Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/व

Wikibooks నుండి
वकालत (వకాలత్) నా న్యాయవాదవృత్తి:వకీలువృత్తి
वकील (వకీల్) నా న్యాయవాది
वक्त (వక్త) నా అప్పటి
वक्त (వక్త) నా కాలం
वक्र (వక్ర) వి వంకరగాఉన్న
वक्रगामी (వక్రగామీ) వి వంకరగానడిచే
वक्रोक्ति (వక్రోక్తి) నా ఛలోక్తి
वगारदे (వగార్దే) వి తాలింపుపెట్టు
वगैरह (వగైరహ్) వి మొదలైన
वगैरह (వగైరహ్) నా వగైరా
वगैरा (వగైరా) వి వగైరా
वचनतोड़ (వచన్తోడ్) వి మాటతప్పు
वचनमात्र (వచనమాత్ర) నా మాటమాత్రం
वजन (వజన్) నా తూనిక
वज़ीफ़ा (వజీఫా) నా వేతనం
वटिका (వటికా) నా గుళిక
वटु (వటు) నా వడువు
वडा (వడా) నా గారె
वत्सा (వత్సా) నా ఆడదూడ
वध (వధ్) నా వధ
वधकर (వధ్కర్) వి వధించు
वन (వన్) నా అటవి
वनबकरा (వనబకరా) నా అడవిపిట్ట
वनमानुष (వన్మానుష్) నా అడవికోతి
वनराज्य (వన్రాజ్య) నా అడవిరాజ్యం
वनवास (వనవాస్) నా అరణ్యవాసం
वनविभाग (వనవిభాగ్) నా అటవీశాఖ
वनस्पति (వనస్పతి) నా మొక్క
वनोन्मूलन (వనోన్మూలన్) నా అడవినిర్మూలన
वन्यप्रांत (వన్యప్రాంత్) నా అటవీప్రాంతం
वपन (వపన్) నా విత్తనాలునాటడం
वपनीय (వపనీయ) వి నాటదగిన
वपित (వపిత్) వి నాటిన
वफादार (వఫాదార్) వి నమ్మదగిన
वयस्क (వయస్క) వి యుక్తవయస్కుడైన
वयस्क (వయస్క) నా వయసు:వయస్కుడు
वरंडा (వరండా) నా వరండా
वरंवरा (వరంవరా) నా వరంవర
वरण (వరణ) నా వృతి
वरासत (వరాసత్) నా వారసత్వం
वरित (వరిత) వి ఎన్నికొనిన
वर्ग (వర్గ్) నా చతురస్రము:చదరం:తరగతి
वर्गभेद (వర్గ్భేద్) నా వర్గకలహం
वर्गाकार (వర్గాకార్) వి చతురస్రాకార
वर्गाकार (వర్గాకార్) నా నలచదరం
वर्गिकी (వర్గికీ) నా వర్గం
वर्गीकरणकर (వర్గీకరణకర్) వి తరగతులుగాచేయు
वर्णनकर (వర్ణన్కర్) వి అభివర్ణించు
वर्णनकर (వర్ణన్కర్) వి నిర్వచించు
वर्णीय (వర్ణీయ) వి రంగు
वर्षगाँठ (వర్షగాఁఠ్) నా జన్మదినం
वर्षपूर्व (వర్ష్పుర్వ్) నా ఏళ్లక్రితం
वर्षा (వర్షా) నా వాన
वर्षाऋतु (వర్షాఋతు) నా వర్షాకాలం
वर्षाकर (వర్షాకర్) వి వర్షంకురిపించు
वर्षाकर (వర్ష్కర్) వి కురియించు
वर्षाकरना (వర్ష్కరనా) వి కురిపించు
वर्षाकालीन (వర్షాకాలీన్) వి వర్షాకాలం
वलभि (వలభి) నా కుచ్చిళ్లు
वल्लिका (వల్లికా) నా తీగ
वशमें (వశమై) నా మచ్చిక
वशमेंआ (వశమైఆ) వి లోబడు
वशमेंकर (వశమైకర్) వి లోబరచుకొను
वशमेंकरना (వశ్మైకరనా) వి వశపరచు
वशमेंला (వశమైలా) వి మచ్చికచెయ్యి:లోబరచు
वशावर्ती (వశావర్తీ) నా అధీనుడు
वशितकर (వశిత్కర్) వి వశపరచు
वसन (వసన్) నా వడ్డాణం
वसना (వసనా) నా నడుముగొలుసు
वसली (వసలీ) నా కార్డుబోర్డు
वसा (వసా) నా కొవ్వు
वसूलकर (వసూల్కర్) వి డబ్బురాబట్టు
वसूली (వసూలీ) నా వసూళ్ళు
वस्तुतः (వస్తుతః) నా వాస్తవంగా
वस्तुभाग (వస్తుభాగ్) నా వస్తుభాగం
वस्तुस्थिति (వస్తుస్థితి) నా నిజస్థితి
वस्तुस्थिति (వస్తుస్థితి) నా యథాస్థితి
वस्त्र (వస్త్ర) నా వస్త్రం
वस्त्रपहन (వస్ర్తపహన్) వి దుస్తులువెయ్యి
वस्त्रागार (వస్త్రాగార్) నా బట్టలదుకాణం
वह (వహ్) ప్ర అతడు, తను
वहएक (వహాఏక్) నా అదొక
वहऔरत (వహ్ఔరత్) నా తను
वहकुछभी (వహాకుఛ్భీ) ప్ర అదేమీ
वहक्या (వహ్క్యా) నా అదేదో
वहदेखो (వహ్దేఖో) నా అదుగో
वहन (వహన్) నా మోయడం
वहलो (వహ్లో) ప్ర అడుగో
वहशत (వహ్శత్) నా ఆటవికం
वहस्वयं (వహస్వయం) ప్ర తను
वहाँका (వహాఁకా) నా అచ్చటి
वहाँभी (వహఁభీ) ప్ర అక్కడా
वहाँरख (వహాఁరఖ్) వి అవతలపెట్టు
वहाँरहकर (వహారహ్కర్) ప్ర అందుండి
वही (వహీ) ప్ర అదియే
वहींकावहीं (బహీంకావహీం) ప్ర ఎక్కడిదక్కడ
वाँछित (వాఁఛిత్) వి కోరిన
वांछा (వాంఛా) నా వాంఛ
वांछित (వాంఛిత్) నా అపేక్షితం
वाग्दान (వాగ్దాన్) నా ఇచ్చినమాట
वाचाल (వాచాల్) నా మాటలమారి
वाणिज्यिक (వాణిజ్యిక్) వి వాణిజ్య
वात (వాత) నా కీళ్ళనొప్పి
वात (వాత్) నా త్రిదోషములు
वात (వాత్) నా వాతం
वातज्वर (వాతజ్వర్) నా వాతజ్వరం
वातपर्यय (వాతపర్యయ్) నా కంటిరోగం
वातरोग (వాత్రోగ్) నా వాతం
वातापी (వాతాపీ) నా వాతాపీ
वातावरण (వాతావరణ) నా వాతావరణం
वादकर (వాద్కర్) వి వాదలాడు
वादन (వాదన్) నా వాదన
वादप्रतिवाद (వాదప్రతివాద్) నా వాదప్రతివాదం
वादविवाद (వాద్వివాద్) నా వాదప్రతివాదాలు
वादविवादकर (వాద్వివాద్కర్) వి కీచులాడు
वादाकर (వాదాకర్) వి మాటయివ్వు
वादापूराकर (వాదాపూరాకర్) వి మాటదక్కించుకో
वादिया (వాదియా) నా స్థలం
वादी (వాదీ) నా చిట్టడవి
वाद्ययंत्र (వాద్యయంత్ర) నా వాయిద్యం
वाधू (వాధూ) నా తెడ్డు
वानाकाल (వానాకాల్) నా వానాకాలం
वापसआ (వాపస్ఆ) వి తిరిగివచ్చు
वापसकर (వాపస్కర్) వి తిరిగిఇవ్వు
वापसदे (వాపస్దే) వి తిరగగొట్టు
वापसले (వాపస్లే) వి ఉపసంహరించు
वापसहो (వాపస్హో) వి వెనక్కువచ్చు
वापसी (వాపసీ) వి తిరుగు
वामपंथ (వామపంథ్) నా అభ్యుదయభావం
वामल (వామల్) వి కపట
वायस (వాయస్) నా చిరంజీవి
वायुनाळ (వాయునాఠ్ఠ్) నా గాలిగొట్టం
वायुरहित (వాయురహిత్) వి గాలిలేని
वार (వార్) నా గ్రుద్దు
वारपत्रिक (వారపత్రిక్) నా వారపత్రిక
वारिस (వారిస్) నా వారసుడు
वार्ता (వార్తా) నా సమాచారం
वार्तालापकरना (వార్తాలాప్కరనా) వి సంభాషించు
वाली (వాలీ) ప్ర గలది
वाष्पितहोना (వాష్పిత్హోనా) వి ఆవిరైపో
वास (వాస్) నా నివాసం
वासना (వాసనా) నా వాంఛ
वास्तव (వాస్తవ్) నా వాస్తవం
वास्ता (వాస్తా) నా తోడు
वाहन (వాహన్) నా వాహనం
वाहनचालन (వాహన్చాలన్) నా వాహనంనడపడం
वाहरे (వాహ్రే) ప్ర అగుర
वाहिका (వాహికా) నా ధమని
वाहियात (వాహియాత్) నా అసంగతమైన
विंडुल (విండుల్) నా గొంగళిపురుగు
विकट (వికట్) వి కఠినమైన
विकलहो (వికల్హో) వి ఆందోళనచెందు
विकलांग (వికలాంగ్) నా వికలాంగుడు:కుంటి
विकसित (వికసిత్) వి కదలిత
विकसितहो (వికసిత్హో) వి అభివృద్ధిచెందు
विकसितहो (వికసిత్హో) వి విచ్చు
विकसितहोना (వికసిత్హోనా) వి చిగురించు:వికసించు
विकास (వికాస్) నా అభివృద్ధి
विकासकर (వికాస్కర్) వి అభివృద్ధిపరచు
विकासपा (వికాస్పా) వి పైకివచ్చు
विक्रयकर (విక్రయకర్) వి విక్రయించు
विक्रयकेलिएरखना (విక్రయ్కేలిఏరఖనా) వి అమ్మకానికిఉంచు
विक्रयी (విక్రయీ) నా అమ్మేవాడు
विक्रेता (విక్రేతా) నా అమ్మకందారు
विघ्न (విఘ్న్) నా అంతరాయం
विचलित (విచలిత్) వి ఏమరచిన
विचलितहो (విచలిత్హో) వి ఉదరు
विचार (విచార్) నా తలపు:యోచన
विचार (విచార్) నా విశ్వాసాలు
विचारआ (విచార్ఆ) వి ఆలోచనకలుగు
विचारकर (విచార్కర్) వి చర్చించు:తలచు:తలపు
विचारपूर्ण (విచార్పూర్ణ్) వి ఆలోచనతోకూడిన
विचारविमर्श (విచార్విమర్శ) నా విచారణ
विचारविषयक (విచార్విషయక్) వి విచారపర
विचारहोना (విచార్హోనా) వి తలపుచెయ్యి
विचारित (విచారిత్) వి విచారిత
विचार्य (విచార్య్) వి ఆలోచించదగిన
विचित्र (విచిత్ర) నా చిత్రం
विचित्र (విచిత్ర) నా విచిత్రం:చోద్యం
विचित्रपन (విచిత్రపన్) నా విచిత్రం
विचित्रप्राणि (విచిత్రప్రాణి) నా వింతప్రాణి
विच्चेद (విచ్చేద్) నా విచ్చేదం
विच्चेदक (విచ్చేదక్) నా విచ్చేదక
विच्छित्ति (విచ్ఛిత్తి) నా వేర్పాటు
विच्छेद (విచ్ఛేద్) నా వేర్పాటు
विछोह (విఛోహ్) నా విరహం
विजयपाना (విజయ్పానా) వి విజయంపొందు
विजयप्राप्तकर (విజయప్రాప్తకర్) వి విజయంసాధించు
विजयमिल (విజయమిల్) వి విజయంకలుగు
विजयी (విజయీ) వి గెలిచిన
विजानमिल (విజాన్మిల్) వి విజ్ఞానంకలుగు
विजिगीषु (విజిగీషు) వి ద్వేషి
विज्ञान (విజ్ఞాన్) నా విజ్ఞానం
विज्ञानसंगत (విజ్ఞాన్సందత్) వి విజ్ఞానం
विज्ञापनपत्र (విజ్ఞాపన్పత్ర్) నా కరపత్రం
विडुवक (విడులక్) నా విడువక
वितंडाकरना (వితండాకరనా) వి వితండవాదంచెయ్యి
वितण्डा (వితణ్డా) నా వితండవాదము
वितरक (వితరక్) నా పంపిణీదారుడు
वितृष्णा (వితృష్ణా) నా కంటకం
वित्तव्यवस्था (విత్తవ్యవస్థ) నా అర్థవ్యవస్థ
विदा (విదా) నా వీడ్కోలు
विदाई (విదాఈ) నా అంపకం:వీడ్కోలు
विदाकर (విదాకర్) వి సాగనంపు
विदाकरना (విదాకరనా) వి వీడ్కోలుచెప్పు
विदायगी (విగాయగీ) నా కానుకధనం
विदाले (విదాలే) వి వీడ్కొను
विदेश (విదేశ్) నా విదేశం
विदेशविनिमय (విదేశ్వినిమయ్) నా విదేశవినిమయం
विद्या (విద్యా) నా ప్రతిభ
विद्याकाअर्जन (విదయాకాఅర్జన్) నా డొక్కశుద్ధి
विद्युत् (విద్యుత్) నా విద్యుత్త్
विद्युल्लता (విద్యుల్లతా) నా మెరుపుతీగ
विद्युल्लेखा (విద్యుల్లేఖా) నా రంగులమయము
विद्रूपता (విద్రూపతా) నా దోషం
विद्रोह (విద్రోహ్) నా తిరుగుబాటు
विधवा (విధవా) నా వితంతువు
विधवा (విధవా) వి విధవ
विधवाहो (విధవాహో) వి త్రాడుతెగు
विधा (విధా) నా విధం
विधान (విధాన్) నా అమర్చడం
विधान (విధాన్) ప్ర చొప్పున
विधान (విధాన్) నా విధానం
विधानीय (విధానీయ) వి చట్టసంబంధమైన
विधायक (విధాయక్) నా చట్టసభసభ్యుడు
विधि (విధి) నా న్యాయం
विधिनिबंधन (విథినిభంధన్) నా చట్టనిబంధన
विधिमान्यता (విధిమాన్యతా) నా తీరడం
विधिरीत्या (విధిరీత్యా) నా చట్టరీత్యా
विधिसंबंध (విధిసంబంధ్) నా చట్టసంబంధం
विध्यादीक्षा (విధ్యాదీక్షా) నా చదువుసంధ్య
विनतीकर (వినతీకర్) వి బతిమాలు
विनपडक (వినపడక్) నా వినపడక
विनय (వినయ్) నా అడకువ
विनययुक्त (వినయయుక్త) వి వినయంగా
विनयसेझुककररहना (వినయ్సేఝుక్కర్రహనా) వి అణగిమణగిఉండు
विनिमय (వినిమయ్) నా ఎగుమతిదిగుమతి
विनिमय (వినిమయ్) నా నిమయం
विनियोग (వినియోగ) నా వినియోగం:తగిన
विनियोग (వినియోగ్) నా ప్రయోగించడం:ఖర్చు
विनियोजन (వినియోజన్) నా ఉచితమైన
विनीत (వినీత్) వి దీన
विनोद (వినోద్) నా వినోదం:వేడుక
विपक्ष (విపక్ష) నా ప్రతిపక్షం
विपत्ति (విపత్తి) నా ఇడుముడి
विपत्तिकासमय (విపత్తికాసమయ్) నా కష్టకాలం
विपदा (వివాదా) నా ఆపత్తు
विपदाग्रस्त (విపదాగ్రస్త్) వి కష్టతర
विपरीतता (విపరీతతా) నా వైపరీత్యం
विपरीतार्थ (విపరీతార్థ్) నా పెడర్థం
विपुत्रा (విపుత్రా) వి విపుత్ర
विफलता (విఫలతా) నా విఫలం
विभाग (విభాగ్) నా విభాగం
विभाजितकर (విభాజిత్కర్) వి భాగాలుచెయ్యి:విభజించు
विभाजितहो (విభాజిత్హో) వి భాగింపబడు
विभूदीरख (విభూదీరఖ) వి విభూదిపెట్టు
विभेदन (విభేదన్) నా కుట్టించడము
विमर्शक (విమర్శక్) నా విమర్శకుడు
विमाता (విమాతా) నా మారుతల్లి
विमातृज (విమాతృజ్) నా సోదరుడు
विमुक्त (విముక్త) నా విముక్తుడు
विमौट (విమౌట్) నా చీమలపుట్ట
वियुक्तकरना (వియుక్తకరనా) వి వేర్పాటుచెయ్యి
वियोग (వియోగ్) నా ఎడబాటు
विरमण (విరమణ) నా విరమణ
विरला (విరలా) నా అపురూపం
विरह (విరహ్) నా విచ్ఛేదన:విరహం
विरहवेदना (విరహ్వేదనా) నా విరహవేదన
विराजमानहो (విరాజమాన్హో) వి కొలువుదీరు:కొలువైవుండు
विरानहोना (విరాన్హోనా) వి శూన్యమవ్వు
विराम (విరామ్) నా ఎడతెరపి
विरामकाल (విరామ్కాల్) నా విరామసమయం
विरासत (విరాసత్) నా వారసత్వసంపద:వారసత్వం
विरुद (విరుద్) వి బిరుదు
विरुद्ध (విరుద్ధ్) వి వ్యతిరేకమైన
विरुद्धता (విరుద్ధతా) నా విరుద్ధం
विरुद्धहो (విరుద్ధ్హో) వి ఎదురుతిరుగు:బెడిసికొట్టు
विरोध (విరోధ్) నా నిరసన:ప్రతిఘటన:విరోధం
विरोधकर (విరోధ్కర్) వి తిరుగబడు:విరోధించు
विरोधाभास (విరోధాభాస్) నా వ్యతిరేకత
विलंब (విలంబ్) నా ఆలశ్యం
विलंबन (విలంబన్) నా ఆలస్యం
विलगाना (విలగానా) వి వేరుచేయబడు
विलम्बित (విలమ్బిత్) వి ఆలస్యమైన
विलय (విలయ) నా ఏకమవడం:కలవడం
विलयन (విలయన్) నా కరగడం:కలిసిపోవడం
विलयहोना (విలయహోనా) వి కలిసిన
विलाप (విలాప్) నా గగ్గోలు:విలపించడం
विलापकर (విలాప్కర్) వి అఘోరించు
विलापकरना (విలాప్కరనా) వి విలపించు
विलीन (విలీన) వి కలిసిఉన్న:కలిసిన
विलीन (విలీన్) వి కలిసిపోయిన
विलीन (విలీన్) వి చాటునఉన్న:దాగిఉన్న
विलीन (విలీన్) వి మరుగుపడిన:మాటునఉన్న
विलीन (విలీన్) నా లీనం
विलुप्तता (విలుప్తతా) నా మరుగవడం
विलुविद्य (విలువిద్య) నా విలువిద్య
विलोडित (విలోడిత్) వి కంపించిన:కదిలిన
विलोडित (విలోడిత్) వి చిలికిన
विलोपक (విలోపక్) వి దూరంచేసే
विलोम (విలోమ్) వి విరుద్ధమైన
विवरण (వివరణ) నా వివరింపు
विवरनमिल (వివరణమిల్) వి వివరణకలుగు
विवादकर (వివాద్కర్) వి వాదులాడు
विवादमेंरख (వివాద్మైరఖ్) వి వాదనలోపెట్టు
विवाहकर (వివాహ్కర్) నా వివాహమాడు
विवाहविच्छेद (వివాహ్విచ్ఛేద్) నా వివాహరద్దు
विविधचीजोंकीमिलावट (వివిధ్చీజోంకీమిలావట్) నా కలగూరగంప
विवेकवान (వివేకవాన్) వి వివేకవంత
विवेकी (వివేకీ) వి వివేకమైన
विशिष्ट (విశిష్ట) నా ప్రత్యేకం
विशेषक (విశేషక్) నా విశేషకం
विशेषज्ञ (విశేషజ్ఞ) నా నిపుణుడు
विश्रामकरना (విశ్రామ్కరనా) వి విశ్రాంతితీసుకో
विश्रामकाल (విశ్రామ్కాల్) నా తీరికసమయం
विश्वस्त (విశ్వస్త) నా నమ్మకస్తుడు
विश्वास (విశ్వాస్) నా నమ్మకం
विश्वासकर (విశ్వాస్కర్) వి నమ్ము:విశ్వసించు
विश्वासघात (విశ్వసఘాత్) నా నమ్మకద్రోహం
विश्वासशील (విశ్వాస్శీల్) వి నమ్మకంగల
विश्वास् (విశ్వాస్) నా నమ్మిక
विष (విష) నా గరళం
विषधर (విషధర్) వి విషపూరిత
विषधरसर्प (విషధర్సర్ప్) నా విషసర్పం
विषप्रभाव (విషప్రభావ్) నా విషప్రభావం
विषमता (విషమతా) నా తారతమ్యం
विषय (విషయ్) నా విషయం
विषयकाकरतलामलकहो (విషయకాకరతలామలక్హో) వి కొట్టినపిండి
विषयमिल (విషయమిల్) వి విషయాలుకలుగు
विषयुक्त (విషయుక్త) వి గరళపూరిత
विषवलय (విషవలయ్) నా విషవలయం
विषवायुवु (విషవాయువు) నా విషవాయువు
विषसर्प (విషసర్ప్) నా విషసర్పం
विषहीन (విషహీన్) వి విషంలేని
विषहीनसाँप (విషహీన్సాఁప్) నా విషంలేనిపాము
विषाद (విషాద్) నా ధుఖం:నాశనము:బాధ:బెంగ
विषादहो (విషాద్హో) వి విషాదంకలుగు
विषूचीरोग (విషూచీరోగ్) నా ఆట్లమ్మ
विसम्मति (విసమ్మతి) నా బేధాభిప్రాయం
विस्तरण (విస్తరణ) నా విస్తరణ
विस्तार (విస్తార్) నా విస్తరణ:విస్తారం
विस्तृत (విస్తృత్) వి విస్తారం
विस्तृतहोना (విస్తృత్హోనా) వి వ్యాపించు
विस्पन्दन (విస్పన్దన్) నా కుదుపు
विस्मयकारिता (విస్మయకారితా) నా విస్మయం
विस्मयकारी (విస్మయకారీ) వి చోద్యమైన
विस्मयलग (విస్మయ్లగ) వి విస్మయంకలుగు
विस्मयादिबोधकचिह्न (విస్మయాదిబోధక్చిహ్న్) నా ఆశ్చర్యార్ధకచిహ్నం
विस्मृति (విస్మృతి) నా ఆదమరపు:మతిమరుపు
विहँसता (విహఁసతా) వి నవ్వుతూఉన్న
विहरना (విహరనా) నా విహరించు
विहार (విహార్) నా విహారము
विहित (విహిత్) వి నిర్ధిష్టమైన
वीक्षण (వీక్షణ) నా కనుకలి
वीज (వీజ్) నా విత్తనం:విత్తు
वीजन (వీజన్) నా విసరుకర్ర
वीजा (వీజా) నా వీస
वीथि (వీథి) నా వీధి
वीरवह (వీరవహ్) నా శతాంగము
वीरान (వీరాన్) వి పాడుబడ్డ
वीरानजगह (వీరానాజగహ్) నా నిర్మానుష్యప్రదేశం
वीराना (వీరానా) నా నిర్మానుష్యం
वीरानी (వీరానీ) నా దైన్యం
वूड्चक (వూడచక్) నా వూడ్చక
वृक्क (వృక్క) నా మూత్రపిండం
वृक्षारोपण (వృక్షారోపణ్) నా చెట్లునాటడం
वृत्त (వృత్త) నా వృత్తం
वृत्तांत (వృత్తాంత్) నా ఉదంతం
वृत्ति (వృత్తి) నా రసం
वृत्ति (వృత్తి) నా వృత్తి
वृद्ध (వృద్ధ్) నా వృద్ధుడు
वृद्धा (వృద్ధా) నా వృద్ధురాలు
वृद्धिहो (వృద్ధిహో) వి వృద్ధిచెందు
वृष्ट (వృష్ట్) వి కురిసిన
वृहस्पति (వృహస్పతి) నా బేస్తవారము
वे (వే) ప్ర ఆమె
वेग (వేగ్) నా ధాటి:వేగం
वेग (వేగ్) నా వేగంగా
वेगवंत (వేగవంత్) నా వేగవంతం
वेतन (వేతన్) నా జీతం
वेदना (వేదనా) నా ఆవేదన
वेदनाहो (వేదనాహో) వి ఆవేదనకలుగు:వేదనకలుగు
वेदांतदर्शन (వేదాంతదర్శన్) నా వేదాంతత్వము
वेदान्त (వేదాన్త్) నా వేదాంతము
वेदान्तदर्शन (వేదాన్తదర్శన్) నా వేదాంతశాస్త్రం
वेदिका (వేదికా) నా వేదిక
वेधन (వేధన) నా కుట్టించటం
वेपल् (వేపల్) నా వేప
वेला (వెలా) నా గట్టు
वेश्या (వేశ్యా) నా తొత్తు
वेसविकाल (వేసవికాల్) నా వేసవికాలం
वैज्ञानिक (వైజ్ఞానిక్) వి విజ్ఞాన
वैज्ञानिक (వైజ్ఞానిక్) నా విజ్ఞానం
वैद्यकी (వైద్యకా) నా వైద్యవృత్తి
वैधता (బైధతా) నా ముగియడం
वैधव्य (వైధవ్య) నా వైధవ్యం
वैसारहनेपर (వైసారహనేపర్ ) నా అట్లుండగా
वैसाही (వైసాహీ) ప్ర లాంటిది
वैसाहैतब (వైసాహైతబ్) ప్ర అటువంటప్పుడు
वैसीस्थिति (వైసీస్థితి) నా అటువంటిస్థితి
वोटाधिकार (వేటాధికార్) నా ఓటరుహక్కు
व्यंग्यउडा (వ్యంగ్య్ఉడా) వి ఛలోక్తులువిసురు
व्यंजन (వ్యంజన్) నా వంటకం
व्यक्त (వ్యక్త) నా వ్యక్తం
व्यक्तकर (వ్యక్త్కర్) వి ఏకరువుపెట్టు:వ్యక్తపరుచు
व्यक्तकरना (వ్యక్తకరనా) వి వ్యక్తంచెయ్యి
व्यक्तहो (వ్యక్తహో) వి వ్యక్తమవ్వు
व्यग्रता (వ్యగ్రతా) నా తబ్బిబ్బు:తొందరపాటు
व्यतिरेककर (వ్యతిరేక్కర్) వి వ్యతిరేకించు
व्यतिरेकता (వ్యతిరేకతా) నా వ్యతిరేకత
व्यथाकथा (వ్యథాకథా) నా కష్టంవర్ణించటం
व्यथितहोना (వ్యథిత్హోనా) వి కలతపడు
व्यभिचार (వ్యభిచార్) నా చీకటితప్పు
व्यय (వ్యయ్) నా ఖర్చు:వ్యయం
व्ययकर (వ్యయ్కర్) వి వెచ్చించు
व्ययप्रयास (వ్యయప్రయాస్) నా వ్యయప్రయాసలు
व्ययहोना (వ్యయ్హోనా) వి వెచ్చించు
व्यर्थ (వ్యర్థ్) వి లేనిపోని
व्यर्थकरदे (వ్యర్థ్కర్దే) వి నేలపాలుచెయ్యి
व्यर्थता (వ్యర్థతా) నా వ్యర్థం
व्यर्थपदार्थ (వ్యర్థపదార్థ్) నా వ్యర్థపదార్థం
व्यवकलन (వ్యవకలన్) నా తీసివేత
व्यवसाय (వ్యవసాయ్) నా వాణిజ్యం
व्यवस्थाकर (వ్యవస్థాకర్) వి ఏర్పాటుచెయ్యి
व्यवस्थाहीन (వ్యవస్ధాహీన్) వి తారుమారైన
व्यवहारकर (వ్యబహార్కర్) వి వ్యవహరించు
व्यसन (వ్యసన్) నా వ్యసనం
व्यस्त (వ్యస్త) వి తీరికలేని
व्याकरणीयपुरुष (వ్యాకరణీయపురుష్) నా పులింగం
व्याकुल (వ్యాకుల్) నా కలతగా
व्याकुलता (వ్యాకులతా) నా ఆకులపాటు
व्याकुलता (వ్యాకులతా) నా కలత
व्याकुलहो (వ్యాకులహో) వి కలతచెందు:కలతపడు
व्याकुलहो (వ్యాకుల్హో) వి తహతహపడు:దిగాలుపడు
व्याक्रोश (వ్యాక్రోశ్) నా కోపం
व्याख्या (వ్యాఖ్యా) నా వ్యాఖ్యానం
व्याख्यान (వ్యాఖ్యాన్) నా ఉపన్యాసం
व्याख्यानकर (వ్యాఖ్యాన్కర్) వి ఒక్కాణించు
व्याधि (వ్యాధి) నా తెగులు
व्यापकता (వ్యాపకతా) నా వ్యాప్తి
व्यापार (వ్యాపార్) నా బేరం
व्याप्त (వ్యాప్త్) వి విస్తరించిన:వ్యాప్తిచెందిన
व्याप्तहो (వ్యాప్తహో) నా వ్యాపింపబడు
व्यायाम (వ్యాయామ్) నా దేహపరిశ్రమ
व्यायामशाला (వ్యాయామశాలా) నా గోదాం
व्यालू (వ్యాలూ) నా సాయంకాలభోజనం
व्यास (వ్యాస్) నా వ్యాసం
व्रत (వ్రత్) నా నోము
व्रतधारण (వ్రత్ధారణ) నా ధృఢనిశ్ఛయం
वंचक (వంచక్) నా టక్కరికాడు
वंचना (వంచనా) నా వంచన
वंचित (వంచిత్) వి లేని
वंटरि (వంటరి) నా వంటరి
वंध्यकरण (వంధ్యకరణ) నా కుటుంబనియంత్రణ
वंश (వంశ్) నా కత్తిమధ్యభాగం
वंश (వంశ్) నా చెరుకు
वंश (వంశ్) నా వంశ
वंशज (వంశజ్) నా వంశీయుడు
वंशधर (వంశధర్) నా వంశీయులు
वंशधर (వంసధర్) నా కులస్తుడు
वंशीय (వంశీయ) నా వంశీయుడు