హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/न
స్వరూపం
| न (న) | ప్ర | కద |
| नई (నఈ) | వి | కొత్త |
| नईपत्ती (నఈపత్తీ) | నా | చిగురాకు |
| नईपार्टी (నఈపార్టీ) | నా | కొత్తపార్టీ |
| नईप्रवास (నఈప్రవాస్) | నా | కొత్తవలస |
| नईबहू (నఈబహూ) | నా | కొత్తకోడలు |
| नईविषय (నఈవిషయ్) | నా | కొత్తవిషయం |
| नएपंज (నఎపంజ్) | నా | ఐదుసంవత్సరాలగుర్రం |
| नकटा (నకటా) | వి | నాసికతెగిన |
| नकद (నకద్) | నా | కాసు:నగదు:రొక్కం |
| नक़ब (నకబ్) | నా | రంధ్రము |
| नकबेसर (నకబేసర్) | నా | ముక్కుపుడక |
| नकल (నకల్) | నా | నకలు |
| नकलउतार (నకల్ఉతార్) | వి | కాపీతియ్యి:నకలుతియ్యి |
| नकलखींच (నకల్ఖీంచ్) | వి | నకలుచెయ్యి |
| नक़लची (నకలచీ) | నా | కాపీకొట్టేవాడు |
| नकलनवीस (నకలనవీస్) | నా | నకలువ్రాసేవాడు |
| नक़लनवीसी (నకలనవీసీ) | నా | నకలువ్రాయటం |
| नक़ली (నకలీ) | వి | నకిలీ |
| नकाब (నకాబ్) | నా | ముసుగు |
| नकार (నకార్) | వి | నిరాకరించు |
| नकुल (నకుల్) | నా | ముంగీస |
| नकुलान्धरोग (నకులాన్ధరోగ్) | నా | కంటిశుక్లం |
| नकेल (నకేల్) | నా | ముక్కుతాడు |
| नक्काशी (నక్కాశీ) | నా | చెక్కుడుపని:నగిషి |
| नक्काशीदार (నక్కాశీదార్) | వి | చెక్కుడుపని |
| नक्काशीदार (నక్కాశీదార్) | నా | నగిషీపని |
| नक्की (నక్కీ) | వి | గట్టి |
| नक्श (నక్శ) | నా | తీరు |
| नक्सा (నక్సా) | నా | పటము |
| नख (నఖ) | నా | గోరు |
| नखक्षत (నఖక్షత్) | నా | గిల్లుడు |
| नखखादी (నఖఖాదీ) | నా | గోర్లుకొరికేవాడు |
| नखरा (నఖరా) | నా | వయ్యారం |
| नखरेकर (నఖరేకర్) | వి | కులుకు |
| नखरेबंदकरा (నఖరేబంద్కరా) | వి | ఆటకట్టించు |
| नखरेबाज़ (నఖరేబాజ్) | వి | టంకు |
| नखास (నఖాస్) | నా | సంత |
| नखिया (నఖియా) | వి | రక్కు |
| नगण्य (నగణ్య) | వి | లెక్కలేని |
| नगरपाल (నగరపాల్) | నా | నగరపాలకుడు |
| नगरपालक (నగరపాలక్) | నా | నగరపాలక |
| नग़्म (నగ్మ్) | నా | గీతి:కీర్తనం:గేయము |
| नचाना (నచానా) | వి | త్రిప్పు |
| नजदीकआ (నజదీక్ఆ) | వి | సమీపించు |
| नज़दीकी (నజదీకీ) | నా | దగ్గర |
| नज़म (నజమ్) | నా | కవిత్వం |
| नजर (నజర్) | నా | చూపు |
| नजरअंदाज (నజర్అందాజ్) | వి | నిర్లక్ష్యంచేసిన |
| नज़रअंदाज़ (నజర్అందాజ్) | వి | అలక్ష్యంచేసిన |
| नज़रएकरम (నజర్ఏకరమ్) | నా | దయాదృష్టి |
| नज़रबंद (నజరబంద్) | వి | మాయంచేయు |
| नजरबंद (నదరబంద్) | వి | మాయంచేసిన |
| नजरबंदी (నజరబందీ) | నా | కనికట్టు |
| नजररख (నజర్రఖ్) | వి | కనిపెట్టు:కన్నేసిఉంచు |
| नजररख (నజర్రఖ్) | వి | గనిపెట్టు |
| नजरलग (నజర్లగ) | వి | కన్నుపడు |
| नजरलग (నజర్లగ) | వి | దిష్టితగులు |
| नज़रिया (నజరియా) | నా | దృష్ట్యా |
| नजला (నజలా) | నా | చలువ |
| नज़ला (నజలా) | నా | శీతలం |
| नजाकत (నజాకత్) | నా | నాజూకు |
| नजाने (నజానే) | ప్ర | ఏమో |
| नजारा (నజారా) | నా | దృశ్యము:నిదర్శన |
| नज़ारा (నజారా) | నా | ఘట్టం |
| नटखट (నటఖట్) | నా | తుంటరి |
| नटखटपन (నటఖట్పన్) | నా | తుంటరితనం |
| नटखटी (నటఖటీ) | నా | కొంటెతనం:తుంటరితనం |
| नटराग (నట్రాగ్) | నా | నటరాగం |
| नटसाल (నటసాల్) | నా | కంటకం:ముళ్లు |
| नटी (నటీ) | నా | నటి |
| नडिकट्टु (నడికట్టు) | నా | నడికట్టు |
| नतशीश (నతశీశ్) | వి | తలవంచిన |
| नतिनी (నతినీ) | నా | మనవరాలు |
| नत्तनडक (నత్తనడక్) | నా | నత్తనడక |
| नद (నద్) | నా | నది |
| नदिकड्ड (నదికడ్డ్) | నా | నదికడ్డం |
| नदिया (నదియా) | నా | నది |
| नदी (నదీ) | నా | ఆపగ:ధుని |
| नदीघाटी (నదీఘాటీ) | నా | నదీలోయ |
| नदीघाटी (నదీఘాటీ) | నా | నదీలోయ |
| नदीजल (నదీజల్) | నా | నదీజలం |
| नदीतीर (నదీతీర్) | నా | నదీతీరం |
| नदीदोह (నదీదోహ్) | నా | నదీదాటుకూలి |
| नदीनाल (నదీనాల్) | నా | నదులూకాలువలు |
| नदीपारकर (నదీపార్కర్) | వి | నదిదాటు |
| नदीमाता (నదీమాతా) | నా | ఏరుతల్లి |
| ननद (ననద్) | నా | ఆడుపడచు:మరదలు |
| ननदोई (ననదోఈ) | నా | ఆడపడుచుభర్త |
| ननियाससुर (ననియాససుర్) | నా | తాత |
| नन्हामुन्ना (నన్హామున్నా) | వి | చిట్టిపొట్టి |
| नन्हाशिशू (నన్హాశిశూ) | నా | చంటిబిడ్డ |
| नपना (నపనా) | వి | కొలుచు:కొలతపాత్ర |
| नपुंसक (నపుంసక్) | నా | నపుంసకం:నపుంసకుడు |
| नपुंसकता (నపుంసకతా) | నా | నపుంసకత్వం |
| नपुआ (నపుఆ) | నా | కొలతపాత్ర |
| नप्ता (నప్తా) | నా | మనవడు |
| नप्पा (నప్పా) | నా | కొలతపాత్ర |
| नफर (నఫర్) | నా | కూలివాడు |
| नफरत (నఫరత్) | నా | ఏవగింపు:విరోధము |
| नफ़रत (నఫరత్) | నా | కక్ష |
| नफरतकर (నఫరత్కర్) | వి | ఏవగించు |
| नफ़रतकर (నఫరత్కర్) | వి | ద్వేషించు |
| नफरतहो (నఫరత్హో) | వి | రోతకలుగు |
| नफीस (నఫీస్) | వి | గొప్పదైన |
| नब्बे (నబ్బే) | వి | తొంభై |
| नम (నమ్) | వి | తేమగానున్న |
| नमक (నమక్) | నా | ఉప్పు |
| नमकखा (నమక్ఖా) | వి | ఉప్పుతిను |
| नमकदानी (నమక్దానీ) | నా | ఉప్పుడబ్బా |
| नमकबना (నమక్బనా) | వి | ఉప్పుచెయ్యి |
| नमकहराम (నమక్హరామ్) | నా | నమ్మకద్రోహి |
| नमकहरामी (నమక్హరామీ) | నా | నమ్మకద్రోహం |
| नमकहलाल (నమకహలాల్) | నా | కృతజ్ఞుడు |
| नमन (నమన్) | నా | నమనం |
| नमनीय (నమనీయ) | వి | నమనీయ |
| नमभूमि (నమ్భూమి) | నా | తడిభూమి |
| नमश्कारकर (నమశ్కార్కర్) | వి | నమస్కారంపెట్టు |
| नमस्करिंचक (నమస్కరించక్) | నా | నమస్కరించక |
| नमस्कार (నమస్కార్) | నా | దణ్ణం:నమస్కారం |
| नमस्कार (నమస్కార్) | నా | మ్రొక్కు |
| नमस्कारकर (నమస్కార్కర్) | వి | నమస్కరించు |
| नमस्तेकर (నమస్తేకర్) | వి | దండంపెట్టు |
| नमहोजा (నమ్హోజా) | వి | చెమ్మగిల్లు |
| नमाज़ (నమాజ్) | నా | నమాజు |
| नमाजी (నమాజీ) | నా | నమాజుచదివేవాడు |
| नमी (నమీ) | నా | చిత్తడి:తేమ:నెమ్ము |
| नमीलग (నమీలగా) | వి | చెమ్మతగులు |
| नमूद (నమూద్) | నా | నమోదు |
| नमूदित (నముదిత్) | నా | నమోదుచేసిన |
| नमूना (నమూనా) | నా | నమూనా |
| नम्बरीचोर (నమ్బరీచోర్) | నా | గజదొంగ |
| नम्यता (నమ్యతా) | నా | కోమలం |
| नयनगोचर (నయనగోచర్) | వి | కళ్లముందు |
| नया (నయా) | వి | కొత్త |
| नया (నయా) | నా | క్రొత్తదనం:క్రొత్తది |
| नयाकपडा (నయాకపడా) | నా | క్రొత్తబట్ట |
| नयालोक (నయాలోక్) | నా | నవలోకం |
| नर (నర్) | నా | నరుడు |
| नरक (నరక్) | నా | నరకం |
| नरकट (నరకట్) | నా | రెల్లు:వెదురు |
| नरकयातन (నరకయాతన్) | నా | నరకయాతన |
| नरकोशा (నర్కోశా) | నా | నరకోశం |
| नरदा (నరదా) | నా | మురికికాలువ |
| नरम (నరమ్) | వి | మెత్తని |
| नरमबनजाना (నరమ్బన్జానా) | నా | మెత్తపడు |
| नरमबाल (నరమ్బాల్) | నా | నాజూకుకేశాలు |
| नरमसहिजन् (నరమ్సహిజన్) | నా | లేతమునగ |
| नरमहो (నరమ్హో) | వి | మెత్తబడు |
| नरमा (నరమా) | నా | బూరుగుదూది |
| नरमी (నరమీ) | నా | మెత్తదనం:మెత్తన |
| नरमीयत (నరమీయత్) | నా | మృదుత్వము |
| नरयान (నరయాన్) | నా | లాగుడుబండి |
| नरसिंगा (నరసింగా) | నా | నాదస్వరము |
| नरसिंहा (నరసింహా) | నా | సన్నాయి |
| नरियर (నరియర్) | నా | కొబ్బరికాయ |
| नर्क (నర్క్) | నా | నరకము |
| नर्तक (నర్తక్) | నా | నర్తకుడు:నర్తనం |
| नर्तकनट (నర్తక్నట్) | నా | నట్టు |
| नर्मी (నర్మీ) | నా | మృదుత్వం:మెత్తనిది:కుళాయి |
| नलपट्टिका (నలపట్టికా) | నా | ఈతచాప |
| नलवा (నలవా) | నా | గొట్టం |
| नलिका (నలికా) | నా | గొట్టం |
| नलिया (నలియా) | నా | వేట |
| नली (నలీ) | నా | నాళము:పైపు |
| नवजात (నవజాత్) | వి | పసికందు:పసిగుడ్డు |
| नवजातशिशु (నవజాత్శిశు) | నా | శిశువు |
| नवदम्पति (నవదమ్పతి) | నా | నూతనదంపతులు |
| नवनिर्माण (నవనిర్మాణ్) | నా | నవనిర్మాణం |
| नवबढ़ (నవబఢ్) | నా | లక్షాధికారి |
| नवयुग (నవయుగ్) | నా | నవయుగ |
| नवयुवा (నవయువా) | నా | నవయువ |
| नवरचित (నవరచిత్) | వి | నూతన |
| नवलता (నలలతా) | నా | కొత్తగా |
| नववधू (నవవధూ) | నా | కొత్తపెండ్లికూతురు |
| नववधू (నవవధూ) | నా | కొత్తవధువు |
| नवागत (నవాగత్) | వి | కొత్తగావచ్చిన |
| नवाना (నవానా) | వి | వంచు |
| नवासी (నవాసీ) | నా | ఎనబైతొమ్మిది |
| नवीकरण (నవీకరణ) | నా | కొత్తగాచేయడం |
| नवीनतम (నవీనతమ్) | నా | కొత్తరకం:కొత్త |
| नवीसी (నవీసీ) | నా | రాతపని |
| नवोढ़ा (నవోఢా) | నా | నూతనవధువు |
| नव्यता (నవ్యతా) | నా | కొత్తదనం |
| नशा (నశా) | నా | మత్తు |
| नशाखोर (నశాఖోర్) | వి | త్రాగుబోతు |
| नशाखोर (నశాఖోర్) | నా | బానిస |
| नशाना (నశానా) | వి | మత్తెక్కు |
| नशाबंदी (నశాబందీ) | నా | నిషేధం |
| नशीला (నశీలా) | వి | మత్తుఎక్కించే |
| नशीलापदार्थ (నశీలాపదార్థ్) | నా | మత్తుపదార్థం |
| नशीलापानीय (నశీలాపానీయ) | నా | మత్తుపానీయం |
| नशेबाज (నశేబాజ్) | వి | త్రాగుబోతు |
| नशेबाज (నశేబాజ్) | నా | వ్యసనధారుడు |
| नष्ट (నష్ట్) | నా | నష్టం:నాశనం |
| नष्टअनुभवकर (నష్టఅనుభవ్కర్) | నా | నష్టపడు |
| नष्टकर (నష్ట్కర్) | వి | నాశనంచెయ్యి |
| नष्टकरना (నష్టకరనా) | వి | నష్టపరచు |
| नष्टकरा (నష్టకర్) | వి | నష్టపెట్టు |
| नष्टहो (నష్ట్హో) | వి | అడగంటు:నశించు |
| नस (నస్) | నా | ఈనెలు:నరము:నాళం |
| नसीब (నసీబ్) | నా | తలరాత |
| नसीबजिसकाखोटाहो (నసీబ్జిస్కాఖోటాహో) | నా | అందిపొందనివాడు |
| नसीहत (నసీహత్) | నా | జ్ఞానము |
| नसीहा (నసీహా) | నా | నాగలి |
| नस्ल (నస్ల) | నా | వంశవృక్షము |
| नस्ल (నస్ల్) | నా | మేలుజాతి |
| नहर (నహర్) | నా | కాలువ |
| नहरुआ (నహరూఆ) | నా | గజ్జలవ్యాధి |
| नहला (నహలా) | నా | తాపి |
| नहीपटताहै (నహీపటతాహై) | వి | గిట్టని |
| नहीसमझ (నహీసమఝ్) | వి | అర్థంఅవ్వు |
| ना (నా) | నా | కాదు |
| ना (నా) | వి | లేనివి |
| नाँद (నాఁద్) | నా | తొట్టి |
| नाँधना (నాఁధనా) | వి | కూర్చు:దూర్చు |
| नांधना (నాంధనా) | వి | దున్ను |
| नाइस्तमालशुदा (నాఇస్తమాల్శుదా) | వి | నూతన |
| नाउन (నాఉన్) | నా | ఆడమంగలి |
| नाउम्मीद (నాఉమ్మీద్) | వి | ఆశలేని |
| नाएतबारा (నాఏతబారా) | వి | నమ్మకంలేని |
| नाक (నాక్) | నా | నాసిక:ముక్కు |
| नाककीबोली (నాక్కీబోలీ) | నా | నంగిమాట |
| नाककीसीधचल (నాక్కీసీధచల్) | వి | ముక్కుకుసూటిగపో |
| नाकछेद (నాక్ఛేద్) | వి | ముక్కుకుట్టు |
| नाकबजाना (నాక్బజానా) | వి | గురకపెట్టు |
| नाकह (నాకహ్) | వి | కాదను |
| नाका (నాకా) | నా | గస్తీస్థలం:తనిఖీకేంద్రం:ద్వారం:సూదిబెజ్జం |
| नाकाबिल (నాకాబిల్) | వి | తగని |
| नाकामी (నాకామీ) | నా | విఫలము |
| नाकेबंदी (నాకేబందీ) | నా | చుట్టుముట్టుట |
| नाकोंमेंदमहो (నాకోంమైదమ్హో) | వి | తలప్రాణముతోకకువచ్చుట |
| नाख़ुश (నాఖుశ్) | వి | సంతోషంగాలేని |
| नाख़ुशी (నాఖుశీ) | నా | అసంతుష్టం |
| नाखून (నాఖూన్) | నా | గోరు |
| नाखूना (నాఖూనా) | నా | కళ్ళుఎరుపెక్కడం |
| नाग (నాగ) | నా | కోడెత్రాచు:జెర్రిపోతు:త్రాచుపాము |
| नागध्वनि (నాగధ్వని) | నా | నాగధ్వనిరాగం |
| नागरमोथा (నాగరమోథా) | నా | గడ్డి |
| नागवार (నాగవార్) | వి | నచ్చలేని |
| नागा (నాగా) | నా | డుమ్మా |
| नाच (నాచ్) | వి | గజ్జెకట్టు:చిందుతొక్కు |
| नाच (నాచ్) | నా | చిందులు:నర్తనం |
| नाच (నాచ్) | వి | తైతక్కలాడు:నర్తించు |
| नाचगा (నాచ్గా) | వి | ఆడిపాడు |
| नाचना (నాచనా) | వి | గెంతు:నర్తించు |
| नाचनेवाला (నాచనేవాలా) | వి | నర్తించే |
| नाचीज़ (నాచీజ్) | వి | లెక్కకురాని |
| नाज (నాజ్) | నా | కులుకు |
| नाजदार (నాజదార్) | వి | గర్వంకలవాడు |
| नाज़दार (నాజదార్) | వి | గర్వం |
| नाज़नख़रा (నాజ్నఖరా) | నా | వయ్యారం |
| नाजनखरे (నాజ్నఖరే) | నా | ఒయ్యారం |
| नाजायज़ (నాజాయజ్) | వి | అనుచితమైన |
| नाजुक (నాజుక్) | వి | నాజూకు:సున్నితమైన |
| नाजुक (నాజుక్) | నా | సున్నితం |
| नाज़ुकता (నాజుకతా) | నా | నాజూకత్వం |
| नाज़ुकबाल (నాజుక్బాల్) | నా | సున్నితకేశాలు |
| नाटक (నాటక్) | నా | నాటకం:రూపకం |
| नाटकअंक (నాటక్అంక్) | నా | ఖండం |
| नाटककर्त (నాటకకర్త) | నా | నాటకకర్త |
| नाटककार (నాటకకార్) | నా | నాటకరచయిత |
| नाटकखेल (నాటక్ఖేల్) | వి | నాటకాలువెయ్యి |
| नाटकखेलना (నాటక్ఖేలనా) | నా | నాటకాలాడు |
| नाटकशाला (నాటక్శాలా) | నా | నాట్యశాల |
| नाटकिया (నాటకీయ) | నా | నటుడు |
| नाटकी (నాటకీ) | నా | నటించేవాడు |
| नाटा (నాటా) | వి | కురచ |
| नाटिक (నాటిక్) | నా | నాటిక |
| नाट्य (నాట్య) | నా | నాట్యం |
| नाट्यगृह (నాట్యగృహ్) | నా | నర్తనశాల |
| नाट्यमंदिर (నాట్యమందిర్) | నా | నృత్యశాల |
| नाड़ा (నాడా) | నా | దారం:నూలుఉండ:నాడా |
| नाडीचल (నాడీచల్) | వి | నాడికొట్టు |
| नाड़ीव्रण (నాడీవ్రణ) | నా | కురుపు |
| नाता (నాతా ) | నా | సంబంధము:చుట్టరికం |
| नाताजोड (నాతాజోడ్) | వి | సంబంధంచెయ్యి |
| नातिन (నాతిన్) | నా | మనమరాలు |
| नाती (నాతీ) | నా | మనుమడు |
| नाते (నాతే) | ప్ర | కావడంతో |
| नातेदार (నాతేదార్) | నా | చుట్టం |
| नातेदारी (నాతెదారీ) | నా | బంధం |
| नादिया (నాదియా) | నా | గంగిరెద్దు |
| नादियोंकाखेल (నాదియోంకాఖేల్) | నా | గంగిరెద్దులాట |
| नाध (నాధ్) | వి | పేర్చు |
| नान (నాన్) | నా | నానురొట్టె |
| नानखताई (నాన్ఖతాఈ) | నా | తిండిపదార్ధం |
| नानबाई (నానబాఈ) | నా | నానురొట్టెచేసేవాడు |
| नानसरा (నానసరా) | నా | తల్లితండ్రి |
| नाना (నానా) | నా | తాత |
| नानी (నానీ) | నా | తల్లితల్లి |
| नाप (నాప్) | నా | కొలత:కొలవడం |
| नाप (నాప్) | వి | కొలువు |
| नापनीय (నాపనీయ) | వి | కొలవగలిగే |
| नापसंद (నాపసంద్) | వి | నచ్చని |
| नापसंदका (నాపసంద్కా) | నా | నచ్చని |
| नापसंदीदा (నాప్సందీదా) | వి | అవసరంలేని |
| नाबदानी (నాబదానీ) | వి | మురికికాలువ |
| नाबालिग़ (నాబాలిగ) | నా | ఈడురానివాడు |
| नाभिस्थान (నాభిస్థాన్) | నా | నడిబొడ్డు |
| नाभी (నాభీ) | నా | నాభి |
| नाम (నామ్) | నా | నామం |
| नामंजूर (నామంజూర్) | వి | జారీకాని:ఒప్పుకొనని |
| नामंज़ूर (నామంజూర్) | వి | ఆమోదించని |
| नामंजूरकर (నామంజూర్కర్) | వి | రద్దుచెయ్యి |
| नामकमा (నామ్కమా) | నా | పేరుపొందు |
| नामकरण (నామకరణ) | నా | నామకరణం |
| नामचारका (నామ్చార్కా) | వి | మాటవరసకి |
| नामज़दगी (నామజదగీ) | నా | నమోదుచేయడం:పేరునమోదు |
| नामपता (నామ్పతా) | నా | ఊరూపేరూ |
| नाममिल (నామ్మిల్) | వి | పేరుకలుగు |
| नामर्द (నామర్ద్) | నా | మగతనంలేనివాడు |
| नामर्द (నామర్ధ్) | వి | నపుంసక |
| नामर्दी (నామర్దీ) | నా | నపుంసకత్వం |
| नामलेवा (నామలేవా) | నా | వారసుడు |
| नामवर (నామవర్) | వి | గొప్ప |
| नामवरी (నామవరీ) | నా | పేరుప్రతిష్టలు |
| नामवरी (నామవరీ) | నా | విఖ్యాతి |
| नायक (నాయక్) | నా | నాయకుడు |
| नायकत्वग्रहणकर (నాయకత్వగ్రహణ్కర్) | వి | నాయకత్వవహించు |
| नायिका (నాయికా) | నా | నాయకురాలు |
| नार (నార్) | నా | మెడ |
| नारझी (నారఝీ) | నా | డేగ |
| नारद (నారద) | నా | కలహప్రియుడు |
| नारा (నారా) | నా | తోరణం:నాడ:నాళం:నినాదం |
| नाराज (నారాజ్ ) | నా | కోపము |
| नाराजगी (నారాజగీ) | నా | అసంతృప్తి |
| नाराजहो (నారాజ్హో) | వి | కోపగించు:చిర్రుబుర్రుమను |
| नाराज़हो (నారాజ్హో) | వి | అలకపానుపెక్కు |
| नाराजहोना (నారాజ్హోనా) | వి | బాధతోఉండు |
| नाराज़ी (నారాజీ) | నా | క్రోధం:అలక:కోపం |
| नारालगा (నీరాలగా) | వి | కేకలుపెట్టు |
| नारियल (నారియల్) | నా | కొబ్బరి:టెంకాయ:నారికేలం |
| नारियलकातेल (నారియల్కాతేల్) | నా | కొబ్బరినూనె |
| नारियलकापेड (నారియల్కాపేడ్) | నా | టెంకాయచెట్టు |
| नारियलफोड (నారియల్ఫోడ్) | వి | టెంకాయకొట్టు |
| नारू (నారూ) | నా | గజ్జలవాపువ్యాధి |
| नारेलगा (నారేలగా) | వి | నినాదాలుచెయ్యి |
| नाल (నాల్) | నా | ఢోలు:నాడా:మాటు |
| नालबंद (నాలబంద్) | నా | నాళంవేయువాడు |
| नाला (నాలా) | నా | కాలవ |
| नालायक (నాలాయక్) | నా | చేతకానివాడు |
| नालायकी (నాలాయకీ) | నా | అయుక్తం |
| नालिश (నాలిశ) | నా | దావా |
| नाली (నాలీ) | నా | గాడి:పరివాహం |
| नाश (నాశ్) | నా | నాశనం |
| नाशकर (నాశ్కర్) | వి | నశించు |
| नाशकरले (నాశ్కర్లే) | నా | పోగొట్టుకును |
| नाशहो (నాశాహో) | వి | అంతరించు |
| नाशहो (నాశ్హో) | వి | ధ్వంసమవ్వు |
| नाशिकारंध्रं (నాశికారంధ్రం) | నా | నాశికారంధ్రం |
| नाश्ता (నాశ్తా) | నా | అల్పాహారము |
| नासा (నాసా) | నా | నాసా |
| नासिका (నాసికా) | నా | నాస:నాసిక |
| नासिक्य (నాసిక్య) | వి | నాసిక |
| निंडट (నిండట్) | నా | నిండటం |
| निंदक (నిందక్) | నా | నిందించువాడు |
| निंदक (నిందక్) | వి | విమర్శకుడైన |
| निंदरा (నిందరా) | నా | శయనము |
| निंदा (నిందా) | నా | దుర్భాష |
| निंदाई (నిందాఈ) | నా | కలుపుతీయటం |
| निंदाकर (నిందాకర్) | నా | చీవాట్లేయు |
| निंदाकर (నిందాకర్) | వి | తూలనాడు:నిందించు:నిందించుకో |
| निंदाकरना (నిందాకరనా) | వి | నిందించు |
| निंदाकरले (నిందాకర్లే) | వి | నిందించుకో |
| निकटपहुँच (నికట్పహుఁచ్) | వి | దాపురించు |
| निकटवर्ती (నికటవర్తీ) | వి | దగ్గరలోఉన్న |
| निकम्मा (నికమ్మా) | వి | కొరగాని:పనికిరాని |
| निकम्मा (నికమ్మా) | నా | పనికిరానివాడు |
| निकम्मापन (నికమ్మాపన్) | నా | కొరగామి |
| निकर (నికర్) | నా | లాగు |
| निकल (నికల్) | వి | కనుగొను:జారు |
| निकल (నికల్) | వి | బైటకువచ్చు:బైటపడు:వెలువడు |
| निकलना (నికలనా) | వి | గడచిపో:పొడుచుకువచ్చు |
| निकलना (నికలనా) | వి | లెక్కతేలు:తీయించు |
| निकष (నికష) | నా | సాన |
| निकाय (నికాయ) | నా | సమూహం |
| निकाल (నికాల్) | వి | ఊడబీకు:కాపాడు |
| निकाल (నికాల్) | వి | గెంటు:తొలగించు:నెట్టు |
| निकाल (నికాల్) | వి | విడుదలచెయ్యి:వెడలగొట్టు |
| निकालदे (నికాల్దే) | వి | వెళ్లగొట్టు |
| निकालदे (నికాల్దే) | వి | వెళ్ళగొట్టు |
| निकालना (నికాలనా) | వి | ఉత్తీర్ణమవ్వు:తవ్వితియ్యి |
| निकालना (నికాలనా) | నా | బయటకువదలడం:వెళ్ళగొట్టడం |
| निकालना (నికాలనా) | వి | లేవదియ్యి:విప్పుట |
| निकास (నికాస్) | నా | బయటకి |
| निकासी (నికాసీ) | నా | ఎగుమతిసుంకం |
| निकृष्ट (నికృష్ట) | వి | కింది |
| निकृष्ट (నికృష్ట్) | నా | నాసి |
| निक्षेपण (నిక్షేపణ) | నా | నిక్షేపణం |
| निखर (నిఖర్) | వి | తేరుకొను |
| निखार (నిఖార్) | నా | వెలుగు |
| निखारना (నిఖారనా) | వి | మెరియు |
| निगम (నిగమ్) | నా | నగరపాలకసంఘం |
| निगरा (నిగరా) | వి | చెరుకురసం |
| निगल (నిగల్) | వి | కబళించు:గతుకు |
| निगल (నిగల్) | వి | గుటకవెయ్యి:మ్రింగు |
| निगलाजाना (నిగలాజానా) | నా | మ్రింగుడుపడు |
| निगाह (నిగాహ్) | నా | చూపు |
| निग्रहकर (నిగ్రహ్కర్) | వి | నిగ్రహించు |
| निग्रहस्थान (నిగ్రహ్స్థాన్) | నా | నిగ్రహస్థానం |
| निघंटु (నిఘంటు) | నా | నిఘంటువు |
| निचला (నిచలా) | నా | కింద:దిగువ |
| निचला (నిచలా) | వి | నేలబారు |
| निचलाओष्ठ (నిచలాఔష్ఠ) | నా | కిందిపెదవి |
| निचलाबर्थ (నిచలాబర్థ్) | నా | క్రిందబెర్తు |
| निचलाभाग (నిచలాభాగ్) | నా | అడుగుభాగం |
| निचलाहोंठ (నిచలాహోంఠ్) | నా | క్రిందిపెదవి |
| निचलीसीट (నిచలీసీట్) | నా | క్రిందిసీటు |
| निचुल (నిచుల్) | నా | గుడ్డ:బట్ట |
| निछला (నిఛలా) | వి | లోతట్టు |
| निछावरकर (నిఛావర్కర్) | వి | దిష్టితియ్యి |
| निजगुण (నిజగుణ్) | నా | నిజగుణం |
| निजजीवित (నిజజీవిత్) | నా | నిజజీవితం |
| निजरूप (నిజరూప్) | నా | నిజరూపం |
| निजस्वरूप (నిజస్వరూప్) | నా | నిజస్వరూపం |
| निजायिति (నిజాయితి) | నా | నిజాయితి |
| निजायितीपर (నిజాయితిపర్) | నా | నిజాయితీపరుడు |
| निजीसचिव (నిజీశచివ్) | నా | ఆంతరంగికకార్యదర్శి |
| निठल्ला (నిఠల్లా) | వి | చేతకాని |
| निडर (నిడర్) | వి | భీతిలేని |
| नित्यकृ (నిత్యకృ) | నా | నిత్యకృత్యాలు |
| निदाघ (నిదాఘ్) | నా | వేసవికాలము |
| निदाघकाल (నిదాఘకాల్) | నా | ఎండకాలం |
| निद्य (నిద్య) | వి | నింద |
| निद्रा (నిద్రా) | నా | నిద్దుర |
| निद्रारहित (నిద్రారహిత్) | నా | అనిద్ర |
| निद्रालु (నిద్రాలు) | వి | నిద్రబోతున్న |
| निधान (నిధాన్) | నా | నిధానం |
| निधि (నిధి) | నా | ఖని |
| निधि (నిధి) | నా | నిధి |
| निनाद (నినాద్) | నా | నినాదం |
| निनानबे (నినానబే) | నా | తొంభైతొమ్మిది |
| निनाव (నినావ్) | నా | నోటిపుండు:నోటిపూత |
| निन्दाकर (నిన్దాకర్) | వి | ఆక్రోశించు |
| निन्दाकर (నిన్దాకర్) | వి | గడ్డిపెట్టు |
| निन्यानबे (నిన్యనబే) | నా | తొంబైతొమ్మిది |
| निपटगँवार (నిపట్గఁవార్) | వి | బుద్ధిలేని |
| निपटना (నిపటనా) | వి | ముగించు |
| निपटान (నిపటాన్) | నా | తీర్పు:ముగియింపు |
| निपटाना (నిపటానా) | వి | అవగొట్టు |
| निपटाव (నిపటావ్) | నా | ముగియించడం |
| निपाती (నిపాతీ) | వి | ఆకులులేని |
| निपुणता (నిపుణతా) | నా | నేర్పరితనం |
| निपुणहो (నిపుణ్హో) | వి | ఆరితేరు |
| निपूत (నిపూత్) | వి | సంతానంలేని |
| निबटा (నిబటా) | వి | చక్కపెట్టు |
| निबटान (నిబటాన్) | నా | ముగింపు |
| निबटारा (నిబటారా) | నా | ముగించడం |
| निबद्ध (నిబద్ధ్) | వి | నిబద్ధ |
| निबद्धत (నిబద్ధత్) | నా | నిబద్ధత |
| निबन्ध (నిబన్ధ) | నా | వ్యాసము |
| निबहुरना (నిబహురనా) | వి | తిరిగిరాకపోవు |
| निबाह (నిబాహ్) | నా | నిర్వహణ |
| निबाह (నిబాహ్) | వి | సర్దుకొనిపో |
| निबाहकर (నిబాహ్కర్) | వి | నిలబెట్టుకొను |
| निबौली (నిబోలీ) | నా | వేపకాయ |
| निभा (నిభా) | వి | నిర్వహించు |
| निभृत (నిభృత్) | వి | క్రిందఉన్న |
| निमंत्रणकर (నిమంత్రణ్‌కర్) | వి | ఆహ్వానించు |
| निमंत्रित (నిమంత్రిత్) | నా | ఆహ్వానితుడు |
| निमित्त (నిమిత్త) | నా | నిమిత్తం |
| निमिष (నిమిష్) | నా | కంటికురుపు |
| निमिष (నిమిష్) | నా | నిమిషము |
| निमेख (నిమేఖ్) | నా | క్షణం |
| निमेष (నిమేష్) | నా | క్షణకాలం:నిమిషం |
| निमोना (నిమోనా) | నా | శనగపప్పుబఠానీకూర |
| निम्न (నిమ్న) | వి | కిందఉన్న |
| निम्नलिखित (నిమ్నలిఖిత్) | వి | క్రిందరాయబడిన |
| निम्नांकित (నిమ్నాంకిత్) | వి | క్రిందఇచ్చిన |
| निम्नोन्नत (నిమ్నేన్నత్) | నా | ఎగుడుదిగుడు |
| निम्ब (నిమ్బ) | నా | వేపచెట్టు |
| नियंता (నియంతా) | నా | నియమరూపకర్త |
| नियंत्रण (నియంత్రణ ) | నా | అదుపు:నిర్బంధం |
| नियंत्रणकर (నియంత్రణకర్) | వి | నియంత్రించు |
| नियंत्रणकरना (నియంత్రణకర్నా) | నా | అదుపుచేయడం |
| नियंत्रणमेंरख (నియంత్రణమైరఖ్) | వి | అదుపాజ్ఞలలోపెట్టు |
| नियंत्रित (నియంత్రిత్) | వి | అదుపులోనున్న |
| नियतकरना (నియతకరనా) | వి | నిర్ణయించు |
| नियतकाल (నియత్కాల్) | నా | నియమితకాలం |
| नियम (నియమ) | నా | కట్టడి:కట్టుబాటు:నియమం:నియమాలు |
| नियमधारा (నియమ్ఘారా) | నా | ప్రకరణ |
| नियमरख (నియమ్రఖ్) | వి | నియమంబట్టు |
| नियमानुरूप (నియమానురూప్) | నా | నియమానురూపం |
| नियमित (నియమిత్) | నా | నియమితం |
| नियमी (నియమీ) | వి | నియమంగల |
| नियामत (నియామత్) | నా | ఆస్థి |
| नियार (నీయార్) | నా | చెత్త |
| नियुक्तकरना (నియుక్తకరనా) | వి | నియమించు |
| निरंतर (నిరంతర్) | నా | తథేకంగా |
| निरंतरता (నిరంతరతా) | నా | నిరంతరము |
| निरखना (నిరఖానా) | నా | శ్రద్ధగాచూడడం |
| निरपराधी (నిరపరాధీ) | నా | నిరపరాధి |
| निरपवाद (నిరపవాద్) | వి | లాంఛములేని:విరోధంలేని |
| निरपवाद (నిరమవాద్) | వి | నిందలేని |
| निरर्थक (నిరర్థక్) | వి | నిరర్థక |
| निरर्थकता (నిరర్థకతా) | నా | నిరర్థకం |
| निरवता (నిరవతా) | నా | మూగతనం |
| निरवलम्ब (నిరవలమ్బ) | వి | నిరాశ్రయ |
| निरसन (నిరసన్) | నా | తొలగించడం |
| निरस्तकरना (నిరస్తకరనా) | వి | నిరసించు |
| निरा (నిరా) | వి | కలుపుతియ్యి |
| निराटंक (నిరాటంక్) | నా | నిరాటంకంగా |
| निराडंबर (నిరాడంబర్) | వి | నిరాడంబర |
| निराडंबरता (నిరాడంబరతా) | నా | నిరాడంబరం |
| निरादर (నిరాదార్) | నా | అవమానము |
| निरादृतहो (నిరా) | వి | ఒల్లగిల్లు |
| निराधार (నిరాధార్) | నా | నిరాధారం |
| निराना (నిరానా) | వి | కలుపుతీయడం |
| निरापद (నిరాపద్) | వి | ఆపదలేని |
| निरालस्य (నిరాలస్య) | వి | చురుకు |
| निराला (నిరాలా) | వి | అసమానమైన |
| निराश (నిరాశ) | వి | నిరాశ |
| निराशाजग (నిరాశాజగ) | వి | నిరాశకలుగు |
| निराशापा (నిరాశాపా) | వి | నిరాశచెందు |
| निराश्रय (నిరాశ్రయ్) | నా | నిరాశ్రయుడు |
| निराश्रित (నిరాశ్రిత్) | వి | నిరాశ్రితులైన |
| निराहार (నిరాహార్) | నా | నిరాహారం |
| निरीक्षण (నిరీక్షణ) | నా | నిరీక్షణం:వీక్షణ |
| निरीक्षणकर्ता (నిరీక్షణకర్తా) | నా | తనిఖీచేయువాడు |
| निरुत्साहितहो (నిరుత్సాహిత్హో) | వి | నిరుత్సాహపడు |
| निरुद्धप्रकाश (నిరుధ్ధప్రకాశ్) | నా | మూత్రాశయరోగం |
| निरोध (నిరోధ్) | నా | నిరోధం |
| निर्गतहोना (నిర్గత్హోనా) | వి | బయటపడు |
| निर्जन (నిర్జన్) | నా | నిర్జనం |
| निर्जनस्थान (నిర్జన్స్థాన్) | నా | నిర్జనస్థలం |
| निर्जल (నిర్జల్) | వి | నీరుతాగని |
| निर्जलभूमि (నిర్జల్) | నా | ఎద్దడినేల |
| निर्जीव (నిర్జీవ్) | నా | నిర్జీవం |
| निर्झर (నిర్ఝర్) | నా | కొండకాలువ |
| निर्णय (నిర్ణయ్) | నా | నిర్ణయం |
| निर्णयकर (నిర్ణయ్కర్) | వి | నిర్ణయించు |
| निर्णयले (నిర్ణయ్లే) | వి | తీర్మానించు |
| निर्णयलेना (నిర్ణయ్లేనా) | వి | నిర్ణయించుకొను |
| निर्णायक (నిర్ణయక్) | వి | నిర్ణయించువాడు |
| निर्दय (నిర్దయ్) | నా | అదయుడు |
| निर्दयता (నిర్దయతా) | నా | క్రూరత్వం |
| निर्दारण (నిర్దారణ) | నా | నిర్దారణ |
| निर्देश (నిర్దేశ్) | నా | చెప్పుచేతలు |
| निर्देश (నిర్దేశ్) | నా | నిర్దేశం |
| निर्देशकर (నిర్దేశకర్) | వి | నిర్దేశించు |
| निर्देशन (నిర్దేశన్) | నా | దర్శకత్వం |
| निर्देशानुसार (నిర్దేశానుసార్) | నా | నిర్దేశానుసారం |
| निर्देशित (నిర్దేశిత్) | వి | నిర్దేశించబడిన |
| निर्दोष (నిర్దేష్) | వి | నిర్దోషి |
| निर्दोषिता (నిర్ధేషితా) | నా | నిర్దోషిత్వం |
| निर्धनता (నిర్ధనతా) | నా | దారిద్య్రం |
| निर्धारण (నిర్ధారణ) | నా | నిర్ధారణ:నిశ్చయం |
| निर्धारणकर (నిర్ధారణకర్) | వి | నిర్దారించు |
| निर्धारितकरना (నిర్ధారిత్కరనా) | వి | నిర్ధారించు |
| निर्धेश (నిర్దేశ్) | నా | నిర్దేశం |
| निर्बंधरख (నిర్బంధ్రఖ్) | వి | నిర్బంధపెట్టు |
| निर्बय (నిర్బయ్) | నా | నిర్బయం |
| निर्बलता (నిర్బలతా) | నా | బలంలేని |
| निर्भंद (నిర్భంద్) | నా | నిర్బందం |
| निर्भय (నిర్భయ) | వి | బెదరులేని:నిర్భయ |
| निर्भयता (నిర్భయతా) | నా | నిర్భయం |
| निर्भयत्व (నిర్భయత్వ) | నా | నిర్భయత్వం |
| निर्भरहो (నిర్భర్హో) | వి | ఆధారపడు |
| निर्भेद्य (నిర్భేదయ్) | వి | ఖండించరాని |
| निर्मल (నిర్మల్) | వి | నిర్మల |
| निर्मल (నిర్మల్) | నా | నిర్మలం |
| निर्मलता (నిర్మలతా) | నా | నిర్మలం |
| निर्मली (నిర్మలీ) | నా | కుంకుడు |
| निर्माण (నిర్మాణ) | నా | కట్టడం |
| निर्माणकर (నిర్మాణకర్) | వి | నిర్మించు |
| निर्माणकर्ता (నిర్మాణకర్తా) | నా | నిర్మాణకర్త |
| निर्माता (నిర్మాతా) | నా | తయారీదారు |
| निर्मानुष्य (నిర్మానుష్య) | నా | నిర్మానుష్యం |
| निर्मायल (నిర్మాయల్) | నా | ప్రసాదం |
| निर्मित (నిర్మిత్) | వి | కట్టబడ్డ |
| निर्मित (నిర్మిత్) | నా | నిర్మితం |
| निर्मितहो (నిర్మిత్హో) | వి | నిర్మితమవ్వు |
| निर्मिति (నిర్మిత్) | నా | నిర్మాణము |
| निर्मूल (నిర్మూలనం) | నా | నిర్మూలం |
| निर्मोहमाट (నిర్మోహమాట్) | నా | నిర్మోహమాటం |
| निर्याण (నిర్యాణ) | నా | నిర్యాణం |
| निर्यात (నిర్యాత్) | నా | ఎగుమతి |
| निर्यातकर (నిర్యాత్కర్ ) | వి | ఎగుమతిచెయ్యి |
| निर्यातकर्ता (నిర్యాత్కర్తా) | నా | ఎగుమతివ్యాపారి |
| निर्यास (నిర్యాస్) | నా | బంక |
| निर्लक्ष्य (నిర్లక్ష్య) | నా | నిర్లక్ష్యం |
| निर्लज्ज (నిర్లజ్జ) | వి | సిగ్గులేని |
| निर्वचन (నిర్వచన్) | నా | నిర్వచనం |
| निर्वचनीय (నిర్వచనీయ) | నా | నిర్వచనీయం |
| निर्वह (నిర్వహ్) | వి | నిర్వహించు |
| निर्वहणाधिकार (నిర్వహణాధికార్) | నా | నిర్వహణాధికారం |
| निर्वहन (నిర్వహన్) | నా | నిర్వహణ |
| निर्वाण (నిర్వాణ) | నా | నిర్వాణం |
| निर्वाह (నిర్వాహ్) | నా | నిర్వహణ:నిర్వాహం |
| निर्वाहक (నిర్వాహక్) | వి | నిర్వాహక |
| निर्वाहकर (నిర్వాహ్కర్) | వి | నిలబెట్టుకో |
| निलंबन (నిలంబన్) | నా | అనామతు |
| निलय (నిలయ) | నా | నెలవు:నిలయం |
| निलवट (నిలవట్) | నా | నిలవటం |
| निलुपु (నిలుపు) | నా | నిలుపు |
| निलुवक (నిలువక్) | నా | నిలువక |
| निल्व (నిల్వ) | నా | నిల్వ |
| निवारक (నివారక్) | వి | నిరోధక |
| निवारण (నివారణ) | నా | రద్దు |
| निवारिणी (నివారిణీ) | నా | నివారిణి |
| निवास (నివాస్) | నా | ఠావు |
| निवास (నివాస్) | నా | నివాసం |
| निवासकर (నివాస్కర్) | వి | నివసించు |
| निवासकरना (నివాస్కరనా) | వి | నివసించు:అధివసించు |
| निवासस्थल (నివాసస్థల్) | నా | నివాసస్థలం |
| निवासस्थान (నివాస్స్థాన్) | నా | నివాసస్థానం |
| निवृत्त (నివృత్త) | నా | నివృత్తి |
| निवेदन (నివేదన్) | నా | విజ్ఞప్తి:విన్నపం |
| निवेदनकरना (నివేదన్కరనా) | వి | నివేదించు |
| निशांत (నిశాంత్) | నా | ప్రాతఃకాలం |
| निशान (నిశాన్) | నా | గుర్తు:దండోర |
| निशानलगा (నిశాన్లగా) | వి | వాతపెట్టు |
| निशाना (నిశానా) | నా | గురి:లక్ష్యం |
| निशानाबनाना (నిశనాబనానా) | వి | గురిచేసికొను |
| निशानाबाँध (నిశానాబాఁధ్) | వి | గురిపెట్టు |
| निशानालगा (నిశానాలగా) | వి | గుర్తుపెట్టు |
| निशानी (నిశానీ) | నా | జ్ఞాపకచిహ్నం |
| निशानेबाज़ी (నిశానెబాజీ) | నా | వేటగాడు |
| निश्चंतता (నిశ్చంతతా) | నా | ధీమా |
| निश्चय (నిశ్చయ్) | నా | నిశ్చయం |
| निश्चयन (నిశ్చయన్) | నా | నిశ్ఛయం |
| निश्चलस्थिति (నిశ్చలస్థితి) | నా | నిశ్చలస్థితి |
| निश्चलहोना (నిశ్చల్హోనా) | వి | చేరు |
| निश्चिंत (నిశ్చంత్) | వి | నిశ్చింత:చింతలేని |
| निश्चित (నిశ్చిత్) | నా | ఖచ్చితం |
| निश्चितकरना (నిశ్చిత్కరనా) | వి | నిశ్చయించు |
| निश्चितत्व (నిశ్చితత్వ) | నా | ఖచ్చితత్వం |
| निश्चिति (నిశ్చితి) | నా | ఖాయం |
| निश्बब्द (నిశ్బబ్ద్) | నా | నిశ్బబ్దం |
| निश्शुल्कशिक्षा (నిశ్శుల్కశిక్ష) | నా | ఉచితవిద్య |
| निष्कपट (నిష్కపట్) | వి | కపటంలేని |
| निष्काम (నిష్కామ్) | వి | అయిష్టమైన |
| निष्काशन (నిష్కాశన్) | నా | దూరంచెయ్యడం |
| निष्कासन (నిష్కాసన్) | నా | బయటకుపంపడం |
| निष्कासन (నిష్కాసన్) | నా | బహిష్కరించడం |
| निष्पक्ष (నిష్పక్ష) | వి | నిష్పక్ష |
| निष्पक्षता (నిష్పక్షతా) | నా | తటస్థం |
| निष्पक्षपात (నిష్పక్షపాత్) | నా | నిష్పక్షపాతం |
| निष्प्राण (నిష్ప్రాణ్) | వి | నిర్జీవ |
| निसार (నిసార్) | వి | నిస్సారమైన |
| निसेनी (నిసేనీ) | నా | నిచ్చెన |
| निसैनी (నిసైనీ) | నా | నిచ్చెన |
| निसोत (నిసోత్) | వి | కల్తీలేని |
| निस्तराई (నిస్తరీఈ) | నా | జయించడం |
| निस्तारपा (నిస్తార్పా) | వి | విముక్తిపొందు |
| निस्पन्द (నిస్పన్ద్) | వి | స్పందనలేని |
| निस्पृह (నిస్పృహ్) | వి | కోరికలేని |
| निस्वार्थ (నిస్వార్థ్) | వి | నిస్వార్థ |
| निस्वार्थी (నిస్వార్థ్) | నా | నిస్వార్ధపరుడు |
| निस्शब्द (నిస్శబ్ద్) | నా | నిస్శబ్దం |
| निस्संकोच (నిస్సంకోచ్) | నా | చొరవ:నిర్మొహమాటం |
| निस्संदेह (నిస్సందేహ్) | నా | నిస్సందేహంగా |
| निस्सहायता (నిస్సహాయతా) | నా | నిస్సహాయత |
| निस्स्वार्थता (నిస్స్వార్థతా) | నా | నిస్స్వార్థం |
| निहठा (నిహఠా) | నా | కొయ్యమొద్దు |
| निहठाल (నిహఠాల్) | నా | కొయ్యమొద్దు |
| निहत्था (నిహత్థా) | వి | చెయ్యిలేని:వికలాంగుడైన |
| निहत्था (నిహత్యా) | వి | ఆయుధంలేని |
| निहाई (నిహాఈ) | నా | కంసాలిదిమ్మె:దిమ్మె |
| निहार (నిహార్) | వి | తిలకించు |
| निहारना (నిహారనా) | నా | చూడటం |
| निहारना (నిహారనా) | వి | చూడు |
| निहित (నిహిత్) | వి | దాచిన:రహస్య |
| निहोरा (నిహోరా) | నా | కృతజ్ఞత |
| नींद (నీంద్) | నా | నిద్దుర:నిద్ర |
| नींदआ (నీంద్ఆ) | వి | నిదరపట్టు:నిద్రకలుగు |
| नींदकीबडबड (నీంద్కాబడబడ) | నా | కలవరింత |
| नींदमेंबडबडा (నీందమైబడబడా) | వి | కలవరించు |
| नींदमेंबडबडाना (నీంద్మైబడబడానా) | నా | కలువరింత |
| नींदलग (నీంద్లగ) | వి | కునుకుపట్టు:నిద్రపట్టు |
| नींबू (నీంబూ) | నా | నిమ్మకాయ |
| नींबूरस (నీంబూరస్) | నా | నిమ్మరసం |
| नीकलगना (నీక్లగనా) | వి | బాగాఅనిపించు |
| नीचकार्य (నీచకార్య) | నా | నీచకార్యం |
| नीचकुल (నీచకుల్) | నా | నీచకులం |
| नीचता (నీచతా) | నా | నీచత్వం |
| नीचता (నీచ్తా) | నా | అల్పబుద్ధి |
| नीचत्व (నీచత్వ) | నా | నీచత్వము |
| नीचाकरना (నీచాకర్నా) | వి | కిందకిదించు |
| नीचादिखाना (నీచాదిఖానా) | నా | నీచపరచు |
| नीची (నీచీ) | వి | క్రింద |
| नीचीजमीन (నీచీజమీన్) | నా | కింది |
| नीचीदृष्टि (నీచీట్టష్టి) | నా | క్రిందిచూపు |
| नीचेउतार (నీచేఉతార్) | వి | కిందకుదించు |
| नीचेकर (నీచేకర్) | వి | కిందికిదించు |
| नीचेका (నీచేకా) | ప్ర | అడుగున |
| नीचेगिर (నీచేగిర్) | వి | కిందపడు |
| नीचेजा (నీచేజా) | వి | కిందకిపోవు |
| नीचेफेंकना (నీచేఫెంకనా) | వి | కిందకివిసిరెయ్యి |
| नीचेरख (నీచేరఖ్) | వి | క్రిందపెట్టు |
| नीचेवाला (నీచేవాలా) | నా | క్రింద |
| नीटिगुर्र (నీటిగుర్ర్) | నా | నీటిగుర్రం |
| नीठि (నీఠి) | నా | అయిష్టము |
| नीड़ (నీడ్) | నా | పక్షులగూడు |
| नीति (నీతి) | నా | నీతి:యోచన |
| नीतिवान (నీతివాన్) | నా | నీతిమంతుడు |
| नीतिशास्त्र (నీతిశాస్త్ర) | నా | నీతిశాస్త్రం |
| नीबूअचार (నీబూఅచార్) | నా | నిమ్మపచ్చడి |
| नीमकापेड (నీమ్కాపేడ్) | నా | వేపచెట్టు |
| नीमचढ़ा (నీమ్చఢా) | వి | వేపచేదు |
| नीमहक़ीम (నీమహ్కీమ్) | నా | అల్పజ్ఞానవైద్యుడు |
| नीम्ब (నీమ్బ) | నా | వేప |
| नीय (నీయ) | ప్ర | సమానంగా |
| नीर (నీర్) | నా | నీరు |
| नीरन्ध्र (నీరన్ధ్ర) | వి | రంధ్రంలేని |
| नीरव (నీరవ్) | వి | చప్పుడులేని |
| नीरसहो (నీరసహో) | వి | నీరశించు |
| नीराजन (నీరాజన్) | నా | నీరాజనం |
| नीरोग (నీరోగ్) | వి | ఆరోగ్యకరమైన |
| नील (నీల్) | నా | నీలిరంగు |
| नील (నీల్) | వి | వందకోట్లు |
| नीलकमल (నీల్కమల్) | నా | కలువ:ఉత్పలం |
| नीलकमलकापत्र (నీల్కమల్కాపత్ర్) | నా | కలువరేకు |
| नीलगाय (నీలగాయ) | నా | కణితి |
| नीलाभ (నీలాభ్) | నా | లేతనీలం |
| नीलाम (నీలామ్) | నా | వేలం |
| नीलामकर (నీలామ్కర్) | వి | ఏలంవెయ్యి |
| नीलामकरना (నీలామ్కరనా) | వి | వేలంవెయ్యి |
| नीलावस्त्र (నీలావస్త్ర) | నా | నీలివస్త్రం |
| नीलिरंगु (నీలిరంగు) | నా | నీలిరంగు |
| नीवं (నీవం) | నా | పునాది |
| नीवीबंधन (నీవీబంధన్) | నా | చీరముడి |
| नुक़ता (నుకతా) | నా | చుక్క |
| नुकताचीन (నుకతాచీన్) | నా | విమర్శకుడు |
| नुक़सान (నుకనాన్) | నా | భంగం |
| नुकसान (నుకసాన్) | నా | నష్టం |
| नुकसानभरना (నుకనాన్భరనా) | వి | నష్టాన్నిపూరించు |
| नुकीला (నుకీలా) | వి | కోర:మొనగల |
| नुक्कड़ (నుక్కడ్) | నా | మలుపు |
| नुक्ताचीन (నుక్తాతాచీన్) | నా | తప్పుపట్టేవాడు |
| नुक्ताचीनी (నుక్తాచీనీ) | నా | దోషాలుఎంచడం |
| नुक़्स (నుక్స) | నా | దోషం |
| नुक्सान (నుక్సాన్) | నా | నష్టం |
| नुचना (నుచనా) | వి | గీచుకుపో |
| नुनुपुदन (నునుపుదన్) | నా | నునుపుదనం |
| नुमाइन्दा (నుమాఇన్దా) | నా | నాయకుడు |
| नुमाइश (నుమాఇశ) | నా | చూపించడం |
| नुसख़ा (నుసఖా) | నా | చిట్కా:మందులచీటి |
| नुस्खा (నుస్ఖా) | నా | మందుచీటీ |
| नुस्खा (నుస్ఖా) | నా | వంటవిధానం |
| नूतन (నూతన్) | నా | నూతనం |
| नूतनांशा (నూతనాంశా) | నా | నూతనాంశాలు |
| नूतनाध्याय (నూతనాధ్యాయ) | నా | నూతనాధ్యాయం |
| नूर (నూర్) | నా | కాంతి |
| नृत्य (నృత్య) | నా | నటన:నృత్యము |
| नृत्यकरना (నృత్యకరనా) | వి | నృత్యంచెయ్యి |
| नृत्यकार (నృత్యకార్) | నా | నృత్యకారుడు |
| नृत्यगान (నృత్యగాన్) | నా | నృత్యగానాలు |
| नृत्यनाटिका (నృత్యనాటికా) | నా | నృత్యనాటకం |
| नृपवल्लभा (నృప్వల్లభా) | నా | రాజపత్ని |
| नृशंस (నృశంస్) | వి | క్రూరమైన:ఘాతుక |
| नेकचलनी (నెకచలనీ) | నా | మంచినడవడిక |
| नेकदिल (నేకదిల్) | వి | సహృదయ |
| नेकनामी (నెకనామీ) | నా | మంచిపేరు |
| नेकनीयत (నెకనీయత్) | వి | మంచిహృదయంగల |
| नेगचार (నెగచార్) | నా | కానుక |
| नेगजोग (నేగజోగ్) | నా | కానుకలివ్వడం |
| नेगजोग (నేగజోగ్) | నా | కానుకలుఇవ్వడం |
| नेचुरल (నేచురల్) | నా | సహజం |
| नेटा (నేటా) | నా | చీమిడి |
| नेत (నేత్) | నా | కవ్వంతాడు |
| नेता (నేతా) | నా | నాయకుడు |
| नेती (నేతీ) | నా | కవ్వంతాడు |
| नेतृत्व (నేతృత్వ) | నా | నాయకత్వం |
| नेत्र (నేత్ర) | నా | నేత్రం |
| नेत्रदृष्टि (నేత్రదృష్టి) | నా | కనుచూపు |
| नेत्रपर्व (నేత్రపర్వ్) | నా | కన్నులపండువు |
| नेत्रपुतली (నేత్రపుతలీ) | నా | కనుగుడ్డు |
| नेत्रबैंक (నేత్రబైంక్) | నా | నేత్రబ్యాంకు |
| नेनुआ (నేనుఆ) | నా | నేతిబీరకాయ |
| नेपथ्य (నెపథ్య) | నా | రంగస్థలవెనకభాగం |
| नेफ़ा (నెఫా) | నా | బొందుమడత |
| नेमता (నెమతా) | నా | నియమం |
| नेमी (నెమీ) | వి | నియమబద్ధుడైన |
| नेवता (నేవతా) | నా | ఆహ్వానము |
| नेवतारी (నేవతారీ) | నా | ఆహ్వానింపబడినవాడు |
| नेवला (నెవలా) | నా | ఉడుం:ముంగిస |
| नेवलाकापकड (నెవలాకాపకడ్) | నా | ఉడుంపట్టు |
| नेस्तनाबूद (నేస్తనాబూద్) | వి | నాశనమైన |
| नैचा (నైచా) | నా | గొట్టం |
| नैचिकी (నైచికీ) | నా | కామథేనువు |
| नैतिकताहीन (నైతికతాహీన్) | వి | నీతిమాలిన |
| नैवेद्य (నైవేద్య) | నా | నైవేద్యం |
| नैवेद्यचढा (నైవేద్యచఢా) | వి | నైవేద్యంపెట్టు |
| नोंक (నోంక్) | నా | కొన |
| नोइनी (నోఇనీ) | నా | తాడు |
| नोक (నొక్) | నా | కొన |
| नोक (నోక్) | నా | మొన |
| नोकझोंक (నోకఝోంక్) | నా | గొడవ |
| नोकदार (నోకదార్) | వి | కోర |
| नोच (నోచ్) | వి | గిల్లు |
| नोच (నోచ్) | నా | గీకడం |
| नोटिमाट (నోటిమాట్) | నా | నోటిమాట |
| नौ (నౌ) | వి | తొమ్మిది |
| नौई (నౌఈ) | నా | బందం |
| नौकड़ा (నౌకడా) | నా | జాడి |
| नौकर (నౌకర్) | నా | కూలీ:జీతగాడు |
| नौकर (నౌకర్) | నా | నౌకరు:పనివాడు |
| नौकराना (నౌకరానా) | నా | జీతం:వేతనం |
| नौकरानी (నౌకరానీ) | నా | పనిమనిషి |
| नौकरी (నౌకరీ) | నా | ఉద్యోగం:నౌకరీ |
| नौकरीकरना (నౌకరీకర్నా) | వి | ఉద్యోగంచెయ్యి |
| नौकर्लनु (నౌకర్లను) | నా | నౌకర్లను |
| नौकाधिपति (నౌకాధిపతి) | నా | నౌకాధిపతి |
| नौकायन (నౌకాయన్) | నా | నౌకాయానం |
| नौगुना (నౌగునా) | వి | తొమ్మిదిరెట్లు |
| नौचर (నౌచర్) | వి | నౌకావిహారకుడు |
| नौजवान (నౌజవాన్) | నా | కుర్రవాడు |
| नौदौलत (నౌదౌలత్) | నా | ఆస్థిపరుడు |
| नौबत (నౌబత్) | నా | కాలం |
| नौबत (నౌబత్) | నా | డంక:ఢంకా |
| नौवाँ (నౌవాఁ) | వి | తొమ్మిదవ |
| नौवींकक्षा (నౌవీంకక్షా) | నా | తొమ్మిదవతరగతి |
| नौसेना (నౌసేనా) | నా | నౌకాదళం |
| न्यग्रोध (న్యగ్రోధ్) | నా | అశ్వత్థవృక్షం |
| न्यच्छरोग (న్యచ్ఛరోగ్) | నా | నల్లమచ్చలరోగం |
| न्याय (న్యాయ్) | నా | న్యాయం |
| न्यायअधिकरण (న్యాయ్అధికరణ) | నా | న్యాయాలయం |
| न्यायचक्र (న్యాయచక్ర) | నా | ధర్మచక్రం |
| न्यायदर्शन (న్యయదర్శన్) | నా | న్యాయదర్శనం |
| न्यायनिर्णायक (న్యాయ్నిర్ణయక్) | నా | న్యాయనిర్ణేత |
| न्यायपर (న్యాయపర్) | నా | న్యాయపరం |
| न्यायपालन (న్యాయాయపాలన్) | నా | న్యాయపాలన |
| न्यायपूर्ण (న్యాయపూర్ణ) | వి | న్యాయమైన |
| न्यायवाद (న్యాయవాద్) | నా | న్యాయవాద |
| न्यायविचारकर (న్యాయవిచార్కర్) | వి | విచారించు |
| न्यायविषयक (న్యాయ్విషయక్) | వి | న్యాయపరమైన |
| न्यायाधीश (న్యాయాధీశ్) | నా | న్యాయమూర్తి |
| न्यायालय (న్యాయాలయ) | నా | న్యాయాలయం |
| न्यारा (న్యారా) | వి | సాటిలేని |
| न्यून (న్యూన్) | వి | కొద్ది |
| न्यूनतम (న్యూనతమ) | నా | కనీస |
| न्यूनतम (న్యూనతమ్) | వి | తక్కువ |
| न्योछावर (న్యోఛావర్) | నా | దృష్టి |
| न्योता (న్యోతా) | నా | పెళ్ళికానుక |
| न्योतादे (న్యోతాదే) | వి | విందుకుపిలువు |
| न्यौछावर (న్యోఛావర్) | నా | అర్పణ |
| न्यौछावर (న్యౌఛావర్) | నా | విడవడం |
| नंगपैरा (నంగేపైరా) | వి | చెప్పులులేని |
| नंगाझोरी (నంగాఝోరీ) | నా | వెతుకులాట:తనిఖీ |
| नंगीकरिंपक (నంగీకరింపక్) | నా | నంగీకరింపక |
| नंदोला (నందోలా) | నా | కుడితితొట్టి |