Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ह

Wikibooks నుండి
हक़दार (హకదార్) వి అధికారం ఉన్న
हकला (హకలా) వి నత్తిగామాట్లాడు
हकलापन (హకలాపన్) నా నత్తి
हक़ीकत (హకీకత్) నా నిజం:వైనం
हजम (హజమ్) వి ఆక్రమించుకున్న
हजमहो (హజమ్హో) వి మింగుడుపడు
हजमहोना (హజమ్హోనా) వి జీర్ణమవ్వు
हजामत (హజామత్) నా క్షవరం
हजार (హజార్) వి వెయ్యి
हज़ारवाँ (హజారవాఁ) వి నూరవ
हज़ारा (హజారా) నా చిమ్ముగొట్టము
हजारेक (హజారేక్) వి ఇంచుమించువెయ్యి
हज्जाम (హజ్జామ్) నా క్షురకుడు
हज़्म (హజ్మ) వి కాజేసిన
हज्मकरना (హజ్మకరనా) వి జీర్ణించు:జీర్ణమగు
हट (హట్) నా పట్టింపు
हटवाना (హటవానా) వి తొలగించు
हटा (హటా) వి జరుపు:తొలగించు
हटा (హటా) వి తొలిగించు
हटाना (హటానా) వి వెళ్లగొట్టు
हट्टाकट्टा (హట్టాకట్టా) వి జీవశక్తిగల
हठ (హఠ్) నా ఆగాయిత్యం:మంకుతనం
हठकर (హఠ్కర్) వి మొండిచెయ్యి
हठधर्मी (కువిచార్) నా దురాభిమానం
हठसंभोग (హఠ్సంభోగ్) నా బలవంతం
हठी (హఠీ) వి కొరకరానికొయ్య
हठीला (హఠీలా) వి మొండితనం
हठीलापन (హఠీలాపన్) నా మొండితనం
हड़कना (హడకనా) వి గట్టిపడు
हडताल (హడతాల్) నా సమ్మె
हडप (హడప్) వి కాజెయ్యి
हडबडा (హడబడా) వి గందరగోళపడు
हडबडी (హడబడీ) నా ఆదరబాదర
हड़ीला (హఢీలా) వి ఎముకలతోనిండిన
हड्डा (హడడా) నా కందిరీగ
हत (హత్) వి గాయపడిన
हताशहो (హతాశ్హో) వి నిరుత్సాహపడు
हतियारउठा (హతియార్ఉఠా) వి కత్తికట్టు
हत्था (హత్థా) నా గెల
हत्या (హత్యా) నా వధం
हथकडियाँ (హథకడియాఁ) నా సంకెళ్లు
हथकड़ी (హథకడీ) నా సంకెళ్ళు
हथकरघा (హథకపఘా) నా మగ్గం
हथकरघा (హథకరఘా) నా చేనేతమగ్గం
हथनी (హథ్నీ) నా ఆడఏనుగు
हथिया (హథియా) వి మ్రింగు
हथियार (హథియార్) నా మారణాయుధం
हथियारबंद (హథియార్బంద్) నా అస్త్రధారి
हथिसाल (హథిసాల్) నా ఏనుగులశాల
हथेली (హథేలీ) నా అరచెయ్యి
हथेलीभर (హథేలీభర్) నా చారెడు
हथौडा (హధౌడా) నా సమ్మెట
हनुमान (హనుమాన్) నా ఆంజనేయుడు
हनुसंबंधी (హనుసంబంధీ) వి గడ్డముసంబంధిత
हप्ता (హప్తా) నా వారము
हमजोलिन (హమజోలిన్) నా బాల్యమిత్రురాలు
हमजोली (హమజోలీ) నా సహచరుడు
हमदोनों (హమ్దోనోం) నా మనమిద్దరం
हमराह (హమరాహ్) నా తోటియాత్రీకుడు
हमला (హమలా) నా దండయాత్ర
हमला (హమలా) నా దాడి
हमला (హమ్లా) నా ఆక్రమణ
हमलावर (హమలావర్) నా దాడిచేసేవ్యక్తి
हमलाहोना (హమలాహోనా) వి దాడిఅవ్వు
हमसब (హమ్సబ్) ప్ర అందరం
हमारेलोग (హమారేలోగ్) నా మనవరాళ్లు
हमेल (హమేల్) నా కాసులపేరు
हमेशा (హమేశా) నా కలకాలం
हम्माली (హమ్మలీ) నా కూలి
हरकहीं (హర్కహీం) నా కన్నచోటు
हरकारा (హరకారా) నా తపాలాబంట్రోతు
हरजाना (హరజానా) నా నష్టపరిహారం
हरतरहकेलोग (హర్తరహ్కేలోగ్) నా అడ్డమైనవాడు
हरदिन (హర్దిన్) నా ప్రతిదినం
हरदिन (హర్దిన్) నా ప్రతిరోజూ
हरना (హరనా) నా దొంగలించడం
हरनौटा (హరనౌటా) నా లేడిపిల్ల
हरमहीना (హర్మహీనా) నా నెలనెలా
हररोज (హర్రోజ్) నా రోజువారీ
हरवल (హరవల్) నా వడ్డీవ్యాపారి
हरवाही (హనవాహీ) నా కూలి
हरवाही (హరవాహీ) నా దున్నడం
हरा (హరా) వి ఆకుపచ్చ
हराई (హరాఈ) నా వరుస
हराकीडा (హరాకీడా) నా ఆకుపురుగు
हराभराहो (హరాభరాహో) వి పచ్చగాకలకలలాడు
हराम (హరామ్) నా మోసం
हरामखोर (హరామఖోర్) నా పనికిమాలిన
हरिजनोंकीबस्ती (హరిజనోంకీబస్తీ) నా గూడెం
हरिणी (హరిణీ) నా లేడి
हरियाली (హరియాలీ) నా పచ్చదనం
हरियालीतीज (హరియాలితీజ్) నా అట్లతద్దిపండగ
हरिस (హరిస్) నా నాగలికర్రు
हरीघास (హరీఘాస్) నా పచ్చిగడ్డి
हरीघास (హరీఘాస్) నా పచ్చిమేత
हरीप्रवास्तुकी (హరీప్రవాస్తుకీ) నా కోయతోటకూర
हरीर (హరీర్) నా పట్టుదారము
हरीरा (హరీరా) నా జావ
हरेरंगकीमूँग (హరేరంగ్కీమూఁగ్) నా పచ్చపెసలు
हर्जाना (హర్జానా) నా నష్టపరిహారము
हर्ष (హర్ష్) నా సంతోషం
हर्ष (హర్ష్) నా సంబరం
हर्षोत्सवमना (హర్షేత్సవ్మనా) వి వేడుకజరుపు
हल (హల్) నా అరక
हल (హల్) వి జొరబడు
हल (హల్) నా నాగలి
हल (హల్) నా పరిష్కారం
हलका (హలకా) వి కాస్తంత
हलका (హలకా) వి తేలిక
हलका (హలకా) వి తేలికపాటి
हलका (హలకా) వి తేలికైన
हलका (హలకా) వి సులభంగాజీర్ణమయ్యే
हलका (హల్కా) వి కొంచెం
हलकाई (హలకాఈ) నా సులభం
हलकान (హలకాన్) వి విసిగిన
हलकापन (హలకాపన్) నా తేలిక
हलकालाल (హలకాలాల్) వి లేతఎరుపువర్ణ
हलकाहरारंग (హలకాహరారంగ్) నా నీరుపచ్చ
हलकाहो (హలకాహో) వి తేలికపడు
हलकीधूप (హలకీధూప్) నా నీరెండ
हलचल (హల్చల్) నా అలజడి
हलचल (హల్చల్) నా సందడి
हलचलमच (ఉల్చల్మచ్) వి అలజడికలుగు
हलदीकुमकुम (హలదీకుమ్కుమ్) నా పేరంటం
हलवाइन (హలవాఇన్) నా మిఠాయివ్యాపారి
हल्का (హల్కా) వి కొంచెము
हल्का (హల్కా) వి తేలిక
हल्काई (హల్కాఈ) నా సులభము
हल्कानीला (హల్కానీలా) వి లేతనీలి
हल्कापन (హల్కాపన్) నా లేత
हल्कापन (హల్కాపన్) నా సులువు
हल्की (హల్కీ) వి కొద్దిపాటి
हल्लाकर (హల్లాకర్) వి గోలపెట్టు
हल्लामचा (హల్లామచా) వి అల్లరిచెయ్యి
हल्लामचा (హల్లామచా) వి గగ్గోలుపెట్టు
हल्लामचाना (హల్లామచానా) వి గోలచెయ్యి
हवनकर (హవన్కర్) వి అగ్నిహోత్రంచెయ్యి
हवनकुंड (హవనకుండ్) నా అగ్నికుండం
हवनीय (హవనీయ్) వి ఆహుతినిచ్చేసామాగ్రి
हवलदार (హవలదార్) నా రక్షకభటుడు
हवस (హవస్) నా స్పృహ
हवा (హవా) నా గాలి
हवाई (హవాఈ) వి గాలి
हवाई (హవాఈపదోడా) వి గాలిలో
हवाईअड्डा (హవాఈఅడ్డా) నా విమానాశ్రయం
हवाईआक्रमण (హవాఈఆక్రమణ్) నా ఆక్రమణము
हवाईकिले (హవాఈకిలే) నా గాలిమేడలు
हवाईघर (హవాఈఘర్) నా విమానాశ్రయం
हवाईमार्ग (హవాఈమార్గ్) నా గాలిమార్గం
हवाईहमला (హవాఈహమలా) నా యుద్ధము
हवाकाबुलबुला (హవాకాబుల్బులా) నా గాలిబుడగ
हवाकेजितनातेज (హవాకేజితనాతేజ్) నా గాలివేగం
हवाचल (హవాచల్) వి గాలివిసురు
हवादार (హవాదార్) వి గాలివీస్తున్న
हवादार (హవాదార్) వి గాలివేస్తున్న
हवापानी (హవాపానీ) నా వాతావరణం
हवाबंद (హవాబంద్) వి గాలిచొరబడని
हवाभर (హవాభర్) వి గాలికొట్టు
हवालग (హవాలగ) వి గాలికొట్టు
हवालग (హవాలగ) వి గాలితగులు
हवाला (హవాలా) నా దృష్టాంతం
हवाला (హవాలా) నా వివరణ
हवालात (హవాలాత్) నా ఖైదు
हवालाती (హవాలాతీ) వి కారాగార
हवालाती (హవాలాతీ) వి ఖైదుగాఉన్న
हवालाती (హవాలాతీ) వి చెరసాల
हवालाती (హవాలాతీ) వి చెరసాలలోపెట్టిన
हसरत (హసరత్) నా తపన
हस्त (హస్త) నా మూర
हस्तक्षेप (హస్తక్షేప్) నా జోక్యం
हस्तशिल्पी (హస్తశిల్పీ) నా శిల్పికారుడు
हस्ताक्षर (హస్తాక్షర్) నా చేతివ్రాలు
हस्ताक्षर (హస్తాక్షర్) నా సంతకం
हस्ताक्षरकर (హస్తాక్షర్కర్) వి సంతకంచెయ్యి
हस्ताक्षरकर (హస్తాక్షర్కర్) వి సంతకంపెట్టు
हस्ताक्षरित (హస్తాక్షరిత్) వి సంతకంచేసిన
हस्तान्तरण (హస్తాన్తరణ) నా మార్పిడి
हस्तोपकरण (హస్తోపకరణ) నా చేతిపనిముట్టు
हाँ (హఁ) ప్ర అవును
हाँक (హాఁక్) వి తోలు
हाँकना (హాఁకనా) వి గొప్పలుచెప్పుకొను
हाँकनेवाला (హాఁకనేవాలా) నా చోదకుడు
हाँजी (హఁజీ) ప్ర అవునండి
हाँड़ी (హాఁడీ) నా కుండ
हाँफ (హాఁఫ్) నా రొప్పటం
हाँफ (హాఁఫ్) వి రోజు
हाँहाँ (హఁహఁ) ప్ర అవునవును
हांप (హాంప్) వి రొప్పు
हाजरादोपहर (హాజరాదోపహర్) నా మిట్టమధ్యాహ్నం
हाजिरजवाबदे (హాజిర్జవాబ్దే) వి చావుదెబ్బతియ్యి
हाज़िरजवाबी (హాజిరజవాబీ) నా ఠక్కునజవాబుచెప్పడం
हाट (హాట్) నా సంత
हाता (హాతా) నా ప్రహరీ
हाथ (హాథ్) నా చేయి
हाथ (హాథ్) నా మూర
हाथ (హాథ్) నా వంతు
हाथकीघडी (హాథ్కీఘడీ) నా చేతిగడియారం
हाथकीसफाई (హాథ్కీసఫాఈ) నా చేతిపని
हाथजलाले (హాథ్జలాలే) వి చెయ్యిగాల్చుకో
हाथजोड (హథ్జోడ్) వి దణ్ణంపెట్టు
हाथजोड (హాథ్జోడ్) వి దండంపెట్టు
हाथटकरा (హాథ్టకరా) వి చెయ్యితగులు
हाथठेला (హాథ్ఠేలా) నా తోపుడుబండి
हाथपकड (హాథ్పకడ్) వి చెయ్యిపట్టు
हाथपसार (హాథ్పసార్) వి చెయ్యిచాచు
हाथपसार (హాథ్పసార్) వి చేయిచాచు
हाथपैरपटक (హాథ్పైర్పటక్) వి గిలగిలకొట్టు
हाथफेरले (హాథ్ఫెర్లే) వి నిమురుకో
हाथलगा (హాథ్లగా) వి చెయ్యిచేసుకో
हाथलगा (హాథ్లగా) వి చేయిచేసుకో
हाथसेंक (హాథ్సైక్) వి చలికాచుకో
हाथसेगिरजाना (హాథ్సేగిర్జానా) నా చేజారిపోవు
हाथसेनिकलजाना (హాథ్సేనికల్జానా) నా చెయ్యిదాటిపోవు
हाथहटा (హాథ్హటా) వి చేయితియ్యి
हाथा (హాథా) నా చెయ్యి
हाथापाई (హీథాపాఈ) నా ముష్టియుద్ధం
हाथीदांत (హాథీదాంత్) నా ఏనుగుదంతం
हादसा (హాదసా) నా దుర్ఘటన
हानि (హాని) నా చెరుపు
हानि (హాని) నా నష్టం
हानिउठाना (హానిఉఠానా) వి నష్టపరచు
हानिकारक (హానికారక్) నా ప్రమాదకరం
हानिप्रद (హానిప్రద్) నా అపాయకరం
हाफपैंट (హాఫపైంట్) నా లాగు
हाफपैन्ट (హాఫ్పైన్ట్) నా చెడ్డీ
हाय (హాయ్) నా నిట్టూర్పు
हायतोबामचा (హాయతోబామచా) వి ఘొల్లుమను
हायरे (హాయరె) ప్ర అక్కట
हायहाय (హాయ్హాయ్) నా కటకట
हार (హార్) నా ఓటమి
हार (హార్) వి చెంగు
हारजीत (హార్జీత్) నా గెలుపుఓటమి
हारमानना (హార్మాననా) వి ఓటమినంగీకరించు
हाराहुआव्यक्ति (హీరాహుఆవ్యక్తి) నా ఓడినవ్యక్తి
हाल (హాల్) నా ఈమధ్య
हाल (హాల్) నా స్థితి
हालत (హాలత్) నా అవస్థ
हालत (హాలత్) నా స్థితి
हालही (హాల్హీ) నా ఈమధ్యన
हालहीका (హాల్హీకా) నా నిన్నమొన్నటి
हालहीमें (హాల్హీమై) ప్ర మొన్నీమధ్య
हालात (హాలాత్) నా స్థితిగతులు
हावीहोना (హావీహోనా) వి మట్టికరిపించు
हासिलकरकेदे (హాసిల్కరకేదే) వి సంపాదించిపెట్టు
हासिलकरकेरह (హాసిల్కరకేరహ్) వి సాధించిపెట్టు
हासिलहोना (హాసిల్హోనా) వి దొరుకు
हास्य (హాస్య) నా కేరింత
हिंडोंला (హిండోలా) నా డోల
हिंडोल (హిండోల్) నా రంగులరాట్నం
हिंडोला (హిండోలా) నా అట్లతద్ది
हिंदोल (హిండోల్) నా రంగులరాట్నం
हिंसाकरनेवाला (హింసాకరనేవాలా) నా చంపువాడు
हिचक (హిచక్) వి ఎక్కిళ్ళుపెట్టు
हिचक (హిచక్) నా సంకోచం
हिचका (హిచకా) వి వెనకాడు
हिचकिचा (హిచకిచా) వి జంకు
हिचकिचा (హిచ్కిచా) వి తటపటాయించు
हिचकिचा (హిచ్కిచా) వి తమకు
हिचकोला (హిచకోలా) నా ఎత్తేయడము
हिजडा (హిజడా) నా నపుంసకుడు
हिज्जे (హిజ్జే) నా గుణింతం
हित (హిత్) నా మేలు
हितचाह (హిత్తచాహ్) వి మేలుకోరు
हिताहित (హితాహిత్) నా మంచిచెడులు
हिताहित (హితాహిత్) నా మంచిచెడ్డలు
हिताहित (హితాహిత్) నా మంచీచెడూ
हितैषी (హితైషీ) నా మేలుకోరువాడు
हिनहिना (హినహినా) వి సకిలించు
हिनहिनाना (హినహినానా) నా సకిలింపు
हिम (హిమ్) నా మంచు
हिम (హిమ్) నా మంచుగడ్డ
हिमंत (హిమంత్) నా మంచుకాలం
हिमऋतु (హిమఋతు) నా శీతాకాలం
हिमकण (హిమకణ) నా మంచుబిందువు
हिमकापरदा (హిమ్కాపరదా) నా మంచుతెర
हिमनदी (హిమనదీ) నా మంచునది
हिमनदी (హిమనదీ) నా మంచుపర్వతం
हिमाकत (హిమాకత్) నా తెలియనితనం
हिमाच्छादित (హిమాచ్ఛాదిత్) వి మంచుకప్పిఉన్న
हिमाच्छादित (హిమాచ్ఛాదిత్) వి మంచుతోకప్పబడిన
हिमालयपहाड (హిమాలయ్పహాడ్) నా మంచుకొండ
हिम्मत (హిమ్మత్) నా ధైర్యం
हिम्मतआफ़ज़ाई (హిమ్మత్ఆఫదాఈ) నా ప్రోత్సాహంఇవ్వటం
हिरदावल (హిరదావల్) నా గుర్తు
हिरन (హిరన్) నా జింక
हिरन (హిరన్) నా లేడి
हिरनौटा (హిరహౌటా) నా లేడిపిల్ల
हिरासाँ (హిరాసాఁ) వి కలతచెందిన
हिल (హిల్) వి కదలాడు
हिल (హిల్) వి కదలు
हिल (హిల్) వి కదులు
हिल (హిల్) వి చలించు
हिलजा (హిల్జా) వి కుదులు
हिलना (హిల్నా) వి కదులు
हिलवाना (హిలవానా) వి కదిలించు
हिलवानाडुलवाना (హిలవానాడులవానా) వి కదిలింపజేయు
हिला (హిలా) వి కదిలించు
हिला (హిలా) వి కదుపు
हिला (హిలా) వి కదుల్చు
हिला (హిలా) వి గిలకరించు
हिला (హిలా) వి గిలకొట్టు
हिला (హిలా) వి తెమల్చు
हिला (హిలా) వి మెదలించు
हिला (హిలా) వి మెదల్చు
हिलादेना (హిలాదేనా) నా కంపగొట్టు
हिलाना (హిలానా) వి కదిలించు
हिलाव (హిలావ్) నా కదలిక
हिलोर (హిలోర్) నా కెరటము
हिसाब (హిసాబ్) నా జమాపుస్తకం
हिसाब (హిసాబ్) నా లెక్క
हिसाबकिताब (హిసాబ్కితాబ్) నా పద్దులపుస్తకం
हिसाबबराबरकरना (హిసాబ్బరాబర్కరనా) వి లెక్కసరిచెయ్యి
हिसाबबही (హిసాబ్బహీ) నా లెక్కలపుస్తకం
हिस्सा (హిస్సా) నా భాగం
हिस्सा (హిస్సా) నా భాగము
हिस्सेकरना (హిస్సేకరనా) వి భాగంచెయ్యి
हिस्सेदार (హిస్సేదార్) నా వాటాదారు
हींग (హీంగ్) నా ఇంగువ
हीक (హీక్) నా చెడువాసన
हीन (హీన్) ప్ర లేని
हीनतामहसूसकरना (హీనతామహసూస్కర్నా) వి ఆత్మన్యూనతగాఉండు
हीनयान (హీనయాన్) నా బౌద్దమతశాఖ
हीर (హీర్) నా గుజ్జు
हीरा (హీరా) నా రవ్వ
हुकुमनाना (హుకుమనానా) నా ఆదేశపత్రము
हुकूमत (హుకూమత్) నా ఏలుబడి
हुकूमत (హుకూమత్) నా శాసనం
हुक्मनामा (హుక్మనామా) నా ఆజ్ఞపత్రము
हुचकी (హుచకీ) నా వెక్కిళ్ళు
हुजूर (హుజూర్) నా ఏలినవారు
हुनरमंद (హునమంద్) వి తెలివైన
हुनरमंदी (హునరమందీ) నా నేర్పుతనం
हुबाब (హుబాబ్) నా గాజుబుడ్డి
हुलस (హులస్) వి ఉరకలువెయ్యి
हुल्लड़ (హుల్లడ) నా కుప్పిగంతు
हूक (హూక్) నా వేదన
हृदयरोग (హృదయరోగ్) నా గుండెజబ్బు
हृदयसेलगा (హృదయ్సేలగా) వి అక్కునజేర్చుకో
हेंगवाना (హైగవానా) వి చదునుచేయించు
हेकड़ (హేకడ్) వి తీవ్ర
हेकड़ीबाज़ी (హోకడీబాజీ) నా తలబిరుసుతనం
हेठी (హేఠీ) నా తిరస్కారం
हेड़ी (హేడీ) నా పశువులమంద
हेतु (హేతు) నా మూలకారణం
हेतु (హేతు) నా సాక్ష్యము
हेमकंअ (హెమకంఅ) నా మంచుబిందువు
हेराफेरी (హోరాఫేరీ) నా తారుమారు
हेलमेल (హెలమేల్) నా స్నేహం
हेलीमेली (హేలీమోలీ) వి కలివిడి
है (హై) వి ఉంది
हैकड़ीबाजी (హైకడీబాజీ) నా అధికారం చెలాయించడం
हैकल (హైకల్) నా కంఠాభరణం
हैकीनहीं (హైకీనహీఁ) వి కాదా
हैण्डपम्प (హైణ్డ్పమ్ప్) నా చేతిపంపు
हैतो (హైతో) వి కాబోలు
हैन (హైన) ప్ర అనేది
हैन (హైన) ప్ర కదా
हैन (హైన) నా కదూ
हैनजी (హైనజీ) ప్ర కదయ్యా
हैनरे (హైనరే) నా కదరా
हैबर (హైబర్) నా గుర్రపుబండి
हैरत (హైరత్) నా విస్మయం
हैरतंगेज (హైరతంగేజ్) వి ఆశ్చర్యకరమైన
हैरतजदा (హైరతజదా) వి గాబరా
हैरतज़दा (హైరతజదా) వి దిగ్భ్రాంతి
हैरानी (హైరానీ) నా ఆరాటం
हैवानी (హైవాని) వి కిరాతక
हैहीनही (హైహీనహీ) నా కానేకాదు
हो (హో) వి కలుగు
हो (హో) వి కాబడు
होंठ (హోంఠ్) నా పెదవి
होजियरी (హోజియరీ) నా వస్త్రపరిశ్రమ
होठ (హోఠ్) నా పెదవులు
होडलगा (హోడ్లగా) వి పోటీపెట్టు
होता (హోతా) నా ఆహుతులు
होतो (హోతో) ప్ర అయితే
होतोभी (హోతోభీ) ప్ర ఐనా
होनहार (హోనహార్) వి తెలివైన
होना (హోనా) వి అగు
होनेदो (హోనేదో) నా కానిమ్ము
होनेपर (హోనేపర్) ప్ర కాగా
होनेपरभी (హోనేపర్భీ) ప్ర అయినప్పటికి
होनेवाला (హోనేవాలా) వి రాబోవు
होनेसेपहले (హోనేసేపహలే) నా తిరిగేలోగా
होरसा నా గంధంఅరగదీసేరాయి
होल्दना (హోల్దనా) వి కలుపుతీయు
होश (హోశ్) నా తెలివి
होश (హోశ్) నా స్పృహ
होशउडा (హోశ్ఉడా) వి మైమరపించు
होशखोबैठ (హోశ్ఖోబైఠ్) వి మైమరచు
होशहवास (హోశహవాస్) నా చైతన్యం
होशियार (హోశియార్) నా గట్టివాడు
होशियार (హోశియార్) వి చురుకైన, నేర్పరియైన
होशियारी (హోశియారీ) నా చలాకి,నేర్పు
होसक (హోసక్) వి కావచ్చు
होसक+ताहै (హోసక్+తాహై) నా కావచ్చు
होहल्ला (హోహల్లా) నా గొడవ
होहल्ला (హోహల్లా) నా గోల
होहल्लामचा (హోహల్లామచా) వి గగ్గోలుపడు
होहुल्लड (హోహుల్లడ్) నా సంతగోల
हौज (హౌజ్) నా నీళ్ళతొట్టి
हौदा (హౌదా) నా అంబారి
हौदा (హౌదా) నా తొట్టి
हौसला (హౌసలా) నా తెగువ
हौसलेवाला (హౌసలేవాలా) వి ఉత్సావంతమైన
हंडिका (హండికా) నా ఘటం
हंफनि (హంఫని) నా రొప్పడం
हंसीमजाक (హంసీమజాక్) నా వేలాకోలం
हँकला (హఁకలా) వి నత్తినత్తిగామాట్లాడు
हँकवा (హఁకవా) నా శబ్దంచేయడం
हँकाना (హఁకానా) వి అదిలింపు
हँड़िया (హఁడియా) నా మూకుడు
हँफनि (హఁఫని) నా రొప్పు
हँस (హఁస్) వి నవ్విపో
हँसना (హఁసనా) వి నవ్వు
हँसमुख (హఁసముఖ్) వి నవ్వుముఖంగల
हँसले (హఁస్లే) వి నవ్వుకో
हँसवाना (హఁనవానా) వి నవ్వించు
हँसा (హఁసా) వి నవ్వించు
हँसाना (హఁనానా) వి నవ్వించు
हँसाहुआ (హఁసాహుఆ) వి వికసించిన
हँसिया (హఁసియా) నా కొడవలి
हँसी (హఁసీ) నా చిరునవ్వు:వెటకారం
हँसींजगा (హఁసీంజగా) వి నవ్వుపుట్టించు
हँसीमजाक (హఁసీమజాక్) నా వెక్కిరింత
हँसुआ (హఁసుఆ) నా కొడవలి