హిందీ–తెలుగు నిఘంటువు
స్వరూపం
ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు రెండు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ నిఘంటువును ప్రచురిస్తున్నాము.
అక్షరక్రమంలో నిఘంటువు పుటలు
[మార్చు]అనుబంధాలు
[మార్చు]- आभूषण(ఆభరణాలు)
- परहेज(ఆహార నియమాలుు)
- घर के हिस्से(ఇంటి భాగాలు)
- घरकासामानह(గృహ వస్తువులు)
- खनिज, लोहधातु(ఖనిజాలు, లోహాలు)
- पेड़(చెట్టు)
- पोशाक*(దుస్తు)
- चीज(వస్తువు)
- जलवायु*(వాతావరణం)
- रोग(వ్యాధులు)
- संगीत(సంగీతం)
- बांघव्य(సంబంధాలు)
- समय(సమయం)
- रिश्(బంధుత్వాలుते
- युद्ध(యుద్ధం)
- पनडुब्बी*(జలాంతర్గామి)
- गुण(లక్షణాలు)
- संख्य(1-100)(అంకెలు)