Jump to content

Administrative Dictionary (English-Telugu)/C

Wikibooks నుండి
cabin baggage కేబిన సామాను
cabinet మంత్రిమండలి
Cabinet మంత్రివర్గం
cadre సమూహం
cadre సైన్యంలో నియమించబడిన సిబ్బంది ప్రణాళిక
calamite అరిష్టం
calamite దుర్ఘటన
calamite విపత్తు
calculation గణన చేయు
calculation లెక్కింపు
calendar year క్యాలెండర్ సంవత్సరము
campaign కార్యవర్తన
campaign దాడి
campaign ప్రచారం
campus ఆవరణ
campus interview క్యాంపస్ ఇంటర్వ్యూ
cancel రద్దు
cancel రద్దు చేయు
cancellation రద్దు చేయుట
candidate అభ్యర్థి
candidature అభ్యర్థిత్వము
canvassing ప్రచారం చేయటం
capability సామర్థ్యం
capable యోగ్యత గల
capable సామర్థ్య గల
capacity భారకత
capacity యోగ్యత
capacity వ్యాపకత
capacity సమర్థత
capacity హోదా
capital చరాస్థి రూపంలో/ వాటాల రూప పెట్టుబడి
capital మూలధనం
capital స్ధిర
capital expenditure మూలధన వ్యయం
capital punishment ఉరి శిక్ష
capital punishment మరణదండన
capitation fee తలసరి రుసుం
capture చిక్కుట
capture బందీచేయు
capture వశమవు
care జాగ్రత్త
care సంరక్షణ
career జీవన సం.)
career జీవనోపాధి మార్గం
career వ్యాపార
career వ్యాసంగం (విద్యా
career development జీవనోపాధి వికాసము
caretaker government ఆపద్ధర్మ ప్రభుత్వము
caretaker government తాత్కాలిక ప్రభుత్వం
carried forward (c/f) ముందుకు తీసుకుపోయిన
carry forward ఉతారెక్కించు
carry forward తరువాతి పుటకు పంపు
carry over పరిమితులు పెంచుట
carrying cost రవాణా ఖర్చు
cartage బండి కిరాయి
cartage బండి బాడుగ
cartage రవాణా బాడుగ
case కేసు
case ముకద్దమా
case వ్యవహారం
case study దృష్టాంత అధ్యయనం
case study వ్యవహార అధ్యయనము
cash నగదు
cash రొక్కం
cash balance నగదు
cash balance రొక్కం నిలవ
cash book నగదు చిట్టా
cash book పుస్తకం
cash card నగదు చీటీ
cash certificate నగదు ధ్రువపత్రం
cash counter నగదు కౌంటరు
cash crop వాణిజ్య పంట
cash discount నగదు తగ్గింపు
cash discount నగదు పట్టం / డిస్కౌంటు
cash down తక్షణం చెల్లింపు
cash in hand చేతి నగదు
cash memo నగదు చీటి
cash payment నగదు చెల్లింపు
caste కులము
caste certificate కుల ధ్రువపత్రం
casting vote నిర్ణయఓటు
casual ఆకస్మిక(0)
casual తాత్కాలిక(0)
casual labour అనియతకూలి (శ్రమ)
casual leave ఆకస్మిక సెలవు
casual vacancy తాత్కాలిక ఖాళీ
casualty అత్యవసరము
casualty ఆకస్మికము
casualty దుర్ఘటన
catalogue కేటలాగ్
catalogue సూచీ పట్టీక
categorical నిశ్చయమైన
category శ్రేణి
catering service ఆహార సరఫరా సేవ
catering service భోజన సేవ
caution జాగ్రత్త
caution సావధానము
caution హెచ్చరిక
caution money పూచీధనం
cease fire యుద్ధవిరమణ
ceiling (as of “price”) గరిష్ఠ పరిమితి
ceiling (as of “price”) లోకప్పు
ceiling (as of “price”) సిలింగ్
celebration ఉత్సవం
cell phone భ్రమణ ధ్వని
cell phone సెల్ ఫోన్
censor పూర్వ పరిశీలన
censor సెన్సారు
censure అభిశంసించు
censure motion అభిశంసన తీర్మానం / ప్రతి పాదన
census జనగణన
census జనాభా లెక్కలు
central cess కేంద్రీయ ప్రభుత్వ పన్ను
central civil service (CCS)rules కేంద్ర సివిల్ సర్వీసు నియమావళి
central excise కేంద్ర ఉత్పాదన పన్ను
central excise కేంద్ర ఎక్సైజ్
central government కేంద్ర ప్రభుత్వం
central office కేంద్ర ప్రధాన కార్యాలయం
central revenues కేంద్ర పన్ను ఆదాయం
central sales tax కేంద్ర అమ్మకపు పన్ను
centralization కేంద్రీకరణ
centralized service కేంద్రీకృత సేవ
centrally funded scheme కేంద్ర నిధులు పొందిన పథకం
centrally sponsored scheme కేంద్ర ప్రతిపాదిత పథకం
centre కేంద్రం
centre మధ్యభాగము
century శతాబ్దం
century శతాబ్ది
cereal ఒక ధాన్యపు జాతి మొక్క
cereal ధాన్యము
cerealist ధాన్యవిద్
cerealist ధాన్యాగారుడు
ceremonial parade ఉత్సవ విన్యాసం
ceremony ఉత్సవం
ceremony ధార్మిక కర్మకాండ
certificate ధ్రువపత్రం
certificate ప్రమాణపత్రం
certificate of fitness అర్హత ప్రమాణ పత్రము
certificate of fitness ఆరోగ్య ధ్రువపత్రం
certificate of posting టపా ధ్రువపత్రం
certificate of posting ప్రమాణ పత్రం
certificate of service సేవా / సర్వీసు ధ్రువపత్రం
certification ప్రమాణీకరణ / ధ్రువీకరణ
certified copy ధ్రువపరచిన
certified copy ధ్రువపరచిన ప్రతి
certified copy నకలు
certify ధ్రువపరచు
cess పన్ను
cess రుసుం
cess సెస్
cessation విరమణ
chain గొలుసు
chain సర్వే గొలుసు
chairman/chairperson అధ్యక్షుడు
challan చలాను
challenge ఆక్షేపణ
challenge సవాలు
challenge సవాలు చేయు
chamber గది
chamber చేంబరు
chamber మండలి
chamber సదనం
chamber of commerce వాణిజ్య మండలి
change బదిలీ
change మారకం (చిల్లర)
change మార్పు
chaos అరాజకము
chaos అస్తవ్యస్తత
chapter అధ్యాయం (గ్రంథములో) ఆశ్వాసము
chapter పరిచ్ఛేదం
character assassination వ్యక్తిత్వహననము
character certificate ప్రవర్తన ధ్రువ పత్రం
charge అభియోగం
charge ఆరోపణ
charge నింద
charge పదవీ బాధ్యత
charge over property సంపత్తిపైన అధికారం
charge sheet అభియోగపత్రం
charge sheet ఛార్జిషీటు
charge sheet నేరారోపణ పత్రం
charitable ధర్మదాన
charitable ధర్మాదాయ
charity దానధర్మం
charity ధర్మదానం
charity ధర్మాధికారం
chart కాలమ్ వారీ పట్టీక
chart చార్టు
chart వివరణ పటం
charter అధికార పట్టా
charter ఛార్టరు
charter పట్టా
chasis number వాహనముఖ్యభాగపు సంఖ్య
cheating వంచన
check తనిఖీ
check తనిఖీచేయు
check సరిచూచు
check list వస్తువుల పట్టీక
check post చెక్ పోస్టు
check post తనిఖీ చౌకీ
chemist రసాయన శాస్త్రవేత్త
chemist రసాయనాల వ్యాపారి
cheque చెక్కు (బ్యాంకు సం)
chequelet చెక్కు కాగితం
chief ప్రముఖుడు
chief ముఖ్యాధికారి
child exploitation పిల్లల పీడన
child exploitation పిల్లల శోషణ
child exploitation బాలశోషణ
child labour బాల శ్రామికుడు
child welfare పిల్లల సంక్షేమం
children education allowance పిల్లల విద్యాభత్యం
children education allowance బాలల విద్యకు భత్యం
chronic దీర్ఘకాలిక
chronological order(chronological sequence) కాలానుక్రమం
circle చక్రం
circle వలయం
circle వృత్తం
circuit house వలయాకార గృహం
circuit house సంచారక
circular (circular letter) సర్క్యు లరు
circulation చలామణి
circulation సంచరణ
circumstance పరిస్థితి
circumstantial evidence పరిస్థితుల దృష్ట్యాసాక్ష్యం
citation ఉదాహరణ
citation గుణగణన
citizenship పౌరసత్వం
city compensatory allowance నగర ఖర్చులపూరక బత్తెం
civic amenities పౌర సౌకర్యాలు
civil పౌర సంబంధ
civil పౌరోచిత
civil ప్రజా
civil code పౌర సంహిత / స్మృతి
civil code సివిల్ కోడ్
civil defence పౌర రక్షణ
civil list సివిల్ అధికార్ల పట్టిక
civil list సివిల్ లిస్టు
civil marriage న్యాయ సమ్మత వివాహం
civil marriage సివిల్ మారేజి
civil procedure code పౌరన్యాయ కార్యస్మృతి
civil procedure code సివిల్ ప్రొసీజరు కోడ్
civil service సివిల్ సర్వీసు / ఉద్యోగం
civil suit సివిల్ దావా
civil supplies పౌర సరఫరాలు
civil war అంతర్యుద్ధం
claim అభ్యర్థన
claim క్లెయిం
claim హక్కు ప్రతిపాదన
claim for refund డబ్బు వాపసు కోసం దావా
claim form దావా పత్రము
claimant క్లెయిందారు
claimant దావాదారు
claimant హక్కు దారు
clarification వివరణ
clarification స్పష్టీకరణ
class తరగతి
class రకం
class వర్గం
class శ్రేణి
classified advertisement వర్గీకరించిన ప్రకటన
classified documents వర్గీకరించిన దస్తావేజులు
classified information వర్గీకరించిన సమాచారము
classify వర్గీకరించు
classwise తరగతి వారీ
clause ఖండం
clause నిబంధన
clear vacancy స్పష్టమైన ఉద్యోగ ఖాళీ
clearance అనుమతి పత్రం
clearance ఖాళీ
clearance విమోచనపత్రం
clerical గుమాస్తా సంబంధ
clerical ఫాదరీ సంబంధ (క్రైస్తవ)
clerical cadre గుమాస్తా కేడర్
clerical cadre గుమాస్తా వర్గం
clerical error రాత పొరపాటు
clerical staff గుమాస్తా సిబ్బంది
clerical work గుమాస్తా చేసే పని
client కక్షిదారు (వకీలుసలహా పొందే వ్యక్తి)
client కార్యార్థి
client క్లయింటు
client సేవార్థి
cloak room సామాను గది (రైల్వే సం.)
cloak room సామాను భద్రపరిచేగది
close of the year ముగింపు
close of the year సంవత్సరాంతము
closing balance ఆఖరు నిల్వ
closing balance ముగింపు నిల్వ
closing date ఆఖరు తేదీ
closing date ముగింపు తేదీ
closure ముగింపు
closure సమాప్తి్
clue కీలకం
clue జాడ
clue సంకేతం
co- (as in ‘co-chairman’) సహ
co-accused తోటి నేరస్తుడు
co-accused సహనిందితుడు
coaching తర్ఫీదు
coaching శిక్షణ ఇచ్చుట
coalition government మిశ్ర ప్రభుత్వం
coalition government సంకీర్ణ ప్రభుత్వం
code నియమావళి
code సంహిత
code స్మృతి
code number సంకేత సంఖ్య
code of conduct ప్రవర్తన నియమావళి
code word సంకేత పదం
coding సంహితగా రూపొందించుట
coding సూత్రీకరణ
coercion బలప్రయోగం
coercion బలాత్కారం
coexistence సహజీవనం
cognizable గ్రాహ్యమైన
cognizable విచారణయోగ్యమైన
cognizable offence మేజిస్ట్రేటు విచారణ చేయదగిన నేరం
cognizable offence విచారణ యోగ్యనేరం
cognizance అధికార రీత్యా కలిగించుకోవడం
coincidence ఏకకాల సంఘటన
collaboration సహకారం
collaboration సహయోగం
collaboration సహాయము
collateral security అదనపు సెక్యూరిటీ
collateral security హామీ
collateral security పూచీ
colleague సహ ఉద్యోగి
collective ఉమ్మడి
collective సమష్టి్
collective సామూహిక
collective responsibility సమిష్టి్ బాధ్యత
collectorate కలెక్టరు కార్యాలయము
collusion కుట్ర
collusion దుష్కార్యం కోసం రహస్య ఒప్పందం
colony కాలనీ
colony జనావాసం
colony వలస ప్రాంతం
colour blindness కొన్ని వర్ణాల భేదాన్నిగుర్తించలేకపోవడం
colour blindness వర్ణాంధత
column కాలమ్ (పత్రికా సం) వరస / నిలువు
column గడి
combing operation గాలించే / వెతికే క్రియ
command ఆదేశం
command సైనిక పటాలం
commemoration స్మారకోత్సవం
commendable ప్రశంసనీయ
commendable ప్రశంసించదగిన
commensurate సమరూప
commensurate సమవ్యాపక
commentary వివరణ
commentary వ్యాఖ్య
comments వ్యాఖ్యానాలు
commerce వాణిజ్యం
commercial break ప్రకటనల విరామం
commission కమీషను
commission కమీషను (పరిశీలన)
commission సంఘం
commissioning పని కల్పించు
commit చేయు
commit నిబద్ధుడవు
commit నిర్భంధంలో ఉంచు
commitment అంకితభావం
commitment నిబద్ధత
commodity దినుసు (వ్యాపార సం.)
commodity సరుకు
common మామూలు
common సాధారణ
common సామాన్య
communal కుల
communal మత (సం.)
communal harmony మత సామరస్యము
communicate కబురుచేయు
communicate వర్తమానం పంపు
communication రాకపోకలు
communication వార్తాలాపన
communication సంభాషణ
communication gap చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకొను
communique ఆధికారిక సమాచారం
community సముదాయం
community సమూహం
community centre సాముదాయక కేంద్రం
community development project సామూహిక వికాస పధకం
community service సామాజిక సేవ
community service సామూహిక సేవ
commutation పరివర్తనం
commutation మార్పు
commutation వినిమయం
commuted leave మార్చుకునే సెలవు
commuted value మదింపు విలువ
comparison పోల్చి చూచుట
compassion కరుణ
compassion దయ
compassionate ground కారుణ్య కారణాలు
compassionate leave కారుణ్య సెలవు
compatible అనురూప
compatible సంగత
compel బలవంతపెట్టు
compendium సంకలనం
compendium సంక్షిప్తరూపం
compensation నష్టపరిహారం
compensation నష్టపూరణం
compensation పరిహారం
compensatory allowance నష్టపరిహారక బత్తెం
compensatory leave పరిహార సెలవు
compensatory leave బదులు సెలవు
competence యోగ్యత
competence సమర్థత
competent అర్హత గల
competent సమర్థుడైన
competent authority సమర్థమైన అధికారవర్గం / అధికారి
competition పోటీ
competition ప్రతి స్పర్ధ
competition స్పర్ధ
competitive examination పోటీ పరీక్ష
compilation కూర్చటం
compilation పోగు చేయటం
compilation సంకలనం
complaint ఫిర్యాదు
complaint book ఫిర్యాదుల పుస్తకం
complement అనుబంధం
complement పూరకం
complementary పూరక
complete సంపూర్ణమైన
completion certificate సమాప్తి్ ధ్రువపత్రం
compliance అనుపాలనం
compliance పాటింపు
complicated క్లిష్టమైన
complicated చిక్కుపడిన
compliment మెచ్చుకోలు
compliment స్తుతి వాక్యం
complimentary copy అభినందన ప్రతి
comply with అనుపాలించు
comply with పాటించు
composite culture మిశ్ర సంస్కృతి
composite culture సమ్మిశ్ర సంస్కృతి
composition పరిష్కారపు ఏర్పాటు
composition రచన
comprehensive సమగ్రమైన
comprehensive insurance సమగ్ర బీమా
compromise తీర్మానం
compromise పరిష్కారం
compromise రాజీ
compromise సమాధానం
compulsory అనివార్య
compulsory తప్పనిసరి
compulsory నిర్బంధ
compulsory retirement నిర్బంధ పదవీ విరమణ
computer కంప్యూటర్
computer గణన యంత్రం
computer centre కంప్యూటర్ సెంటర్
computer friendly కంప్యూటర్ అనుకూలత కలిగిన
computer language కంప్యూటర్ భాష
computer literacy కంప్యూటర్ అక్షరాస్యత
computerization కంప్యూటరీకరణ
concept భావన
concept సంకల్పన
concern వ్యాపార సంస్థ
concern సంబంధం
concession తగ్గింపు
concession రాయితీ
concession certificate రాయితీ ధ్రువపత్రం
concessional rate తగ్గింపు రేటు
concessional rate రాయితీ రేటు
conciliation రాజీ
conciliation సమాధానం
concluding remarks ముగింపు వ్యాఖ్యానం
conclusion ఉపసంహారం
conclusion నిశ్చయించి చెప్పిన
conclusion నిష్కర్ష
conclusive నమ్మకం కలిగించే
conclusive నిర్ణయించే
conclusive నిర్ణాయక
concur ఏకిభవించు
concur సమ్మతించు
concurrence సమ్మతి
condemn ఖండించు
condemn నిందించు
condition నిబంధన
condition నియమం
condition షరతు
conditional షరతులతో కూడిన
conditional acceptance షరతుపై అంగీకారం
conditions of contract షరతులు
conditions of service ఉద్యోగ / సర్వీసు షరతులు
condolence సంతాపం
condone క్షమించు
condone మాఫీ చేయు
conduct చర్య
conduct నడవడి
conduct ప్రవర్తన
conduct rules ప్రవర్తన నియమావళి
confer అర్పించు
confer ప్రదానంచేయు
confer ప్రసాదించు
conference సమావేశం
conference room సమావేశశాల
conference room సమ్మేళన గది
conferencing facility సమావేశాలు జరుపుకొనే సౌకర్యం
confidential గోప్యమైన
confidential రహస్యమైన
confinement గర్భధారణ
confinement నిర్బంధం
confinement పరిమితం
confirm దృఢపరచు
confirm బలపరుచు
confirmation ఖాయపరచటం
confirmation దృవీకరణ
confirmation స్థిరీకరణ
confirmation of service ఉద్యోగ స్థిరీకరణ
confirmation order స్థిరీకరణ ఉత్తరువు
confiscation జప్తు
confiscation ప్రభుత్వపరం చేయటం
confiscation స్వాధీన పరచుకోటం
conflict పరస్పర సంఘర్షణ / విరోధం
conflicting views పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు
conformity అనుబద్ధం
conformity అనురూపత
conformity కట్టుబాటు
congratulation అభినందనలు
connection సంబంధం
connivance కుమ్మక్కు
connivance రహస్య సమ్మతి
conscience అంతరాత్మ
conscience అంతర్ బుద్ధి
consensus బహుజన సమ్మతి సాధారణాభిప్రాయం
consensus సర్వసమ్మతి
consent సమ్మతి
consent సమ్మతించు
consequence పరిణామము
consequence పర్యవసానము
consequence ఫలితము
consequent అనుగామి సంఘటన
conservation పరిరక్షణ (పురావస్తు
conservation భూసార సం.)
conservation సంరక్షణ
consideration zone పర్యాలోచన మండలం
consignee గ్రాహకుడు
consignee పొందేవాడు
consignment రవాణా సరుకు
consignment సరుకు అప్పగింత
consignment note రవాణా రసీదు
consignment note రవాణాపత్రం
consistent అనుకూలమైన
consistent అవిరుద్ధమైన
consolidated fund సంచిత నిధి
consolidated pay ఏకమొత్తపు జీతం
consolidated statement ఏకీకృత వివరణ పత్రం
consolidation ఏకీకరణ
conspicuous కనిపించే
conspicuous తెలిసే
conspicuous సువ్యక్త
conspiracy కుట్ర
conspiracy గూడుపుఠాణి
constant ఎడ తెగని
constant మార్పులేని
constant స్థిరమైన
constituency నియోజక వర్గం
constituent అంతర్గత భాగం
constituent సంఘటక భాగం
constitution రాజ్యాంగం
constitution సంవిధానం
constraint అడ్డము
constraint అవరోధం
constraint నిర్బంధం
construction అన్వయం
construction కట్టడం
construction నిర్మాణం
construction రచన
consultant సంప్రదింపు నిపుణుడు
consultation సంప్రదింపు
consultation సలహా
consultative committee సంప్రదించు మండలి / సంఘం
consumable item ఉపభోజ్య వస్తువు / ఇతరుల ద్వారాతయారు చేయబడి
consume అనుభవించు
consume వాడుకొను
consume వినియోగించు
consumer forum/council వినియోగదారుల మండలి
consumer orientation వినియోగదారు పునశ్చరణ
consumer’s goods నిత్యావసర వస్తువులు
consumer’s goods వినియోగ సరుకులు
consumption క్షయ
consumption వాడకం
consumption వినియోగం
consumption సేవించడం
contact పరిచయం
contact సంపర్కం
contact స్పర్శ
contact programme సంపర్క కార్యక్రమం
contagious disease, infection అంటువ్యాధి
contain అరికట్టు
contain కలిగి ఉండు
contain నిలుపుదల చేయు
contemplate ఆలోచించు
contemplate మననం చేయు
contemporary సమకాలిక
contempt of court కోర్టు ధిక్కరణ
contempt of court న్యాయస్థాన ధిక్కారం
contention పోటీవాదం
contention వివాదాంశం
contention విశ్వాసం
contents వస్తువులు
contents విషయ సూచిక
contents విషయాలు
contest పోటీ
contest ప్రతివాదం
contest ప్రతివాదం చేయు
context సందర్భం
contingencies ఆగంతుక వ్యయాలు
contingency ఆకస్మికత
contingency యాదృచ్ఛిక స్థితి
contingency allowance యాదృచ్ఛిక అవసరాల కోసం డబ్బు
contingency fund ఆకస్మిక ఖర్చుల నిధి
contingency fund ఆగంతుక నిధి
contingency grant యాదృచ్ఛిక అవసరాల కోసం మంజూరు అయిన విరాళము
contingency plan ఆకస్మిక అవసరాల కోసం ప్రణాళిక
contingent charges ఆకస్మిక కార్యవిధి
contingent charges కంటింజెంట్ ఛార్జి
continuous appointment నిరంతర నియామకం
continuous development నిరంతర వికాసం
continuous process నిరంతర ప్రక్రియ
continuous service నిరంతరసేవ /సర్వీసు
contraband దొంగచాటు సరుకు
contraband నిషిద్ధ సరుకు
contract ఒడంబడిక
contract ఒప్పందం
contract కరారు
contract కాంట్రాక్టు
contract deed ఒప్పందపు దస్తావేజు
contract of employment ఉద్యోగపు ఒడంబడిక / కాంట్రాక్టు
contract period ఒప్పంద గడువు
contract period ఒప్పంద సమయము
contractual document కాంట్రాక్టు దస్తావేజు
contractual liability కాంట్రాక్టు నష్టభరణ బాధ్యత
contractual service కాంట్రాక్టు ఉద్యోగం
contradiction ఖండన
contradiction పరస్పర విరుద్ధం / ప్రతివాదం
contradictory statement విరుద్ధ కథనం
contrary ప్రతికూల / విరుద్ధంగా
contrary విరుద్ధం
contravention ఉల్లంఘన
contravention విరుద్ధత
contribution అంశదానం
contribution అంశదాయం
contribution సహాయం
contributory pension scheme అంశదాయి పింఛను పథకం
contributory provident fund అంశదాయి భవిష్యనిధి
control అదుపు
control నియంత్రణ
control నిర్ణాయకం
controlling officer నియంత్రణాధికారి
controlling officer నిర్ణాయకాధికారి
controversial వివాదాస్పదమైన
controversial matter వివాదాస్పద విషయం
controversy వివాదం
convenience వీలు
convenience వెసులు బాటు
convenience సౌకర్యం
convention ఆచారం
convention వాడుక
convention సంప్రదాయం
conventional పరిపాటి అయిన
conventional రూఢి అయిన
conventional సంప్రదాయమైన
conversant బాగా తెలిసిన
conversant సుపరిచితమైన
convert మార్చు
convert మార్పు చేయు
converted leave మార్పిడి సెలవు
converted leave వినిమయ సెలవు
conveyance అన్యాక్రాంత పత్రం
conveyance దస్తావేజు
conveyance వాహనం
conveyance allowance వాహన బత్తెం
conveyance deed అన్యాక్రాంత దస్తావేజు
conveyance expenses వాహన ఖర్చులు
convict దోషి
convict దోషిగా నిర్ణయించు
convict శిక్షితుడు
conviction దోషిత్వ నిర్ణయం
conviction నేర నిర్ణయం
convocation విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
cooling off period స్థిమిత పడడానికి పట్టే సమయం
cooperation తోడ్పడు
cooperation సహకారం
cooperative సహకార
cooperative society సహకార సంఘం
co-opt కో ఆప్ట్ చేసుకొను
co-opt సహ ఎంపిక చేయు
co-opted member సహ ఎంపికసభ్యుడు
co-ordination సమన్వయం
co-owner తోటి యజమాని
co-owner సహయజమాని
co-partner తోటి భాగస్థుడు
co-partner సహ భాగస్థుడు
copy ఒరవడి
copy నకలు
copy ప్రతి
copy ప్రతి లిపి
copying నకలు / ప్రతులు తీయటం
copyright కాపీరైటు
copyright గ్రంథ ప్రచురణ హక్కు
cordial సద్భావపూర్వక
coroner దుర్మరణ విచారణాధికారి (పట్టణాలలో)
corporate body కార్పొరేట్ సంస్థ
corporate body సంఘటిత సంస్థ
corporate planning కార్పొరేట్ ప్రణాళికా రచన
corporation నిగమం
corporation పాలక సంఘం
corporation tax కంపెనీల ఆదాయం పన్ను
corporation tax పాలక సంఘ పన్ను
correction దిద్దుబాటు
correction సరిచేయడం
corrective measures (correctives) దిద్దుబాటు చర్యలు
correspondence అనుగుణ్యం
correspondence రాయటం
correspondence సరిపడటం
correspondence course సంప్రదింపుల ద్వారా శిక్షణ
correspondence portion ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరిగే భాగం
correspondent పత్ర వ్యవహర్త
correspondent లేఖరి
correspondent విలేఖరి
corresponding అనురూపమైన
corresponding తుల్యమైన
corresponding ప్రతి అయిన
corrigendum తప్పొప్పుల పట్టీక
corroborate ధృఢపరచు
corroborate బలపరచు
corroboration (అసలు సాక్ష్యాన్ని రూఢిచేయడం)
corroboration బలపరచడం
corrupt అవినీతికరమైన
corrupt లంచగొండి
corrupt practicet అవినీతి
corrupt practicet అవినీతి సాధన
corruptiont అవినీతి
corruptiont లంచగొండితనం
cosmopolitan city మహానగరము
cost ఖరీదు
cost ఖర్చు
cost ధర
cost వ్యయం
cost accountant ఉత్పత్తి ఖర్చు లెక్క (వివిధ అంశాలకు) చెప్పువాడు
cost analysis వ్యయవిశ్లేషణ
cost ceiling ఉత్పత్తి గరిష్ఠ ఖర్చు హద్దు
cost effectiveness ఉత్పత్తి ఖర్చు తగ్గించే విధానాలు
cost of living జీవన వ్యయం
cost overrun ఉత్పత్తి ఖర్చు అతిక్రమణ
cottage industry కుటీర పరిశ్రమలు
council కౌన్సిల్
council పరిషత్తు్
council మండలి
council of ministers మంత్రి మండలి
council of states రాజ్యసభ
counsel ఆలోచన
counsel సలహా
counsel సలహా వకీలు
counselling సలహా చెప్పుట
counselling హితబోధ చేయుట
counter కౌంటరు
counter ప్రతి వాదం
counter లెక్క యంత్రం
counter action ప్రతి విధానం
counter action విరుగుడు
counter affidavit ఎదురు ప్రమాణపత్రం
counter charge ఎదురు ఆరోపణ
counter charge ప్రత్యారోపణ
counter claim ఎదురు హక్కు ప్రతి పాదన
counter offer ఎదురు ప్రతి పాదన
counterfeit currency నకలీ నోట్లు / నాణాలు
counterfeiting నకిలీ నోట్లు తయారు చేయుట
counterfoil ఎదురు ప్రతి
counterfoil ప్రతి పత్రకం
counterfoil మారుప్రతి
countersign గుర్తింపు సంతకం
countersign ధ్రువీకరణ సంతకం
coup కూలదోయటం
coup విప్లవఘాతం
coupon కూపను
coupon చీటి
courier వార్తాహరుడు
courier service కొరియర్ సర్వీసు
course కోర్సు
course క్రమరీతి
course నిర్దిష్ట క్రమం
courses of study అధ్యయన పాఠ్య క్రమము
court case కోర్టు కేసు
court of small causes చిన్న కేసుల కోర్టు
courtesy మర్యాద
courtesy సౌజన్యం
covenant ఒడంబడిక
covenant చట్టసమ్మతమైన
covenant లిఖిత ఒప్పందం
cover కవచం
cover కవరు
cover మూత / లకోటా
coverage వ్యాప్తి్ రక్షణ క్షేత్రం/ నిధి
covering letter ప్రస్తావన లేఖ
covering letter సహా లేఖ
covering memo ప్రస్తావన తాకీదు / మెమో
covering note ప్రస్తావన నోటు
crash programme అతి త్వరగా ముగింపచేసే కార్యక్రమం
creamy layer ఉన్నతవర్గం
creation ఏర్పాటు
creation కల్పన
creation నిర్మాణం
creation సృష్టి్
creative సృజనాత్మకమైన
creativity సృజనాత్మకత
creche శిశు సదనం
creche శిశువిహార్
credentials committe విశ్వసనీయ పత్రాల సమితి / సంఘం
credibility నమ్మకము
credibility విశ్వసనీయత
credit ఉద్దర / అరువు
credit జమపద్దు
credit పరపతి
credit ప్రతిష్ట
credit advice అప్పు సలహా
credit and thrift society పరపతి పొదుపు సంఘం
credit card క్రెడిట్ కార్డు
credit entry జమ పద్దు / జమ నమోదు
credit facilities పరపతి సౌకర్యం
credit note జమ రసీదు
credit note పరపతి నోట్
credit note ముజరాల నమోదు
creditable నమ్మతగిన
creditable విశ్వసింపదగిన
creditor ఋణదాత
creditor పరపతిదాత
cremation అంత్యక్రియలు
cremation దహన సంస్కారం
cremation ground శ్మశాన వాటిక
cremation ground శ్మశానం
crew చోదకబృందం
crew నావికా సమూహం
crime అపరాధం
crime నేరం
criminal breach of trust నేరం కిందికి వచ్చే నమ్మకద్రోహం
criminal breach of trust విశ్వాస భంగ నేరం
criminal court క్రిమినల్ న్యాయస్థానం
criminal negligence అశ్రద్ధ నేరం
criminal negligence నేరం కిందికి వచ్చే అశ్రద్ధ
criminal offence క్రిమినల్ అపరాధం
criminal offence శిక్షార్హ నేరం
criminal procedure code క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
criminal procedure code నేర విచారణ స్మృతి /సంహిత
crisis సంకటావస్థ
crisis సంక్షోభం
crisis management సంకటావస్థ నిర్వహణ
criterion నిర్ణయ ప్రమాణము
criticism విమర్శ
cross అడ్డు
cross ఎదురు
cross పర సంపర్క
cross ప్రతి
cross సంకర
cross breed సంకరజాతి
cross checking ఎదురు తనిఖీ
cross checking ఒకదానితో ఒకటి సరిచూడటం
cross examination ఎదురు ప్రశ్నంచటం
cross examination సాక్షిని ప్రతివాది పరీక్షించడం
cross reference పరస్పర నిర్దేశం
cross reference ప్రతినిర్దేశం
cross voting ప్రతికూల వోటింగు
crossed cheque క్రాస్ చేసిన చెక్కు
crucial date కీలక తారీఖు
crude అపరిణతమైన
crude స్థూలమైన
culpable homicide అపరాధమైన మానవహత్య
culprit నిందితుడు
culprit నేరస్తుడు
cultivation వ్యవసాయం
cultivation సేద్యం
cultural exchange programme పరస్పర సంస్కృతుల పరిచయ కార్యక్రమం
cumulative కూడుకొన్న
cumulative పోగైన
cumulative సంచితమైన
currency కరెన్సీ
currency చలామణి
currency ద్రవ్య విధానం
currency నాణెపు పద్దతి
currency exchange కరెన్సీ వినిమయం
currency note కరెన్సీ నోటు
current ప్రవాహం
current విద్యుత్ప్రవాహం
current account కరెంటు పద్దు
current account చలామణి పద్దు
current account వాడకం ఖాతా
current duties ప్రస్తుత విధులు
current session ప్రస్తుత సమావేశం
curriculum vitae (cv) ఆత్మ వృత్తాంతము
curriculum vitae (cv) జీవన వృత్తాంతము
curtail తగ్గించు
curtail తుంచివేయు
custodian పదిలపరిచేవాడు
custodian సంరక్షకుడు
custody అభిరక్ష
custody నిర్బంధం
custody సంరక్షణ
custody, occupation అధీనం
custom ఆచారం
custom రివాజు
custom వాడుక
custom duty సీమ శుల్కం
custom examination పరిశీలన
custom examination సీమ సుంకాల పరీక్ష
customary ఆచారానుగుణమైన
customary మామూలైన వాడుకైన
customary procedure ఆచారానుగుణమైన కార్య పద్ధతి
customer కొనుగోలు దారు
customer ఖాతాదారు
customer గిరాకీదారు
customer friendly కొనుగోలు దారులకు సౌలభ్యం కలిగించే
customs సీమ సుంకాలు
cut down కోసివేయు
cut down తగ్గించు
cut motion కోత ప్రతిపాదన / తీర్మానం (శాసన సభ సం.)
cycle ఆవృత్తి
cycle తిరిగి తిరిగి వచ్చే కాల వ్యవధి