హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/म
స్వరూపం
| मकड़जाल (మకడజాల్) | నా | సాలెగూడు |
| मकतूब (మకదూబ్) | నా | చీటి |
| मकबरा (మకబరా) | నా | సమాధి |
| मकसद (మకసద్) | నా | ఆశయము |
| मकान (మకాన్) | నా | అగారం:నిలయం |
| मकानमालिक (మకాన్మాలిక్) | నా | ఇంటిఓనరు |
| मकानमालिक (మకాన్‌మాలిక్) | నా | ఇంటియజమాని |
| मकुनी (మకునీ) | నా | గోధుమరొట్టె |
| मकेरा (మకేరా) | నా | ఎర్రపొలం |
| मकोड़ा (మకోడా) | నా | కీటకం:పురుగు |
| मक्का (మక్కా) | నా | జొన్న |
| मक्की (మక్కీ) | నా | మొక్కజొన్న |
| मक्खी (మక్ఖీ) | నా | ఈగ |
| मग (మగ్) | నా | లోటా |
| मगजलडा (మగజ్లడా) | వి | బుర్రఉపయోగించు |
| मगरूर (మగ్రూర్) | వి | అహంభావంగల |
| मगस (మగస్) | నా | చెరకుపిప్పి |
| मगुरा (మగురా) | నా | కొరమీను |
| मगुरी (మగురీ) | నా | కొరమేను |
| मचक (మచక్) | నా | కిర్రుకిర్రుమనుశబ్దం:నొప్పి |
| मचकना (మచకనా) | వి | కీళ్ళునొప్పిపుట్టు |
| मचना (మచనా) | వి | చెయ్యి |
| मचमच (మచమచ) | నా | కిర్రుకిర్రుశబ్దం |
| मचमचाना (మచమచానా) | వి | కిర్రుకిర్రుమను |
| मचलना (మచలనా) | వి | మొండిచెయ్యి |
| मचान (మచాన్) | నా | మంచె:వేదిక |
| मच्छर (మచ్ఛర్) | నా | దోమ |
| मच्छरकाट (మచ్ఛర్కాట్) | వి | దోమలుకుట్టు |
| मच्छरदानी (మచ్ఛరదానీ) | నా | దోమతెర |
| मच्छररहित (మచ్ఛర్రహిత్) | వి | దోమలులేని |
| मच्छीमार (మచ్ఛీమార్) | నా | జాలరి |
| मछमारी (మఛమారీ) | నా | చేపలుపట్టడం |
| मछली (మఛలీ) | నా | చేప |
| मछलीजाल (మచలీజాల్) | నా | చేపలవల |
| मछुआ (మఛుఆ) | నా | చేపలుపట్టేవాడు |
| मछूआ (మచ్చువా) | నా | జాలరి |
| मजदूर (మజదూర్) | నా | కూలివాడు |
| मज़दूर (మజదూర్) | నా | కూలి |
| मजदूरिन (మజదూరిన్) | నా | కూలీఆమె |
| मजदूरी (మజదూరీ) | నా | కూలిపని:పొట్టకూడు |
| मजदूरीअदाकर (మదదూరీఅదాకర్) | వి | కూలిచెల్లించు |
| मजबूत (మజబూత్) | వి | ధృఢపరచు |
| मजबूती (మజబూతీ) | నా | గట్టిదనం |
| मजबूरी (మజబూరీ) | నా | నిస్సహాయత |
| मजमून (మజమూన్) | నా | వ్యాసం |
| मज़मून (మజమూన్) | నా | వ్యాసంగం |
| मज़लूम (మజలూమ్) | వి | బాధిత |
| मज़हब (మజహభ్) | నా | మతము |
| मज़ा (మజా) | నా | కులాసం |
| मजाकिया (మజాకియా) | వి | నవ్వించే |
| मजाचखा (మజాచఖా) | వి | కొట్టు |
| मजार (మజార్) | నా | సమాధి |
| मजूरी (మజూరీ) | నా | కూలిపని:జీతం |
| मजेदार (మజేదార్) | వి | కమ్మని |
| मज्बूत (మజ్బూత్) | నా | గాఢవంతం |
| मझेला (మఝోలా) | నా | చెప్పులుకుట్టేసూది |
| मझोली (మఝోలీ) | నా | కుట్టేపరికరం |
| मटका (మటకా) | నా | కుండ |
| मटकाना (మటకానా) | వి | కులుకుతూఉండు |
| मटन (మటన్) | నా | మటను:మాంసం |
| मटियामेट (మటియామేట్) | నా | నేలపాలు |
| मट्ठा (మట్ఠా) | నా | చల్ల:మజ్జిగ:మజ్జిగనీళ్లు |
| मट्ठेकाअन्न (మట్ఠేకాఅన్న్) | నా | మజ్జిగన్నం |
| मठ (మఠ్) | నా | మఠం |
| मठीया (మఠీయా) | నా | కడియం |
| मडराना (మడరానా) | వి | కమ్ముకొను |
| मड्डी (మడ్డీ) | నా | మడ్డి |
| मड्डीपना (మడ్డీపనా) | నా | మొద్దుతనం |
| मढ़ना (మఢనా) | వి | కప్పు:తగిలించు |
| मढ़वाना (మఢవానా) | వి | అట్టవేయించు |
| मढ़ाई (మఢాఈ) | నా | అట్టవేత |
| मणिबंध (మణిబంధ్) | నా | మడికట్టు |
| मण्डई (మణ్డఈ) | నా | మార్కెట్టు |
| मण्डप (మణ్డప్) | నా | మండపము |
| मण्डरा (మణ్డరా) | వి | ముంచుకువచ్చు |
| मण्डल (మణ్డల్) | నా | మండలం:సంత |
| मण्डी (మణ్డీ) | నా | అమ్మకాలుజరిగేబజారు |
| मत (మత్) | నా | ఓటు |
| मत (మత్) | నా | వాదం |
| मतगणक (మతగణక్) | నా | ఓటులెక్కించేవాడు |
| मतदानपत्र (మత్దాన్పత్ర్) | నా | ఆమోదపత్రం |
| मतपत्र (మత్పత్ర్) | నా | ఆమోదపత్రము |
| मतभेद (మతభేద్) | నా | విభేదం |
| मतभेद (మత్భేద్) | నా | వేర్పాటు |
| मतलब (మతలబ్) | నా | అర్థం |
| मतलबहोना (మతలబ్హోనా) | వి | అర్ధంఅవ్వు |
| मतवाला (మతవాలా) | వి | వెర్రి |
| मतवालाहाथी (మతవాలాహాథీ) | నా | మదగజం |
| मतहक (మత్హక్) | నా | ఓటుహక్కు |
| मतिभ्रमहो (మతిభ్రమ్హో) | వి | మతిభ్రమకలుగు |
| मतिभ्रष्ट (మతిభ్రష్ట) | వి | మతిచెడిన |
| मतिहीन (మతిహీన్) | వి | మతిలేని |
| मत्स्यकन्या (మత్స్యకన్యా) | నా | మత్స్యకన్య |
| मथ (మథ్) | వి | చిలుకు |
| मथनी (మథనీ) | నా | మజ్జిగకుండ |
| मथाई (మథాఈ) | నా | వేతనం |
| मथानी (మథానీ) | నా | కవ్వం |
| मथुरा (మథురా) | నా | మధుర |
| मद (మద్) | నా | గజ్జు |
| मद (మద్) | నా | జాబితా |
| मदकबाज (మదకబాజ్) | నా | మందుతాగేవాడు |
| मदगज (మదగజ్) | నా | మదగజం |
| मदचढ (మద్చఢ్) | వి | మదంపట్టు |
| मदद (మదద్) | నా | మద్దతు |
| मदद (మద్ద్) | నా | తోడుపాటు |
| मददगारहो (మదద్గార్హో) | వి | దోహదపడు |
| मदार (మదార్) | నా | జిల్లేడుచెట్టు |
| मधुकोश (మధుకోశ్) | నా | తేనెతుట్ట |
| मधुप्रमेह (మధుప్రమేహ్) | నా | మూత్రరోగం |
| मधुमक्की (మధుమక్కీ) | నా | తేనెటీగ |
| मधुमेह (మధుమేహ్) | నా | మధుమేహం |
| मधुरपन (మధురపన్) | నా | మాధుర్యము |
| मधुरालापा (మధురాలాపా) | నా | గోరువంక |
| मध्य (మధ్య) | వి | మధ్య |
| मध्य (మధ్య) | నా | మధ్యం |
| मध्यबिंदु (మధ్యబిందు) | నా | నాభి |
| मध्यम (మధ్యమ్) | వి | మధ్య |
| मध्यमा (మధ్యమా) | నా | మధ్యవేలు |
| मध्यवर्गी (మధ్యవర్గీ) | నా | మధ్యతరహా |
| मध्यान्ह (మధ్యాన్హ్) | నా | మధ్యాహ్నం |
| मन (మన్) | నా | మనస్సు |
| मनखराबहो (మన్ఖరాబ్హో) | వి | బుర్రతిరుగు |
| मनगढ़ंत (మనగఢంత్) | వి | కల్పిత |
| मनचाहा (మనచాహా) | వి | కోరినట్లు |
| मनचाहा (మనచాహా) | వి | మనస్సుకునచ్చిన |
| मनबहलाव (మన్బహ్లావ్) | నా | ఉబుసుపోక |
| मनभावन (మనభావన్) | వి | రుచికర |
| मनमार (మన్మార్) | వి | కలవరపెట్టు |
| मनमेंखटक (మన్మైఖటక్) | వి | చివుక్కుమను |
| मनमैलाहो (మన్మైలాహో) | వి | పొరపొచ్చాలుకలుగు |
| मनमोटाव (మనమోటావ్) | నా | భేధాభిప్రాయం |
| मनरख (మన్రఖ్) | వి | ముచ్చటతీరు |
| मनस्पर्धा (మనస్పర్ధా) | నా | మనస్పర్ధ |
| मना (మనా) | వి | చేసుకో |
| मना (మనా) | వి | జరుపుకో |
| मना (మనా) | వి | బ్రతిమాలాడు |
| मना (మనా) | వి | మానిపించు |
| मना (మనా) | వి | రాజీచెయ్యి |
| मना (మనా) | వి | సంధిచెయ్యి |
| मनाकर (మనాకర్) | వి | మాన్పించు |
| मनाना (మనానా) | వి | జరుపు |
| मनाना (మనానా) | వి | బ్రతిమాలు |
| मनिहारिन (మనిహారిన్) | నా | గాజులవ్యాపారి |
| मनिहारी (మనిహారీ) | నా | గాజులుఅమ్మేస్త్రీ |
| मनुहार (మనుహర్) | నా | అలకతీర్చడం |
| मनोनीत (మనోనీత్) | వి | కోరుకొనిన |
| मनोमोहक (మనోమోహక్) | నా | ఇష్టమగు |
| मनोरंजनहो (మనోరంజన్హో) | వి | వినోదంకలుగు |
| मनोरथतृतीया (మనోరథతృతీయా) | నా | గౌరీపూజ |
| मनोहरता (మనోహరతా) | నా | ఇంపు |
| मनोहरी (మనోహరీ) | నా | చెవిరింగు |
| मनौती (మనౌతీ) | నా | ముడుపు |
| मनौतीपूरीकर (మనౌతీపూరీకర్) | వి | మొక్కుచెల్లించు |
| मन्थनी (మన్థనీ) | నా | చిలికేపాత్ర |
| मन्था (మన్థా) | నా | మెంతులు |
| मन्द (మన్ద్) | వి | నెమ్మదైన |
| मन्दसमीर (మన్దసమీర్) | నా | చిరుగాలి |
| मन्दिर (మన్దిర్) | నా | గుడి |
| मन्दी (మన్దీ) | నా | పడిపోవడం |
| मन्नत (మన్నత్) | నా | మొక్కు:మొక్కుబడి |
| मन्नतकरना (మన్నత్కరనా) | వి | మొక్కుకో |
| ममिया (మమియా) | వి | అత్తసంబంధిత |
| ममियौरा (మమియౌరా) | నా | మామగారిల్లు |
| ममेरा (మమేరా) | వి | అత్తతాలూకు |
| ममेरीबहिन (మమేరీబహిన్) | నా | మామయ్యకుమార్తె |
| मयख़ाना (మయఖానా) | నా | సారాకొట్టు |
| मयूर (మయూర్) | నా | నెమిలి |
| मर (మర్) | వి | కాలంచెయ్యి |
| मरखना (మరఖనా) | వి | కొమ్ములతోపొడిచె |
| मरजा (మర్జా) | వి | కాలధర్మంచెందు:మరణించు:దేహంచాలించు |
| मरतबान (మరతబాన్) | నా | జాడి |
| मरदाना (మరదానా) | వి | పురుషసంబంధిత |
| मरदानी (మరదానీ) | నా | వీర |
| मरना (మరనా) | వి | చచ్చు |
| मरना (మరనా) | వి | చావు |
| मरनेसेबचजा (మరనేసేబచ్జా) | వి | బతికిబయటపడు |
| मरम्मत (మరమ్మత్) | నా | కొట్టుడు |
| मरम्मतकर (మరమ్మత్కర్) | వి | బాగుచెయ్యి:మరమ్మతుచెయ్యి |
| मरल्चक (మరల్చక్) | నా | మరల్చక |
| मरवट (మరవట్) | నా | వంశపారంపర్యం |
| मरवा (మరవా) | నా | గంజినీళ్లు |
| मरहमपट्टी (మరహమపట్టీ) | నా | మలాంపట్టి |
| मरायल (మరాయల్) | వి | గాయపడ్డ |
| मरायल (మరాయల్) | వి | నిస్సత్తువ |
| मराल (మరాల్) | నా | రాజహంస |
| मरियल (మరియల్) | వి | బలహీనమైన |
| मरुंडा (మరుండా) | నా | గోధుమలడ్డు |
| मरुआ (మరుఆ) | నా | దూలం |
| मरुआ (మరుఆ) | నా | రాగి |
| मरुटा (మరుటా) | నా | మరుట |
| मरुथल (మరుథల్) | నా | ఇసుకభూమి |
| मरुभूमि (మరుభూమి) | నా | ఎడారిభూమి |
| मरुभूमि (మరుభూమి) | నా | చవటినేల |
| मरुवक (మరువక్) | నా | మరువక |
| मरुवा (మరువా) | నా | రాగి:అన్నరసము |
| मरुस्थलवासी (మరుస్థల్వాసీ) | నా | ఎడారివాసీ |
| मरुस्थलीय (మరుస్థలీయ) | వి | ఎడారిప్రాంత |
| मरूवक (మరూవక్) | నా | మరువం |
| मरोड (మరోడ్) | వి | మెలిపెట్టు |
| मरोड़ (మరోడ్) | నా | తిప్పడం:తిప్పుట |
| मरोड़ (మరోడ్) | నా | నొప్పి |
| मरोड़ (మరోడ్) | నా | మలుచుట |
| मर्कट (మర్కట్) | నా | మర్కటం |
| मर्तबान (మర్తబాన్) | నా | మట్టిబాన:మట్టిపాత్ర |
| मर्दन (మర్దన్) | నా | చితక్కొట్టడం:నలపడం |
| मर्दन (మర్దన్) | నా | నాశనం:మర్దనం |
| मर्दानगी (మర్దానగీ) | నా | మగతనం |
| मर्दाना (మర్దానా) | వి | పురుషులకుసంబంధించిన |
| मर्द्दित (మర్దిత్) | వి | నలిపిన:ముక్కలైన |
| मर्यादित (మర్యాదిత్ ) | వి | మర్యాదస్థ |
| मर्रिगूड (మర్రిగూడ్) | నా | మర్రిగూడ |
| मर्ह (మర్హ) | నా | గాయంమందు |
| मल (మల్) | వి | నలుపు |
| मल (మల్) | వి | రుద్దు |
| मलत्याग (మల్త్యాగ్) | నా | మలవిసర్జన |
| मलना (మలనా) | వి | మెలిపెట్టు:రుద్దు |
| मलबा (మలబా) | నా | చెత్తకుప్ప:చెత్తాచెదారం |
| मलयपर्वत (మలయ్పర్వత్) | నా | గందపు |
| मलरोग (మల్రోగ్) | నా | నీళ్ళవిరేచనం |
| मलसा (మలసా) | నా | దుత్త |
| मलहम (మలహమ్) | నా | మలాం |
| मलाई (మలాఈ) | నా | క్షీరసం |
| मलाई (మలాఈ) | నా | మీగడ |
| मलाईजम (మలాఈజమ్) | వి | మీగడకట్టు |
| मलाल (మలాల్) | నా | ఖేదం |
| मलावरोध (మలావరోధ్) | నా | మలబద్ధకం |
| मलिआमेट (మలిఆమెట్) | నా | బూడిదపాలు |
| मलिन (మలిన్) | వి | ఆడంబరంగాలేని |
| मलिनपदार्थ (మలిన్పదార్థ్) | నా | మలినపదార్థం |
| मलियामेट (మలియామెట్) | నా | మట్టిపాలు |
| मल्लाह (మల్లాహ్) | నా | ఓడనడుపువాడు |
| मल्लिका (మల్లికా) | నా | ఏలికసాని |
| मवाद (మవాద్) | నా | చీము:రసి |
| मवाली (మవాలీ) | నా | జులాయి |
| मवेशी (మవేశీ) | నా | పశువు |
| मशक (మశక్) | నా | తోలుతిత్తి |
| मशकहरी (మశకహరీ) | నా | వల |
| मशहूर (మశహూర్) | నా | ప్రసిద్ధి |
| मशाल (మశాల్) | నా | కరదీపిక:కాగడా |
| मशालची (మశాలచీ) | నా | కాగడావాడు |
| मशीनमेंडाल (మశీన్మైడాల్) | వి | మరపట్టు |
| मस (మస్) | నా | నూనూగుమీసం |
| मसकन (మసకన్) | నా | గృహం |
| मसरूफ़ (మసరూఫ్) | వి | పనిలోలీనమైన |
| मसलना (మసలనా) | వి | నలుపు |
| मसविदा (మసవిదా) | నా | చిత్తు |
| मसविदा (మసవిదా) | నా | నియమము |
| मसहरी (మసహరీ) | నా | దోమతెర |
| मसा (మసా) | నా | పుట్టుమచ్చ |
| मसाला (మసాలా) | నా | మిశ్రమం |
| मसालेदार (మసాలేదార్) | వి | మసాలాగల |
| मसालोम (మసాలోమ్) | నా | మసాలా |
| मसियारा (మసియారా) | నా | కాగడాపట్టినడిచేవాడు |
| मसीही (మసీహీ) | వి | క్రీస్తుసంబంధిత |
| मसूड़ा (మసూడా) | నా | చిగుళ్ళు |
| मस्किला (మస్కిలా) | నా | మెరవడం |
| मस्तक (మస్తక్) | వి | మాడు |
| मस्तमौला (మస్తమౌలా) | వి | సరదా |
| मस्तमौला (మస్త్మౌలా) | వి | అమితానందభరిత |
| मस्ता (మస్తా) | వి | మత్తెక్కు |
| मस्तिष्क (మస్తిష్క్) | నా | మెదడు |
| मस्तिष्कखोल (మస్తిష్క్ఖోల్) | వి | మెదడుతియ్యి |
| मस्तिष्कज्वर (మస్తిష్క్జ్వర్) | నా | మెదడువాపు |
| मस्ती (మస్తీ) | నా | మదం |
| महँगा (మహఁగా) | వి | ఖరీదైన |
| महँगा (మహఁగా) | నా | గిరాకి |
| महँगाई (మహఁగాఈ) | నా | అధికధర |
| महँगाहो (మహఁగాహో) | వి | ధరహెచ్చు |
| महंगाई (మహంగాఈ) | నా | ప్రియము |
| महक (మకహ్) | నా | గబాళింపు |
| महक (మహక్) | వి | ఘమఘమలాడు |
| महताबी (మహతాబీ) | నా | కాకరపువ్వు |
| महराज (మహరాజ్) | నా | వంటరి |
| महराजिन (మహరాజిన్) | నా | వంటచేసేస్త్రీ |
| महसूल (మహసూల) | నా | కప్పం |
| महसूल (మహసూల్) | నా | సుంకం |
| महा (మహా) | వి | గొప్ప:గొప్పదైన |
| महाकाय (మహాకాయ్) | వి | భారీశరీరంగల |
| महाकोशातकी (మహాకోశాతకీ) | నా | నేతిబీరకాయ |
| महाजनी (మహజనీ) | నా | వడ్డీవ్యాపారం |
| महान (మహాన్) | నా | గొప్పవాడు |
| महानता (మహానతా) | నా | గొప్పతనం |
| महानविषय (మహాన్విషయ) | నా | గొప్పవిషయం |
| महान् (మహాన్) | వి | గొప్ప |
| महामहिम (మహామహిమ్) | వి | ఘనతవహించిన |
| महामारीलग (మహామారీలగ) | వి | తెగులుసోకు |
| महारत (మహారత్) | నా | విజయం |
| महाशय (మహాశయ్) | నా | పెద్దమనిషి |
| महासचिव (మహాసచివ) | నా | కార్యదర్శి |
| महीन (మహీన్) | వి | చిన్న |
| महीना (మహీనా) | నా | నెలజీతం |
| महीनाभर (మహీనాభర్) | నా | నెలరోజులు |
| महीनी (మహీనీ) | నా | అల్పం |
| महीनेकाआरंभ (మహీనేకాఆరంభ్) | నా | నెలారంభం |
| महीनेकाचंदा (మహీనేకాచందా) | నా | నెలచందా |
| महीनेवार (మహీనేవార్) | వి | నెలవారి |
| महुआनी (మహుఆనీ) | నా | ఇప్పచెట్టువనం |
| महूक (మహూక్) | నా | ఇప్పచెట్టు:ఇప్పపూవు |
| महूरत (మహూరత్) | నా | ముహూర్తము |
| माँ (మాఁ) | నా | తల్లి |
| माँकादूध (మాఁకాదూధ్) | నా | తల్లిపాలు |
| माँग (మాఁగ్) | నా | అర్థనం |
| माँग (మాఁగ్) | నా | గిరాకీ |
| माँगना (మాఁగనా) | వి | కోరు |
| माँगनेपरदे (మాఁగనేపర్దే) | వి | ఎరువివ్వు |
| माँगभराई (మాఁగ్భరాఈ) | నా | బొట్టుపెట్టడం |
| माँज (మాఁజ్) | వి | తోము |
| माँझी (మాఁఝీ) | నా | నావికుడు |
| माँड (మాఁడ్) | నా | అంబలి:గంజి:జావ |
| माँड़ना (మాఁడనా) | వి | నూర్చు |
| माँडा (మాఁడా) | నా | కంటిపొర |
| माँडीलगा (మాఁడీలగా) | వి | గంజిపెట్టు |
| माँद (మాఁద్) | నా | గుహ:గూడు:తావు:తొర్ర |
| माँद (మాఁద్) | నా | నెలవు |
| माँबाप (మాఁబాప్) | నా | కన్నవాళు |
| माँबाप (మాఁబాప్) | నా | తలిదండ్రులు |
| माँस (మాఁస్) | నా | నంజుడు |
| माँसपेशी (మాస్పేశీ) | నా | కండ |
| मांग (మాంగ) | నా | సీమంతం |
| मांग (మాంగ్) | వి | అడుగు |
| मांग (మాంగ్) | వి | కోరు:కోరిక |
| मांजना (మాంజనా) | వి | కడుగు |
| मांद (మాంద్) | నా | స్థావరం |
| मांसकतरा (మాంస్కతరా) | నా | మాంసము |
| माइन (మాఇన్) | నా | అధిష్ఠానం |
| माई (మాఈ) | నా | తల్లి |
| माउन्त (మాఉన్త) | నా | రాళ్లుఅమర్చడం |
| माघमास (మాఘమాస్) | నా | చలినెల |
| माचा (మాచా) | నా | మంచం |
| माची (మాచీ) | నా | కాడి |
| माजकमें (మాజక్మై) | ప్ర | ఉత్తుత్తినే |
| माजरा (మాజరా) | నా | సంఘటన |
| माजीवैस् (మాజీవైస్) | నా | మాజీ |
| माटकारितन (మాటకారితన్) | నా | మాటకారితనం |
| माटविनक (మాటవినక్) | నా | మాటవినక |
| माठ (మాఠ్) | నా | మరువ |
| माणिक्य (మాణిక్య) | నా | కెంపు |
| माता (మాతా) | నా | కన్నతల్లి:తల్లి |
| माताजी (మాతాజీ) | నా | మాత |
| मातामह (మాతామహ్) | నా | తల్లితండ్రులు |
| मातृ (మాతృ) | నా | మాతృ |
| मातृऋण (మాతృఋణ్) | నా | మాతృఋణం |
| मातृका (మాతృకా) | నా | మాత |
| मातृका (మాతృకా) | నా | మూలం |
| मातृभाषा (మాతృభాషా) | నా | మాతృభాష |
| मात्र (మాత్ర) | ప్ర | కేవలం |
| मात्रा (మాత్రా) | నా | గుణింతం |
| मात्रा (మాత్రా) | నా | మోతాదు |
| माथ (మాథ్) | నా | నుదురు |
| माथा (మాథా) | నా | తల:నెత్తి:నొసలు |
| माथापच्ची (మాథాపచ్చీ) | నా | తలపట్టడం |
| मादकता (మాదకతా) | నా | మత్తు |
| मादकद्रव्य (మాదక్ద్రవ్య) | నా | మత్తుద్రవ్యం |
| मादकपदार्थ (మాదక్పదార్థ్) | నా | మత్తుపదార్థం |
| मादरजाद (మాదరజాద్) | వి | పుట్టుకనుండి |
| मादरी (మాదరీ) | వి | తల్లికిసంబంధించిన |
| मादरीजबान (మాదరీజబాన్) | నా | తల్లిభాష |
| मादा (మాదా) | నా | ఆడది |
| मादामच्छर (మాదామచ్ఛర్) | నా | ఆడదోమ |
| माद्दा (మాద్ధా) | నా | స్వేదము |
| माध्वक (మాధ్వక్) | నా | సారా |
| मान (మాన్) | నా | అభిప్రాయపడు |
| मान (మాన్) | నా | మానం |
| मानक (మానక్) | నా | కొలమానము |
| मानकीकरण (మానరీరపణ) | నా | ప్రమాణీకరణ |
| मानगृह (మాన్గృహ్) | నా | అలకగది |
| मानचित्र (మానచిత్ర) | నా | దేశపటం |
| मानदंड (మానదండ్) | నా | కొలత:కొలబద్ద |
| मानदेय (మానదేయ్) | నా | గౌరవవేతనం |
| मानना (మాననా) | వి | ఒప్పుకొను:విశ్వసించు:నమ్ము |
| माननीय (మాననీయ) | వి | గౌరవనీయులైన |
| मानवकृत (మానవ్కృత్) | వి | మనిషిసృష్టించిన |
| मानवधर्म (మానవధర్మ్) | నా | మానవధర్మం |
| मानवनिर्मित (మానవ్నిర్మిత్) | వి | మనిషితయారుచేసిన |
| मानस (మానస్) | నా | మానవుడు |
| मानिक (మానిక్) | నా | కెంపు |
| मान्य (మాన్య) | వి | గౌరవనీయ:అంగీకారంపొందిన |
| मान्यवर (మాన్యవర్) | నా | గౌరవనీయుడు |
| माप (మాప్) | వి | కొలువు |
| मापतोल (మాప్తోల్) | నా | కొలత |
| मापनकर (మాపన్కర్) | వి | కొలతలువెయ్యి |
| मापना (మాపనా) | వి | కొలుచు |
| मापनी (మాపనీ) | నా | కొలబద్ద |
| मापपट्टी (మాప్పట్టీ) | నా | కొలబద్ద |
| मापित (మాపిత్) | వి | కొలచిన |
| मापित्र (మాపిత్ర) | నా | కొలత |
| माफकरवाना (మాఫ్కరవానా) | వి | దయచూపు:క్షమించు |
| माफी (మాఫీ) | నా | క్షమించడం |
| माफ़ी (మాఫీ) | నా | క్షమ |
| माफीजमीन (మాఫీజమీన్) | నా | పన్నులేనిభూమి |
| माफीदेना (మాఫీదేనా) | వి | క్షమయించు |
| मामला (మామలా) | నా | విషయం |
| मामा (మామా) | నా | మామయ్య |
| मामूली (మామూలీ) | వి | మామూలు |
| मामूलीजरूरत (మామూలీజరూరత్) | నా | కనీసావసరం |
| मायमाट (మాయమాట్) | నా | మాయమాట |
| माया (మాయా) | నా | మాయ |
| मायावी (మాయావీ) | నా | టంకు |
| मायूस (మాయూస్) | వి | భంగపడిన |
| मार (మార్) | నా | కొట్టు |
| मार (మార్) | నా | డిప్పకాయ |
| मार (మార్) | వి | వధించు |
| मारक (మారక్) | నా | ఆయంపట్టు |
| मारखिला (మార్ఖిలా) | వి | దెబ్బకొట్టు |
| मारडाल (మార్డాల్) | వి | చావగొట్టు |
| मारना (మారనా) | వి | కొట్టు:కొట్టడం:చంపడం |
| मारनेकेलिएकह (మారనేకేలిఏకహ్) | వి | కొట్టించు |
| मारपीट (మారపీట్) | నా | కయ్యం |
| मारपीट (మార్పీట్) | నా | గొడవ:చిత్రవధ |
| मारपीटकर (మార్పీట్కర్) | వి | తన్నులాడు |
| मारले (మార్లే) | వి | కొట్టుకో |
| मारामारी (మారామారీ) | నా | కొట్లాట:దెబ్బలాట |
| मारेमारेफिर (మారేమారేఫిర్) | వి | అల్లాడు |
| मार्ग (మార్గ్) | నా | చొప్పు |
| मार्ग (మార్గ్) | నా | బాట |
| मार्गकर (మార్గకర్) | నా | రోడ్డుపన్ను |
| मार्गच्युत (మార్గచ్యుత్) | వి | దారితప్పిన |
| मार्चकरना (మార్చ్కరనా) | వి | మార్పుచెయ్యి:నడిపించు |
| मार्जन (మార్జన్) | నా | చిలకరించడం |
| माल (మాల్) | నా | సరకు |
| मालकगुनी (మాలకగునీ) | నా | కొండతీగ |
| मालकिन (మాలకిన్) | నా | దొరసాని:యజమానురాలు |
| मालगाड़ी (మాలగాడీ) | నా | గూడ్సుబండి |
| मालगुजारी (మాలగుజారీ) | నా | శిస్తు:భూమిశిస్తు |
| मालदार (మాలదార్) | వి | డబ్బుగల |
| मालदार (మాలదార్) | నా | స్థితిమంతుడు |
| मालिक (మాలిక్) | నా | యజమాని:సంసారి |
| मालिकाना (మాలికానా) | వి | యాజమాన్య |
| मालिया (మాలియా) | నా | ముడివేయడం |
| माली (మాలీ) | నా | తోటమాలి |
| माली (మాలీ) | వి | ద్రవ్య |
| मालूमहै (మాలూమ్హై) | వి | తెలుసు |
| मालूमहैक्या (మాలూమ్హోక్యా) | వి | తెలుసా |
| मालूमहोना (మాలూమ్హోనా) | వి | తెలుసు |
| मास (మాస్) | నా | ఆమిషము |
| माहवार (మాహవార్) | నా | ప్రతినెలా |
| माहवारी (మాహవారీ) | వి | నెలవారీ |
| माहिर (మాహిర్) | వి | యోగ్యుడైన |
| माहीगिरी (మాహీగిరీ) | నా | చేపలుపట్టడం |
| माहुर (మాహుర్) | నా | గరళము |
| मिचकाना (మిచకానా) | వి | కనురెప్పలుకొట్టు:రెప్పలువాల్చు |
| मिचलाना (మిచలానా) | నా | కడుపులోవికారం |
| मिज़ाज (మిజాజ్) | నా | స్థితి |
| मिटना (మిటనా) | వి | నాశనమవ్వు |
| मिटनेवाला (మిటనేవాలా) | వి | చెరిగిపోయే |
| मिटा (మిటా) | వి | చేర్పు |
| मिटाना (మిటానా) | వి | తొలగించు:దూరంచెయ్యి:వేరుచెయ్యి |
| मिटिया (మిటియా) | నా | మట్టి |
| मिट्टी (మిట్టీ) | నా | మట్టి:మన్ను |
| मिट्टीकाखिला (మిట్టీకాఖిలా) | నా | మట్టికోట |
| मिट्टीकीतश्तरी (మిట్టీకీతశ్తరీ) | నా | మూకుడు |
| मिट्टीमिला (మిట్టీమిలా) | వి | మట్టుబెట్టు |
| मिट्ठू (మిట్ఠూ) | నా | రామచిలుక |
| मिठलोना (మిఠ్లోనా) | నా | ఉప్పుతక్కువగల |
| मिठास (మిఠాస్) | నా | తియ్యదనం:తియ్యన |
| मित (మిత్) | వి | మోతాదైన |
| मित्र (మిత్ర) | నా | చెలికాడు |
| मिथक (మిథక్) | నా | కల్పితగాథలు:పురాణగాథలు |
| मिथुन (మిథున్) | నా | జంట |
| मिथ्या (మిథ్యా) | నా | జల్లి:బొంకు |
| मिथ्याआरोप (మియ్యాఆరోప్) | నా | అబద్ధపుఆరోపణ |
| मिनट (మినట్) | నా | నిమిషం |
| मिनमि (మినమి) | వి | ముక్కుతోమాట్లాడు |
| मिन्नत (మిన్నత్) | నా | విన్నపం |
| मियाद (మియాద్) | నా | గడువు:వాయిదా |
| मियादपूराहो (మియాద్పూరాహో) | వి | కాలదోషంపట్టు |
| मिरगिया (మిరగియా) | నా | మూర్ఛరోగి |
| मिरगी (మిరగీ) | నా | మూర్చవ్యాధి |
| मिरचा (మిరచా) | నా | మిరపకాయ |
| मिर्गी (మిర్గీ) | నా | మూర్చవ్యాధి |
| मिर्च (మిర్చ్) | నా | కారం:మిరపకాయ |
| मिर्चका (మిర్చ్కా) | నా | మిరప |
| मिर्चदार (మిర్చ్దార్) | వి | కారంఉన్న |
| मिर्चलगा (మిర్చ్లగా) | వి | కారంరాయి |
| मिल (మిల్) | వి | కలబడు:కలయు:కలిసికో:దొరుకు |
| मिलजा (మిల్జా) | వి | కలియబడు |
| मिलजुलकर (మల్జుల్కర్) | నా | కలిసికట్టుగా:కలిసిమెలిసి:కలగలుపు |
| मिलनसार (మిలనసార్) | నా | కలగలపుగల |
| मिलनसार (మిల్నసార్) | వి | కలుగోలుపు |
| मिलना (మిలనా) | వి | దొరకు:కలయిక:కలవడం:కలుపు |
| मिलनेजाना (మిల్నేజానా) | వి | కలుసుకొను |
| मिला (మిలా) | వి | కలపు:కలియబెట్టు:కూడుకొను |
| मिलाजुला (మిలాజులా) | వి | కలిసిపోయే |
| मिलाजुला (మిలాజులా) | వి | కలిసే |
| मिलाजुला (మిలాజులా) | వి | కలుపుగోలు |
| मिलान (మిలాన్) | నా | కలపటం |
| मिलानकर (మిలాన్కర్) | వి | సరిచూడు |
| मिलावट (మిలావట్) | నా | కల్తీ |
| मिलावटकर (మిలావట్కర్) | వి | కల్తీచెయ్యి |
| मिलावटी (మిలావటీ) | వి | కల్తీ |
| मिलावा (మిలావా) | నా | కలివిడి |
| मिलीभगत (మిలీభగత్) | నా | కుట్ర |
| मिशनरी (మిశనరీ) | నా | మతప్రచారకుడు |
| मिश्र (మిశ్ర) | వి | కలిపిన:మిశ్ర |
| मिश्रणीय (మిశ్రణీయ) | వి | కలపగలిగిన |
| मिश्रब्याज (మిశ్రబ్యాజ్) | నా | చక్రవడ్డి |
| मिश्रित (మిశ్రిత్) | వి | కలిసియున్న |
| मिश्रित (మిశ్రిత్) | నా | మిశ్రం |
| मिश्रितहो (మిశ్రత్హో) | వి | మిశ్రమంచెయ్యి |
| मिश्री (మిశ్రీ) | నా | కండచక్కెర:కలకండ:పటికబెల్లం |
| मिश्रीकरण (మిశ్రీకరణా) | నా | కలపడం |
| मिष्टभाषण (మిష్ట్భాషణ్) | నా | మృదుభాషణం |
| मिसरी (మిసరీ) | నా | కలకండ |
| मिसाल (మిసాల్) | నా | ఉదాహరణము:నమూనా |
| मिस्त्री (మిస్త్రీ) | నా | శిల్పకారుడు |
| मींगी (మీంగీ) | నా | గింజ |
| मीकिष्ट (మీకిష్ట్) | నా | మీకిష్టం |
| मीचना (మీచనా) | వి | కళ్ళుమూయు |
| मीठबोला (మీఠ్బోలా) | వి | తియ్యనైన |
| मीठा (మీఠా) | నా | తీపి:తియ్యని |
| मीठाज्वर (మీఠాజ్వర్) | నా | తేలికపాటిజ్వరం |
| मीठातेल (మీఠాతేల్) | నా | నువ్వులనూనె:నూగులనూనె:మంచినూనె |
| मीठानीम (మీఠానీమ) | నా | కరువేపాకు |
| मीठापन (మీఠాపన్) | నా | తియ్యదనం |
| मीठाबुखार (మీఠాబుఖార్) | నా | తేలికజ్వరం:కొద్దిపాటిజ్వరం |
| मीठीछुरी (మీఠీఛురీ) | నా | తేనెపూసినకత్తి |
| मीठीबातेंकर (మీఠీబాతెంకర్) | వి | మంచిమాటలాడు |
| मुँगरा (ముఁగరా) | నా | దిమ్మెస |
| मुँगवन (ముఁగవన్) | నా | అడవిపెసలు |
| मुँड़ (ముఁడ్) | వి | గొరిగించు |
| मुँडवा (ముఁడవా) | వి | గొరిగించు |
| मुँडेरा (ముఁడేరా) | నా | పిట్టగోడ |
| मुँदरा (ముఁదరా) | నా | చెవికుండలం |
| मुँह (ముఁహ్) | నా | ముఖం |
| मुँहअंधेरे (ముఁహ్అందేరే) | నా | కనుచీకటిఉండగా |
| मुँहचोर (ముఁహచోర్) | వి | సంకోచంగల |
| मुँहचोर (ముఁహచోర్) | వి | సిగ్గుగల |
| मुँहज़बानी (ముఁహజబానీ) | వి | బట్టీపట్టిన |
| मुँहफट (ముఁహ్ఫట్) | వి | దురుసు |
| मुँहफट (ముఁహ్ఫట్) | వి | నోటిదురుసు |
| मुँहफेरना (ముఁహ్ఫేరనా) | నా | ఎడముఖం |
| मुँहबंदकर (ముఁహ్బంద్కర్) | వి | నోరుమూసుకో |
| मुँहबोला (ముఁహ్బోలా) | వి | మాటవరసకు |
| मुँहबोलीबहन (ముఁహ్బోలీబహన్) | నా | అక్కవరస |
| मुँहमुलाहजा (ముఁహ్ములాహజా) | నా | మొగమాటం |
| मुँहलगा (ముఁహ్లగా) | వి | చనువివ్వు:చనువుతీసుకో |
| मुँहासा (ముఁహాసా) | నా | మొటిమ |
| मुंच (ముంచ్) | వి | విడిచిన |
| मुंड़ (ముండ్) | వి | గుండుకొట్టించు |
| मुंडक (ముండక్) | నా | మస్తకం |
| मुंडनकराना (ముండన్కరానా) | వి | గుండుచేయించుకొను |
| मुंडनसंस्कार (ముండన్సంస్కార్) | నా | తలనీలాలివ్వడం |
| मुंडमाला (ముండమాలా) | నా | కపాలదండ |
| मुंड़वाना (ముండవానా) | వి | గుండుచెయ్యి |
| मुंड़ाना (ముండానా) | వి | గొరిగించు |
| मुंडितसिर (ముండిత్సిర్) | నా | బోడితల |
| मुंबत्तीबना (ముంబత్తీబనా) | వి | కొవ్వొత్తులుచెయ్యి |
| मुंशी (ముంశీ) | నా | లెక్కలురాసేవాడు |
| मुंसिफ (ముంసిఫ్) | నా | మునసబు |
| मुआफी (ముఆఫీ) | నా | క్షమాపణ |
| मुआमला (ముఆమలా) | నా | విషయము:వ్యవహారం |
| मुआवजा (ముఆవజా) | నా | నష్టపరిహారము |
| मुआहिदा (ముఆహిదా) | నా | నిర్ణయం |
| मुकदमा (ముకదమా) | నా | నేరారోపణ |
| मुकर (ముకర్) | వి | మాటమార్చు |
| मुक़ाबला (ముకాబలా) | నా | ఎదురుపాటు:విరోధము |
| मुकाबलाकरना (ముకాబలాకర్నా) | వి | ఎదుర్కొను |
| मुकाबा (ముకాబా) | నా | అలంకరణపెట్టె |
| मुकाबा (ముకాబా) | నా | గాజులపెట్టె |
| मुक़ाबिला (ముకాబిలా) | నా | విరోధం:ఎదిరించడం |
| मुक़ाबिलाकरना (ముకాబిలాకరనా) | వి | తిరగబడు |
| मुकाम (ముకామ్) | నా | చిరునామా |
| मुकुट (ముకుట్) | నా | కిరీటం |
| मुक्कामुक्की (ముక్కాముక్కీ) | నా | దెబ్బలాట |
| मुक्की (ముక్కీ) | నా | గుద్దు |
| मुक्केबाजी (ముక్కేబాజీ) | నా | ముష్టియుద్ధము |
| मुक्तकर (ముక్తకర్) | వి | విడిపించు |
| मुक्तकरना (ముక్తకరనా) | వి | విడువు |
| मुक्तमाल (ముక్తమాల్) | నా | ముత్యాలగొలుసు |
| मुक्तहस्त (ముక్తహస్త) | వి | దానశీలి |
| मुक्तहो (ముక్తహో) | వి | ముక్తిపొందు:వదిలించుకో |
| मुक्तालता (ముక్తాలతా) | నా | ముత్యాలదండ |
| मुक्ति (ముక్తి) | నా | విడుదల:విముక్తి |
| मुख (ముఖ్) | నా | నోరు:మూతి:మొహం |
| मुखचित्र (ముఖచిత్ర్) | నా | ముఖచిత్రం |
| मुखपाक (ముఖపాక్) | నా | మొటిమలు |
| मुखालु (ముఖాలు) | నా | కంద |
| मुखिया (ముఖియా) | నా | ఊరిపెద్ద:దొర:నాయకుడు:పెత్తనందారు |
| मुखिया (ముఖియా) | వి | ముఖ్యమైన |
| मुख्य (ముఖ్య ) | వి | మూల |
| मुख्यंश (ముఖ్యాంశ్) | నా | ముఖ్యాంశం |
| मुख्यपत्र (ముఖ్యపత్ర్) | నా | కీలకపాత్ర |
| मुग्ध (ముగ్ధ్) | నా | ముగ్ధురాలు |
| मुचड (ముచడ్) | నా | నలుగు |
| मुचड (ముచడ్) | నా | ముడుతలుపడు |
| मुछ्क्कड़ (ముఛ్) | వి | గుబురుమీసాలున్న |
| मुजरा (ముజరా) | నా | పాటకచేరి |
| मुजरिम (ముజరిమ్) | వి | ముద్దాయి |
| मुजल्लद (ముజల్లద్) | వి | బైండింగుచేసిన |
| मुटाई (ముటాఈ) | నా | బొద్దుతనం |
| मुट्ठा (ముట్ఠా) | నా | మోపు |
| मुट्ठीभर (ముట్ఠీభర్) | నా | పిడికెడు |
| मुठभेड़ (ముఠభేడ్) | నా | దాడిచేయడం |
| मुठ्ठीबाँध (ముఠ్ఠీబాఁధ్) | వి | పిడికిలిపట్టు |
| मुडा (ముడా) | వి | మరల్చు |
| मुडिधान्य (ముడిధాన్య) | నా | ముడిధాన్యం |
| मुद्दत (ముదృత్) | నా | వ్యవధి |
| मुद्दालह (ముధ్ధాలహ్) | వి | నేరారోపితుడు |
| मुद्रक (ముద్రక్) | నా | ముద్రణ |
| मुद्रण (ముద్రణ) | నా | ముద్రణ |
| मुद्रणकर (ముద్రణకర్) | వి | ముద్రించు |
| मुद्रणयन्त्र (ముద్రణయన్త్ర్) | నా | ముద్రణయంత్రము |
| मुद्रा (ముద్రా) | నా | టంకం:టాకా:ముద్ర:రొక్కం |
| मुद्रास्फीति (ముద్రాస్ఫీతి) | నా | ద్రవ్యోల్బణం |
| मुद्रिका (ముద్రికా) | నా | ముద్రిక |
| मुद्रित (ముద్రిత్ ) | వి | అచ్చైన |
| मुद्रितकर (ముద్రిత్కర్) | వి | ముద్రగొట్టు:అచ్చుపడు |
| मुनगा (మునగా) | నా | మునగ |
| मुनादि (మునాది) | నా | టముకు |
| मुनादी (మునాదీ) | నా | చాటింపు |
| मुनादीकरवा (మునాదీకరవా) | వి | చాటించు |
| मुनाफा (మునాఫా) | నా | లాభము |
| मुनारा (మునారా) | నా | గోపురం:స్తంభం |
| मुनीब (మునీబ్) | నా | గుమస్తా |
| मुफ्तदवाखाना (ముఫ్తదవాఖానా) | నా | ధర్మాసుపత్రి |
| मुयस्सर (ముయస్సర్) | వి | లభ్యమైన |
| मुरगा (మురగా) | నా | కోడిపుంజు |
| मुरगी (పురగీ) | నా | కోడిపెట్ట |
| मुरगी (మురగీ) | నా | కుక్కుటం |
| मुरगेकामांस (మురగేకామాంస్) | నా | కోడిపుంజుమాంసం |
| मुरचंग (మురచంగ్) | నా | సన్నాయి |
| मुरझाना (మురఝానా) | వి | వాడిపోవు |
| मुरदा (మురదా) | వి | మరణించిన |
| मुरदार (ముర్దార్) | వి | చచ్చిన |
| मुरमुरा (మురమురా) | నా | మరమరాలు |
| मुरली (మురలీ) | నా | పిల్లగ్రోవి |
| मुर्गा (ముర్గా) | నా | కుక్కుటం:కోడిపుంజు |
| मुर्गी (ముర్గీ) | నా | కోడిపెట్ట |
| मुर्गीपालनकेंद्र (ముర్గీపాలనకేంద్ర) | నా | కోడిపెంపకకేంద్రం |
| मुर्दनी (ముర్దనీ) | నా | చావుమొఖం |
| मुर्री (ముర్రీ) | నా | నడుముకుకట్టినవస్త్రము |
| मुर्री (ముర్రీ) | నా | ముడి |
| मुलज़िम (ములజిమ్) | నా | నిందితుడు |
| मुलज़िम (ములజిమ్) | వి | నేరస్తుడు |
| मुलतवी (ములతవీ) | వి | నిలిపిన |
| मुलाक़ात (భెంట్కర్నా) | నా | కలయిక |
| मुलाकात (ములాకాత్) | నా | కలివిడి |
| मुलायम (ములాయమ్) | వి | మెత్తనైన:సున్నిత |
| मुलायमियत (ములాయమియత్) | నా | మృదువు:సున్నితత్వం |
| मुलाहज़ा (ములాహజా) | నా | పర్యవేక్షణం |
| मुल्क (ముల్క) | నా | నాడు:ప్రాంతం |
| मुल्तवी (ముల్తవీ) | వి | కొద్దిసేపునిలిపిన |
| मुल्तवी (ముల్తవీ) | వి | వాయిదావేసిన |
| मुल्लह (ముల్లహ్) | నా | ఎరగాపెట్టినపక్షి |
| मुवक्किल (మువక్కీల) | నా | కక్షిదారు |
| मुवाफ़िक (మువాఫిక్) | నా | అనుకూలత |
| मुश्कबू (ముశ్కబూ) | వి | మంచివాసనగల |
| मुश्किल (ముశ్కిల్) | నా | కష్టం:కఠిన:కఠోర |
| मुश्किल (ముశ్కిల్) | వి | కష్టమైన:క్లిష్టమైన:గడ్డు |
| मुश्किलेंदे (ముశ్కిలేందే) | వి | తిప్పలుపెట్టు |
| मुश्त (ముశ్త) | నా | గుప్పిటి |
| मुष्टिका (ముష్టికా) | నా | పిడిగుద్దు |
| मुष्टियुद्ध (ముష్టియుద్ధ్) | నా | గ్రుద్దులాట |
| मुसकान (ముసకాన్) | నా | నవ్వు |
| मुसखोरी (ముసఖోరీ) | నా | ఎలుకలబెడద |
| मुसन्निफ (ముసన్నిఫ్) | నా | రాసేవాడు |
| मुसब्बर (ముసబ్బర్) | నా | కలబంద |
| मुसम्मी (ముసమ్మీ) | నా | బత్తాయిపండు |
| मुसल (ముసల్) | నా | రోకలి |
| मुसल्लम (ముసల్లమ్) | వి | మొత్తం |
| मुसाफ़िर (ముసాఫిర్) | నా | యాత్రికుడు:బాటసారి |
| मुसाफ़िरख़ाना (ముసాఫిర్ఖానా) | నా | సత్రము |
| मुसीबत (ముసీబత్) | నా | ఇరకాటం:కష్టం |
| मुस्कराताहुआ (ముస్కురాతాహుఆ) | వి | చిరునవ్వుతోఉండు |
| मुस्काता (ముస్కాతా) | వి | నవ్వు |
| मुस्कुराताहुआ (ముస్కురాతాహుఆ) | వి | చిరునవ్వు |
| मुस्कुराहट (ముస్కురాహట్) | నా | చిరుహాస్యం |
| मुहताज (ముహతాజ్) | వి | వేపు |
| मुहर (ముహర్) | నా | బంగారునాణెం:ముద్ర |
| मुहलगा (ముహ్లగా) | వి | నోరుపెట్టు |
| मुहल्ला (ముహల్లా) | నా | సందు |
| मुहाना (ముహానా) | నా | మలుపు:సంగమం |
| मुहार (ముహార్) | నా | ముక్కుతాడు |
| मुहासरा (ముహాసరా) | నా | అవరోధకం |
| मुहिम (ముహిమ్) | నా | సంచలనం |
| मुहूरत (ముహూరత్) | నా | లగ్నం |
| मुहूर्त (ముహూర్త్) | నా | ముహూర్తము |
| मुहूर्तनिकाल (ముహూర్తనికాల్) | వి | లగ్నంపెట్టు:ముహూర్తంపెట్టు |
| मुहैया (ముహైయా) | వి | అందుబాటులోకితెచ్చిన |
| मूँग (మూఁగ్) | నా | పెసలు |
| मूँगकीगीलीदाल (మూఁగ్కీగీలీదాల్) | నా | వడపప్పు |
| मूँगकीदाल (మూఁగ్కీదాల్) | నా | పెసరపప్పు |
| मूँगफली (మూఁగ్ఫలీ) | నా | వేరుశనగ |
| मूँछी (మూఁఛీ) | నా | శనగపప్పు |
| मूँठ (మూఁఠ్) | నా | పిడి |
| मूँठदार (మూఁఠదార్) | వి | పిడిగల |
| मूँड़ (మూఁడ్) | వి | తలగొరిగించు |
| मूँहरख (మూఁహ్రఖ్) | వి | నోరుపెట్టు |
| मूंगिया (మూంగియా) | నా | పగడం |
| मूकप्राणी (మూక్ప్రాణీ) | నా | మూగజీవులు |
| मूकबन (మూక్బన్) | వి | మూగబో |
| मूठदार (మూఠదార్) | వి | పిడిఉన్న |
| मूड़ना (మూడనా) | వి | కాజెయ్యి |
| मूड़ाजाना (మూడాజానా) | వి | తలగొరిగించు |
| मूढविश्वास (మూఢ్విశ్వాస్) | నా | మూఢనమ్మకం |
| मूत्रकृच्छ (మూత్రకృచ్ఛ్) | నా | అతిమూత్రం |
| मूत्राशय (మూత్రశయ్) | నా | మూత్రాశయం |
| मूयक (మూయక్) | నా | మూయక |
| मूर्ख (మూర్ఖ్) | నా | మూర్ఖుడు |
| मूर्ख (మూర్ఖ్) | వి | మొద్దు |
| मूर्खता (మూర్ఖతా) | నా | మోటుతనం |
| मूर्खत्व (మూర్ఖత్వ) | నా | మూర్ఖత్వం |
| मूर्छा (మూర్ఛా) | నా | మూర్ఛ |
| मूर्छित (మూర్ఛిత్) | వి | మూర్ఛిల్లిన |
| मूर्तवस्तु (మూర్త్వస్తు) | నా | కనిపించేవస్తువు |
| मूर्ति (మూర్తి) | నా | విగ్రహం |
| मूर्तिकार (మూర్తికార్) | నా | శిల్పి |
| मूल (మూల్) | వి | కీలక:మూల |
| मूल (మూల్) | నా | మూలం:మూలధనం |
| मूलधन (మూల్ధన్) | నా | అసలుసొమ్ము |
| मूलनिवास (మూలనివాస్) | నా | నివాసస్థానం |
| मूल्य (మూల్య) | నా | విలువ |
| मूल्यआँक (మూల్యఆఁక్) | వి | విలువకట్టు |
| मूल्यलगा (మూల్యలగా) | వి | ధరకట్టు |
| मूल्यवर्ग (మూల్యవర్గ్) | నా | విలువ:విలువైనది |
| मूल्यांकन (మూల్యాంకన్) | నా | అంచన |
| मूल्यावान (మూల్యవాన్) | వి | విలువైన |
| मूष (మూష్) | నా | మూషికం |
| मूषिका (మూషికా) | నా | మూషిక |
| मूसड (మూసడ్) | నా | పంటిచిగురు |
| मूसलधार (మూసలధార్) | వి | కుండపోత |
| मृगकानन (మృగ్కానన్) | నా | వేటాడేస్థలం |
| मृगछाला (మృగ్ఛాలా) | నా | మృగచర్మము |
| मृगछौना (మృగఛౌనా) | నా | జింకపిల్ల |
| मृगतृष्ण (మృగతృష్ణ) | నా | ఎండమావి:ఎండమావులు |
| मृगनयनी (మృగనయనీ) | నా | జింక |
| मृगी (మృగీ) | నా | మూర్చరోగం |
| मृतकसंस्कार (మృతక్సంస్కార్) | వి, నా | అంత్య |
| मृत्यु (మృత్యు ) | నా | చావు |
| मृत्युआ (మృత్యుఆ) | వి | చావుకలుగు |
| मृत्युइच्छा (మృత్యుఇచ్ఛా) | నా | చావాలనేకోరిక |
| मृत्युदंड (మృత్యుదండ్) | నా | మరణశిక్ష |
| मृदुत्व (మృదుత్వ) | నా | మృదుత్వం |
| मेंड़ (మెండ్) | నా | చేనుగట్టు |
| मेंढक (మైదక్) | నా | కప్ప |
| मेंढकी (మెంఢకీ) | నా | ఆడకప్ప |
| मेंहदी (మెహదీ) | నా | గోరింటాకుపొడి |
| मेख (మేఖ్) | నా | గుంజ:మేకు |
| मेघ (మేఘ్) | నా | మబ్బు |
| मेज (మేజ్) | నా | రాతబల్ల |
| मेजर (మేజర్) | వి | ప్రధాన |
| मेड़ (మేడ్) | నా | గట్టు |
| मेढक (మేఢక్) | నా | అజరము |
| मेढी (మేఢీ) | వి | టింకర |
| मेथिका (మెథికా) | నా | మెంతికూర |
| मेदुर (మేదుర్) | వి | క్రొవ్వు |
| मेधस् (మేధస్) | నా | మేధస్సు |
| मेधावी (మేధావీ) | నా | మేధావి |
| मेमना (మేమనా) | నా | మేకపిల్ల |
| मेरुदंड (మేరుదండ్) | నా | వెన్నుపాము |
| मेरुरज्जा (మెరురజ్జా) | నా | వెన్నుపాము |
| मेल (మేల్) | నా | కలయిక |
| मेलगाडी (మేల్గాడీ) | నా | టపాబండి |
| मेलजोल (మేల్జోల్) | నా | కలుపుగోలు:కలయిక |
| मेलमिलाप (మేలమిలాప్) | నా | కలుపుగోలుతనం:కలగల్పు |
| मेलहोना (మేల్హోనా) | వి | కలువు |
| मेला (మేలా) | నా | జాతర |
| मेलामना (మేలామనా) | వి | జాతరలుచెయ్యి |
| मेलालग (మేలాలగ) | వి | కొలుపులుచెయ్యి |
| मेल्हना (మెల్హనా) | నా | నావ |
| मेवा (మేవా) | నా | ఎండుద్రాక్ష |
| मेवाफरोश (మేవాఫ్రోశ్) | నా | ఎండుఫలాలుఅమ్మేవాడు |
| मेहंदीलगा (మెహందీలగా) | వి | గోరింటాకుపెట్టు |
| मेहनत (మేహనత్) | నా | కష్టం |
| मेहनतउठा (మెహనత్ఉఠా) | వి | ప్రయాసపడు |
| मेहनतकर (మేహనత్కర్) | వి | కష్టపడు |
| मेहनतकरना (మేహనత్కర్నా) | వి | కష్టపడు |
| मेहनती (మేహనతీ) | నా | కష్టపడేవాడు |
| मेहपड़ना (మేహ్పడనా) | వి | చినుకులుపడు |
| मेहमानदारी (మేహమానదారీ) | నా | అతిధిసేవ |
| मेहर (మెహర్) | నా | చిత్తం |
| मैत्री (మైత్రీ) | నా | ఒందిక |
| मैदा (మైదా) | నా | మైదాపిండి |
| मैदानप्रदेश (మైదానప్రదేశ్) | నా | మైదానప్రాంతం |
| मैन (మైన్) | నా | మానవుడు |
| मैना (మైనా) | నా | గోరింక:గోరువంక |
| मैनी (మైనీ) | నా | గంగిగోవు |
| मैनीगाय (మేనీగాయ్) | నా | గంగిగోవు |
| मैभामहतारी (మైభామహతారీ) | నా | మారుతల్లి |
| मैल (మైల్) | నా | మురికి |
| मैला (మైలా) | వి | మైల |
| मैलापन (మైలాపన్) | నా | మైల |
| मैलाहो (మైలాహో) | వి | మలినపడు |
| मॉलिक्यूल (మాఁలిక్యూల్) | నా | కణం |
| मोक्षसंबंधीज्ञान (మోక్ష్సంబంధీజ్ఞాన్) | నా | ఆత్మజ్ఞానం |
| मोखा (మోఖా) | నా | ఖాళీ |
| मोची (మోచీ) | నా | చెప్పులుకుట్టేవాడు |
| मोटर (మోటర్) | నా | యంత్రం |
| मोटा (మోటా) | వి | దళసరి:భారీ:మంద:లావు |
| मोटाई (మోటాఈ) | నా | లావుతనం |
| मोटातगड़ा (మోటాతగడా) | వి | బలమైన |
| मोटाताजा (మోటాతాజా) | వి | దృఢదారుఢ్య |
| मोटाना (మోటానా) | వి | లావెక్కు:వ్యాపించు |
| मोटापन (మోటాపన్) | నా | లావు |
| मोटाबन (మోటాబన్) | వి | ఒళ్లుచెయ్యి |
| मोटाबन (మోటాబన్) | వి | లావుఎక్కు |
| मोटाहो (మోటాహో) | వి | క్రొవ్వు:లావుచెయ్యి |
| मोटाहोजा (మోటాహోజా) | వి | లావెక్కు |
| मोठ (మోఠ్) | నా | అడవిపెసర |
| मोड (మోడ్) | వి | వంచు:మడత |
| मोड़दार (మోడదార్) | వి | మలుపుఉన్న |
| मोडन (మోడన్) | నా | మలచటం |
| मोड़ना (మోడనా) | వి | మలచు |
| मोडले (మోడ్లే) | వి | మలుపుతిరుగు:వంపుతిరుగు |
| मोड़हीन (మోడహీన్) | వి | మలుపులులేని |
| मोडाहुआ (మోడాహుఆ) | వి | మలచిన |
| मोतिया (మోతియా) | నా | గుండుమల్లె |
| मोतियाबिंद (మోతియాబింద్) | నా | కంటిపొర |
| मोतियाबिंद (మోతియాబింద్) | నా | కంటిశుక్లం |
| मोतीझरा (మోతీఝరా) | నా | ఆటలమ్మ |
| मोथरा (మోథరా) | వి | మొద్దు |
| मोदक (మోదక్) | నా | కుడుము |
| मोपेड (మోపేడ్) | నా | మోపెడు |
| मोम (మోమ్) | నా | మైనం |
| मोमकीबत्ती (మేమ్కీబత్తీ) | నా | క్రొవ్వొత్తి |
| मोमबत्ती (మోమబత్తీ) | నా | కొవ్వొత్తి |
| मोमिया (మోమియా) | వి | మైనంతోచేసిన |
| मोमी (మోమీ) | వి | మైనంతోచేసిన |
| मोमीकागज (మోమీకాగజ్) | నా | మైనంకాగితం |
| मोयन (మోయన్) | నా | నెయ్యి |
| मोर (మోర్) | నా | నెమలి |
| मोरचा (మోరచా) | నా | తుప్పు |
| मोरचा (మోరచా) | నా | యుద్ధభూమి |
| मोरछल (మోరఛల్) | నా | నెమలిఈక |
| मोरपंख (మోరపంఖ్) | నా | నెమలికన్ను |
| मोरपंख (మోర్పంఖ్) | నా | నెమలిపింఛం |
| मोरपूँछ (మోర్పూఁఛ్) | నా | నెమలిపింఛం |
| मोरास्मानी (మోరాస్మానీ) | నా | డేగ |
| मोल (మోల్) | నా | ధర:మూల్యము:విలువ |
| मोलतोलकर (మోల్తోల్కర్) | వి | బేరమాడు |
| मोलले (మోల్లే) | వి | విలువకట్టు |
| मोलाई (మోలాఈ) | నా | బేరమాడడం |
| मोसंमी (మోసంమీ) | నా | బత్తాయి |
| मोह (మోహ్) | నా | వ్యామోహం |
| मोहकाशिकारहो (మోహ్కాశికార్హో) | వి | వ్యామోహంలోపడు |
| मोहना (మోహనా) | వి | మోహించు |
| मोहरलगाना (మోహర్లగానా) | నా | అచ్చుగుద్దు |
| मोहलत (మోహలత్) | నా | గడువు |
| मोहल्ला (మోహల్లా) | నా | వీధి |
| मोहारनी (మోహారనీ) | నా | బట్టీపట్టించడం |
| मोहित (మోహిత్) | వి | ఆకట్టుకున్న:ముగ్ధ:ముగ్ధుడైన |
| मौका (మౌకా ) | నా | అవకాశము:ఘటనాస్థలం |
| मौक़ा (మౌకా) | నా | అదను |
| मौकामिल (మౌకామిల్) | వి | అవకాశంకలుగు:వీలుకలుగు |
| मौज (మౌజ్) | నా | జల్సా |
| मौजमस्तीकेसाथजीना (మౌజమస్తీకేసాథ్జీనా) | వి | ఆనందంగాజీవించు |
| मौज़ूद (మౌజూద్) | వి | ఉన్నటువంటి |
| मौजूदा (మౌజూదా) | వి | ప్రస్తుత |
| मौत (మౌత్) | నా | చావు |
| मौतकेघाटउतार (మౌత్కేఘాట్ఉతార్) | వి | చావగొట్టు |
| मौन (మౌన్) | నా | మౌనం:మౌనవ్రతం |
| मौनपठन (మౌనపఠన్) | నా | మౌనపఠనం |
| मौनभंग (మౌనభంగ్) | నా | మౌనభంగం |
| मौनावलंबी (మౌనావలంబీ) | వి | మౌనంపాటించే |
| मौर (మౌర్) | నా | చిగురు |
| मौरी (మౌరీ) | వి | కాలువ |
| मौरूसीजायदाद (మౌరూసీజాయదాద్) | నా | తాతముత్తాతలఆస్తి |
| मौसम (మౌసమ్) | నా | కాలము:వాతావరణం:సమయం |
| मौसा (మౌసా) | నా | తల్లిసోదరిబర్త |
| मौसिम (మౌసిమ) | నా | కాలం |
| मौसी (మౌసీ) | నా | తల్లిసోదరి |
| म्लेच्छ (మ్లేచ్ఛ) | వి | తుచ్ఛమైన |
| मंगता (మంగతా) | నా | భిక్షగాడు |
| मंगनी (మంగనీ) | నా | అడుక్కోటం |
| मंगनीकीचीज (మంగనీకీచీజ్) | నా | ఎరువుసొమ్ము |
| मंगलबेला (మంగల్బేలా) | నా | మంచిముహూర్తం |
| मंगलसूत्र (మంగలసూత్ర) | నా | కంకణం |
| मंगलसूत्र (మంగలసూత్ర్ ) | నా | తాలిబొట్టు |
| मंगलसूत्रबाँध (మంగల్సూత్ర్బాఁధ్) | వి | తాలికట్టు |
| मंगल्य (మంగల్య) | నా | తీర్థజలం |
| मंगुरा (మంగురా) | నా | కొర్రమీను |
| मंचचढ (మంచ్చఢ్) | వి | వేదికనెక్కు |
| मंजला (మంజలా) | వి | అంతస్తులుకలిగిన |
| मंजिल (మంజిల్) | నా | లక్ష్యం:అంతస్తు |
| मंज़िल (మంజిల్) | నా | డేరా:గుడారం |
| मंजीर (మంజిర్ ) | నా | అందియ |
| मंजूर (మంజూర్) | వి | ఆమోదంపొందిన |
| मंजूर (మంజూర్) | నా | సమ్మతి |
| मंझला (మంఝలా) | వి | మధ్య |
| मंझीला (మంఝీలా) | వి | నడుము |
| मंडई (మండఈ) | నా | సంత |
| मंडप (మండప్) | నా | మండపం |
| मंडपम (మండపమ్) | నా | మండపం |
| मंडरा (మండరా) | వి | చుట్లుతిరుగు |
| मंडल (మండల్) | వి | మండల |
| मंडला (మండలా) | వి | తిరుగాడు |
| मंडलाना (మాడలానా) | వి | కూడుకొను |
| मंडूक (మండూక్) | నా | మండూకం |
| मंतर (మంతర్) | నా | మంత్రం |
| मंत्रालय (మంత్రాలయ్) | నా | మంత్రిత్వశాఖ |
| मंत्रोपदेश (మంత్రోపదేశ్) | నా | మంత్రోపదేశం |
| मंथन (మంథన్) | నా | చిలకడం |
| मंथनी (మంథనీ) | నా | దుత్త |
| मंथर (మంథర్) | వి | మంద |
| मंथिनी (మంథినీ) | నా | చిలికేకుండ |
| मंद (మంద్) | వి | తగ్గిన |
| मंद (మంద్) | నా | మందకొడి |
| मंदता (మందతా) | నా | జిడ్డు:మెల్లన |
| मंदार (మందార్) | నా | జిల్లేడుచెట్టు:మందారం |
| मंदिर (మందిర్) | నా | గుడి:మందిరం |
| मंदी (మందీ) | నా | తగ్గడం |
| मंशा (మంశా) | నా | మనవి |
| मंसूख (మంసూఖ్) | వి | రద్దు |
| मँगवा (మఁగవా) | వి | తెప్పించు |
| मँगवाना (మఁగవానా) | వి | తెప్పించుకొను |
| मँगुरा (మఁగురా) | నా | కొరమీనుచేప |
| मँगेतर (మఁగేతర్) | నా | కాబోయెజీవితభాగస్వామి |
| मँजना (మఁజనా) | వి | తోము |
| मँजाई (మఁజాఈ) | నా | కూలి:తోమడం |
| मँजाईकरना (మఁజాఈకరనా) | వి | తోము |
| मँझधारमेंडुबादे (మఁఝధార్మైడుబాదే) | వి | నట్టేటముంచు |
| मँझला (మఁఝలా) | వి | నడిమి |
| मँडरा (మఁడరా) | వి | చక్కర్లుకొట్టు |
| मँडलाना (మఁడలానా) | వి | చుట్టుముట్టు |
| मँड़ाई (మఁడాఈ) | నా | నూర్పిడి |