Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/भ

Wikibooks నుండి
भकराँध (భకరాఁధ్) నా కుళ్ళువాసన
भकराँधा (భకరాఁధా) వి కుళ్ళిపోయిన
भकसाना (భకసానా) వి చెడిపోవు
भकुआ (భకుఆ) నా మందమతి
भकोसना (భకోసనా) వి తిను
भक्ति (భక్తి) నా శ్రద్ధ
भखना (భఖనా) వి భుజించు
भग (భగ) వి లేచిపోవు
भगदड़ (భగ్దడ్) నా ఉరుకుపరుగు
भगा (భగా) వి లేవగొట్టు
भगांकुर (భగాంకుర్) నా మొలలవ్యాధి
भगादे (భాగాదే) వి తరిమికొట్టు
भगालेजा (భగాలేజా) వి లేవదీసికొనిపో
भगोड़ (భగోడ్) నా పిరికిపంద
भग्गू (భగ్గూ) వి పారిపోయే
भग्नकर (భగ్నకర్) వి ముక్కలుచెయ్యి
भचक (భచక్) నా కుంటడం
भजन (భజన్) నా భజన
भजियाउर (భజియాఉర్) నా దద్దోజనం
भटक (భటక్) వి కొట్టుకుపో:కొట్టుమిట్టాడు
भटका (భటకా) వి తప్పుదారిపట్టించు
भटकाना (భటకానా) వి దారితప్పించు:దారిమళ్ళించు
भटकाव (భటకావ్) నా దారితప్పితిరగడం
भटियारपन (భటియారపన్) నా విన్నపం
भट्ठी (భట్ఠీ) నా సారాభట్టీ
भड़काना (భడకానా) వి రెచ్చగొట్టు
भड़कीला (భడకీలా) వి మెరిసే
भड़भड़ाना (భడభడానా) వి దబదబకొట్టు
भण्डारण (భణ్డారణ) నా నిలువ
भतरौड़ (భతరౌడ) నా గుడిగోపురం
भतरौड़ (భతరౌడ్) నా ఎత్తైనప్రదేశం
भतीज (భతీజ్) నా తమ్మునికొడుకు
भतीजा (భతీజా) నా అన్నకుమారుడు
भतीजी (భతీజీ) నా అన్నకుమార్తె
भतीजी (భతీజీ) నా బిడ్డ
भतुआ (భతుఆ) నా గుమ్మడి
भद्दा (భ) నా అతిఘోరం
भद्दापन (భద్దాపన్) నా అనాకారితనం
भद्दी (భద్దీ) నా కురూపి
भनभनाहट (భనభనాహట్) నా గుయ్యుమనడం
भभक (భభక్) నా విసుగు
भभकी (భభకీ) నా వట్టిబెదిరింపు
भभूत (భభూత్) నా విబూది
भय (భయ్) నా అంజ
भय (భయ్) నా భయం
भयंकर (భయంకర్) వి భయంకర:భయంకరమైన
भयंकर (భయంకర్) నా భయంకరం
भयंकरता (భయంకరతా) నా భయంకరం
भयग्रस्त (భయగ్రస్త) వి భయాగ్రస్త
भयपूर्णता (భయపూర్ణతా) నా భయం
भयभीतकर (భయభీత్కర్) వి గడగడలాడించు
भयभ्रांति (భయభ్రాంతి) నా భయభ్రాంతి
भयलग (భయలగ) వి భీతికలుగు
भयसेदौडजा (భయసేదౌడ్జా) వి భయపడిపారిపో
भयसेविवर्णहो (భయ్సేవివర్ణ్హో) వి డిల్లపడు
भयहीन (భయహీన) వి జంకని
भयानक (భయానక్) నా బీభత్సం:భీకరుడు
भयानकता (భయానకతా) నా భయానకం
भर (భర్) వి అంతా
भर (భర్) వి నిండు:నిండుకో:నిండా:నింపు
भरका (భర్కా) ప్ర నిండా
भरकेसाथ (భర్కెసాత్) ప్ర అంతటితోనూ
भरजा (భర్జా) వి నిండుకొను
भरता (భరతా) నా చితక్కొట్టడం
भरना (భరనా) వి నిండిపో
भरपाईकरना (భరపాఈకరనా) వి నష్టపరిహారమివ్వు
भरपूर (భరపూర్) వి నిండిఉన్న
भरपेट (భరపేట్) వి కడుపునిండా
भरमना (భరమనా) వి భ్రమించు
भरमा (భనమా) వి భ్రమపెట్టు
भरमाना (భరమానా) వి మోసగించు
भरवाई (భరవాఈ) నా నింపడము
भरवाना (భరవానా) వి కట్టించు
भरवाना (భరవానా) వి నింపించు
भरसक (భరసక్) వి యథాశక్తి
भरसे (భర్సె) ప్ర అంతటినుండి
भरा (భరా) వి నిండిన
भराई (భరాఈ) నా కుట్టినకూలి
भराव (భరావ్) నా నింపడం
भराहुआ (భరాహుఆ) వి నిండిపోయిన
भराहोना (భరాహోనా) వి నింపు
भरित (భరిత్) నా నింపిన
भरिया (భరియా) నా కంసాలి
भरोसाकरनेकीशक्यता (భరోసాకరనేకీశక్యతా) నా నమ్మశక్యం
भरोसेमंद (భరోసేమంద్) వి నమ్మకమైన
भरौंट (భరౌంట్) నా అడవిగడ్డి
भर्तीकरना (భర్తీకరనా) వి నియమించు
भलमनसत (భలమనసత్) నా మంచిమనస్తత్వం
भलमनसाहत (భలమనసాహత్) నా మంచితనం
भला (భలా) నా మేలు
भला (భాలా) వి మేలుచేసే
भलाआदमी (భలాఆదమీ) నా మంచివాడు
भलाई (భలాఈ) నా మంచి:మంచితనం
भलाबुरा (భలాబురా) నా అభంశుభం
भलुनी (భలునీ) నా ఆడఎలుగుబంటి
भलेही (భలేహీ) ప్ర అయిననుసరే
भवँलिया (భవఁలియా) నా నావ
भवितव्य (భవితవ్య) వి వచ్చే
भविष्णु (భవిష్ణు) వి రానున్న
भव्यसमारोह (భవ్యసమారోహ్) నా మహోత్సవం
भस्म (భస్మ) నా విభూది
भाँटा (భాఁటా) నా వంగ
भाई (భాఈ) నా సోదరుడు
भाईदूज (భాఈదూజ్) నా రాఖీపండగ
भाईबन्धुत्व (భాఈబన్ధుత్వ) నా సోదరభావం
भाईसाहब (భాఈసాహబ్) నా అన్నగారు
भाएँहाथकाखेल (భాఎఁహాథ్కాఖేల్) నా చిటికెలోపని
भाग (భాగ్) నా భాగము:భాగహారం:వంతు
भागकर्म (భాగ్కర్మ్) నా భాగహారం
भागजा (భాగ్జా) వి ఉరుకు
भागजा (భాగ్జా) వి పారిపో
भागदौड़ (భాగ్దౌడ్) నా కిందామీదా
भागना (భాగనా) వి పారిపోవు:పారిపోవడం
भागफल (భాగ్ఫల్) నా భాగఫలము
भागसंख्या (భాగ్సంఖ్యా) నా భాగితసంఖ్య
भाग्य (భాగ్య ) నా అదృష్టం
भाग्यखुल (భాగ్యఖుల్) వి భాగ్యంకలుగు
भाग्यजग (భాగ్యజాగ్) వి అదృష్టంకలుగు
भाग्यवादी (భాగ్యవాదీ) వి అదృష్టాన్నినమ్మే
भाग्यवान (భాగ్యవాన్) నా అదృష్టవంతుడు:భాగ్యవంతుడు
भाग्यशाली (భాగ్యశాలీ) నా భాగ్యశాలి
भाग्यसूचक (భాగ్యసూచక్) నా అదృష్టసూచక
भाट (భాట్) నా ఒండ్రు
भाडा (భాడా) నా కిరాయి:బాడిగ
भाड़ा (భాడా) నా బాడుగ
भाड़ेपरलेना (భాడేపర్లేనా) వి అద్దెకితీసుకో
भाड़ोती (భాడోతీ) నా అద్దెదారుడు
भाद्यत (భాద్యత్) నా భాద్యత
भानजा (భానజా) నా మేనల్లుడు
भाप (భాప్) నా నీటిఆవిరి
भापइंजन (భాప్ఇంజన్) నా ఆవిరిఇంజను
भापकायंत्र (భాప్కాయంత్ర్) నా ఆవిరియంత్రం
भापकीशक्ति (భాప్కీశక్తి) నా ఆవిరిశక్తి
भामी (భామీ) వి కోపంవచ్చిన
भार (భార్) నా మోత
भारी (భారీ) వి అరగని
भारीकाम (భారీకామ్) నా కష్టపని
भारीजहर (భారీజహర్) నా విషపూరితం
भारीसंख्या (భారీసంఖ్యా) నా భారీసంఖ్య
भार्या (భార్యా) నా పత్ని
भालकालिखा (భాల్కాలిఖా) నా నుదుటిగీత
भाला (భాలా) నా బల్లెం
भाव (భావ్) నా ఖరీదు:వెల
भाव (భావ్) నా తాత్పర్యం
भावतोलकर (భావ్తైల్కర్) వి బేరాలాడు
भावबढ़ना (భావ్బఢనా) వి ధరపెరుగు
भावविभोरता (భావ్విభోరతా) నా అత్యధికఆనందం
भावात्मकगद्य (భావాత్మకగద్య్) నా గద్యకావ్యం
भावाद्वेग (భావాద్వేగ్) నా భావోద్వేగం
भाषणकर (భాషణ్కర్) వి ఉపన్యసించు
भाषणदेना (భాషణదేనా) వి ఉపన్యాసమివ్వు
भाषाका (భాషాకా) నా భాషా
भाषाणदे (భాషాణ్దే) వి ఉపన్యాసంచెయ్యి
भाषाविधान (భాషావిధాన్) నా భాషావిధానం
भाषावेत्ता (భాషావేత్తా) నా భాషావేత్త
भिंगोरी (భింగోరీ) నా తుమ్మెద
भिंड (భిండ్) నా కందిరీగ
भिक्षा (భిక్షా) నా భిక్షాటన
भिक्षाटन (భిక్షాటన్) నా భిక్షాటన
भिक्षादे (భిక్షాదే) వి భిక్షపెట్టు
भिक्षादेना (భిక్షాదేనా) వి భిక్షవెయ్యి
भिक्षुक (భిక్షుక్) నా భిక్షకుడు
भिखमंगा (భిఖమంగా) నా బిచ్చగాడు:బిచ్చగత్తె
भिखारिन (భిఖారిన్) నా యాచకురాలు
भिगाना (భిగానా) వి తడుపు
भिगो (భిగో) వి నానబెట్టు
भिगोना (భిగోనా) వి నానబెట్టు
भिजवा (భిజవా) వి తడుపు
भिजाना (భిజానా) వి తోచు
भिटनी (భిటనీ) నా చన్నుమొన
भिटौरी (భిటౌరీ) నా ఇంటిరుసుము
भिड़ंतहोना (భిడంత్హోనా) వి ఢీకొను
भिड़ना (భిడనా) వి ఢీకొట్టు
भिड़ाना (భిడానా) వి తలుపుమూయు
भित्ति (భిత్తి) నా కుడ్యము
भित्तिचित्र (భిత్తిచిత్ర) నా కుడ్యచిత్రాలు
भिनकना (భినకనా) వి గుయ్యిమను
भिनसहरा (భినసహరా) నా వేకువజాము
भिनसार (భినసార్) నా వేకువజాము
भिन्न (భిన్న ) వి భిన్న
भिन्नांक (భిన్నాంక్) నా భిన్నం
भिलावाँ (భిలావాఁ) నా జీడిగింజ
भिश्ती (భిశ్తీ) నా నీరుమోయువాడు
भिस्सा (భిస్సా) నా నాళము
भी (భీ) నా కూడానూ
भींग (భీంగ) వి తడిచిపోవు
भीकदे (భీక్దే) వి భిక్షపెట్టు
भीख (భీఖ్) నా భిక్ష
भीखमाँग (భీఖ్మాఁగ్) వి అడుక్కు
भीखमाँग (భీఖ్మాఁగ్) వి భిక్షమెత్తు
भीज (భజ్) వి తడుచు
भीटा (భీటా) నా దిబ్బ
भीटा (భీటా) నా పందిరివేయడం
भीड (భీడ్) నా గుంపు
भीड (భీడ్) నా రద్దీ
भीड़भाड़ (భీడభాడ్) నా గుంపులుగుంపులు
भीडवाला (భీడ్వాలా) నా గుంపులాడు
भीड़ानुगमन (భీడానుగమన్) నా గుడ్డిగాఅనుసరించడం
भीतरका (భాతర్కా) నా లోన
भीतरी (భీతరీ) వి లోని
भीभत्स (భీభత్స్) నా భీభత్సం
भीरुताई (భీరుతాఈ) నా భీతి
भीषण (భీషణ) వి భీకరమైన
भीषण (భీషణ) నా రౌద్రం
भुँज (భుఁజ్) వి వేపు
भुंजना (భుంజనా) వి కాలు
भुंजना (భుంజనా) వి వేయించు
भुकतानकर (భుకతాన్కర్) వి చెల్లింపులుజరుపు
भुक्खड़ (భుక్ఖడ్) వి తిండిపోతు
भुखाना (భుఖానా) వి ఆకలివెయ్యి
भुगतना (భుగతనా) వి అనుబవించు
भुगतान (భుగతాన్) నా చెల్లింపు
भुगतानकरना (భుగతాన్కరనా) వి చెల్లించు
भुगतानकृत (భుగతాన్కృత్) వి చెల్లించిన
भुजंग (భుజంగ్) నా భుజంగం
भुजबंद (భుజబంద్) నా ఆభరణము
भुजा (భుజా) నా భుజం:మూపు
भुजा (భుజా) నా రెట్ట
भुजिया (భుజియా) నా ఉడకబెట్టినకూరగాయలు
भुट्टा (భుట్టా) నా కంకి
भुन (భున్) వి మాడు
भुनगा (భునగా) నా దోమ:మిడత
भुनना (భుననా) వి చిల్లరమార్చు
भुनभुनाहट (భునభునాహట్) నా గొణగడం
भुनवाना (భునవానా) వి చిల్లరమార్పించు
भुनवाना (భునవానా) వి వేపు
भुना (భునా) వి వేయించిన
भुना (భునా) వి సొమ్ముచేసుకో
भुनाहुआ (భునాహుఆ) వి కాల్చిన
भुरकस (భురకస్) నా నుజ్జు
भुरकुस (భురకుస్) నా విరగడం
भुरता (భురతా) నా ముద్ద
भुरभुरा (భురభురా) వి పొడిపొడి
भुरभुरा (భుర్భురా) వి పెళుసు
भुरभुराना (భురభురానా) వి చిమ్ము
भुरभुराना (భురభురానా) వి పొడిచెయ్యి
भुलक्कड़ (భుల్క్కడ్) వి మరుపు
भुलादे (భులాదే) వి మరిగించు
भुलादे (భూలాదే) వి మరిపించు
भुलावा (భులావా) నా మోసం
भुसौड़ा (భుసౌడా) నా గడ్డివాము
भूँजना (భూఁజనా) వి వేపు
भूँजा (భూఁజా) నా శనగగుగ్గిళ్ళు
भूकड़ (భూకడ్) వి ఆకలితోవున్న
भूकम्प (భూకమ్ప్) నా భూకంపం
भूकलग (భూక్లగా) వి ఆకలికలుగు
भूख (భూఖ్) నా ఆకలి
भूखप्यास (భూఖ్ప్యాస్) నా ఆకలిదప్పులు
भूखमरी (భూఖ్మరీ) నా ఆకలిచావు
भूखा (భూఖా) వి ఆకలిగొన్న
भूखारख (భూఖారఖ్) వి పస్తుపెట్టు
भूजना (భూజనా) వి ఏపు
भूटा (భూటా) నా మొక్క
भूटिया (భూటియా) నా మొలక
भूत (భూత్) నా గతించినది
भूत (భూత్) నా దయ్యం:బూచాడు
भूतकाल (భూతకాల్) నా గడచినకాలము
भूतपूर्व (భూతపూర్వ్) నా మాజి:ముందస్తు
भूदृश्य (భూదృశ్య) నా దృశ్యం
भूनना (భూననా) వి కాల్చు
भूना (భూనా) వి కాల్చిన
भूनाहुआ (భూనాహుఆ) వి కాల్చబడిన
भूमि (భూమి) నా క్షమా
भूमिगत (భూమిగత్) నా భూగర్భం
भूमितल (భూమితల్) నా నేలమట్టం
भूमिमाता (భూమిమాతా) నా నేలతల్లి
भूराकोयला (భూరాకోయలా) నా నేలబొగ్గు
भूल (భూల్) నా మర్చిపోవుట
भूलचूकहो (భూల్చూక్హో) వి చేయిజారు
भूलजा (భూల్జా) వి మరిచిపో
भूलड़ (భూలడ్) నా మతిమరుపుమనిషి
भूलभुलैयाँ (భూలభులైయాఁ) నా క్లిష్టమార్గం
भूलभूलैया (భూల్భూలైయా) నా మాయదారి
भूलसे (భూల్సే) నా పొరపాటున
भूलुण्ठित (భూలుణ్ఠిత్) వి నేలపైపడిన
भूल्लड़ (భూల్లడ్) నా మతిమరుపువ్యక్తి:జ్ఞాపకంలేని
भूसा (భూసా) నా తాలు:పొట్టు
भृंगराज (భృంగరాజ్) నా తేనీగ
भृंगराज (భృంగ్రాజ్) నా ఆకురసం
भृगु (భృగు) నా ఎత్తైనకొండలు
भृष्ट (భృష్ట్) వి కాలిన
भेंट (భైట) నా కానుక
भेंटकरना (భైట్కర్నా) వి కలయు
भेंटकर्ता (భెంట్కర్తా) నా సందర్శకుడు
भेंटना (భైటనా) వి కలియు
भेंटहोना (భెంట్హోనా) వి చెల్లించు
भेक (భేక) నా కప్ప
भेज (భేజ్) వి పంపించు:పంపు
भेजनेवाला (భేజనేవాలా) నా పంపించేవాడు
भेजा (భేజా) నా మెదడు
भेड (భేడ్) నా ఆడగొర్రె:గొర్రె
भेड़ा (భెడా) నా పొట్టేలు
भेडिया (భేడియా) నా ఏట
भेद (భేద్) నా గూఢం:విభేదం:వ్యత్యాసం:శత్రుత్వం
भेदकर (భేద్కర్) వి వేరుపరచు
भेदपड (భేద్పడ్) వి భేదంకలుగు
भेदभाव (భేదభావ్) నా తేడా
भेदाभिप्राय (భేదాభిప్రాయ్) నా భేదాభిప్రాయం
भेदिया (భేదియా) నా గూఢచారి:గూఢచారుడు
भेली (భేలీ) నా ముద్ద
भैँसकाबच्चा (భైస్కాబచ్చా) నా లేగదూడ
भैंस (భైంస్) నా గేదె
भैंसा (భైంసా) నా ఎనుపోతు
भैंसा (భైంసా) నా దున్న:దున్నపోతు
भैया (భైయా) నా అన్నయ్య
भैयादूज (భైయాదూజ్) నా రాఖీపౌర్ణమి
भोंडा (భోండా) వి అనాకారియైన
भोंतरा (భోంతరా) వి మొద్దుబారిన
भोंतला (భోంతలా) వి మొండిదైన
भोंपा (భోంపా) నా కూతవేసేసాధనం
भोंपू (భోంపూ) నా కూతవేసేసాధనము:సన్నాయి
भोक्ता (భొక్తా) నా కొనుగోలుదారుడు
भोग (బోగ్) నా ప్రసాదము:ఆరగింపు
भोगलगा (భోగ్లగా) వి బోనంపెట్టు
भोगली (భోగలీ) నా తీగ
भोगी (భోగీ) వి అనుభవించే
भोज (బోజ్) నా భోజనాలు
भोजनकर (భేజన్కర్) వి ఆరగించు
भोजनगृह (భోజనగృహ్) నా భోజనశాల
भोजनबरतन (భోజన్బరతన్) నా భోజనపాత్ర
भोजनरख (భోజన్రఖ్) వి భోజనంపెట్టు
भोजविद्या (భేజ్విద్యా) నా గారడీవిద్య
भोथरापन (భోథరాపన్) నా మొద్దు
भोर (భోర్) నా తెల్లవారుజాము
भोला (భోలా) వి అమాయక
भोलापन (భోలాపన్) నా అమాయకత్వం
भौं (భౌం) నా కనుబొమ్మ
भौंचक्का (భౌంచక్కా) వి నివ్వెరపాటు
भौंरा (భౌంరా) నా భ్రమరం
भौंरी (భౌంరీ) నా సుడి
भौंह (భౌంహ్) నా కనుబొమ్మ
भौंहेंऊपरकर (భౌంహేంఊపర్కర్) వి కళ్లుఎగురవెయ్యి
भौक (భౌక్) వి మొరగు
भौचक्काहो (భౌచక్కాహో) వి ఆశ్చర్యంచెందు
भौतिक (భౌతిక్) వి పంచభౌతికమైన
भ्रमउत्पन्नकर (భ్రమఉత్పన్నకర్) వి భ్రమకల్పించు
भ्रमण (భ్రమణ) నా త్రిప్పట
भ्रमर (భ్రమర్) నా భ్రమరం
भ्रमरहित (భ్రమరహిత్) వి భ్రాంతిచెందని
भ्रमहोना (భ్రమ్హోనా) వి భ్రమపడు
भ्रम्काशिकारहो (భ్రమ్కాశికార్హో) వి భ్రమలోపడు
भ्रष्टाचार (భ్రష్టాచార్) నా అవినీతి
भ्रष्टाचारी (భ్రష్టచారీ) వి నీతిలేని
भ्रांत (భ్రాంత్) వి భ్రమ
भ्रातृद्वितीया (భాతృద్వితీయా) నా రక్షాబంధనం
भंग (భంగ్) నా భంగం
भंगजलपोत (భంగ్జలపోత్) నా విరిగిననావ
भंगजहाज (భంగ్జహాజ్) నా విరిగినపడవ
भंगपोत (భంగపోత్) నా విరిగినపడవ
भंगार (భంగార్) నా చెత్తాచెదారము
भंगुर (భంగుర్) వి నశించే
भंजन (భంజన్) నా విరగగొట్టు
भंजित (భంజిత్) వి విరిగిన
भंडार (భండార్) నా గిడ్డంగి:ధనాగారం:బండారం
भंडारण (భండారణ) నా నిల్వ
भंडारणकरना (భండారణకరనా) వి నిల్వచెయ్యి
भंवरी (భంవరీ) నా సుడి
भँगरना (భఁగరనా) వి కుళ్ళిపోవు
भँगार (భఁగార్) నా గతుకు
भँगियाना (భఁగియానా) వి మత్తెక్కు
भँजाना (భఁజానా) వి చిల్లరమార్చు
भँड़ास (భఁడాస్) నా కోప్పడడం
भँवर (భఁవర్) నా సుడిగుండం
भँवरा (భఁవరా) నా తుమ్మెద