Administrative Dictionary (English-Telugu)/B
స్వరూపం
| back log | పాత నిలవలు / మిగులు |
| back log | బకాయి |
| back out | మాటతప్పు |
| back out | వెనుదీయు |
| back reference | నిర్దేశం |
| back reference | పూర్వసందర్భం |
| back reference | వెనకటి నిర్దేశం |
| back up | అవసరానికి దాచి ఉంచిన |
| back up | పూరకమైన |
| back up | సిద్ధము |
| backdated | మునుపటి తేదీ |
| backdated | వెనుక తేదీ వేసిన |
| background | నేపథ్యం (వెనకటి చరిత్ర) |
| background | పూర్వరంగం |
| backward class | వెనకబడిన తరగతి |
| backward tribe | వెనకబడ్డ తెగ |
| bad bargain | నష్టము కలిగించు ఒడంబడిక |
| bad bargain | నష్టము కలిగించు బేరము |
| bad behaviour | దుష్ప్రవర్తన |
| bad character | చెడు నడవడి |
| bad character | దుర్వర్తన |
| bad climate allowance | అధమ శీతోష్ణస్థితి బత్తెం |
| bad climate allowance | అప |
| bad conduct | చెడు నడత |
| bad conduct | చెడ్డ నడవడి |
| bad debt | వసూలు కాని / పాత బాకీ |
| baggage | సామాను |
| bail | జమానతు |
| bail | జామీను |
| bail | బెయిలు |
| balance | కాటా |
| balance | ఖాతా నిలవ |
| balance | త్రాసు |
| balance | నిలవ |
| balance | మిగులు |
| balance brought down | కూడిన నిలవ |
| balance brought forward | ముందు పుటకు ఎత్తిన నిలవ |
| balance sheet | ఆస్తి్-అప్పుల పట్టికలు |
| balance sheet | జమాఖర్చు పట్టీకలు |
| balanced budget | సంతులిత బడ్జెట్ |
| ballot | బాలెట్ |
| ballot | రహస్య ఓటు చీటి (రహస్య వోటింగ్) |
| ballot box | ఓట్లపెట్టె |
| ballot box | బాలెట్ పెట్టె |
| ballot paper | ఓటుపత్రం |
| ban | నిషేధం / నిషేధించు |
| bank | నది ఒడ్డు |
| bank | బ్యాంకు |
| bank account | బ్యాంకు ఖాతా |
| bank account | బ్యాంకు లెక్క |
| bank balance | బ్యాంకు నిలవ |
| bank charges | బ్యాంకు ఛార్జీ్లు |
| bank charges | రుసుములు |
| bank guarantee | బ్యాంకు పూచీ |
| bank holiday | బ్యాంకు సెలవు |
| bank rate | బ్యాంకు రేటు |
| bank reconciliation | బ్యాంకు లెక్కల సమన్వయం |
| bank security | బ్యాంకు పూచీ |
| bank security | బ్యాంకు హామీ |
| bank statement | బ్యాంకు వివరణ పట్టీక |
| banking facility | బ్యాంకు సౌకర్యం |
| banking hours | బ్యాంకు పనిచేసే సమయం |
| banking transaction | బ్యాంకింగ్ లావాదేవీలు |
| bankrupt | దివాలాదారు |
| banquet | ఉపన్యాసాలతో కూడినవిందు |
| banquet | విందు |
| bar council | న్యాయవాది మండలి |
| bar council | బార్ కౌన్సిల్ |
| bargain | బేరం |
| bargaining | బేరమాడుట |
| barren land | పోరంబోకు |
| barren land | బంజరు భూమి |
| barter | వస్తు మార్పిడి |
| barter | సాటా |
| base | మూలస్థానం |
| base | సైనికస్థావరం |
| base | స్థావరం |
| base year | ఆధార / ప్రాతిపదిక సంవత్సరం |
| baseless | నిరాధార |
| basement | అడుగు మట్టము |
| basement | పీఠము |
| basic | మూల |
| basic | మౌలిక |
| basic intelligence | మౌలిక తెలివితేటలు |
| basic pay | అసలు జీతం |
| basic pay | మూలవేతనం |
| basic scale of pay | ప్రాతిపదిక వేతనం స్కేలు / శ్రేణి |
| basic scale of pay | మూల వేతన కొలమానము |
| basic training | ప్రాథమిక శిక్షణ |
| basically | ప్రధానంగా |
| basically | మౌలికంగా |
| basis | ఆధారం |
| basis | ప్రాతిపదిక |
| batch | గుంపు |
| batch | జట్టు |
| batch | వర్గము సమూహము |
| batch number | జట్టు క్రమ సంఖ్య |
| bearer cheque | తెచ్చిన వారికి చెల్లించబడు చెక్కు |
| bearer cheque | బేరరు చెక్కు |
| before cited | ముందు పేర్కొన్న |
| behaviour | ప్రవర్తన |
| behaviour | వర్తన |
| belief | నమ్మకము |
| belief | విశ్వాసము |
| below par | కంటె తగ్గిన |
| bench | ఇద్దరు |
| bench | ధర్మానం / బెంచి |
| benchmark | బెంచి మార్కు |
| benchmark | సర్వే గుర్తు |
| beneficial | ప్రయోజనంగల |
| beneficial | లాభసాటి |
| beneficiary | లబ్ధిదారు |
| beneficiary | లాభం పొందే వ్యక్తి |
| benefit | మేలు |
| benefit | లాభం |
| benefit | హితం |
| benefit of doubt | సందేహ లాభం |
| benefit of doubt | సందేహం కారణంగా నేరస్తునికి కలిగే లాభం |
| benevolence | ఔదార్యం |
| benevolence | హితకరం |
| benevolent fund | హితకార నిధి |
| bequeath | వీలునామా ప్రకారం ఆస్తి ఇచ్చు |
| bequest | వీలునామా ద్వారా వదిలిన ఆస్తి్ |
| bereaved | శోకాకులుడైన |
| bereaved | శోకార్తుడైన |
| best endeavours | ఉత్తమ కృషి |
| best endeavours | ప్రయత్నం |
| betterment | అభివృద్ధి |
| betterment | మేలుతరం / మెరుగుపరచటం |
| bias | పక్షపాతం |
| bias | పూర్వాభిప్రాయం |
| biased opinion | పక్షపాతంలో కూడిన అభిప్రాయం |
| bibliography | గ్రంథసూచి |
| bibliography | గ్రంథసూచీ శాస్త్రం |
| bicameral | ఉభయ సభలు కలిగిన |
| biennial | ద్వివార్షి్క |
| bifurcate | రెండుగా విభజించటం |
| bigamy | రెండో వివాహం |
| bilateral | ఉభయపక్ష |
| bilingual | ఉభయ భాషా సంబంధిత |
| bill | చిత్తు్ చట్టం |
| bill | బిల్లు |
| bill of exchange | వినిమయపత్రం |
| bill of exchange | హుండీ బిల్లు |
| bimonthly report | ద్వైమాసిక ప్రతి వేదన |
| binding | కట్టడి |
| binding | కట్టుదిట్టం |
| binding | కట్టుబాటు |
| biodata | జీవనవృత్తము / స్వీయ పరిచయము |
| bipartite | ఉభయపాక్షికమైన |
| bipartite agreement | ఉభయపక్ష ఒప్పందం |
| birth anniversary | జన్మదినోత్సవము |
| birth certificate | జన్మ ధ్రువపత్రం |
| birth control | కుటుంబ నియంత్రణ |
| birth control | సంతాన నిరోధం |
| birth date | పుట్టిన తేదీ |
| birth place | జన్మస్థలం |
| birth rate | జనన రేటు |
| biweekly | అర్ధమాసిక |
| biweekly | పక్ష |
| black economy | నల్ల ఆర్థిక వ్యవస్థ |
| black list | అనుమానాస్పదుల పట్టిక |
| black market | చీకటి బజారు |
| black market | నల్లబజారు |
| blackmail | బెదురు సాకు చూపు |
| blackmail | సాకు చూపి బెదిరించు |
| blame | నింద |
| blame | నిందించుట |
| blank cheque | ఖాళీ చెక్కు |
| blank cheque | డబ్బు మొత్తం రాయకుండా ఇచ్చిన చెక్కు |
| blanket deal | విస్తృతముగా వ్యాపించిన వ్యాపారము |
| blanket order | విస్తృత ఆదేశము |
| blast | ధ్వంసం చేయు |
| blending | మిశ్రం |
| block | ఖండం |
| block | బ్లాకు |
| block | సమితి |
| block letter | పెద్ద అక్షరము |
| block letter | స్పష్టంగా రాసిన అక్షరము |
| blockade | దిగ్బంధం |
| blockade | రవాణా బందీ |
| blocked capital | చిక్కుబడిన మూలధనం |
| blood donation | రక్తదానం |
| blood relations | రక్తసంబంధీకులు |
| blue collar job | శారీరక శ్రమతో కూడిన ఉద్యోగము |
| blueprint | ఛాయా ముద్రణ |
| blueprint | పథకం నమూనా |
| bluff | బుకాయింపు |
| board | పరిషత్తు్ |
| board | మండలి |
| board | సమితి |
| board of directors | పాలక మండలి |
| board of revenue | ఆదాయ సంబంధ పాలక మండలి |
| boarding and lodging | భోజన వసతి |
| boarding and lodging | సౌకర్యాలు |
| body | మండలి |
| body | సంస్థ |
| body | సమితి |
| body | సమిష్టి |
| bodyguard | అంగరక్షకుడు |
| bogus voucher | బూటకపు రసీదు |
| bonafides | ప్రామాణిక వివరాలు |
| bonafides | సదాచారము |
| bonafides | సద్ భావము |
| bond | దస్తావేజు |
| bond | పత్రం |
| bond | బాండు |
| bonded labour | కట్టుబానిస |
| bonded labour | వెట్టి చాకిరీ |
| bonded labour | వెట్టిపని |
| bonus | అదనపు లాభాంశం |
| bonus | బోనసు |
| book of reference | సంప్రదింపు పుస్తకం |
| book value | ఖాతా దాఖలా ఖరీదు |
| book value | ఖాతా విలువ |
| booking office | టికెట్ ఆఫీసు |
| booking office | నమోదు ఆఫీసు |
| book-keeper | ఖాతా నిర్వాహకుడు |
| book-keeper | లెక్కల పుస్తకాలు రాసేవ్యక్తి |
| book-keeping | ఖాతా నిర్వహణ |
| book-keeping | లెక్కలు రాయటం |
| booklet | చిన్న పుస్తకం |
| booth | అర |
| booth | కేంద్రం |
| booth capturing | ఎన్నిక కేంద్ర ఆక్రమణ |
| border allowance | సరిహద్దు భత్తా |
| border line | సరిహద్దు గీత |
| borrower | ఋణ గ్రహీత |
| borrower | బాకీదారు |
| borrowing power | అప్పు చేసే అధికారం |
| borrowing power | అప్పు తీసుకొనే శక్తి |
| bottleneck | ఇరకాటం |
| bottleneck,obstruction,stalemate | అడ్డంకి |
| boundary | సరిహద్దు |
| boycott | బహిష్కరణ |
| boycott | బహిష్కరించు |
| bracket | బ్రేకు |
| bracket | బ్రేకుపెట్టె (యాంత్రికం) |
| bracket, prevention | అడ్డగింపు |
| bracket,prevent | అడ్డగించు |
| brain drain | మేధోవలస |
| branch office | శాఖా కార్యాలయము |
| breach | ఉల్లంఘనం |
| breach | భంగం |
| breach of agreement | ఒప్పంద భంగం |
| breach of confidence | విశ్వాసఘాతం |
| breach of contract | కరారునామా ఉల్లంఘన |
| breach of contract | కాంట్రాక్టు / ఒప్పందం ఉల్లంఘన |
| breach of discipline | ఉల్లంఘన |
| breach of discipline | క్రమశిక్షణ భంగం |
| breach of law | భంగం |
| breach of law | శాసన ఉల్లంఘన |
| breach of peace | శాంతి భంగం |
| breach of privilege | ప్రత్యేక హక్కు భంగం |
| breach of promise | వాగ్దాన భంగం |
| breach of rule | ఉల్లంఘన |
| breach of rule | నియమభంగం |
| breach of trust | నమ్మకద్రోహం |
| break down | చెడిపోవు |
| break down | భగ్నమవు |
| break in service | ఉద్యోగంలో అంతరాయం |
| breakage | పగులు |
| breakage | బీట |
| break-up | విచ్ఛిన్నం చేయు |
| break-up | విడదీయు |
| break-up | విభజన |
| breed | ఉత్పత్తి |
| breed | జాతి |
| bribe | లంచం |
| bribe | లంచమిచ్చుట |
| brief | క్లుప్తం చేయు |
| brief | సంగ్రహం |
| brief resume | క్లుప్త సారాంశం |
| briefing | సారాంశ వివరణ / నివేదన |
| brilliant record | ఘనమైన నమోదు |
| brilliant record | శాశ్వత ప్రాతిపదికపైన నమోదు |
| bring into notice | దృష్టి్కి తీసుకురావడం |
| bring into notice | దృష్టి్కి తెచ్చుట |
| broadcast | ప్రసారం |
| broadcast | ప్రసారం చేయు |
| broadsheet | విస్తృతఉపరితల విభాగము |
| broadsheet | వెడల్పాటి పొరవంటి వస్తువు |
| brochure | వివరణిక (చిన్న పుస్తకం) |
| brokerage | దళారీ రుసుం |
| brokerage | దళారీతనం |
| brought forward (b/f) | ఎక్కించిన |
| brought forward (b/f) | ముందుకు తీసుకొన్న |
| budget allocate | బడ్జెట్ కేటాయింపు |
| budget estimatee | బడ్జెటు అంచనాలు |
| budget provisione | బడ్జెటులో కేటాయింపు |
| budgetary controle | బడ్జెటు కేటాయింపు నియంత్రణ |
| buildine | భవన నిర్మాణం |
| buildine | భవనం |
| bule | అధికాంశం |
| bule | రాశి |
| bule | స్థూలం |
| bulk purchasee | అధిక మొత్తం కొనుగోలు |
| bulk purchasee | టోకు కొనుగోలు |
| bulletine | బులెటిన్ |
| bulletine | లఘు వివరణిక (పత్రిక) |
| bulletine | సమాచారపత్రం |
| bumper croe | పుష్కల పంట |
| bunching of vacanciese | ఖాళీ ఉద్యోగాల సముదాయం |
| bunglinge | పొరపాటు చేయు |
| bureaucracye | అధికార తంత్రాంగం |
| bureaucracye | ఉద్యోగుల పెత్తందారీ |
| bureaucrat | అధికార తంత్రవాది |
| bureaucrat | ఉద్యోగి-పెత్తందారు |
| business class | వ్యాపార వర్గము |
| business hours | పనివేళలు |
| business hours | వ్యాపార వేళలు |
| businessman | వ్యాపారి |
| buy-back | అమ్మినదాన్ని తిరిగి కొని తీసుకొను |
| buyere | కొనుగోలుదారు |
| by hande | చేతితో |
| by hande | ప్రత్యక్షంగా |
| by post | తపాలా / పోస్టు ద్వారా |
| bye election (by election) | ఉప ఎన్నిక |