Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/स

Wikibooks నుండి
सकपका (సకపకా) వి గాభరాపడు
सकपका (సకపకా) వి బిత్తరపో
सकपका (సకపకా) వి విస్మయంచెందు
सकपकाजा (సకపకాజా) వి బిత్తరపో
सकुचाहट (సకుచాహట్) నా సిగ్గుపడడం
सखी (సఖీ) నా చెలి
सख्त (స) వి తప్పనిసరి
सख्त (సఖ్త) వి గట్టి
सख्तहो (సఖ్తహో) వి గట్టిపడు
सख्ती (స) నా కరుకుదనం
सख्ती (స) నా క్రూరత్వము
सख्ती (సక్తీ) నా ధృఢత్వం
सगपहिती (సగపహితీ) నా కూర
सगा (సగా ) వి తోబుట్టిన
सगाभाई (సగాభాఈ) నా తోడబుట్టినతమ్ముడు
सगाभाई (సగాభాఈ) నా తోబుట్టువు
सगामामा (సగామామా) నా మేనమామ
सगीबहन (సగీబహన్) నా సొంతసోదరి
सगुन (సగున్) నా ముహూర్తం
सघन (సఘన్) వి దట్టమైన
सघनता (సఘనతా) నా ఘనమైన
सघनता (సఘనతా) నా దట్టమైన
सच (సచ్) నా నిజం
सच (సచ్) వి నిజమైన
सचल (సచల్) వి కదిలే
सचही (సచ్హీ) నా నిజమే
सचिव (సచివ) నా కార్యదర్శి
सचेतकरना (సచేత్కరనా) వి చైతన్యపరుచు
सच्चा (సచ్చా) నా నిజాయతిగల
सच्चाई (సచ్చాఈ) నా నిజాయతీ
सच्चापन (సచ్చాపన్) నా నిజాయితీ
सच्चीय (సచ్చీయ్) వి నిజమైన
सज (సజ్) వి అలంకరించుకో
सजग (సజగ) వి అదిలించిన
सजनी (సజనీ) నా చెలికత్తె
सजला (సజలా) వి మూడవ
सजा (సజా ) వి అమర్చు
सजा (సజా) నా దండన
सजा (సజా) నా దండనం
सजा (సజా) నా శిక్ష
सजा (సజా) వి సర్దు
सजाकरदे (సజాకర్దే) వి సర్దిపెట్టు
सजाकररख (సజాకర్రఖ్) వి అమర్చిపెట్టు
सजादे (సజాదే) వి దండించు
सजादे (సజాదే) వి శిక్షవెయ్యి
सज़ादे (సజాదే) వి శిక్షలుచెయ్యి
सजायाहैसो (సజాయాహైసో) వి తీర్చిదిద్దిన
सजावटी (సజావటీ ) వి అలంకార
सजावटीवस्तु (సజావటీవస్తు) నా అలంకరణవస్తువు
सज्जित (సజ్జిత్) వి అలంకరించుకున్న
सज्जितकर (సజ్జిత్కర్) వి అలంకరణచెయ్యి
सज्जी (సజ్జీ) నా బట్టలసోడ
सज्जीक्षार (సజ్జీక్షర్) నా సోడా
सज्जीखार (సజ్జీఖార్) నా బట్టలసోడా
सट (సట్) వి అంటుకొనిఉండు
सटई (సటఈ) నా బొట్టు
सटकजाना (సటక్జానా) వి జారుకొను
सटा (సటా) వి జంట
सटीक (సటీక్) వి సరైన
सटोरिया (సటోరియా) నా కుట్రచేయడం
सठियापन (సఠియాపన్) నా వృద్ధాప్యం
सड (సడ్) వి కుళ్లు
सड (సడ్) వి మురుగు
सडक (సడక్) నా రోడ్డు
सड़क (సడక్) నా దారి
सड़क (సడక్) నా బాట
सड़कछाप (సడకఛాప్) వి వీధికుక్క
सड़कमार्ग (సడక్మార్గ్) నా రహదారి
सडजा (సడ్జా) వి కుళ్లిపో
सडजानेपर (సడ్జనేపర్) నా కుళ్లిపోయిన
सडन (సడన) నా మురుగు
सड़न (సడన్) నా కుళ్ళిపోవటం
सड़ना (సడనా) వి కుళ్ళిపో
सड़ना (సడనా) నా క్రుళ్ళిపోవడం
सडसठ (సడ్సఠా) నా అరవైఏడు
सड़सठ (సడ్సాఠ్) వి అరవైయేడు
सड़सठवाँ (సడ్సఠవాం) వి అరవైఏడవ
सडा (సడా) వి కుళ్లబెట్టు
सड़ा (సడా) వి కుళ్లిపోయిన
सड़ा (సడా) వి చెడిపోయిన
सडांध (సడంధ్) నా కుళ్లుకంపు
सडांध (సడాంధ్) నా దుర్గంధం
सडादे (సడాదే) వి కుళ్ళబెట్టు
सड़ान (సడాన్) నా కుళ్లు
सड़ायँध (సడాయఁధ్) నా కుళ్ళినవాసన
सडाहुआ (సడాహుఆ) నా బూజుపట్టిన
सतजुग (సతజుగ్) నా కృతయుగం
सतत (సతత్) నా అచ్ఛిన్నం
सततप्रयत्न (సతతప్రయత్న) నా కఠోరసాధనము
सतपुरिया (సత్పురియా) నా అడవితేనెటీగ
सतफेरा (సతఫేరా) నా ఏడడుగులు
सतरह (సతరహ్) నా పదిహేడు
सतर्क (సతర్క్) నా అప్రమత్తం
सतर्क (సతర్క్) వి జాగ్రత్త
सतर्कता (సత్ర్కతా) నా మెళకువ
सतसंग (సతసంగ్) నా మంచిసాంగత్యం
सतह (సతహ్) నా పైభాగం
सतहत्तर (సతహత్తర్) నా డెబ్బదిఏడు
सता (సతా) వి కాల్చుకుతిను
सता (సతా) వి పీడించు
सताईस (సతాఈస్) నా ఇరవైయేడు
सतानवे (సతానవే) వి తొంభైఏడు
सताना (సతానా) వి వేధించు
सताना (సతానా) నా సాధింపు
सतारू (సతారూ) నా కుష్టురోగం
सतासी (సతాసీ) నా ఎనభైఏడు
सतौला (సతౌలా) నా పురిటిస్నానం
सत्कारकर (సత్కార్కర్) వి సత్కరించు
सत्कृत (సత్కృత్) వి సత్కరించిన
सत्तर (సత్తర్) నా డెబ్బది
सत्तरह (సత్తరహ్) నా పదుహేడు
सत्ताईस (సత్తాఈస్) నా ఇరవయ్యేడు
सत्ताईसवाँ (సత్తాఈస్వాఁ) వి ఇరవైయేడవ
सत्तात्याग (సత్తాత్యాగ్) నా అధికారత్యాగం
सत्ताधारी (సత్తధారీ) వి అధికారంలోఉన్న
सत्तानवे (సతేతానవే) నా తొంబైఏడు
सत्तानवे (సత్తానవే) నా తొంభైఏడు
सत्तावन (సత్తావన్) నా యాబైఏడు
सत्तावन (సత్తావన్) నా యాభయ్యేడు
सत्तावन (సత్తావన్) వి యాభైఏడు
सत्तासीवाँ (సత్తాసీవాఁ) వి ఎనభైఏడవ
सत्तू (సత్తూ) నా చూర్ణకం
सत्तू (సత్తూ) నా పేలపిండి
सत्त्वगुण (సత్త్వగుణ) నా మంచిగుణం
सत्य (సత్య) నా నిజం
सत्य (సత్య) వి వాస్తవ
सत्यानाश (సత్యానాశ్) నా నాశనం
सत्यानाशकर (సత్యానాశకర్) వి కూకటివేళ్ళతోపెళ్ళగించు
सत्यानाशकर (సత్యానాశకర్) వి రూపుమాపు
सत्यानाशहो (సత్యానాశహో) వి రూపుమాయి
सत्यापन (సత్యాపన్) నా ధృవీకరణ
सत्यापन (సత్యాపన్) నా ధ్రువీకరణ
सत्र (సత్ర) నా కార్యకాలం
सत्र (సత్ర) నా కూటము
सत्रह (సత్రహ్) నా పదిహేడు
सदमा (సదమా) నా గాయం
सदाचारिणी (సదాచారిణీ) నా సన్మార్గురాలు
सदाचारी (సదాచారీ) నా సన్మార్గుడు
सदानंद (సదానంద్) వి సంతోషంగా
सदारत (సదారత్) నా అగ్రాసనత్వం
सद्भाव (సద్రావ్) నా మంచితనం
सध (సధ్) వి చేయితిరుగు
सधुवाइन (సధువాఇన్) నా సాధుస్త్రీ
सन (సన్) వి జనప
सन (సన్) నా జనుము
सन (సన్) నా సానరాయి
सनई (సనఈ) నా జనపనార
सनकारेशा (సన్కారేశా) నా జనపనార
सनकी (సనకీ) వి వెర్రి
सनसनी (సనసనీ) నా గాబరా
सनसनी (సనసనీ) నా సంచలనం
सनसनी (సన్సనీ) నా తిమ్మిరెక్కడం
सनसनीख़ेज़ (సన్సనీఖేజ్ ) వి అలజడిరేపే
सनसनीदार (సన్సనీదార్) వి అల్లకల్లోలంసృష్టించే
सनातन (సనాతన్) వి అచలమైన
सन् (సన్) వి క్రీస్తుశకం
सन्ततिहोम (సన్తాతిహోమ్) నా సంతతిహోమం
सन्तान (సన్తాన్) నా సంతతి
सन्तुष्टीकरण (సన్తుష్టీకరణ) నా సంతోషపరచడం
सन्दर्भ (సన్దర్భ) నా సందర్భము
सन्देहहीन (సన్దేహహీన్) వి సందేహంలేని
सन्दोल (సన్దోల్) నా దుద్దులు
सन्न (సన్న) నా తిమ్మెర
सन्नी (సన్నీ) నా జనపనారపీచు
सन्यासी (సన్యసీ) నా యోగి
सपनेदेख (సపనేదేఖ్) వి కలలుగను
सपर (సపర్) వి నడువు
सपाट (సపాట్) వి సూటిగా
सपाटभूमि (సపాట్భూమి) నా చదునుభూమి
सप्तगिरि (సప్తగిరి) నా ఏడుకొండలు
सप्ताश्व (సప్తాశ్వ) నా ఏడుగుర్రాలు
सप्ताहांत (సప్తాహాంత్) నా వారాంతం
सफतालू (సఫతాలూ) నా సపోట
सफ़देचामर (సఫదేచామర్) నా వింజామరం
सफरी (సఫరీ) నా జామపండు
सफलहो (సఫల్హో) వి ఫలించు
सफाई (సఫాఈ) నా సమాధానం
सफ़ाई (సఫాఈ) నా వివరణ
सफ़ाई (సఫాఈ) నా శుభ్రం
सफेद (సఫేద్) నా తెలుపు
सफेद (సఫేద్) వి తెల్ల
सफ़ेद (సఫేద్) నా అవదాత
सफेदकुम्हडा (సఫేద్కుమ్హడా) నా బూడిదగుమ్మడి
सफ़ेदझूठ (సఫేద్ఝూఠ్) నా పచ్చిఅబద్ధం
सफेदमच्छर (సఫేద్మచ్ఛర్) నా తెల్లదోమ
सफेदी (సఫేదీ) నా తెలుపురంగు
सफ़ेदी (సఫేదీ) నా తెలుపు
सब (సబ్) వి అంతట
सब (సబ్) ప్ర మొత్తం
सबअपनेअपने (సబ్అపనేఅపనే) నా ఎవరికివాళ్లు
सबकसिखा (సబక్సిఖా) వి బుద్ధిచెప్పు
सबकुछभूल (సబకుఛ్భూల్) వి ఆదమరచు
सबके (సబ్కె) ప్ర అందరి
सबको (సబ్కో) నా అందరికీ
सबसे (సబ్సె) ప్ర అందరికంటే
सबसेनीचे (సబ్సేనీచే) నా అట్టడుగు
सबा (సబా) నా తూర్పుగాలి
सबूत (సబూత్) నా ప్రమాణము
सबूत (సబూత్) నా రుజువు
सबेरा (సబేరా) నా ప్రొద్దున
सब्जी (సబ్జీ) నా కూర
सब्जीबना (సబ్జీబనా) వి కూరలుచెయ్యి
सब्ज़ीबाज़ार (సబ్జీబాజార్) నా కూరగాయలబజారు
सब्ज़ीमंडी (సబ్జీమాడీ) నా కూరగాయలమండి
सब्जीवाला (సబ్జీవాలా) నా కూరగాయలవ్యాపారి
सब्ज़ीवाला (సబ్జీవాలా) నా కూరగాయలవాడు
सब्र (సబ్ర) నా నిబ్బరం
सब्रकर (సబ్రకర్) వి నిదానించు
सब्रकरना (సబ్రకరనా) వి స్థిమితంగాఉండు
सभा (సభా) నా కొలువు
सभा (సభా) నా సభ
सभी (సభీ ) ప్ర అందరు
सभी (సభీ) ప్ర సర్వమూ
सभीकार्योंमें सहयोगदेना (సభీకాయొంమె సహయొగదెనా) నా అండదండలు
सभीजगह (సభీజగహ్) ప్ర అన్నిటా
सभीमें (సభీమై) ప్ర అన్నింట
सभ्य (సభ్య) నా మర్యాదగల
सभ्यता (సభ్యతా) నా నాగరికత
समक्ष (సమక్ష) నా ముఖాముఖి
समग्ररूपसे (సమగ్రరూప్సే) నా క్షుణ్ణంగా
समझ (సమజ్) వి భావించు
समझ (సమఝ) వి గ్రహించు
समझदार (సమఝదార్) వి తెలివైన
समझदार (సమఝదార్) వి బుద్దిమంతుడైన
समझदारी (సమఝదారీ) నా తెలివి
समझबूझहो (సమఝబూజ్హో) వి గ్రహింపుకలుగు
समझमेंआ (సమ్ఝామైఆ) వి అర్థమవ్వు
समझमेंनआनेवाला (సమఝ్మైనఆనేవాలా) నా అర్థంకాని
समझवा (సమఝవా) వి విడమరచిచెప్పు
समझवाना (సమఝవానా) వి చెప్పించు
समझा (సమఝా) వి తెలియజెప్పు
समझा (సమఝా) వి తెలుపు
समझाकरबोल (సమఝాకర్బోల్) వి సర్దిచెప్పు
समझाना (సమఝానా) వి అర్ధమయ్యేలాచెప్పు
समझानाबुझा (సమఝానాబుఝా) వి నచ్చచెప్పు
समझाबुझा (సమఝాబుఝా) వి బుజ్జగించు
समझौता (సమఝౌతా) నా ఒడంబడిక
समझौता (సమఝౌతా) నా కరారు
समझौता (సమఝౌతా) నా రాజీ
समतल (సమతల్) నా చదును
समतलकर (నమతల్కర్) వి నునుపుచెయ్యి
समतलबना (సమతల్బనా) వి చదునుచెయ్యి
समधी (సమధీ) నా ఇయ్యంకుడు
समन्वय (సమన్వయ) నా కలిసిఉండడం
समय (సమయ్) నా కాలం
समय (సమయ్) నా తడవు
समय (సమయ్) నా పొద్దు
समय (సమయ్) నా సమయం
समयगुज़रजाना (సమయ్గుజరజానా) వి కాలంచెల్లు
समयपूर्वजात (సమయ్పూర్వ్జాత్) వి ముందుపుట్టిన
समयबीत (సమయ్బీత్) వి కాలంతిరుగు
समयलग (సమయ్లగ) వి కాలంపట్టు
समयावधि (సమయావధి) నా వ్యవధి
समर्थक (సమర్థక్) వి రక్షించే
समर्थनकर (సమర్థన్కర్) వి వెనకేసుకువచ్చు
समर्पित (సమర్పిత్) వి అంకితమిచ్చిన
समर्पितहो (సమర్పిత్హో) వి అంకితమవ్వు
समस्त (సమస్త) వి మొత్తం
समस्त (సమస్త) ప్ర సర్వము
समाचार (సమాచార్) నా వార్త
समाज (సమాజ్) నా సమాజం
समाधि (సమాధి) నా సమాధి
समाधित (సమాధిత్) వి సమాధిలోనున్న
समान (సమాన్) నా దీటు:సమానం:సాటివాడు
समानजोडी (సమాన్జోడీ) నా ఈడూజోడు
समापन (సమాపన్) నా సమాప్తి
समापनीय (సమాపనీయ) వి ముగియు
समाप्त (సమాప్త్) వి అంతమైపోయిన
समाप्तकर (నమాప్త్కర్) వి ముగించు
समाप्तहो (సమాప్త్హో) వి తుదముట్టు
समाप्तहोना (సమాప్తహోనా) వి సమాప్తమవ్వు
समाप्ति (సమాప్తి) నా పర్యవసానం:ముగింపు
समालोचना (సమాలోచనా) నా విమర్శ
समाविष्ट (సమావిష్ట) వి కలిసిన
समाविष्टहोना (సమావిష్టహోనా) వి కలువు
समीक्षा (సమీక్షా) నా చర్చ
समीक्षाकर (సమీక్షాకర్) వి విమర్శించు
समीपता (సమీపతా) నా అంతికం
समुंदर (సముందర్) నా కడలి
समुचित (సముచిత్) వి సరిఅయిన
समुद्री (సముద్రీ) వి సముద్ర
समुद्रीखाई (సముద్రీఖాఈ) నా సముద్రంలోతు
समूह (నమూహ్) నా దండు:గుంపు
समूह (సమూహ్) నా కందువ:కదంబం
समूह (సమూహ్) నా తంపర:తుట్టె
समूह (సమూహ్) నా దర్జా
समृद्धरह (సముద్ధ్రహ్) వి తులదూగు
समृद्धरह (సమృద్ధరహ్) వి పచ్చగానుండు
समेटना (సమేటనా) వి సర్దు
सम्पदा (సమ్పదా) నా సంపద
सम्पादितकरना (సమ్పాదిత్కరనా) వి సాధించు
सम्पुट (సమ్పుట్) నా డబ్బా
सम्प्रवाह (సమ్ప్రవాహ్) నా కందడం
सम्बन्ध (సమ్బన్ధ్) నా సంబంధం
सम्बन्धीय (సమ్బన్ధీయ) వి సంబంధ
सम्मतहो (సమ్మత్హో) వి సమ్మతిపడు
सम्मतिंपक (సమ్మతింపక్) నా సమ్మతింపక
सम्मतिअदत्त (సమ్మతిఅదత్త) వి కొట్టివేసిన
सम्मर्द (సమ్మర్ద్) నా తొక్కిసలాట
सम्मान (సమ్మాన్) నా మర్యాద
सम्मानकरना (సమ్మాన్కరనా) వి గౌరవించు
सम्माननीय (సమ్మాననీయ) వి గౌరవనీయులైన
सम्मानमिल (సమ్మాన్మిల్) వి ఆదరణకలుగు
सम्मिलन (నమ్మిలన్) నా కలయిక
सम्मिलित (సమ్మిలిత్) వి కలిసిన
सम्मिलितलेखा (సమ్మిలిత్లేఖా) నా జాయింటులెక్క
सम्मुख (సమ్ముఖ్) వి ముందరి
सम्मेलन (సమ్మేలన్) నా సభ
सम्मोहन (సమ్మోహన్) నా ఆకర్షించటం
सम्वाददाता (సమ్వాదదాతా) నా వార్తపఠనుడు
सम्हालना (సమ్హాలనా) వి రక్షించు
सर (సర్) నా చెరువు:సరస్సు
सर (సర్) నా తల
सरंध्र (సరంధ్ర) వి సొరంగం
सरक (సరక్) వి జరుగు:జారుకో:కదులు
सरकंडा (సరకండా) నా బొంగు:వేణువు
सरकना (సరకనా) వి జరగు
सरका` (సరకా) వి జరుపు
सरकार (సర్కార్) నా దొరతనం
सरख़त (సర్ఖత్) నా అద్దెకాగితం
सरज (సరజ్) వి రూపొందించు
सरज़मीं (సరజమీం) నా ధరిత్రి
सरदी (సరదీ) నా రొంప
सरनामा (సర్నామా) నా చిరునామ
सरपत (సరపత్) నా రెల్లుగడ్డి
सरपरस्त (సరపరస్త) నా రక్షకుడు
सरफा (సపఫా) నా బంగారునగలవ్యాపారం
सरल (సరల్) నా తేలిక
सरस (సరస్) నా సరస్సు
सरसों (సర్సోం) నా ఆవాలు
सरहद (సరహద్) నా సరిహద్దు
सराई (సరాఈ) నా చలివేంద్రం
सराफ (సరాఫ్) నా నగలవ్యాపారి
सराफा (సరాఫా) నా నగలకొట్టు:నగలవ్యాపారం
सराफ़ाबाज़ार (సరాఫాబాజార్) నా నగలబజారు
सराबोर (సరాబోర్) వి తలమునకలైన:నిండిన:తడిసిన
सराय (సరాయ్) నా చావడి:ధర్మశాల
सरिया (సరియా) నా కడ్డీ
सरीखा (సరీఖా) వి సరైన:సరైనటువంటి
सरेला (సరేలా) నా గాలంతాడు
सरोता (సరోతా) నా అడకత్తెర
सर्जक (సర్జక్) నా సృష్టికర్త
सर्जित (సర్జిత్) వి కట్టించబడిన
सर्दीलग (సర్దీలగ) వి రొంపకలుగు
सर्दीहोजा (సర్దీహోజా) వి జలుబుచెయ్యి
सर्राफ़ा (సర్సఫా) నా ఆభరణాలకొట్టు
सर्राफाबाजार (సర్సఫాబాజార్) నా ఆభరణాలబాజారు
सर्वत्र (సర్వత్ర) వి అంతటా
सर्वनाश (సర్వనాశ్) నా దుంపనాశనం
सर्वप्रथम (సర్వప్రథమ్) నా మొట్టమొదట
सर्वसंज्ञात (సర్వసంజ్ఞత్) వి అందరికీతెలిసిన
सर्वाधिपत्य (సర్వాధిపత్య) నా ఏకచ్ఛత్రాధిపత్యం
सलपड़ना (సల్పడనా) వి ముడతలుపడు
सलमा (సలమా) నా జరీ
सलाख़ (సలాఖ్) నా చువ్వ
सलाखें (సలాఖేం) నా కటకటాలు
सलामी (సలామీ) నా నమస్కారం:ముందస్తు
सलीक़ा (సలీకా) నా తెలివి:పనితనం
सलोना (సలోనా) వి ఉప్పని
सलोनो (నలోనో) నా రాఖీ
सवार (సవార్) నా రౌతు
सवारी (సవారీ) నా ప్రయాణికులు:వాహనం
सवारीगाड़ी (సవారీగాడీ) నా వాహనం
सवेराहो (సవేరాహో) వి తెల్లవారు
सवेरे (సవేరె) ప్ర తరువాత
सवेरेकेसमय (సవేరేకేసమయ్) నా ప్రొద్దుటిపూట
सवैया (సవైయా) నా కావ్యం:రచన
सशक्त (సశక్త) వి శక్తివంతమైన
सशयात्मक (సశయాత్మక్) నా అనుమానాస్పదం
सशस्त्र (సశత్ర) వి ఆయుధంగల
सशुल्क (సశుల్ఖ్) వి రుసుం
सश्पत (సశ్పత్) నా జమ్ముగడ్డి
ससुर (ససుర్) నా మామగారు
ससुराल (ససురాల్) నా అత్తగారిల్లు:మెట్టినిల్లు
ससुरालमेंरहना (ససురాల్మైరహనా) నా ఇల్లరికం
सस्ता (సస్తా) వి చవక:తక్కువ
सस्तापन (సస్తాపన్) నా చవకవబారుతనం:చౌక
सस्तावाला (సస్తావాలా) వి చౌకబారు
सस्तासौदा (సస్తాసౌదా) నా చౌకబేరం
सस्ती (సస్తీ) నా చౌక
सह (సహ్) వి సహించు
सहकर्मी (సహమర్మీ) నా సహఉద్యోగి
सहकारिता (సహకారితా) నా సహకారం
सहचारी (సహచారీ) నా తోడునీడ
सहजन (సహజన్) నా మునగకాయ
सहजही (సహజ్హీ) నా స్వభావంగా
सहजात (సహజాత్) వి కవలపిల్లలు
सहन (సహన్) నా ఓపిక
सहनकर (సహన్కర్) వి ఓపికపట్టు:సైరించు
सहनशक्ति (సహనశక్తి) నా క్షమ
सहनशील (సహనశీల్) నా నిదానస్థుడు
सहनशीलता (సహనశీలతా) నా ఓరిమి
सहनशीलपुरुष (సహనశీల్పురుష్) నా ఓపికకలవాడు
सहभोज (సహభోజ్) నా పంక్తిభోజనం
सहमत (సహమత్) వి సమ్మతమైన:సమ్మతి
सहमतहो (సహమత్హో) వి ఏకీభవించు
सहमति (సహమతి ) నా సమ్మతి:ఏకీభవం:రాజీ
सहमतिअप्राप्त (సహమతి అప్రాప్త్) వి అంగీకరించని
सहमतिदेना (సహమతిదేనా) వి సమ్మతించు
सहमतिप्राप्त (సహమతిప్రాప్త్) వి సమ్మతిపొందిన
सहयात्री (సహయాత్రీ) నా తోటిప్రయాణీకుడు
सहयोग (సహయోగ్) నా సహకారం
सहयोगकर्ता (సహయోగ్కర్తా) నా కలిసిపనిచేసేవాడు
सहयोगदे (సహయోగ్దే) వి సహకరించు:సహకారంచెయ్యి
सहयोगीव्यक्ति (సహయోగీవ్యక్తి) నా సహచరుడు
सहरी (సహరీ) నా సొరచేప
सहल (సహల్) వి తేలికైన
सहल (సహల్) నా సహించు
सहलाना (సహలానా) వి నిమురు
सहलावन (సహలావన్) నా నిమురు
सहलावनि (సహలావని) నా నిమరడం
सहस्रफन (సహస్రఫన్) నా వేయిపడగలు
सहाय (సహాయ్) నా సాయంచేయు
सहायक (సహాయక్) నా చేదోడు:తోడు
सहायक (సహాయక్) నా మద్దతుదారు
सहायककेरूपमें (సహాయక్కేరూప్మై) నా చేదోడువాదోడుగా
सहायताकर (సహాయతాకర్) వి చేయూతనివ్వు
सहायताप्राप्त (సహాయతాప్రాప్త్) వి సహాయంపొందే
सहारा (సహారా) నా చేయూత:అండ
सहारादे (సహారాదే) వి ఆదుకో:చేరబడు
सहिंपक (సహింపక్) నా సహింపక
सहिजन (సహిజన్) నా మునగ
सहित (సహిత్) ప్ర సైతం
सही (సహీ) వి నిజమైన:వాస్తవమైన:సరైన
सहीपरिस्थिति (సహీపరిస్థితి) నా నిజపరిస్థితి
सहीरास्ता (సహీరాస్తా) నా సన్మార్గం
सहुण्ड (సహుణ్డ్) నా ఆకుజెముడు
सहेली (సహేలీ) నా చెలికత్తె:స్నేహితురాలు
साँकल (సాఁకల్) నా గొళ్ళెం
साँग (సాఁగ్) నా చాకు:కత్తి
साँच (సాఁచ్) నా నిజము
साँचा (సాఁచా) నా చట్రం
साँचेमेंडालना (సాఁచేమైడాలనా) నా మూసపోయటం
साँझ (సాఁఝ్) నా సాయంత్రం
साँठगाँठ (సాఁఠ్గాఁఠ్) నా అక్రమసంబంధం
साँड़नी (సాఁడ్నీ) నా ఆడఒంటె
साँड़िया (సాఁడియా) నా ఒంటెనడిపేవాడు
साँथा (సాఁథా) నా చాకు
साँप (సాఁప్) నా సర్పం
साँभर (సాఁభర్) నా జింక
साँवती (సాఁవతీ) నా బుట్ట
साँवलारंग (సాఁవలారంగ్) నా చామనచాయ
साँवा (సాఁవా) నా కొర్రలు
साँस (సాఁస్) నా ఊపిరి:గుక్క
साँस (సాఁస్) నా దమ్ము
साँसअटकना (సాఁస్అటకనా) వి శ్వాసఆగిపోవు
साँसकीगतिकाअवरोध (సాఁస్కీగతికాఅవరోధ్) నా ఉక్కిరి
साँसनमिलनेसे (సాఁస్నమిలనేసే) నా ఊపిరందక
साँसनलेनेदेकर (సాఁస్నలేనేదేకర్) నా ఊపిరాడనీయక
साँसरह (సాఁస్రహ్) వి ఊపిరుండు
साँसरोक (సాఁస్రోక్) వి గుక్కపట్టు
साँसरोकेरह (సాఁస్రోకేరహ్) వి ఈలకరువు
साँसले (సాఁస్లే) వి ఊపిరితీసుకో
साँसले (సాఁస్లే) వి గాలిపీల్చు
साँसलेनाभारीहोनेसे (సాఁస్లేనాభారీహోనేసే) నా ఊపిరాడక
सांग्रामिक (సాంగ్రామిక్) వి యుద్ధసంబంధమైన
सांठगांठ (సాంఠగాంఠ్) వి చాటుమాటు
सांत्वना (సాంత్వనా) నా ఊరట
सांत्वनामिल (సాంత్వనామిల్) వి ఊరటకలుగు
सांत्वनेदे (సంత్వనేదే) వి పరామర్శించు
सांद्र (సాంద్ర) వి చిక్కని
सांपत्तिक (సాంపత్తిక్) వి సంపత్తు
सांभर (సాంభర్) నా లేడి
सांसारिकसुखदुःखहो (సంసారిక్సుఖ్దుఃఖ్హో) వి ఈతిబాధలుకలుగు
साअत (సాఅత్) నా లగ్నము
साइत (సాఇత్) నా మంచిఘడియ
साईस (సాఈస్) నా గుర్రపువాడు
साईस (సాఈస్) నా గుఱ్రంకాపరి
साक्षत्कार (సాక్షత్కార్) నా సాక్షత్కారం
साक्षात्कार (సాక్షాత్కార్) నా ముఖాముఖి
साक्षात्कारहो (సాక్షాత్కార్హో) వి సాక్షాత్కరమవ్వు
साक्ष्य (సాక్ష్య) నా నిదర్శనం
सागभाजी (సాగ్భాజీ) నా కాయగూరలు
सागभात (సాగభాత్) నా కూరఅన్నం
सागभात (సాగ్భాత్) నా అన్నంకూర
सागर (సాగర్) నా సాగరం
सागरिक (సాగరిక్) నా సాగరిక
सागवान (సాగవాన్) నా టేకు
सागसब्जी (సాగ్సబ్జీ) నా కూరగాయలు
सागौन (సాగౌన్) నా టేకుచెట్టు
साजसजावट (సాజ్సజావట్) నా అలంకారంసింగారం
साजसज्जा (సాజ్సజ్జా) నా అలంకారంశృంగారం
साजिशकर्ता (సాజిశకర్తా) నా కుట్రదారు
साजिशी (సాజిశీ) నా కుట్రచేయువాడు
साजिषरच (సాజిషరచ) వి కుతంత్రాలుపన్ను
साझा (సాఝా) నా కూటమి
साझीदारी (సాఝీదారీ) నా ఉమ్మడి
साझेदार (సాఝేదార్) నా వాటాదారు
साठवाँ (సాఠవా) వి అరవయ్యవ
साडी (సాడీ) నా చీరె
साड़ी (సాడీ) నా చీర:కోక
साढ़ी (సాఢీ) నా మీగడ
साढू (సాఢూ) నా తోడియల్లుడు
साढ़े (సాఢే) వి సగం
सातआल (సాత్ఆల్) నా ఏడేళ్లు
सातबजे (సాత్బజే) నా ఏడుగంటలు
सातबार (సాత్బార్) నా ఏడుసార్లు
सातवाँ (సాతవాఁ) నా ఏడోవాడు
सातवीँ (సాతవీం) నా ఏడోది
सातवीं (సాతవీం) వి ఏడవ
सातवींकक्षा (సాతవీంకక్షా) నా ఏడోతరగతి
सातेक (సాతేక్) వి ఇంచుమించుఏడు
सात्विकआहार (సాత్విక్ఆహార్) నా చప్పిడితిండి
साथ (సాథ్) ప్ర తోడు, వెంబడి
साथदे (సాథ్దే) వి తోడ్పడు:సహకరించు
साथले (సాథ్లే) వి వెంటబెట్టుకొను
साथिन (సాథిన్) నా చెలిమికత్తె
साथी (సాథీ) నా నేస్తం
सादगी (సాదగీ) నా మామూలు
सादाऔरसीधा (సాదాఔర్సీధా) వి సాదాసీదా
साध (సాధ్) వి లేపు
साधन (సాధన్) నా కృషి:సాధన
साधनकरना (సాధన్కరనా) వి సాధనచెయ్యి
साधनपूर्ण (సాధన్పూర్ణ) వి సాధనపూర్ణ
साधना (సాధనా) నా సాధన
साधितकर (సాధిత్కర్) వి సాధించు
साधु (సాధు) నా సాధువు
साधुता (సాధుతా) నా సాధుస్వభావం
साधुवाद (సాధువాద్) నా కీర్తించడం
साधू (సాధూ) నా సాధు
साध्य (సాథ్య) నా సాధ్యం
साध्य (సాధ్య) వి చెయ్యి:సాధింపదగిన
साध्यऔरअसाध्य (సాధ్యఔర్అసాధ్య) నా సాధ్యాసాధ్యాలు
साध्यता (సాధ్యతా) నా సాధ్యత
साध्यबन (సాధ్యబన్) నా సాధ్యపడు
साध्यहो (సాధ్యహో) వి సాధ్యమవ్వు
सान (సాన్) నా పదునురాయి
सानपरचढा (సాన్పర్చఢా) వి సానపట్టు
सानी (సానీ) నా కుడితి
सानी (సానీ) వి సాటిలేని
सानीपानी (సానీపానీ) నా నార
सान्द्रता (సాన్ద్రతా) నా గుబురు
साफ (సాఫ్ ) నా శుభ్రం
साफ (సాఫ్) వి విచక్షణమైన
साफकर (సాఫ్కర్) వి చక్కపెట్టు:శుభ్రంచెయ్యి
साफसुथरा (సాఫ్సుథరా) వి శుద్ధమైన:శుభ్రమైన
साफहो (సాఫ్హో) వి తేరుకొను:శుభ్రపడు
साफा (సాఫా) నా తలగుడ్డ
साफ़ी (సాఫీ) నా జాలరి
साबित (సాబిత్) వి రుజువు
साबितकर (సాబిత్కర్) వి రుజువుచెయ్యి:రుజువుపరచు
साबितहोना (సాబిత్హోనా) వి బలపడు
साबुन (సాబున్) నా సబ్బు
साबुनदानी (సాబునదానీ) నా సబ్బుపెట్టె
सामना (సామనా) నా పోట్లాడడం
सामनाकर (సామనాకర్) వి ఎదురించు
सामनाकरना (సామనాకర్నా) వి ఎదురొడ్డు:కలియబడు
सामनाहो (సామనాహో) వి ఎదురవ్వు
सामनेआ (సామనేఆ) వి ఎదుటపడు
सामनेकापंक्ति (సామనేకాపంక్తి) నా ముందువరస
सामनेदिखाईदे (సామనేదిఖాఈదే) వి తారసపడు
सामनेरख (సామనేరఖ్) వి ముందుంచు
सामनेवाला (సామనేవాలా) నా ఎదుటివాడు
सामयिक (సామయిక్ ) వి కాలానుగుణమైన
सामान (సామాన్) నా వస్తువు
सामिष (సామిష్) వి మాంసాహార
सामिषआहार (సామిష్ఆహార్) నా మాంసాహారము
सामीप्य (సామీప్య) నా అందుపాటు:చనువు
सामुद्रिक (సాముద్రిక్) నా గీత
सामूहिकलड़ाई (సామూహిక్లడాఈ) నా సమైక్యపోరాటం
साम्य (సామ్య) నా పోలిక
सायबान (సాయబాన్) నా వసారా
साया (సాయా) నా చాయ:నీడ
सार (సార్) నా ముగింపు
सारस (సారస్) నా కొంగ
सारहीन (సారహీన్) వి నిరాధారమైన
सारा (సారా) ప్ర అంతయు
सारा (సారా) నా మొత్తం
साराम्ल (సారామ్ల) నా జెఱ్ఱిగొడ్డు
सारी (సారీ) నా కోక
सारूप्य (సారూప్య) నా సారూప్యం
सारेकिस्म (సారేకిస్మా) నా అన్నిరకాలు
सार्थक (సార్థక్) వి అర్థవంతమైన
साल (సాల్) నా ఏడాది:సంవత్సరం
साल (సాల్) వి బాధపడు
साल (సాల్) నా వర్షం
सालगिरह (సాలగిరహ్) నా పుట్టినపండుగ
सालना (సాలనా) వి గుచ్చడం:గ్రుచ్చు:దూర్చు
साली (సాలీ) నా మరదలు
सालोंतक (సాలోంతక్) నా ఏళ్లతరబడి
सावधानता (సావధానతా) నా జాగ్రత్త
सावधानी (సావధానీ) నా జాగ్రత
सावधानीसेरह (సావధానీసేరహ్) వి జాగ్రత్తపడు
सावलारंग (సావలారంగ్) నా గోధుమరంగు
सासससुर (సాస్ససూర్) నా అత్తమామలు
सासूय (సాసూయ్) వి ఈర్ష్యగల
साहब (సాహబ్) నా గారు
साहस (సాహస్) నా తెగువ
साहस (సాహస్) నా ధీరత్వం
साहसकर (సాహస్కర్) వి తెగబడు:సాహసించు
साहसकरना (సాహస్కరనా) నా తెగింపు
साहित्यिककृति (సాహిత్యిక్కృతి) నా కల్పనం:నిర్మాణం:సృష్టి
साहित्यिकरचना (సాహిత్యిక్రచనా) నా రచనం
साहिल (సాహిల్) నా తీరము
साही (సాహీ) నా ముళ్లపంది
साहु (సాహు) నా సాధు
सिंकवाना (సింకవానా) వి కాల్పించు
सिंगारदान (సింగార్దాన్) నా అలంకరణసామాగ్రిపెట్టె
सिंगौटी (సింగౌటీ) నా తొడుగు
सिंघेला (సింఘేలా) నా కొదమసింహం
सिंचा (సించా) వి తడిపిన
सिंचाई (సించాఈ) నా చల్లకం:నీటిపారుదల
सिंचाईकर (సంచాఈకర్) వి నీరుపెట్టు
सिंचितखेत (సించిత్ఖేత్) నా నీళ్ళుపెట్టినపొలం
सिंधूरलगा (సింధూర్లగా) వి బొట్టుపెట్టు
सिंह (సింహ్) నా కేశి
सिंहद्वार (సింహ్ద్వార్) నా తలాటగుమ్మం
सिंहासन (సింహాసస్) నా గద్దె
सिंहासनचढ (సింహాసన్చఢ్) వి అందలమెక్కు
सिकंजबीन (సికంజబీన్) నా నిమ్మరసం
सिकड़ी (సికడీ) నా గొలుసు
सिकतामेह (సికతామేహ్) నా మధుమేహం
सिकरी (సికరీ) నా దండ
सिकली (సికలీ) నా సానపెట్టడం
सिकलीगर (సికలీగర్) నా పదునుపెట్టేవాడు:సానపట్టువాడు
सिकाना (సికానా) వి కాల్చు
सिकुड (సికుడ) వి కుంచించు:కుంచించుకుపో
सिकुड़न (సికుడన్) నా ముడుత
सिकुड़ना (సికుడనా) వి కుంచించుకుపో:ముడుచుకొను
सिकुड़ा (సికుడా) వి నలిగిన:ముడతలుపడిన
सिक्का (సిక్కా) నా రూక
सिक्त (సిక్త) వి తడిచిన
सिखलाना (సిఖలానా) వి నిర్దేశించు:నేర్పించు
सिखा (సిఖా) వి నేర్పు
सिजदा (సిజదా) నా మోకరిల్లడం
सितारा (సితారా) నా చుక్క:తళుకు
सिद्ध (సిద్ధ్) వి నిరూపణ:రుజువైన
सिद्धहस्त (సిద్ధహస్త్) నా అందెవేసినచేయి
सिद्धहस्त (సిద్ధహస్త్) వి చెయ్యితిరిగిన
सिद्धहो (సిద్ధిహో) వి అనుకూలపడు
सिद्धि (సిద్ధి) నా నిర్ధారణ:నిశ్చయం
सिधार (సిధార్) వి చేరు
सिनक (సినక్) వి చీదు
सिनेमाघर (సినేమాఘర్) నా సినిమాహాలు
सिनेमाबन (సినేమాబన్) వి సినిమాతియ్యి
सिन्दूरा (సిన్దూరా) నా కుంకుమగిన్నె
सिपहसालार (సిపహసాలార్) నా సైన్యాధ్యక్షుడు
सिपाही (సిపాహీ) నా రక్షకభటుడు
सिप्पाजमा (సిప్పాజమా) వి ఎత్తుగడలువెయ్యి
सिप्पाभिडा (సిప్పాభిడా) వి ఎత్తువెయ్యి
सिफर (సిఫర్) నా సున్నా
सिमट (సిమట్) వి ముడుచుకొనిపో
सियाह (సియాహ) వి కర్రి
सिर (సిర్) నా తల:తలకాయ:శిరం
सिरआ (సిర్ఆ) వి నెత్తినఎక్కు
सिरउठा (సిర్ఉఠా) వి తలయెత్తు
सिरकाटदे (సిర్కాట్దే) వి తలలుకొట్టు
सिरकातेल (సిర్కాతేల్) నా తలనూనె
सिरचकरा (సిర్చకరా) వి తలత్రిప్పు
सिरचढ (సిర్చఢ్) వి తలకెక్కు
सिरज (సిరజ్) వి నిర్మించు
सिरझुका (సిర్ఝుకా) వి తలొగ్గు
सिरताज (సిరతాజ్) నా గొప్పవాడు
सिरदबा (సిర్దబా) వి తలపట్టు
सिरदर्द (సిరదర్ద్) నా తలపోటు
सिरदर्द (సిర్దర్ద్) నా తలనొప్పి
सिरनवा (సిర్నవా) వి తలవంచు
सिरपरचढ (సిర్పర్చఢ్) వి నెత్తికెక్కు
सिरपरले (సిర్పర్లే) వి నెత్తినవేసికో
सिरपेच (సిరపేచ్) నా పగడము
सिरबंदी (సిరబందీ) నా జడాభరణం
सिरमढ (సిర్మఢ్) వి నెత్తినవెయ్యి
सिरमुँडवाना (సిర్ముఁడవానా) వి తలగొరగించు
सिरमौर (సిరమౌర్) నా కిరీటం
सिरसीलावा (సిరసీలావా) నా కోలంకిపిట్ట
सिरस्नान (సిరస్నాన్) నా తలమునుక
सिरहाना (సిరహానా) నా తలకట్టు
सिरहिला (సిర్హిలా) వి తలాడించు:తలూపు
सिरा (సిరా) నా కొన:కొస:మొగదల
सिर्फ (సిర్ఫ్) వి కేవలం
सिर्फएकबार (సిర్ఫ్ఏక్బార్) ప్ర ఒకేఒకసారి
सिल (సిల్) వి కుట్టు
सिलसिलेवार (సిల్సిలెవార్) నా అంచెలంచెలుగా
सिलहपोश (సిలహ్పోశ్) వి ఆయుధాలుధరించిన
सिला (సిలా) వి కుట్టించు
सिलाई (సిలాఈ) నా కుట్టడం:కుట్టుపని
सिलाईकराना (సిలాఈకరానా) వి కుట్టించు
सिलाईकर्म (సిలాఈకర్మ్) నా కుట్టేపని
सिलाईमशीन (సిలాఈమశీన్) నా కుట్టుమిషను
सिल्ली (సిల్లీ) నా కొయ్యమొద్దు:సానరాయి
सिवाय (సివాయ) వి కాక
सिवाली (సివాలీ) నా ఆకుపచ్చరత్నం
सिसकना (సిసకనా) వి వెక్కివెక్కిఏడ్చు
सिसकी (సిసకీ) నా వెక్కిళ్లు:వెక్కివెక్కిఏడవడం
सिसकीभरना (సిసకీభరనా) వి వెక్కివెక్కిఏడ్చు
सिसियायँद (సిసియాయఁద్) నా చేపలవాసన
सिहद्दा (సిహద్ధా) నా మూడుహద్దులుకలిసేచోటు
सिहरन (సిహరన్) నా వణకడం:కంపనం:గజగజవణుకు
सिहुला (సిహులా) నా చర్మరోగము
सींग (సీంగ) నా కొమ్ము
सींगदार (సీంగదార్) వి కొమ్ములున్న
सींगमार (సీంగ్మార్) వి కుమ్ము
सींगी (సీంగీ) వి కొమ్ములుగల
सींच (సీంచ్) వి తడుపు:నీరుకట్టు
सींचना (సీంచనా) వి చల్లు:తడుపు
सींचना (సీంచనా) నా నీళ్ళుపెట్టడం
सींचना (సీంచనా) వి విసురు
सींचाईपानी (సీంచాఈపానీ) నా సాగునీరు
सीकड़ (సీకడ్) నా కొన
सीकाकाई (సీకాకాఈ) నా సీకాయి
सीख (సీఖ్) వి నేర్చు:నేర్చుకొనేది
सीखदेना (సీఖ్దేనా) వి నేర్పించు
सीखले (సీఖ్లే) వి నేర్చుకో
सीखा (సీఖా) వి నేర్పించు
सीटी (సీటీ) నా ఈల
सीटीबजा (సీటీబజా) వి ఈలకొట్టు:కూతపెట్టు
सीड़न (సీడన్) నా నెమ్ము
सीढ़ी (సీఢీ) నా మెట్లు:మెట్టు
सीढीनुमा (సీఢీనుమా) వి ఏటవాలు
सीधा (సీధా) నా సంభావన:నేరుగాఉన్న
सीधा (సీధా) వి సూటిగా:ఎదుర
सीना (సీనా) నా ఛాతీ:రొమ్ము
सीपी (నీపీ) నా ముత్తెపుచిప్ప:ఆలిచిప్ప
सीमंत (సీమంత్) నా సీమంతం
सीमंतमना (సీమంత్మనా) వి సీమంతంచెయ్యి
सीमंतसंस्कार (సీమంత్సంస్కార్) నా సీమంతము
सीमा (సీమా ) నా సరిహద్దు:కొలది:మేర
सीमांत (సీమాంత్) నా సరిహద్దు
सीमान्त (సీమాన్త) నా సరిహద్దు
सीमाबद्ध (సీమాబద్ధ్) వి నియమించిన
सीमावर्ती (సీమావర్తీ) నా సరిహద్దు
सीलाबीनना (సీలాబీననా) నా గింజలుఏరడం
सीवन (సీవన్) నా కుట్టుడు
सीवनी (సీవనీ) నా కుట్టేది
सुंदरढंग (సుందర్ఢంగ్) నా అందమైనపద్దతి
सुंदरपुरुष (సుందర్పురూఫ్) నా అందమైనవాడు
सुंदरराजा (సుందర్రాజా) నా అందమైనరాజు
सुंदरलग (సుందర్లగా) వి అందగించు
सुंदरस्त्री (సుందర్స్త్రీ) నా అందమైనస్త్రీ
सुंदरी (సుందరీ) నా అందకత్తె
सुंसारी (సుంసారీ) నా ముక్కపురుగు
सुअरिया (సుఅరియా) నా ఆడపంది
सुई (సుఈ) నా టీకా
सुखदुःख (సుఖదుఃఖ్) నా కష్టసుఖములు:కలిమిలేముల
सुखान (సుఖాన్) నా తెడ్డు
सुखाना (సుఖానా) నా ఆరబోయు
सुगंध (సుగంధ్) నా సువాసన
सुगंधा (సుగంధా) నా సుగంధ
सुग्गा (సుగ్గా) నా గోరింక
सुग्गा (సుగ్గా) నా చిలక
सुग्गी (సుగ్గీ) నా చిలుక
सुघड़ई (సుఘడఈ) నా ప్రావీణ్యం
सुघड़पन (సుఘడపన్) నా చాతుర్యము
सुघड़ाई (సుఘడాఈ) నా నేర్పు
सुचालक (సుచాలక్) వి చాలక
सुजान (నుజాన్) వి వినయంతోకూడిన
सुझाव (సుఝావ్) నా సూచన
सुड़क (సుడక్) నా నిండడం
सुड़कना (సుడకనా) వి లాగు
सुतरी (సుతరీ) నా జనపనారతాడు
सुतली (సుతలీ) నా పురికొస
सुतलीबुनीचारपाई (సుతలీబునీచారపాఈ) నా నులకమంచం
सुतारी (సుతారీ) నా దబ్బనం
सुदिन (సుదిన్) నా మంచిరోజు
सुदृढ़ (సుదృఢ్) నా పటిష్ఠం
सुदोघ (సుదోఘ్) వి బాగాపాలిచ్చే
सुधबुध (సుధ్బుధ్) నా తెలివి
सुधरजा (సుధర్జా) వి చక్కబడు:బాగుపడు
सुधरना (సుధరనా) వి బాగుపడు
सुधार (సుధార్) వి దిద్దు:సరిదిద్దు:సవరించు:సవరణ
सुधारकर (సుధార్కర్) వి పరిష్కరించు
सुधि (సుధి) నా మంచిచెడ్డలు
सुन (సున్) వి ఆకర్ణించు:విను
सुनना (సుననా) వి వినుట
सुननेलायक (సుననేలాయక్) నా వినరాని
सुनवाई (సునవాఈ) నా విచారించడం
सुनसानजगह (సున్సాన్జగహ్) నా నిర్జనప్రదేశం
सुनहलाहवाआ (సునహలాహవాఆ) వి కమ్మనిగాలికొట్టు
सुनहा (సునహా) నా కుక్క
सुना (సునా) వి మాటలుఅను
सुनाई (సునాఈ) నా వినడం
सुनाईपड (సునాఈపడ్) వి వినపడు
सुनाना (సునానా) వి వినిపించు
सुनार (సునార్) నా కంసాలి
सुनारिन (సునారిన్) నా కంసాలిస్త్రీ
सुनार् (సునార్) నా ఆచారి
सुनावनी (సునావనీ) నా చావుకబురు
सुनाही (సునాహీ) నా గుర్రం
सुनियत (సునియత్) వి గట్టినిర్ణయం
सुनिश्चित (సునిశ్చిత్) వి గట్టినిర్ణయం
सुन्दरपुरुष (సున్దర్పురూష్) నా ఆకారవంతుడు
सुन्दरलग (సున్దర్లగ) వి అందపడు
सुपाड़ी (సుపాడీ) నా వక్క
सुपारी (సుపారీ) నా వక్క
सुपारीकीटुकडी (సుపారీకీటుకడీ) నా బాగం
सुपुर्दकर (సుపుర్ధ్కర్) వి అర్పించు
सुपुर्दगी (సుపుర్దగీ) నా అప్పగించడం
सुपुष्प (సుపుష్ప్) నా దివ్యము
सुप्रतिष्ठ (సుప్రతిష్ఠ) వి మహోన్నత
सुप्रतिष्ठा (సుప్రతిష్ఠా) నా ఖ్యాతి
सुप्रतिष्ठित (సుప్రతిష్ఠిత్) వి గొప్ప
सुबक (సుబక్) వి గుక్కపెట్టు
सुबकीलेना (సుబకీలేనా) వి వెక్కివెక్కిఏడువు
सुबह (సుబహ్) నా పొద్దున
सुबहशाम (సుబహ్శామ్) నా రేపుమాపు
सुबाहु (సుబాహు) వి అందమైనబాహువులుగలవాడు
सुबूत (సుబూత్) నా సాక్ష్యాధారము
सुबोध (సుబోధ్) వి అర్థమయ్యే
सुभाव (సుభావ్) నా తత్వం
सुमिरिनिया (సుమిరినియా) నా జపమాల
सुयीदवा (సుయీదవా) నా సూదిమందు
सुरंग (సురంగ్) నా కన్నం:జలంతర్గామి
सुरकना (సురకనా) వి గుంజు
सुरमई (సురమఈ) వి లేతనీలి
सुरसुरी (సుర్సురీ) నా తిమ్మిరెక్కటం
सुराख (సురాఖ్) నా కన్నము:కల్గు
सुराखिया (సురాఖియా) నా కొంగ
सुरागाय (సురాగాయ్) నా జడలబర్రె
सुराही (సురాహీ) నా కుండ:కూజా
सुरीलापन (సురీలాపన్) నా మాధుర్యం
सुरूर (సురూర్) నా మత్తు:సంబరం
सुर्खरू (సుర్ఖరూ) వి కాంతివంతమైన:వెలిగిపోతున్న
सुर्खी (సుర్ఖీ) నా ఎర్రదనం
सुलगा (సులగా) వి రగుల్చు
सुलगाना (సులగానా) వి ముట్టించు
सुलझना (సులఝనా) వి పరిష్కరింపబడు
सुलझा (సులఝా) వి చిక్కుతియ్యి:చిక్కుపడని
सुलवाना (సుల్వాన్) వి నిద్రబుచ్చు
सुला (సులా) వి జోకొట్టు:నిద్రపుచ్చు:పడుకోపెట్టు
सुलादे (సులాదే) వి పడుకొనబెట్టు
सुलाना (సులానా) వి నిద్రపుచ్చు
सुल्तानी (సుల్తానీ) నా రాచరికం
सुवास (సువాస్) నా మంచివాసన
सुविधा (సువిధా) నా వీలు
सुविधाहो (సువిధాహో) వి వీలుపడు
सुविन्यस्त (సువిన్యస్త) వి బాగాఏర్పాటైన
सुविन्यस्तकरना (సువిన్యస్తకరనా) వి యథాస్థానంలోఉంచు
सुषिर (సుషిర్) వి కన్నాలున్న
सुसज्जित (సుస్జ్జిత్) వి అలంకరించబడిన
सुस्त (సుస్త్) నా నిద్రపోతు
सुस्ती (సుస్తీ) నా నలత:సోమరితనం
सुस्तीसे (సుస్తీసే) నా మొద్దుగా
सुहलाना (సుహలానా) వి తడుము
सुहाग (సుహాగ్) నా ఐదువతనం
सुहागन (సుహాగన్) నా పుణ్యస్త్రీ
सुहागनकाभाव (సుహాగన్కాభావ్) నా ఐదవతనం
सुहागा (సుహాగా) నా టంకం
सुहाना (సుహానా) వి అందంగాఅనిపించు
सुहावना (సుహావనా) వి అందమైన
सुहावनापन (సుహావనాపన్) నా ఆహ్లాదకరవాతావరణం
सुहेला (సుహేలా) వి ఆహ్లాదకరమయిన
सूँड (సూఁడ్) నా తొండం
सूअर (సూఅర్) నా పంది
सूअरमांस (సూఅర్మాంస్) నా పందిమాంసం
सूआ (సూఆ) నా దబ్బనం
सूई (సూఈ) నా ముల్లు
सूख (సూఖ్) వి అడుగంటు
सूखकरकांटाहो (సూఖకర్కాంటాహో) వి చిక్కిశల్యమవ్వు
सूखजा (సూఖ్జా) వి ఇగురు
सूखा (సూఖా) నా కరువు
सूखानारियल (సూఖానారియల్) నా ఎండుకొబ్బరి
सूखामिर्चा (సూఖామిర్చా) నా ఎండుమిర్చి
सूचना (సూచనా) నా గమనిక:సమాచారం
सूचनादे (సూచనాదే) వి సూచనఇవ్వు
सूचितकर (సూచిత్కర్) వి సూచించు
सूची (సూచీ) నా చిట్టా:జాబితా
सूजकरलालहो (సూజకర్లాల్హో) వి కందు
सूजन (సూజన్) నా ఉబ్బరం
सूजी (సూజీ) నా గోధుమనూక
सूझना (సూఝనా) వి అవుపడు
सूझना (సూఝనా) వి గుర్తుకువచ్చు
सूझना (సూఝనా) వి తోచు
सूझबूझ (సూఝబూఝ్) నా బుద్ధి
सूत (సూత్) నా కొస:నూలు
सूतकताई (సూతకతాఈ) నా నూలువడకడం
सूतकात (సూత్కాత్) వి నూలుతియ్యి
सूता (సూతా) నా తాడు
सूती (సూతీ) వి దూది
सूत्र (సూత్ర) నా నియమం:మూలసూత్రం
सूत्र (సూత్ర) నా సంకేతం
सूथनी (సూథనీ) నా కంద
सूदखोरी (సూద్ఖోరీ) నా వడ్డీవ్యాపారం
सूप (సూప్) నా చారు
सूपी (సూపీ) నా చాట
सूरजमुखी (సూరజ్ముఖీ) నా పొద్దుతిరుగుడుపువ్వు
सूरत (సూరత్) నా దశ
सूरन (సూరన్) నా కందగడ్డ
सूराख (సూరాఖ్) నా కన్నం
सूर्य (సూర్య) నా కిరణమాలి
सूर्योदय (సూర్యోదయ్) నా పొద్దుపొడుపు:వేకువఝాము
सृजक (సృజక్) నా సృష్టించేవాడు
सृजनकर (సృజన్కర్) వి సృష్టించు:సృష్టికర్త
सृष्ट (సృష్ట) వి సృష్టించిన
सृष्टिकर (సృష్టికర్) వి సృష్టించు
से (సే) ప్ర కన్నా
से (సే) వి పొదుగు
से (సే) ప్ర వలన
सेंक (సెంక్) వి వెచ్చబెట్టుకొను: కాపుపెట్టు
सेंकना (సేంకనా) వి కాల్చు
सेंट (సెంట్) నా సెంటు
सेंत (సేంత్) ప్ర ఖర్చులేనిది
सेंदूरदान (సెందూరదాన్) నా బొట్టుపెట్టటం
सेंदूरियाआम (సేందూరియాఆమ్) నా ఎర్రటిమామిడిపండు
सेंध (సేంధ్) నా కన్నం:రంధ్రం
सेंधमारी (సేంధమారీ) నా కన్నాలువేయడం
सेंधमारीकरना (సేంధమారీకర్నా) వి కన్నంవెయ్యి
सेंधलगा (సేంధ్లగా) వి కన్నంవెయ్యి
सेकेंड (సెకెండ్) నా కొంచంసేపు
सेगुजरकर (సేగుజర్కర్) ప్ర గుండా
सेतु (సేతు) నా వంతెన:వారధి
सेना (సేనా) వి ఆరాధించుట
सेना (సోనా) నా సైన్యం
सेनानिवास (సేననివాస్) నా సైనికులశిబిరము
सेनारहित (సేనారహిత్) వి బలగాలులేని
सेपहले (సేపహలే) ప్ర కన్నాముందు
सेम (సేమ్) నా చిక్కుడుకాయ
सेम्हर (సెమ్హర్) నా బూరుగుచెట్టు
सेल (సేల్) నా అస్త్రము:శస్త్రము
सेलाचावल (సేలాచావల్) నా ఉప్పుడుబియ్యం
सेव (సేవ్) నా కారప్పూస:జంతిక
सेवड़ा (సేవడా) నా కారప్పూస
सेवबनानेकायंत्र (సేవబనానేకాయంత్ర్) నా జంతికలగొట్టం
सेवाकरना (సేవాకర్నా) వి కనిపెట్టు
सेवानिवृत्ति (సేవానివృత్తి) నా పదవీవిరమణ
सैंतालीस (సైంతాలీస్) నా నలభైఏడు
सैंतीस (సైంతీస్) నా ముప్పైఏడు
सैकड़ा (సైకడా) వి నూఱు:వంద
सैकड़ों (సైకడోం) వి నూరు
सैन (సైన్) నా డేగ
सैनिकछावनी (సైనిక్ఛావనీ) నా సైనికస్థావరం
सैन्यप्रशिक्षण (సైన్యప్రశిక్షణ) నా సైన్యశిక్షణ
सैयाही (సైయాహీ) నా యాత్ర
सैर (సైర్) నా ఉల్లాసయాత్ర:షికారు
सैरकर (సైర్కర్) వి విహరించు
सैरकरना (సైర్కరనా) వి యాత్రచెయ్యి:షికారుచెయ్యి
सैरकरा (సైర్కరా) వి త్రిప్పు:షికారుకొట్టు
सैरगाह (సైరగాహ్) నా షికారువెళ్లుచోటు
सैरसपाटा (సైర్సపాటా) నా విహారం
सो (సో) వి నిదురించు:నిద్రపో:పడుకో
सोंच (సోంచ్) వి చింతించు:యోచించు
सोंटा (సోంటా) నా దుడ్డుకర్ర
सोकरहा (సోకరహా) నా తడిపేవాడు:నీళ్ళుపట్టేవాడు
सोक्कन (సొక్కన్) నా ఎర్రెద్దు
सोख्ता (సో) నా అద్దుపేపరు
सोच (సోచ్) నా తపన
सोच (సోచ్) వి తలయు
सोचनेकीशक्ति (సోచనేకీశక్తి) నా ఆలోచనాశక్తి
सोचलेना (సోచ్లేనా) వి ఆలోచించుకొను
सोचविचार (సోచ్విచార్) నా దీర్ఘాలోచన
सोचविचारकर (సోచ్విచార్కర్) వి యోచించు
सोजा (సోజా) వి నిద్దురపో
सोजा (సోజా) వి నిద్రపో
सोता (సోతా) నా ఊట:నీటిధార:సెలయేరు
सोता (సోతా) నా నిద్రించినవాడు
सोताहुआ (సోతాహుఆ) నా నిద్రాలోలుడు
सोनचिरइया (సోనచిరఇయా) నా బంగారపురంగుగలపక్షి
सोनमक्खी (సోనమక్ఖీ) నా పట్టుపురుగు
सोना (సోనా) నా అపరంజి:నిద్రంచడం
सोना (సోనా) వి నిద్రపో
सोना (సోనా) నా పసిడి
सोनेकागहना (సోనేకాగహనా) నా బంగారునగ
सोनेकापदक (సోనేకాపదక్) నా బంగారుపతకం
सोनेकामुलम्मा (సోనేకాములమ్మా) నా బంగారునీరుపూత
सोनेकासिक्का (సోనేకాసిక్కా) నా బంగారునాణెం
सोनेकीगद्दी (సోనేకీగ) నా కనకాసనం
सोमराना (సోమరానా) వి రెండవసారిదున్ను
सोया (సోయా) నా నిద్రించెవాడు
सोया (సోయా) వి పడుకున్న
सोया (సోయా) నా సోపు
सोर (సోర్) నా మొదళ్లు
सोल (సోల్) నా కిందిభాగం
सोलह (సోలహ్) నా పదహారు
सोहनी (సోహనీ) నా కలుపుతీయడం
सौ (సౌ) నా వంద:నూరు
सौंप (సౌంప్) వి అప్పగించు
सौंफ (సౌంఫ్) నా సోపు
सौआँ (సౌఆఁ) వి నూరవ
सौएक (సౌఏక్) వి ఇంచుమించువంద
सौकरोर (సౌకరోర్) నా నూరుకోట్లు
सौख़जग (శౌక్జగ) వి సరదాకలుగు
सौगंध (సౌగంధ్) నా ఒట్టు
सौगंधखा (సౌగంధ్ఖా) వి ఒట్టెయ్యి
सौगात (సౌగాత్) నా కట్నం
सौदाकर (సౌదాకర్) వి బేరంచెయ్యి
सौदागर (సౌదాగర్) నా బేరగాడు
सौप्रतिशत (సౌప్రతిశత్) నా నూటికినూరపాళ్లు
सौमें (సౌమై) ప్ర నూటికి
सौरभ (సౌరభ్) నా గుబాళింపు
सौवर्ष (సౌవర్ష్) నా నూరేళ్లు
सौसाल (సౌసాల్) నా నూరేళ్లు
सौसालसुखसे (సౌసాలాసుఖ్సే) వి నూరేళ్లునిండు
स्कंदापस्मार (స్కందాపశ్మార్) నా మూర్చరోగం
स्खलन (స్ఖలన్) నా కంపనం
स्टार (స్టార్) నా కథానాయకుడు
स्ट्रेन (స్ట్రేన్) నా వంశం
स्तंभ (స్తంభ్) నా కాలం
स्तंभ (స్తంభ్) నా బోదె
स्तंभ (స్తంభ్) నా మూలం
स्तंभन (స్తంభన్) నా డిల్లపాటు
स्तंभित (స్తంభిత్) వి ఆశ్చ్యర్యకరమైన
स्तनधारी (స్తనధారీ) నా క్షీరదం
स्तनया (స్తనయా) నా చంటిపాప
स्तन्य (స్తన్య) నా చనుబాలు
स्तम्भ (స్తమ్భ) నా విభాగం
स्तर (స్తర్) నా అంచె
स्तरित (స్తరిత్) వి పొరలకలిగిన
स्तुतिकर (స్తుతికర్) వి స్తుతించు
स्तुत्य (స్తుత్య) వి కీర్తనీయ
स्त्रियाँ (స్ర్తియాఁ) నా ఆడంగులు
स्त्रीत्व (స్ర్తీత్వ) నా ఆడతనం
स्त्रीपुरुष (స్త్రీపురుష్) నా ఆడామగా
स्त्रैण (స్ర్తైణ) నా ఆడంగి
स्थगित (స్థగిత్) వి కొద్దిసేపుఆపిన
स्थगितकर (స్థగిత్కర్) వి వాయిదావెయ్యి: వాయిదాపడు:
स्थान (స్థాన్) నా క్షేత్రం:చోటు:నెలవు:స్థానం
स्थानच्युत (స్థానచ్చుత్) వి చెల్లాచెదరుగాఉన్న
स्थानदे (స్థాన్దే) వి స్థానంఇవ్వు
स्थानमिल (స్థాన్మిల్) వి స్థానంకలుగు
स्थानांतरण (స్థానాంతరణ) నా బదిలీ
स्थानीकरण (స్థానీకరణ) నా స్థానీకరణం
स्थापन (స్థాపన్) నా నిలబెట్టడం
स्थापितकर (స్థాపిత్కర్) వి నెలకొల్పు
स्थापितकरले (స్థపిత్కర్లే) వి నెలకొల్పుకో
स्थायिता (స్థాయితా) నా ద్రుఢత్వము
स्थिति (స్థితి) నా స్థితి
स्थितिआ (స్థితిఆ) వి స్థితిపట్టు
स्थितिप्राप्तहो (స్థితిప్రాప్త్హో) వి గతిపట్టు
स्थितिशक्ति (స్థితిశక్తి) నా స్థితిశక్తి
स्थिमित (స్థిమిత్) నా స్థిమితం
स्थिमितबन (స్థిమిత్బన్) నా స్థిమితపడు
स्थिमितहो (స్థిమిత్హో) వి స్థిమితపడు
स्थिर (స్థిర్) వి చలనంలేని:సుస్థిరమైన
स्थिर (స్థిర్) నా స్థిరం
स्थिरदृष्टि (స్థిర్దృష్టి) నా ఏకదృష్టి
स्थिरबन (స్థిర్బన్) నా స్థిరపడు
स्थिरमात्रा (స్థిర్మాత్రా) నా స్థిరపరిమాణం
स्थिरहो (స్థిర్హో) వి నిలిచిపో
स्थिरहो (స్థిర్హో) నా స్థిరమగు
स्थूल (స్థూల్) వి నిర్జీవమైన
स्थूलकाय (స్థూలకాయ) వి దళసరి
स्नातक (స్నాతక్) నా డిగ్రీపట్టాదారుడు
स्निग्धता (స్నిగ్ధతా) నా నున్నన:మృదుత్వం
स्नेह (స్నేహ్) నా చెలిమి:స్నేహం
स्नेहक (స్నేహక్) నా జిడ్డునూనె
स्पंदनहोना (స్పందన్హోనా) వి ప్రతిస్పందించు:స్పందిచు
स्पन्दन (స్పన్దన్) నా కదలిక
स्पर्द्धी (స్పర్ద్ధీ) నా కక్షిదారు
स्पर्शजरोग (స్పర్శజ్రోగ) నా అంటురోగము
स्पष्ट (స్పష్ట్) నా తేటతెల్లం
स्पष्टकियाहुआ (స్పష్టకియాహుఆ) నా అభివ్యక్తం
स्पष्टवादी (స్పష్టవాదీ) వి నిర్మోహమాటంగామాట్లాడే
स्पष्ठवक्ता (స్పష్ఠవక్తా) వి నిర్మొహమాటమైన:సంకోచంలేని
स्फटिक (స్ఫటిక్) నా పటికం
स्फीति (స్ఫీతి) నా ఉబ్బడం
स्फुटन (స్ఫుటన్) నా మొలక
स्फुर्लिंग (స్ఫుర్లింగ్) నా నిప్పుకణం:నిప్పురవ్వ
स्मरण (స్మరణ్) నా జ్ఞాపకం
स्मरणकर (స్మరణకర్) వి తలంచు
स्मरणशक्ति (స్మరణశక్తి) నా జ్ఞాపకశక్తి
स्मरणीय (స్మరణీయ) వి గుర్తుంచుకోదగిన
स्मृति (స్మృతి) నా జ్ఞాపకం:స్పృహ
स्मृतिचिह्न (స్మృతిచిహ్న్) నా జ్ఞాపకార్థం
स्रष्टा (స్రష్టా) నా తయారుచేసేవాడు
स्राव (స్రావ్) నా కారడం:రసం
स्रावहोना (స్రావహోనా) వి స్రవించు
स्वच्छ (స్వచ్ఛ) నా శుద్ధమైన
स्वतंत्र (స్వతంత్ర) నా స్వేచ్ఛగల
स्वत्वहीन (స్వత్వహీన్) వి అధికారంలేని
स्वप्न (స్వప్న్) నా కల
स्वलपाहार (స్వలపాహార్) నా తేలికపాటిభోజనం
स्वस्थपुरुष (స్వస్థ్పురుష్) నా అనామయుడు
स्वाँग (స్వాఁగ్) నా మారువేషం
स्वाद (స్వాద్) నా చవి
स्वादले (స్వాద్‌లే) వి ఆస్వాదించు
स्वादले (స్వాద్లే) వి చవిచూడు:రుచిచూడు
स्वादिष्ट (స్వాదిష్ట) వి కమ్మ
स्वादिष्ट (స్వాదిష్ట్) నా రుచిగల
स्वादिष्टकरना (స్వాదిష్ట్కరనా) వి రుచికరంగాచెయ్యి
स्वादिष्टबनाना (స్వాదిష్టబనానా) వి రుచిగాచేయు
स्वाधीन (స్వాధీన్) నా స్వాధీనం
स्वापक (స్వాపక్) వి నిద్ర
स्वामी (స్వామీ) నా దొర:యోగి:సాధువు
स्वायत्त (స్వాయత్త) వి అనియంత్రత
स्वासले (శ్వాస్లే) వి శ్వాసపీల్చు
स्वास्थ्यकारक (స్వాస్థ్యకారక్) నా ఆరోగ్యకరం
स्वास्थ्यकेन्द्र (స్వాస్థ్యకేంద్ర్) నా ఆరోగ్యకేంద్రం
स्वास्थ्यविभाग (స్వాస్థ్యవిభాగ్) నా ఆరోగ్యశాఖ
स्वीकारकर (స్వీకార్కర్) వి సమ్మతించు
स्वीकारकरना (స్వీకార్కరనా) వి స్వీకరించు
स्वीकृत (స్వీకృత్) వి సమ్మతించిన:స్వీకరించబడిన
स्वेच्छा (స్వేచ్ఛా) నా స్వేచ్ఛ
स्वैटर (స్వైటర్) నా చలికోటు
संकटग्रस्त (సంగట్గ్రస్త్) వి కష్టపరమైన
संकटस्थ (సంకటస్థ) వి కష్టాలలోఉన్న
संकटापन्न (సంకటాపన్న) వి కష్టాలలోఉన్న
संकल (సంకల్) నా చిలుకు
संकल्पहो (సంకల్పహో) వి సంకల్పంకలుగు
संकाय (సంకాయ) నా విభాగం
संकेत (సంకేత్) నా కనుసన్న
संकेतक (సంకేతక్) నా అగుపరిచేవి
संकोच (సంకోచ్) నా అరమర
संकोच (సంకోచ్) నా సిగ్గు
संकोचत्यागना (సంకోచ్త్యాగనా) వి మొహమాటపడు
संकोचहीन (సంకోచహీన్) వి సిగ్గుపడని
संक्रामकरोग (సంక్రామక్రోగ్) నా అంటురోగం
संक्रामकरोगलग (సంక్రామక్రోగ్లగ) వి అంటురోగంతగులు
संक्षिप्त (సంక్షిప్త్) వి క్లుప్తమైన
संग (సంగ్ ) నా కలిసివుండటం
संगठन (సంగఠన్) నా కూటమి
संगत (సంగత్) వి సరైన
संगतराश (సంగతరాశ్) నా రాయిచెక్కువాడు
संगतराश (సంగతరాశ్) నా రాళ్ళకోసేపని
संगतराश (సంగతరాశ్) నా రాళ్ళుచెక్కేవాడు
संगति (సంగతి) నా సంగతి
संगतिया (సంగతియా) నా తోటివాద్యకారుడు
संगम (సంగమ్) నా కలియిక
संगमस्थान (సంగమ్స్థాన్) నా కూడలిపట్టు
संगसाथ (సంగ్సాథ్) నా కలిసిమెలిసివుండటం
संगसार (సంగసార్) నా రాళ్ళతోకొట్టడం
संगी (సంగీ) నా చెలికాడు
संगीन (సంగీన్) వి ఘోరమైన
संग्रह (సంగ్రహ్) నా కూర్పు
संग्रहकर (సంగ్రహ్కర్) వి సంఘటించు
संग्राह्य (సమగ్రా) వి కూడదగిన
संघ (సంఘ) నా సమాజం
संघटन (సంఘటన్) నా సంస్థ
संघटित (సంఘటిత్) వి నిర్మించబడిన
संघनन (సంఘనన) నా గడ్డకట్టడం
संघर्षितहो (సంఘర్షిత్హో) వి సంఘర్షించు
संघात (సంఘాత్) నా దెబ్బ
संघीय (సంఘీయ) వి సంస్థకిచెందిన
संघेरा (సంఘేరా) నా కాళ్లుకట్టడం
संचालन (సంచాలన్) నా నిర్వహణ
संचालन (సంచాలన్) నా పనితీరు
संचालन (సంచాలన్) నా సంచాలనం
संचालनकरना (సంచాలన్కరనా) వి నిర్వహించు
संचालनकर्ता (సంచాలన్కర్తా) నా నియమించువాడు
संचालित (సంచాలిత్) వి నిర్దేశించిన
संचालित (సంచాలిత్) వి నిర్వహించిన
संचितनिधि (సంచిత్నిధి) నా కూడబెట్టిననిధి
संजाफ (సంజాఫ్) నా వక్కపొడి
संज्ञा (సంజ్ఞా) నా నామవాచకం
संत (సంత్) నా సన్యాసి
संततीमिल (సంతతీమిల్) వి సంతతికలుగు
संतरी (సంతరీ) నా కాపలావాడు
संतान (సంతాన్) నా సంతతి
संतानकीसजीवता (సంతాన్కీసజీవతా) నా కడుపుచల్లన
संतानमिल (సంతాన్మిల్) వి సంతానంకలుగు
संतानहीन (సంతానహీన్) వి బిడ్డలులేని
संताप (సంతాప్) నా అక్కసం
संताप (సంతాప్) నా దుఃఖం
संतुष्टकरना (సంతుష్టకరనా) వి సంతుష్టపరచు
संतृप्तहो (సంతృప్త్హో) వి సంతృప్తిపడు
संतृप्तिकर (సంతృప్తికర్) నా సంతృప్తికరం
संतोष (సంతోష్) నా సంతోషం
संतोषकर (సంతోష్కర్) నా సంతోషకరం
संतोषजनक (సంతోషజనక్) నా తృప్తికరం
संतोषदे (సంతోష్దే) వి సంతోషపెట్టు
संतोषी (సంతోషీ) వి సంతోషంతోనున్న
संत्रास (సంత్రాస్) నా భయము
संदर्ब (సందర్బ్) నా సందర్బం
संदर्भानुसार (సందర్భానుసార్) నా సందర్భానుసారం
संदर्शन (సందర్శన్) నా సందర్శనం
संदल (సందల్) నా గంధం
संदेसा (సందేసా) నా సమాచారం
संदेसी (సందేసీ) నా రాయబారి
संदेह (సందేహ్) నా అనుమానం
संदेहकर (సందేహ్కర్) వి అనుమానించు
संदेहकर (సందేహ్కర్) వి శంకించు
संदेहहो (సందేహ్హో) వి సందేహంకలుగు
संदेहिंपक (సందేహింపక్) నా సందేహింపక
संधानकरना (సంధాన్కరనా) వి సంధించు
संधि (సంధి) నా సంధి
संधिवात (సంధివాత) నా కీళ్ళవాతము
संध्या (సంధ్యా) నా సందె
संध्या (సంధ్యా) నా సాయంత్రం
संध्याकाल (సంధ్యాకాల్) నా సందెకాలం
संन्यास (సంన్యాస్) నా సన్యాసం
संपत्ति (సంపత్తి) నా ఆస్తి
संपत्ति (సంపత్తి) నా కలిమి
संपत्ति (సంపత్తి) నా సంపద
संपत्तिवान (సంపత్తివాన్) వి సంపదగల
संपदाशुल्क (సంపదాశుల్క) నా సంపదశుల్కం
संपन्न (సంపన్న) వి సంపన్న
संपन्न (సంపన్న) నా స్థితిపరుడు
संपन्नता (సంపన్నతా) నా సంపన్నం
संपन्नता (సంపన్నతా) నా సంపన్నత
संपर्क (సంపర్క) నా సంపర్కం
संपुट (సంపుట్) నా గిన్నె
संपूरक (సంపూరక్) వి సంపూర్తిగా
संपूर्ण (సంపూర్ణ) వి సమాప్తమైన
संपूर्ण (సంపూర్ణ్) వి క్షుణ్ణ
संबंध (సంబంధ్) నా సంపర్కం
संबंध (సంబంధ్) నా సంబంధం
संबंधरहित (సంబందరహిత్) వి సంబంధంలేని
संबंधित (సంబంధిత్) నా తాలూకు
संबत् (సంబతు) నా క్రీస్తుశకం
संबन्ध (సంబన్ధ్) నా అనుబంధం
संबन्धबना (సంబన్ధ్బనా) వి అనుబంధించు
संबन्धी (సంబన్ధీ) వి సంబంధ
संभलना (సంభలనా) వి చూసుకొనివెళ్లు
संभलना (సంభలనా) వి దారికివచ్చు
संभव (సంభవ్) ప్ర కద్దు
संभव (సంభవ్) నా సంభవం
संभव (సంభవ్) నా సాధ్యం
संभव (సంభవ్) వి సాధ్యమయ్యే
संभवतः (సంభవతః) ప్ర కాబోలు
संभविंपक (సంభవింపక్) నా సంభవింపక
संभवितहो (సంభవిత్హో) వి సంభవించు
संभाल (సంభాల్) నా జాగ్రత్తలు
संभाल (సంభాల్) నా నిర్వహణ
संभाल (సంభాల్) వి వహించు
संभालकररख (సంభాల్కర్రఖ్) వి అట్టిపెట్టు
संभालना (సంభాలనా) వి సర్దుకుపో
संभालनेवाला (సంభాలనేవాలా) నా నిర్వాహకుడు
संभावनाहोना (సంభావనాహోనా) వి అవకాశంఉండు
संभाव्यबना (సంభావ్యబనా) వి వీలుకల్పించు
संभोगी (సంభోగీ) వి తిరుగుబోతు
संभ्रम (సంభ్రమ్) నా తత్తరపాటు
संभ्रम (సంభ్రమ్) నా తల్లడింపు
संभ्रममेंडाल (సంభ్రమ్మైడాల్) వి తికమకపెట్టు
संभ्रमितहो (సంభ్రమిత్హో) వి తొందరపడు
संयत (సంయత) వి నియమబద్ధమైన
संयत (సంయత్) వి నిగ్రహంగల
संयमित (సంయమిత్) వి నిగ్రహంగల
संयमित (సంయమిత్) వి నిగ్రహంతో
संयोग (సంయోగ) నా కాకతాళీయం
संयोजन (సంయోజన్) నా కలయిక
संयोजनकर्त्ता (సంయోజన్కర్తా) నా నిర్వహణకర్త
संरक्षक (సంరక్షక్) నా రక్షకుడు
संरक्षण (సంరక్షణ) నా కైవసం
संरचना (సంరచనా) నా నిర్మాణం
संरचनाहोना (సంరచనాహోనా) వి నిర్మాణమవ్వు
संलग्नकरना (సంలగ్నకరనా) వి సంధించు
संलग्नहो (సంలగ్నహో) వి కలియు
संवर्द्धन (సంవర్దన్) నా వృద్ది
संवाद (సంవాద్) నా సంగతి
संवेदनशील (సంవేదన్శీల్) వి సున్నిత
संशय (సంశయ్) నా సంశయం
संशोधन (సంశోధన్) నా సవరణ
संसार (సంసార్) నా లోకం
संसार (సంసార్) నా సంసారం
संसिद्ध (సంసిద్ధ్) నా సంసిద్ధం
संस्करण (సంస్కరణ) నా కూర్పు
संस्करण (సంస్కరణ) నా ప్రచురణ
संस्पर्श (సంస్పర్శ్) నా తాకుట
संहृत (సంహృత్) వి సమూహమైన
सँकराना (సఁకరానా) వి సన్నబడు
सँघेरना (సఁగేరనా) వి కాళ్లుకట్టు
सँजो (సఁజో) వి సంధించు
सँभल (సఁభల్) వి నిలదొక్కుకొను:జాగ్రత్తపడు
सँभलना (సఁభలనా) వి బాగుపడు:నిర్వర్తించు:సరిచూసుకొను