హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ब
స్వరూపం
| बकध्यान (బకధ్యాన్) | నా | కొంగజపం |
| बकबक (బకబక) | నా | వాగుడు |
| बकबक (బక్బక్) | నా | వాగడం |
| बकरी (బకరీ) | నా | మేక |
| बकरीबकरा (బకరీబకరా) | నా | మేకమేకపోతు |
| बकवाद (బకవాద్) | నా | ప్రేలాపన |
| बकवादकर (బకవాద్కర్) | వి | వాగు |
| बकवादी (బకవాదీ) | వి | వదురుబోతు |
| बकवादी (బగవాదీ) | నా | ప్రేలుడు |
| बकवास (బకవాస్) | నా | కూతలు:రొల్లుడు |
| बकवासकर (బకవాస్కర్) | వి | కూతలుకుయ్యి |
| बकवासकरना (బకవాస్కరనా) | వి | వాగు |
| बकसीस (బకసీస్) | నా | దానం |
| बकाया (బకాయా) | వి | ఇవ్వవలసిన |
| बकोट (బకోట్) | వి | గిచ్చుట:గిల్లటం |
| बकोट (బకోట్) | నా | గుప్పిట |
| बकोली (బకోలీ) | నా | కంబళిపురుగు |
| बकौंरा (బకౌంరా) | నా | అక్షము |
| बक्सा (బక్సా) | నా | పెట్టె |
| बखर (బఖర్) | నా | నాగలి |
| बखरा (బఖరా) | నా | వంతు |
| बखार (బఖార్) | నా | గాదె |
| बखेड़ा (బఖేడా) | నా | చిక్కు:పేచి |
| बगलकागाँव (బగల్కాగాఁవ్) | నా | పొరుగూరు |
| बगलकीहड्डी (బగల్కీహడ్డీ) | నా | పక్కటెముక |
| बगलमेंरख (బగల్మైరఖ్) | వి | ప్రక్కనపెట్టు |
| बगलाभगत (బగలాభగత్) | నా | మోసంచేసేవాడు |
| बगलियाना (బగలియానా) | వి | తప్పుకొనివెళ్లు:వేరుపరచు |
| बगलीटाँग (బగలీటాఁగ్) | నా | కుస్తీపట్టు |
| बगलीलंगोट (బగలీలంగోట్) | నా | పక్కపట్టు |
| बगीचा (బగీచా) | నా | ఉద్యానం |
| बघछाला (బఘఠాలా) | నా | పులిచర్మము |
| बघनख (బఘనఖ్) | నా | పులిగోరు |
| बघनहाँ (బఘనహాఁ) | నా | చందనం |
| बघारना (బఘారనా) | వి | తాలింపుపెట్టు |
| बघेरा (బఘేరా) | నా | కూన |
| बघेला (బగేలా) | నా | పులికూన |
| बचकानापन (బచకానాపన్) | నా | బాల్యచేష్టలు |
| बचत (బచత్) | నా | ఆదా |
| बचत (బచత్) | నా | కూడుదల |
| बचत (బచత్) | నా | దాపురం |
| बचत (బచత్) | నా | నిలవ |
| बचत (బచత్) | నా | మిగులు |
| बचना (బచనా) | వి | దూరంగాఉండు |
| बचना (బచనా) | వి | మిగిలిపో |
| बचपन (బచపన్) | నా | బాల్యం |
| बचा (బచా) | వి | తప్పించు:దక్కించు:రక్షించు |
| बचा (బచా) | వి | మిగిలిన |
| बचाखुचा (బచాఖుచా) | వి | మిగతా |
| बचाखुचा (బచాఖుచా) | వి | మిగిలిఉన్న |
| बचाना (బచానా) | వి | అందకు:నిల్వవుంచు:పొదుపుచెయ్యి |
| बचाना (బచానా) | వి | రక్షించు:కాపలా |
| बचालेना (బచాలేనా) | నా | మిగుల్చుకొను |
| बचाहुआ (బచాహుఆ) | వి | మిగిలిన:మిగిలిపోయిన |
| बच्चा (బచ్చా) | నా | అనుభవంలేనివాడు |
| बच्चा (బచ్చా) | నా | చంటిపిల్ల:చంటివాడు |
| बच्चा (బచ్చా) | నా | పిల్లకూన |
| बच्चा (బచ్చా) | నా | బిడ్డ |
| बच्चा (బచ్చా) | నా | మగబిడ్డ |
| बच्चाआम (బచ్చాఆమ్) | నా | గున్నమామిడి |
| बच्चादान (బచ్చాదాన్) | నా | గర్భం |
| बच्ची (బచ్చీ) | నా | చంటిది |
| बच्चेवाली (బచ్చేవాలీ) | వి | బిడ్డలుగల |
| बच्छा (బచ్ఛా) | నా | దూడ |
| बछडा (బఛడా) | నా | ఆవుదూడ:కోడెదూడ |
| बछडा (బఛడా) | నా | దూడ |
| बछडा (బఛడా) | నా | లేగ |
| बछेड़ा (బఛేడా) | నా | గుర్రంపిల్ల |
| बछेड़ी (బఛేడీ) | నా | ఆడగుర్రంపిల్ల |
| बछेरु (బఛేరూ) | నా | కోడె |
| बजना (బజనా) | వి | కొట్టు |
| बजना (బజనా) | వి | గంట |
| बजवाना (బజవానా) | వి | కొట్టించు |
| बजाजा (బజాజా) | నా | బట్టలబజారు |
| बजुल्ला (బజుల్లా) | నా | లోహము |
| बजे (బజే) | ప్ర | గంట |
| बज्र (బజ్ర) | నా | వజ్రము |
| बझवट (బఝవట్) | నా | గొడ్డురాలు |
| बझाना (బఝానా) | వి | బంధించు |
| बट (బట్) | వి | పేను |
| बटकैयाँ (బటకైయాఁ) | నా | దోగాడడం:పాకడం |
| बटखरा (బటఖరా) | నా | తూకపురాయి |
| बटन (బటనా) | నా | గుండీ |
| बटना (బటనా) | వి | పంచు |
| बटना (బటనా) | వి | రుబ్బు |
| बटमार (బటమార్) | నా | దారిదొంగ |
| बटमार (బటమార్) | నా | బందిపోటు |
| बटलोई (బటలోఈ) | నా | కంచుగిన్నె |
| बटाऊ (బటాఊ) | నా | యాత్రికుడు |
| बटाटावड़ा (బటాటావడా) | నా | ఆలువడ |
| बटी (బటీ) | నా | మాత్ర |
| बटुआ (బటుఆ) | నా | డబ్బుసంచి |
| बटुआ (బటుఆ) | నా | తపాల |
| बटुली (బటులీ) | నా | కంచుపాత్ర |
| बटेरबाज़ (బటెరబాజ్) | నా | పందెగాడు |
| बटेरबाजी (బటెరబాజీ) | నా | వేటగాడు |
| बटैया (బటైయా) | నా | కట్టుబడి |
| बट्टन (బట్టన్) | నా | జరీ |
| बट्टा (బట్టా) | నా | రుబ్బురాయి |
| बट्टा (బట్టా) | నా | రుసుం |
| बड़गोदा (బడగోదా) | నా | మర్రిపండు |
| बडप्पन (బడప్పన్) | నా | ఎచ్చు:గొప్పతనం |
| बडप्पन (బడప్పన్) | నా | పెత్తనం:పెద్దరికం |
| बड़प्पन (బడప్పన్) | నా | గొప్పదనం |
| बडबडा (బడబడా) | వి | గొణుక్కో |
| बड़बोला (బడ్బోలా) | వి | టంకుకొట్టు |
| बडा (బడా) | వి | గొప్ప:పెద్ద |
| बड़ा (బడా) | నా | గారె |
| बड़ा (బడా) | వి | పొడుగైన |
| बड़ाई (బడాఈ) | నా | గొప్పతనం |
| बड़ाईकरना (బడాఈకరనా) | వి | గొప్పలుచెప్పడం |
| बडाभाई (బాడాభాఈ) | నా | అన్న |
| बडाव्यय (బడావ్యయ్) | నా | భారీవ్యయం |
| बडीआसानीसॆ (బడీఆసానీసే) | నా | ఆవలీలగా |
| बडीचींटी (బడీచీంటీ) | నా | చలిచీమ |
| बडीनाव (బడీనావ్) | నా | దోనె |
| बडीसावधानीसे (బడీసావధానీసే) | నా | అతిజాగ్రత్త |
| बडेपैमानेकेउद्योगधंधे (బడేపైమానేకేఉద్యోగ్ధందె) | నా | భారీపరిశ్రమలు |
| बडेपैमानेपर (బడేపైమానేపర్) | నా | భారీయెత్తున |
| बडेलोग (బడేలోగ్) | నా | గొప్పవారు |
| बढ (బఢ్) | వి | పెరుగు |
| बढ़कर (బఢకర్) | వి | గొప్ప |
| बढत (బడత్ ) | నా | ఆధిక్యత |
| बढतपा (బఢతపా) | వి | ఊపందుకొను |
| बढ़ना (బఢనా) | వి | ముందుకుసాగు:ఎక్కువచెయ్యి |
| बढा (బఢా) | వి | పొడిగించు:సాగతియ్యి |
| बढाव (బఢావ్) | నా | ఎదుగుదల |
| बढ़ावा (బఢావా) | నా | సాహసం |
| बढ़िया (బడియా) | వి | ఉత్తమమైన:గొప్ప |
| बढिया (బఢియా) | నా | మేలు:మేలురకం |
| बढ़िया (బఢియా) | వి | గొప్పగా:బాగా:మంచి:మేలైన |
| बढोत्तरी (బఢోత్తరీ) | నా | పెరుగుదల:వృద్ధి |
| बतकही (బతకహీ) | నా | వాదవివాదం |
| बतलाना (బతలానా) | వి | తెలియజేయు:తెలుపు |
| बतादे (బతా) | వి | తెలియచెయ్యి:తెలియజెప్పు:తెలియపరచు |
| बताना (బతానా) | వి | బోధించు |
| बत्ती (బత్తీ) | నా | మైనపువత్తి |
| बत्तीस (బత్తీస్) | నా | ఇరవైమూడు |
| बत्तीसवाँभाग (బత్తీసవాఁభాగ్) | నా | అరవీసం |
| बद (బద్) | నా | గడ్డ |
| बद (బద్) | వి | నిర్ధారించు |
| बदकिस्मत (బదకిస్మత్) | వి | దురదృష్టవంతుడు |
| बदज़बान (బదజబాన్) | వి | దుర్భాష |
| बदतमीज (బదతమీజ్) | వి | తెలివితక్కువ |
| बदतर (బదతర్) | వి | నాశనమైన |
| बददुआ (బదదుఆ) | నా | నింద |
| बदनामी (బదనామీ) | నా | చెడ్డపేరు |
| बदनीयत (బదనీయత్) | వి | నిజాయితీలేని |
| बदनीयती (బదనీయతీ) | నా | మోసము |
| बदबू (బదబూ) | నా | కంపు:గబ్బు |
| बदबूआ (బదబూఆ) | వి | గబ్బుకొట్టు |
| बदबूकरना (బదబూకరనా) | వి | చెడ్డవాసనవచ్చు |
| बदबूनिकल (బదబూనికల్) | వి | కంపుకొట్టు |
| बदबूलग (బదబూలగా) | వి | కంపుకొట్టు |
| बदमाशी (బదమాశీ) | నా | కొంటెతనం |
| बदमिजाज (బదమిజాజ్) | వి | చెడుస్వభావంగల |
| बदमिज़ाजी (బదమిజాజీ) | నా | చెడుప్రవర్తన:చెడ్డవాడు |
| बदल (బదల్) | వి | మార్చు:మార్పువచ్చు |
| बदलदे (బదల్దే) | వి | మార్చు |
| बदलवा (బదలవా) | వి | మార్పించు |
| बदला (బదలా) | నా | ఫలితము |
| बदलाचुकाने (బదలాచుకానే) | నా | కసితీరా |
| बदलाले (బదలాలే) | వి | కసితీర్చుకో |
| बदलाव (బదలావ్) | నా | మార్పు |
| बदलावआ (బదలావ్ఆ) | వి | మార్పువచ్చు |
| बदलावनहीं+है (బదలావ్నహీంహై) | నా | మార్పులేదు |
| बदली (బదలీ) | నా | బదిలీ |
| बदशक्लऔरत (బద్శాక్లఔరత్) | నా | అందవికారి |
| बदसलूक (బదసలూక్) | వి | చెడుగాప్రవర్తించే:అసభ్యకరం |
| बदसूरत (బదసూరత్) | వి | కురూపియైన |
| बदसूरत (బద్సూరత్) | నా | అనాకారి |
| बदसूरतऔरत (బద్సూరత్ఔరత్) | నా | అందవికారస్త్రీ |
| बदसूरतबुढ़िया (బదసూరత్బుఢియా) | నా | కురూపి |
| बदहजमी (బదహజమీ) | నా | అజీర్ణము |
| बदहवास (బదహవాస్) | వి | కలవరపాటు |
| बदहाल (బదహాల్) | వి | చెడ్డదశ |
| बदी (బదీ) | నా | దోషం |
| बद्धहोना (బద్ధ్హోనా) | నా | కట్టుపడు |
| बधना (బధనా) | నా | లోటా |
| बधिर (బధిర్) | వి | చెవిటి |
| बन (బన్) | వి | ఏర్పడు |
| बनकंडा (బనకండా) | నా | ఎండినపిడిక |
| बनठन (బన్ఠన్) | నా | అలంకరింపు |
| बनमानुस (బనమానుస్) | నా | చింపాంజి |
| बनमुर्गी (బన్ముర్గీ) | నా | అడవికోడి |
| बनवा (బనవా) | వి | కట్టించు |
| बनवाई (బనవాఈ) | నా | చేయించడం |
| बनवाना (బనవానా) | వి | చేయించు |
| बना (బనా) | వి | బాగుచెయ్యి |
| बनाएरख (బనాయేరఖ్) | వి | నిలుపుకో |
| बनाती (బనాతీ) | వి | అల్లిన |
| बनाना (బనానా) | వి | చెయ్యి:తయారుచెయ్యి |
| बनाना (బనానా) | నా | నిర్మాణం |
| बनायेरख (బనాయేరఖ్) | వి | నిలబెట్టుకో |
| बनावट (బనావట్) | నా | తయారుచేయడం |
| बनावट (బనావట్) | నా | రచన |
| बनावटी (బనావటీ) | వి | డాంబిక |
| बनावटीकहानी (బనావటీకహానీ) | నా | కట్టుకథ |
| बनिज (బనిజ్) | నా | వ్యవసాయము |
| बनिहार (బనిహార్) | నా | వ్యవసాయకూలి |
| बनीर (బనీర్) | నా | కలప |
| बनैलाभैंसा (బనైలాభైంసా) | నా | అడవిదున్నపోతు |
| बन्द (బన్ద్) | నా | బొందు |
| बन्द (బన్ద్) | నా | సమ్మె |
| बन्दर (బన్దర్) | నా | కోతి |
| बन्दा (బన్దా) | నా | మనిషి |
| बन्दी (బన్దీ) | నా | ఖైది |
| बन्दी (బన్దీ) | నా | బంధితుడు |
| बन्धुजन (బన్ధుజన్) | ప్ర | అయినవారు |
| बन्धुवामज़्दूरी (బన్ధువామజ్దూరీ) | నా | గొడ్డుచాకిరీ |
| बन्धेज (బన్ధేజ్) | నా | నిబంధన |
| बन्ना (బన్నా) | నా | పెళ్ళికొడుకు |
| बबूल (బబూల్) | నా | తుమ్మచెట్టు |
| बबूला (బబూలా) | నా | నీటిబుడగ |
| बम (బమ) | నా | కాడి |
| बम (బమ్) | నా | టపాసులు |
| बम (బమ్) | నా | డోలు |
| बमगिरा (బమ్గిరా) | వి | బాంబువెయ్యి |
| बमगोला (బమ్గోలా) | నా | బాంబు |
| बमबना (బమ్బనా) | వి | బాంబుచెయ్యి |
| बममार (బమమార్) | నా | యుద్ధవిమానం |
| बम्हनी (బమ్హనీ) | నా | ఎర్రమట్టి |
| बया (బయా) | నా | తూచేవాడు |
| बयान (బయాన్) | నా | వైనం |
| बयानकर (బయాన్కర్) | వి | వివరణఇవ్వు |
| बयानदे (బయాన్దే) | వి | సాక్ష్యమివ్వు |
| बयानबे (బయానబే) | వి | తొంభైరెండు |
| बयालीस (బయాలీస్) | నా | నలబైరెండు |
| बरखा (బరఖా) | నా | జల్లు |
| बरगद (బరగద్) | నా | మర్రిచెట్టు |
| बरजोरीकर (బరజోరీకర్) | వి | బలాత్కారించు |
| बरतन (బరతన్) | నా | గిన్నె |
| बरतनबाज़ार (బరతన్బాజార్) | నా | స్టీలుసామాన్లబజారు |
| बरताव (బరతావ్) | నా | ప్రవర్తన |
| बरदाश्तकर (బరదాశ్తకర్) | వి | సహనంవహించు:తమాయించు |
| बरदाश्तकर (బర్దాశ్తకర్) | వి | క్షమియించు |
| बरफ (బరఫ్) | నా | మంచుగడ్డ |
| बरफ़ (బరఫ్) | నా | మంచుబిందువు |
| बरफिस्तान (బరఫిస్తాన్) | నా | మంచుప్రదేశం |
| बरबाद (బరబాద్) | వి | వ్యర్థమైన |
| बरबादी (బరబాదీ) | నా | వృధా |
| बरवल (బర్వల్) | నా | అడవిగొర్రె |
| बरषा (బరషా) | వి | కురిపించు |
| बरस (బరస్) | వి | కురియు |
| बरस (బరస్) | వి | కురువు |
| बरसा (బరసా) | వి | కురిపించు |
| बरसाऊ (బరసాఊ) | వి | వర్షంపడు |
| बरसात (బరసాత్) | నా | వాన |
| बरसाती (బరసాతీ) | వి | వర్షాకాలపు |
| बरसाती (బరసాతీ) | నా | వానకోటు |
| बरसातीकोट (బరసాతీకోట్) | నా | వానకోటు |
| बरसातीछत (బరసాతీఛత్) | నా | ఏటవాలుకప్పు |
| बरसातीहवा (బరసాతీహవా) | నా | వర్షపుగాలి |
| बरसाना (బరసానా) | వి | కురువు |
| बरसोदिया (బరసోదియా) | నా | జీతగాడు |
| बरसौंहा (బరసౌంహా) | వి | కురిసే |
| बरहा (బరహా) | నా | గాడి:తూము |
| बरही (బరహీ) | నా | తడిపేగొట్టం |
| बरात (బరాత్) | నా | పెళ్ళిఊరేగింపు |
| बरात (బరాత్) | నా | మగపెళ్ళివారు |
| बराबरजोत (బరాబర్జోత్) | వి | కలియదున్ను |
| बराबरीकर (బరాబరీకర్) | వి | తులతూగు |
| बरामदगी (బరామదగీ) | నా | స్వాధీనం |
| बरामदा (బరామదా) | నా | వరండా |
| बरी (బరీ) | నా | గడ్డి |
| बरी (బరీ) | వి | విడుదలైన |
| बरीकरना (బరీకరనా) | వి | విడుదలచెయ్యి |
| बरेखी (బరేఖీ) | నా | పెళ్ళిచూపులు |
| बरेठा (బరేఠా) | నా | రజకుడు |
| बरेता (బరేతా) | నా | చాంతాడు:జనపతాడు |
| बरौनी (బరౌనీ) | నా | రెప్పవెంట్రుకలు |
| बर्तावकर (బర్తావ్కర్) | వి | మసలుకో |
| बर्दाश्त (బర్దాశ్త) | నా | అనుభవించటం |
| बर्फ (బర్ఫ్) | నా | మంచు |
| बर्फानी (బర్ఫానీ) | వి | మంచుతోకూడిన |
| बर्फीली (బర్ఫీలీ) | వి | మంచు |
| बर्बर (బర్బర్) | వి | క్రూరమైన |
| बर्बर (బర్బర్) | వి | ఘాతకమైన |
| बर्बादी (బర్బాదీ) | నా | నాశనం |
| बर्राना (బర్రానా) | వి | కలవరించు |
| बर्रै (బర్రై) | నా | కందిరీగ |
| बल (బల్) | నా | బలం |
| बलखा (బలఖా) | వి | మెలికలుపడు |
| बलखा (బల్ఖా) | వి | మెలికలుతిరుగు |
| बलपरीक्षण (బల్పరీక్షణ) | నా | బలాబలాలు |
| बलप्रयोग (బలప్రయోగ్) | నా | బలప్రయోగం |
| बलबलाहट (బలబలాహట్) | నా | ఒంటెఅరుపు |
| बलबलाहट (బలబలాహట్) | నా | గర్జించడం |
| बलमिल (బల్మిల్) | వి | బలంకలుగు |
| बलवर्द्धक (బలవర్ధక్) | వి | బలవర్ధకమైన |
| बलवा (బలవా) | నా | కల్లోలం |
| बलहीन (బలహీన్) | నా | బలహీనుడు |
| बलहीन (బలహీన్) | వి | బలహీనురాలైన |
| बलहीनकर (బలహీన్కర్) | వి | బలహీనపరువు |
| बलहीनता (బలహీనతా) | నా | బలహీనత్వం |
| बला (బలా) | నా | చిట్టాముదంచెట్టు |
| बलात्कार (బలాత్కార్) | నా | అత్యాచారం:బలాత్కరం |
| बलिदान (బలిదాన్) | నా | త్యాగం |
| बलिदानी (బలిదానీ) | నా | త్యాగశీలి |
| बलिपशु (బలిపశు) | నా | బలిపశువు |
| बलीय (బలీయ) | వి | బలమైన |
| बलुआ (బలూఆ) | నా | ఇసుకఉన్న |
| बल्कि (బల్కి) | వి | అంతకంటే |
| बवंडर (బవందర్) | నా | సుడిగాలి |
| बवासीर (బవాసీర్) | నా | మూలవ్యాధి |
| बस (బస్) | వి | నెలకొను |
| बसजा (బస్జా) | వి | మకాంపెట్టు:స్థిరపడు |
| बसटिकट (బస్టికట్) | నా | బస్సుటికెట్టు |
| बसना (బసనా) | నా | మూట |
| बसनी (బసనీ) | నా | సంచి |
| बसाना (బసానా) | వి | చెడువాసనవచ్చు |
| बसाहट (బసాహట్) | నా | జనావాసం |
| बसाहट (బసాహట్) | నా | నివాసం |
| बसिया (బసియా) | నా | చద్దన్నం |
| बसियौरा (బసియౌరా) | నా | చద్దన్నం |
| बसूला (బసూలా) | నా | బాడిస |
| बसेरा (బసోరా) | నా | నివాసస్థలం |
| बह (బహ్) | వి | కారు |
| बह (బహ్) | వి | స్రవించు |
| बहँगी (బహఁగీ) | నా | కావటి |
| बहकना (బహకనా) | వి | మరుపు |
| बहकवा (బహకవా) | వి | తప్పుదారిపట్టించు |
| बहका (బహకా) | వి | ఊరించు |
| बहजा (బహ్జా) | వి | కొట్టుకుపో |
| बहत्तर (బహత్తర్) | వి | డెబ్భైరెండు |
| बहनजी (బహనజీ) | నా | అక్కయ్య |
| बहना (బహనా) | వి | కొట్టుకుపో |
| बहना (బహనా) | వి | నిలిచిపో |
| बहनापा (బహనాపా) | నా | సోదరిభావం |
| बहरा (బహరా) | నా | చెవిటితనం:చెవుడు |
| बहलवान (బహలవాన్) | నా | ఎడ్లబండివాడు |
| बहलाना (బహలాన) | వి | మాయచెయ్యి |
| बहस (బహస్) | నా | వాదము |
| बहसकरना (బహస్కరనా) | వి | వాదవివాదంచెయ్యి:వాదించు |
| बहा (బహా) | వి | నేలపాలుచెయ్యి |
| बहादुर (బహాదుర్) | నా | యోధుడు |
| बहादुर (బహాదుర్) | వి | సాహసంగల |
| बहाना (బహానా) | వి | నీటిలోవదులు |
| बहानाकर (బహానాకర్) | వి | సాకుచెప్పు |
| बहानाबाज़ी (బహానాబాజీ) | నా | సాకుచూపించడం |
| बहानेंबना (బహానేంబనా) | వి | కథలుపన్ను |
| बहानेबाज़ (బహానేబాజ్) | వి | సాకుచెప్పే |
| बहार (బహార్) | నా | నవయవ్వనం:రాగం |
| बहार (బహార్) | నా | సంతోషవాతావరణం |
| बहाली (బహాలీ) | నా | నియామకం |
| बहिरंग (బహిరంగ్) | నా | బయటి |
| बहिरंग (బహిరంగ్) | నా | బహిరంగం |
| बहिरंग (బహిరంగ్) | నా | వెలుపలి |
| बहिर्गतहो (బహిర్గత్హో) | వి | బహిర్గతమవ్వు |
| बहिष्क (బహిష్క) | వి | బయటఉన్న |
| बहिष्करण (బహిష్కపణ) | నా | బహిష్కరణ |
| बहिष्कारकर (బహిష్కార్కర్) | వి | వెలివెయ్యి |
| बहीखाता (బహీఖాతా) | నా | పద్దుపుస్తకం |
| बहुत (బహుత్ ) | వి | ఎక్కడలేని:చాలా:చాలామంది |
| बहुतउत्साह (బహుత్ఉత్సాహ్) | నా | అత్యుత్సాహం |
| बहुतकठोरदायक (బహుత్కఠోర్దాయక్) | నా | అతికఠోరం |
| बहुतकम (బహుత్కమ్) | నా | అతితక్కువ |
| बहुतकष्ट (బహుత్కష్ట) | నా | అతికష్టం |
| बहुतज्यादा (బహుత్జ్యాదా) | వి | చాలాఎక్కువ |
| बहुततंगकर (బహుత్తంగ్కర్) | వి | ఉసురుపోసుకో |
| बहुततेज (బహుత్తేజ్) | నా | అతివేగం |
| बहुतदिन (బహుతదిన్) | నా | చాన్నాళ్లు |
| बहुतनकरेकर (బహుత్నకరేకర్) | వి | తెగనీలుగు |
| बहुतबडा (బహుత్బడా) | వి | అతిపెద్ద |
| बहुतबूढा (బహుత్బూఢా) | వి | పండుముసలి |
| बहुतरख (బహుత్రఖ్) | వి | సానపెట్టు |
| बहुतलाडप्यार (బహుత్లాడ్ప్యార్) | నా | అతిగారాబం |
| बहुतसमय (బహుత్సమయ్) | నా | చాలాకాలం |
| बहुतसमयलग (బహుత్సమయ్లగ) | వి | చాలాకాలముపట్టు |
| बहुतही (బహుత్హీ) | ప్ర | చాలా |
| बहुदेशीय (బహుదేశీయ) | వి | అంతర్రాష్ట్రీయ |
| बहुमत (బహుమత్) | నా | అత్యధికులఅభిప్రాయం |
| बहुमूल्य (బహుమూల్య) | వి | ఖరీదైన |
| बहुरंगा (బహురంగా) | వి | అనేకరంగుల |
| बहुरंगी (బహురంగీ) | వి | రంగురంగుల |
| बहुरूपिया (బహురూపియా) | నా | వేషగాడు |
| बहुसंख्यक (బహుసంక్యక్) | వి | అధిక సంఖ్యాకులైన |
| बाँईपुतली (బాఁఈపుతలీ) | నా | ఎడమకంటిపాప |
| बाँकपन (బాఁకపన్) | నా | వంకరటింకర |
| बाँका (బాఁకా) | నా | వంపు |
| बाँझपन (బాఁఝపన్) | నా | గొడ్రాలుతనం |
| बाँट (బాఁట్) | నా | కేటాయింపు |
| बाँट (బాఁట్) | వి | పంచిపెట్టు |
| बाँदपन (బాఁదపన్) | నా | సేవాభావన |
| बाँध (బాఁధ్) | నా | కట్ట |
| बाँध (బాఁధ్) | వి | కట్టుకో |
| बाँधना (బాఁధనా) | వి | మూటకట్టు |
| बाँयापैर (బాఁయాపైర్) | నా | ఎడమకాలు |
| बाँस (బాఁస్) | నా | బొంగు:వెదురకర్ర |
| बाँसा (బాఁసా) | నా | నాగలి |
| बांकपन (బాంకపన్) | నా | చంచలత్వం |
| बांका (బాంకా) | నా | వంక |
| बांझ (బాంఝ) | నా | గొడ్రాలు |
| बांझपना (బాంఝపనా) | నా | గొడ్డురాలుతనం |
| बांधकररख (బాంధ్కర్రఖ్) | వి | బిగించిపెట్టు |
| बांधना (బాంధనా) | వి | బంధించు |
| बाइस (బాఇస్) | నా | ఇరవదిరెండు |
| बाइसवाँ (బాఇస్వాఁ) | వి | ఇరువదిరెండవ |
| बाई (బాఈ) | నా | వెర్రికోపం |
| बाईस (బాఈస్ ) | నా | ఇరవైరెండు |
| बाईसवां (బాఈస్వాం) | వి | ఇరవైరెండవ |
| बाकी (బాకీ) | వి | తక్కిన:మిగిలిన |
| बाकी (బాకీ) | నా | మిగతా |
| बाक़ी (బాకీ) | వి | బాకీ |
| बाखर (బాఖర్) | నా | నాగలి |
| बाग (బాగ్) | నా | తోట:తోపు |
| बागबान (బాగబాన్) | నా | తోటమాలి |
| बागवानी (బాగవానీ) | నా | తోటపని |
| बागी (బాగీ) | వి | విరోధంచూపే |
| बाघ (బాఘ్) | నా | పులి:వ్యాఘ్రం |
| बाघंबर (బాఘంబర్) | నా | పులిచర్మం |
| बाघकापिंजडा (బాఘ్కాపింజడా) | నా | పులిబోను |
| बाघिन (బాఘిన్) | నా | ఆడపులి |
| बाघी (బాఘీ) | నా | గడ్డలు |
| बाज (బాజ్) | నా | డేగ |
| बाजा (బాజా) | నా | మేళం:వాయిద్యం |
| बाजार (బాజార్) | నా | మార్కెట్టు:అంగడి |
| बाज़ार (బాజార్) | నా | సంత |
| बाजी (బాజీ) | నా | పందెము |
| बाजीगर (బాజీగర్) | నా | గారడివాడు |
| बाज़ीगरी (బాజీగరీ) | నా | గారడి |
| बाज़ीमार (బాజీమార్) | వి | పందెంగెలువు |
| बाज़ीलगा (బాజీలగా) | వి | పందెంవెయ్యి |
| बाज़ू (బాజూ) | నా | జబ్బ |
| बाजूवालाघर (బాజూవాలాఘర్) | నా | పొరుగిల్లు |
| बाट (బాట్) | నా | బాట |
| बाटना (బాటనా) | వి | నూరు |
| बाड़ (బాడ్) | నా | గట్టు |
| बाडा (బాడా) | నా | కంచె |
| बाड़ा (బాడా) | నా | పక్షులపంజరము |
| बाडालगा (బాడాలగా) | వి | కంచెవెయ్యి |
| बाढ (బాఢ్) | నా | వరద |
| बाढ़ (భాఢ్) | నా | వరదనీరు |
| बाढ़ग्रस्त (బాఢ్గ్రస్త) | వి | వరదబాధిత |
| बाढ़पीड़ित (బాఢ్పీడిత్) | వి | వరదబాధిత |
| बाढ़ीवान (బాఢీవాన్) | నా | సానపెట్టేవాడు |
| बाण (బాణ్) | నా | అంబకం:బాణం |
| बाणविद्या (బాణవిద్యా) | నా | బాణవిద్య |
| बाणोंकासमूह (బాణోంకాసమూహ్) | నా | అంపర |
| बात (బాత్) | నా | మాట:విషయం |
| बातआ (బాత్ఆ) | వి | నీలాపనిందకలుగు |
| बातकर (బాత్కర్) | వి | మాట్లాడు |
| बातकरवा (బాత్కరవా) | వి | మాట్లాడించు |
| बातकाबिडगजा (బాత్కాబిడగ్జా) | వి | ముంచుకొనివచ్చు |
| बातचीत (బాత్చీత్) | నా | ముచ్చట |
| बातचीतकर (బాతచీత్కర్) | వి | మాట్లాడుకో |
| बातचीतकर (బాతచీత్కర్) | వి | సంభాషించు |
| बातबातमें (బాత్బాత్మై) | నా | చీటికిమాటికి:మాటమాటకు |
| बातमानना (బాత్మాననా) | వి | మాటవిను |
| बाती (బాతీ) | నా | వత్తి |
| बातूनी (బాతూనీ) | నా | మాటలపుట్ట |
| बातेँ (బాతే) | నా | కబుర్లు |
| बातेंबघार (బాతెంబగార్) | వి | మాటలువిసురు |
| बादका (బాద్కా) | నా | అవతలి |
| बादल (బాదల్) | నా | మబ్బు |
| बादलउमड (బాదల్ఉమడ్) | వి | మబ్బుకమ్ము |
| बादलछाजा (బాదల్ఛాజా) | వి | మబ్బుపట్టు |
| बाधाकर (బాధాకర్) | నా | బాధాకరం |
| बाधाडाल (బాధాడాల్) | వి | రోధించు |
| बाधाडालना (బాధాడాల్నా) | వి | ఇబ్బందికలిగించు |
| बाधादेनेवाला (బాధాదేనేవాలా) | నా | అడ్డమైన |
| बाधित (బాధిత్) | వి | బాధిత |
| बाधी (బాధీ) | నా | నులక |
| बान्धव (బాన్ధవ్) | నా | సహచరుడు |
| बाप (బాప్) | నా | తండ్రి:నాన్న |
| बापकाबाप (బాప్కాబాప్) | నా | తాత |
| बापुरा (బాపురా) | వి | దిక్కూదివాణంలేని |
| बाबा (బాబా) | నా | తాతయ్య |
| बाबू (బాబూ) | నా | నాన్న |
| बायाँ (బాయాఁ) | వి | ఎడమవైపు |
| बायाँकंधा (బాయాఁకంధా) | నా | ఎడమభుజం |
| बायाँचरण (బాయాఁచరణ్) | నా | ఎడమపాదం |
| बायाँभाग (బాయాఁభాగ్) | నా | ఎడమభాగం |
| बायाँहाथ (బాయాఁహాథ్) | నా | ఎడంచెయ్యి |
| बायेहाथका (బాయేహాథ్కా) | నా | ఎడమచేతి |
| बार (బార్) | నా | తడవ:మాటు |
| बारंबारता (బారంబారతా) | నా | తరచు:తరచుదనం |
| बारह (బారహ్) | నా | పండ్రెండు |
| बारहखडी (బారహ్ఖడీ) | నా | గుడింతం |
| बारहखड़ी (బారహ్ఖడీ) | నా | గుణింతం |
| बारहवी (బారహవీ) | నా | పన్నెండు |
| बारहसिंगा (బారహసింగా) | నా | దుప్పి |
| बारिश (బారిశ్) | నా | వాన:వానజల్లు |
| बारिशकापानी (బరిశకాపానీ) | నా | వాననీరు |
| बारिशहो (బారిశహో) | వి | వర్షంపడు |
| बारी (బారీ) | నా | తోట |
| बारी (బారీ) | నా | వంతు |
| बारीक़ी (బారీకీ) | నా | అతిచిన్నది |
| बारीबारीसे (బారీబారీసే) | నా | వంతులప్రకారం |
| बारूद (బారూద్) | నా | తుపాకిమందు:మందుగుండు |
| बारेमें (బారేమై) | ప్ర | గురించి |
| बाल (బాల్) | నా | కంకి |
| बाल (బాల్) | నా | జుత్తు:బొచ్చు:వెంట్రుకలు |
| बाल (లాల్) | నా | వెంట్రుక |
| बालक (బాలక్) | నా | పిల్లకూనలు |
| बालकबालिकाएँ (బాలక్బాలికాఏఁ) | నా | బాలబాలికలు |
| बालचंद्र (బాలచంద్ర) | నా | నెలవంక |
| बालतोड़ (బాలతోడ) | నా | కురుపు |
| बालबच्चोंवाला (బాల్బచ్చోంవాలా) | నా | బిడ్డలుగలవాడు |
| बालबाँकानहो (బాల్బాఁకానహో) | వి | తలపూవాడకయుండు |
| बालमित्र (బాల్మిత్ర) | నా | బాల్యమిత్రుడు |
| बालमुंड (బాల్ముండ్) | వి | జుట్టుతియ్యి |
| बाला (బాలా) | నా | గాజులు:చెవిరింగు |
| बालार्क (బాలార్క్) | నా | ఉదయించేసూర్యుడు |
| बालिका (బాలికా) | నా | బాలిక |
| बालिग (బాలిగ్) | వి | వయసొచ్చిన:యుక్తవయస్సు |
| बालियाँ (బాలియాఁ) | నా | అంటుపోగులు |
| बाली (బాలీ) | నా | బుట్ట |
| बालूदानी (బాలూదానీ) | నా | ఇసుకడబ్బా |
| बाल्टी (బాల్టీ) | నా | చేద |
| बाल्य (బాల్య) | నా | బాల్యం |
| बाल्यकाल (బాల్యకాల్) | నా | బాల్యం |
| बाल्यक्रीड (బాల్యక్రీడ్) | నా | బాల్యక్రీడ |
| बाल्यावस्था (బాల్యాలస్థా) | నా | బాల్యం |
| बावड़ी (బావడీ) | నా | బావి |
| बावन (బావన్) | వి | యాభైరెండు |
| बावरा (బావరా) | వి | వెర్రి |
| बावला (బావలా) | వి | మతిచెడిన |
| बास (బాస్) | నా | కొంగ |
| बासठ (బాసఠ్) | వి | అరవైరెండు |
| बासी (బాసీ) | నా | చద్ది |
| बासीभोजन (బాసీభోజన్) | నా | చద్దికూడు |
| बाहर (బాహర్) | నా | బయటకు:బయటి |
| बाहरआ (బహర్ఆ) | వి | బయటకువచ్చు |
| बाहरकर (బాహర్కర్) | వి | బహిష్కరించు:బైటపెట్టు |
| बाहरकरवा (బాహర్కరవా) | వి | బైటపెట్టించు |
| बाहरको` (బాహర్కో) | నా | బయటికి |
| बाहरगिर (బహర్గిర్) | వి | బయటపడు |
| बाहरनिकाल (బాహర్నికాల్) | వి | బయటకిపంపు:వెలికితియ్యి |
| बाहरी (బాహరీ) | వి | వెలుపల |
| बाहरीइलाका (బాహరీఇలాకా) | నా | బయటప్రదేశం |
| बाहरीदुनिया (బాహరీదునియా) | నా | బాహ్యప్రపంచం |
| बाहरीभाग (బాహరీభాగ్) | నా | బయటిభాగం |
| बाहों (బాహోం) | నా | బాహువులు |
| बाहोंमेंबाहेंडालकर (బాహోంమైబాహేండాల్కర్) | నా | చెట్టాపట్టాలు |
| बिंबाफल (బింబాఫల్) | నా | దొండపండు |
| बिक (బిక్) | వి | అమ్ముడుపో |
| बिकना (బికనా) | నా | అమ్ముడుపోవటం |
| बिकाऊ (బికాఊ) | వి | అమ్ముడుపోయే |
| बिकाहुआ (బికాహుఆ) | వి | అమ్మిన |
| बिक्री (బిక్రీ) | నా | అమ్మకం |
| बिखरजा (బిఖర్జా) | నా | చెదిరిపడు |
| बिखरना (బిఖరనా) | వి | చెల్లాచెదురవ్వు |
| बिखरा (బిఖరా) | వి | చల్లిన |
| बिखरा (బిఖరా) | వి | చెదరబెట్టు |
| बिखराव (బిఖరావ్) | నా | చల్లకం |
| बिखराहुआ (బిఖరాహుఆ) | వి | చింపిరి |
| बिखराहो (బిఖరాహో) | వి | చెక్కుచెదురు |
| बिखरी (భిఖరీ) | వి | చెదిరిన |
| बिखेर (బిఖేర్) | వి | చల్లు:చిమ్ము |
| बिखेर (బిఖేర్) | వి | చెదరగొట్టు:వెదజల్లు |
| बिखेरना (బిఖేరనా) | వి | చెదురు:విదిలించు:వెదజల్లు |
| बिगड (బిగడ్) | వి | చెడుచెడగొట్టు |
| बिगड़ (బిగడ్) | వి | దిగజారు |
| बिगडजा (బిగడ్జా) | వి | ముక్కు |
| बिगडजा (బిగడ్జా) | వి | మూలబడు |
| बिगड़ना (బిగడనా) | వి | వేడెక్కు |
| बिगाड (బిగాడ్) | వి | చెరువు |
| बिगाड़ (బిగాడ్) | నా | చెడిపోవడం |
| बिगाड़ (బిగాడ్) | నా | ద్వేషం |
| बिगाड़ (బిగాడ్) | నా | నష్టం |
| बिचकना (బిచకనా) | వి | బెదరిపో |
| बिचला (బిచలా) | వి | నడుమ |
| बिच्छू (బిచ్ఛూ) | నా | తేలు |
| बिच्छूघास (బిచ్ఛూఘాస్) | నా | దురదగొండిఆకు |
| बिछड (బిఛడ్) | వి | వేరుపడు |
| बिछाहुआ (బిఛాహుఆ) | నా | ఆస్తీర్ణం |
| बिछुआ (బిఛుఆ) | నా | మెట్టెలు |
| बिछुड़ना (బిఛుడనా) | వి | విడిపో |
| बिजली (బిజలీ) | నా | చిచ్చరపిడుగు |
| बिजली (బిజలీ) | నా | జీడి |
| बिजली (బిజలీ) | నా | పిడుగు |
| बिजलीकातार (బిజలీకాతార్) | నా | విద్యుత్తుతీగ |
| बिजलीघर (బిజలీఘర్) | నా | విద్యుత్తుగృహం |
| बिज्जू (బిజ్జూ) | నా | అడవిగండుపిల్లి |
| बिटिया (బిటియా) | నా | కూతురు |
| बिठा (బిఠా) | వి | అమర్చుట:కూర్చోపెట్టు |
| बिठादे (బిఠాదే) | వి | కూరుచుండబెట్టు |
| बिठाना (బిఠానా) | వి | వత్తుట |
| बिता (బితా) | వి | గడపు |
| बिदक (బిదక్) | వి | బెదరుకొను |
| बिदका (బిదకా) | వి | బెదరగొట్టు |
| बिदराना (బిదరానా) | వి | చీల్చు |
| बिदा (బిదా) | నా | వీడుకోలు |
| बिदाई (బిదాఈ) | నా | వీడుకోలు |
| बिदायगी (బిదాయగీ) | నా | వీడ్కోలు |
| बिनाकामका (బినాకామ్కా) | వి | అక్కరకురాని |
| बिनाकिसीस्वादके (బినాకిసీస్వాద్కే) | నా | చప్ప |
| बिनाजाने (బినాజానే) | నా | తెలియక |
| बिनानिगला (బినానిగలా) | వి | మింగని |
| बिनेदेखे (బినేదేఖే) | నా | గమనింపక |
| बिनौरी (బినౌరీ) | నా | వడగళ్లు |
| बिन्दी (బిన్దీ) | నా | బొట్టు |
| बिन्दु (బిన్దు) | నా | బిందువు |
| बियाड़ (బియాడ్) | నా | నారుమడి |
| बियाबान (బియాబాన్) | నా | కారడవి |
| बियावान (బియావాన్) | నా | నిర్జనప్రదేశం |
| बियावान (బియావాన్) | నా | పాడుబడ్డస్థలం |
| बियासी (బియాసీ) | నా | ఎనభైరెండు |
| बियाह (బియాహ్) | నా | వివాహము |
| बिरयानी (బిరయానీ) | నా | బిర్యాని |
| बिराजना (బిరాజనా) | నా | కూర్చొను |
| बिरोजा (బిరోజా) | నా | జిగురు |
| बिल (బిల్) | నా | కలుగు |
| बिलकुलगरीब (బిల్కుల్గరీబ్) | నా | నిరుపేద |
| बिलकुलनया (బిలకుల్నయా) | వి | సరికొత్త |
| बिलटी (బిలటీ) | నా | రశీదు |
| बिलनी (బిలనీ) | నా | కందిరీగ |
| बिलाना (బిలానా) | వి | దివాలాతియ్యి |
| बिलाव (బిలావ్) | నా | గండుపిల్లి |
| बिलोना (బిలోనా) | నా | చిలుకు |
| बिल्ली (బిల్లీ) | నా | పిల్లి |
| बिल्वन (బిల్వన్) | నా | బిల్వవనం |
| बिल्वपत्र (బిల్వపత్ర) | నా | బిల్వపత్రము |
| बिवाई (బివాఈ) | నా | కాళ్ళపగులు |
| बिवाय (బివాయ) | నా | కాళ్ళపగుళ్ళు |
| बिसरना (బిసరనా) | వి | మరచిపో |
| बिसराम (బిసరామ్ ) | నా | విరామము |
| बिसाती (బిసాతీ) | నా | చిల్లరవ్యాపారి |
| बिस्सा (బిస్సా) | నా | ఇరవయ్యోవంతు |
| बिही (బిహీ) | నా | జామచెట్టు:జామకాయ |
| बीच (బీచ్) | ప్ర | మధ్య |
| बीचका (బీచ్కా) | నా | నడిమి |
| बीचमेंआ (బీచ్మైఆ) | వి | అడ్డుపడు |
| बीचमेंआया (బీచ్మైఆయా) | వి | అడ్డంపెట్టు |
| बीचोंबीच (బీచోంబీచ్) | నా | నట్టనడుమ |
| बीज (బీజ్) | నా | గింజ:మూలం:విత్తనం |
| बीजकीसाफाई (బీజ్కీసాఫాఈ) | నా | విత్తనశుద్ధి |
| बीजबो (బీజ్బో) | వి | విత్తనాలువెయ్యి |
| बीजवाप (బీజవాప్) | వి | నాటేవాడు |
| बीजारोपित (బీజారోపిత్) | వి | నాటిన |
| बीट (బీట్) | నా | రెట్ట |
| बीड़ा (బీడా) | నా | కిళ్లీ |
| बीडी (బీడీ) | నా | బీడీ |
| बीत (బీత్) | వి | గడచిపో |
| बीत (బీత్) | వి | గడువు |
| बीता (బీతా) | వి | గడచిన |
| बीताहुआ (బీతాహుఆ) | వి | అతీత |
| बीताहुआ (బీతాహుఆ) | వి | జరిగిన |
| बीन (బీన్) | నా | నాదస్వరము |
| बीनना (బీననా) | వి | ఏరడం |
| बीमाकर्ता (బీమాకర్తా) | నా | బీమాచేసేవాడు |
| बीमार (బీమార్) | నా | జబ్బు:రోగం |
| बीमारपड (బీమార్పడ్) | వి | జబ్బుచెయ్యి |
| बीमारलग (బీమార్లగ) | వి | రోగముతగులు |
| बीमारलोग (బీమార్లోగ్) | నా | జబ్బుపడినవాడు |
| बीमारहो (బీమార్హో) | వి | జబ్బుపడు |
| बीमारी (బీమారీ) | వి | అనారోగ్యంకలుగు |
| बीमारी (బీమారీ) | నా | తెగులు |
| बीया (బీయా) | నా | నారుపోయడం |
| बीलु (బీలు) | నా | గోంగూర |
| बीस (బీస్) | నా | ఇరవయ్యి |
| बीसतारीख (బీస్తరీఖ్) | నా | ఇరువది |
| बीहड़ (బీహడ్) | నా | కొండప్రాంతం:బీడైన |
| बुँदकी (బుఁదకీ) | నా | బొట్టుబిళ్ల |
| बुंद (బుంద్) | నా | చినుకు |
| बुंदा (బుందా) | నా | లోలాకు |
| बुआ (బుఆ) | నా | అత్త:మేనత్త |
| बुआई (బుఆఈ) | నా | నాట్లు:విత్తడం |
| बुआकाघर (బుఆకాఘర్) | నా | అత్తిల్లు |
| बुकवा (బుక్వా) | నా | ఆవాలలేపనం |
| बुकार (బుకార్) | నా | ఒండ్రుమట్టి |
| बुखार (బుఖార్) | నా | జ్వరం:వేడి |
| बुखारचढ (బుఖార్చఢ్) | వి | జ్వరంవచ్చు |
| बुखारलग (బుఖార్లగ) | వి | జ్వరంతగులు |
| बुगदा (బుగదా) | నా | కత్తి |
| बुजदिली (బుజదిలీ) | నా | పిరికితనం |
| बुज़दिली (బుజదిలీ) | నా | బెదరు |
| बुझना (బుఝనా) | వి | ఆరిపో:శాంతించు |
| बुझा (బుఝా) | వి | చల్లబరుచు |
| बुझौवल (బుఝౌవల్) | నా | విప్పుకథ |
| बुड़बुड़ाना (బుడబుడానా) | వి | కలవరించు |
| बुढ़ापा (బుఢాపా) | నా | వృద్ద్యాప్యం:ముసలితనం |
| बुदबुद (బుద్బుద్) | నా | నీటిబుగ్గ |
| बुदबुदाना (బుదబుదానా) | వి | నత్తిగామాట్లాడు |
| बुद्ध (బుద్ధ్) | నా | తథాగతుడు |
| बुद्धिकाभसुर (బుద్ధికాభసుర్) | నా | మొద్దు |
| बुद्धिजोहैवह (బుద్ధీజోహైవహ్) | నా | ఉన్నమతి |
| बुद्धिबल (బుద్ధిబల్) | నా | బుద్ధిబలం |
| बुद्धिमत्ता (బుద్ధివంత్) | నా | బుద్ధిమంతుతనం |
| बुद्धिमान (బుద్ధిమాన్) | నా | బుద్దిమంతుడు |
| बुद्धिमान (బుద్ధిమాన్) | వి | బుద్ధిశీల |
| बुद्धिमानी (బుద్ధిమానీ) | నా | తెలివితేటలు |
| बुद्धिवंत (బుద్ధివంత్) | నా | బుద్ధిమంతుడు |
| बुद्धिहीन (బుద్ధిహీన్) | వి | తెలివిలేని |
| बुद्धिहीन (బుద్ధిహీన్) | నా | బుద్దిహీనుడు |
| बुधंगड़ (బుధంగడ్) | నా | బుద్ధిహీనుడు |
| बुध्दिघासचर (బుధ్దిఘాస్చర్) | వి | బుద్ధిగడ్డితిను |
| बुनवा (బునవా) | వి | అల్లించు |
| बुनाई (బునాఈ) | నా | అల్లకం |
| बुनियादी (బునియాదీ) | వి | మూల |
| बुरकना (బురకనా) | వి | జల్లు |
| बुरकापोश (బురకాపోశ్) | నా | బురకావేసికొన్న |
| बुरा (బురా) | ప్ర | కాని |
| बुरा (బురా) | నా | చెడ్డవారు |
| बुराआदमी (బురాఆదమీ) | నా | కానివాడు |
| बुराई (బురాఈ) | నా | కీడు:చెడు:చెడ్డతనం |
| बुराईकरना (బురీఈకరనా) | వి | చెడుగాఅను |
| बुराकाम (బురాకామ్) | నా | కానిపని |
| बुरादा (బురాదా) | నా | రంపంపొట్టు |
| बुरादिन (బురాదిన్) | నా | చెడ్డరోజు |
| बुरालग (బురాలగ) | వి | చెడుగాఅనిపించు |
| बुरी (బురీ) | వి | చెడ్డ |
| बुरीख़बर (బురీఖబర్) | నా | చెడువార్త |
| बुरीदशा (బురీదశా) | నా | దురవస్థ |
| बुरीबात (బురీబాత్) | నా | చెడుమాట |
| बुरीसलाह (బురీసలాహ్) | నా | చెడుసలహా |
| बुरीहालत (బురీహాలత్) | నా | దుస్థితి |
| बुरेकाम (బురేకామ్) | నా | దుర్మార్గం |
| बुरेदिन (బురేదిన్) | నా | గడ్డుకాలం |
| बुरेरस्तेमेंरख (బురేరస్తేమైరఖ్) | వి | పెడదారిపట్టు |
| बुर्क़ा (బుర్కా) | నా | బురకా |
| बुलवा (బులవా) | వి | మాట్లాడించు |
| बुलवा (బులావా) | వి | రప్పించు |
| बुलिन (బులిన్) | నా | లావుతాడు |
| बुवाई (బువాఈ) | నా | ఎదపెట్టడం |
| बुवाना (బువానా) | వి | నాటించు |
| बुहारना (బుహారనా) | వి | చిమ్ము |
| बुहारी (బుహారీ) | నా | చీపురుకట్ట |
| बूँद (బూఁద్) | నా | నీటిబొట్టు |
| बूँद (బూఁద్) | నా | వస్త్రం |
| बूँदकीदवा (బూఁద్కీదవా) | నా | చుక్కలమందు |
| बूँदा (బూఁదా) | నా | బొట్టు:చుక్క:బిందువు |
| बूँदाबाँदी (బూఁదాబాఁదీ) | నా | చినుకులు |
| बूंदाबांदी (బూందాబాందీ) | నా | తుంపర |
| बूंदाबूदी (బూందాబూదీ) | నా | జల్లు |
| बूट (బూట్) | నా | శనగమొక్క |
| बूड़ाना (బూడానా) | వి | ముంచు |
| बूढप (బూఢప్) | నా | వృద్ధాప్యం |
| बूढा (బూఢా) | నా | వయస్సుచెల్లిన |
| बूढी (బూఢీ) | నా | ముసలి:ముసలిది |
| बेंत (బెంత్) | నా | చువ్వ |
| बेंदी (బెందీ) | నా | బొట్టు |
| बेअदब (బెఅదబ్) | వి | అనాగరిక |
| बेआँच (బెఆఁచ్) | వి | అదుపులేని |
| बेआराम (బేఆరామ్) | వి | అసౌకర్య |
| बेइज्जती (బేఇజ్జతీ) | నా | అగౌరవం |
| बेइज्जत्तीकर (బేఇజ్జతీకర్) | వి | అగౌరవపరువు |
| बेऔलाद (బెఔలాద్) | వి | సంతానంలేని |
| बेक़तार (బేకతార్) | వి | క్రమంలోలేని |
| बेकदर (బెకదర్) | వి | గౌరవించని |
| बेकदर (బేకదర్) | వి | గుర్తింపుపొందని |
| बेकदरी (బెకదరీ) | నా | చిన్నచూపు |
| बेक़द्र (బేకద్ర) | వి | ఆధరించబడని |
| बेक़द्र (బేకద్ర) | వి | నిర్లక్ష్యంచేసే |
| बेकमाया (బెకమాయా) | వి | సంపాదించని |
| बेकसूर (బెకసూర్) | నా | నిర్దోషి |
| बेक़ाबू (బెకాబూ) | వి | అదుపుతప్పిన |
| बेकायदगी (బేకాయదగీ) | నా | జవదాటడం |
| बेकायदा (బేకాయదా) | వి | నియమబద్ధంకాని |
| बेकार (బెకార్) | వి | వ్యర్థమైన |
| बेकारकीवस्तु (బెకార్కీవస్తు) | నా | పనికిరానివస్తువు |
| बेकारघूम (బేకార్ఘూమ్) | వి | ఊరకతిరిగు |
| बेखटके (బేఖటకే) | నా | జంకులేక |
| बेखबर (బేఖ్బర్) | వి | తెలియని |
| बेखौफ (బెఖౌఫ్) | నా | నిర్భయం |
| बेगड़ी (బేగడీ) | నా | కంసాలి |
| बेग़म (బేగమ్) | నా | రాణి |
| बेगार (బెగార్) | నా | వెట్టిచాకిరి |
| बेगारी (బెగారీ) | నా | వెట్టిచాకిరి |
| बेगुनाह (బెగునాహ్) | నా | నిరపరాధుడు |
| बेगुनी (బేగునీ) | నా | కూజా |
| बेगैरत (బేగైరత్) | వి | ఆత్మాభిమానంలేని |
| बेच (బెచ్) | వి | విక్రయించు |
| बेचखा (బేచ్ఖా) | వి | ఆస్వాదించని |
| बेचना (బేచనా) | నా | అమ్మడం |
| बेचनेवाला (బేచనేవాలలా) | నా | అమ్మువాడు |
| बेचवैया (బేచవైయా) | నా | అమ్ముకునేవాడు |
| बेचैनकर (బెచైన్కర్) | వి | చికాకుపెట్టు |
| बेचैनहो (బెచైనహో) | వి | కలవరపడు |
| बेचैनहो (బెచైన్హో) | వి | ఆరాటపడు |
| बेचैनहोना (బేచైన్హోనా) | వి | ఆందోళనపడు |
| बेचैनी (బేచైనీ) | నా | ఒడుదుడుకు |
| बेजबान (బెజబాన్) | వి | నోరులేని |
| बेजान (బేజాన్) | నా | ప్రాణంలేనిది |
| बेज़ार (బేజార్) | వి | విసుగుపుట్టిన |
| बेजोड़ (బేజోడ్) | వి | అద్వితీయమైన |
| बेझिझक (బెఝిఝక్) | వి | మొహమాటపడని |
| बेटा (బేటా) | నా | కొడుకు |
| बेटी (బేటీ) | నా | కూతురు |
| बेटी (బేటీ) | నా | బిడ్డ |
| बेड़ा (బేడా) | నా | బల్లకట్టు |
| बेढ़ा (బేఢా) | నా | తోట |
| बेद (బేద్) | నా | బేదం |
| बेदखली (బేదఖలీ) | నా | తొలగింపు |
| बेदाग़ (బెదాగ్) | వి | మచ్చలేని |
| बेधक (బేధక్) | వి | బేధక |
| बेधड़क (బెధడక్) | వి | మొహమాటంలేని |
| बेना (బేనా) | నా | విసనకర్ర |
| बेपढ़ा (బెపఢా) | నా | చదువురానివాడు |
| बेपरदा (బేపరదా) | వి | ముసుగుతొలగిన |
| बेपरवाही (బేపరవాహీ) | నా | లెక్కలేనితనం |
| बेपर्वाहसे (బేపర్వాహ్సే) | నా | లెక్కలేకుండా |
| बेपर्वाहहै (బేపర్వాహ్హై) | నా | లెక్కలేదు |
| बेपेंदा (బెపెందా) | వి | అడుగులేని |
| बेपेंदीकालोटा (బేపేందీకాలోటా) | నా | చంచలస్వభావుడు |
| बेफिक्र (బెఫిక్ర్) | వి | చింతలేకుండ |
| बेबस (బేబస్) | వి | దిక్కులేని |
| बेमियादी (బేమియాదీ) | వి | గడువులేని |
| बेमिलावटी (బేమిలావటీ) | వి | కల్తీలేని |
| बेमिशल (బేమిశల్) | వి | సాటిలేని |
| बेमुरव्वत (బేమురవ్వత్) | వి | మర్యాదలేని |
| बेमेल (బెమెల్) | వి | వేరైన |
| बेर (బేర్) | నా | రేగిచెట్టు:రేగుపళ్లు |
| बेरंग (బెరంగ్) | వి | వెలిసిన |
| बेरी (బెరీ) | నా | బేరీతీగ |
| बेरूख़ी (బేరూఖీ) | నా | ఆగ్రహము |
| बेरोक (బేరోక్) | వి | అడ్డులేని |
| बेरोज़गारी (బెరోజ్గారీ) | నా | నిరుద్యోగం |
| बेर्रा (బెర్రా) | నా | జావ |
| बेल (బేల్) | నా | తీగ |
| बेल (బేల్) | నా | తీగె |
| बेलगामी (బెలాగామీ) | నా | నిరంకుశత్వం |
| बेलन (బెలన్) | నా | అప్పడాలకర్ర |
| बेलन (బేల్నా) | నా | కండె |
| बेलना (బెలనా) | వి | వత్తు:నొక్కు |
| बेलपत्र (బేల్పత్ర) | నా | బిల్వపత్రం |
| बेलबागुरा (బెలబాగురా) | నా | బూజు |
| बेला (బేలా) | నా | మల్లె |
| बेलिहाज़ (బెలిహాజ్) | వి | మానమర్యాదల్లేని |
| बेल्टलगा (బెల్ట్లగా) | వి | బెల్టులుపెట్టు |
| बेवकूफ़ (బేవకూఫ్) | నా | మూర్ఖుడు |
| बेवा (బేవా) | వి | వితంతువు |
| बेवा (బేవా) | నా | విధవ |
| बेशरम (బేశరమ) | వి | సిగ్గుచేటు |
| बेसन (బెసన్) | నా | శనగపిండి |
| बेसनी (బెసనీ) | వి | శనగపిండికలసిన |
| बेसबूत (బేసబూత్) | నా | ఋజువులేకుండా |
| बेसमझ (బేసమఝ) | వి | మూర్ఖుడైన |
| बेसर (బేసర్) | నా | ముక్కుపుడక |
| बेसहारा (బేసహారా) | వి | గతిలేని |
| बेसहारा (బేసహారా) | నా | గతిలేనివాడు |
| बेसिंगा (బెసింఘా) | వి | కొమ్ములులేని |
| बेसिंघा (బెసింఘా) | వి | కొమ్ములులేని |
| बेसिरपैरका (బేసిర్పైర్కా) | వి | తలాతోకాలేని |
| बेसुर (బెసుర్) | నా | అపస్వరం |
| बेसुर (బెసుర్) | వి | శ్రుతిలేకుండా |
| बेसुरा (బేసురా) | వి | అపశ్రుతిగల |
| बेस्वाद (బెస్వాద్) | వి | నీరసమైన |
| बेहतर (బేహతర్) | నా | మెరుగు |
| बेहतरबनाना (బెహతర్బనానా) | వి | బాగాతయారుచెయ్యి |
| बेहिसाब (బేహినాబ్) | వి | లెక్కలేనన్ని |
| बेहिसाब (బేహిసాబ్) | వి | లెక్కలేనంత |
| बेही (బెహీ) | నా | మట్టిపాత్ర |
| बेहोशहो (బెహోశహో) | వి | సొమ్మసిల్లు:అపస్మారకంలోపడు |
| बेहोशी (బేహోశీ) | నా | మూర్ఛపోవుట |
| बैंगन (బైంగన్) | నా | వంగ |
| बैंगनीरंग (బైంగనీరంగ్) | నా | ఊదారంగు |
| बैकरूम (బైకరూమ్) | నా | వెనకగది |
| बैग (బైగ్) | నా | చేతిసంచి |
| बैगन (బైగన్) | నా | వంగచెట్టు |
| बैजई (బైజఈ) | నా | లేతనీలం |
| बैजईरंग (బౌజఈరంగ్) | నా | లేతనీలంరంగు |
| बैज़वी (బైజవీ) | వి | అండాకారంలోనున్న |
| बैठक (బైఠక్) | నా | ఇష్టాగోష్ఠి:కూటం:చావిడి |
| बैठकखाना (బైఠకఖానా) | నా | కూర్చొనేగది |
| बैठकघर (బైఠక్ఘర్) | నా | ముందుగది |
| बैठना (బైఠనా) | వి | కలసివుండు |
| बैठना (బైఠనా) | వి | కూరుకుపో |
| बैठना (బైఠనా) | వి | నిలుచు |
| बैठना (బైఠనా) | వి | స్థిరపడు |
| बैठपड (బైఠ్పడ్) | వి | చతికిలపడు |
| बैठयाढहजा (బైఠ్యాఢహ్జా) | వి | కూలబడు |
| बैठा (బైఠా) | వి | అదిమిపెట్టు |
| बैठा (బైఠా) | వి | కూర్చుట |
| बैठा (బైఠా) | వి | కూర్చో |
| बैठा (బైఠా) | వి | కూర్చోపెట్టు |
| बैठा (బైఠా) | వి | చేయితిరుగు |
| बैठा (బైఠా) | వి | నిలుపు |
| बैठा (బైఠా) | వి | బైటాయించు |
| बैठाई (బైఠాఈ) | నా | కూలి |
| बैठाना (బైఠానా) | వి | కూర్చు |
| बैरन (బైరన్) | వి | తపాలాబిళ్ళ |
| बैरिन (బైరిన్) | నా | శత్రువు |
| बैरेक (బైరేక్) | నా | సైనికశిబిరం |
| बैल (బైల్) | నా | కోడె |
| बैलगाडी (బైలగాడీ) | నా | ఒంటెత్తుబండి |
| बैलहट्ट (బైలహట్ట) | నా | ఎడ్లసంత |
| बैलहट्ट (బైల్హట్ట్) | నా | ఎద్దులసంత |
| बैसाखी (బైసాఖీ) | నా | చంకకర్ర |
| बो (బో) | వి | ఎదబెట్టు |
| बोआईकरना (బోఆఈకరనా) | వి | నాటు |
| बोकला (బోకలా) | నా | తొక్క |
| बोगदा (బోగదా) | నా | సొరంగము |
| बोजा (బోజా) | నా | సారా |
| बोझ (బోఝ్) | నా | కుప్ప |
| बोझ (బోఝ్) | నా | భారం |
| बोझा (బోఝా) | నా | మోత |
| बोझा (బోఝా) | నా | మోపు |
| बोड़ (బోడ్) | నా | శిరోభూషణం |
| बोता (బోతా) | నా | ఒంటెపిల్ల |
| बोदरी (బోదరీ) | నా | జిల |
| बोध (బోధ్) | నా | అవగాహనం |
| बोधकर (బోధ్కర్) | వి | బోదించు |
| बोधनी (బోధనీ) | నా | ప్రబోధని |
| बोना (బోనా) | వి | నాటు:విత్తు |
| बोबा (బోబా) | నా | చన్ను |
| बोरना (బోరనా) | వి | మునిగించు |
| बोरसी (బోరసీ) | నా | కుంపటి |
| बोरा (బోరా) | నా | గోనెసంచి |
| बोरा (బోరా) | నా | సంచి |
| बोलता (బోలతా) | వి | టాకిసినిమా |
| बोलना (బోలనా) | వి | కూయు |
| बोलना (బోలనా) | వి | మాటలాడు |
| बोलना (బోలనా) | వి | వాగు:మాట్లాడు |
| बोलना (బోల్నా) | వి | అరుచు |
| बोलना (భోలనా) | వి | తలదూర్చు |
| बोलवाना (బోల్వానా) | వి | చెప్పించు |
| बोली (బోలీ) | నా | మాట |
| बोली (బోలీ) | నా | వేలంపాట |
| बोवाई (బోవాఈ) | నా | విత్తనాలునాటడము |
| बोवाईकरना (బోవాఈకరనా) | వి | నాటించు |
| बौछाड़ (బౌఛాడ్) | నా | వర్షపుజల్లు |
| बौछार (బౌఛార్) | నా | జల్లు |
| बौछार (బౌఛార్) | నా | వర్షపుజల్లు |
| बौद्धधर्म (బౌద్ధధర్మ్) | నా | బౌద్దమతం |
| बौद्धभिक्षुणी (బౌద్ధభిక్షుణీ) | నా | బౌద్ధసన్యాసిని |
| बौना (బౌనా) | వి | గుజ్జు |
| बौर (బౌర్ ) | నా | మామిడిపూత |
| बौरा (బౌరా) | వి | తిక్క |
| ब्या (బ్యా) | వి | ఈను |
| ब्याज (బ్యాజ్) | నా | వడ్డీ |
| ब्याजदर (వ్యాజ్దర్) | నా | వడ్డీరేటు |
| ब्यानवे (బ్యానవే) | నా | తొంబైరెండు |
| ब्यालू (బ్యాలూ) | నా | రాత్రిబోజనం |
| ब्योंगा (బ్యోంగా) | నా | చదునుకర్ర |
| ब्योहरिया (బ్యోహరియా) | నా | వడ్డీవ్యాపారుడు |
| ब्यौरा (బ్యౌరా) | నా | వివరం |
| ब्रह्म (బ్రహృమ్) | నా | విధాత |
| ब्रह्मचारी (బ్రహ్మచారీ) | నా | గోచికట్టు |
| बंक (బంక్) | వి | దుర్భర |
| बंका (బంకా) | నా | పచ్చపురుగు |
| बंजर (బంజర్) | నా | బీడు |
| बंजारिन (బంజారిన్) | నా | బంజారస్త్రీ |
| बंट (బంట్) | వి | విభజించబడు:విభజించు |
| बंद (బంద్) | వి | ఆగిపోయిన:మూసిన |
| बंदकर (బంద్కర్) | వి | ప్రోగుచేయు |
| बंदकर (బంద్కర్) | వి | మాను |
| बंदकर (బంద్కర్) | వి | స్వస్తిచెప్పు |
| बंदकरा (బంద్కరా) | వి | మాన్పు |
| बंदकरा (బంద్కరా) | వి | మూయించు |
| बंदनवार (బందనవార్) | నా | పచ్చతోరణం |
| बंदर (బందర్) | నా | కోతి |
| बंदरगाह (బందరగాహ్) | నా | ఓడరేవు:నౌకాశ్రయం |
| बंदरी (బందరీర) | నా | ఆడకోతి |
| बंदहो (బంద్హో) | వి | కోరగించు |
| बंदहो (బంద్హో) | వి | మూతపడు |
| बंदहोना (బంద్హోనా) | వి | నిలబడు |
| बंदी (బందీ) | నా | కీర్తించేవాడు |
| बंदूककीनली (బందూర్కీనలీ) | నా | రంద్రం |
| बंदूकची (బందూకచీ) | నా | తుపాకిపేల్చేవాడు |
| बंदूख (బందూఖ్) | నా | తుపాకి |
| बंदोबस्त (బందోబస్త్) | నా | కట్టుదిట్టం:బందోబస్తు |
| बंध (బంధ్) | నా | బంధం |
| बंधक (బంధక్) | నా | కుదువ |
| बंधकदाता (బంధక్దాతా) | నా | తాకట్టుపెట్టినవాడు |
| बंधन (బంధన్) | నా | కట్లు |
| बंधनी (బంధనీ) | నా | బంధించడం |
| बंधित (బంధిత్) | వి | నిబద్ధ |
| बंधु (బంధు) | నా | దోస్తు |
| बंधुत्व (బంధుత్వ) | నా | బంధుత్వం |
| बंधेज (బంధేజ్) | నా | ఉపకారవేతనం:నియమం:లాంఛనాలు |
| बंध्यकरण (బంధ్యకరణ) | నా | కుటుంబనియంత్రణం |
| बंबइया (బంబఇయా) | నా | బొంబయియామామిడి |
| बंबा (బంబా) | నా | నీటిపంపు |
| बंसी (బంసీ) | నా | గాలం |
| बँकारना (బఁకారనా) | వి | గట్టిగాఅరుచు |
| बँटना (బఁటనా) | వి | విడిపో |
| बँटवारा (బఁటవారా) | నా | పంపిణీ |
| बँटवै (బఁటవై) | నా | పంచేవాడు |
| बँध (బఁధ్) | వి | కట్టబడు |
| बँधना (బఁధనా) | వి | చిక్కుకుపో |
| बँधवा (బఁధవా) | వి | కట్టించు |
| बँधवाई (బఁధవాఈ) | నా | కట్టించడం |
| बँधवाना (బఁధవానా) | వి | కట్టించుకొను |
| बँधाई (బఁధాఈ) | నా | కట్టటం |
| बँधाहोना (బఁధాహోనా) | వి | కట్టిఉంచు |
| बँसवाड़ी (బఁసవాడీ) | నా | వెదురుపొద |
| बँसीला (బఁసీలా) | వి | వెదురు |