Administrative Dictionary (English-Telugu)/F
స్వరూపం
| fabricate | అల్లు |
| fabricate | కల్పించు |
| fabricate | నిర్మించు |
| face value | నామమాత్ర విలువ |
| face value | ముఖ విలువ |
| face value | ముద్రిత విలువ |
| facilitate | సదుపాయం కలగజేయు |
| facilitate | సులువు చేయు |
| facility | సదుపాయం |
| facility | సులువు |
| facility | సౌకర్యం |
| facsimile | నమూనా |
| facsimile | ప్రతి రూపం |
| fact | ఘటన |
| fact | యథార్థం |
| fact | వాస్తవం |
| fact, issue, item, part, subject , division | అంశం |
| factionalism | కుట్ర చేయు |
| factionalism | ముఠా వాదం |
| factory | కర్మాగారము |
| factory | ఫ్యాక్టరీ |
| factual | వాస్తవిక |
| faculty | ప్రతిభ |
| faculty | విశ్వవిద్యాలయ శాస్త్ర విభాగం |
| faculty | శక్తి |
| fail | తప్పు |
| fail | విఫలమవు |
| fair | అందమైన |
| fair | జాతర |
| fair | నిష్పాక్షిక |
| fair | న్యాయమైన |
| fair | సంత |
| fair | సముచితమైన |
| faith | ధర్మం |
| faith | మతం |
| faith | విశ్వాసం |
| fake | జాలీ |
| fake | నకిలీ |
| family | కుటుంబం |
| family | వంగడం |
| family | వంశం |
| famine | కరువు |
| fare | ప్రయాణ ఖర్చు / రుసుం |
| farewell | వీడ్కోలు |
| farming | కృషి |
| farming | వ్యవసాయము |
| fatigue | అలసట |
| fatigue | బడలిక |
| fault | తప్పు |
| fault | దోషం |
| fault | లోపం |
| favour | అనుకూలం |
| favour | అభిమానం |
| favour | ఉపకారం |
| feasibility | శక్యము |
| feasibility | సాధ్యత |
| feasibility | సాధ్యము |
| federation | సమాఖ్య |
| fee | ఫీజు |
| fee | రుసుం |
| feed back | తిరిగి భర్తీ |
| feed back | పునర్భరణం |
| feed back | స్పందన |
| feeling | భావము |
| feeling | భావోద్వేగము వలన కలిగిన చిత్తవృత్తి |
| felicitate | అభినందించు |
| felicitate | సన్మానించు |
| fellow | తోటివాడు |
| fellow | విశిష్ట సభ్యుడు |
| fellow | సహవాసి |
| fellowship | విశిష్ట సభ్యత్వం |
| female | స్త్రీ |
| fertile | సారవంతమైన |
| fictitious | కల్పనాత్మక |
| fictitious | కాల్పనిక |
| fidelity | విశ్వసనీయత |
| field | కార్యక్షేత్రం |
| field | క్షేత్రం |
| field | పొలం |
| field | రంగం |
| figure | ఆకృతి |
| figure | సంఖ్య |
| file | ఆకురాయి |
| file | దస్త్రం |
| filing | ఆకురాయి రుద్దటం |
| filing | దస్త్రాలు సర్దటం |
| film | చలనచిత్రం |
| film | ఫిలిం |
| film | సినిమా |
| final | ఆఖరి |
| final | తుది |
| final, ultimate | అంతిమ |
| finance | ఆర్థిక సహాయం |
| finance | ఆర్థికం |
| finance | విత్తం |
| financial | ఆర్థిక |
| Financier | ఆర్థిక సహాయదారు |
| findings | కనుక్కోవటం |
| findings | తీర్పు |
| findings | నిష్కర్ష |
| findings | పరిశీలన |
| findings | పరిష్కారం |
| findings | లభ్యవస్తువు |
| fine | జరిమానా |
| fine | నాణ్యమైన |
| fine | లలితమైన |
| fine arts | లలిత కళలు |
| finger print | అంగుళిముద్ర |
| finger print | వేలిముద్ర |
| finished goods | తయారైన సరుకులు |
| fire | అగ్గి |
| fire | నిప్పు |
| fire | మంట |
| firing | తుపాకి కాల్పులు |
| firm | దృఢమైన |
| firm | వ్యాపార సంస్థ |
| first aid | ప్రాథమిక చికిత్స |
| first class | మొదటి తరగతి |
| first division | మొదటి శ్రేణి |
| first information report, (F.I.R) | ప్రథమ సమాచార నివేదిక |
| fiscal | కోశసంబంధ |
| fiscal | ఖజానా సంబంధ |
| fisheries | మత్స్యకేంద్రాలు |
| fisheries | మత్స్యపరిశ్రమ |
| fit | అనుకూలించు |
| fit | అమరు |
| fit | అర్హతగల |
| fit | తగిన |
| fit | యోగ్యమైన |
| fit | సబబైన |
| fitness | అర్హత |
| fitness | పాటవం |
| fitness | సామర్ధ్యత |
| fix | అమర్చు |
| fix | నియతం చేయు |
| fix | నిర్ధారించు |
| fix | పాతు |
| fix | స్థిరపరచు |
| fixation | నిర్ధారణ |
| fixation | స్థిరీకరణ |
| fixed | నిర్ధారిత |
| flag | జెండా |
| flag | పతాకము |
| flap | తట్టు |
| flap | దళము |
| flap | రెక్కలతో కొట్టుకొను |
| flat | అంతస్తు భాగం |
| flat | ఫ్లాట్ |
| flat | సమతలమైన |
| fleet | నౌకాగణం (వాహనగణం) |
| flexibility | నమ్రత |
| flexibility | మృదువైన |
| flexibility | వంగెడి గుణము |
| flight | ఎగరటం |
| flight | పలాయనం |
| flight | హద్దులు దాటడం |
| flood relief | వరద బాధితులకు సహాయం |
| floor | సభాసదనం |
| floor, position, status | అంతస్తు |
| flow | ప్రవాహం |
| fluctuation | పెంపుతగ్గింపులు |
| fluctuation | హెచ్చుతగ్గులు |
| foeticide | భ్రూణ హత్య |
| folder | పత్రం |
| folder | మడత |
| folio | ఎదురుగా మడచిన కాగితం |
| folio | ఫోలియో |
| follow | అనుగమించు |
| follow | అనుసరించు |
| follower | అనుగామి |
| follower | అనుసరించేవాడు |
| following | అనుసరించే |
| following | కింది |
| foment | కదిలించు |
| foment | ప్రోత్సహించు |
| foment | రెచ్చగొట్టు |
| foot note | పాదసూచిక |
| forced labour | నిర్బంధశ్రమ |
| forced labour | బలవంతపు చాకిరి |
| forecast | భవితవ్య సూచన |
| forecast | ముందు(గా) సూచన |
| foregone conclusion | పూర్వ నిర్ణయం |
| foreign | పరిధి బాహ్య |
| foreign | బాహ్యం |
| foreign | విదేశ |
| foreign | విదేశాంగ |
| foreman | ఫోర్ మన్ |
| foreman | ముఖ్యఉద్యోగి |
| forenoon | ఉదయంపూట |
| forenoon | రోజులోని మొదటి సగం |
| foresight | దూరదృష్టి్ |
| foresight | ముందు చూపు |
| foreword | తొలిపలుకు |
| foreword | ముందుమాట |
| forfeit | (అపరాధ) జప్తు అవు |
| forfeit | కోల్పోవు |
| forged | దొంగ చేవ్రాలు చేసిన |
| forgery | దొంగ సంతకం |
| forgery | నకిలీ సృష్టి్ |
| forgery | బనాయింపు |
| form | నమూనా |
| form | నమూనాపత్రం |
| form | రకం |
| form | రూపం |
| form | స్థాపించు |
| formal | నియత |
| formal | రూపగత |
| formal | లాంఛనప్రాయ |
| format | ఆకారము |
| format | పరిమాణము |
| former | గత |
| former | పూర్వ |
| formula | ఫార్ములా |
| formula | సూత్రం |
| forthwith | తక్షణం |
| forthwith | వెంటనే |
| forward | అగ్రవర్తి |
| forward | ముందు రవాణా |
| forward | ముందు రవాణా చేయు |
| forward | ముందుబడ్డ |
| forwarding letter | ముందుకు పంపెడు లేఖ |
| foundation | ఆధారము |
| foundation | పునాది |
| foundation | మూలము |
| fraction | ఖండం |
| fraction | భిన్నం |
| franchise | ఓటు హక్కు |
| franchise | ప్రత్యేక విక్రయ హక్కు |
| fraud | కపటం |
| fraud | మోసం |
| fraud | వంచన |
| free | ఉచిత |
| free | విడిపించు |
| free | విముక్తిచేయు |
| free | స్వచ్ఛంద |
| free | స్వేచ్ఛగల |
| freeze | గడ్డ కట్టు |
| freeze | ఘనీభవించు |
| freight | రవాణా ఛార్జి / రుసుం |
| frequency | ఆవృత్తి |
| frequency | తరుచుగా సంభవించటం |
| fuel | ఇంధనం |
| full-scale | పూర్తిగా |
| function | కార్యక్రమం |
| function | విధి |
| fund | నిధి |
| fundamentalism | మూలాధారము |
| fundamentalism | మూలాధారవాదము |
| furnish | సమకూర్చి ఇచ్చు / పంపు |
| further action | తదుపరి చర్య |