Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ध

Wikibooks నుండి
धकधकाहट (ధక్ధకాహట్) నా గుండెకొట్టుకోవడం
धकधकी (ధక్ధకీ) నా గుండెఅదురు
धकसेरहजा (ధక్సేరహ్జా) వి జల్లుమను
धकसेहोजा (ధక్సేహోజా) వి గతుక్కుమను
धकेलना (ధకేలనా) వి త్రోయు
धक्कमधक्का (ధక్కమ్ధక్కా) నా తొక్కులాట:నెట్టుకోవటం
धक्का (ధక్కా) నా డక్కా:త్రోపు:విసురు
धक्कादिला (ధక్కాదిలా) నా ఝషం
धक्कादे (ధక్కాదే) వి గుద్దుకొను:జాడించు
धक्कादेना (ధక్కాదేనా) వి నెట్టుకొను
धक्काधुक्की (ధక్కాదుక్కీ) నా తోసుకొనడం:గ్రుద్దులాట
धक्कामुक्की (ధక్కాముక్కీ) నా ధక్కాముక్కి
धक्कामुक्की (ధక్కాముక్కీ) నా పీడనం
धज्जी (ధజ్జీ) నా పీలికలు
धड़ (ధడ్) నా మొండెం
धड़क (ఘడక్) వి కొట్టుకొను
धडक (ధడక్) నా దడ
धड़कन (ధడకన్) నా గుండెచప్పుడు
धड़कना (ధడకనా) వి స్పందించు
धडधडाना (ధడ్ధడానా) వి దడదడకొట్టు
धड़ाम (ధడామ్) నా ఢాం
धतूरा (ధతూరా) నా కనకపుష్పం
धतूरिया (ధతూరియా) నా దారిదోపిడిదొంగ
धन (ధన్) నా కూడికగుర్తు
धन (ధన్) నా ధనం:సంపద
धनक (ధనక్) నా ధనాశ
धनकालालच (ధన్కాలాలచ్) నా ధనాశ
धनचुका (ధన్చుకా) వి డబ్బుకట్టు
धनदौलत (ధన్దౌలత్) నా ఆస్థిపాస్థులు:కాసులు
धनधान्य (ధన్ధాన్య) నా ధనధాన్యం
धननष्ट (ధననష్ట్) నా ధననష్టం
धनपिशाच (ధనపిశాచ్) వి ధనపిశాచ
धनप्राप्ति (ధన్ప్రాప్తి) నా ధనప్రాప్తి
धनमूल (ధనమూల్) వి ధనపిపాస
धनराशि (ధన్రాశి) నా రుణం
धनलगा (ధన్లాగా) వి డబ్బుపెట్టు
धनलाभ (ధన్లాభ్) నా ధనలాభం
धनलूट (ధన్లూట్) వి డబ్బుకొట్టు
धनवंत (ధనవంత్) వి ధనవంతమైన
धनवान (ధనవాన్) నా ధనవంతుడు
धनसम्पत्ति (ధన్సమ్పత్తి) నా ధనసంపద
धनसम्पदा (ధనసమ్పదా) నా ధనసంపద
धनसहायता (ధనసహాయతా) నా ధనసహాయం
धनसार (ధనసార్) నా ధాన్యాగారం
धनहर (ధనహర్) వి మాగాణి
धनहा (ధనహా) వి మడి
धनहा (ధనహా) నా వరిరైతు
धनहीन (థనహీన్) వి ధనంలేని
धना (ధనా) నా ధన
धनाढ्यव्यक्ति (ధనాఢయ్వ్యక్తి) నా ఆస్తిపరుడు
धनार्जन (ధనార్జన్) నా ధనార్జన:ధనావేశం
धनिक (ధనిక్) నా ధనిక:ధనికుడు:వడ్డీవ్యాపారి
धनिकवर्ग (ధనిక్వర్గ్) నా ధనికవర్గం
धनिया (ధనియా) నా కొత్తిమీర:ధనియాలు
धनी (ధనీ) నా సంపన్నుడు:గొప్ప:ధనికుడు
धनु (ధను) నా ధనస్సు
धनुआ (ధనుఆ) నా ధనువు
धनुर्धर (ధనుర్ధర్) నా అంపకాడు
धनुर्वात (ధనుర్వాత్) నా ధనుర్వాతం
धनुर्विद्या (ధనుర్విద్యా) నా ధనుర్విద్య
धन्यवाद (ధన్యవాద్) నా ధన్యవాదాలు
धब्बा (ధబ్బా) నా మచ్చ:మరక
धमकना (ధమకనా) వి మసాజుచేయు
धमकपड़ना (ధమక్పడనా) వి వచ్చిపడు
धमका (ఛమ్కా) వి అదలించు
धमका (ధమకా) వి జంకించు
धमकाना (ఘమకానా) వి బెదిరించు
धमकीदे (ధమకీదే) వి గదమాయించు
धमकीदे (ధమ్కీదె) వి అడలగొట్టు
धमकीदेना (ధమకీదేనా) వి గద్దిరించు
धमधमाहट (ధమధమాహట్) నా ధమధమశబ్ధం
धमधूसर (ధమధూసర్) నా లావువ్యక్తి
धमाकाकर (ధమాకాకర్) వి గుభేలుమను
धमार (ధమార్) నా డమాలు:నిప్పులపైనడక
धमाल (ధమాల్) నా ఢమాల్
धम्हा (ధమ్హా) నా కొలిమి
धर (ధర్) నా ధరం
धरख्वास्त (ధరఖ) నా ధరఖాస్తు
धरण (ధరణ్) నా అందుకొనడం
धरणि (ధరణి ) నా ధాత్రి
धरती (ధరతీ) నా ధరిత్రి
धरन (ధరన్) నా గర్భాశయం
धरन (ధరన్) నా దూలం:శిర
धरन (ధరన్) నా నరం
धरना (ధరనా) నా ధర్నా
धरपकड़ (ధరపకడ్) నా నిర్బంధం
धरम (ధరమ్) నా మతము
धरमपत्नी (ఘరమపత్నీ) నా గృహిణి
धरवाई (ధరవాఈ) నా మోయడం
धराऊ (ధరాఊ) వి దాచిన
धराशायीहोना (ధరాశాయీహోనా) వి నేలపైపడు
धरी (ఘరీ) నా చెవికమ్మలు
धरोहररख (ధరోహర్రఖ) వి కుదువుపెట్టు
धर्म (ధర్మ్) నా ధర్మం:బాధ్యత
धर्मउपदेश (ధర్మఉపదేశ్) నా ధర్మోపదేశము
धर्मकर्ता (ధర్మకర్తా) నా ధర్మకర్త
धर्मकीसंस्कृति (ధర్మకీసంస్కృతి) నా మతసంస్కృతి
धर्मग्रंथ (ధర్మగ్రంథ్) నా ధర్మగ్రంథము
धर्मग्रंथ (ధర్మగ్రంథ్) నా మతగ్రంథం
धर्मनिष्ठ (ధర్మనిష్ఠ్) నా ధార్మికుడు
धर्मपत्नी (ధర్మపత్నీ) నా ధర్మపత్ని
धर्मपरायणता (ధర్మపరాయణతా) నా ధర్మపరాయణం
धर्मप्रचार (ధర్మప్రచార్) నా ధర్మప్రచారం
धर्मप्रचारक (ధర్మప్రచారక్) నా ధర్మప్రచారకుడు
धर्मभीरु (ధర్మభీరూ) వి ధర్మభీతి
धर्ममाता (ధర్మమాతా) నా ధర్మాత్మురాలు
धर्मयुग (ధర్మయుగ్) నా ధర్మయుగం
धर्मयुद्ध (ధర్మయుద్ధ్) నా ధర్మయుద్ధం
धर्मशाला (ధర్మశాలా) నా ధర్మశాల
धर्मशाला (ధర్మశాలా) నా ధర్మసత్రం
धर्मशाला (ధర్మశాలా) నా సత్రం
धर्मशास्त्र (ధర్మశాస్త్ర) నా ధర్మగ్రంధం
धर्मशास्त्र (ధర్మశాస్త్ర) నా ధర్మశాస్త్రం
धर्मसंबंध (ధర్మసంబంధ్) నా మతసంబంధం
धर्मसत्र (ధర్మసత్ర్) నా ధర్మసత్రం
धर्मात्मा (ధర్మాత్మా) నా ధర్మాత్ముడు
धर्माधर्म (ధర్మాధర్మా) నా ధర్మాధర్మం
धर्माधिकारी (ధర్మాధికారీ) నా ధర్మాధికారి
धर्मानुयायी (ధర్మానుయాయీ) నా మతంవాడు
धर्मी (ధర్మీ) వి ధార్మిక
धर्मोपदेश (ధర్మోపదేశ్) నా ధర్మోపదేశం
धवली, (ధవలీ) తెల్లని
धसकना (ధసకనా) వి కూరుకుపో
धाँधली (ధాఁధలీ) నా గడబిడ
धाक (ధాక్) నా తడాకా
धागा (ధాగా) నా పోగు
धाता (ధాతా) నా ధాతుడు
धातु (ధాతు) నా ధాతు
धात्री (ధాత్రీ) నా ధాత్రి
धात्विक (ధాత్విక్) వి ధాతు
धान (ధాన్) నా గింజలు:ధాన్యము:వడ్లు
धानकाखेत (ధాన్కాఖేత్) నా వరిమడి
धानी (ధానీ) వి లేతఆకుపచ్చ
धानी (ధానీ) నా సంచి
धान्य (ధాన్య) నా ధాన్యము
धान्यक्षेत्र (ధాన్యక్షేత్ర్) నా ధాన్యక్షేత్రము
धान्यागार (ధాన్యాగార్) నా ధాన్యాగారం
धाम (ధామ్) నా పవిత్రస్థానం
धामन (ధామన్) నా జెర్రిగొడ్డు
धामा (ధామా) నా బుట్ట
धाय (ధాయ్) నా మంత్రసాని
धार (ధార్) నా కొన
धारण (ధారణ) వి తొడుగుకొను:ధరించు:వేసుకొను
धारणकर (ధారణకర్) వి ధరియించు
धारणक्षमता (ధారణక్షమతా) నా ధారణశక్తి
धारणा (ధారణా) నా దృఢసంకల్పం
धारणाशक्ति (ధారణాశక్తి) నా ధారణశక్తి
धारलगा (ఘార్లగా) వి పదునుపెట్టు
धारलगा (ధార్లగా) వి సానబట్టు
धारवाला (ధారవాలా) వి వాడిగానున్న
धारहीनहो (ధారహీన్హో) వి మొద్దుబారు
धाराल (ధారాల్) వి పదునైన
धारावाहिक (ధారావాహిక్) వి ధారావాహిక
धारावाही (ధారావాహీ) వి ధారావాహి
धारी (ధారీ) వి ధరించిన
धार्मिक (ధార్మిక్) నా ధార్మికం:ధార్మికుడు
धार्मिकग्रंथ (ధార్మక్గ్రంథ్) నా ధార్మికగ్రంధము
धार्मिकविश्वास (ధార్మిక్విశ్వాస్) నా మతవిశ్వాసం
धार्मिकसंघ (ధార్మిక్సంఘ్) నా ధార్మికసంఘం
धावन (ధావన్) నా ధావనం
धावा (ధావా) నా ఆక్రమణం
धावाकर (ధావాకర్) వి దాడిచెయ్యి
धावाबोलना (ధావాబోలనా) వి దాడిచెయ్యి
धिक्कार (ధిక్కార్) నా ధిక్కారం
धिक्कारकर (ధిక్కార్కర్) వి ధిక్కరించు
धिक्कारवा (ధిక్కారవా) వి ఛీకొట్టించుకో
धींगाधींगी (ధీంగాధీంగీ) నా గ్రుద్దులాట
धीमा (ధీమా) నా నిదానం:మెల్లన:నెమ్మదిగా
धीर (ధీర్) నా ధీరుడు:ధైర్యము
धीरज (ధీరజ్) నా ధీరత్వము
धीरजवाला (ధీరజ్వాలా) వి ధైర్యంగల
धीरव्यक्ति (ధీర్వ్యక్తి) నా స్థిరచిత్తుడు
धीरेधीरे (ధీరెధీరె) ప్ర అంతకంతకు
धीरेसे (ధీరేసే) నా నెమ్మది:మెల్లిగా
धुँधराना (ధుఁధరానా) వి చీకటిపట్టు
धुँधलका (ధుఁధ్లకా) నా చీకటి
धुँधला (ధుఁధలా) వి మసకగానున్న
धुँधलापन (ధుఁధలాపన్) నా మసక
धुंध (ధుంధ్) నా మసకచీకటి
धुंधराना (ధుంధరానా) వి చీకటిఅలముకో
धुंधल (ధుంధల్) నా చీకట్లు
धुंधलादीप (ధుంధలాదీప్) నా గుడ్డిదీపం
धुंधलाना (ధుంధలానా) వి చీకటిపడు
धुंधली (ధుంధలీ) నా కంటిమసక
धुंधुआ (ధుంధుఆ) వి పొగవదలు
धुआँकश (ధుఆఁకశ్) నా పొగగొట్టం
धुकधुक (ధుక్ధుక్) నా గుండెకొట్టుకోవడం
धुत्तुर (ధుత్తుర్) నా ఉమ్మెత్త
धुन (ధున్) వి ఏకు:దూదిఏకు:విచారము
धुनकना (ధునకనా) వి మాట్లాడు:శుభ్రంచెయ్యి
धुनकी (ధునకీ) నా విల్లు
धुनना (ధుననా) వి వదురు
धुनवाना (ధునవానా) వి శుభ్రంచేయించు
धुनाई (ధునాఈ) నా ఏకుడు
धुनिया (ధునియా) నా ఏకులవాడు
धुरंधरविद्वान (ధురంధర్విదవాన్) నా గొప్పజ్ఞాని
धुल (ధుల్) వి ఉతుకు
धुला (ధులా) వి ఉతికించు
धुवाँस (ధువాఁస్) నా మినప్పిండి
धुस्सा (ధుస్సా) నా ఉన్నికంబలి
धूप (ధూప్) నా ఎండ:ధూపం
धूपचढ़ (ధూప్చఢ) వి ఎండెక్కు
धूपचढा (ధూప్చఢా) వి ధూపంవెయ్యి
धूपछाँहवालाकपडा (ధూప్ఛాఁహ్వాలాకపడా) నా కలనేతబట్ట
धूपपड (ధూప్పడ్) వి ఎండతగులు
धूपमेंरख (ధూప్మైరఖ్) వి ఎండపెట్టు
धूम (ధూమ్) నా ధూమం:పోగై
धूमधड़क्का (ధూమ్ధడక్కా) నా ఘనంగా
धूमपान (ధూమపాన్) నా ధూమపానం
धूर्त (ధూర్త్) నా అధికప్రసంగి:ధూర్తుడు
धूल (ధూల్) నా దుమారం:దుమ్ము:ధూళి
धृव (ధృవ్) నా ధృవం
धृवप्रांत (ధృవ్ప్రాంత్) నా ధృవప్రాంతం
धृष्ट (ధృష్ట్) వి తలబిరుసు
धेड़ीकाक (ధేడీకాక్) నా ఆసురము
धैर्य (ధైర్య) నా ధైర్యం
धैर्यमिल (దైర్యమిల్) వి ధైర్యంకలుగు
धैर्यरखना (ధైర్యరఖనా) వి ధైర్యంగాఉండు
धैर्यशालि (ధైర్యశాలి) నా ధైర్యవంతుడు
धैर्यशील (ధైర్యశీల్) వి గుండెనిబ్బరంగల
धैर्यसाहस (ధైర్యసాహస్) నా ధైర్యసాహసం
धैर्यस्थैर्य (ధైర్యస్థైర్య) నా ధైర్యస్థైర్యాలు
धो (ధో) వి కడగు
धो (ధో) వి చలువచెయ్యి
धोकादे (ధోకాదే) వి టోకరావెయ్యి
धोखा (ధోఖా) నా మోసం:డంబకం
धोखाखिला (ధోఖాఖిలా) వి టోపీపెట్టు
धोखेबाज (ధోఖేబాజ్) నా మోసగాడు:మోసపూరిత
धोखेबाजी (ధోఖేబాజీ) నా టక్కరితనం
धोड़ (ధోడ్) నా నీటిపాము
धोतर (ధోతర్) నా మందంగుడ్డ
धोती (ధోతీ) నా దోవతి:పంచె
धोतीपहन (ధోతీపహన్) వి పంచెకట్టు
धोतीबन्द (ధోతీబన్ద్) నా ధోవతికట్టుకున్నవాడు
धोना (ధోనా) నా ఉతకటం
धोप (ధోప్) నా ఖడ్గం:పెద్దకత్తి
धोबन (ధోబన్) నా రజకస్త్రీ
धोबियाचील (ధోబియాచీల్) నా అందమైనగద్ద
धोबी (ధోబీ) నా చాకలి
धोबीघाट (ధోబీఘాట్) నా చాకలిరేవు
धोबीघाट (ధోబీఘాట్) నా చాకిరేవు
धोयाहुआ (ధోయాహుఆ) వి ఉతికిన
धोरणि (ధోరణి) నా ధోరణి
धोवती (ధోవతీ) నా ధోవతి
धोवन (ధోవన్) నా కడిగిననీరు:కడుగు
धौंकनी (ధౌంకనీ) నా కొలింతిత్తి
धौंका (ధౌంకా) నా వడగాలి
धौंस (ధౌంస్) నా భయపెట్టడం
धौल (ధౌల్) నా గుద్దు
ध्यान (ధ్యాన్) నా ధ్యానం:ధ్యాస:శ్రద్ధ
ध्यानकर (ధ్యాన్కర్) వి ధ్యానించు
ध्यानदे (ధ్యాన్దే) వి శ్రద్ధవహించు:అవధరించు:గమనించు
ध्यानमुद्र (ధ్యానముద్ర) నా ధ్యానముద్ర
ध्यानयोग (ధ్యానయోగ్) నా ధ్యానము
ध्यानरखना (ధ్యాన్రఖనా) వి గమనించు
ध्यानी (ధ్యానీ) వి ధ్యాని
ध्येय (ధ్యోయ్) నా ధ్యేయం
ध्रुक (ధ్రుక్) నా తిరస్కారం
ध्रुव (ధ్రువ్) నా ధ్రువం
ध्रुवतारा (ధ్రువ్తారా) నా ధ్రువం
ध्वंस (ధ్వంస్) నా ధ్వంసం:విధ్వంసం
ध्वंसावशेष (ధ్వంసావశేష్) నా అవశేషాలు
ध्वजस्तंभ (ధ్వజస్తంభ్) నా ధ్వజస్తంభం
ध्वजा (ధ్వజా) నా ధ్వజము
ध्वजारोहण (ధ్వజారోహణ్) నా ధ్వజారోహణం
ध्वजिक (ధ్వజిక్) వి డాంభిక
ध्वनि (ధ్వని) నా చప్పుడు:ధ్వని
ध्वनिकर (ధ్వనికర్) వి ధ్వనిచెయ్యి
ध्वनितरंगात्मक (ధ్వనితరంగాత్మక్) నా ధ్వనితరంగాత్మక
ध्वनितहो (ధ్వనిత్హో) వి ధ్వనించు
ध्वनिनिकाल (ధ్వనినికాల్) వి ధ్వనులుచెయ్యి
ध्वनिविज्ञान (ధ్వనివిజ్ఞాన్) నా ధ్వనిశాస్త్రము
ध्वानिक (ధ్వానిక్) వి ధ్వనిసంబంధిత
धंसाव (ధంసావ్) నా దిగబడడం
धँसकना (ధఁసకనా) వి లోనికిపో
धँसना (ధఁసనా) వి దిగబడు
धँसाना (ధఁసానా) వి గుచ్చు