Jump to content

Administrative Dictionary (English-Telugu)/I

Wikibooks నుండి
idea ఆలోచన
ideal ఆదర్శం
ideal నమూనా
ideal లక్ష్యం
identical ఒకేమాదిరి
identical తుల్యమైన
identical సమమైన
identification ఆనవాలు
identification గుర్తు
identification రుజువు
identity గుర్తింపు
identity card గుర్తింపు కార్డు
ignorance అజ్ఞానం
ignorance తెలియక పోవటం
ignore అశ్రద్ధ చేయు
ignore ఉపేక్షించు
illegal చట్ట
illegal న్యాయవిరుద్ధ
illegal strike చట్టవిరుద్ధ సమ్మె
ill-feeling వైమనస్యం
ill-feeling శత్రుభావం
illicit అక్రమ
illicit దొంగచాటు
illicit శాసన విరుద్ధ
illigible అర్థంకాని అక్షరాలు
illigible అస్పష్టమైన
illiteracy నిరక్షరాస్యత
illogical హేతువిరుద్ధమైన
illustration ఉదాహరణ
illustration చిత్రం
illustration బొమ్మ
illustration వివరణ
image ఊహాచిత్రం
image ఛాయాముద్ర
image ప్రతిబింబం
image ప్రభావ ముద్ర
image విగ్రహం
imbalance అసమతౌల్యం
immature అపరిణత
immature అపరిపక్వత
immature యుక్తవయస్సురాని
immediate తక్షణ
immediate సన్నిహిత
immediate సమీప
immediate action తక్షణ చర్య
immediate officer పై అధికారి
immediate officer సమీప అధికారి
immigrant వలసదారు
immoral అవినీతి కార్యం / చర్య
immovable అచల
immovable కదలని
immovable స్థిర
immune అభయం
immune వినాయింపు
immunity అభయం
immunity రక్షణ
immunity రోగనిరోధక శక్తి
immunity వినాయింపు
immunity విముక్తి
impact అభిఘాతము
impact ప్రభావం
impartial నిష్పాక్షిక
impeachment అభిశంసన
impeachment దోషారోపణం
impeachment మహాభియోగం
impediment అవరోధం
impediment ఆటంకం
impediment ప్రతిబంధకం
impediment సంకటం
imperative అనివార్య
imperative ఆజ్ఞాపూర్వక
impersonation ప్రతిరూప పవ్రర్తన
impersonation మరో వ్యక్తిగా వ్యవహరించటం
implement అమలుపరచు
implement పనిముట్టు
implement పరికరం
implement సాధనం
implicate ఆపాదించు
implicate ఇరికించు
implicate సంబంధం కలగజేయు
implicit అంతర్నిహిత
implicit ఆపాదిత
implicit ఇమిడి ఉన్న
implicit సూచించిన
import అభిప్రాయము
import దిగుమతి
import దిగుమతి చేసుకొను
important ముఖ్యమైన
importer దిగుమతిదారు
impost పన్ను వగైరా)
impost విధింపు (సుంకం
impound చట్టరీత్యా వశపరచుకొను
impound బందెలదొడ్డిలో పెట్టు
impression అభిప్రాయం
impression గుర్తు
impression ప్రభావం
impression ముద్ర
impression ముద్రణ
imprest అడ్వాన్సు డబ్బు
improper అనుచితమైన
improper తగని
improve బాగుపరచు
improve మెరుగుపరచు
improve వృద్ధిచేయు
improvement పెంపు
improvement బాగు
improvement వృద్ధి
improvisation నూతన ఆవిష్కరణ
improvisation సృజనాత్మకత
impute ఆరోపించు
impute మోపు
in abeyance అనిశ్చిత స్థితిలో
in abeyance తాత్కాలిక నిలుపుదలలో
in cash నగదు రూపంలో
in duplicate రెండు ప్రతులలో
in duplicate రెండు ప్రతులుగా
in fact అసలు
in fact వాస్తవంగా
inability అశక్తత
inaccessible అందుబాటులోలేని
inaccessible అలభ్య
inaccessible అసాధ్య
inadmissible అగ్రాహ్య
inadmissible అనుమతించదగని
inadvertently అజాగ్రత్తగా
inadvertently అలక్ష్యంగా
inadvertently అశ్రద్ధగా
inadvertently ఏమరుపాటుగా
inauguration ప్రారంభం
incentive ప్రోత్సాహకం
incidental అనుషంగిక
incidental ఆకస్మిక
incidental సంబంధిత
inclination మొగ్గు
inclination మొగ్గుదల
inclination వంపు
inclination వాలు
inclusive కలిపి
incogniton గుప్తంగా ఉన్న
incogniton మారు వేషంలో ఉన్న
income ఆదాయం
income రాబడి
income tax ఆదాయం పన్ను
income tax clearance certificate ఆదాయం పన్ను బేబాకీ ద్రువపత్రం
income tax return ఆదాయపు పన్ను వివరణ
incoming అందుకొనే
incoming వచ్చే
incompetency అసమర్థత
incompetent అసమర్థుడైన
incomplete అసంపూర్ణమైన
incomplete పూర్తికాని
inconclusive అనిశ్చిత
inconclusive నిర్ణయంకాని
incongruous అసంబద్ధమైన
inconsistency పొసుగుదల లేకపొవటం
inconvenience అసౌకర్యం
inconvenience ఇబ్బంది
incorporated ఒకటిగా చేయు
incorporated కూర్చు
incorporated చేర్చు
incorrect సరిగాని
incredible నమ్మటానికి వీలులేని
increment
increment వృద్ధి
incumbent ఉద్యోగి
incumbrance అప్పుల తాకట్టు భారం
indemnification చెల్లు
indemnification నష్ట ప్రతిఫల ద్రవ్యము
indemnification ప్రతి
indemnification బదులు
indent కావలసిన వస్తువుల పట్టీ
independence day స్వాతంత్ర్య దినము
independent స్వతంత్రమైన
index సూచి
index సూచిక
index card సూచీ పత్రము
indication సూచన
indict న్యాయస్ధానంలో నేరం మోపు
indifference అలక్ష్యం
indifference ఉదాసీనత
indifference నిర్లిప్తత
indifference పట్టనట్టు ఉండటం
indirect అప్రత్యక్షము
indirect పరోక్షము
indiscipline క్రమశిక్షణ ఉల్లం ఘనం
indiscipline క్రమశిక్షణ రాహిత్యం
indiscretion అవివేకము
indiscretion బుద్ధి హీనత
indiscretion,negligence అజాగ్రత్త
indiscriminate వివేచనము లేని
indiscriminate వ్యత్యాసములు చూడని
indisputable నిర్వివాదమైన
indistinct అస్పష్ట
individual వైయక్తిక
individual వ్యక్తి
individual వ్యక్తిగత
individual సొంత
indorsement వెనుక తట్టున రాయుట
indorsement వ్రాతపూర్వక వ్యాఖ్య
induction నిలపటం
induction పదవీ స్వీకారం
industrial staff పారిశ్రామిక సిబ్బంది
industrialization పారిశ్రామికీకరణ
industrious కష్టపడి పనిచేసే స్వభావమున్న
industrious శ్రమశీల
industry పరిశ్రమ
inefficiency నిష్ప్రయోజకత్వము
inefficiency వ్యర్ధత
inefficiency సామర్ధ్యము
inequity అధర్మం
inequity అన్యాయం
inequity అసామ్యం
inevitable అనివార్యమైన
inevitable తప్పింప శక్యము గాని
inexpedient అనుచిత / అయుక్త
inexperienced అనుభవం లేని
infection సంక్రమింపు
inferior తక్కువస్థాయి
inferior న్యూనత
infirmity దుర్బలత్వం
infirmity బలహీనత
inflation డబ్బు విలువ తగ్గటం
inflation ద్రవ్యోల్బణము
inflation rate ద్రవ్యోల్బణ రేటు
influential అధికారము గల
influential ప్రబలమైన
influential బలము గల
informal అనిబద్ధ
informal అనియత
informal లాంఛన ప్రాయంకాని
information సమాచారం
infrastructure మౌలిక సదుపాయాలు
infrastructure వ్యవస్థాపన
infringe అతిక్రమించుట
infringe ఉల్లంఘించుట
infringement భంగము చేయుట
infringement, encroachment, violation అతిక్రమణం
infructuous నిష్ఫలమైన
infructuous వ్యర్థ
inherent సహజమైన
inherent స్వతస్సిద్ధ
inherent స్వాభావికమైన
inherit ఉత్తరాధికారి అగు
inherit వారసత్వంతో వచ్చు
initial పొడి సంతకం
initial మొదటి
initials పొడి అక్షరాలు
initiate ఉపదేశించు
initiate చొరవ దీసుకొను
initiate దీక్ష ఇచ్చు
initiate ప్రవేశపెట్టు
injuction (కోర్టు) నిషేధ ఉత్తరువు
injuction కోర్టు నిషేధాజ్ఞ
injury కీడు
injury క్షతి
injury గాయము
injury దెబ్బ
injury హాని
inland letter అంతర్దేశీయ ఉత్తరము
inoculation టీకాలు వేయుట
input ఉత్పాదకం
inquiry దర్యాప్తు
inquiry వాకబు
inquiry విచారణ
insert చేర్చు
insert చొప్పించు
insert దూర్చు
insight అంతర్ దృష్టి్
insight పరిజ్ఞానం
inspect తనిఖీ చేయు
inspect పరిశీలన చేయు
inspector తనిఖీ చేయువాడు
inspector పరిశీలన చేయువాడు
instability చాంచల్యము
instability నిలకడ లేని తనము
instability స్థిరత
installation ప్రతిష్ఠాపనం
installation సంస్థాపన
instalment కిస్తీ
instalment వాయిదా సొమ్ము
instigate దుష్ప్రేరణ చేయు
instigate పురిగొల్పు
instigate ప్రేరేపించు
instigation దుర్బోధ
instigation దుష్ప్రేరణ
institute దాఖలు చేయు
institute నియమించు
institute సంస్థ
instruction ఆదేశం
instruction ఉపదేశం
instruction బోధన
instruction సూచన
instrument ఉపకరణం
instrument దస్తావేజు
instrument పనిముట్టు
instrument పరికరం
insubordination అవిధేయత
insubordination ఆజ్ఞ ధిక్కారం
insurance బీమా
insure బీమా చేయు
integral విడదీయరాని
integral సమాహార
integration సంఘటితం
integration, integrity అఖండత
integrity నైతిక నిష్ఠ
integrity న్యాయబుద్ధి
intelligible అర్థమయ్యే
intelligible సుగ్రాహ్యమైన
intelligible స్పష్టమయ్యే
intensive ముమ్మరము చేయు
intent ఆశయము
inter alia ఇతర విషయాలతోపాటు
inter se తమలో తాము
inter se పరస్పరం
interaction పరస్పర చర్య
inter-departmental అంతరశాఖీయ
inter-departmental విభాగాల మధ్య
interest ఆసక్తి
interest ఇష్టం
interest ప్రయోజనం
interest వడ్డి
interest హితం
interfere కలగజేసుకొను
interfere జోక్యం చేసుకొను
interim తాత్కాలిక
interim మధ్యకాలిక
interim మధ్యకాలీన
interim order మధ్యకాలీన ఉత్తరుపు
interim relief మధ్యకాలీన / తాత్కాలిక సహాయం
interim report మధ్యకాలీన / తాత్కాలిక నివేదిక
intermediate ఇంటర్ మీడియట్
intermediate మధ్యస్థ
intermediate college జూనియర్ కళాశాల
intern వైద్య శిక్షణార్థి
intern స్థానబద్ధం చేయు
internal అంతర్
internal అంతర్గత
internal ఆంతరంగిక
internal ఆంతరిక
internal దేశాంతర్గత
international law అంతర్జాతీయ న్యాయశాస్త్రం / శాసనం
internship ప్రశిక్షణ పొందుట
interpolation అంతర్నివేశనం
interpolation దొంగచేర్పు
interpolation ప్రక్షిప్తం
interpretation అర్థవివరణ
interpretation అర్థాన్వయం
interpretation భాష్యం
interpretation వ్యాఖ్య
interrogate ప్రశ్నించు
interrupt అంతరాయము కలిగించు
intervene జోక్యం చేసుకొను
intervention జోక్యం
intervention ప్రమేయం
interview ముఖాముఖి
interview ముఖాముఖి భేటి
interviewee ప్రశ్నింపబడు వ్యక్తి
interviewer ప్రశ్నించు వ్యక్తి
intimate తెలియచేయు
intimate సన్నిహిత
intimation తెలపటం
intimation వర్తమానం
intimation సూచన
intimidation దౌర్జన్యం
intimidation బెదిరింపు
intolerance అసహనం
intoxication నిషా
intoxication మత్తు
intoxication మైకము
intricacy క్లిష్టత
intricacy చిక్కు
intricate చిక్కులతో కష్టమైన
introduce పరిచయం చేయు
introduce ప్రవేశపెట్టు
introduction ఉపోద్ఘాతం
introduction పరిచయం
introduction ప్రతిపాదన
invalid అశక్త
invalid చెల్లని
invalid మాన్యం కాని
invalidity అసమర్థత
invalidity చెల్లకపోవటం
invariably ఒక్క రీతిగా
invariably తప్పకుండా
invariably స్థిరముగా
investigation అన్వేషణ
investigation కూపీ
investigation దర్యాప్తు
investigation విచారణ
investigation శాఖ / విభాగ పరమైన పరిశోధన
investment పెట్టుబడి
invitation ఆహ్వానం
involuntary అనైచ్ఛిక
involuntary స్వచ్ఛందం కాని
involved ప్రమేయము కల
ipso facto ఆ చర్య వల్లనే
ipso facto ఆ విషయం వల్లనే
ipso jure చట్టం అమలు కారణంగా
ipso jure శాసనం వర్తించటంవల్ల
irrational హేతువిరుద్ధమైన
irrecoverable తిరిగి రాబట్టలేని
irregular క్రమరహితమైన
irregular, undue అక్రమమైన
irregularity శాఖ / విభాగ పరమైన అవకతవక/క్రమరాహిత్యం
irrelevant అంశానికి సంబంధంలేని
irrelevant అసంగతమైన
irrelevant అసందర్భమైన
irresponsible బాధ్యతలేని
irresponsible బాధ్యతా రహిత
irrevocable ఉపసంహరణ వీలులేని
irrevocable రద్దు చేయ వీలులేని
issue జారీ చేయు
issue వాదాంశం
issue సంచిక
issue సంతానం
issue సమస్య
issue order ఉత్తరువుల జారీ
issue price జారీ / విడుదల ధర
item పద్దు