Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/फ

Wikibooks నుండి
फकीर (ఫకీర్) నా పేదవారు
फकीरी (ఫకీరీ) నా కష్టకాలం
फक्कड़ (ఫక్కడ్) వి నిత్యసంతోషి
फख्र (ఫఖ్ర) నా గర్వము
फ़ज़ीअत (ఫజీఅత్) నా దుస్థితి
फजीहत (ఫజీహత్) నా తలవంపు
फजूलखर्ची (ఫజూల్ఖర్చీ) వి అనవసరమైనఖర్చు
फटकन (ఫటకన్) నా తూర్పారబట్టడం
फटकना (ఫటకనా) నా నాడ
फटका (ఫటకా) వి చెరిగించు
फटकार (ఫటకార్) వి కసిరికొట్టు
फटकार (ఫటకార్) నా చివాట్లుపెట్టడం
फटकारना (ఫటకారనా) నా గదమాయింపు
फटना (ఫటనా) వి పగులు:విచ్చు:విరుగు
फटफटा (ఫట్ఫటా) వి చిటపటమను
फटा (ఫటా ) వి విరిగిన:చిరిగిన:చీల్చిన
फटाहुआ (ఫటాహుఆ) వి పగిలిన
फटाहुआकपडा (ఫటాహుఆకపడా) నా చిరిగిపోయినబట్ట
फट्ठा (ఫట్ఠా) నా వెదురుబద్ద
फड़ (ఫడ్) నా జట్టు
फड़कन (ఫడకన్) నా అదరటం
फड़कना (ఫడకనా) వి కొట్టుకొను
फड़फड़गति (ఫడఫడగతి) నా టపటపశబ్ధం
फड़फड़ाहट (ఫడఫడాహట్) నా రెక్కలుకొట్టుకోవడం
फणिजा (ఫణిజా) నా తులసి
फतिंगा (ఫతింగా) నా చిమ్మటపురుగు
फतूह (ఫతూహ్) నా దోచినసొమ్ము
फ़तूही (ఫతూహీ) నా దోపిడీధనం
फदका (ఫదకా) నా చలివిడి
फ़न (ఫన్) నా నేర్పు
फन्दा (ఫన్దా) నా అల్లడం:వల
फन्नी (ఫన్నీ) నా చెక్కపొట్టు
फप्फस (ఫప్ఫస్) వి మెత్తబడిన
फफंदीलग (ఫఫందీలగ) వి బూజుపట్టు
फफूँद (ఫఫూఁద్) నా బూజు
फफूँदी (ఫఫూఁదీ) నా బూజు
फबतीकसना (ఫబతీకసనా) వి ఎగతాళిచెయ్యి
फबना (ఫబనా) వి ప్రకాశించు
फर (ఫర్) నా కూటమి
फर (ఫర్) నా జూలు:బొచ్చు
फर (ఫర్) నా సంత
फरक (ఫరక్) నా తేడా
फरफरा (ఫరఫరా) వి రెపరెపలాడు
फरमा (ఫరమా) నా చట్రాయి
फरमाइश (ఫరమాఇశ) నా మనవి
फ़रमाइशी (ఫరమాఇశీ) వి కోరిన
फरमाइशी (ఫర్మాఇశీ) వి ఆదేశించిన
फरवार (ఫర్వార్) నా కళ్ళము
फरश (ఫరశ) నా నేల
फरसा (ఫరసా) నా గండ్రగొడ్డలి
फरहत (ఫర్హత్) నా ప్రమోదం
फरही (ఫరహీ) నా చెక్కపలక
फ़रार (ఫరార్) వి పారిపోయిన
फरिया (ఫరియా) వి చక్కబరుచు
फ़रियाद (ఫరియాద్) నా విన్నపం
फ़रियादकरना (ఫరియాద్కరనా) వి విన్నవించు
फरियाना (ఫరియానా) వి శుభ్రంచెయ్యి
फरुई (ఫరూఈ) నా మరమరాలు
फरेंदा (ఫరెందా) నా నేరేడుచెట్టు:నేరేడుపండు
फरेब (ఫరేబ్) నా కపటం
फर्क (ఫర్క) నా వ్యత్యాసం
फर्ज (ఫర్జ్) నా కర్తవ్యం
फ़र्ज़ (ఫర్జ్) నా భాద్యత
फर्श (ఫర్శ్) నా గచ్చునేల:గచ్చు
फर्शीदार (ఫర్శీదార్) వి నున్నని:గచ్చు
फल (ఫల్) నా కాయ:ఫలం:ఫలితం
फलक (ఫలక్) నా ఫలకం
फलकारस (ఫల్కారస్) నా పండ్లరసం
फलताफूलताहुआ (ఫలతాఫూలతతాహుఆ) వి కాసేపూసే
फलतोड (ఫల్తోడ) వి కాయలుకొయ్యి
फलदारवनस्पति (ఫలదార్వనస్పతి) నా పండ్లచెట్టు
फलदेना (ఫల్దేనా) వి లాభంచేకూర్చు
फलना (ఫలనా) వి కాపుకువచ్చు
फलना (ఫలనా) వి ఫలితంఇచ్చు
फलप्रद (ఫలప్రద్) నా ఫలప్రదం
फलमिल (ఫల్మిల్) వి ఫలితంకలుగు
फलसम्बद्ध (ఫలసమ్బద్ధ్) నా శీతఫలము
फलाँग (ఫలాఁగ్) నా గెంతడం
फलांग (ఫలాఁగ్) నా గెంతు
फलांग (ఫలాంగ్) నా దూకు
फलिज़हो (ఫలిజ్హో) వి చచ్చుబడిపో
फली (ఫలీ) నా గింజ
फलीभूत (ఫలీభూత్) వి నెరవేరు
फलूदा (ఫలూదా) నా గోధుమజావ
फव्वारा (ఫవ్వారా) నా చిమ్మటం
फसा (ఫసా) వి ఇరికించు
फस्ली (ఫస్లీ) నా కలరా
फाँक (ఫాఁక్) నా చీలిక:తొన
फाँद (ఫాఁద్) వి గంతువెయ్యి
फाँदी (ఫాఁదీ) నా కట్టుత్రాడు
फाँसना (ఫాస్నా) వి అధీనంలోకితే
फाँसी (ఫాఁసీ) నా ఉరి
फाँसीकाफंदा (ఫాఁసీకాఫందా) నా ఉరితాడు
फाँसीदे (ఫాఁసీదే) వి ఉరితియ్యి
फाँसीलगाले (ఫాఁసీలగాలే) నా ఉరిపోసుకును
फांद (ఫాంద్) వి గెంతు:దూకు
फाड (ఫాడ్) వి చించు:చింపించు:చీల్చు
फाडडाल (ఫాడ్డాల్) వి చించుకో
फायदा (ఫాయదా) నా లాభం
फायदाउठाना (ఫాయదాఉఠానా) వి లాభంచేసికొను
फ़ायदाउठाना (ఫాయదాఉఠానా) వి లాభంచేసుకొను
फार्महोना (ఫార్మ్హోనా) వి ఆకృతిపొందు
फासला (ఫాసలా) నా దూరం
फाहा (ఫాహా) నా దూది
फिंकाना (ఫింకనా) వి విసరివెయ్యి
फिकर (ఫికర్) నా చింత
फिकरकरना (ఫికర్కరనా) వి దిగులుపడు
फिक्रमंद (ఫిక్రమంద్) వి కలతచెందే
फिचकुर (ఫిచకుర్) నా నురగ
फिचकुल (ఫిచకుల్) నా నురుగు
फिजूलखर्च (ఫిజూలఖర్చ్) నా వృథాఖర్చు
फिजूलखर्च (ఫిజూల్ఖర్చ్) నా దండగ
फिजूलखर्ची (ఫిజూలఖర్చీ) వి దుబారఖర్చు
फ़िज़ूलखर्ची (ఫిజూలఖర్చీ) వి బాగాఖర్చుపెట్టే
फिजूलखर्ची (ఫిజూల్ఖర్చీ) నా దుబారా
फिट (ఫిట్) వి సరైన
फिटआ (ఫిట్ఆ) వి సరిపో
फिटकिरी (ఫిటకిరీ) నా పటిక:స్పటికం
फिटबैठ (ఫిట్బైఠ్) వి చావు
फितरत (ఫితరత్) నా కపటము
फ़ितरत (ఫితరత్) నా కపటం
फिदा (ఫిదా) నా విడుదల
फिनिया (ఫినియా) నా చెవిఆభరణం
फिरकब (ఫిర్కబ్) నా మరెన్నడు
फिरकभी (ఫిర్కభీ) ప్ర ఇంకెప్పుడూ
फिरकभी (ఫిర్కభీ) నా మరెప్పటికీ
फिरकी (ఫిరకీ) నా గుండ్రనిఆటబొమ్మ
फिरकी (ఫిరకీ) నా తంత్రం
फिरकी (ఫిరకీ) నా బొంగరము
फिरकी (ఫిరకీ) నా యుక్తి
फिरतो (ఫిర్తే) ప్ర మరిఅయితే
फिरतो (ఫిర్తో) నా మరి
फिरभी (ఫిర్భీ) ప్ర అయినా
फिरसे (ఫిర్సే ) వి తిరిగి
फिरसेपाना (ఫిరాసేపానా) వి మరలాపొందు
फिरसेलिख (ఫిర్సేలిఖ్) వి తిరగరాయి
फिरा (ఫిరా) వి త్రిప్పు
फिल्ड (ఫిల్డ) నా మైదానము
फिल्मदिखाना (ఫిల్మదిఖానా) నా సినిమాప్రదర్శన
फिल्मप्रदर्शन (ఫిల్మప్రదర్శన్) నా సినిమాప్రదర్శన
फिल्मांकन (ఫిల్మాంకన్) నా సినిమాటోగ్రఫి
फिल्माना (ఫిల్మానా) వి చిత్రీకరించు
फिसड्डी (ఫిసడ్డీ) వి నిష్ప్రయోజక
फिसल (ఫిసల్) వి జారు
फिसलन (ఫిసలన్) నా జారడం
फिसलनपट्टी (ఫిసలన్పట్టీ) నా జారుడుబండ
फिसलाऊ (ఫసలాఊ) వి జారుడు
फिसलाना (ఫిసలానా) వి లొంగిపోవు
फीका (ఫీకా) వి చప్పగాఉన్న
फ़ीका (ఫీకా) వి చప్పని:చప్పనైన
फीकापन (ఫీకాపన్) నా తేలిక
फीता (ఫీతా) నా తాడు:దారం
फीरोजी (ఫీరోజీ) వి ఆకుపచ్చనీలంరంగుగల
फ़ील (ఫీల్) నా గజము
फुँकना (ఫుఁకనా) నా ఊదుగొట్టము
फुँसी (ఫుఁసీ) వి గుల్లబారు
फुकना (ఫుకనా) నా మూత్రాశయము
फुगड़ी (ఫుగడీ) నా అల్లిబిల్లితిరిగేఆట
फुटकर (ఫుట్కర్) వి చిల్లర
फुटकरसामान (ఫుట్కర్సామాన్) నా చిల్లరవస్తువు
फुटकल (ఫుట్కల్) వి చిల్లరవస్తువులు
फुटपट्टी (ఫుట్పట్టీ) నా అడుగుబద్ద
फुदकना (ఫుదకనా) వి ఊగిపోవు
फुदकना (ఫుదకనా) వి గెంతు
फुनगी (ఫునగీ) నా చెట్టుకొమ్మ
फुफकार (ఫుఫకార్) వి బుసకొట్టు
फुफियासास (ఫుఫియాసాస్) నా తండ్రిసోదరి
फुरती (ఫురతీ) నా గబగబా
फुरतीला (ఫురతీలా) వి గడుసరి
फुरसतकेसमय (ఫురసత్కేసమయ్) ప్ర ఉత్తప్పుడు
फुरसतहो (ఫురసత్హో) వి తీరు
फुरसतहो (ఫురసత్హో) నా వీలుబడు
फुर्ति (ఫుర్తి) నా గబాలున
फुर्तीला (ఫుర్తీలా) నా చురుకుగల:చురుకైన
फुर्सत (ఫుర్సత్) నా తీరిక
फुर्सत (ఫుర్సత్) నా తీరుబాటు
फुलंगो (ఫులంగో) నా అడవిగంజాయి
फुलझडी (ఫులఝడీ) నా కాకరపువ్వువత్తి
फुलझडी (ఫుల్ఝడీ) నా చిచ్చుబుడ్డి
फुलाना (పులానా) వి ఊదు
फुलेल (ఫులేల్) నా సువాసనగలనూనె
फुसफुस (ఫుస్ఫుస్) నా గుసగుస
फुसलाना (ఫుసలానా) నా ఐచ్చికం
फुहारपड (ఫుహార్పడ్) వి జల్లుకొట్టు
फुहारा (ఫుహారా) నా చిమ్మనగొట్టం
फूँक (ఫూఁక్) నా ఊదుట
फूंकना (ఫూంకనా) వి వెలిగించు
फूंदा (ఫూందా) నా గుచ్ఛం
फूट (ఫూట్) వి ఉచ్ఛరించు
फूट (ఫూట్) వి కూలిపో
फूट (ఫూట్) వి గుల్లవ్వు
फूट (ఫూట్) వి చితికిపో
फूट (ఫూట్) నా దోసకాయ
फूट (ఫూట్) వి నాశనమవ్వు
फूट (ఫూట్) నా పగలడం
फूट (ఫూట్) వి లేచు
फूट (ఫూట్) వి వచ్చు
फूट (ఫూట్) వి విరుగు
फूट (ఫూట్) నా విరోధం
फूटीकौडी (ఫూటీకౌడీ) నా చిల్లిగవ్వ
फूत्कारकरना (ఫూత్కార్కరనా) వి బుసకొట్టు
फूफी (ఫూఫీ) నా మేనత్త
फूरापूरा (ఫూరాపూరా) వి శాయశక్తులా
फूलगोभी (ఫూల్గోభీ) నా క్యాలీఫ్లవరు
फूलसँपेल (ఫూల్సఁపేల్) వి తిరిగినకొమ్ములు
फूलानसमाना (ఫూలానసమానా) వి నవ్వుతూఉండు
फेंक (ఫెంక్) వి విసరికొట్టు:విసురు
फेंकडाल (ఫెంక్డాల్) వి విసిరికొట్టు
फेंकना (ఫెంకనా) వి విసురు
फेंकवाना (ఫెంకవానా) వి విసిరివేయించు
फेंट (ఫైట్) నా కలుపడు
फेन (ఫెన్) నా నురగ
फेनल (ఫేనల్) వి నురగ
फेर (ఫేర్) వి చుట్టు
फेर (ఫేర్) నా తగాదా
फेर (ఫేర్) నా మాయ
फेरना (ఫెరనా) వి నిమురు
फेरना (ఫేరనా) వి తిరిగిఇచ్చేయడం
फेरफार (ఫేరఫార్) నా డాంబికం
फेरफार (ఫేర్ఫార్) నా తారుమారు
फेरा (ఫెరా) నా ప్రదక్షిణ
फेरा (ఫేరా) వి తిరిగిఇచ్చేసిన
फेरा (ఫేరా) నా దడి
फैल (ఫైల్) వి అలముకో:కమ్ము:కమ్ముకో
फैल (ఫైల్) వి లాగించు:విస్తరించు
फैलजाना (ఫైల్జానా) వి వ్యాపించు
फैलना (ఫైలనా) వి విస్తరించు:వ్యాపించు
फैलना (ఫైల్నా) వి కకావికలమవ్వు
फैला (ఫైలా) వి చిమ్మిన
फैलाना (ఫైలానా) వి రేపు
फैलाव (ఫైలావ్) నా విస్తరణ:వ్యాప్తి
फ़ैशनपरस्त (ఫైశన్పరస్త) నా అధునాతన
फ़ैशुनेबुल (ఫైశునేబుల్) నా క్రొత్త
फैसला (ఫైసలా) నా తీర్పు
फैसलालेना (ఫైసలాలేనా) వి నిశ్ఛయించుకొను
फोड़दे (ఫోడ్దే) వి విరిచివెయ్యి
फोड़ना (ఫోడనా) నా కాల్చు
फोडा (ఫోడా) నా కురుపు:నెత్తురుగడ్డ
फ़ौज़ (ఫౌజ్) నా సైన్యము
फ़ौजदार (ఫౌజదార్) నా సైన్యాధికారి
फौजदारी (ఫౌజదారీ) నా న్యాయస్దానం
फौजदारीन्यायालय (ఫౌజదారీన్యాయాలయ్) నా న్యాయస్థానం
फौजी (ఫౌజీ) వి సైన్యము
फ़ौज़ी (ఫౌజీ) వి సైన్యం
फ़ौलादी (ఫైలాదీ) వి ఉక్కుతోచేసిన
फौलादी (ఫౌలాదీ) వి ఉక్కుసంబంధిత
फौलादीतार (ఫౌలాదీతార్) నా ఉక్కుతీగ
फौवारा (ఫౌవారా) నా చిమ్మనిగొట్టం
फंदा (ఫందా) నా చిలకడ
फंस (ఫంస్) వి చిక్కు
फँदा (ఫఁదా) నా ఉచ్చు
फँदाकस (ఫఁదాకస్) వి ఉచ్చుబిగించు
फँदावर (ఫఁదావర్) నా ఉచ్చువేయువాడు
फँस (ఫఁస్) వి చిక్కుకొను
फँसजा (ఫఁస్జా) వి కూరుకు
फँसना (ఫఁసనా) వి చిక్కుకుపోవు
फँसा (ఫఁసా) వి కట్టిన
फँसाना (ఫఁసానా) వి ఇరుక్కొను