Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/प

Wikibooks నుండి
पइला (పఇలా) నా ధాన్యంకొలిచేపాత్ర
पउला (పఉలా) నా దారం
पक (పక్) వి కనియు
पक (పక్) వి పండు
पकड़छूट (పకడ్ఛూట్) నా పట్టువిడుపులు
पकडछूटजा (పకడ్ఛూట్జా) నా పట్టుతప్పు
पकड़मेंआ (పకడ్మైఆ) వి పట్టుదొరుకు
पकडाजा (పకడాజా) నా పట్టుపడు
पकडाहुआ (పకడాహుఆ) నా చిక్కిన
पका (పకా) వి పండిన
पकाआम (పకాఆమ్) నా మామిడిపండు
पकाई (పకాఈ) నా మాగబెట్టడం
पकाई (పకాఈ) నా వండడం
पकायीहुईदाल (పకాయీహుఈదాల్) నా ముద్దపప్పు
पक्का (పక్కా) వి గట్టి
पक्काइरादा (పక్కాఇరాదా) నా ధృఢనిర్ణయం
पक्काखाना (పక్కాఖానా) నా వంటకం
पक्कापन (పక్కాపన్) నా పటుత్వము
पक्कीरसोई (పక్కీరసోఈ) నా వంటలు
पक्ष (పక్ష) నా గుంపు
पक्ष (పక్ష) నా ప్రక్క
पक्ष (పక్ష) నా వాదన
पक्षपातकर (పక్షపాత్కర్) వి మొగ్గుచూపు
पक्षाघात (పక్షాఘాత్) నా పక్షవాతం
पक्षी (పక్షీ) నా పక్షి
पक्ष्मकोप (పక్ష్మకోప్) నా కంటికురుపు
पखार (పఖార్) నా శుభ్రంచేయటం
पखारना (పఖారనా) వి కడగు
पखाल (పఖాల్) నా నీరునింపేతోలుతిత్తి
पगटिकाल (పగటికాల్) నా పగటికాలం
पगटिवेषा (పగటివేషా) నా పగటివేషం
पगडंडि (పగడండీ) నా కాలిబాట
पगडंडी (పగడండీ) నా ఏకపది
पगडंडी (పగడండీ) నా కాలితోవ
पगडंडीउतार (పగడండీఉతార్) వి తలపాగాతియ్యి
पगडंडीपहन (పగడండీపహన్) వి తలపాగాపెట్టు
पगड़ी (పగడీ) నా తలపాగ
पगना (పగనా) వి ముంచు
पगपग (పగ్పగ్) నా అడుగడుగు
पगपान (పగపాన్) నా గజ్జెలు
पगलनक (పగలనక్) నా పగలనక
पगहा (పగహా) నా కన్నెత్రాడు
पगहा (పగహా) నా తలుగు
पघा (పఘా) నా పగ్గము
पङ्गु (పడగు) వి కుంటి
पङ्गु (పడ్గు) నా సన్యాసి
पच (పచ్) వి అరుగు
पचक (పచక్) వి వత్తు
पचनपात्र (పచన్పాత్ర్) నా తపేల
पचना (పచనా) వి జీర్ణించు
पचपन (పచపన్) నా ఏబదిఅయిదు
पचवाई (పచవాఈ) నా నాటుసారా
पचहत्तर (పచహత్తర్) నా డెబ్బదిఐదు
पचा (పచా) వి అరిగించుకున్న
पचानवे (పచానవే) నా తొంభైఐదు
पचाना (పచానా) వి అరిగించు
पचास (పచాస్) నా ఏబది
पचासप्रतिशत (పచాస్ప్రతిశత్) వి యాభైశాతం
पचासी (పచాసీ) నా ఎనభైఅయిదు
पचीस (పచీస్) నా ఇరవైఅయిదు
पच्चास (పచ్చాస్) నా యాభై
पच्चीस (పచ్చీస్) నా ఇరవయ్యైదు
पछडा (పఛడా) వి వెనక్కినెట్టు
पछतावा (పఛతావా) నా పశ్చాతాపం
पछाडदे (పఛాడ్దే) వి చిత్తుచెయ్యి
पछाडा (పఛాడా) నా వెనుక
पछियाना (పఛియానా) వి వెంటబడు
पछेली (పఛేలీ) నా పక్షము
पञ्चल (ప) నా చిలకడదుంప
पट (పట్) నా కవాటం
पट (పట్) వి గిట్టు
पट (పట్) నా బట్ట
पटकना (పటకనా) వి విసిరిగొట్టు
पटकनीदेना (పటకనీదేనా) వి క్రిందపడవెయ్యి
पटक्षेप (పటక్షేప్) నా తెరదించడం
पटना (పటనా) వి నిండు
पटना (పటనా) నా వలలోపడిపోవు
पटरा (పటరా) నా కలప:చెక్కపలక
पटरी (పటరీ) నా కంకణం:కడియం
पटरी (పటరీ) నా గాజు
पटरीबैठना (పటరీబైఠనా) వి బాగుండు
पटवा (పటవా) వి కప్పు
पटवा (పటవా) వి సరిచెయ్యి
पटवाना (పటవానా) వి చెల్లించు
पटाका (పటాకా) నా టపాకాయ:ఢాం
पटाखा (పటాఖా) నా టపాసు:బాణసంచా
पटाना (పటానా) వి కప్పించు
पटाना (పటానా) వి శాంతపడు:శాంతించు
पटिया (పటియా) నా రాతిపలక
पटु (పటు) వి తెలివైన
पटुआ (పటుఆ) నా నార
पटुता (పటుతా) నా పటుత్వం
पटुवा (పటువా) నా గోగు
पटौंहा (పటౌంహా) నా క్రిందిగది
पट्टा (పట్టా) నా కవులు
पट्टा (పట్టా) నా పట్టీ
पट्टाचढा (పట్టాచఢా) వి అట్టవెయ్యి
पट्टी (పట్టీ) నా అదనపుశిస్తు
पट्टी (పట్టీ) నా కొలతబద్ద
पट्टी (పట్టీ) నా చిక్కీ
पट्टी (పట్టీ) నా ముక్క
पट्टुसडलक (పట్టుసడలక్) నా పట్టుసడలక
पट्टू (పట్టూ) నా ఉన్నివస్త్రం
पट्टेदार (పట్టేదార్) నా కవులుదారు
पट्ठा (పట్ఠా) నా నరం:నాడి
पठन (పఠన్) నా అధ్యయనం
पठारी (పఠరీ) వి మైదానముకిసంబంధించిన
पड़ (పడ్) వి జల్లు:వెయ్యి
पड़ती (పడతీ) నా దున్ననిభూమి
पड़दादी (పడదాదీ) నా తాతమ్మ
पड़ना (పడనా) వి చింతించు:పడిఉండు:బానిసఅవ్వు
पड़ना (పడనా) వి యోచించు
पड़ना (పడనా) వి విశ్రమించు
पड़ना (పడనా) వి విసురు
पड़ना (పఢనా) వి అచ్చు
पड़ना (పఢనా) వి వచ్చు
पडाव (పడావ్) నా విడిది
पड़ाव (పడావ్) నా గుడారం:మకాం
पड़ाव (పడావ్) నా శిబిరం
पडावरह (పడావ్రహ్) వి విడిదిచెయ్యి
पडोस (పడోస్) నా పొరుగు
पड़ोसी (పడోసీ) నా పొరుగువారు
पड़ोसीदेश (పడోసీదేశ్) నా పొరుగుదేశం
पड़ोसीरष्ट्र (పడోసీరష్ట్ర) నా పొరుగుదేశం
पढ़नेवाला (పఢనేవాలా) నా చదివేవాడు
पढ़वाना (పఢవానా) వి చదివించు
पढ़ाई (పఢాఈ) నా చదవడం:చదువునేర్పడము
पढ़ाईकरना (పఢాఈకరనా) వి శిక్షణపొందు
पढ़ाना (పఢానా) వి నేర్పించు:బోధించు
पण (పణ) నా జూదం
पण (పణ) నా టంకము
पण (పణ) నా రొక్కం
पण (పణ) నా సరకు
पण (పణ్) నా ఖర్చు:జరిమానా
पणायाकाकाररवाई (పణాయాకాకారరవాఈ) నా బేరసారాలు
पतंग (పతంగ్) నా ఉసిళ్లు
पतंग (పతంగ్) నా గాలిపటం
पतंगजिसेबालकउडातेहैं (పతంగ్జిసేబాలక్ఉడాతేహై) నా గాలిపటం
पतंगबाज (పతంగబాజ్) నా గాలిపటంఎగరేసేవాడు
पतई (పతఈ) నా ఎండుటాకులకుప్ప
पतझड (పత్ఝడ్) నా ఆకురాలుకాలం:ఆకురాలు
पतझड़ी (పత్ఝడీ) వి ఆకులురాలినచెట్టలు
पतनहोना (పతన్హోనా) వి నాశనమవ్వు
पतल (పతల్) నా పలచటి
पतला (పతలా) వి నీళ్ల
पतला (పతలా) వి పలచని:బక్కపలుచని
पतवारी (పతవారీ) నా చెరకుతోట
पता (పతా) నా చిరునామా
पता (పతా) నా ఠావు
पताई (పతాఈ) నా రాలినఆకు
पताका (పతాకా) నా టక్కెం
पताचलना (పతాచల్నా) వి అంతుబట్టు
पताठिकाना (పతాఠికానా) నా చిరునామా
पतालगा (పతాలగా) వి కనిపెట్టు:ఆచూకితియ్యి:పసికట్టు
पताहो (పతాహో) వి తెలుసు
पति (పతి) నా మగడు
पतिंगा (పతింగా) నా తూనీగ
पतिआना (పతిఆనా) వి విశ్వసించు
पतितहोना (పతిత్హోనా) నా బొగ్గుగరచుట
पतीजना (పతీజనా) వి నమ్ము
पतीरी (పతీరీ) నా చాప
पतीला (పతీలా) నా రాగిమూకుడు
पतोहू (పతేహూ) నా ఇంటికోడలు
पत्तर (పత్తర్) నా రేకు
पत्तर् (పత్తర్) నా ఆకు
पत्तल (పత్తల్) నా విస్తరాకు
पत्तलबिछा (పత్తల్బిఛా) వి విస్తళ్ళువెయ్యి
पत्ता (పత్తా) నా ముక్కలు
पत्तेतोड (పత్తేతోడ్) వి ఆకులుకొయ్యి
पत्तोंकारस (పత్తోంకారస్) నా ఆకుపసరు
पत्तोंकीथाली (పత్తోంకీథాలీ) నా విస్తరి
पत्तोंकेदाग (పత్తోంకేదాగ్) నా ఆకుమచ్చ
पत्थ (పత్థ) వి మార్గం
पत्थ (పత్థ్) వి దారి
पत्थर (పత్థర్) నా రాతిముక్క:రాయి
पत्थरकाकलेजा (పత్థర్కాకలేజా) నా రాతిగుండె
पत्थरकीपुतली (పత్థర్కీపుతలీ) నా రాతిబొమ్మ
पत्थरकोयला (పత్థర్కోయలా) నా బొగ్గురాయి
पत्थरबाजी (పత్తరబాజీ) నా రాళ్ళువిసరడం
पत्थरमार (పత్థర్మార్) వి రాయివెయ్యి
पत्नी (పత్నీ) నా ఆలు
पत्र (పత్ర) నా రేకు
पत्रपेटी (పత్రపేటీ) నా తపాలాపెట్టె
पत्रमित्र (పత్రమిత్ర) నా కలంమిత్రుడు
पत्रिकामेंआ (పత్రికామైఆ) వి పత్రికలకుఎక్కు
पथ (పథ్) నా పథం
पथभ्रष्ट (పథభ్రష్ట్) వి దారితప్పిన
पथरना (పథరనా) వి సానపెట్టు
पथरा (పథరా) వి కొయ్యబారు
पथराव (పథరావ్) నా రాళ్లువిసరడం
पथिकालय (పథికాలయ్) నా సత్రం
पथेरा (పథేరా) నా ఇటుకలుచేసేవాడు
पथ्य (పథ్య) వి బాట
पथ्य (పథ్య) వి సులభంగాఅరిగే
पद (పద్) నా నుడికారం:మాట
पदचाप (పదచాప్) నా అడుగులచప్పుడు
पदचिन्ह (పదచిన్హ్) నా కాలిగుర్తు
पददलित (పదదలిత్) వి త్రొక్కిన
पददलित (పద్దలిత్) వి అణిచివేయబడిన
पदप्रहार (పద్ప్రహార్) నా కాళ్ళతోకొట్టడం
पदयात्रा (పదవాత్రా) నా కాలినడ
पदयात्रा (పద్యాత్రా) నా కాలినడక
पदस्थ (పదస్థ) వి గొప్ప
पदस्थ (పదస్థ) వి నడకనేర్చిన
पदस्थ (పదస్థ) వి నియమించబడిన
पदाक्रांत (పదాక్రాంత్) వి అణగద్రొక్కిన
पदातिसेना (పదాతిసేనా) నా కాలుబలం
पदार्पण నా కాలుపెట్టడం:కాలుమోపడం
पदोड़ा (పదోడా) వి గాలివదిలేవాడు
पनगाचा (పనగాచా) నా నీళ్ళుకట్టినభూమి
पनघट (పనఘట్) నా నీళ్ళరేవు
पनचोरा (పనచోరా) నా కుండలాంటిపాత్ర
पनडब्बा (పనడబ్బా) నా తమలపాకులడబ్బా
पनडुब्बा (పనడుబ్బా) నా నీటిభూతం
पनपना (పనపనా) వి చిగుర్చు
पनबट्टा (పనబట్టా) నా తమలపాకులడబ్బా
पनलगवा (పనలగవా) నా నీళ్ళుకట్టడం
पनवार (పనవార్) నా విస్తరి
पनसिका (పనసికా) నా గుల్ల
पनहरा (పనహరా) నా నీళ్ళపాత్ర:నీళ్ళుమోసేవాడు
पनातिन (పనాతిన్) నా మునిమనవరాలు
पनाला (పనాలా) నా మురుగుకాలవ
पनालिया (పనాలియా) వి మురికికాలవ
पनाह (పనాహ్) నా సహాయం
पनिभार (పనిభార్) నా పనిభారం
पनिया (పనియా) వి నీటి
पनिवट (పనివట్) నా నీటిపన్ను
पनिहा (పనిహా) వి నీళ్ల
पनिहार (పనిహార్) నీరునింపువాడు
पनीले (పనీలే) వి చిత్తడి
पनेरी (పనేరీ) నా మెలక
पनौआ (పనౌఆ) నా తమలపాకుపకోడి
पनौटी (పనౌటీ) నా తమలపాకులగంప
पन्नुलभार (పన్నులభార్) నా పన్నులభారం
पन्सारी (పన్సారీ) నా చిల్లరవ్యాపారి
पपीता (పపీతా) నా బొప్పాయి
पपैया (పపైయా) నా ఈలపీక
पपैया (పపైయా) నా మామిడిమొక్క
पपोटा (పపోటా) నా రెప్ప
पमाड़ (పమాడ్) నా కలుపుమొక్క
पयना (పయనా) నా కట్టె
पर (పర్) నా ఈక:పత్రం
परंपरा (పరంపరా) నా సంప్రదాయం
परंपरागत (పరంపరాగత్) వి తాతలనాటి
परकटा (పరకటా) వి రెక్కలుతెగిన
परकीय (పర్కీయ) వి ఇతరులకిచెందిన
परचम (పరచమ్) నా జండా:పతాకము
परचूनदुकान (పరచూన్దుకాన్) నా చిల్లరదుకాణం
परछत्ती (పరఛత్తీ) నా గాదె
परछाईं (పరఛాఈం) నా నీడ
परछावाँ (పరఛావాఁ) నా ఛాయ
परतल (పరతల్) నా గుడ్డసంచి
परती (పరతీ) నా బీడుభూమి
परतीजमीन (పరతీజమీన్) నా బీడుభూమి
परतीभूमि (పరతీభూమి) నా బీడు
परदा (పరదా) నా గోడ:తెర:దాగుడు:దాచడం
परदाडाल (పరదాడాల్) వి తెరవేయించు
परदार (పరదార్) వి రెక్కలుగల
परदाहटा (పరదాహటా) వి తెరతియ్యి
परदेपरआ (పరదేపర్ఆ) వి తెరమీదికిఎక్కు
परपंच (పరపంచ్) నా కష్టం
परपराना (పరపరానా) వి మంటెక్కు:కారంగాఉండు
परपराहट (పరపరాహట్) నా చిమచిమలాడటం
परपोता (పరపోతా) నా మునిమనవడు
परम (పరమ) వి అంతిమమైన
परम (పరమ్) వి చివరిదైన:దూరమైన
परमपद (పరమపద్) నా విముక్తి
परमा (పరమా) నా చెక్కరరోగం
परमाणुशोधक्षेत्र (పర్మాణుశోధ్క్షేత్ర్) నా అణుపరిశోధనరంగం
परमात्मा (పరమాత్మా) నా పరమాత్ముడు
परमानंद (పరమానంద్) నా పరమానందం
परमार्ध (పరమార్ధ్) నా పరమార్ధం
परवर्ती (పరవర్తీ) వి తరువాతి
परवशहो (పరవశ్హో) వి పరవశమవ్వు:పరవశించు
परवा (పరవా) నా కుండ
परवाना (పరవానా) నా మిడుత
परवाल (పరవాల్) నా రెప్పవెంట్రుక
परवाह (పరవాహ్) నా ఖాతరు:చింత
परशु (పరశు) నా గొడ్డలి
परस (పరస) నా సంబంధము
परसना (పరసనా) వి వడ్డించు
परसा (పరసా) నా గండగొడ్డలి
परसाल (పరసాల్) నా గతసంవత్సరం
परस्पर (పరస్పర్) నా ఒండొరులు
परस्परवार्तालाप (పరస్పర్వార్తాలాప్) నా ఇష్టాగోష్టి
परहेज (పరహేజ్) నా నిగ్రహము
परहेज (పరహేజ్) నా మానుకోవడం
परहेज़ी (పరహేజీ) వి దూరంగా
परहेज़ी (పరహేజీ) వి నిగ్రహంగల
पराकाष्ठा (పరాకాష్ఠా) నా చివరి
पराक्रम (పరాక్రమ్) నా పరాక్రమం
पराक्रम (పరాక్రమ్) నా సాహసం
परामर्श (పరామర్శ) నా చర్చ:యుక్తి
परामर्शदेना (పరామర్శదేనా) వి సలహాచెప్పు
पराया (పరాయా) నా మరొకటి:మరొకరు
परावर्तन (పరావర్తన్) నా నివృత్తి
परास्त (పరాస్త) వి ఓడిపోయిన
परिकलन (పరికలన్) నా లెక్కింపు
परिचर्चा (పరిచర్చా) నా తర్కము
परिचारिका (పరిచారికా) నా ఉపచారిక
परिचालक (పరిచాలక్) నా నిర్వహించువాడు:నిర్వాహకుడు
परिचालन (పరిచాలన్) నా నిర్వహణ
परिचित (పరిచిత్) నా తెలిసినవాడు:తెలిసిన
परिच्छेद (పరిచ్ఛేద్) నా ఖండం
परित्यक्त (పరిత్యక్త) నా విడవడం:వదిలేసిన
परित्यक्त (పరిత్యక్త్) నా త్యాగంచేయడం
परित्याज्य (పరిత్యాజ్య) వి విడువదగిన
परिदर (పరిదర్) నా చిగుళ్ళరోగం
परिधानित (పరిధానిత్) వి వస్త్రధారి
परिधानीय (పరిధానీయ) వి కట్టుకొనే:ధరించిన
परिपत्र (పరిపత్ర) నా కరపత్రం
परिपाश्व (పరిపాశ్వ) నా వెనకపక్క
परिपोटिका (పరిపోటికా) నా చెవివాపు
परिप्रेक्ष्य (పరిప్రేక్ష్య) నా దృష్ట్యా
परिप्लवा (పరిప్లవా) నా గరిటె
परिभाषा (పరిభాషా ) నా నిర్వచనము
परिभाषादे (పరిభాషాదే) వి నిర్వచనంచెయ్యి
परिभाषित (పరిభాషిత్) వి నిర్వచనంనున్న
परिमाण (పరిమాణ్) నా కొలత
परिमिति (పరిమితి) నా మోతాదు:లోబడి
परिमोषी (పరిమోషీ) వి దొంగబుద్ధి
परिवर्तन (పరివర్తన్) నా మార్పిడి:మార్పు:విడిగోలు
परिवर्तनीय (పరివర్తనీయ) వి మార్పుచెందిన
परिवहनभाड़ा (పరివహన్భాడా) నా బాడిగ
परिवहनशुल्क (పరివహన్శుల్క్) నా రహదారి
परिवार (పరివార్) నా కుటుంబం:బలగం
परिवारकासदस्य (పరివార్కాసదస్య) నా కుటుంబసభ్యుడు
परिवारकेसबलोग (పరివార్కేసబ్లోగ్) నా ఇంటిల్లిపాది
परिवारहीन (పరివార్హీన్) వి కుటుంబంలేని
परिवारीय (పరివారీయ) వి కుటుంబానికిసంబంధించిన
परिवृद्धि (పరివృద్ధి) నా మార్పు:వృద్ధి
परिवेश (పరివేశ) నా చుట్టూవాతావరణం
परिवेष (పరివేష్) నా గుడిచుట్టు
परिव्यय (పరివ్యయ్) నా వ్యయం
परिश्रम (పరిశ్రమ) నా కృషి
परिश्रमी (పరిశ్రమీ) నా కష్టజీవి
परिश्रान्ति (పరిశ్రాన్తి) నా బడలిక
परिषद् (పరిషద్) నా సభ
परिसंवाद (పరిసంవాద్) నా విమర్శ
परिसर (పరిసర్) నా దగ్గర:దరిదాపు
परिसहायक (పరిసహాయక్) నా అంగరక్షకుడు
परिसीमित (పరిసీమిత్) వి నియమిత
परीक्षण (పరీక్షణ) నా తనిఖీ
परीक्षा (పరీక్షా) నా ఆజమాయిషి
परीछम (పరీఛమ్) నా గజ్జెలు
परुई (పరూఈ) నా అన్నంపాత్ర
परेता (పరేతా) నా కండె:దారపుకండె
परेशानकर (పరేశాన్కర్) వి కలవరపెట్టు
परेशानकर (పరేశాన్కర్) వి విసిగించు
परेशानहो (పరేశాన్హో) వి పెనగులాడు
परेशानहोजा (పరేశాన్హోజా) వి కంగారుపడు
परेशानी (పరేశాని) నా దిగులు:కంగారు
परेशानी (పరేశానీ) నా కలవరం:కళవరపాటు:చింత
परेशानी (పరేశానీ) నా తికమక:బెంగ
परोस (పరోస్) నా వడ్డన
परोसना (పరోసనా) నా ఒడ్డన
परोसना (పరోసనా) నా వడ్డన
पर्च (పర్చ్) నా చీటీ
पर्णी (పర్ణీ) వి ఆకులుగల
पर्णीत (పర్ణీత్) వి కట్టిన
पर्त (పర్త్) నా పొర
पर्पटी (పర్పటీ) నా ఎండుపొర
पर्यंक (పర్యక్) నా మంచం
पर्यंत (పర్యంత్) వి తరబడి
पर्यटक (పర్యటక్) నా పర్యాటకుడు
पर्यटनविभाग (పర్యటన్విభాగ్) నా పర్యాటకశాఖ
पर्यटनस्थल (పర్యటన్స్థల్) నా పర్యాటకస్థలం
पर्याप्त (పర్యాప్త్) ప్ర కావలసినంత
पर्याप्त (పర్యాప్త్) నా కావలసినది
पर्याप्त (పర్యాప్త్) వి తగినంత
पर्याप्तकर (పర్యాప్త్కర్) వి చాలించు
पर्याय (పర్యాయ్) నా పర్యాయం
पर्वतकीदरी (పర్వత్కీదరీ) నా కొండచరియ
पर्वती (పర్వతీ) వి గిరి
पल (పల్) నా క్షణం:రెప్పపాటు
पलक (పలక్) నా కంటిరెప్ప:రెప్ప
पलकपीटा (పలకపీటా) వి కనురెప్పలరోగంతోబాధపడు
पलकमार (పలక్మార్) వి కన్నార్పు
पलकलगा (పలక్లగా) వి రెప్పవాల్చు
पलट (పలట్ ) వి తిరుగు:మాటతిప్పు
पलटदे (పలట్దే) వి తిప్పికొట్టు
पलटना (పలటనా) వి త్రిప్పివెయ్యి
पलटा (పలటా) వి తిరగవెయ్యి
पलटाई (పలటాఈ) నా తిరిగిరావడం
पलटाना (పల్టానా) వి తిరిగిఇవ్వటం
पलडा (పలడా) నా తక్కెడసిబ్బి
पलपल (పల్పల్) నా అనుక్షణమూ
पलव (పలవ్) నా చేపలవల
पलस्तर (పలస్తర్) నా గచ్చు
पलाग्नि (పలాగ్ని) నా పైత్యము
पलासना (పలాసనా) వి కొయ్యి
पलिया (పలియా) నా గొంతువాపు
पल्लटवा (పల్లటవా) వి మరలించు
पल्लव (పల్లవ్) నా చిగురాకు
पल्लवित (పల్లవిత్) వి చిగుర్లతోనిండిన
पल्लवितहो (పల్లవిత్హో) వి చిగిరించు:చిగురుతొడుగు:చిగుర్చు
पल्ला (పల్లా) నా చెంగు
पल्ला (పల్లా) నా చెక్కమొద్దు:తలుపుచెక్క
पल्लूखींच (పల్లూఖీఁచ్) వి అంచుతియ్యి
पल्लूपकड (పల్లూపకడ్) వి కొంగుపట్టు
पल्लेदारी (పల్లేదారీ) నా మూటలుమోయడం
पवेरना (పవేరనా) వి విత్తనాలుచల్లు
पवेरा (పవేరా) నా విత్తనాలుచల్లడం
पश्च (పశ్చ) వి వెనక
पश्चभाग (పశ్చభాగ్) నా వెనకభాగం
पश्चात (పశ్చాత్) నా తర్వాత
पसंद (పసంద్) నా ఇష్టం
पसंदआ (పసంద్ఆ) వి ఇష్టంకలుగు
पसंदआ (పసంద్ఆ) వి నచ్చు
पसंदआना (పసంద్ఆనా) వి నచ్చు
पसंदकर (పసంద్కర్) వి ఇష్టపడు
पसंदीदा (పసందీదా) వి నచ్చిన
पसन्द (పసన్ద్) నా ఇష్టము:నచ్చినట్టు
पसरजाना (పసర్జానా) వి విస్తరించు
पसरहट्टा (పసరహట్టా) నా చిల్లరకొట్టు
पसली (పసలీ) నా ప్రక్కటెముక
पसार (పసార్) వి చాచు
पसाव (పనావ్) నా గంజి
पसीजना (పసీజనా) వి కారు
पसीना (పసీనా) నా చమట
पसीनाआ (పసీనాఆ) వి చమటపట్టు
पसीनानिकल (పసీనానికల్) వి చెమటపట్టు
पसीनाबहा (పసీనావహా) వి చెమటకార్చు
पसीनेलग (పసీనేలగ) వి చెమటపట్టు
पसीनेसेतर (పసీనేసేతర్) వి చెమటపట్టిన
पसेरी (పసేరీ) నా అయిదుసేర్లకొలత
पहँसुल (పహఁసుల్) నా కత్తిపీట
पहचान (పహచానా) నా ఆనవాలు
पहचान (పహచానా) వి కన్గొను
पहचान (పహచాన్) వి గుర్తించు:గుర్తుపట్టు:గుర్తు
पहचानअंक (పహచానఅంక్) నా గుర్తింపుసంఖ్య
पहचानमेंआ (పహచాన్మైఆ) వి గుర్తింపుకలుగు
पहचानसाबितकर (పహచాన్సాబిత్కర్) వి గుర్తింపుపొందు
पहचानहोना (పహచాన్హోనా) వి గుర్తింపబడు
पहचानाजा (పహజాన్జా) వి గుర్తింపబడు
पहना (పహనా) వి తొడుగు
पहनाई (పహనాఈ) నా ధరించడం
पहनावा (పహనావా) నా వేషధారణ
पहनावा (పహ్నావా) నా ఉడుపు
पहनाहुआकपडा (పహనాహుఆకపడా) నా కట్టుబట్ట
पहनेहुएकपडे (పహనేహుఎకపడే) నా కట్టుబట్టలు
पहर (పహర్) నా జాము
पहरा (పహరా) నా కాపలా
पहरादे (పహరాదే) వి కాపలాపెట్టు
पहरादे (పహరాదే) వి కావలికాచు
पहरू (పహరూ) నా కావలివాడు
पहरेदार (పహరేదార్) నా కాపలాదారుడు
पहल (పహల్) నా చొరవ
पहलक़दमी (పహలకదమీ) నా ప్రారంభం
पहला (పహలా) వి ఇదివరకటి:తొలి
पहला (పహలా) నా తొలుత:మొదట
पहला (పహలా) వి ముందటి
पहलाचरण (పహలాచరణ) నా ముందడుగు
पहलादशा (పహలాదశా) నా తొలిదశ
पहलादिन (పహలాదిన్) నా తొలినాడు
पहलीबार (పహలీబార్) నా తొలిసారి
पहलीवर्षा (పహలీవర్ష్) నా తొలకరి
पहलीसीढी (పరలీసీఢీ) నా తొలిమెట్టు
पहलू (పహలూ) నా ప్రక్కన
पहले (పహలే) ప్ర లోగడ
पहलेका (పహలేకా) వి తొంటి
पहलेसे (పహలెసే) నా గతంలోకంటే
पहलौंठा (పహ్లౌంఠా) వి తొలికానుపు
पहलौटा (పహ్లౌటా) వి తొలిచూలు
पहाड़ (పహాడ) నా కొండ
पहाड (పహాడ్) నా గుట్ట
पहाड़उठाना (పహాడ్ఉఠానా) నా కష్టమైనపని
पहाडकीशहद (పహాడ్కీశహద్) నా కొండతేనె
पहाडी (పహాడీ) వి గుట్ట
पहाड़ी (పహాడీ) నా కొండతెగ:కొండప్రాంతం
पहाड़ीगरुड़ (పహాడీగరూడ్) నా అడవిగరుడపక్షి
पहाडीगुफा (పహడీగుఫా) నా కొండగుహ
पहाडीचट्टान (పహడీచట్టాన్) నా కొండగుట్ట
पहाडीसाँप (పహాడీసాప్) నా అజాగరం
पहिचान (పహిచాన్) నా విచక్షణ
पहित (పహిత్) నా ఉడికినపప్పు
पहिया (పహియా) నా చక్రం
पहियेदारकुर्सी (పహియేదార్కుర్సీ) నా చక్రాలబండి
पहुँच (పహుఁచ్) నా అందిక:చేరుకోవడం:చేరువ
पहुँच (పహుఁచ్) వి చేరుకో
पहुँचवा (పహుఁచవా) వి అందించు
पहुँचा (పహుఁచా) వి అందివచ్చు:చేరవెయ్యి
पहुँचा (పహుఁచా) నా ముంజేయి
पहुँचाना (పహుఁచానా) వి చేరవెయ్యి
पहुँचाना (పహుఁచానా) వి చేర్చు
पहुँची (పహుఁచీ) నా కడియం
पहुंचनेपर (పహుంచనెపర్) నా అందజేరితి
पहुंचमें (పహుంచ్మై) నా అందుబాటులో
पहुंचा (పహుంచా) వి చేరు:అందజెయ్యి:చేర్చు
पहुंचाना (పహుంచానా) నా అందచేయటం
पहुरी (పహురీ) నా గరుకుకాగితం
पहेली (పహెలీ) నా పొడుపుకథ
पाँखड़ा (పాఁఖడా) నా రెక్క
पाँखदार (పాణఖదార్) వి రెక్కలున్న
पाँच (పాంచ్) నా అయిదవ
पाँचकर्मेद्रियहैं (పాఁచ్కర్మేద్రియహై) నా కర్మేద్రియములు
पाँचछः (పాంచ్ఛః) నా అయిదారు
पाँचबजे (పాఁచ్బజే) నా ఐదుగంటలు
पाँचवींतारीख (పాంచవీంతారీఖ్) నా అయిదవతారీఖు
पाँचहज़ार (పాఁచ్హజార్) నా ఐదువేలు
पाँज (పాఁజ్) వి టంకంవెయ్యి
पाँज (పాఁజ్) వి టంకమతుకు
पाँजर (పాఁజర్) నా చంక
पाँजरमेंहोनेवालादर्द (పాఁజర్మైహోనేవాలాదర్ద్) నా పక్కనొప్పి
पाँजेब (పాఁజేబ్) నా కాలిగొలుసు
पाँयंचा (పాయంచా) నా అంచువెడల్పు
पाँयताना (పాఁయతానా) నా కాళ్లకట్ట
पाँवकानिशान (పావ్కానిశాన్) నా అడుగుజాడ
पाँवकीदूर (పావ్కీదూర్) నా అడుగులదూరం
पाँवचप्पी (పాఁవచప్పీ) నా కాళ్ళునొక్కడం
पाँवदबा (పాఁవ్దబా) వి కాళ్లుపట్టు
पाँस (పాఁస్) నా గడ్డి
पांच (పాంచ్) నా ఐదు
पांचवाँसाल (పాంచవాంసాల్) నా అయిదోఏడు
पांचवें (పాంచవేం) నా ఐదవ
पांचसाल (పాంచ్సాల్) నా ఐదేళ్లు
पांचहजार (పాంచ్హజార్) నా అయిదువేలు
पाककर्म (పాక్కర్మ్) నా వంటపని
पाकप्रणाली (పక్ప్రణాలీ) నా వంటపద్ధతి
पाकर (పాకర్) నా జువ్విచెట్టు
पाकरकापेड (పాకర్కాపేడ్) నా జువ్విచేట్టు
पाकातीसार (పాకాతీసార్) నా అతిసార
पाकी (పాకీ) నా మంచితనం
पाकीजगी (పాకీజగీ) నా పవిత్రము
पाकीज़ा (పాకీజా) వి స్వచ్ఛమైన
पाखंड (పాఖండ్) నా బూటకం
पाखंडीसाधु (పాఖండీసాధు) నా కపటసాధువు
पाखाना (పాఖానా) నా మరుగుదొడ్డి
पागल (పాగల్) వి తిక్క:వెర్రి
पागलख़ाना (పాగల్ఖానా) నా పిచ్చిఆసుపత్రి
पागलपन (పాగలపన్) నా వెర్రి
पागलव्यक्ति (పాగల్వ్యక్తి) నా మతిచెడినవ్యక్తి
पाग़ा (పాగా) నా తలపాగ
पाचन (పాచన్) వి అరుగుదల
पाचन (పాచన్) నా జీర్ణం
पाचनशक्ति (పాచన్శక్తి) నా జీర్ణశక్తి
पाज़ेब (పాజెబ్) నా అందెలు:గజ్జలు
पाट (పాట్) వి కలిగొట్టు
पाट (పాట్) నా గట్టు:తిరగరాయి:రాళ్లు
पाटम्बर (పాటమ్బర్) నా పట్టువస్త్రము
पाटा (పాటా) నా పీట
पाठकोकंठस्थकरना (పాఠ్కోకంఠస్థ్కర్నా) నా కంఠపాఠం
पाठशाला (పాఠశాలా) నా చదువులబడి
पाठा (ఫాఠా) నా దూడ
पाड़ (పాడ్) నా కొంగు
पाढ़ा (పాఢా) నా జింక
पाण्डु (పాణ్డు) నా కామెర్లు
पाती (పాతీ) నా జాబు
पात्र (పాత్ర్) వి యోగ్యమైన
पाथना (పాథనా) వి కొట్టు
पाददाह (పాద్దాహా) నా అరికాళ్ళమంట
पान (పాన్) నా కిళ్లీ
पान (పాన్) నా చెప్పుపైభాగం
पान (పాన్) నా తములపాకు:తాంబూలం
पानकाबीडा (పాన్కాబీడా) నా కిళ్లి
पाना (పానా) వి అందుకొను
पाना (పానా) నా వడ్డీ
पानी (పానీ) నా చినుకులు:నీరు
पानीआ (పానీఆ) వి నీరుపట్టు
पानीकाऊपरीतल (పనీకాఊపరీతల్) నా నీటిమట్టం
पानीगर्मकर (పానీగర్మ్కర్) వి ఎసరుపెట్టు
पानीचूस (పానీచూస్) వి నీరుపీల్చు
पानीथम (పానీథమ్) వి వానవెలువు
पानीपिलाना (పానీపిలానా) వి నీరుత్రాగించు
पानीलग (పానీలగా) వి నీరుతగులు:నీరుకట్టు
पानीसेभराहुआखेत (పానీసేభారాహుఆఖేత్) నా నీటిభూమి
पानीहोजाना (పానీహోజానా) నా నీరైపోవు
पानेवाला (పానేవాలా) నా గ్రహీత
पानौरा (పానౌరా) నా తమలపాకుపకోడి
पापड (పాపడ్) నా అప్పడం
पापडबना (పాపడ్బనా) వి అప్పడాలుచెయ్యి
पापी (పాపీ) నా చండాలుడు
पाबंद (పాబంద్) వి కట్టుబడిన
पाबंद (పాబంద్) నా వెనుకభాగం
पाबंदी (పాబందీ) నా ఆంక్ష:నియమం:నిరోధం
पाबन्द (పాబన్ద్) వి కట్టుబడ్డ:కట్టుబాటు
पायजा (పాయజా) నా గొళ్ళెం
पायताबा (పాయతాబా) నా జోళ్లు
पायदान (పాయదాన్) నా కాలిమెట్టు
पार (పార్) నా అటుచివర:మరోచివర
पारउतरना (పార్ఉతరనా) నా దాటు
पारकर (పార్కర్) వి అధిగమించు:దాటు:నెట్టుకో
पारकरना (పార్కరనా) వి దాటు
पारख (పారఖ్) నా గుర్తించటం
पारपहुँच (పార్పహుఁచ్) వి దరిజేరు
पारस्परिक (పరస్పరిక్) నా పరస్పరం
पारहो (పార్హో) వి తరించు
पारा (పారా) నా మూకుడుपारा (పారా)
पारिश्रमिक (పారిశ్రమిక్) నా ప్రతిఫలం
पारिस्थिति (పారిస్థితి) నా స్థితిగతులు
पारिस्थितिकी (పారిస్థితికీ) నా స్థితిగతులు
पारी (పారీ) నా వంతు
पारीप्रणाली (పారీప్రణాలీ) నా షిఫ్టపద్ధతి
पार्थक्य (పార్థక్య) నా దూరంగాఉండడం:వ్యతిరేకత
पाल (పాల్) నా కట్ట
पाल (పాల్) నా డేరా:తెరచాప
पाल (పాల్) నా మగ్గబెట్టడం
पाल (పాల్) నా మడి
पाल (పాల్) నా ముసుగు
पालतूकुत्ता (పాలతూకుత్తా) నా ఇంటికుక్క
पालन (పాలన్) వి పాటించు
पालन (పాలన్) నా పెంపుదల
पालनकर (పాలన్కర్) వి నిర్వర్తించు
पालनमतकर (పాలన్మత్కర్) వి ఉల్లఘించు
पालनहार (పాలనహార్) వి రక్షక
पालना (పాలనా) వి నిలుపుకో
पालना (పాల్నా) నా ఉయ్యాల
पाला (పాలా) నా మంచు
पालापड़ना (పాలాపడనా) వి వడగల్లుపడు
पाव (పావ్) నా కాలు
पावक (పావక్) నా దావానలం
पावदान (పావదాన్) నా కాళ్లమెట్టు
पावना (పావనా) నా రావలసినధనం
पावने (పావనే) ప్ర ముప్పావు
पाशित (పాశిత్) వి బిగించిన
पाषंड (పాషండ్) వి నటన
पास (పాస్) ప్ర చేరువ
पासआ (పాస్ఆ) వి కదియు
पासनी (పాసనీ) నా అన్నంముట్టించటం
पासपास (పాస్పాస్) నా ప్రక్కప్రక్క
पासमेंआ (పాస్మైఆ) వి చేరువవ్వు
पिंजडा (పింజడా) నా పక్షిగూడు:బోను
पिंजरापोल (పింజరాపోల్) నా గోశాల
पिंड (పిండ) నా గుండ్రనిముక్క
पिंड (పిండ్) నా ముద్ద
पिंडबनाना (పిండ్బనానా) వి చెయ్యి
पिंडितकरना (పిండిత్కరనా) వి చుట్టు
पिघल (పిఘల్) వి కరుగు:ద్రవించు
पिघलना (పిఘలనా) వి కరుగు
पिघलाव (పిఘలావ) నా కరగడం
पिचकजा (పిచక్జా) వి ఒంపుతిరుగు:చొట్టలుపడు
पिचकारी (పిచకారీ) నా చిమ్మనగొట్టం
पिचपिचापन (పిచపిచాపన్) నా జిగురు
पिछडजा (పిఛడ్జా) వి వెనకబడు
पिछड़ताहुआ (పిఛడతాహుఆ) వి వెనకపడిన
पिछड़ना (పిఛడనా) వి వెనకపడు
पिछडा (పిఛడా ) వి వెనకకునెట్టు
पिछड़ा (పిఛడా) వి వెనకబడిన
पिछड़ाहुआ (పిఛడాహుఆ) వి వెనకఉన్న
पिछलग्गू (పిఛ్లగ్గూ) వి అంధానుకారి
पिछला (పిఛలా) ప్ర ఇందాకటి
पिछला (పిఛలా) వి ముందటి:వెనకటి:వెనుక
पिछला (పిఛలా) నా మొన్నటి
पिछलाजन्म (పిఛలాజన్మ) నా గతజన్మ
पिछलाज़माना (పిఛలాజమానా) నా గడిచినకాలం
पिछली (పిఛలీ) ప్ర కింద
पिछलीटाँगोंसेमार (పిఛలీటాఁగోంసేమార్) వి ఎగదన్ను
पिछले (పిఛలే) నా క్రిందట
पिछवाई (పిఛవాఈ) నా తెర
पिछवाडा (పిఛవాడా) నా దొడ్డి
पिछवाड़ा (పిఛవాడా) నా వెనుకభాగం
पिछेकीतरफकदं (పిఛేకీతరఫ్కదం) నా వెనకడుగు
पिटंत (పిటంత్) నా దంచుడు
पिटना (పిటనా) వి తన్నులుతిను
पिटाई (పిటాఈ) నా కొట్టటం
पिटाईकरवाना (పిటాఈకర్వానా) వి కొట్టించు
पिट्ठू (పిఠ్ఠూ) నా అదనపుఆటగాడు
पिण्ड (పిణ్డ్) నా గుండ్రం
पिण्डमूलक (పిణ్డమూలక్) నా క్యారెట్టు
पितरपाख (పితరపాఖ్) నా తద్దినం
पिता (పితా) నా కన్నతండ్రి
पिता (పితా) నా నాన్న
पिताजी (పితాజీ) నా నాన్న
पितुमात (పితుమాత్) నా తల్లిదండ్రి
पित्ताभिस्यंदरोग (పిత్తాభిస్యంద్రోగ్) నా కంటిరోగం
पित्तोदर (పిత్తోదర్) నా ఉదరరోగం
पिबिया (పిబియా) వి చీముపట్టు
पियक्कड (పియక్కడ్) నా తాగుబోతు
पियक्कड (పియక్కడ్) నా త్రాగుబోతు
पिराना (పిరానా) వి నొప్పిపుట్టు
पिराना (పిరానా) వి రసంతీయించు
पिरिया (పిరియా) నా చేద
पिरोना (పిరోనా) వి కూర్చు
पिरोह (పిరోహ్) వి గుచ్చు
पिलना (పిలానా) వి విరుచుకుపడు
पिलपिला (పిలపిలా) వి మెత్తని
पिला (పలా) వి తాగించు
पिला (పిలా) వి త్రాగించు
पिलाई (పిలాఈ) నా తాగడం
पिल्ला (పిల్లా) నా కుక్కపిల్ల
पिल्लू (పిల్లూ) నా గుంట
पिस (పిస్) వి వత్తు
पिसजा (పిస్జా) వి నలుగు
पिसना (పిసనా) వి నలిగిపోవు
पिसाई (పిశాఈ) నా పొడిచేయటం
पिसाई (పిసాఈ) నా విసరడం
पिसाना (పిసానా) వి విసరించు
पिसौनी (పిసౌనీ) నా విసరటం
पिहकना (పిహకనా) వి కూతపెట్టు
पी (పీ) వి తాగు
पींजरा (పీంజరా) నా పంజరము
पीछा (పీచా) నా వెనుక:వెనకపడి:వెనువెంట
पीछाकर (పీఛాకర్) వి వెంటబడు
पीछाकर (పీఛాకర్) వి వెంటాడు
पीछाकर (పీఛాకర్) వి వెంబడించు
पीछाकरना (పీఛాకరనా) వి వెంబడించు
पीछे (పీఛే) నా వెనకాల:వెనుక
पीछेकीओर (పీఛేకీఔర్) ప్ర వెనక్కి
पीछेकीओर (పీఛేకీఔర్) నా వెనక్కు
पीछेचलना (పీఛేచలనా) వి వెనకాలనడుచు
पीछेमुड (పీఛేముడ్) వి వెనుతిరుగు
पीछेरख (పీఛేరఖ్) వి వెనకపెట్టు
पीछेलगाना (పీఛేలగానా) వి వదిలిపెట్టు
पीछेहट (పీఛేహట్) వి వెనుకంజ
पीछेहट (పీఛేహట్) వి వెనుకద్రొక్కు
पीछेही (పీఛేహీ) ప్ర వెనకాలే
पीजन (పీజన్) నా ఉన్నియంత్రం
पीट (పీట్) వి కొట్టు
पीटना (పీటనా) వి కొట్టు
पीठ (పీఠ్) నా వెనక:వెనకభాగం
पीठथैला (పీఠ్థైలా) నా వీపుసంచి
पीठपीछे (పీఠ్పీఛే) నా వీపువెనుక
पीडापहुँचा (పీడాపహుఁచా) వి శ్రమపెట్టు
पीड़ापहुँचा (పీడాపహుఁచా) వి వేధించుట
पीडालग (పీడాలగ) వి నొప్పులుపట్టు
पीड़ित (పీడిత్ ) వి బాధితులైన
पीडितकर (పీడిత్కర్) వి బాధపెట్టు
पीढी (పీఢీ) నా తరం
पीना (పీనా) వి త్రాగు
पीना (పీనా) నా మింగుకొను
पीनेकापानी (పీనేకాపానీ) నా తాగునీరు:మంచినీరు
पीप (పీప్) నా రసిక
पीपरपर्न (పీపరపర్న్) నా లోలాకు
पीपल (పీపల్) నా రావిచెట్టు
पीब (పీబ్) నా రసి
पीबपड (పీబ్పడ్) వి చీముపట్టు
पीलपाँव (పీల్పాఁవ్) నా ఏనుగుకాలు
पीला (పీలా) నా పచ్చ
पीला (పీలా) వి పచ్చని
पीलाकेला (పీలాకేలా) నా చక్కరకేలి
पीलापड (పీలాపడ్) వి తెలతెలవారు:తెల్లబడు
पीलापडजा (పీలాపడ్జా) వి వెలవెలపో
पीलापन (పీలాపన్) నా వెలవెల
पीलिया (పీలియా) నా కామెరలు
पीस (పీస్) వి నూరించు:నూరు:రుబ్బు:విసురు
पीसना (పీసనా) వి రుబ్బు:విసరడం
पीसनेकापत्थर (పీసనేకాపత్థర్) నా రుబ్బుడురాయి
पुंसकता (పుంసకతా) నా మగతనము
पुआ (పుఆ) నా బొబ్బట్టు
पुआल (పుఆల్) నా ఎండుగడ్డి
पुआल (పుఆల్) నా చొప్ప
पुकार (పుకార్) వి అరుపు:కేకవెయ్యి
पुकार (పుకార్) నా ధ్వనింపజేయటం
पुकारकीसीमातक (పుకార్కీసీమాతక్) నా కూతవేటు
पुकारना (పుకారనా) వి ఎలుగెత్తు
पुकारलगाना (పుకార్లగానా) వి కేకెయ్యి
पुकारू (పుకారూ) వి వాడుక
पुच्छलतारा (పుచ్ఛల్తారా) నా తోకచుక్క
पुछवा (పుఛవా) వి అడిగించు
पुजापा (పుజాపా) నా అర్చకత్వం
पुट्टा (పుట్టా) నా అట్ట
पुडिया (పుడియా) నా పొట్లం
पुण्यकर्ता (పుణ్యకర్తా) నా ధర్మాత్ముడు
पुण्यस्थल (పుణ్యస్థల్) నా పుణ్యస్థలము
पुतना (పుతనా) వి వెయ్యి
पुतला (పుతలా) నా దిష్టిబొమ్మ:బొమ్మ
पुतली (పుతలీ) నా కనుగుడ్డు:కనుపాప:గ్రుడ్డు
पुतलीयाँबना (పుతలీయాఁబనా) వి బొమ్మలుచెయ్యి
पुता (పుతా) వి వేయించు
पुत्र (పుత్ర) నా కొడుకు
पुत्री (పుత్రీ) నా కూతురు
पुथल (పుథల్) నా పోటు
पुदीना (పుదీనా) నా పొదీనా
पुनरुद्धार (పునరుద్ధార్) నా మరమ్మతు
पुनर्नियुक्त (పునర్నియుక్త్) వి తిరిగినియమించిన
पुनर्रचना (పునర్రచనా) నా మరలనిర్మించటం
पुनर्वास (పునర్వాస్) నా ఆశ్రయంకలిగించడం
पुरजा (పురజా) నా చీటి:కాగితంముక్క
पुरवा (పురవా) నా కడవ
पुरवा (పురవా) నా తూరుపుగాలి
पुरवाई (పురవాఈ) నా తూర్పుగాలి
पुरातात्त्विक (పురాతాత్త్వక్) వి పురాతత్వసంబంధిత
पुरीष (పురీష్) నా మురికి
पुरुष (పురూష్) నా పురుషుడు
पुर्जा (పుర్జా) నా భాగం:కాగితంముక్క
पुल (పుల్) నా వంతెన
पुलटिस (పులటిస్) నా లేపనం
पुलाव (పులావ్) నా బిర్యాని
पुली (పులీ) నా నుయ్యిగిలక
पुल्ला (పుల్లా) నా మోపు
पुश्ती (పుశ్తీ) నా దిండు
पुष्पसार (పుష్పసార్) నా సుగంధపరిమళం
पुष्पित (పుష్పిత్) వి విచ్చుకున్న
पुसाना (పుసానా) వి బాగాఅనిపించు
पूँछरहित (పూఁఛ్రహిత్) వి తోకతెగిన
पूँजी (పూఁజీ) నా పెట్టుబడి
पूँजीनिवेश (పూఁజీనివేశ్) నా డబ్బుపెట్టుబడి
पूंछ (పూంఛ్) నా తోక
पूआ (పూఆ) నా అప్పచ్చి
पूगफल (పూగ్ఫల్) నా వక్కపొడి
पूछताछ (పూఛతాఛ్) నా విచారణ
पूजा (పూజా) నా అర్చ
पूजाकर (పూజాకర్) వి అర్చించు:కొలువు:భజించు
पूड़ी (పూడీ) నా తోలు
पूनंकीचाँदनी (పూనంకీచాఁదనీ) నా పండువెన్నెల
पूयित (పూయిత్) వి చీముతోనున్న
पूरनपोली (పూరనపోలీ) నా బొబ్బట్టు
पूरना (పూరనా) వి సరిపోవు
पूरब (పూరబ్) నా తూర్పు
पूरबकीघाटी (పూరబ్కీఘాటీ) నా తూర్పుకనుమ
पूरा (పూరా) వి మొత్తం
पूरा (పూరా) వి సంపూర్ణ
पूरा (పూరా) వి సంపూర్ణమైన
पूराकर (పూరాకర్) వి నెరవేర్చు
पूराकार्यक्रम (పూరాకార్యక్రమ్) నా తతంగం
पूराको` (పూరాకో) నా అంతటికి
पूराहो (పూరాహో) వి నెరవేరు:ముగియు
पूरेगाँव् (పూరేగాఁవ్) నా ఊరంతా
पूर्ण (పూర్ణ) వి సంపూర్ణ
पूर्णबना (పూర్ణబనా) వి బాగాచెయ్యి
पूर्णानुस्वार (పూర్ణానుస్వార్) నా గుండుసున్న
पूर्ति (పూర్తి) నా ముగింపు
पूर्व (పూర్వ్) నా తూర్పు
पूर्व (పూర్వ్) వి మాజీ:ముందరి
पूर्वकथित (పూర్వకథిత్) వి ముందుచెప్పిన
पूर्वसूचना (పూర్వసూచనా) నా ముందుసూచన
पृथक (పృథక్) వి కలవని
पृथकता (పృథకతా) నా విడిగాఉండడం
पृथकहो (పృథక్హో) వి విడిపో
पृथक्करण (పృథక్కరణ) నా వేర్పాటు
पृथ्वी (పృథ్వీ) నా అవని:పుడమి
पृष्ठदंड (పృష్ఠదండ్) నా వెన్నుపూస
पृष्ठभूमि (పృష్ఠభూమి) నా తలం
पृष्ठभूमि (పృష్ఠభూమి) నా నేపథ్యం
पेंग (పేంగ్) నా ఉయ్యాలఊపు
पेंच (పెంచ్) నా నట్టు
पेंच (పెంచ్) నా మర
पेंच (పెంచ్) నా యుక్తి
पेंहटा (పెంహటా) నా వేయించినవిత్తనాలు
पेच (పెచ్) నా చీల
पेच (పేచ్) నా మరలు
पेचिश (పెచిశ) నా పేగునొప్పి
पेचिश (పెచిశ) నా బంకవిరేచనములు:మలబద్దకం
पेचीदगी (పెచీదగీ) నా చిక్కుకొనడం:చిక్కుముడి
पेचीदगी (పేచీదగీ) నా సమస్య
पेचीदा (పెచీదా) వి చిక్కు:సంక్లిష్టమైన
पेचीला (పేచీలా) వి కష్టమైన
पेट (పెట్) నా పొట్ట:బొజ్జ:కడుపు:డొక్క
पेटटकरा (పేట్టకరా) వి కడుపుతగులు
पेटदर्द (పేట్దర్ద్) నా కడుపునొప్పి
पेटमेंखलबलीहोना (పేట్మైఖలబలీహోనా) నా గుడగుడమను
पेटा (పేటా) నా బుట్ట
पेटा (పేటా) నా సమాచారము
पेटारा (పెటారా) నా బుట్ట
पेठा (పేఠా) నా గుమ్మడి
पेड (పేడ్) నా చెట్టు
पेडकाट (పేడ్కాట్) వి చెట్లుకొట్టు
पेडकातना (పేడ్కాతనా) నా మాను
पेडकीछाया (పేడ్కీఛాయా) నా చెట్టునీడ
पेडकीडाली (పేడ్కీడాలీ) నా చెట్టుకొమ్మ
पेडपौध (పేడ్పౌధ్) నా చెట్టూచేమలు
पेडपौधे (పేడ్పౌధే) నా స్థావరములు
पेड़पौधे (పేడ్పౌధ్) నా చెట్లమొక్కలు
पेड़ा (పేడా) నా కోవా
पेड़ी (పేడీ) నా కోవా
पेड़ी (పేడీ) నా చెట్టుబోదె
पेड़ी (పేడీ) నా తమలపాకుపాదు
पेड़ी (పేడీ) నా సుంకం
पेडोंकाएकसमूह (పేడోంకాఏక్సమూహ్) నా చెట్లగుంపు
पेन्हा (పేన్హా) వి ఎదపొంగు
पेया (పేయా) నా గంజి
पेरना (పెరనా) వి దూర్చు
पेराना (పేరానా) వి రసంతియ్యి
पेलना (పేలనా) వి నెట్టు
पेलमपेल (పేలమపేల్) నా నెట్టుకొనుట
पेलि (పేలి) నా గుఱ్రం
पेवस (పెవస్) నా జున్నుపాలు:జున్ను
पेशआना (పేశ్ఆనా) వి నడుచుకో
पेशकर (పేశ్కర్) వి దాఖలుచెయ్యి
पेशकरना (పేశ్కరనా) వి ముందుంచు
पेशकार (పేశకార్) నా బంట్రోతు
पेशानी (పెశానీ) నా నుదురు
पेशाबकर (పేశాబ్కర్) వి కాలుమడువు
पेशाबघर (పేశాబ్ఘర్) నా మూత్రశాల
पेशी (పేశీ) నా కండరం
पेशी (పేశీ) నా కేసువిచారణ
पै (పై) వి పదునుపెట్టు
पैंकड़ा (పైంకడా) నా ముక్కుతాడు:సంకెళ్లు
पैंठ (పైంట్) నా అంగడివీధి
पैंतरेबाज़ (పైంతరెబాజ్) నా ఎత్తువేసేవాడు:ఎత్తువేయడం
पैंतरेबाजी (పైంతరెబాజీ) నా ఎత్తుకుపైఎత్తులువేయడం
पैंतालीस (పైంతాలీస్) వి నలభైఐదు
पैंतिसवाँ (పైంతిసవాఁ) వి ముప్పైఐదు
पैंसठ (పైంసఠ్) నా అరవైఐదు
पैकार (పైకార్) నా బేరగాడు
पैग़ाम (పైగామ్) నా విషయం:సమాచారం
पैजनिया (పైజనియా) నా గజ్జె
पैठ (పైఠ్) వి చొరబడు:చేరు:దూర్చు
पैड़ी (పైడీ) నా నిచ్చెనమెట్టు
पैतरबाज (పైతర్బాజ్) నా ఎత్తులువేసేవాడు
पैतालीस (పైతాలీస్) నా నలభైఅయిదు
पैतीस (పైతీస్) నా ముప్పైఐదు
पैतीसेक (పైతీసేక్) వి ఇంచుమించుముప్పైఐదు
पैतृकसंपत्ति (పైతృక్సంపత్తి) నా పెద్దలఆస్తి
पैत्यरस (పైత్యరస్) నా పైత్యరసం
पैदाइश (పైదాఇశ్) నా ఉత్పాదనం
पैदाकर (పైదాకర్) వి పుట్టుకనివ్వు
पैदाहो (పైదాహో) వి కల్గు
पैदाहो (పైదాహో) వి జనించు
पैना (పైనా) వి పదుగానున్న
पैना (పైనా) నా ముల్లుకర్ర
पैनापन (పైనాపన్) నా తీక్షణత
पैनीतलवार (పైనీతలవార్) నా సానకత్తి
पैबंदलगा (పైబంద్లగా) వి అతుకువెయ్యి
पैमान (పైమాన్) నా కొలతబద్ద
पैया (పైయా) నా తాలుగింజ
पैर (పైర్) నా కాలిగురుతు:కాలు
पैरकीअंगुली (పైర్కీఅంగులీ) నా కాలివేలు
पैरखिसक (పైర్ఖిసక్) వి కాలుజారు
पैरटेडा (పైర్టేడా) నా కాలువంకర
पैरपकड (పైర్పకడ్) వి కాళ్లుపట్టు:కాళ్లబేరం
पैरपोश (పైరపోశ్) నా చెప్పులు
पैरभारीहो (పైర్భారీహో) వి కడుపుతోనుండు
पैररख (పైర్రఖ్) వి కాలుపెట్టు
पैररखना (పైర్రఖనా) వి కాలుపెట్టు
पैरलग (పైర్లగ) వి కాలుతగులు
पैरहटा (పైర్హటా) వి కాలుతియ్యి
पैराई (పైరాఈ) నా ఈతకూలి
पैराऊ (పైరాఊ) నా నీళ్లు
पैराना (పైరానా) వి ఈతకొట్టించు
पैरी (పైరీ) నా కడియం
पैरोंपरखडाहो (పైరోంపర్ఖడాహో) వి నిలదొక్కు
पैरोंसेदाब (పైరేంసేదాబ్) వి మెట్టు
पैसठवाँ (పైస్ఠవాం) వి అరవైఅయిదవ
पैसा (పైసా) నా కాణీ:డబ్బు
पैसेगिन (పైసేగిన్) వి డబ్బులులెక్కబెట్టు
पैसेरख (పైసేరఖ్) వి డబ్బుపెట్టు
पैसेवाला (పైసేవాలా) నా డబ్బున్నవాడు
पॉलिश (పాఁలిశ్) నా మెరుగు
पोंछ (పోంఛ) వి తుడుపు
पोंछ (పోంఛ్) వి తుడువు
पोंछना (పోంఛనా) వి తుడుచు
पोंछाई (పోంఛాఈ) నా తుడవడం
पोंटा (పొంటా) నా చీమిడి
पोइया (పౌఇయా) నా దౌడు
पोखर (పోఖర్) నా గుండం:చెరువు
पोछन (పోఛన్) నా తుడిచేగుడ్డ
पोछा (పోఛా) నా తుడిచేబట్ట
पोटली (పొటలీ) నా పొట్లాం:మూట
पोटा (పోటా) నా కడుపు
पोटा (పోటా) నా రెక్కలురానిపక్షి
पोत (పోత్) వి అలుకు
पोतभंगहोना (పోతభంగ్హోనా) వి ఓడమునుగు
पोतस्थान (పోతస్థాన్) నా ఓడస్ధానం
पोता (పోతా) నా అలికేవస్తువు
पोता (పోతా) నా మనవడు
पोतिया (పోతియా) నా తుండుగుడ్డ
पोती (పోతీ) నా మనవరాలు
पोथकी (పోథకీ) నా కళ్ళకలక
पोथी (పోథీ) నా గ్రంథము
पोर (పోర్) నా కణుపు
पोर (పోర్) నా బాకీరుసుం
पोरिया (పోరియా) నా మెట్టెలు
पोलचा (పోలచా) నా బీడుభూమి
पोलिया (పోలియా) నా కడియం
पोशाक (పోశాక్) నా దుస్తులు
पोषकद्रव्य (పోషక్ద్రవ్య) నా పోషకాలు
पोस्त (పోస్త్) నా తోలు
पोस्तीन (పోస్తీన్) నా ఉన్నిదుస్తులు:చర్మపుదుస్తులు
पोस्ते (పోస్తే) నా గసగసాలు
पौ (పౌ) నా తెల్లవారడం
पौंछ (పౌంఛ్) వి పాము
पौआ (పౌఆ) వి నాలుగోవంతు
पौड़ी (పౌడీ) నా మెట్టు
पौतिनासिक्य (పౌతినాసిక్య) నా జలుబు
पौद (పౌద్) నా నారు
पौदा (పౌదా) నా బయటకిరావడం
पौदा (పౌదా) నా మొక్క
पौध (పౌధ్) నా అంటుమొక్క
पौधउखाड (పౌధ్ఉఖాడ్) వి నారూపీకు
पौधन (పౌధన్) నా మూకుడు
पौधा (పౌధా) నా మొక్క:మొలకెత్తడం
पौन (పౌన్) వి ముప్పావు
पौनरूपया (పౌన్రూపయా) నా ముప్పావలా
पौना (పౌనా) నా చిల్లుగెరిట
पौरुष (పౌరూష్) నా గండు
पौष्टिकाहार (పౌష్టికాహార్) నా పోషకాహారం
पौसरा (పౌసరా) నా చలివేంద్రం
पौह (పౌహ్) నా చలివేంద్రము
प्याककाछिलका (ప్యాక్కాఛిలకా) నా ఉల్లిపొర
प्याज (ప్యాజ్) నా ఉల్లి:నీరుల్లి
प्यारकर (ప్యార్కర్) వి కన్నువెయ్యి
प्यारकर (ప్యార్కర్) వి వలచు
प्यारकरना (ప్యార్కరనా) వి ప్రేమించు
प्यारकानाम (ప్యార్కానామ్) నా ముద్దుపేరు
प्यारसेबातकर (ప్యార్సేబాత్కర్) వి ముచ్చటలాడు
प्याला (ప్యాలా) నా కప్పు
प्यास (ప్యాస్) నా దగ
प्यास (ప్యాస్) నా దాహం
प्यासा (ప్యాసా) వి దప్పికగొన్న
प्रकटकर (ప్రకట్కర్) వి వెలిబుచ్చు:వెల్లడించు
प्रकरण (ప్రకరణ) నా సందర్భం
प्रकर्ष (ప్రకర్ష్) నా వృద్ధి
प्रकार (ప్రకార్) నా రకం
प्रकार (ప్రకార్) నా వర్గం
प्रकाश (ప్రకాశ్) నా వెలుతురు
प्रकाशक (ప్రకాశక్) నా ప్రచురణకర్త
प्रकाशन (ప్రకాశన్) నా ప్రచురిత
प्रकाशमान (ప్రకాశమాన్) నా దేదీప్యమానం
प्रकाशमानदीप (ప్రకాశమానదీప్) నా కంచుకాగడాలు
प्रकाशवर्ष (ప్రకాశవర్ష్) నా కాంతిసంవత్సరం
प्रकाशित (ప్రకాశిత్) వి వెలిగిపోయే
प्रकाशितकर (ప్రకాశిత్కర్) వి ప్రచురించు
प्रकृति (ప్రకృతి) నా గుణం
प्रकोपहोना (ప్రకోప్హోనా) వి ఆక్రమణజరుగు
प्रक्षालन (ప్రక్షాలన్) నా కడగటం:కడుగుట
प्रक्षालन (ప్రక్షాలన్) నా శుభ్రపరచడం
प्रख्यात (ప్రఖ్యాత్) నా ప్రఖ్యాతిచెందినవాడు
प्रगट (ప్రగట్) నా వ్యక్తం
प्रगति (ప్రగతి) నా అభ్యుదయం
प्रगतिकर्ता (ప్రగతికర్తా) వి ప్రగతికనబరిచే
प्रगतिदायक (ప్రగతిదాయక్) నా అభ్యుదయకరం
प्रगतिवादीकवि (అగతివాదీకవి) నా అభ్యుదయకవి
प्रचलित (ప్రచలిత్) వి అమలులోకివచ్చిన
प्रचलितहो (ప్రచలిత్హో) వి వాడుకపడు
प्रचार (ప్రచార్) నా ప్రచారము
प्रचारक (ప్రచారక్) నా ప్రచారకుడు
प्रचुरता (ప్రచురతా) నా కుప్పతెప్పలు
प्रजनन (ప్రజనన) నా సంతానోత్పత్తి
प्रज्ञा (ప్రజ్ఞా) నా రాణింపు
प्रज्ञाहीन (ప్రజ్ఞాహీన్) వి బుద్ధిలేని
प्रज्वलित (ప్రజ్వలిత్) వి మండుతున్న:వెలుగుతున్న
प्रण (ప్రణ) నా శపథం
प्रणम्य (ప్రణమ్య) వి నమస్కరించదగిన:మ్రొక్కదగిన
प्रणयनकर (ప్రణయన్కర్) వి విరచించు
प्रणाम (ప్రణామ్) నా పొర్లుదండం
प्रताड़न (ప్రతాడన్) నా గద్దింపు
प्रताड़ना (ప్రతాడనా) నా కష్టపెట్టడం
प्रताड़ना (ప్రతాడనా) వి విసిగించు
प्रताप (ప్రతాప్) నా ధైర్యం
प्रतापी (ప్రతాపీ) వి పరాక్రమంగల
प्रतिकर (ప్రతికర్) నా నష్టపరిహారము
प्रतिकार (ప్రతితార్) నా విరుగుడు
प्रतिकूल (ప్రతికూల్) వి ప్రతికూలమైన
प्रतिकूल (ప్రతికూల్) నా విరుద్ధం
प्रतिक्रियाकर (ప్రతిక్రియాకర్) వి స్పందించు
प्रतिघातकहो (ప్రతిఘాతక్హో) వి బెడిసికొట్టు
प्रतिचर्य (ప్రత్చర్య) నా ప్రతిచర్య
प्रतिदान (ప్రతిదాన్) నా మార్పిడి
प्रतिदिन (ప్రతిదిన్) నా రోజుకు
प्रतिदिन (ప్రతిదిన్) నా రోజూ
प्रतिनाह (ప్రతినాహ్) నా రొంప
प्रतिनिधायन (ప్రతినిధాయన్) నా రాయభారం
प्रतिनोदितहोना (ప్రతినోదిత్హోనా) వి మారుమ్రోగు
प्रतिपत्रक (ప్రతిపత్రక్) నా రశీదు
प्रतिपादन (ప్రతిపాదన్) నా బాగాతెలియచెప్పటం
प्रतिफल (ప్రతిఫల్) నా సమాప్తి
प्रतिबंदरख (ప్రతిబంద్రఖ్) వి ఆంక్షలుపెట్టు
प्रतिबंधित (ప్రతిబంధిత్) వి ఆటంకంగల
प्रतिबंधितहो (ప్రతిబంధిత్హో) వి కట్టుబడివుండు
प्रतिबिंबितकर (ప్రతిబింబిత్కర్) వి అద్దంపట్టు
प्रतिबिंबितहो (ప్రతిబింబిత్హో) వి ప్రతిఫలించు
प्रतिभारहित (ప్రతిభారహిత్) వి నైపుణ్యంలేని
प्रतिभाहीन (ప్రతిభాహీన్) వి ప్రావీణ్యంలేని
प्रतियोगिताकर (ప్రతియోగితాకర్) వి పోటీపడు
प्रतिरक्षक (ప్రతిరక్షక్) నా రక్షకుడు
प्रतिरूप (ప్రతిరూప్) నా గురుతు
प्रतिरूप (ప్రతిరూప్) నా రచన
प्रतिलेखक (ప్రతిలేఖక్) నా నకలురాసేవాడు
प्रतिशत (ప్రతిశత్) నా నూరుపాళ్లు
प्रतिशोध (ప్రతిశోధ్) నా ప్రతికారం
प्रतिशोधले (ప్రతిశోధ్లే) వి పగసాధించు
प्रतिष्ठा (ప్రతిష్ఠా) నా ఘనత:పలుకుబడి
प्रतिष्ठासूचकहाथी (ప్రతిష్ఠాసూచక్హాథీ) నా అంబారీ
प्रतिष्ठित (ప్రతిష్ఠిత్) నా మాటగలవాడు
प्रतिस्पर्धी (ప్రతిస్పర్ధీ) వి పోటీదారు
प्रतीक्षक (ప్రతీక్షక్) నా ఎదురుచూసేవాడు
प्रतीक्षाकर (ప్రతీక్షాకర్) వి ఎదురుచూచు:కనుపెట్టు
प्रतीपादितकर (ప్రతీపాదిత్కర్) వి ప్రతిపాదించు
प्रत्नविज्ञान (ప్రత్నవిజ్ఞాన్) నా పురాతత్వశాస్త్రం
प्रत्यक्षहो (ప్రత్యక్షహో) వి కనుపట్టు
प्रत्याशित (ప్రత్యాశిత్) వి ఆశించిన
प्रथमक्रिया (ప్రథమ్క్రియా) నా తొలిచర్య
प्रथा (ప్రథా) నా నియమము
प्रदर्शितकर (ప్రదర్శిత్కర్) వి ప్రదర్శించు
प्रदान (ప్రదాన్) నా ఇవ్వడం
प्रदूषण (ప్రదూషణ) నా కాలుష్యం
प्रदूषित (ప్రదూషిత్) వి కలుషిత
प्रधानजड (ప్రధాన్జడ్) నా కూకటివేరు
प्रधानद्वार (ప్రధాన్ద్వార్) నా తలవాకిలి
प्रधानव्यक्ति (ప్రధాన్వ్యక్తి) నా ముఖ్యుడు
प्रपंच (ప్రపంచ్) నా చిక్కుల్లోపడడం
प्रपा (ప్రపా) నా చల్లపందిరి
प्रपात (ప్రపాత్) నా సెలయేరు
प्रपौत्र (ప్రపౌత్ర) నా మునుమనుమడు
प्रप्रथम (ప్రప్రథమ్) నా ప్రప్రథమం
प्रफुल्लित (ప్రఫుల్లిత్) వి విచ్చిన
प्रबंधक (ప్రబంధక్) నా మేనేజరు
प्रबंधकर्त्ता (ప్రబంధకర్తా) నా నిర్వహణాధికారి
प्रबंधन (ప్రబంధన్) నా నిర్వహణ
प्रबंधित (ప్రబంధిత్) వి అమర్చిన
प्रबन्धकर्ता (ప్రభన్ధకర్తా) నా నిర్వహణాధిపతి
प्रबन्धकर्त्ता (ప్రబన్ధకర్తా) నా నిర్వాహకుడు
प्रबल (ప్రబల్) వి ప్రచండమైన
प्रभाती (ప్రభాతీ) నా మేలుకొల్పు
प्रभाव (ప్రభావ్) నా చెల్లుబడి
प्रभाहीन (ప్రభాహీన్) వి తెలతెలబోవు
प्रमंडल (ప్రమండల్) నా మండలం
प्रमाणकर्ता (ప్రమాణకర్తా) నా ధృవీకరించేవాడు
प्रमाणपत्र (ప్రమాణపత్ర్) నా రుజువుపత్రం:ధృవపత్రం
प्रमाणरहित (ప్రమాణరహిత్) వి రుజువులేని
प्रमाद (ప్రమాద్) నా ఆదమర్చు
प्रमेय (ప్రమేయ్) వి కొలవగలిగిన
प्रमेय (ప్రమేయ్) నా రుజువు
प्रमेय (ప్రమేయ్) వి రుజువుచేసే
प्रमेह (ప్రమేహ్) నా మధుమేహం
प्रयत्न (ప్రయత్న) నా ప్రయాస
प्रयत्नवान (ప్రయత్నవాన్) నా ప్రయత్నం
प्रयाग (ప్రయాగ్) నా సంగమం
प्रयाशानुकूल (ప్రయాశనుకూల్) వి కోరుకున్న
प्रयुक्त (ప్రయుక్త) వి అక్కరకొచ్చే
प्रयोगकर (ప్రయోగ్కర్) వి ప్రయోగించు
प्रयोजक (ప్రయోజక్) నా యోగ్యుడు
प्ररोह (ప్రరోహ్) నా మొలక
प्रलयकीरात (ప్రలయకీరాత్) నా కాళరాత్రి
प्रलेप (ప్రలేప్) నా నలుగు
प्रवचन (ప్రవచన్) నా ధర్మప్రభోదాలు
प्रवास (ప్రవాస్) నా ప్రయాణము:వలస
प्रवासजा (ప్రవాస్జా) వి వలసపో
प्रवासन (ప్రవాసన) నా వలస
प्रवासी (ప్రవాసీ) వి వలస
प्रवाह (ప్రవాహ్) నా ప్రసరణ
प्रवाहकेउलटेतैर (ప్రవాహ్కేఉలటెతైర్) వి ఎదురీదు
प्रवाहितकरना (ప్రవాహిత్కరనా) వి నీటిలోకలుపు
प्रवेश (ప్రవేశ్) నా దూరడం
प्रवेशकर (ప్రవేశ్కర్) వి చొచ్చు:దూరు
प्रवेशकरा (ప్రవేశకరా) వి దూర్చు
प्रशंसक (ప్రశంసక్) నా కీర్తించువారు
प्रशंसक (ప్రశంసక్) వి కీర్తించే:కొనియాడే
प्रशंसा (ప్రశంసా) నా కీర్తనం
प्रशंसा (ప్రశంసా) నా మెప్పు:మెప్పుదల
प्रशंसाकर (ప్రశంసాకర్) వి అగ్గించు
प्रशंसाकर (ప్రశంసాకర్) వి కొనియాడు
प्रशंसाकरना (ప్రశంస్కరనా) వి గొప్పతనంచెప్పటం
प्रशिक्षण (ప్రశిక్షణ) నా తర్ఫీదు:శిక్షణ
प्रशिक्षणालय (ప్రశిక్షణాలయ్) నా శిక్షణాలయం
प्रशिक्षितकर (ప్రశిక్షిత్కర్) వి తీర్చిదిద్దు
प्रशिक्षितकरना (ప్రశిక్షిత్కరనా) వి శిక్షణనివ్వు
प्रशिक्षु (ప్రశిక్షు) నా శిక్షణతీసుకునేవాడు
प्रश्न (ప్రశ్న) నా సవాలు
प्रश्वास (ప్రశ్వాస్) నా నిశ్వాసం
प्रसङ्गहीन (ప్రసడ్గహీన్) వి అసందర్భ
प्रसन्नहो (ప్రసన్నహో) వి సంతోషపడు
प्रसवपीडा (ప్రసవ్పీడా) నా ప్రసవవేదన
प्रसववेदनाहो (ప్రసవ్వేదనాహో) వి నొప్పులుపడు
प्रसविनी (ప్రసవినీ) నా బాలింత
प्रसादचढ़ा (ప్రసాద్చఢా) వి నైవేద్యంపెట్టు
प्रसाधन (ప్రసాధన్) నా అలంకరణసామాగ్రి
प्रसाधिका (ప్రసాధికా) నా అలంకరించేస్త్రీ
प्रसार (ప్రసార్) నా ప్రసారము
प्रसिद्ध (ప్రసిద్ధ్) వి ప్రసిద్ధిచెందిన
प्रसिद्धहो (ప్రసిద్ధహో) వి చరిత్రకుఎక్కు:ప్రసిద్ధికెక్కు
प्रसिद्धि (ప్రసిద్ధి) నా విఖ్యాతి
प्रसिध्दहो (ప్రసిధ్ద్హో) వి ఘనతకెక్కు
प्रसूत (ప్రసూత్) నా ప్రసవం
प्रसूता (ప్రసూతా) నా బాలింతరాలు
प्रस्ताव (ప్రస్తావ్) నా తీర్మానం:ప్రతిపాదనం
प्रस्तावना (ప్రస్తావనా) నా ముందుమాట
प्रस्तुतकरना (ప్రస్తుత్కరనా) వి ముందుంచు
प्रस्तुति (ప్రస్తుతి) నా స్తుతించడం
प्रस्फुटित (ప్రస్ఫుటిత్) వి వికసించిన
प्रहारझेलना (ప్రహార్ఝోలనా) వి సహించు
प्रहारसहना (ప్రహార్సహనా) వి ఓర్చుకొను
प्रहारी (ప్రహారీ) నా మరమ్మతు
प्रांतीय (ప్రాంతీయ) వి ప్రాంతానికిచెందిన
प्राक्कथन (ప్రాక్కథన్) నా తొలిపలుకు
प्राचीन (ప్రాచీన్) వి ప్రాచీన
प्राणतडप (ప్రాణతడప్) వి కొట్టుమిట్టాడు
प्राणीविज्ञान (ప్రాణీవిజ్ఞాన్) నా జంతుశాస్త్రం
प्राणीशास्त्र (ప్రాణీశాస్త్ర) నా జంతుశాస్త్రము
प्राथमिक (ప్రథమిక్) వి కీలక
प्रादुर्भूतहोना (ప్రాదుర్భూత్హోనా) వి బయటకువచ్చు
प्रादेशिक (ప్రదేశిక్) వి ప్రాంతీయ
प्रादेशिकभाषा (ప్రాదేశిక్భాషా) నా దేశభాష
प्रादेशिनी (ప్రాదేశినీ) నా చూపుడువ్రేలు
प्राधिकृत (ప్రధికృత్) వి అధికారంగల
प्राप्तकर (ప్రాప్త్కర్) వి బొందు
प्राप्तकरना (ప్రాప్తరపనా) వి సాధించు
प्राप्तहो (ప్రాప్తహో) వి లభ్యమవ్వు:దొరకు
प्रायद्वीपीय (ప్రాయద్వీపీయ) వి ద్వీపకల్పము
प्रारंभ (ప్రారంభ్) నా తలపాటు:మొదలు
प्रारंभकर (ప్రారంభ్కర్) వి తలపెట్టు
प्रारंभहो (ప్రారంభ్హో) వి ఆరంభమవ్వు
प्रारूपक (ప్రారూపక్) నా యోచించేవాడు
प्रार्थना (ప్రార్థనా) నా విజ్ఞప్తి
प्रार्थनाकर (ప్రార్థనాకర్) వి వేడు
प्रार्थनापत्र (ప్రార్థనాపత్ర్) నా అర్జి
प्राविधान (ప్రావిధాన్) నా ఏర్పాటుచేయడం
प्रासंगिकता (ప్రాసంగికతా) నా సందర్భోచితం
प्रिय (ప్రియ) నా అంటుకాడు
प्रिय (ప్రియ) వి ప్రియమైన
प्रियवादी (ప్రియవాదీ) వి మృదుభాషి
प्रीतिभोज (ప్రతిభోజ్) నా విందు
प्रीतिभोज (ప్రీతిభోజ్) నా భోజనాలు
प्रीतिभोज (ప్రీతిభోజ్) నా విందుభోజనం
प्रेम (ప్రేమ్) నా కూరిమి:మక్కువ
प्रेम (ప్రేమ్) నా రాగం:స్నేహం
प्रेमदिखा (ప్రేమ్దిఖా) వి అభిమానించు
प्रेमानुभव (ప్రేమానుభవ్) నా ప్రేమానుభవం
प्रेमी (ప్రేమీ) నా ఆరాధకులు:ప్రియుడు
प्रेरणा (ప్రేపణా) నా పేరణం
प्रोत्साहकर (ప్రోత్సాహ్కర్) వి ప్రోత్సాహించు
प्रोत्साहन (ప్రోత్సాహన్) నా ప్రేరణ:ప్రోత్సాహం
प्रोत्साहनमिल (ప్రోత్సాహన్మిల్) వి ప్రోత్సాహంకలుగు
प्रौढ़काल (ప్రౌఢకాల్) నా మధ్యవయస్సు
प्रौढशिक्षा (ప్రౌఢ్శిక్షా) నా వయోజనవిద్య
प्लावित (ప్లావిత్) వి నీటమునిగిన
पंक (పంక్) నా ఒండ్రుమట్టి
पंक (పంక్) నా పంకము
पंक्ति (పంక్తి) నా పంక్తి
पंख (పంఖ్) నా పక్షిరెక్క
पंख (పంఖ్) నా రెక్క
पंखहीन (పంఖహీన్) వి రెక్కలులేని
पंखा (పంఖా) నా పంకా:విసనకర్ర
पंगत (పంగత్) నా కడ్డీ:కర్ర:బంతి
पंगु (పంగు) నా కుదుపు
पंगु (పంగు) నా వాతం
पंगु (పంగు) నా సాధువు
पंचतंत्री (పంచతంత్రీ) వి ఐదుతీగలున్న
पंचरंगा (పంచరంగా) వి ఐదురంగుల
पंचल (పంచల్) నా కంద
पंचांग (పంచాంగ్) నా పంచాంగం
पंचांगी (పంచాంగీ) నా అంబారితాడు
पंचानवे (పంచానవే) నా తొంభైఅయిదు
पंचाराम (పంచారామ్) నా పంచారామం
पंचावन (పంచావన్) వి యాబైఐదు
पंचेंद्रिय (పంచేంద్రియ) నా పంచేంద్రియాలు
पंछा (పంఛా) నా చీము
पंजा (పంజా) నా గిట్ట
पंजिका (పంజికా) నా పంచాంగము
पंजी (పంజీ) నా చేయి
पंजीकरण (పంజీకరణ) నా నమోదు
पंजीकृत (పంజీకృత్) వి నమోదుచేసిన
पंजीयन (పంజీయన్) నా నమోదుచేయటం
पंडाल (పండాల్) నా మంటపం
पंडित (పండిత్) నా పంతులు
पंडुकी (పండుకీ) నా ఆడపావురం
पंद्रह (పంద్రహ్) నా పదిహేను
पंसेरी (పంసేరీ) నా ఐదుసేర్లకొలత
पँवारना (పఁవారనా) వి విత్తనాలుచల్లు
पँसरहट्टा (పఁసరహట్టా) నా చిల్లరదుకాణం