Administrative Dictionary (English-Telugu)/A
స్వరూపం
| abatement | తగ్గింపు |
| abatement | తొలగింపు |
| abatement | ముగింపు |
| abbreviation | సంక్షిప్త రూపం |
| abbreviation | సంక్షిప్తం |
| abduction | (వ్యక్తిని) బలవంతంగా ఎత్తుకుపోవటం |
| abduction | అపహరణం |
| abeyance | తాత్కాలిక నిలుపుదల |
| abeyance | నిలుపుదల |
| ability | తాహతు |
| ability | శక్తి |
| ability | సమర్థత |
| abinitio | ప్రారంభం నుంచి |
| able | తాహతుగల |
| able | సమర్థమైన |
| abnormal | అసాధారణ |
| abnormal | అసామాన్య |
| abolition | తొలగింపు |
| abolition | నిర్మూలన |
| abolition | రద్దు |
| abolition of post | పదవిని రద్దు చేయుట |
| above mentioned | పైన ఉదహరింపబడిన |
| above mentioned | పైన చెప్పబడిన |
| above quoted | పైన ఉదహరించిన |
| above said | పైన చెప్పిన |
| absence | గైరు హాజరు |
| absence | లోపం |
| absence | హాజరు కాకపోవడం |
| absentee | గైరుహాజరు అయినవ్యక్తి |
| absentee statement | గైరుహాజరు పట్టీ |
| absenteeism | గైరు హాజరు అలవాటు/ ప్రవృత్తి |
| absolute | కేవల |
| absolute | నిరపేక్ష |
| absolute | పరమ |
| absolute | సంపూర్ణ |
| absolute | సమగ్ర |
| absolute monopoly | పూర్తి గుత్తాధికారం |
| absolute ownership | పూర్తి యాజమాన్యం |
| absorption | పీల్చుట |
| absorption | లోపలికి గ్రహించుట |
| abstract | అమూర్తం |
| abstract | అవ్యక్తం |
| abstract | భావార్థకం |
| abstract | సంగ్రహం |
| abstract statement | సంగ్రహ పపట్టిక /వివరణ |
| absurd | అసమంజసం |
| absurd | విడ్డూరమైన |
| abundance | పుష్కలం |
| abundance | సమృద్ధి |
| abuse of power | అధికార దుర్వినియోగం |
| abusive language | అశ్లీల భాష |
| abusive language | దూషిత భాష |
| academic | విద్యా/విద్వత్ సంబంధమైన |
| academic discussion | విద్యావిషయక చర్చ |
| academic discussion | విద్వత్ చర్చ |
| academic leave | |
| academic qualification | విద్యార్హత |
| academic record | విద్యావిషయకరికార్డు |
| accede | చేరు |
| accede | సమ్మతించు |
| accept | స్వీకరించు |
| accept, acknowledge | అంగీకరించు |
| acceptance | అంగీకారం |
| acceptance | స్వీకారం |
| acceptance | స్వీకృతి |
| acceptance of office | పదవిఅంగీకారం |
| acceptance of tender | టెండరు స్వీకారం |
| access | ప్రవేశం |
| access | ప్రవేశసాధ్యం |
| access | సుగమం |
| accession | అనువృద్ధి |
| accession | ప్రవేశం |
| accession | విలీనం |
| accessory | ఉపసాధకం |
| accessory | ఉపసాధనం |
| accessory | సహాయకుడు |
| accident | ఆకస్మిక ఘటన |
| accident | దుర్ఘటన |
| accident | ప్రమాదం |
| acclimatizatio | వాతావరణానుకూలం చేయు |
| accommodation | అనుకూలం |
| accommodation | వసతి |
| accommodation | సర్దుబాటు |
| accompanist | అనుకరణ చేయువాడు |
| accompanist | అనుకరించువాడు |
| accord | ఒప్పందం |
| accord | సానుమోదం |
| accord, passage | అంగీకారం |
| accordance | అనుగుణ్యంగా |
| accordance | ప్రకారంగా |
| accordingly | తదనుసారం |
| account | ఖాతా |
| account | గణన |
| account | లెక్క |
| account | లెక్కింపు |
| account for | కారణం చెప్పు |
| account for | జవాబుదారీ వహించు |
| account head | అకౌంట్ శీర్షి్క |
| account head | పద్దు శీర్షిక |
| accountability | జవాబుదారీ |
| accountable | జవాబుదారీ అయిన |
| accountable | లెక్క చెప్పవలసిన |
| accountancy | అకౌంటెన్సీ |
| accountancy | లెక్కలు రాసే పద్ధతి |
| accountancy | లెక్కలు రాసే పని |
| accountant | లెక్కరాయువాడు |
| accountant | లెక్కల అధికారి |
| accountant | లేఖాకారుడు |
| accrued benefit | వృద్ధి పొందిన లాభము |
| accrued benefit | పెరిగిన లాభము |
| accrued pension | వృద్ధి పొందిన వృద్ధాప్య భత్యము |
| accumulation | పెంపు |
| accumulation | పోగు |
| accumulation | రాశి |
| accumulation | వృద్ధి |
| accuracy | కచ్చితత్వం |
| accuracy | యథార్థత |
| accurate | కచ్చితమైన |
| accurate | సరి అయిన |
| accuse | నింద మోపు |
| accuse | నేరము మోపు |
| accused | నిందితుడు |
| accused | ముద్దాయి |
| achievement | సాధించిన కార్యం |
| achievement | సాఫల్యం |
| achievement | సిద్ధి |
| acknowledge | కృతజ్ఞతతో ఒప్పుకొను |
| acknowledge | రసీదు పంపు |
| acknowledgement due | చెల్లించవలసిన రసీదు |
| acknowledgement due | బాకీ ఉన్న రసీదు |
| acquaintance | పరిచయం |
| acquaintance | పరిచితుడు |
| acquisition | సంపాదన |
| acquisition | సేకరించు |
| acquisition | స్వాధీనం (అధికార సం.) |
| acquittance | ఋణవిమోచన |
| act | కార్యం |
| act | చట్టం |
| act | చర్య అమలు |
| act | పని |
| act of God | దైవికము |
| act of misconduct | అసభ్య ప్రవర్తన |
| acting allowance | కారుబారు బత్తెం |
| acting allowance | కార్యకారి బత్తెం |
| action | క్రియ |
| action | చర్య |
| action | దావా |
| action | వ్యాజ్యం |
| action plan | కార్య ప్రణాళిక |
| active | చురుకుగా పనిచేసే |
| active | ప్రత్యక్ష |
| actively | చురుకుగా |
| activist | చురుకుగా పనిచేసే వాడు |
| activist | నిష్ఠగా పని చేసేవాడు |
| acts of commission and omission | తప్పు ఒప్పుల చట్టాలు |
| actual | అసలు |
| actual | నిజమైన |
| actual | వాస్తవిక |
| actual | సాక్షాత్తు |
| actuals | నిజమైన |
| actuals | వాస్తవ గణాంకాలు |
| ad hoc | తాత్కాలిక |
| ad hoc claim | తదర్థక అభ్యర్ధన |
| ad hoc committee | తాత్కాలిక సంఘం |
| ad hoc increase | తాత్కాలిక వృద్ధి |
| ad hoc payment | తాత్కాలిక చెల్లింపు |
| ad valorem duty | విలువ ఆధార బట్టీ సుంకం |
| adaptation | అనుసరణ |
| adaptation | పొందు పరుచుట |
| addition | చేరిన వస్తువు |
| addition | చేర్చినది |
| addition and alteration | చేర్పూ మార్పూ |
| additional charge | అదనపు ఖర్చు |
| additional charge | అదనపు పదవీ బాధ్యత |
| additional fund | అదనపు నిధులు |
| additional grant | అదనపు గ్రాంటు |
| additional grant | అదనపు నిధి |
| additional information | అదనపు సమాచారము |
| additional pay | అదనపు వేతనము |
| additional pay | చెల్లింపు |
| address | (ఉద్దేశించిన) ప్రసంగం |
| address | చిరునామా |
| address | సంబోధన |
| address of welcome | స్వాగత ప్రసంగం |
| address of welcome | స్వాగత వచనం |
| address of welcome | స్వాగత సంబోధన |
| addressee | ప్రసంగించిన వాడు |
| addressee | సంబోధించిన వాడు |
| adequate | చాలినంత |
| adequate | తగినంత |
| adequate | సమృద్ధి |
| adhere to | దృఢంగా ఉండుట |
| adjacent | అంటిఉన్న |
| adjacent | పక్కనున్న |
| adjacent | సమీప |
| adjoining | వాయిదావేయు |
| adjoining | స్థగితం చేయు |
| adjournment | వాయిదా |
| adjournment | విరామకాలం |
| adjournment motion | ప్రతిపాదన |
| adjournment motion | వాయిదా తీర్మానం |
| adjudge | న్యాయనిర్ణయం చేయు |
| adjudicate | న్యాయనిర్ణయం చేయు |
| adjudication | తీర్పు |
| adjudication | న్యాయనిర్ణయం |
| adjudicator | న్యాయనిర్ణేత |
| adjustment | సర్దుబాటు |
| administer | అమలుజరుపు |
| administer | నిర్వహించు |
| administer | పాలించు |
| administer oath | ప్రమాణం/ ప్రతిజ్ఞ చేయించు |
| administration | పరిపాలన |
| administration | పాలన |
| administration | వ్యవహరణ |
| administration of justice | న్యాయపాలన |
| administrative | పాలనా సంబంధమైన |
| administrative head | పరిపాలనాధ్యక్షుడు |
| administrative measures | పరిపాలనా ఉపాయాలు |
| administrative measures | పరిపాలనా చర్యలు |
| administrative power | పరిపాలన అధికారం |
| administrative sanction | పరిపాలకస్థాయి మంజూరు |
| administrative sanction | సమ్మతి |
| administrative technique | పరిపాలన నిర్వహణ మెలకువ |
| administrative tribunal | పరిపాలన న్యాయమండలి |
| admissibility | అంగీకార యోగ్యత |
| admissibility | అనుమతి యోగ్యత |
| admissible expenditure | స్వీకరణ వ్యయము |
| admit | అనుమతించు |
| admit | ప్రవేశమిచ్చు |
| admit card | ప్రవేశపత్రము |
| admitted | అనుమతించిన |
| admitted | ఆమోదించిన |
| admonish | మందలించు |
| adoptee | దత్తత తీసుకొనబడినవాడు |
| adoptee | దత్తపుత్రుడు |
| adoption | అనుక్రమ దత్తత స్వీకారం |
| adoption | ఎంపిక |
| adoption | దత్తు్ |
| adoptor | దత్తు్ స్వీకర్త |
| adult | పెద్ద వయస్సు |
| adult | పెద్దలు |
| adult franchise | వయోజన ఓటుహక్కు |
| adulteration | కల్తీ |
| adultery | వ్యభిచారం |
| advance | అభ్యుదయం |
| advance | బయానా |
| advance | సంచకారం |
| advance booking | అడ్వాన్సు బుకింగ్ |
| advance booking | ముందుగా నమోదు చేయువాడు |
| advance copy | ముందు పంపే ప్రతి |
| advance payment | ముందు చెల్లింపు |
| advanced increment | ముందుగా ఇచ్చే వేతనవృద్ధి |
| adverse entry | దాఖలా |
| adverse entry | ప్రతికూలమైన నమోదు |
| adverse remarks | ప్రతి కూలమైన రిమార్కు |
| adverse report | ప్రతి కూల నివేదిక |
| adverse report | రిపోర్టు |
| advertisement | ప్రకటన |
| advice | సలహా |
| advice | సూచన |
| advice of payment | చెల్లింపు సూచన |
| advisory committee | సలహాకార సమితి |
| advisory committee | సలహాదారు సమితి |
| advisory council | సలహాదారు పరిషత్ |
| advocate | న్యాయవాది |
| advocate | వకీలు |
| affairs | విషయాలు |
| affidavit | ప్రమాణపత్రం |
| affiliation | అనుబంధం |
| affiliation | చేర్పుదల |
| affiliation | సంబంధం |
| affirmation | ధ్రువీకరణ |
| affirmation | ప్రతిజ్ఞ |
| affirmation | ప్రమాణం |
| affirmative | ధ్రువీకరించెడు |
| affirmative | నిర్ధారక |
| afford | ఇచ్చు |
| afford | కలుగజేయు |
| afford | సమర్థత |
| aforesaid | పైన చెప్పిన |
| afresh | క్రొత్తగా |
| afresh | మొదటినుంచి తిరిగి |
| against | ఎదిరి |
| against | ఎదురుగా |
| against | ప్రతికూలం |
| against | విరుద్ధం |
| against | వ్యతిరేకంగా |
| age | తరం |
| age | పురుషాంతరం |
| age | ప్రాయం |
| age | యుగం |
| age | వయస్సు |
| age for suffrage | ఓటు చేసే వయస్సు |
| age limit | వయః పరిమితి |
| age of retirement | ఉద్యోగ విరమణ వయస్సు |
| age of superannuation | పదవీ విరమణ వయస్సు |
| agency | ఏజన్సీ |
| agency | ప్రతి నిధి సంస్థ |
| agency | సేవాసంస్థ |
| agenda | అజెండా |
| agenda | కార్యక్రమాల పట్టిక |
| agenda | చర్చనీయాంశాలు |
| aggregation | పోగు చేయడం |
| aggregation | రాశి చేయడం |
| aggrieved | ఆర్త |
| aggrieved | నష్టపడిన |
| aggrieved | బాధపడ్డ |
| aggrieved | వేదన పొందిన |
| agitation | ఆందోళన |
| AGM (annual general meeting) | వార్షిక మహాసభ |
| AGM (annual general meeting) | వార్షి్క సాధారణ సభ |
| agreement | ఏకీభావం |
| agreement | ఒప్పంద పత్రం |
| agreement | ఒప్పందం |
| agreement | కరారు |
| agreement | కరారునామా |
| agreement form | ఒప్పంద పత్రం |
| agreement form | కరారునామా పత్రం |
| agriculture | వ్యవసాయం |
| agro-industry | వ్యవసాయ పరిశ్రమ |
| aid | పరికరం |
| aid | సహాయం |
| aid | సహాయం చేయు |
| alarm | (సమయ ధ్వని) |
| alarm | హెచ్చరిక ధ్వని |
| alertness | అప్రమత్తత |
| alias | అనే |
| alias | ఉరఫ్ |
| alias | ప్రతినామం |
| all inclusive cost | అన్నీ చేరిన ఖర్చు |
| All India Services | అఖిల భారత సేవలు |
| all rights reserved | అన్ని హక్కులూ సురక్షితం |
| allegation | ఆరోపణ |
| allegation | నేరారోపణ |
| allegiance | ధర్మ విధి |
| allegiance | భక్తి |
| allegiance | స్వామి భక్తి |
| alliance | అనుబంధం |
| alliance | కూటమి |
| alliance | మైత్రి |
| allied services | అనుబంధ సేవలు |
| allocation | కేటాయింపు |
| allotment | కేటాయింపు |
| allotment letter | కేటాయింపు పత్రం |
| allottee | కేటాయించిన వాడు |
| allow an appeal | అపీలు మంజూరు చేయుట |
| allowable | అనుమతి ఇచ్చు |
| allowable | సమ్మతించు |
| allowable expenses | అనుమతించు భత్యము |
| allowable expenses | సమ్మతించే ఖర్చులు |
| allowance | అనుమతి |
| allowance | భత్యం |
| alphabetic order | అక్షరక్రమం |
| altercation | వాగ్వాదం |
| alternate | ప్రత్యామ్నాయ |
| alternate | బదులు |
| alternate | మారు |
| alternative | ప్రత్యామ్నాయమైన |
| amalgamation | ఏకీకరణం |
| amalgamation | కలుపుట |
| amalgamation | విలీనీకరణ |
| amalgamation | సమ్మేళనం |
| amended draft | సవరించిన ముసాయిదా |
| amendment | సవరణ |
| amenity | వసతి |
| amenity | సదుపాయం |
| amenity | సౌకర్యం |
| amicable | సహృదయమైన |
| amicable | స్నేహభరితమైన |
| ammunition | మందుగుండు సామగ్రి |
| amortization of debt | ఋణవిమోచనము |
| amount | పరిమాణం |
| amount | మొత్తం |
| amount | రాశి |
| amount | వెరసి |
| analogous post | సమానమైన పదవి |
| analysis | పరిశీలన |
| analysis | వింగడింపు |
| analysis | విశ్లేషణ |
| analytical study | విశ్లేషణాత్మక అధ్యయనము |
| ancestor | పూర్వికుడు |
| ancestor | పూర్వుడు |
| ancillary industry | సహాయక పరిశ్రమలు |
| animosity | వైరభావం |
| annexure | కలిపి |
| annexure | చేర్చు |
| annexure | జత పరచిన |
| anniversary | వర్ధంతి |
| anniversary | వార్షి్కం |
| anniversary | వార్షి్కోత్సవం |
| announcement | ప్రకటన |
| annoyance | క్రోధము |
| annoyance | విసుగు |
| annoyance | విసుగుదల |
| annual financial statement | వార్షిక విత్తీయ వివరణ |
| annual financial statement | వార్షి్క ఆర్దిక వివరణ |
| annual report | వార్షి్క నివేదిక |
| annuity | వార్షి్క భత్యం |
| annuity | వార్షి్కం |
| anonymous | అనామకమైన |
| anonymous | పేరులేని |
| anonymous complaint | అనామక ఫిర్యాదు |
| answer sheet | జవాబు పత్రం |
| answerability | జవాబుదారీ |
| answerability | బాధ్యత |
| antagonist | విరోధి |
| antagonist | వ్యతిరేకి |
| antecedents | పూర్వ సమాచారములు |
| anti- dumping | కుప్పతెప్పలుగా పారవేయుటకు వ్యతిరేకత |
| anticipated expenditure | ముందుగా ఊహించిన వ్యయం |
| anticipated income | ముందుగా ఊహించిన ఆదాయము |
| anticipation | ఆశాభావం |
| anticipation | ముందుగా ఊహించేది |
| anticipatory bail | ముందస్తు జామీను |
| anti-corruption measure | అవినీతి నిరోధక చర్య |
| antique | చారిత్రక |
| antique | చాలాకాలం క్రిందట తయారైన |
| antique | ప్రాచీన |
| antique | సంప్రదాయక |
| apartheid | జాతి విచక్షణ |
| apathy | ఉదాసీనత |
| apex body | అగ్రసంఘం/ మండలి/ సంస్థ |
| apology | క్షమాపణ |
| appeal | అపీల్ |
| appeal | నివేదన |
| appeal | మనవిచేయు |
| appearance | కనపడటం |
| appearance | హాజరు |
| appeasement | శాంతింప జేయటం |
| appellate tribunal | ఆపీలు విచారణ జరిపే న్యాయస్థానం |
| appendix | అనుబంధం |
| appendix | పరిశిష్టం |
| appliance | పనిముట్టు |
| appliance | పరికరము |
| applicable | వర్తించే |
| applicable | వర్తింపచేయదగిన |
| applicant | దరఖాస్తుదారు |
| application | అన్వయము |
| application | అర్జీ |
| application | దరఖాస్తు |
| application form | దరఖాస్తు పత్రము |
| applied | దరఖాస్తు చేయబడిన |
| apply | అనువర్తించు |
| apply | వర్తింపచేయు |
| appointee | నియుక్తుడు |
| appointing authority | నియామక అధికారి |
| appointing, authority, command, power, sanctioning authority | అధికారం |
| appointment | నియామకం |
| appointment letter | నియామక పత్రము |
| Appointments Committee | ఉద్యోగ నిర్ణయసమితి |
| apportionment of wages | వేతన విభజన |
| appraisal | మదింపు వేయుట |
| appraisal | మూల్యాంకనము |
| appraiser | విలువ నిర్ధారకుడు |
| appreciation | ప్రశంస |
| appreciation | విలువ పెరుగుదల |
| apprehension | పట్టుకోవటం |
| apprehension | పట్టుబడిన |
| apprehension | భయశంక |
| apprentice | శిక్షణ విద్యార్థి |
| apprentice | శిక్షణార్థి |
| approach | ఉపగమించు |
| approach | చేరిక |
| approach | ప్రవేశం |
| appropriate | తగిన |
| appropriate | సమంజస |
| appropriate | సముచిత |
| appropriate action | సముచిత చర్య |
| appropriate head | సముచిత అధికారి |
| appropriate head | సముచిత శీర్షిక |
| appropriation | ప్రత్యేక వినియోగం |
| appropriation | సముచితం |
| approval | ఆమోదం |
| approximate | దాదాపు |
| approximate | రమారమి |
| approximate | సుమారు |
| aptitude test | అభిరుచి/ఆసక్తి పరీక్ష |
| arbitrary | ఇష్టానుసారమైన |
| arbitrate | మధ్యవర్తిత్వము చేయుట |
| arbitration | మధ్యవర్తి పరిష్కారం |
| arbitration | మధ్యవర్తిత్వం |
| arbitration tribunal | మధ్యవర్తిత్వ న్యాయమండలి |
| arbitrator | మధ్యవర్తి |
| architecture | వాస్తు శిల్పం |
| architecture | శాస్త్రం |
| archives | అభిలేఖనాలయం |
| archives | పురాతన పత్రనిలయం |
| area | క్షేత్రం |
| area | ప్రాంతం |
| area | విస్తీర్ణం |
| area | వైశాల్యం |
| area headquarter | ప్రాంతీయ ప్రధాన కార్యాలయం |
| areness | జాగృతి |
| areness | స్పృహ |
| argument | చర్చ |
| argument | వాదం |
| arise | ఉత్పన్నమవు |
| arise | లేచు |
| armed forces | సాయుధ బలాలు |
| arrangement | ఏర్పాటు |
| arrangement | క్రమం |
| arrangement | బందోబస్తు |
| arrear | బకాయి |
| arrear statement | బకాయీల వివరణ |
| arrival report | ఆగమన నివేదిక |
| arrogance | అహంకారము |
| arrogance | తలపొగరు |
| arsenal | ఆయుధశాల |
| arsenal | ఆయుధాగారం |
| article | అనుచ్ఛేదం |
| article | నిబంధన |
| articles | నిబంధనలు |
| articles of association | సంఘ నిబంధనావళి |
| as is where is | ఎట్లా ఎక్కడ ఉందో అట్లాగే |
| ascending order | ఆరోహణ క్రమం |
| ascertain | నిజము తెలుసుకొను |
| ascertain | నిశ్చయించు |
| aspect | దృకృథం |
| aspersion | దూషణ |
| assassination | హత్య |
| assault | దౌర్జన్యం |
| assault | పైబడి కొట్టు |
| assemble | కూడు |
| assemble | కూర్చు |
| assemble | జోడించు |
| assembly | అసెంబ్లీ |
| assembly | విధానసభ |
| assembly | శాసనసభ |
| assent | అనుమతి |
| assent | ఆమోదం |
| assent | సమ్మతి |
| assert | నొక్కి చెప్పు |
| assessee | పన్ను చెల్లించే వ్యక్తి |
| assessment | ధారాబందీ |
| assessment | నిర్ధారణ |
| assessment | మదింపు |
| assessment year | నిర్ధారణ సంవత్సరం (పన్నులు |
| assessment year | వగైరా విషయంలో) |
| assessor | నిర్ధారకుడు |
| assessor | మదింపుదారు |
| assets | ఆస్తులు |
| assignee | అనుదేశితుడు |
| assignee | అప్పగింత పొందిన వ్యక్తి |
| assignment | అనుదేశకార్యం |
| assignment | అప్పగింత |
| assignor | అనుదేశకుడు |
| assignor | అప్పగించే వ్యక్తి |
| assistance | సహాయత |
| assistance | సహాయము |
| associate | సహ |
| associate | సహచరుడు |
| associate | సహవాసి |
| association | సంఘం |
| association | సంస్థ |
| association | సమాజం |
| assumption of charge | పదవీ బాధ్యతల స్వీకరణ |
| assurance | బీమా |
| assurance | హామీ |
| assurance | హామీపత్రం |
| assurance company | బీమా కంపెనీ |
| assure | నమ్మిం చు |
| assure | బీమా చేయు |
| assure | హామీ ఇచ్చు |
| at discount | తగ్గింపు ధర/వెల |
| at discount | తగ్గింపుతో |
| at par | సమమూల్యంపై |
| at par | సమాన విలువపై |
| at premium | అధిక విలువతో |
| atomic power | అణుశక్తి |
| attach | జతపరచు |
| attach | తగిలించు |
| attached office | అనుబంధ అధికారి |
| attached office | జప్తు అధికారి |
| attachment | అనుబంధం |
| attachment | జప్తు |
| attachment order | జప్తు ఉత్తరువు |
| attainment | పొందినది |
| attainment | ప్రావీణ్యం |
| attainment | సాధించినది |
| attempt | యత్నం |
| attempt | యత్నించు |
| attempt | సాధింపు |
| attendance | హజరీ |
| attendance | హాజరు |
| attendance register | హాజరు పట్టిక |
| attendance slip | హాజరు చీటీ |
| attention | గమనిక |
| attention | శ్రద్ధ |
| attention | సావధానం |
| attestation | ధ్రువీకరణ |
| attestation | సాక్షి సంతకం |
| attested copy | ధ్రువీకరణ పత్రం |
| attested copy | ధ్రువీకరణ ప్రతి |
| attitude | వైఖరి |
| attractive salary | ఆకర్షక వేతనం |
| auction | వేలం |
| auction | వేలంవేయు |
| auction | హర్రాజు |
| auction sale | వేలం అమ్మకం |
| auctioneer | వేలందారు |
| audience | ప్రేక్షకులు |
| audience | శ్రోతలు |
| audio-visual display | శ్రవ్య దృశ్య ప్రదర్శన |
| audio-visual publicity | శ్రవ్య దృశ్య ప్రచారం |
| audit | లెక్కల తనిఖీ |
| audit paragraph | భాగము |
| audit paragraph | లెక్కల తనిఖీ / పరిచ్ఛేదము |
| audit report | లెక్కల తనిఖీ / ఆడిట్ నివేదిక |
| audited accounts | తనిఖీ చేసిన లెక్క |
| audited balance sheet | తనిఖీ చేసిన జమా ఖర్చు పట్టీక |
| auditing | ఆడిటింగ్ |
| auditing | లెక్కల తనిఖీ |
| auditor’s report | లెక్కల తనిఖీ / ఆడిట్ నివేదిక |
| auditorium | ప్రేక్షకశాల |
| austerity | పొదుపు |
| austerity | మిత వ్యయము |
| authentic | ఆధికారిక |
| authentic | ప్రామాణిక |
| authentic | సాధికార |
| authorised representative | అధికృత ప్రతినిధి |
| authoritative | అధికారతత్వ పూర్వక |
| authority | అధికారము |
| authority | ప్రమాణం |
| authority letter, document | అధికారపత్రం |
| authority, awarding authority, boss, official, registering authority, ruler | అధికారి |
| authorized | అధికారం పొందిన |
| authorized | అధికృత |
| authorized capital | అధికృత మూలధనం |
| automatic | స్వయంచలన |
| autonomous | స్వయంపాలక |
| autonomous | స్వాయత్త |
| autonomous body | స్వయంపాలక సంస్థ |
| autonomy | స్వతంత్ర ప్రతి పత్తి |
| autonomy | స్వయంపాలన |
| auxiliary | ఆనుషంగిక |
| auxiliary | సహాకారి |
| auxiliary | సహాయక |
| available | లభ్యం చేయదగిన |
| available | లభ్యమయ్యే |
| average | సగటు |
| average leave | సగటు సెలవు |
| aversion | అయిష్టం |
| aversion | విముఖత |
| avert | నివారించు |
| avoid | తప్పించు |
| avoid | తప్పు కొను |
| avoidance of tax | పన్ను ఎగవేత |
| avoidance of tax | పన్ను తప్పించుకోవటం |
| awaited | ఎదురుచూచు |
| awaited | నిరీక్షింపబడుతున్న |
| award | తీర్పు |
| award | నిర్ణయం |
| award | ప్రదానం |
| awarding authority | నిర్ణయాధికారం |