Jump to content

Administrative Dictionary (English-Telugu)/H

Wikibooks నుండి
habit అలవాటు
habitual అలవాటుపడిన
half pay సగం జీతం
half-holiday సగం రోజు సెలవు
hall సభాభవనం
hall సభామందిరం
halt విరామము
halt విశ్రాంతి
hand చేయి
hand పనివాడు
handbill కరపత్రం
handbook కరదీపిక
handbook చిన్న పుస్తకం
handicap ప్రతి బంధకం
handle నడుపు
handle సంభాళించు
handloom చేతి మగ్గం
hand-over అందచేయు
hand-over అప్పగించు
handwriting చేతిరాత
handwriting దస్తూ్రి
handy చిన్న
handy సౌకర్యమైన
harassment ఉపద్రవము
harassment తొందరపెట్టుట
harassment బాధించుట
harbour నౌకాశ్రయము
hard labour కఠినశ్రమ
hard labour కష్టమైన పని
hard working కష్టపడి పనిచేయుట
hardware ఇనుప సామాను
hardware గట్టి సరుకు
haulage వస్తువుల రవాణా
haulage వస్తువుల రవాణాకు కిరాయి
hawker వీధులు తిరిగి అమ్మే వ్యాపారి
hazard అకస్మాత్తు
hazard ఆపద
hazard గండము
hazard విపత్తు
head అధిపతి
head పద్దు
head ప్రధాన / ముఖ్య
head శాఖాధికారి
head office ప్రధాన కార్యాలయం
headquarter ప్రధాన కార్యకేంద్రం
headquarters ముఖ్య కార్యాలయము
health certificate ఆరోగ్య ధ్రువపత్రం
hearin విచారణ
hearin వినటం
hearsa అనుశ్రుతి
hearsa వినికిడి
heavy vehicle భారీ వాహనం
heir వారసుడు
held up ఆగిన
held up పట్టుకొనిన
herewith ఇందుతో
herewith ఈ ప్రకటన ద్వారా
herewith దీనితో గూడా
heritage ఉత్తరాధికారం
heritage వారసత్వపు ఆస్తి్ / హక్కు
hierarchy పదవీక్రమం
hierarchy వర్గశ్రేణి
high grade ఉన్నత శ్రేణి
high level ఉన్నతస్థాయి
high level decision ఉన్నత స్థాయి నిర్ణయము
high official ఉన్నతాధికారి
high priorty అధిక క్రమప్రాధాన్యం
high school ప్రాథమిక పాఠశాల
higher authority ఉన్నతాధికారులు
higher authority పైఅధికారులు
highlights నొక్కిచెప్పు
highlights ప్రముఖ సంఘటన
highlights ప్రాధాన్యమిచ్చు
highlights ముఖ్యవిషయాలు
Hindi version హిందీ పాఠాంతరము
hire కిరాయికి ఇచ్చు
hire బాడుగ
hire, lease, rent అద్దె
hiring కిరాయికి తీసుకొన్న
hiring పని చేయించెడు
history sheet ఇతివృత్తము
hoarding అక్రమ నిల్వ
hoarding ప్రకటన బోర్డు
holding కమతం
holiday సెలవు దినం
homage శ్రద్ధాంజలి
home అంతర్దేశీయ
home గృహ
home దేశీయ
homicide ఖూనీ
homicide మానవహత్య
honest నిజాయితీగల
honest నిష్కపటం
honorarium గౌరవ వేతనం
honorary గౌరవ
honorary గౌరవార్థ
honorary సన్మానార్థ
honour గౌరవము
honour గౌరవించు
honour ప్రతిష్ఠ
hostel భోజననివాస వసతిగృహం
hostel హాస్టలు
hostile ప్రతికూల
hostile విరోధ
hostile శత్రు
hours of business) పనివేళలు
hours of business) వ్యాపార వేళలు
house rent ఇంటిఅద్దె / కిరాయి
house rent allowance ఇంటిఅద్దె భత్యం
house tax ఇంటిపన్ను
housing గృహనిర్మాణం
housing వసతికల్పన
housing society గృహనిర్మాణ సమితి
housing society హౌసింగ్ సొసైటీ
hue and cry కేకలూ అరుపులు
hue and cry కోలాహలం
human rights మానవహక్కులు
human rights మానవాధికారాలు
humane దయామయ
humane మానవోచిత
humiliation అవమానము
humiliation తలవంపు
hygiene ఆరోగ్య రక్షణ
hygiene ఆరోగ్యశాస్త్రం
hygiene పారిశుద్ధ్యం
hypothecation తనఖా
hypothecation తాకట్టు