Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ल

Wikibooks నుండి
लकडहारा (లకడహారా) నా కట్టెలమ్మువాడు
लकडी (లకడీ) నా కట్టె
लकड़ी (లకడీ) నా కర్ర
लकडीकागट्ठा (లకడీకాగట్ఠా) నా కట్టెలమోపు
लकडीकाट (లకడీకాట్) వి కట్టెలుకొట్టు
लकड़ीकोयला (లకడీకోయలా) నా వంటచెరకు
लकब (లకబ్) నా కితాబు:బిరుదు
लकीर (లకీర్) నా గీత
लक्कड (లక్కడ్) నా దుంగ:దూలం
लक्षण (లక్షణ) నా ధర్మం
लक्ष्मी (లక్ష్మీ) నా క్షీరసాగరకన్యక
लक्ष्य (లక్ష్య) నా గురి:లక్ష్యం
लक्ष्यकर (లక్ష్యకర్) నా గురిచేయు
लक्ष्यदेखना (లక్ష్యదేఖనా) నా గురిచూచు
लक्ष्यस्थल (లక్ష్మస్థల్) నా గమ్యస్థానం
लक्ष्यस्थान (లక్ష్యస్థాన్) నా గురి
लखपति (లఖపతి) వి లక్షాధికారి
लखपेड़ा (లఖపేడా) వి లక్షలచెట్లు
लग (లగ) వి అంటుకో
लग (లగ) వి చేరుకో:మొదలవు
लग (లగ) వి బాధకలుగు
लग (లగ) వి లగ్నమవ్వు
लग (లగా) వి కుళ్లిపో
लगन (లగన్) నా పట్టుదల:శ్రద్ధ
लगन (లగన్) నా లగ్నం
लगना (లగనా) వి మొలుచు:వచ్చు
लगना (లగ్నా) వి అనిపించు
लगवा (లగవా) వి రాయించు
लगवा (లగవా) వి వేయించు
लगा (లగా ) వి నియమించు
लगा (లగా) వి గాయపరుచు
लगा (లగా) వి చేర్చు
लगा (లగా) వి తగిలించు
लगा (లగా) వి పెట్టుట
लगा (లగా) వి బిడాయించు
लगा (లగా) వి ముట్టించు
लगा (లగా) వి రాయు
लगा (లగా) వి వెయ్యి
लगाई (లగాఈ) నా తగిలించడం
लगातारबनाहुआ (లగాతార్బనాహుఆ) నా నిరాటంకం
लगान (లగాన్) నా కట్టుబడి
लगाना (లగానా) వి కాయు:కుట్టు
लगाम (లగామ్) నా కళ్లెం
लगामपकड (లగామ్పకడ్) వి పగ్గంపట్టు
लगामी (లగామీ) నా చిక్కం
लगारहना (లగారహనా) వి నిమగ్నమవ్వు
लगाले (లగాలే) వి రాసుకో
लगाहुआ (లగాహుఁఆ) వి అంటుకున్న
लग्गा (లగ్గా) నా వెదురుకర్ర:గడికర్ర
लग्गी (లగ్గీ) నా వెదురుబొంగు
लग्न (లగ్న) నా లగ్నం
लग्नपत्रिका (లగ్నపత్రికా) నా లగ్నపత్రిక
लघुशंका (లఘుశంకా) నా మూత్రవిసర్జన
लचक (లచక్) నా వంగటం
लचकहीन (లచక్హీన్) నా సాగని
लचीला (లచీలా) వి సాగే
लचुई (లచుఈ) నా మైదాపూరి
लजा (లజా) వి సిగ్గుపడు
लज़ीज़ (లజీజ్) వి మధురమైన
लजीलापन (లజాలాపన్) నా సిగ్గు
लज़्ज़त (లజ్జత్) నా చవి
लट (లట్) నా వెంట్రుకలకుచ్చు
लटक (లటక్) వి వేలాడు
लटक (లటక్) వి వ్రేలాడు
लटकताहुआ (లటకతాహూఆ) నా వ్రేలాడుచున్న
लटकन (లటకన్) నా వ్రేలాడేకమ్మలు
लटकना (లటకనా) వి వ్రేలాడు:వ్రేలాడదియ్యి
लटपटाताहुआ (లట్పటాతాహుఆ) వి తూగుతూ
लटाई (లటాఈ) నా చరకా
लट्टू (లట్టూ) నా గుండ్రనిలైటు:బొంగరం
लट्टूघुमा (లట్టూఘుమా) వి బొంగరంతిప్పు
लट्टूबना (లట్టూబనా) వి బొంగరాలుచెయ్యి
लट्ठमार (లట్ఠమార్) వి కఠిన
लट्ठोंकाबेडा (లట్ఠోంకాబేడా) నా తెప్ప
लठमार (లఠ్మార్) వి కఠోర
लड (లడ) వి కలయబడు:కీచులాడు:తలపడు
लडकपन (లడకపన్) నా కుర్రతనం
लडका (లడకా) నా కుర్రవాడు:కుర్రాడు:మగపిల్లవాడు
लडकाजन्मले (లడకాజన్మలే) వి మగపిల్లవాడుకలుగు
लडकी (లడకీ) నా కుర్రది
लड़खड़ा (లడఖడా) వి తూలిపడు
लड़खड़ाताहुआ (లడఖడాతాహుఆ) వి తడబడు
लडखडाना (లడఖడానా) నా తడబాటు
लड़ना (లడనా) వి కొట్లాడు
लडभिड (లడభిడ) వి కలహించు
लड़वाना (లడవానా) వి కొట్లాటపెట్టు
लड़ाई (లడాఈ) నా అసభ్యకరమైనమాట:తగాదా:యుద్ధం
लड़ाकू (లడాకూ) వి యుద్ధసంబంధిత
लड़ाना (లడానా) వి కొట్లాటపెట్టు
लत (లత్) నా చెడ్డఅలవాటు
लतखोर (లతఖోర్) నా తన్నులుతినేవాడు
लतखोरा (లతఖోరా) నా కాలితన్నులుతినేవాడు
लतहा (లతహా) వి కాళ్ళతోకొట్టే
लताकरंज (లతాకరంజ్) నా గచ్చకాయ
लताड़ (లతాడ్) నా చివాట్లు:విసుక్కోవడం
लताड़ (లతాడ్) వి విరుచుకుపడు
लताड़ना (లతాడనా) వి కాళ్ళతోతన్ను
लतियाना (లతియానా) వి కాళ్ళతోతొక్కు
लतिहल (లతిహల్) నా కాలితన్నులుతినేవాడు
लथाड़ (లథాడ్) నా కసరడం:చీవాట్లు
लथाड़ना (లతాడ్నా) వి చివాట్లుపెట్టు
लथाड़ना (లథాడనా) వి గుంజు
लथाड़ना (లథాడనా) వి విరుచుకపడు
लदना (లదనా) వి కప్పబడు
लदना (లదనా) నా నింపు
लदा (లదా) వి నిండిన
लदाई (లదాఈ) నా కూలి
लदौनी (లదౌనీ) నా కూలీ
लपटा (లపటా) నా చలిమిడి
लपेट (లపేట్) వి చుట్టబెట్టు
लपेट (లపేట్) నా చుట్టు
लपेटकर (లపేట్కర్) నా చుట్టేసుకో
लपेटकररख (లపెటకర్రఖ్) వి మడచిపెట్టు
लपेटकररख (లపేటకర్రఖ్) వి చుట్టపెట్టు
लपेटना (లపెటనా) నా చుట్టడం
लप्पड़ (లప్పడ్) నా చెంపకాయ
लप्सिका (లప్సీకా) నా చల్మిడి
लप्सी (లప్సీ) నా పలుచన:పాకము
लफँगा (లఫఁగా) నా అల్లరిగాతిరుగువాడు
लफ़सील (లఫసీల్) నా సమాచారం
लभ्य (లభ్య) నా లభ్యం
लभ्यहो (లభ్యహో) వి లభ్యమగు
लमई (లమఈ) నా తేనేటీగ
लमगजा (లమగజా) నా మొద్దుగుడ్డ
लमगिरदा (లమగిరదా) నా గరుకుకాగితం
लम्हे (లమ్హే) నా క్షణాలు
लयहोना (లయహోనా) వి లీనంకావటం
लयीजमजा (లయీజమ్జా) వి నాచుపట్టు
ललकार (లలకార్) నా సవాలు
ललकारना (లలకారనా) వి కయ్యానికిపిలువు
ललकारना (లలకారనా) వి రెచ్చగొట్టు
ललकित (లలకిత్) వి కోరికతో
ललचा (లలచా) వి ఆశపెట్టు
ललचा (లలచా) వి భ్రమపెట్టు
ललाटका (లలాట్కా) ప్ర నుదుటి
ललाटपर (లలాట్పర్) నా నుదురు
ललाम (లలామ్) వి ఎరుపెక్కిన
ललौहाँ (లలౌహాఁ) వి లేతఎరుపు
लल्ला (లల్లా) నా కన్నా
लवंग (లవంగ) నా లవంగము
लवंग (లవంగ్) నా మేకు
लवनी (లవనీ) నా కోత
लवाई (లవాఈ) నా ఈనినఆవు
लस (లస్) నా చిక్కన
लसदार (లసదార్) వి జిగురుగల
लसलसाहट (లసలసాహట్) నా జిగటగాఉండడం
लसिकाभ (లసికాభ్) వి జీర్ణసంబంధిత
लसीका (లసీకా) నా రసిక
लसीला (లసీలా) వి జిగురుగానున్న
लसीलापन (లసీలాపన్) నా బంకగాఉండటం
लहर (లహర్) నా తరంగం:తీవ్రత
लहरा (లహరా) వి పెళపెళలాడు:రెపరెపలాడు
लहराना (లహరానా) వి తూగు
लहराना (లహ్రానా) వి అలలుగాలేపు
लहरित (లహరిత్) వి అలలతోకూడిన
लहसुन (లహసున్) నా ఉల్లిపాయ:వెల్లుల్లి
लहूलुहान (లహూలుహాన్) వి రక్తంతోతడిసిన
लाँग (లాఁగ్) నా కొస
लांगल (లాంగల్) నా నాగలి
लांछन (లాంఛన్) నా లాంఛనాలు
लांछनप्राय (లాంఛనప్రాయ) నా లాంఛనప్రాయం
लांछना (లాంఛనా) నా అభాండము
लांछित (లాంఛిత్) వి నిందమోపబడిన
लाइबरतोता (లాఇబర్తోతా) నా చిలక
लाई (లాఈ) నా రవ్వలడ్డు
लाकोंलोग (లాకోంలోగ్) నా లక్షలమంది
लाख (లాఖ్) ప్ర నూరువేలు
लाखोंतकलोग (లాఖోంతక్లోగ్) నా లక్షలాది
लागट (లాగట్) నా లాగటం
लागत (లాగత్) నా ఖర్చు
लागूकर (లాగూకర్) వి అమలులోపెట్టు
लाचार (లాచార్) వి గతిలేని
लाचारहोकर (లాచార్హోకర్) నా గతిలేక:గత్యంతరములేక
लाजवर्दी (లాజవర్దీ) వి రత్నాలుపొదిగిన
लाजवाब (లాజావాబ్) నా అతీతసౌందర్యం
लाज़िम (లాజిమ్) వి ఆవశ్యకమైన
लाज़िमी (లాజిమీ) వి తప్పనిసరి
लाट (లాట్) నా కట్ట
लाट (లాట్) నా కారుపార్కింగు
लाट (లాట్) నా స్తంభం
लाठ (లాఠ్) నా మోపు
लाठी (లాఠీ) నా కట్టె
लाठी (లాఠీ) నా దుడ్డుకర్ర
लाड (లాడ్) నా గారాబం
लाड़करना (లాడ్కరనా) వి గారాబంచెయ్యి
लाडप्यार (లాడ్ప్యార్) నా అరులు
लाड़प्यार (లాడ్ప్యార్) నా లాలింపబడడం
लाड़ला (లాడలా) వి గారాబం
लाडला (లాడ్లా) నా అల్లారుముద్దుగా
लाड़ा (లాడా) నా పెళ్ళికొడుకు
लाढ़िया (లాఢియా) నా దళారి
लाद (లాద్) నా వెయ్యి
लादना (లాదనా) వి మోపు:రుద్దు:వెయ్యి
लादी (లాదీ) నా మూట
लादी (లాదీ) నా మోత
लानत (లానత్) నా తిరస్కారం
लानतदे (లానత్దే) వి ఛీకొట్టు
लाना (లానా) వి చెయ్యి
लापता (లాప్తా) వి అదృశ్యమైన
लापरवाह (లాపరవాహ్) వి జాగ్రత్తపడని
लापरवाही (లాపరవాహీ) నా నిర్లక్ష్యము
लाभ (లాభ్ ) నా లాభం:గిట్టుబాటు
लाभउठा (లాభ్ఉఠా) వి లాభపడు
लाभउठाना (లాభ్ఉఠానా) వి లాభంపొందు
लाभकमाना (లాభ్కమానా) వి లాభంసంపాదించు
लाभकीइच्छामें (లాభ్కీఇచ్ఛామై) వి లాభపడదలుచు
लाभदायकहो (లాభదాయక్హో) వి గిట్టుబాటవ్వు
लाभपहूंच (లాభ్పహూంచ్) వి లాభంచెయ్యి
लाभप्राप्तकर्ता (లాభ్ప్రాప్తకర్తా) వి లాభదాయక
लाभहो (లాభ్హో) వి లాభంకలుగు
लाभान्वित (లాభాన్విత్) వి లాభంపొందిన
लामज्जक (లామజ్జక్) నా రెల్లు
लामबंद (లామబంద్) నా యుద్ధసన్నద్ధం
लायक (లాయక్) వి పనికివచ్చే
लायक (లాయక్) నా వీలు
लार (లార్) నా లాలాజలం
लाल (లాల్) నా ఎరుపు:కందు
लालकंबल (లాల్కంబల్) నా ఎర్రగొంగళి
लालकिला (లాల్కిలా) నా ఎర్రకోట
लालघास (లాల్ఘాస్) నా ఎర్రగడ్డి
लालच (లాలచ్) నా అడియాస
लालचंदन (లాల్చందన్) నా ఎర్రచందనం
लालची (లాల్చీ) నా ఆశపరుడు
लालचींटी (లాల్చీంటీ) నా ఎర్రచీమ
लालचीहो (లాలచీహో) వి కక్కుర్తిపడు
लालटेन (లాలటేన్) నా లాంతరు
लालबना (లాల్బనా) వి ఎరుపుచెయ్యి
लालमिट्टी (లాల్మిట్టీ) నా ఎర్రమన్ను
लालमिर्च (లాల్మిర్చ్) నా ఎండుమిరప
लालमिर्चऎल (లాల్మిర్చ్ఐల్) నా ఎర్రమిర్చి
लालरंग (లాల్రంగ్) నా ఎరుపురంగు
लालरंगलगा (లాలరంగలగా) వి ఎర్రరంగుపూయు
लालरक्तकणिका (లాల్రక్త్కణికా) నా ఎర్రరక్తకణిక
लालसागर (లాలసాగర్) నా ఎర్రసముద్రం
लालसागर (లాల్సాగర్ ) నా ఎర్రసముద్రం
लालसाजग (లాలసాజగ్) వి మక్కువకలుగు
लालसी (లాల్సీ) నా ఆశాపరుడు
लालहो (లాల్హో) వి ఎరుపెక్కు
लाला (లాలా) నా చొంగ
लालाजल (లాలాజల్) నా లాలాజలం
लालिमा (లాలిమా) నా జొత్తు
लालूवार (లాలూవార్) నా కత్తి
लाव (లావ్) నా తాడు
लावज (లావజ్) నా డప్పు
लावारिस (లావారిస్) నా దిక్కులేనివాడు
लासा (లాసా) నా గట్టి:జిగురు:బంక
लासी (లాసీ) నా గోధుమపురుగు
लिख (లఖ్) వి రాయి:లిఖించు:వ్రాయి
लिखकरदो (లిఖకర్దో) వి వ్రాసిపెట్టు
लिखना (లిఖనా) వి రాయి
लिखना (లిఖ్నా) నా ఆలేఖనం
लिखले (లిఖ్లే) వి రాసుకో
लिखवा (లిఖవా) వి రాయించు
लिखवाना (లిఖవానా) వి వ్రాయించు
लिखा (లిఖా) వి వ్రాయించు
लिखा (లిఖా) వి వ్రాసిన
लिखाई (లిఖాఈ) నా రాతకూలి
लिखावट (లిఖావట్) నా చేతివ్రాత
लिखावट (లిఖావట్) నా రాత:దస్తూరి
लिखावट (లిఖావట్) నా రాయడం:రాసేపద్ధతి
लिखित (లిఖిత్) నా వ్రాత
लिखितचिह्न (లఖిత్చిహృన్) నా వ్రాతచిహ్నం
लिजर्ड (లిజర్డ్) నా తొండ
लिटाना (లిటానా) వి పడుకోబెట్టు
लिट्ट (లిట్ట) నా దిబ్బరొట్టె
लिट्टी (లిట్టీ) నా చపాతి
लिडौरी (లిడౌరీ) నా కంకిలోఉన్నధాన్యం
लिपट (లిపట్) వి చుట్టుకో:చుట్టేసుకో
लिपटाना (లిపటానా) వి మూయు
लिपवाना (లిప్వానా) వి అలికించు
लिपाई (లిపాఈ) నా అలకడం:లేపనం
लिपिक (లిపిక్) నా వ్రాసేవాడు
लिफाफा (లిఫాఫా) నా కవరు
लिबड़ी (లిబడీ) నా గుడ్డముక్క:గుడ్డలు
लिबरतोता (లిబర్తోతా) నా రామచిలుక
लिबास (లిబాస్) నా వస్త్రధారణ
लिलार (లిలార్) నా గుంట
लिलाही (లిలాహీ) నా దారం
लिलाही (లిలాహీ) నా నూలుదారం
लिहाज (లిహాజ్) నా దయ
लीआ (లీఆ) నా ముంపు
लीक (లీక్) నా బండిబాట
लीख (లీఖ్) నా ఈపి
लीन (లీన్) వి లీనమైన
लीनता (లీనతా) నా లీనము
लीनहोजा (లీన్హోజా) వి నిమగ్నమవ్వు
लीप (లీప్) వి మెత్తు
लीप (లీప్) వి లేపనముచెయ్యి
लीमुआ (లీముఆ) నా నిమ్మకాయ
लीम्बू (లీమ్బూ) నా నిమ్మపండు
लीलना (నీలనా) వి మ్రింగు
लीवर (లీవర్) నా కాలేయం
लुंज (లుంజ్) వి మోడుబారిన
लुआठा (లుఆఠా) నా కొరవి
लुकसाज़ (లుకసాజ్) నా శుభ్రపరిచినతోలు
लुकाछिपी (లుకాఛిపీ) నా డాగురుమూతలు
लुगड़ा (లుగడా) నా చింపిరిగుడ్డ
लुगड़ी (లుగడీ) నా కొండెం
लुगड़ी (లుగడీ) నా చినిగినగుడ్డ
लुटनिहार (లుటనిహార్) నా దోపిడీదొంగ
लुटवैया (లుటవైయా) నా దోచుకొనేవాడు
लुटा (లుటా) వి దోచు:ముంచు
लुटा (లుటా) వి మోసగింపుపడు
लुटाना (లుటానా) వి ఖర్చుపెట్టు:వృధాఖర్చు
लुटिया (లుటియా) నా లోటా
लुटेरा (లుటేరా) నా దోపిడీదారుడు
लुड़ियाना (లుడియానా) వి ఉండచుట్టు
लुढक (లుఢక్) వి డొల్లు:పొర్లాడు:పొర్లు
लुढका (లుఢకా) వి దొర్లించు
लुढ़काना (లుఢకానా) వి దొర్లించు
लुतरा (లుతరా) నా తంటాలమారి
लुत्फ (లుత్ఫ్) నా ఆహ్లాదము
लुफ्तउठा (లుఫ్తఉఠా) వి సంతోషించు
लुब्ध (లుబ్ధ్) వి లోభి
लुभाना (లుభానా) వి ఆశపుట్టించు
लुरकी (లురకీ) నా చెవికమ్మ
लुहारी (లుహారీ) నా కమ్మరజాతిస్త్రీ
लू (లూ) నా ఎండదెబ్బ
लूका (లూకా) నా కాగడా
लूका (లూకా) నా చేపలబుట్ట
लूट (లూట్) వి కొల్లగొట్టు
लूट (లూట్) నా దోచుకొను
लूट (లూట్) నా దోపిడి
लूटखसोट (లూట్ఖసోట్) నా దోచుకోవడము
लूटना (లూటనా) వి ఖర్చుపెట్టించు
लूटपाट (లూటపాట్) నా కొల్లగొట్టడం
लूटमार (లూటమార్) నా దోచుకోవడం
लूटले (లూట్లే) వి దోపిడీచెయ్యి
लूटलेना (లూట్లేనా) వి దొంగలించు
लूमारना (లూమారనా) వి వడదెబ్బకొట్టు
लूलगना (లూలగనా) నా వడదెబ్బ
लूला (లూలా) నా చేతులులేనివాడు
लूलापन (లూలాపన్) నా అవిటితనం
लूलालँगड़ा (లూలాలఁగడా) నా అవిటిగాఉండడం
ले (లె) వి అందుకో:తాగు:తీసుకో
लेंहड़ा (లెంహడా) నా సమూహం
लेई (లెఈ) నా చిక్కనిద్రవం
लेकर (లేకర్) ప్ర తీసుకొని
लेकररख (లెకర్రఖ్) వి అదింపట్టు
लेकिन (లేకిన్) ప్ర కాని
लेकिनतो (లేకిన్తో) నా గాని
लेख (లేఖ్) నా రచన:వ్యాసం
लेखक (లేఖక్) నా రచయిత:రచయిత్రి
लेखन (లేఖన్) నా రాత
लेखनकापूर्वक (లేఖన్కాపూర్వక్) నా వ్రాతపూర్వకం
लेखनशैली (లేఖన్శైలీ) నా రాసేవిధానం
लेखपुस्तिका (లేఖ్పుస్తికా) నా ఖాతాపుస్తకం
लेखा (లేఖా) నా జమా
लेखांकित (లేఖాంకిత్) వి రచించన
लेखापुस्तकखाना (లేఖాపుస్తక్ఖానా) నా చిట్టాపద్దులపెట్టె
लेखाबही (లేఖాబహీ) నా ఖాతాపుస్తకం
लेखाबही (లేఖాబహీ) నా లెక్కలపుస్తకం
लेखिका (లేఖికా) నా రచయిత్రి
लेजा (లేజా) వి కొనిపో
लेजु (లేజు) నా బావిత్రాడు
लेजुरा (లేజురా) నా గిలకతాడు
लेटना (లేటనా) నా నడుమువాల్చడం
लेनदार (లెనదార్) నా గ్రహీత
लेनदार (లెనదార్) నా బాకీఇచ్చినవాడు:వడ్డీవ్యాపారి
लेनदार (లెనదార్) నా స్వీకారం:తీసుకొనేవాడు
लेनदेन (లేన) నా ఇచ్చిపుచ్చుకొనడం
लेनदेन (లేన్దేన్) నా లావాదేవీ
लेनहार (లేనహార్) వి కొనుగోలుచేసే
लेना (లేనా) వి ఎంచుకో:కొనుక్కో:తీసుకో
लेना (లేనా) వి గ్రహించు
लेनिहार (లేనిహార్) వి విక్రయించే
लेप (లేప్) నా అద్దినపూత
लेप (లేప్) నా లేపం:లేపనం
लेपन (లేపన్) నా లేపనం
लेपनलगा (లేపన్లగా) వి లేపనంరాయి
लेभाग (లేభాగ్) వి ఉడాయించు
लेरुआरी (లేరుఆరీ) నా గొర్రె
लेलेना (లేలేనా) వి తీసుకో
लेश (లేశ) వి కొంచెము
लैगून (లైగూన్) నా ఉప్పునీటిమడుగు
लो (లో) ప్ర ఇదిగొ
लोई (లోఈ) నా ఉన్నిదుప్పటి
लोई (లోఈ) నా ముద్ద
लोक (లోక్) నా లోకం
लोकनृत्य (లోక్నృత్య్) నా జానపదనాట్యం
लोकप्रिय (లోకప్రియ) నా ప్రాచుర్యం
लोकमत (లోకమత్) నా జనాభిప్రాయం
लोकसंगीत (లోక్సంగీత్) నా జానపదసంగీతం
लोकानुभव (లోకానుభవ్) నా లోకానుభవం
लोखंड (లోఖండ్) నా కొరముట్టు
लोग (లోగ్) నా జనం:లోకులు
लोच (లోచ్) నా నాజూకుతనం
लोट (లోట్) వి దొర్లు
लोटा (లోటా) నా చెంబు:లోటా
लोढ़ना (లోఢనా) వి వేరుచేయు
लोदेखो (లోదేఖో) ప్ర అల్లదిగో
लोन (లోన్) నా క్షారము
लोप (లోప్) నా లోపం
लोभ (లోభ్) నా కక్కుర్తి
लोभी (లోభీ) వి లోభి
लोमडी (లోమడీ) నా గుంటనక్క
लोलक (లోలక్) నా కమ్మ
लोष्ट (లోష్ట్) నా మట్టిగడ్డ
लोह (లోహ్) నా లోహము
लोहँड़ा (లోహఁడా) నా లోహపుపాత్ర
लोहबना (లోహ్బనా) వి ఇనుముచెయ్యి
लोहमुक्तिका (లోహముక్తికా) నా ముత్యం
लोहयुग (లోహ్యుగ్) నా ఇనుముయుగం
लोहाना (లోహానా) వి ఇనుమువాసనవచ్చు
लोहार (లోహార్) నా కమ్మరి
लोहारिन (లోహారిన్) నా కమ్మరి
लोहारी (లోహీరీ) నా కుమ్మరిపని
लोहेकाटुकडा (లోహేకాటుకడా) నా ఇనపముక్క
लोहेकामैल (లోహేకామైల్) నా చిట్టం
लोहेकाहाथ (లోహేకాహాథ్) నా ఇనుపచెయ్యి
लोहेकीछड (లోహేకీఛడ్) నా ఇనుపఊచ
लौंग (లౌంగ) నా కమ్మ
लौंजी (లౌంజీ) నా ముక్క
लौंडा (లౌండా) నా కుర్రాడు
लौकी (లౌకీ) నా సొరకాయ
लौट (లౌట్) నా తిరిగివెళ్లడం
लौट (లౌట్) వి మరలు
लौटआ (లోట్ఆ) వి తిరిగివచ్చు
लौटना (లౌటనా) వి తిరుగు:మరలు
लौटवाना (లౌటవానా) వి తిరిగియిప్పించు
लौटा (లౌటా) వి తిరిగివచ్చు
लौटादे (లౌటాదే) వి త్రిప్పివెయ్యి
लौटाना (లౌటానా) వి తిరిగిఇవ్వడం
लौटाया (లౌటాయా) వి తిరిగిఇచ్చిన
लौना (లౌనా) నా వంటచెరకు
लौह (లౌహ్) నా లోహం
लंगड़ा (లంగడా) వి కాలువిరిగిన:కుంటి
लंगर (లంగర్) నా గుదిబండ
लंगोटी (లంగోటీ) నా గోచి
लंघनकर (లంఘన్కర్) వి లంఘించు
लंठ (లంఠ్) వి మొద్దు
लंबा (లంబా) వి పొడుగాటి
लंबाई (లంబాఈ) నా పొడవు:పొడుగు
लंबाईचौडाई (లంబాఈచౌడాఈ) నా పొడుగూవెడల్పు
लंबाकर (లంబాకర్) వి సాగదియ్యి
लंबाकरना (లంబాకరనా) వి పొడవుగాచెయ్యి
लंबाचौड़ा (లంబాచౌడా) వి పొడవువెడల్పైన
लंबाचौड़ा (లంబాచౌడా) వి వివరం
लंबी (లంబీ) వి పొడవైన
लंबीसाँस (లంబీసాఁస్ ) నా నిట్టూర్పు
लंबीसाँसले (లంబీసాఁస్లే) వి నిట్టూర్చు
लंबेसमय (లంబేసమయ్) నా చాలాసమయం
लँगड़ (లఁగడ్) నా అవిటివాడు
लँगड़ाना (లఁగడానా) నా కుంటటం
लँगड़ालूला (లఁగడాలూలా) నా అంగవైకల్యము
लँगड़ी (లఁగడీ) నా కుంటుడాట