హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/श,ष
స్వరూపం
| शकरकन्द (శకరకన్ద్) | నా | గనుసుగడ్డ |
| शकरपारा (శకర్పారా) | నా | చెక్కెరపాకం |
| शकरी (శకరీ) | వి | చెక్కెరఉన్న |
| शकीले (శకీలే) | నా | అనుమానస్తుడు |
| शक्कर (శక్కర్) | నా | చక్కెర |
| शक्कर (శక్కర్) | నా | చెక్కర |
| शक्करी (శక్కరీ) | వి | చెక్కెర |
| शक्तिपूर्णता (శక్తితపూర్ణతా) | నా | శక్తి |
| शक्तिमान (శక్తిమాన్) | వి | శక్తిమంత |
| शक्तिमान्को (శక్తిమాన్కో) | నా | శక్తిమంతం |
| शक्तिशालीता (శక్తిశాలీతా) | నా | ధారుడ్యం |
| शक्तीदायक (శక్తీదాయక్) | నా | బలవర్ధకం |
| शक्य (శక్య) | ప్ర | తరం |
| शक्ल (శక్ల) | నా | కనియ |
| शक्ल (శక్ల) | నా | రూపు |
| शगुन (శగున్) | నా | లగ్నం |
| शगुनौती (శగునౌతీ) | నా | తాంబూలాలు |
| शठता (శఠతా) | నా | జిత్తు:మోసం |
| शत (శత్) | నా | నూరు |
| शतपदी (శతపదీ) | నా | కాళ్లజెర్రి |
| शतरंज (శతరంజ్) | నా | చతురంగం:చదరంగం |
| शतरंजबाज़ी (శతరంజబాజీ) | నా | చదరంగపుఆట |
| शतरंजी (శతరంజీ) | నా | చదరంగఆటగాడు:చదరంగపుబల్ల |
| शतावरी (శతావరీ) | నా | చల్లగడ్డ |
| शत्रु (శత్రు) | నా | శత్రువు |
| शत्रु (శత్రృ) | నా | పగవాడు |
| शत्रुहीन (శత్రుహీన్) | వి | శత్రువులులేని |
| शपथ (శపథ్) | నా | శపథం |
| शफतालू (శఫతాలూ) | నా | సపోటా |
| शबनम (శబనమ్) | నా | మంచు |
| शब्दकरना (శబ్ద్కరనా) | వి | శబ్దంచెయ్యి |
| शब्दकोष (శబ్దకోష్) | నా | నిఘంటువు |
| शमन (శమన్) | నా | ఉపశమనం |
| शमशीर (శమశీర్) | నా | ఖడ్గం |
| शमसीरबाजी (శమసీరబాజీ) | నా | కత్తిసాము |
| शमित (శమిత్) | వి | ఆరిపోయిన |
| शयन (శయన్) | నా | శయనం |
| शयनरत (శయనరత్) | వి | నిద్రస్తున్న |
| शरण (శరణ) | నా | శరణు |
| शरणले (శరణలే) | వి | శరణుజొచ్చు |
| शरणस्थल (శరణస్థల్) | నా | సత్రము |
| शरतलगा (శరత్లగా) | వి | ఆంక్షపెట్టు |
| शरमाना (శరమానా) | వి | సిగ్గుపడు |
| शरमिन्दा (శరమిన్దా) | వి | సిగ్గుపడు |
| शरमीला (శరమీలా) | వి | జంకుగల |
| शराब (శరాబ్) | నా | సారా |
| शराबखोरी (శరాబఖోరీ) | నా | తాగుడు |
| शराबपी (శరాబ్పీ) | వి | మందుకొట్టు |
| शराबी (శరాబీ) | వి | తాగిన |
| शरारत (శరారత్) | నా | తుంటరితనం |
| शरारती (శరారతీ) | వి | అల్లరిచేసే |
| शरारती (శరారతీ) | వి | చిలిపి |
| शरीफ़ (శరీఫ్) | వి | మంచివాడు |
| शरीरकाभाग (శరీర్కాభాగ్) | నా | శరీరభాగం |
| शर्करास्तर (శర్కరాస్తర్) | నా | చెక్కెరస్థాయి |
| शर्म (శర్మ) | నా | సిగ్గు |
| शर्मा (శర్మా) | వి | సిగ్గుపడు |
| शर्मिदगी (శర్మిదగీ) | నా | సిగ్గు |
| शर्मिन्दा (శర్మిన్దా) | వి | సిగ్గుపడిన |
| शलूका (శలూకా) | నా | అరచేతులచొక్కా |
| शल्यकर्मी (శల్యకర్మీ) | నా | శస్త్రచికిత్స |
| शल्यचिकित्सक (శల్యచికిత్సక్) | నా | శస్త్రచికిత్సకుడు |
| शल्यलोम (శల్యలోమ్) | నా | ఈకకలం |
| शल्यशास्त्री (శల్యశాస్త్రి) | నా | శస్త్రనిపుణుడు |
| शवदाहखाना (శవదాహ్ఖానా) | నా | శ్మశానం |
| शह (శహ్) | నా | రెచ్చగొట్టడం |
| शहजादा (శహజాదా) | నా | యువరాజు |
| शहज़ादी (శహజాదీ) | నా | రాజకుమార్తె |
| शहतीर (శహతీర్) | నా | గడ:పెద్దకర్ర |
| शहद (శహద్) | నా | తేనె |
| शहनाई (శహనాఈ) | నా | నాదస్వరము:సన్నాయి |
| शहबाला (శహబాలా) | నా | తోడిపెళ్లికొడుకు |
| शहसवार (శహసవార్) | నా | రౌతు |
| शहादत (శహాదత్) | నా | దాఖలా:సాక్ష్యాధారం |
| शहीद (శహీద్) | నా | అమరవీరుడు |
| शहीदस्मारक (శహీద్స్మారక్) | నా | అమరవీరులస్మారకం |
| शाँतहो (శాఁత్హో) | వి | కుదుటపడు:స్థిమితపడు |
| शांखिक (శాంఖిక్) | నా | శంఖం |
| शांत (శాంత్) | వి | నిశ్శబ్దంపాటించిన |
| शांत (శాంత్) | వి | నెమ్మదైన:మెల్ల |
| शांत (శాంత్) | వి | శాంతమైన |
| शांतहो (శాంత్హో) | వి | శాంతపడు:శాంతించు |
| शांतहोना (శాంత్హోనా) | వి | నెమ్మదించు |
| शांतिकर (శాంతికర్) | వి | శాంతపరచే |
| शाक (శాక్) | నా | ఆకుకూరలు |
| शाखी (శాఖీ) | వి | శాఖలుగల |
| शादी (శాదీ) | నా | కళ్యాణం |
| शादी (శాదీ) | నా | పెళ్ళి |
| शान (శాన్) | నా | ఠీవి |
| शानदिखाना (శాన్దిఖానా) | వి | ఆడంబరంచూపించు |
| शान्त (శాన్త) | వి | స్థిరచిత్తంగల |
| शान्ति (శాన్తి) | నా | నింపాది |
| शापदे (శాప్దే) | వి | శపించు |
| शाम (శామ్) | నా | సందె:సాయంత్రం |
| शामत (శామత్) | నా | దుర్దశ |
| शामियाना (శామియానా) | నా | పందిరి |
| शामिल (శామిల్) | వి | కలిసిన |
| शामिलकर (శామిల్కర్) | వి | ఇముడ్చు:చేర్చుకో:కలయిక |
| शामिलकरले (శామిల్కర్లే) | వి | చేర్చుకో |
| शायदऐसाहीहो (శాయద్ఐసాహీహో) | ప్ర | కాబోలు |
| शारीरिकअंग (శారీరిక్అంగ్) | నా | శరీరభాగం |
| शारीरिककोष्ठ (శారీరిక్కోష్ఠ్) | నా | శరీరలోపలిభాగం |
| शालि (శాలి) | నా | గింజలు |
| शाल्मलि (శాల్మలి) | నా | బూరుగ |
| शासनकर (శాసన్కర్) | వి | అధిశాసించు |
| शासनबना (శాసన్బనా) | వి | శాసనంవెయ్యి |
| शासनहो (శాసన్హో) | వి | శాసనంచెయ్యి |
| शास्त्र (శాస్త్ర) | నా | గ్రంధం |
| शिंबी (శింబీ) | నా | చిక్కుడుగింజ |
| शिकायत (శకాయత్) | నా | చాడీ |
| शिकायत (శికాయత్) | నా | కొండెం |
| शिकार (శికార్) | నా | వేట |
| शिकारकरना (శికార్కరనా) | వి | వేటాడు |
| शिकारखेल (శికార్ఖేల్) | వి | వేటాడు |
| शिकारगाह (శికారగాహ్) | నా | వేటస్థలం |
| शिकारबना (శికార్బనా) | వి | ఎరవెయ్యి |
| शिकारीकुत्ता (శికారీకుత్తా) | నా | వేటకుక్క |
| शिक्षा (శిక్షా) | నా | విద్య |
| शिक्षादे (శిక్షాదే) | వి | చదువుచెప్పు |
| शिक्षादेना (శిక్షాదేనా) | వి | శిక్షణఇవ్వు |
| शिक्षालय (శిక్షాలయ్) | నా | బడి |
| शिक्षिका (శిక్షికా) | నా | ఉపాద్యాయిని:శిక్షకురాలు |
| शिक्षित (శిక్షిత్) | వి | శిక్షణపొందిన |
| शिखंडिनी (శిఖండినీ) | నా | నెమలి |
| शिखर (శిఖర్) | నా | శిఖరం |
| शिखरपरचढ (శిఖర్పర్చఢ్) | వి | శిఖరాన్నెక్కు |
| शिखा (శిఖా) | నా | జుట్టుముడి:వెంట్రుకలసిగ |
| शिखि (శిఖి) | నా | ఆడనెమలి |
| शिथिल (శిథిల్) | వి | నిదానించిన |
| शिथिल (శిథిల్) | నా | శిధిలం |
| शिथिलता (శిథిలతా) | నా | సోమరితనం |
| शिद्धिअवस्था (శిద్ధిఅవస్థా) | నా | శిధిలావస్థ |
| शिम (శిమ్) | నా | ఉత్తరము |
| शिर (శిర్) | నా | శిరం |
| शिरउठा (శిర్ఉఠా) | వి | తలెత్తు |
| शिरकत (శిరకత్) | నా | భాగం |
| शिरोमाणिक्य (శిరోమాణిక్య) | నా | తలమానికం |
| शिरोरुह (శిరోరుహ్) | నా | తలనీలాలు |
| शिलान्यास (శిలాన్యాస్) | నా | శంకుస్థాపన |
| शिल्पकार (శిల్పకార్) | నా | శిల్పకారుడు |
| शिल्पी (శిల్పీ) | నా | శిల్పి |
| शिव (శివ్) | నా | ఆదిభిక్షువు |
| शिविर (శివిర్) | నా | శిబిరం |
| शिविरस्थल (శివిర్స్థల్) | నా | విడిదిప్రదేశం |
| शिशु (శిశు) | నా | శిశువు |
| शिस्तबाज़ (సిస్తబాజ్) | నా | చేపలుపట్టేవాడు |
| शीघ्र (శీఘ్ర) | నా | శీఘ్రం |
| शीघ्रगामी (శీఘ్రగామీ) | వి | తొందరగానడిచే |
| शीत (శీత్) | నా | శిశిరం |
| शीतकाल (శీత్కాల్) | నా | చలికాలం |
| शीतकालीन (శీత్కాలీన్) | వి | చలికాలపు |
| शीतपूतना (శీతపూతనా) | నా | చలిజ్వరం |
| शीतलचीनी (శీతలచీనీ) | నా | జాజికాయ |
| शीतलजल (శీతల్జల్) | నా | చన్నీళ్లు |
| शीतलपवन (శీతల్పవన్) | నా | చల్లగాలి |
| शीतलपेय (శీతల్పేయ్) | నా | శీతలపానీయం |
| शीतलवायु (శీతల్వాయు) | నా | ఈదరగాలి |
| शीतलहर (శీత్లహర్) | నా | ఈదురుగాలి |
| शीतलहो (శీతల్హో) | వి | చల్లనవ్వు |
| शीतवायु (శీత్వాయు) | నా | చలిగాలి |
| शीन (శీన్) | నా | చిలువ |
| शीर्षस्थान (శీర్షస్థాన్) | నా | అగ్రస్థానం |
| शीशम (శీసమ్) | నా | ఇరుగుడు |
| शुंडी (శుండీ) | నా | సారాతయారీదారు |
| शुक्र (శుక్ర) | నా | కృతజ్ఞత:ధన్యవాదము |
| शुतुरमुर्ग (శుతురముర్గ్) | నా | నిప్పుకోడి |
| शुद्धबचत (శుద్ధ్బచత్) | నా | లాభం |
| शुद्धिकरण (శుద్ధికరణ) | నా | శుభ్రంచేయిట |
| शुमार (శుమార్) | నా | లెక్క |
| शुरुआतीअभिनय (శురుఆతీఅభినయ్) | నా | ఆరంగేట్రం |
| शुरूआतकरना (శురూఆత్కరనా) | వి | ప్రారంభంచెయ్యి |
| शुरूवाती (శురూవాతీ) | వి | మొదలు |
| शुष्कता (శుష్కతా) | నా | ఎండడం |
| शूकधानी (శూకధానీ) | నా | పిన్నులడబ్బా |
| शूरवीर (శూరవీర్) | నా | గండరగండడు |
| शूल (శూల్) | నా | బల్లెం |
| शूली (శూలీ) | నా | ఉరింకంబము |
| शूलीपरचढा (శూలీపర్చఢా) | వి | కొరతవెయ్యి |
| शृंगारतिलक (శృంగార్తిలక్) | నా | విశేషకం |
| शेखी (శేఖీ) | నా | డంబములు |
| शेख़ी (శేఖీ) | నా | గొప్ప:తలబిరుసు |
| शेखीखोर (శేఖీఖోర్) | వి | డాంబిక |
| शेख़ीख़ोर (శేఖీఖోర్) | వి | తలబిరుసు |
| शेखीबघार (శేఖీబఘార్) | వి | డంబంకొట్టు |
| शेखीबघारना (శేఖీబఘారనా) | వి | గొప్పలుచెప్పుకొను |
| शेर (శెర్) | నా | బెబ్బులి |
| शेर (శోర్) | నా | ద్విపద |
| शैतान (శైతాన్) | నా | రాక్షసి |
| शैतान (శౌతాన్) | నా | దెయ్యం |
| शैरचल (శోర్చల్) | వి | షికార్లుకొట్టు |
| शैलपुत्री (శైల్పుత్రీ) | నా | శైలపుత్రి |
| शैलसंभूत (శైలసంభూత్) | నా | ఎర్రనిమట్టి |
| शैवाल (శైలాల్) | నా | నాచు |
| शॉपिगमाल (శాఁపిగ్మాల్) | నా | దుకాణసముదాయం |
| शोकछाजा (శేక్ఛాజా) | వి | విషాదచ్ఛాయకలుగు |
| शोकरना (శోకరనా) | వి | షోచెయ్యి |
| शोकरहित (శోక్రహిత్) | నా | అశోకం |
| शोध (శోధ్) | నా | పరిశీలన |
| शोभित (శోభిత్) | నా | నిగారింపు |
| शोभितहो (శోభిత్హో) | వి | అలరారు |
| शोर (శోర్) | నా | గలాటా:గోల |
| शोरगुल (శోరగుల్) | నా | గల్లంతు |
| शोरगुल (శోరగుల్) | నా | రద్ది |
| शोरगुल (శోర్గుల్) | నా | గోల:పొలికేకలు |
| शोरगुलमचा (శోరగుల్మచా) | వి | గగ్గోలుపెట్టు |
| शोरमचा (శోర్మచా) | వి | గోలచెయ్యి |
| शोरमचा (శోర్మచా) | వి | రొదచెయ్యి |
| शोरमचा (శోర్మచా) | వి | సందడించు |
| शोरशराबा (శోర్శరాబా) | నా | రద్దీ |
| शोहदा (శోహదా) | నా | దుష్టుడు |
| शोहदापन (శోహదాపన్) | నా | పోకిరితనం |
| शौक (శౌక్) | నా | మోజు:సరదా |
| शौकहो (శౌక్హో) | నా | మోజుపడు:సరదాపడు |
| शौकीन (శౌకీన్) | నా | టెక్కులాడు |
| शौकीन (శౌకీన్) | వి | సంతోషంకలిగించే |
| शौकीनहो (శౌకీన్హో) | వి | సరదాపడు |
| शौचस्थान (శౌచ్స్థాన్) | నా | మరుగుదొడ్డి |
| श्मशान (శ్మశాన్) | నా | ఒల్లకాడు |
| श्यानता (శ్యానతా) | నా | జిగురుగాఉండటం |
| श्यामपट (శ్యామపట్) | నా | నల్లబల్ల |
| श्यामल (శ్యామల్) | వి | నల్లని |
| श्यामवर्त्म (శ్యామవర్త్మ్) | నా | కంటిరోగం |
| श्यामा (శ్యామా) | వి | చామనచాయ |
| श्रद्धाहो (శ్రద్ధాహో) | వి | శ్రద్ధకలుగు |
| श्रवणीय (శ్రవణీయ) | వి | వినదగిన |
| श्रीमंत (శ్రీమంత్) | నా | సంపన్నుడు |
| श्रील (శ్రీల్) | వి | మంచి |
| श्रुति (శ్రుతి) | నా | వినడం |
| श्रेय (శ్రేయ) | నా | కీర్తి |
| श्रेष्ठगाय (శ్రేష్ఠ్గాయ్) | నా | గంగిగోవు |
| श्रेष्ठता (శ్రేష్ఠతా) | నా | నాణ్యత |
| श्लिष्ट (శ్లిష్ట) | వి | కలిసి |
| श्लेष्म (శ్లేష్మ) | నా | కళ్లె |
| श्लेष्म (శ్లేష్మ) | నా | తెమడ |
| श्वासकोश (శ్వాస్కోశ) | నా | ఊపిరితిత్తి |
| श्वासले (శ్వాస్లే) | వి | శ్వాసతియ్యి |
| श्वासलेना (శ్వాస్లేనా) | నా | ఊపిరాడు |
| शंख (శంఖ) | నా | కణత |
| शंख (శంఖ్) | నా | శంకువు |
| शंखास्थि (శంఖాస్థి) | నా | కణతిఎముక |
| शंबूक (శంబూక్) | నా | నత్త |
| षडयंत्र (షడయంత్ర్) | నా | కుట్ర:కపటం |
| षडयंत्ररच (షడయంత్రరచ) | వి | కుట్రపన్ను |
| षडयन्त्र (షడయన్త్ర) | నా | కుతంత్రం |
| षड्यंत्र (షడయంత్ర) | నా | కుమ్మక్కు |
| षड्यंत्र (షడ్యంత్ర) | నా | గూడుపుఠానీ |
| षड्यंत्ररच (షడయంత్రరచ్) | వి | కుమ్మక్కుచెయ్యి |
| षड्यन्त्र (షడ్యన్త్ర) | నా | మోసం |
| षरीकहो (షరీక్హో) | నా | కుమ్మక్కవ్వు |