Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/य,र

Wikibooks నుండి
यक़ीनी (యకీనీ) వి నమ్మకంగల
यखनी (యఖనీ) నా మాంసంపులుసు
यजमान (యజమాన్) నా యజమాని
यजमानपत्नी (యజమాన్పత్నీ) నా యజమానురాలు
यतीम (యతీమ్) వి గతిలేని
यतीम (యతీమ్) నా గతిలేనివాడు
यतीमखाना (యతీమఖానా) నా అనాథశరణాలయం
यथार्थ (యథార్థ్) నా యథార్థం
यथार्थहीन (యథార్థహీన్) వి వాస్తవంకాని
यथावांछित (యథావాంఛిత్) వి వాంఛిత
यथाशक्ति (యథాశక్తి) నా ఉడుతాభక్తిగా:శాయశక్తి
यदार्धत (యదార్ధత్) నా యదార్ధత
यद्यपि (యదయపి) ప్ర ఐనప్పటికీ
यम (యమ్) నా నిగ్రహం
यमज (యమజ్) వి కవలపిల్లలు
यमराज (యమరాజ) నా అంతకుడు
यमल (యమల్) నా కవల
यरक़ान (యరకాన్) నా పచ్చకామెర్లు
यवशर्करा (యవశర్కరా) నా నూనె
यव्वन (యవ్వన్) నా యవ్వనం
यह (యహ్) ప్ర ఇతడు, తను, వీడు
यहएक (యహ్ఏక్) నా ఇదొకటి
यहकहाँकीबातहै (యహ్కహాఁకీబాత్హై) నా ఎక్కడిమాట
यहकैसीबातहै (యహ్కైసీబాత్హై) నా ఎంతమాట
यहजगह (యహ్జగహ్) నా ఈచోటు
यहलो (యహ్లో) ప్ర ఇంద
यहसब (యహ్సబ్) ప్ర ఇదంతా
यहही (యహ్హీ) వి ఇదిమాత్రమే
यहाँकेहो (యహాఁకేహో) వి ఇక్కడుండు
यहाँसेऊपर (యహాఁసేఊపర్) నా ఇహమీదట
यहीँ (యహీ) ప్ర ఇక్కడా
या (యా) ప్ర కాని, లేదా
याचक (యాచక్) నా యాచనకుడు
याचनाकर (యాచనాకర్) వి అడుక్కో
याचनाकर (యాచనాకర్) నా యాచించు
याचनापत्र (యాచనాపత్ర్) నా అర్జీపత్రము
याचिका (యాచికా) నా అర్జీపత్రం
याज्ञिक (యాజ్ఞిక్) నా యజ్ఞోపవీతుడు
यातायात (యాతాయాత్) నా రాకపోకలు
यात्रा (యాత్రా) నా యాత్ర
यात्राकर (యాత్రాకర్) వి ప్రయాణించు
यात्राकरना (యాత్రాకరనా) వి యాత్రకువెళ్ళు
यात्रावाल (యాత్రావాల్) నా యాత్రికుడు
यात्रास्थल (యాత్రాస్థల్) నా యాత్రాస్థలం
यात्री (యాత్రీ) నా ప్రయాణికుడు
याद (యాద్) నా గుర్తు:జ్ఞాపకము
यादकरले (యాద్కర్లే) వి జ్ఞాపకంతెచ్చుకో
यादगार (యాదగార్) నా గుర్తు
यादगार (యాదగార్) వి జ్ఞాపకాలు:తీపిజ్ఞాపకాలు
याददिला (యాద్దిలా) వి గుర్తుచెయ్యి
याददिलाना (యాద్దిలాన) వి గుర్తుచేయు
यादरख (యాద్రఖ) వి గుర్తుపెట్టుకో:గుర్తుంచుకో
यादृच्छिक (యాదృచ్ఛిక్) వి యాదృచ్ఛిక
यान (యాన్) నా వాహనం
यार (యార్) నా స్నేహితుడు
याराना (యారానా) నా స్నేహం
यारिन (యారిన్) నా ప్రియురాలు
यारी (యారీ) నా నేస్తం
यालुक (యాలుక్) నా యాలుక
युक्ति (యుక్తి) నా యుక్తి
युक्तिपरयुक्ति (యుక్తిపర్యుక్తి) నా ఎత్తుకుపైయెత్తు
युगादि (యుగాది) నా ఉగాది
युग्म (యుగ్మ్) నా జంట
युद्ध (యుద్ధ్) నా కదనం
युद्धकरना (యుద్ధ్కరనా) వి యుద్ధంచెయ్యి
युवजन (యువజన్) నా కుర్రకారు
युवता (యువతా) నా యవ్వనము
युवापन (యువాపన్) నా యవ్వనం
युवापीडि (యువాపీడి) నా యువతరం
यूपक (యూపక్) నా మర్రిచెట్టు
येलो (యేలో) ప్ర ఇవిగో
येसब (యేసబ్) ప్ర ఇవన్నీ, వీళ్లందరు
योग (యోగ్) నా చేయూత
योगकरण (యోగకరణా) నా కూడు
योगक्षेम (యోగ్క్షేమ్) నా బాగోగులు
योगदान (యోగదాన్) నా సహాయం
योगी (యోగీ) వి యోగి
योगी (యోగీ) నా సాధువు
योग्य (యోగ్య) వి తగినంత
योग्य (యోగ్య) వి యోగ్యత
योग्य (యోగ్య) నా యోగ్యుడు
योग्यतामिल (యోగ్యతామిల్) వి అర్హతకలుగు:యోగ్యతకలుగు
योजन (యోజన్) నా యోజనుడు
योजना (యోజనా) నా ప్రణాళిక
योजनाबना (యోజనాబనా) వి పథకంవెయ్యి:యోజనచెయ్యి
योद्धा (యోద్ధా) నా యోధుడు
यौतुक (యౌతుక్) నా కట్నము
यौवनमिल (యౌవన్మిల్) వి యౌవనంకలుగు
यौव्वन (యౌవ్వన్) నా యౌవ్వనం:పడుచుతనం
यंत्र (యంత్ర) నా యంత్రం
यंत्रप्रेरितनाव (యంత్రప్రేరిత్నావ్) నా మరబోటు
यंत्रापीड़ (యంత్రాపీడ్) నా ఒళ్ళునొప్పిజ్వరం
रई (రఈ) నా కవ్వంచిలక
रईसजादा (రఈసజాదా) నా ధనవంతుడికొడుకు
रक़बा (రకబా) నా చుట్టుకొలత
रकीब (రకీబ్) నా పోటీదారుడు
रक्त (రక్త) నా రక్తం
रक्त (రక్త్) నా నెత్తురు
रक्तकण (రక్తకణ) నా రక్తకణం
रक्तकाप्रवाह (రక్తకాప్రవాహ్) నా రక్తస్రావం
रक्तचाप (రక్తచాప్) నా రక్తపోటు
रक्तचूस (రక్తచూస్) వి రక్తంపీలువు
रक्तदाब (రక్తదాబ్) నా రక్తపోటు
रक्तपीलू (రక్తపీలూ) నా ఎర్రగోగు
रक्तप्रसरण (రక్తప్రసరణ) నా రక్తప్రసరణం
रक्षक (రక్షక్) నా కాపరివాడు:కాపు:రక్షకుడు:రక్షక
रक्षा (రక్షా) నా పదిలం
रक्षाकर (రక్షాకర్) వి కాపాడు
रक्षाकर्ता (రక్షాకర్తా) నా రక్షించేవాడు
रक्षाबंधन (రక్షాబంధన్) నా రక్షాబంధనం
रक्षासूत्र (రక్షాసూత్ర) నా తోరణం
रक्षित (రక్షిత్) నా రక్షితం
रक्षितकरना (రక్షిత్కరనా) వి రక్షించు
रख (రఖ్) వి పెట్టుకో
रखना (రఖనా) వి కాపాడు:వ్యక్తపరుచు:ఉంచడం
रखरखाव (రఖ్రఖావ్) నా పెట్టుపోతలు
रखले (రఖ్లే) వి ఉంచుకో
रखवारी (రఖరీ) నా కాపలాకూలి
रखवारी (రఖవారీ) నా కాపు
रखवाला (రఖవాలా) నా కాపలాదారుడు:రక్షకుడు
रखवाली (రఖవాలీ) నా కావలి
रखवालीकर (రఖవాలీకర్) వి కాపుకాయు:కాయి
रखाथा (రఖాథా) ప్ర ఉంచుఆ
रखैल (రఖైల్) నా ఉంచుకున్నది
रग (రగ్) నా ధమని:శిర
रगड (రగడ్) వి గీకు:అరుగదియ్యి:రుద్దు:రాపిడి
रगडहो (రగడ్హో) వి రాపిడితగులు
रगरेशा (రగ్రేశా) నా ఈనె
रङ्ग (సడగ్) నా ఛాయ
रङ्गवल्लिका (రడగవల్లికా) నా తమలపాకు
रचना (రచనా) వి రచించుక్రి:లిఖించు:నిర్మించడం:రచన
रचनात्मककार्य (రచనాత్మక్కార్య) నా నిర్మాణకార్యం
रचेता (రచేతా) నా తయారీదారు
रज़ा (రజా) నా సమ్మతి
रजामन्दी (రజామన్దీ) నా అంగీకారం:ఆమోదం
रज्जु (రజ్జు) నా నూలుదారం
रज्जुमार्ग (రజ్జుమార్గ్) నా తాడుమార్గం
रट (రట్) వి కంఠతాపట్టు:ఏకరువు
रटन्त (రటన్త) నా వల్లెవేయడము
रट्टालगाना (రట్టాలగానా) వి వల్లెవెయ్యి
रणबाँकुरा (రణబాఁకురా) నా యుద్ధవీరుడు
रतवाई (రతవాఈ) నా పంచడం
रतवाही (రతవాహీ) నా రాత్రిదొంగతనం
रतौंधी (రతౌధీ) నా రేచీకటి
रतौनी (రతౌనీ) నా రేచీకటీ
रत्तीभर (రత్తీభర్) నా కాసంత:నలుసంత
रत्नआभा (రత్నఆభా) నా కాంతి
रत्नकण (రత్నకణ) నా రత్నాలు
रत्नमंजूसा (రత్నమంజూసా) నా నగలపెట్టె
रथ (రథ్) నా తేరు
रद्द (రద్ద్) నా రద్దయిన
रद्दकरना (హద్ద్కరనా) వి రద్దుచెయ్యి
रद्दहो (రద్ద్హో) వి రద్దవ్వు
रधार (రధార్) నా దుప్పటి
रनिवास (రనివాస్) నా అంతఃపురి
रपटन (రపటన్) నా జారు
रफूगरी (రఫూగరీ) నా అతుకువెయ్యడం
रफ्तार (రఫ్తార్) నా వేగం
रबड़ी (రబడీ) నా కోవా
रमचकरा (రమచకరా) నా శనగపిండిరొట్టె
रमानी (రమానీ) నా మామిడిచెట్టు
रम्माल (రమ్మాల్) నా జాతకంచెప్పేవాడు
रवा (రవా) నా రవ్వ
रवानगी (రవానగీ) నా బయల్దేరడం:రవానా
रवाना (రవానా) నా తరలింపు
रवानाकर (రవానాకర్) వి తరలించు
रवानाकरना (రవానాకరనా) వి సాగనంపు
रवानाहो (రవానాహో) వి బయల్దేరు:రవాణాసాగు
रवायत (రవాయత్) నా కథ
रवालड्डू (రవాలడ్డూ) నా రవ్వలడ్డు
रविवार (రవివార్) నా ఆదివారం
रशना (రశనా) నా నడుముపట్టి
रश्क (రశ్క్) నా అసహనము
रस (రస్) నా తత్వం
रस (రస్) నా నీరు:రసం
रसचूस (రస్చూస్) వి రసంపీల్చు
रसद (రసద్) నా ఆహారసామాగ్రి
रसदार (రసదార్) వి రసంతోనిండిన
रसरा (రసరా) నా లావుతాడు
रसहीनता (రసహీనతా) నా చప్పదనం
रसावा (రసావా) నా బాన
रसिक (రసిక్) వి రసిక
रसीद (రసీద్) నా రశీదు
रसेदार (రసేదార్) వి రసంగల
रसोइया (రసోఇయా) నా వంటమనిషి
रसोई (రసోఈ) నా వంట:వంటకం
रसोईकर्म (రసోఈకర్మ్) నా వంటకం
रसोईगैस (రసోఈగైస్) నా వంటగ్యాసు
रसोईघर (రసోఈఘర్) నా వంటయిల్లు
रसोईदार (నసోఈదార్) నా వంటపనివాడు
रसोईबनाना (రసోఈబనానా) వి వంటవండు
रसोईबरतन (రసౌఈబరతన్) నా వంటపాత్ర
रस्ताखोल (రస్తాఖోల్) వి దారితియ్యి
रस्सा (రస్సా) నా త్రాడు
रस्साकशी (రస్సాకశీ) నా తాడులాగేఆట
रस्सी (రస్సీ) నా త్రాడు
रस्सीकूद (రస్సీకూద్) నా తాడాట
रह (రహ్) వి అందుకోలేకపో:నిలవవుండు
रह (రహ్) వి నిలిచిపో:మూతపడు
रहँकल (రహఁకల్) నా లాగుడుబండి
रहजाना (రహ్జానా) వి నిలిచిపో:నిల్వవుండు
रहजाना (రహ్జానా) వి మిగులు:మూతపడు
रहट (రహట్) నా గిలక:గిలక్కాయ
रहड़ू (రహడూ) నా లాగుడుబండి
रहतेजहाँवहाँ (రహతేజహాఁవహాఁ) నా ఉన్నచోట
रहन (రహన్) నా తనఖా
रहनसहन (రహన్సహన్) నా జీవనవిధానం
रहना (రహనా) వి బాగుండు
रहम (రహమ్) నా చిత్తము
रहमदिल (రహమదిల్) నా జాలిగుండె
रहयाहैऐसा (రహ్యాహైఐసా) నా ఉందని
रहरू (రహరూ) నా లాగుడుబండి
रहस्य (రహస్య) నా గుట్టు:రహస్యం
रहस्यगोपन (రహస్యగోపన్) నా గుట్టుగాఉంచడం:రహస్యంగాఉంచడం
रहस्यछिपाई (రహస్యఛిపాఈ) నా రహస్యంగాదాచడం
रहस्यप्रकाशन (రహస్యప్రకాశన్) నా రహస్యాన్నిబయటపెట్టడం
रहस्यमय (రహస్యమయ్) వి గోప్యమైన
रहायश (రహాయశ) నా విశ్రాంతిగృహం
रहित (రహిత్) వి రాని
राँकड़ (రాఁకడ్) నా మెట్టభూమి
राँकव (రాఁకవ్) నా జింకచర్మంతోచేసినవస్త్రం
राँगा (రాఁగా) నా తగరం
राँड़ (రాఁడ్) నా విధవరాలు
राँभना (రాఁభనా) వి రంకెవెయ్యి
रांगा (రాంగా) నా తగరము
राई (రాఈ ) నా ఆవగింజ
राईऔरआमकाअचार (రాఈఔర్ఆమ్కాఅచార్) నా ఆవకాయ
राईकाआटा (రాఈకాఆటా) నా ఆవపిండి
राउडी (రాఉడీ) నా రౌడీ
राका (రాకా) నా జిలపెట్టడం
राक्षस (రాక్షస్) నా రాక్షస
राक्षसपन (రాక్షసపన్) నా రాక్షసత్వం
राख (రాఖ్) నా బూడిద:విబూది
राखी (రాఖీ) నా రాఖీ
राग (రాగ్) నా రాగం
रागिनी (రాగినీ) నా రాగినీరాగం
रागी (రాగీ) నా రాగి
राघर (రాఘర్) నా గరుడపక్షి
राचर्ल (రాచర్ల) నా రాచర్ల
राज (రాజ్) నా తాపీపనివాడు
राजकुमार (రాజకుమార్) నా రాజకుమారుడు
राजगीर (రాజగీర్) నా తాపీమేస్త్రి
राजघराना (రాజఘరానా) నా రాచరికం
राजदरबार (రాజ్దర్బార్) నా ఆస్ధానం
राजदूत (రాజదూత్) నా రాయబారి
राजनीतिविषयक (రాజనీతివిషయక్) వి రాజనీతిసంబంధిత
राजपथ (రాజపథ్) నా ఘంటాపథం
राजभोग (రాజ్భోగా) నా ఇంద్రభోగం
राजवाहा (రాజవాహా) నా పెద్దకాలువ
राजस्व (రాజస్వ) నా శిస్తు
राजहंस (రాజహంస) నా కలహంసం
राजा (రాజా) నా రాణి
राजी (రాజీ) వి అంగీకృత
राज़ी (రాజీ) వి అంగీకార
राजीहो (రాజీహో) వి రాజీపడు
राज्यभाषा (రాజ్యభాషా) నా దేశభాష
राज्यमाष (రాజ్యమాష) నా మినుములు
राज्यविषयक (రాజ్యవిషయక్) వి రాజనైతిక
राणी (రాణీ) నా రాణి
रात (రాత్) నా రాత్రి
रातकापाठशाला (రాత్కాపాఠశాలా) నా రాత్రిబడి
रातकासमय (రాత్కాసమయ్) నా రాత్రిపూట
रातकोरात (రాత్కోరాత్) నా రాత్రికిరాత్రి
रातरानी (రాతరానీ) నా ఎర్రజాజి
रातिपलक (రాతిపలక్) నా రాతిపలక
रात्रि (రాత్రి) నా రాత్రి
रात्रिभोजन (రాత్రిభోజన్) నా రాత్రిభోజనం
रायता (రాయతా) నా పెరుగుపచ్చడి
रायदेना (రాయదేనా) వి సలహాఇవ్వు
रायबन (రాయ్బన్) వి అభిప్రాయంకలుగు
रायबेल (రాయబేల్) నా రాయతీగ
राल (రాల్) నా కంబళి:రగ్గు
राल (రాల్) నా గొంగళి
रावनाना (రావనానా) వి కాల్చివెయ్యి
रावल (రావల్) నా రాణివాసం
राशन (రాశన్) నా చౌకధాన్యం
राशि (రాశి) నా కుప్ప:ప్రోగు
राशि (రాశి) నా బొద్దు
राशि (రాశి) నా మండె
राशीजमा (రాశిజమా) వి కుప్పలుపెట్టు
राष्ट्र (రాష్ట్ర) నా జాతి
राष्ट्रभक्त (రాష్ట్రభక్త) నా దేశభక్తిగలవాడు
राष्ट्रसदस्य (రాష్ట్రసదస్య) నా దేశపౌరుడు
राष्ट्रीय (రాష్ట్రీయ) నా ప్రాంతీయం
राष्ट्रीयविकास (రాష్ట్రీయవికాస్) నా జాతీయాభివృద్ధి
रास (రాస్) వి తగిన
रास (రాస్) నా మంద:సమూహం
रास (రాస్) నా రాసక్రీడ:రాసనృత్యం
रासलीला (రాస్లీలా) నా రాసక్రీడ
रासायनिकतत्व (రాసాయనిక్తత్వ) నా ధాతువు
रासो (రాసో) నా చారిత్రకగాథ
रास्ता (రాస్తా) నా తెన్ను:తోవ:దారి:దోవ:బాట:రోడ్డు
रास्तादेखना (రాస్తాదేఖ్నా) వి ఎదురుచూడు
रास्तेपरआ (రాస్తేపర్ఆ) వి దారినపడు
राहगीर (రాహగీర్) నా బాటసారి
राहजन (రాహజన్) నా దోపిడీదొంగ
राहित्य (రాహిత్య) నా రాహిత్యం
रिआयत (రిఆయత్) నా రాయితి
रिक्त (రిక్త) నా ఖాళీ
रिचा (రిచా) నా మంత్రం
रिड़कना (రిడకనా) వి వేడుకొను
रिताई (రితాఈ) నా పదునుపెట్టడం
रिनमोचन (రినమోచన) నా ఋణమోచనం
रिमझिम (రిమఝిమ్) వి తుంపర
रिमझिम (రిమ్ఝిమ్) నా చినుకులు
रियाज (రియాజ్) నా శ్రమ:సాధన
रियायत (రియాయత్) నా మినహాయింపు:సడలింపు
रिरना (రిరనా) వి పొదువు
रिवाज़ (రివాజ్) నా ఆనవాయితీ
रिश्ता (రిశ్తా) నా అనుబంధము:వివాహసంబంధం
रिश्तेदारी (రిశ్తేతెదారీ) నా బంధుత్వం
रिश्वत (రిశ్వత్) నా లంచం
रिश्वती (రిశ్వతి) వి లంచంతీసికొనే
रिस (రిస్) వి ఊరబెట్టు
रिसकरबह (రిస్కర్బహ్) వి ఊరు
रिहननामा (రిహననామా) నా తాకట్టుపత్రం
रिहाइशी (రిహాఇశీ) వి నివాసయోగ్యమైన
रिहाई (రిహాఈ) నా విడుదల
रिहाहो (రిహాహో) వి విడుదలవ్వు
रीछ (రీఛ్) నా ఎలుగుగొడ్డు
रीठा (రీఠా) నా కుంకుడుకాయ
रीठा (రీఠా) నా సీకాయ
रीढ (రీఢ్) నా వెన్నెముక
रीढकीहड्डी (రీఢ్కీహడ్డీ) నా వెన్నుపూస
रीति (రీతి) నా వాడుక:విధానం:సంప్రదాయం
रीतिरिवाज़ (రీతిరివాజ్) నా నడవడి
रुँधना (రుఁధనా) వి చిక్కుకొనిపోవు
रुई (రుఈ) నా దూది
रुईदार (రుఈదార్) వి దూదితోచేసిన
रुक (రుక్) వి విరమించు
रुकनेकीजगह (రుకనేకీజగహ్) నా ఆపుదల
रुकवा (రుకవా) వి ఆపించు
रुका (రూకా) వి ఆగిన:నిలిపిన
रुकावट (రుకావట్) నా అడ్డంకి
रुकावटपैदाहो (రూకావట్పైదాహో) వి అంతరాయంకలుగు
रुक्का (రూక్కా) నా కాగితపుముక్క
रुक्ष (రుక్ష) వి క్రూరమైన
रुक्ष (రుక్ష) వి వాడిన
रुख (రుఖ్) నా నడవడి
रुख (రుఖ్) నా లెంప
रुख़ (రూఖ్) నా దిక్కు
रुखसती (రూఖసతీ) నా కానుకధనము
रुखाई (రుఖాఈ) నా నీరసం
रुचिकर (రుచికర్) వి రుచికర:రుచికరమైన
रुचिकर (రుచికర్) నా రుచికరం
रुचिकारक (రుచికారక్) వి మధురమైన
रुचिहीन (రూచిహీన్) వి చప్ప
रुचिहोना (రుచిహోనా) వి ఇష్టంఉండు
रुण्ड (రుణ్డ్) నా మెండెం
रुतबा (రుతబా) నా గుర్తింపు:దర్జా
रुदन (రుదన్) నా రోదనం
रुदनकर (రుదన్కర్) వి రోదించు
रुनझुन (రున్ఝున్) నా గజ్జెలధ్వని
रुपया (రుపయా) నా రూక:రూపాయి
रुमाल (రూమాల్) నా జేబురుమాలు
रुला (రూలా) వి ఏడిపించు
रुलाई (రులాఈ) నా ఏడ్పు
रुल्ला (రుల్లా) నా నిస్సారభూమి
रुसूख (రుసూఖ్) నా ధీరత్వం
रुसूख़ (రుసూఖ్) నా అనిర్వేదం
रुसूख़ (రుసూఖ్) నా నమ్మకం
रूआ (రూఆ) నా రోమము
रूका (రూకా) వి నిలచిన
रूकावटडल (రుకావట్డల్) వి నడ్డగించు
रूखा (రూఖా) వి వట్టిపోయిన
रूखासूखा (రూఖాసూఖా) వి అడుగంటిన
रूज (రూజ) నా ఎర్రనిచూర్ణం
रूठ (రూఠ్) వి అలగు
रूढ़िवादी (రూఢివాదీ) వి ఆచారసంబంధిత
रूपक (రూపక్) నా రూపకం
रूपकर्ता (రూపకర్తా) నా రూపకర్త
रूपबदल (రూప్బదల్) వి రూపుమాయి
रूपयोंकीआशाकरके (రూపయోంకీఆశాకర్కో) వి డబ్బుకాసించు
रूपले (రూప్లే) వి రూపుదిద్దుకో:రూపొందు
रूपलेना (రూప్లేనా) వి రూపుదిద్దుకో
रूपसज्जा (రుప్సజ్జా) నా రూపఅలంకరణ
रूपांकना (రూపాంకనా) నా రూపకల్పన
रूपायित (రూపాయిత్) నా చిత్రీకరణ
रूपायितकर (రూపయిత్కర్) వి రూపొందించు
रूमाल (రూమాల్) నా చేతిగుడ్డ
रूष्टि (రూష్టి) నా కోపం
रूसी (రూసీ) నా చుండు
रूस्ट (రూస్ట్) నా గూడు
रूहानी (రూహానీ) వి కాయంలేని
रेंकना (రేంకనా) నా ఓండ్ర
रेंड़ (రెండ్) నా ఆముదము
रेखा (రేఖా) నా జీర
रेखांकन (రేఖాంకన్) నా కిందిగీత:గీత
रेखांश (రెఖాంశ్) నా అక్షాంశము
रेखाखींच (రేఖాఖీంచ్) వి గీతగియ్యి
रेगमाल (రేగమాల్) నా గరుకుకాగితం
रेचन (రేచన్) నా విరోచనం
रेणुका (రేణుకా) నా నేల
रेतकाचबूतरा (రేత్కాచబూతరా) నా ఇసకతిన్నె
रेतकाटीला (రేత్కాటీలా) నా ఇసుకతిన్నియ
रेतकाढेर (రేత్కాదేర్) నా ఇసుకకుప్ప
रेतना (రేతనా) వి కోయు:క్రిందపడు
रेती (రేతీ) నా ఆకురాయి
रेतीला (రెతీలా ) నా ఇసుకగల
रेतीलापत्थर (రెతీలాపత్థర్) నా ఇసుకరాయి
रेनी (రేనీ) నా తాడు
रेलकाडिब्बा (రేల్కాడిబ్బా) నా రైలుపెట్టె
रेलकिनारा (రేల్కినారా) నా రైలుకట్ట
रेलगाड़ी (రేల్గాడీ) నా రైలుబండి
रेलटिकट (రేల్టికట్) నా రైలుటికెట్టు
रेलपटरी (రేల్పటరీ) నా రైలుపట్టా
रेलपथ (రేల్పథ్) నా రైలుబాట
रेलपेल (రేలపేల్) నా సమూహం
रेलमार्ग (రేల్మార్గ్) నా రైలుమార్గం
रेवडियाँ (రేవడియాఁ) నా నువ్వుజీడీ
रेवड़ी (రేవడీ) నా జీడి
रेशमकाबिस्तर (రేశమ్కాబిస్తర్) నా పట్టుపరుపు
रेशमतागा (రేశమ్తాగా) నా పట్టుదారం
रेशमीकपडा (రేశమీకపడా) నా పట్టుబట్ట
रेशमीकीट (రేశమీకీట్) నా పట్టుపురుగు
रेशमीचादर (రేశమీచాదర్) నా పట్టుదుప్పటి
रेशमीसाडी (రేశమీసాఢీ) నా పట్టుచీర
रेशा (రేశా) నా నూలు
रेहन (రేహన్) నా తనఖా:తాకట్టు
रेहननामा (రేహన్నామా) నా తనఖాపత్రం
रैयत (రైయత్) నా జనం
रैलुदारि (రైలుదారి) నా రైలుదారి
रैलुपट्टा (రైలుపట్టా) నా రైలుపట్టా
रॉक (రాఁక్) నా రక
रो (రే) వి కన్నీళ్లుపెట్టు
रो (రో) వి విలపించు
रोंगटा (రొంగటా) నా వెంట్రుక
रोआब (రోఆబ్) నా చెల్లుబడి
रोक (రోక్) వి అటకాయించు:తటాయించు
रोक (రోక్) వి నిరోధించు:బిగపట్టు
रोकटोक (రోక్టోక్) నా అంతూపొంతూ
रोकडबही (రోకడ్బహీ) నా నగదుచిట్టా
रोकथाम (రోకథామ్) నా నిరోధం
रोकथाम (రోక్థామ్) నా అడ్డగింత
रोकना (రోకనా) వి నిలుపు:అట్టిపెట్టు
रोकलगा (రోక్లగా) వి అడ్డంపెట్టు
रोकले (రోక్లే) వి నిలుపుకో
रोकावट्पैदाहो (రోకావట్పైదాహో) వి అడ్డుకలుగు
रोग (రోగ్) నా రోగం
रोगकाकीट (రోగ్కాకీట్) నా రోగక్రిమి
रोगग्रस्त (రోగగ్రస్త) వి రోగంతోబాధపడుతున్న
रोगन (రోగన్) నా జిగట:జిడ్డు:జిగటపదార్థం
रोगनदार (రోగనదార్) వి మెరుగుపరచిన
रोग़नदार (రోగనదార్) వి మెరుగుబెట్టిన
रोगनिदान (రోగ్నిదాన్) నా రోగపరీక్ష
रोगनिरोधक (రోగనిరోధక్) నా రోగనిరోధక
रोगनिर्नय (రోగ్నిర్నయ్) నా రోగనిర్ధారణ
रोगलग (రోగ్లగ) వి రోగంకలుగు
रोगी (రోగీ) నా అస్వస్థం:రోగి
रोगी (రోగీ) వి రోగిష్టి
रोगीकक्ष (రోగీకక్ష్) నా రోగిగది
रोगीकमरा (రోగీకమరా) నా రోగిగది
रोचक (రోచక్) వి ఆసక్తికరమైన
रोचकहो (రోచక్హో) వి రక్తికట్టు
रोचना (రోచనా) నా ఎఱ్రతామర
रोज (రోజ్) నా రోజూ
रोज़गार (రోజగార్) నా వృత్తి
रोज़नामचा (రోజనామచా) నా దినచర్యపుస్తకం
रोजी (రోజీ) నా దినసరికూలి
रोज़ी (రోజీ) నా రోజువారిరుసుము
रोजीदार (రోజీదార్) నా రోజుకూలి
रोज़ीदार (రోజీదార్) నా దినకూలి
रोट (రోట్) నా లావురొట్టె
रोटिहा (రోటిహా) నా కూటిపని
रोटी (రోటీ) నా చపాతీ
रोटीबना (రోటీబనా) వి చపాతీలుచెయ్యి
रोड (రోడ్) నా రోడ్డు
रोधात्मक (రోధాత్మక్) వి అవరోధక
रोनहा (రోనహా) వి ఏడుపుమొహం
रोनी (రోనీ) వి ఏడుపుముఖం
रोपक (రోపక్) నా నాటేవాడు
रोपना (రోపనా) వి నాటు
रोपाई (రోపాఈ) నా నాటడం
रोप्य (రోప్య) వి నాటదగిన
रोब (రోబ్) నా భయము
रोबजमा (రోబ్జమా) వి పెత్తనంచెయ్యి
रोबजमा (రోబ్జమా) వి పెత్తనంచెలాయించు
रोम (రోమ్) నా బొచ్చు
रोमंथी (రోమంథీ) వి నెమరువేయు
रोमल (రోమల్) వి వెంట్రుకలుగల
रोमांच (రోమాంచ్) నా గగురుపాటు
रोयाँ (రోయాఁ) నా బొచ్చు:ముళ్లు
रोशनचौकी (రోశనచౌకీ) నా నాదస్వరము
रोशनीगिर (రోశనీగిర్) వి కాంతిపడు
रोशनीलग (రోశనీలగ) వి వెలుతురుతగులు
रोष (రోష్) నా రోషం
रोषजग (రోష్జగ) వి రోషంకలుగు
रोही (రోహీ) నా చేప
रौंद (రౌంద్) నా కొట్టడం
रौंद (రౌంద్) వి త్రొక్కుడు
रौंदना (రౌందనా) నా ఒత్తడం
रौंदना (రౌందనా) వి నాశనంచెయ్యి
रौंदवाना (రౌందవానా) వి తొక్కించు
रौंदाई (రౌందాఈ) నా గుద్దడం
रौबदेना (రౌబ్దేనా) వి గర్వంగామాట్లాడు
रंकिणी (రంకిణీ) నా పేదరాలు
रंग (రంగ్) వి రంగులఅద్దు:రంగువెయ్యి
रंग (రంగ్మహల్) నా రంగు
रंगकर्मी (రంగకర్మీ) నా రంగస్థలనటుడు
रंगढंग (రంగ్డంగ్) నా అందచందం
रंगत (రంగత్) నా ఛాయ
रंगदार (రంగదార్) నా గూండా:రౌడి
रंगपरिवर्तनशील (రగ్పరివర్తనశీల్) వి కలనేత
रंगबिरंग (రంగ్బిరంగ్) నా రంగురంగుల
रंगमध्य (రంగమధ్య) నా రంగస్థలం
रंगमहल (రంగ్మహల్) నా రంగస్థలం
रंगरूप (రంగ్రూప్) నా అందంచందం
रंगरेज (రంగరేజ్) నా రంగులువేయువాడు
रंगरेज़िन (రంగ్రేజిన్) నా అద్దకంవేసేఆమె
रंगरेजी (రంగరెజీ) నా అద్దకపుపని
रंगरैनी (రంగరైనీ) నా ఎర్రరంగుఅద్దకపుచీర
रंगलगा (రంగలగా) వి రంగుపట్టించు
रंगलाना (రంగలానా) నా సంపన్నమవ్వు
रंगसाज (రంగసాజ్) నా రంగులద్దేవాడు:అద్దకపుపనివాడు
रंगसाजी (రంగసాజీ) నా అద్దకంపని
रंगस्थल (రంగస్థల్) నా రంగస్థలం
रंगा (రంగా) వి అద్దించు
रंगांगा (రంగాంగా) నా పటికము
रंगाई (రంగాఈ) నా అద్దకం:రంగులుఅద్దడం
रंगाना (రంగానా) వి అద్దకంవెయ్యించు
रंगारंग (రంగారంగ్) వి రంగురంగుల:అనేకరకాల
रंगीन (రంగీన్) నా రంగులుగల
रंगीनी (రంగీనీ) నా రంగులమయం
रंगोली (రంగోలీ) నా ముగ్గు
रंज (రంజ్) నా దుఃఖం
रंजिश (రంజిశ్) నా ద్వేషము
रंजीदगी (రంజీదగీ) నా రోషము
रंजीदा (రంజీదా) వి విషాద
रंद्र (రంద్ర) నా రంద్రం
रंधवाना (రంధవానా) వి వంటచేయించు
रंध्र (రంధ్ర) నా రంధ్రం
रंध्रयुक्त (రంధ్రయుక్త్) వి రంధ్రాలున్న
रंबा (రంభా) నా మీట
रंभाना (రంబానా) నా రంకె
रँगना (రఁగనా) వి రంగునింపు:రంగుపుయ్యి
रँगवाना (రఁగవానా) వి రంగువెయ్యించు
रँगिया (రఁగియా) నా రంగులుఅద్దువాడు
रँधाई (రఁధాఈ) నా వండడం