Administrative Dictionary (English-Telugu)/D
స్వరూపం
| daily | దినపత్రిక |
| daily | దినసరి |
| daily | రోజు |
| daily | రోజువారీ |
| daily allowance | దినసరి భత్యం |
| daily allowance | రోజువారీ భత్యం / బత్తెం |
| daily diary | ప్రతి రోజూ దినచర్య రాసే పుస్తకం |
| daily register | అనుదిన రిజిస్టరు |
| daily register | డైలీ రిజిస్టరు |
| daily report | దినసరి నివేదిక |
| daily report | రోజు వారీ నివేదిక |
| daily routine | నిత్యపరిపాటి |
| daily routine | మామూలు |
| daily routine | రోజువారీ |
| daily wages | దినసరి కూలి |
| daily wages | రోజువారీ కూలి |
| dak stage | డాక్ స్థాయి |
| dak tray | డాక్ ట్రే |
| damage | నష్టం |
| damage | నష్టపరచు |
| damages | నష్టము |
| damages | హాని |
| dangerous | అపాయకరమైన |
| dangerous | ప్రమాదకరమైన |
| daring | ధైర్యం కలిగిన |
| daring | సాహసం కల |
| data | దత్తాంశం |
| data | భోగట్టా |
| data bank | డా’టా బ్యాంక్ |
| data base | డా’టా బేస్ |
| data base | దత్తాంశ ఆధారము |
| data collection | డా’టా సేకరణ / సంకలనం |
| data feeding | డా’టా పోషణ |
| data feeding | డాటా ఫీడింగ్ |
| data processing | దత్తాంశ అనుక్రమం / పరిశీలన ప్రక్రియ |
| date | తేదీ |
| date of arrival | వచ్చు/చేరు తేదీ |
| date of birth | పుట్టిన రోజు |
| date of departure | బయలుదేరిన తేదీ |
| date of discharge | విడుదల తేదీ |
| date of discharge | విముక్తి చేసిన తేదీ |
| date of maturity | చెల్లుబడి తేదీ |
| date of maturity | పరిణత తేదీ |
| date of receipt | అందిన/చేరిన తేదీ |
| date stamp | తేదీ ముద్ర |
| date stamp | తేదీలు వేసేముద్ర |
| day scholar | ఇంటి వద్దనుంచి చదువు విద్యార్థి |
| day shift | పగటి మార్పిడి (కార్మిక సం.) |
| day shift | పగటి షిఫ్టు |
| day to day work | రోజువారీ పని |
| days of grace | ఉదార దినాలు |
| de facto | వస్తుతః |
| de facto | వాస్తవంగా |
| de facto | వాస్తవానికి |
| de novo | సరికొత్త |
| dead account | అమలులో లేని ఖాతా |
| dead line | ఆఖరి గడువు |
| dead stock register | అమ్మడానికి వీలు లేని వస్తువుల రిజిస్టరు |
| dead weight | ఉత్పాదక హీనభారం |
| dead weight | నిశ్చలభారం |
| deadlock | ప్రతిష్టంభన |
| deal | వ్యవహరించు |
| deal | వ్యవహారం |
| dealing | వ్యవహారము |
| dealing assistant | వ్యవహరించే సహాయకుడు |
| dearness allowance | కరువు బత్తెం (అధిక ధరల కారణంగా) |
| death anniversary | వర్ధంతి |
| death anniversary | సాంవత్సరికం |
| death benefit | మృత్యువు కారణంగా అందిన సహాయం |
| death in service | ఉద్యోగంలో ఉండగా మృతి చెందుట |
| death-cum-retirement gratuity | మరణ-ఉద్యోగ విరమణ ఉదారభృతి |
| deauthorizatioin | ఒకరి తరఫున వ్యవహిరంచడానికి ఇచ్చిన అధికారాన్ని ఉపసంహరించుకొనుట |
| debar | నిషేధించు (హక్కువగైరా) |
| debar | ప్రతిబంధించు |
| debit | ఖర్చు |
| debit | ఖర్చు వ్రాయు |
| debit | బాకీ |
| debit advice | ఖర్చు సలహా |
| debt | అప్పు |
| debt | ఋణం |
| debt management | ఋణ వ్యవహారాల నిర్వహణ |
| debtor | ఋణం తీసుకున్నవాడు |
| debtor | బాకీదారు |
| deceased | మరణించిన వ్యక్తి |
| deceased | మృతుడు |
| decency | ఔచిత్యం |
| decency | మర్యాద |
| decency | సభ్యత |
| decentralization | వికేంధ్రీకరణ |
| deciding factor | నిర్ణయాత్మక అంశం |
| deciding factor | నిర్ణయించే అంశం |
| decision | నిర్ణయం |
| decision making | నిర్ణయం చేయుట |
| decision making process | నిర్ణయం చేసే ప్రక్రియ/కార్యపద్ధతి |
| declaration | ప్రకటన |
| declaration | వాజ్ఞ్మూలం |
| declaration | వెల్లడి |
| declaration of income | ఆదాయాన్ని వెల్లడించుట |
| declare on oath | ప్రమాణ పూర్వకంగా ప్రకటించు |
| declared value | వెల్లడించిన / ప్రకటించిన విలువ |
| decode | గూఢలిపి వెల్లడిచేయు |
| decontrol | కంట్రోల్ తొలగింపు |
| decontrol | నియంత్రణ తొలగింపు |
| decorum | ఔచిత్యం |
| decorum | మర్యాద |
| decrease | తగ్గించు |
| decrease | తగ్గింపు |
| decree | ఆజ్ఞ |
| decree | డిక్రీ |
| decree | తీర్పు |
| decree | నిర్ణయం |
| dedication | అంకితం |
| dedication | సమర్పణ |
| deductible | తగ్గించదగిన |
| deductible | తీసివేయదగిన |
| deduction | తీసివేత |
| deduction | మినహాయింపు |
| deduction at source | ఆధారం నుంచి తగ్గింపు / కోత |
| deduction from salary | జీతాల నుంచి మినహాయింపు |
| deed | దస్తావేజు |
| deed of mortgage | తనఖా దస్తావేజు |
| deed of mortgage | తాకట్టు దస్తావేజు |
| deemed university | డీమ్డ్ విశ్వవిద్యాలయం |
| deemed university | స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయం |
| deface | వికారం చేయు |
| deface | విరూపంగా చేయు |
| defalcation | దుర్వినియోగం |
| defalcation | ద్రవ్యాపహరణ |
| defamation | చెడ్డగా మాట్లాడు |
| defamation | పేరు చెరచు |
| default | అశ్రద్ధ |
| default | ఉపేక్ష |
| default | తప్పు |
| default | లోపం |
| defaulter | అతిక్రమణదారు |
| defaulter | ఉపేక్షకుడు |
| defaulter | గైరుహాజరుదారు |
| defective | లోపభూయిష్ఠ |
| defence | రక్షణ |
| defence | రక్షణదళ (సైనిక సం.) |
| defence counsel | ప్రతి వాది వకీలు |
| defence production | ఉత్పత్తి |
| defence production | రక్షణ సామగ్రి |
| defendant | ప్రతివాది |
| defendant | సమాధానం చెప్పడానికి పిలువబడే కక్షిదారు |
| defer | వాయిదా వేయు |
| deferred expenditure | వాయిదా వేసిన ఖర్చు |
| defiance | తృణీకారం |
| defiance | ధిక్కారం |
| deficit | లోటు |
| deficit budget | లోటు బడ్జెటు |
| define | నిర్వచించు |
| defy | ధిక్కరించు |
| degradation | దర్జా తగ్గింపు |
| degradation | హోదా తగ్గింపు |
| degree | కొలమానం |
| degree | డిగ్రీ |
| degree | విశ్వవిద్యాలయ పట్టా |
| dejure | న్యాయతః |
| delay | జాప్యం |
| delay | జాప్యం చేయు |
| delay | తాత్సారం |
| delay | తాత్సారం చేయు |
| delegate | ప్రతి నిధి |
| delegated authority | మరొకరికి ప్రాతినిధ్యం వహించడానికి పొందిన అధికారం |
| delegation | ప్రతినిధి వర్గం |
| delegation | ప్రాతినిధ్యం |
| delegation of powers | అధికారం అప్పగింత |
| deletion | తొలగింపు |
| deliberately | ఉద్దేశ్యపూర్వకంగా |
| deliberately | కావాలనే |
| deliberation | పర్యాలోచన |
| deliberation | యుక్తాయుక్త వివేచన |
| delicencing | అనుమతి అవసరమనే నియమాన్ని తొలగించుట |
| delimitation | పరిమితి నిర్ణయం |
| delimitation | సీమా నిర్ణయం |
| delimitation | హద్దుల నిర్ణయం |
| deliver | అప్పగించు |
| deliver | ప్రసవించు |
| deliver | బట్వాడా చేయు |
| delivery | అప్పగింత |
| delivery | ప్రసవం |
| delivery | బట్వాడా |
| delivery | విమోచనం |
| demand | అభ్యర్థన |
| demand | కోరిక |
| demand note | డిమాండు నోటు |
| demarcation | హద్దులు నిర్ణయించుట |
| demi-official | అర్ధ / పాక్షిక అధికారిక |
| democracy | ప్రజాస్వామ్యం |
| demonstration | ప్రత్యక్ష నిరూపణ |
| demonstration | ప్రదర్శన |
| demoralization | నీతిభ్రష్టత |
| demurrage | ఆలస్యపన్ను |
| demurrage | డెమరేజి |
| denial | నిరాకరణ |
| denomination | నామవర్గీకరణ |
| denomination | రకం |
| deny | నిరాకరించు |
| depart | తరలిపోవు |
| depart | సెలవు తీసుకొను |
| department | శాఖ |
| departmental | విభాగపరమైన |
| departmental | శాఖాపరమైన |
| departmental permission | శాఖ / విభాగ పర మైన అనుమతి |
| departmental qualifying examination | శాఖ / విభాగ అర్హత పరీక్ష |
| departure | పోకడ |
| departure | బయలు దేరటం |
| dependency certificate | ఆశ్రయంలో ఉన్నట్లు తెలిపే ధ్రువపత్రం |
| dependent | అధీనుడు |
| dependent | ఆశ్రితుడు |
| dependent | పోషితుడు |
| dependent children | ఆశ్రయం పొందు పిల్లలు |
| deploy | వ్యూహాలుగా ఏర్పరచు |
| deponent | సాక్షి |
| deportation | ప్రవాసానికి పంపు |
| depose | పదవీభ్రష్టుని చేయు |
| depose | స్థానభ్రష్టుని చేయు |
| deposit | జమ |
| deposit | ధరావతు |
| deposit | నిక్షేపం |
| depot | గిడ్డంగి |
| depot | డిపో |
| depreciation | తరుగుదల (విలువ వగైరా) |
| depressed class | అణచబడిన వర్గం |
| depressed class | దళితవర్గం |
| depressed class | బడుగువర్గం |
| deprive | రిక్తపరుచు |
| deprive | లేకుండా చేయు |
| deprive | హరించు |
| deputation | ఉపనియామకం |
| deputation allowance | ఉపనియామక బత్తెం |
| deputy | ఉప |
| deputy | ఉపనియుక్తుడు |
| deputy | డిప్యూటీ |
| deregistered | నమోదును తొలగించుట |
| dereliction of duty | కర్తవ్యాన్ని ఉపేక్షించటం |
| dereliction of duty | విధిని పదలివేయటం |
| dereservation | రిజర్వేషను తొలగించుట |
| derogation | తగ్గించటం (గౌరవం వగైరా) |
| derogatory | అప్రతిష్ఠాకర |
| derogatory | అవమానకర |
| derogatory remark | అవమానకరమైన మాట/వ్యాఖ్య |
| descendant | ఉత్తరాధికారి |
| descendant | వంశస్థుడు |
| descendant | సంతతివాడు |
| description | వర్ణన |
| description | వివరణ |
| deserving | అర్హమైన |
| deserving | యోగ్యత కలిగిన |
| design | డిజైను |
| design | నమూనా |
| design | రూపరచన |
| designate | నామోద్దిష్ట |
| designate | నియుక్తుడైన |
| designate | హోదా నిర్దేశ |
| designation | పదవి |
| designation | పదవి పేరు |
| designation | హోదా |
| despatch | బట్వాడా |
| despatch note | బట్వాడా సూచన |
| despatch register | బట్వాడా రిజిస్టరు |
| destination | గమ్యం |
| destination | చేరవలసిన చోటు |
| destitute | అనాథ |
| destitute | నిరుపేద |
| detail | తబ్సీలు |
| detail | పనికి కేటాయించు |
| detail | వివరణ |
| detailed | వివరణతో కూడిన |
| detect | ఆచూకీ తీయు |
| detention | ఆపివేయడం |
| detention | నిర్బంధం |
| detenu | బందీ |
| determination | తీర్పు |
| determination | న్యాయపరిష్కారం |
| deterrence | అవరోధము |
| deterrence | ఆటంకము |
| deterrence | నివారణ |
| detriment | చెరుపు |
| detriment | హాని |
| detrimental | నష్టకరమైన |
| detrimental | హానికరమైన |
| devaluation | దవ్ర్యోల్బణం |
| devaluation | విలువ తగ్గింపు |
| devastation | మృతుని ఆస్తిని వ్యవహర్త పాడుచెయ్యటం |
| devastation | సర్వనాశనం |
| development | అభివృద్ధి |
| development | వికాసం |
| deviate | దారి తొలగు/మారు |
| device | నమూనా |
| device | యుక్తి |
| device | సాధనం |
| devotion | నిష్ఠ |
| devotion | భక్తి |
| devotion | శ్రద్ధ |
| diagnose | రోగనిర్ధారణ చేయు |
| diagnose | సమస్య నిర్ధారణ చేయు |
| diagram | చిత్రం |
| diagram | రేఖాపటం |
| diary | డైరీ |
| diary | దినచర్య పుస్తకం |
| dictation | అధికారంతో చెప్పుట |
| dictation | చెప్పి రాయించుట |
| dies non | పనిచెయ్యని దినం |
| diet | నియమితాహారం |
| diet | పథ్యం |
| digest | సంగ్రహం (పుస్తక రూపంలో) జీర్ణము చేసుకొను |
| dignified | ఠీవితో కూడిన |
| dignified | హుందా అయిన |
| dignity | ఠీవి |
| dignity | మాన్యత |
| dignity | హుందాతనం |
| digression | అసందర్భమైన మరొక దానిలోకి పోవు |
| digression | తొలగు |
| digression | పక్కకు పోవు |
| dilatory | జాగు చేసే |
| dilatory | జాప్యానికి దారి తీసే |
| dilemma | విచికిత్స |
| dilemma | సందిగ్ధావస్థ |
| diligent | కష్టించి పని చేసే |
| diligent | శ్రద్ధాళువైన |
| dimension | కొలత |
| dimension | పరిమాణం |
| diploma | అర్హతపట్టా |
| diplomacy | దౌత్యనీతి |
| diplomacy | దౌత్యవిధానం |
| diplomatic immunity | దౌత్య అధికార ఉన్ముక్తి / మినహాయింపు |
| direct | ప్రత్యక్ష |
| direct | ముఖాముఖి |
| direct | సరాసరి |
| direct competition | ముఖాముఖి / ప్రత్యక్ష పోటీ |
| direct interview | ప్రత్యక్ష మౌఖిక పరీక్ష / ఇంటర్వ్యూ |
| direct recruit | ప్రత్యక్షంగా / నేరుగా భర్తీ చేయబడినవాడు |
| direction | ఆదేశం |
| direction | దిక్కు |
| direction | నిర్దేశం |
| directory | డైరెక్టరీ |
| directory | దర్శిని |
| disability | అశక్తత |
| disability | అసమర్థత |
| disability | లోపం |
| disability, handicap | అంగవైకల్యం |
| disabled person | వికలాంగుడు |
| disablement benefit | సామర్థ్యలోప ప్రయోజనాలు / సహాయాలు |
| disadvantage | అననుకూలత |
| disadvantage | అనుకూలత లేని |
| disagree | అంగీకరించకపోవు |
| disagree | అనంగీకారం తెలుపు |
| disallow | తోసిపుచ్చు |
| disallow | నిరాకరించు |
| disallowed | తోసివుచ్చిన |
| disallowed | నిరాకరించిన |
| disapproval | అననుమోదం |
| disapproval | అనామోదం |
| disaster | కష్టము |
| disaster | విపత్తు్ |
| disaster management | విపత్తు్ల కార్య నిర్వహణ |
| disband | (సైన్యం) రద్దుచేయు |
| disbursement | పంపిణీ |
| disbursement | బట్వాడా |
| discard | తీసివేయు |
| discard | విసర్జించు |
| discharge | విడుదల చేయు |
| discharge | విముక్తి చేయు |
| discharge slip | విడుదల చీటి |
| disciplinary action | క్రమశిక్షణ చర్య |
| disciplinary procedure | క్రమశిక్షణాయుత పద్ధతి |
| discipline | క్రమశిక్షణ |
| disclaim | పరిత్యజించు (హక్కు వగైరా) |
| disclosure | రహస్యమును బహిరంగము చేయుట |
| discontent | అసంతృప్తి్ |
| discontinuance | మానివేయటం |
| discontinuance | విరమణ |
| discontinue | ఆపు |
| discontinue | కొనసాగించకపోవు |
| discontinue | నిలుపు |
| discord | అనైక్యత |
| discord | అపస్వరం |
| discount | తగ్గింపు |
| discount | ముదరా |
| discount | వట్టం |
| discover | కనిపెట్టు |
| discover | దర్శించు |
| discover | శోధించు |
| discredit | అపఖ్యాతి |
| discredit | అవిశ్వాసం |
| discrepancy | అవకతవక |
| discrepancy | తేడా |
| discrepancy | వ్యత్యాసం |
| discretion | వివేచన |
| discretion | స్వేచ్ఛా నిర్ణయం |
| discretionary grant | వివేచనాత్మక సహాయం/ అనుదానం |
| discretionary power | వివేచనాధికారం |
| discrimination | పక్షపాతం |
| discrimination | విచక్షణ |
| discrimination | విభేదం |
| discussion | చర్చ |
| discussion | సమాలోచనం |
| dishonest | కపటంగల |
| dishonest | నిజాయతీలేని |
| dishonour (a cheque) | నిరాకరణ (చెక్కులు వగైరా) |
| disintegration | విచ్ఛేదనం |
| disk | సమాచార నిక్షిప్త ఫలకము |
| dislocation | అస్తవ్యస్తం |
| dislocation | స్థానభ్రంశం |
| disloyal | నిష్ఠ లేని |
| dismiss | కొట్టివేయు (దావా వగైరా) |
| dismiss | తొలగించు |
| dismiss | బర్తరఫు చేయు |
| dismissal | కొట్టివేయటం |
| dismissal | తొలగింపు |
| dismissal | బర్తరఫు |
| dismissal procedure | బర్తరఫు పద్ధతి |
| disobey | తిరస్కరించు |
| disobey | ధిక్కరించు |
| disorder | అవ్యవస్థ |
| disorder | క్రమరహితం |
| disorganise | అవ్యవస్థీకరణ |
| disparity | అసమానత |
| disparity | హెచ్చుతగ్గులు |
| dispatch section | బయటకు పంపు విభాగము |
| dispensable | ఇవ్వతగిన |
| dispensable | మానుకొనతగిన |
| disperse | చెదరగొట్టు |
| disperse | వెదజల్లు |
| displaced | స్థలము నుండి తప్పించు |
| displaced | స్థానభ్రంశము చెందు |
| display | చూపించు |
| display | ప్రదర్శించు |
| displeasure | అయిష్టత |
| displeasure | అసంతుష్టి్ |
| disposal | పరిష్కారం |
| disposal | వినియోగం |
| dispose of | అమ్మి వేయు |
| dispose of | తీర్చి వేయు |
| dispose of | పరిష్కరించు |
| disposition | పంపకపు పథకం |
| disposition | మనోవైఖరి |
| dispossess | కబ్జా తొలగించు |
| dispossess | బేదఖలు చేయు |
| dispute | తగాదా |
| dispute | వివాదం |
| dispute | వివాదం చేయు |
| disqualification | అనర్హత |
| disqualification | అయోగ్యత |
| disregard | అనాదరణ |
| disregard | ఉపేక్ష |
| disregard | ఉపేక్ష చేయు |
| disruption | భంగం |
| disruption, interruption | అంతరాయం |
| dissatisfaction | అసంతృప్తి్ |
| dissent | భిన్నాభిప్రాయం |
| dissent | భిన్నాభిప్రాయం ప్రకటించు |
| disservice | అపకారము |
| dissociate | వేరుచేయు |
| dissolution | రద్దు |
| dissolution | విఘటన |
| dissolve | కరిగిపోవు |
| dissolve | రద్దుచేయు |
| dissolve | విలీనమవు |
| distance learning | దూరవిద్య |
| distillery | సారా బట్టీ |
| distinct | నిశ్చయమైన |
| distinct | ప్రత్యేకమైన |
| distinguish | చూపు |
| distinguish | ప్రత్యేకించి చేయు |
| distinguish | వేరు పరచు |
| distortion | వంకర |
| distress | ఆపద |
| distress | జప్తు |
| distress | జప్తు చేయు |
| distribute | పంపిణీ చేయు |
| distribution | పంపిణీ |
| distribution | విభజన |
| distribution | విస్తరణ |
| district | జిల్లా |
| district centre | జిల్లా కేంద్రం |
| disturbance | అల్లరి |
| disturbance | అశాంతి |
| disturbance | గందరగోళం |
| ditto | అదే |
| ditto | పైనున్నదే |
| diversion | మలుపు |
| diversion | మళ్ళింపు |
| dividend | డివిడెండు |
| dividend | లాభవాటా |
| dividend | లాభాంశం |
| division | విభజన |
| division | విభాగం |
| divorce | విడాకులు |
| divorce | వివాహ విచ్ఛేదము |
| docket | కోర్టులో పేరుకొనిపోయి ఉన్నవాజ్యముల చిట్టా |
| docket | డాకెట్ |
| doctor | డాక్టర్ |
| doctor | వైద్యుడు |
| document | దస్తావేజు |
| documentary evidence | పత్రసాక్ష్యం |
| documentary evidence | సాక్ష్యం కింద చూపేపత్రాలు |
| documentation | డాక్యుమెంట్లు / పత్రాలు సమకూర్చటం |
| domicile | నివాసము |
| domicile | స్థిరనివాసం |
| domicile certificate | స్థిరనివాస ధ్రువపత్రం |
| dominant | ప్రబలంగా గల |
| donation | దానం |
| donation | విరాళం |
| dossier | వివరణ సంబంధి పత్రాలు |
| doubtful | సందిగ్ధ |
| doubtful | సందేహాస్పద |
| dove tailing | కుసి వేసి చేర్చు |
| down grade | వర్గాన్ని తగ్గించు |
| draft | చిత్తునమూనా |
| draft | ముసాయిదా |
| draft reply | ముసాయిదా జవాబు |
| drastic measure | కఠినమైన |
| drastic measure | బలమైన కొలత |
| draw | ఎటూ తేలనిది |
| draw | లాగు |
| drawer | కర్త |
| drawer | చెక్కు రాసే వ్యక్తి |
| drawing | చిత్రలేఖనం |
| drawing | సొంతవాడకం |
| drought | అనావృష్టి్ |
| dry promotion | లాభంలేని పదోన్నతి |
| dry promotion | వట్టి / శుష్కపదోన్నతి |
| dual charge | రెండు విభాగాల బాధ్యత |
| dual citizenship | రెండు దేశాల పౌరసత్వం |
| due | తగిన |
| due | బాకీ |
| due | యుక్త |
| due diligence | తగిన శ్రద్ధ |
| dues | చెల్లించవలసిన సొమ్ము |
| dues | బాకీ సొమ్ము |
| duly | యథాక్రమంగా |
| duly | సరైన విధంగా |
| duplicate | జతప్రతి |
| duplicate | ప్రతి నకలు |
| duplicate | రెండో ప్రతి |
| duration | అవధి |
| duration | కాలావధి |
| duress | నిర్బంధం |
| duress | బలవంతం |
| duty | కర్తవ్యం |
| duty | విధి |
| duty | శుల్కం |
| duty | సుంకం |
| duty allowance | పనిబత్తా |
| duty allowance | పనిభత్యం |
| duty chart | విధుల పట్టిక |
| duty leave | డ్యూటీ సెలవు |
| duty leave | పని సెలవు |
| duty room | డ్ట్యూటీ రూము |
| duty room | పని గది |
| dying declaration | మరణ వాజ్ఞ్మూలం |
| dynamics | గతిశాస్త్రం |