Jump to content

Administrative Dictionary (English-Telugu)/E

Wikibooks నుండి
earmark కేటాయింపు
earned leave ఆర్జిత సెలవు
earnings ఆర్జన
earnings సంపాదన
eco-friendly పర్యావరణ అనుకూలమైన
ecology జీవ్యావరణ సంబంధశాస్త్రము
economic ఆర్థిక
economic గిట్టుబాటు
economic పొదుపు
economic మితవ్యయ
economical exploitation ఆర్థిక దోపిడి
economy ఆర్థిక వ్యవస్థ
economy పొదుపు
economy మితవ్యయం
economy class పొదుపు శ్రేణి
editing సంపాదకత్వము వహించు
editing సవరించి ప్రచురించు
edition కూర్పు
edition ముద్రణ
editorial సంపాదక (సంబంధ)
editorial సంపాదకీయం
education విద్య
educational career విద్యా జీవన వృత్తి
educational career విద్యా వ్యాసంగం
educational institute విద్యా సంస్థ
educational qualification విద్యార్హతలు
effect పరిణామం
effect ప్రభావం
effect ఫలితం
effective ప్రభావము చూపగల
effective ఫలవంతమైన
effective date అమలు తేదీ
efficacy కార్యసాధకత
efficiency దక్షత
efficiency సామర్థ్యం
efficient దక్షతగల
efficient సమర్థమైన
ejectment బేదఖలు చర్య
ejectment భూమి స్వాధీనంకోసం తీసుకొనేది
elaborate విశదపరచు
elaborate విస్తృతంచేయు
elapse గడచిపోవు
elected representative ఎన్నికైన ప్రతినిధులు
election ఎన్నిక
electoral college ఎన్నిక గణం/ కాలేజి
electoral college నియోజకగణం
electorate నియోజకవర్గం
electrification విద్యుదీకరణ
electronic media విద్యున్మయ ప్రచార మాధ్యమాలు
elementary ప్రాథమిక
eligibility అర్హత
eligibility test అర్హత పరీక్ష
elimination తొలగింపు
eloquence వక్తృత్వము
eloquence వాక్ ఝరి
eloquence వాగ్ధాటి
embarrass ఇబ్బందిపెట్టు
embarrass చికాకుపరచు
embezzlement ధనాపహరణం
emblem చిహ్నం
emblem ప్రతీక
emblem లాంఛనం
embossing seal ఉబ్బెత్తు ఏర్పరచే ముద్ర
emergency అత్యవసర పరిస్థితి
emergency relief అత్యవసర సహాయం
emergent ప్రవాసి
emergent వలస నివాసి
emergent వలసదారు
emigration ప్రవాసం
emigration వలస వెళ్ళటం
emoluments జీతభత్యాల మొత్తం
empanelment జాబితాలో చేర్చుట
empathy పరానుభూతి సహానుభూతి
employ ఉద్యోగంలో నియమించు
employee ఉద్యోగి
employee participation ఉద్యోగుల సహభాగిత్వము
employee’s contribution ఉద్యోగి వాటా/వంతు పైకం
employee’s contribution భాగదేయం
employees provident fund ఉద్యోగుల భవిష్యనిధి
employer పనిని ఇచ్చువాడు
employer యజమాని
employment ఉద్యోగం
employment ఉపాధికల్పన
employment exchange ఉపాధికల్పన కేంద్రం
employment notice ఉపాధి కల్పనా సూచన
employment office ఉపాధి కల్పన కార్యాలయము
empower అధికారం ఇచ్చు
empowerment సశక్తీకరణ
empowerment సాధికారిత
empowerment స్వావలంబన
en bloc మూకుమ్మడిగా
en masse సామూహికంగా
en route మార్గమధ్యంలో
enact చట్టం చేయు
enact శాసనం చేయు
enactment చట్టం
enactment శాసనం
encash (చెక్) డబ్బుగా మార్చుట
encash డబ్బుగా మార్చు
enclose జతపరచు
encouragement ప్రోత్సాహం
encumbrance ఋణభారం
encumbrance ప్రతిబంధము
encumbrance బరువు
end product తయారైన ఉత్పత్తి
end product పూర్తిగా తయారైన వస్తువు
endorse చీటీ రాయు
endorse సమ్మతి చేవ్రాలు చేయు
endowment ఆధారద్రవ్యము
energy శక్తి
enforce అమలుపరచు
enforce బలవంతంచేయు
engage ఒప్పందం చేయు
engage మాట ఇచ్చు
enhancement వృద్ధి
enhancement హెచ్చింపు
enjoin నిషేధించు (న్యాయాధికారి ఉత్తర్వు ద్వారా)
enquiry దర్యాప్తు
enquiry వాకబు
enquiry విచారణ
enquiry విచారణ / దర్యాప్తు
enrol పేరు నమోదు చేయు
enrolment పేరు నమోదు
enrolment number పేరు నమోదు సంఖ్య
ensuing రాబోయే
ensure కట్టుదిట్టంగా జరుపు
ensure నికరం చేసుకొను
enter నమోదు చేయు
enterprise సమారంభం
enterprise సాహసోపాయం
entertain అతిథి సత్కారంచేయు
entertain స్వీకరించు
entertainment ఆతిథ్యము
entertainment విందు
entertainment వినోదము
entertainment వేడుక
entertainment సత్కారము
entitle హక్కుదారు అవు
entitle హక్కుదారును చేయు
entitled పేరు గల
entitled బాధ్యత గల
entitled హక్కు గల
entitlement గౌరవము
entitlement బిరుదు
entitlement హక్కు కలిగించు
entrance ప్రవేశం
entrant నూతన సభ్యుడు
entrant పోటీదారు
entrant ప్రవేశించిన వ్యక్తి
entry ఖాతాపద్దు
entry దాఖలా
entry నమోదు
entry level job ప్రవేశ స్ధాయి ఉద్యోగము
enumeration లెక్క పెట్టుట
environment వాతావరణము
envoy దూత
envoy రాయబారి
epidemic (disease) మహమ్మారి (జబ్బు)
epitome సంగ్రహం
epitome సారము
equality సమానత్వం
equilibrium సమతులనం
equipment సరంజామా
equipment సాధనము
equipment సామగ్రి
equity ధర్మం/శాసనం
equity సమన్యాయం
equivalent సమతుల్యమైన
equivalent సమానమైన
equivocal రెండు అర్థములు కల
eradicate నిర్మూలన చేయు
errata తప్పొప్పుల పట్టిక
error పొరపాటు
escalation స్వతఃవృద్ధి
escort అనురక్షకుడు
essential అత్యవసర
essential ఆవశ్యక
essential ప్రధానమైన
establishment వ్యవస్థాపన
establishment సిబ్బంది
estimate అంచనా
estimated cost అంచనా వేసిన ఖర్చు
ethics నీతిశాస్త్రం / పురాణాలు
etiquette సంఘ మర్యాద
evacuation నిర్వాసనం
evacuation భూభాగాన్ని ఖాళీ చేయటం
evade ఎగవేయు
evade టలాయించు
evaluation మూల్యాంకనం
evaluation విలువ మదింపు
even number సరి సంఖ్య
eventual పరిస్థితులపై ఆధారపడి జరుగునట్టిది
eventual ఫలితముగా ఏర్పడెడు
eviction బయటకు నెట్టుట
evidence సాక్ష్యం
evolve రూపొందించు
ex gratia ఉదారంగా
ex gratia payment ఉదార చెల్లింపు
exact కచ్చితమైన
exact యదార్థమైన
exact సరైన
examination పరిశీలన
examination పరీక్ష
examinee పరీక్షార్థి
examiner పరిశీలకుడు
examiner పరీక్షకుడు
example ఉదాహరణ
excavation తవ్వకం
excellent శ్రేష్ఠమైన
exception అపవాదం
exception మినహాయింపు
exceptional మినహాయించబడిన
excess దురాగతం
excess, extra అధికం
exchange ఎక్సేంజి
exchange మార్పిడి
exchange వినిమయం
exchequer ప్రభుత్వ ఖజానా
exchequer సర్కారు వారి నోట్లు
excise (excise duty) ఆబ్కారీ
excise (excise duty) ఎక్సయిజు
exclude తొలగించు
exclude మినహాయిం చు
exclusive ప్రత్యేకమైన
exclusive విడుచునట్టి
excuse క్షమాపణ
excuse మిష
excuse సాకు
execute అమలు జరుపు
execute నిర్వహించు
execute పత్రం రాయు
executive కార్య నిర్వహణాధికారి
executive కార్యనిర్వహణ వర్గం
executive committee కార్యనిర్వహణ సంఘం
executive power కార్యనిర్వహణాధికారం
executive staff కార్యనిర్వహణ సిబ్బంది
executives కార్యనిర్వహణాధికారులు
exempt మినహాయించు
exercise చలాయింపు
exercise ప్రయోగం
exercise వినియోగం
exhaust నిశ్శేషం చేయు
exhaust నిస్సత్తువ అగు
exhaustive సంపూర్ణ
exhaustive సమగ్ర
exhibit కోర్టులో చూపవలసిన పత్రం
exhibit ప్రదర్శన వస్తువు
exigency అక్కర
exigency అగత్యము
exigency చట్ట ప్రకారము
exim policy ఎగుమతులు దిగుమతుల విధానం
exit interview తుది పరీక్ష
exit policy బహిర్గమన విధానము
exit poll బహిర్గమన ఎన్నిక అంచనా
ex-officio పదవిరీత్యా
exonerate అరోపణ నుంచి విముక్తుని చేయు
exonerate దోష విముక్తి చేయు
expansion విస్తరణ
expansion వ్యాకోచం
ex-parte ఏక పక్షీయ
expatriation దేశత్యాగం
expatriation దేశబహిష్కారం
expatriation విదేశ వలస
expedient ఉపయుక్తమైన
expedient ప్రయోజనావశ్యక
expedite త్వరితపరచు
expedite శీఘ్రపరచు
expel బహిష్కరించు
expenditure ఖర్చు
expenditure వ్యయం
experience అనుభవం
experiment ప్రయోగం
experiment శోధన
expert నిపుణుడు
expiry ముగింపు
expiry సమాప్తి్
expiry date (గడువు) సమాప్తి్ తేది
explanation వివరణ
explanation విశదీకరణ
explanation సంజాయిషి
explicit స్పష్టంగా చెప్పబడిన
explicit స్పష్టమైన
exploitation శోషణ
exploitation సాహసకార్యము
explore వెదుకుట
explore సహజ వనరులకై అన్వేషించు
explosion తీవ్ర ఉద్రేకము
explosion పెద్ద ధ్వనితో పగులుట
explosion పేలుడు
export ఎగుమతి
export ఎగుమతి చేయు
ex-post facto కార్యానంతర
ex-post facto ఘటనానంతర
express అవ్యక్త
express గర్భితము కాని
express వ్యక్తపరచు
express స్పష్ట
express స్పష్టపరచు
expression ప్రకటన
expression భావ ప్రకటన
expression వ్యక్తీకరణ
expulsion బహిష్కరణ
expunge కొట్టివేయు
expunge తొలగించు
expunge పరిహరించు
extend పొడిగించు
extend విస్తృతం చేయు
extent పరిధి
extent పర్యంతం
extent మేర
extent విస్తృతి
extent వ్యాప్తి్
external పైభాగ
external బాహ్య
external విదేశాంగ
external వెలుపలి
extortion బలవంతంగా తీసుకోవటం
extortion బలాత్ గ్రహణం
extra అతి
extra అతీత
extra ఇతర
extra, spare అదనపు
extract కషాయము
extract తీయు
extract రాబట్టు
extract సారము
extraordinary అసాధారణ
extravagant దుబారా అయిన
extravagant విశృంఖల
extremist అతివాది
extremist తీవ్రవాది
extrovert బాహ్యవర్తి
eye witness ప్రత్యక్ష సాక్షి