హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/द
స్వరూపం
| दक़ियानूसी (దకియానూసీ) | వి | పురాతనమైన |
| दक्ष (దక్ష) | వి | చేయితిరిగిన |
| दक्षिण (దక్షిణ) | నా | దక్షిణం |
| दक्षिणपश्चिमी (దక్షిణపశ్చిమీ) | వి | నైరుతి |
| दक्षिणावर्त (దక్షిణావర్త్) | వి | కుడివైపు |
| दखलदे (దఖల్దే) | వి | జోక్యంచేసుకో:తలదూర్చు |
| दग़ना (దగనా) | నా | ముద్ర |
| दगा (దగా) | నా | దగా |
| दगादे (దగాదే) | వి | మోసగించు |
| दगाबाज (దగాబాజ్) | వి | దగాచేసే |
| दग्ध (దగ్ధ్) | వి | కాలిన |
| दढियल (ధఢియల్) | నా | గడ్డంగల |
| दण्ड (దణ్డ్) | నా | దండం |
| दण्डवतहोजा (దణ్వత్హోజా) | వి | సాగిలబడు |
| दण्डित (దణ్డిత్) | వి | శిక్షఅనుభవించిన |
| दतपुप्पुट (దతపుప్పుట్) | నా | చిగుళ్ళవాపు |
| दतवन (దతవన్) | నా | మొఖంపుల్ల |
| दतुअन (దతుఅన్) | నా | పంటిపుల్ల |
| दत्तकपुत्र (దత్తక్పుత్ర ) | నా | దత్తపుత్రుడు |
| दत्तकपुत्री (దత్తక్పుత్రీ) | నా | దత్తపుత్రిక |
| दफा (దఫా) | నా | నిబంధన |
| दफ़्तरी (దఫ్తరీ) | నా | అటెండరు |
| दबकनी (దబకనీ) | నా | గొట్టం |
| दबकररह (దబ్కర్రహ్) | వి | అణగిఉండు |
| दबकी (దబకీ) | నా | కూజా |
| दबके (దబ్కే) | నా | అణగిమణగి |
| दबा (దబా) | వి | కుదించు:డబాయించు |
| दबा (దబా) | వి | నొక్కిపెట్టు:నొక్కు |
| दबाकर (దబాకర్) | నా | అణిచి:తొక్కిపట్టు |
| दबाकरपकड (దబాకర్పకడ్) | వి | తొక్కిపట్టు |
| दबाकरपकडलेना (దబాకర్పకడ్లేనా) | వి | అదింపట్టుకో |
| दबाकररख (దబాకర్రఖ్) | వి | అణచిపెట్టు |
| दबाकररख (దబాకర్రఖ్) | వి | త్రొక్కిపెట్టు:నొక్కిపెట్టు |
| दबादे (దబాదే) | నా | అదిమేయు |
| दबाना (దబానా) | వి | నొక్కిపట్టు:నొక్కు:భయపెట్టు |
| दबाबा (దబాబా) | నా | చెక్కపెట్టె |
| दबाव (దబావ్) | నా | అణచివేత:వత్తిడి |
| दबावआ (దబావ్ఆ) | వి | వత్తిడికలుగు |
| दबिला (దబిలా) | నా | తెడ్డు |
| दबूसा (దబూసా) | నా | నావముందుభాగం |
| दबैल (దబైల్) | వి | మెతక |
| दबैल (దబైల్) | నా | మెతుక |
| दबोच (దబోచ్) | నా | అణగదొక్కడం |
| दबौनी (దబౌనీ) | నా | అచ్చుయంత్రం |
| दब्बू (దబ్బూ) | వి | అణిగిఉండే |
| दब्बूपन (దబ్బూపన్) | నా | అణిగిఉండడం |
| दम (దమ్) | నా | దమ్ము |
| दमकल (దమ్కల్) | నా | అగ్గిచల్లార్చుయంత్రం |
| दमकलकर्मी (దమకల్కర్మీ) | నా | అగ్నిమాపకసిబ్బంది |
| दमकलविभाग (దమకల్విభాగ్) | నా | అగ్నిమాపకవిభాగం |
| दमकला (దమ్కలా) | నా | ఇనుముకుంపటి |
| दमघुट (దమ్ఘుట్) | వి | ఉక్కిరిబిక్కిరవ్వు |
| दमघोंट (దమ్ఘోంట్) | వి | ఊపిరిసలుపనీయకపో |
| दमघोंटू (దమగోంటూ) | వి | ఊపిరాడని |
| दमचा (దమచా) | నా | మంచె |
| दमचूल्हा (దమ్చూల్హా) | నా | ఇనుపపొయ్యి:బొగ్గులకుంపటి |
| दमटूटजा (దమ్టూట్జా) | వి | గుటుక్కుమను |
| दमन (దమన్) | నా | అణగద్రొక్కడం |
| दमा (దమా) | నా | ఆస్ధమా |
| दमामा (దమామా) | నా | ఢంకా |
| दमित (దమిత్) | వి | అణిచివేయబడిన |
| दमितकरना (దమీత్కర్నా) | వి | అణగత్రొక్కు |
| दम्पति (దమ్పతి) | నా | ఆలుమగలు |
| दम्भ (దమ్భ) | నా | గర్వం |
| दया (దయ) | నా | జాలి:కనికరం |
| दयाआ (దయాఆ) | వి | జాలికలుగు:దయకలుగు |
| दयाकर (దయాకర్) | వి | జాలిపడు |
| दयादिखा (దయాదిఖా) | వి | కనికరించు:కరుణించు |
| दयानत (దయానత్) | నా | దయ |
| दयाना (దయాన్) | వి | జాలిపడు |
| दयाराशि (దయారాశి) | నా | వేతనం |
| दयार्द्र (దయార్ద్ర) | వి | ద్రవించిన |
| दर (దర్) | నా | తలుపు:ధర:విలువ |
| दरखास्त (దరఖాస్త్) | నా | దరఖాస్తు |
| दरज (దరజ్) | నా | చీలిక |
| दरद (దరద్) | నా | నొప్పి |
| दरबा (దరబా) | నా | పంజరం |
| दरबार (దర్బార్) | నా | ఆస్థానం:కొలువు:సభ |
| दरबारबुला (దర్బార్బులా) | వి | కొలువుపెట్టు |
| दरवाजा (దరవాజా) | నా | తలుపు |
| दरवाजाखोल (దర్వాజాఖోల్) | వి | తలుపుతియ్యి |
| दरवाजाबंदकर (దరవాజాబంద్కర్) | వి | తలుపువెయ్యి |
| दरसन (దరసన్) | నా | కనిపించు |
| दराज़ (దరాజ్) | నా | సొరుగు |
| दरार (దరార్) | నా | గండి:సందు |
| दरिद्र (దరిద్ర) | నా | దరిద్రం |
| दरिद्रता (దరిద్రతా) | నా | దారిద్య్రము |
| दरियाईघोड़ा (దరియాఈగోడా) | నా | నీటిగుర్రం |
| दरियाईनारियल (దరియాఈనారియల్) | నా | కొబ్బరిచెట్టు:టెంకాయ |
| दरियागजपाँव (దరయాగజపాఁవ్) | నా | నీటిపక్షి |
| दरियादिली (దరియాదిలీ) | నా | మంచిమనస్సు |
| दरियाफ्तकर (దరియాఫ్త్కర్) | వి | దర్యాప్తుజరుపు |
| दरीबा (దరీబా) | నా | తమలపాకులమండి |
| दरोंकास्तर (దరోంకాస్తర్) | నా | ధరలస్థాయి |
| दरोगागिरी (దరోగాగిరీ) | నా | రక్షకబటుపని |
| दर्जकर (దర్జ్కర్) | వి | రాయి |
| दर्जकराना (దర్జకరానా) | వి | వ్రాయించు |
| दर्जन (దర్జన్) | నా | డజను |
| दर्जिन (దర్జిన్) | నా | ఆడదర్జీ |
| दर्द (దర్ద్) | నా | నొప్పి:బాధ |
| दर्दकर (దర్ద్కర్) | వి | నొప్పిపెట్టు |
| दर्दनाकबन (దర్ద్నాక్బన్) | వి | నొప్పిచెయ్యి |
| दर्दरआ (దర్దర్ఆ) | వి | దద్దుర్లుకలుగు |
| दर्दलग (దర్ద్లగ) | వి | నొప్పితగులు |
| दर्दहो (దర్ద్హో) | వి | బాధకలుగు |
| दर्दहोना (దర్ద్హోనా) | వి | నొప్పికలుగు |
| दर्प (దర్ప్) | నా | దర్పం |
| दर्पण (దర్పణ) | నా | దర్పణం |
| दर्पिता (దర్పితా) | నా | దర్పం |
| दर्पी (దర్పీ) | వి | గర్విష్టి |
| दर्रा (దర్శ్) | నా | కనుమ |
| दर्रा (దర్స్) | నా | కొండదారి |
| दर्वाजाखडखडाना (దర్వాజాఖడ్ఖడానా) | వి | తలుపుకొట్టు |
| दर्शक (దర్శక్) | నా | ప్రేక్షకుడు |
| दर्शकदीर्घा (దర్శక్దీర్ఘా) | నా | ఎత్తైనస్థానం |
| दर्शन (దర్శన్) | నా | చూపు |
| दर्शनकर (దర్శన్కర్) | వి | దర్శించు:సందర్శించు |
| दर्शनदे (దర్శన్దే) | వి | సాక్షాత్కరించు |
| दर्शनमिल (దర్శన్మిల్) | వి | దర్శనంకలుగు |
| दर्शनीय (దర్శనీయ) | వి | దర్శనీయ |
| दर्शा (దర్శా) | వి | కనపడు:చూపించు |
| दल (దల్) | నా | గుంపు:జట్టు |
| दल (దల్) | నా | దళము:రేకు:సమూహం |
| दलदल (దల్దల్) | నా | ఊబి |
| दलदला (దలదలా) | వి | బురద |
| दलदलीज़मीन (దల్దలీజమీన్) | నా | బురదనేల |
| दलना (దలనా) | వి | విసురు |
| दलनायक (దల్నాయక్) | నా | జట్టునాయకుడు |
| दलबल (దల్బల్) | నా | దళం:సైన్యం |
| दलवाना (దలవానా) | వి | విసిరించు |
| दलहन (దలహన్) | నా | ధాన్యాలు:పప్పుగింజలు |
| दलाना (దలానా) | వి | నడపడం:నూరించు |
| दलाल (దలాల్) | నా | దళారీ |
| दलित (దలిత్) | వి | దళిత |
| दलिया (దలియా) | నా | గంజి:విసిరినధాన్యం |
| दवँगरा (దవఁగరా) | నా | జడివాన:తొలకరి |
| दवा (దవా) | నా | మందు |
| दवाई (దవాఈ) | నా | మందు |
| दवाखाना (దవాఖానా) | నా | మందులకొట్టు |
| दवाघर (దవాఘర్) | నా | మందులషాపు |
| दवादारू (దవాదారూ) | నా | మందూమాకూ |
| दवालगा (దవాలగా) | వి | మందువెయ్యి |
| दशक (దశక్) | నా | దశకం:దశాబ్దం |
| दशकका (దశక్కా) | నా | దశాబ్ది |
| दशगुना (దశగునా) | వి | పదిరెట్లు |
| दशमांश (దశమాంశ) | నా | పదవశాతం |
| दशमी (దశమీ) | నా | దశమి |
| दशमीतिथि (దశమీతిథి) | నా | దశమితిథి |
| दशहरी (దశహరీ) | నా | మామిడి |
| दशाबदल (దశాబదల్) | వి | దశతిరుగు |
| दशाब्दकाल (దశాబ్దకాల్) | నా | దశాబ్దకాలం |
| दशावतार (దశావతార్) | నా | దశావతారాలు |
| दशाह (దశాహ్) | నా | దశదినకర్మ |
| दसबजे (దస్బజే) | నా | పదిగంటలు |
| दसलोग (దస్లోగ్) | నా | పదిమంది |
| दसवीं (దసవీం) | వి | పదవ |
| दसवीं (దసవీం) | నా | పదోది |
| दसवींकक्षा (దనవీంకక్షా) | నా | పదవతరగతి |
| दसहजार (దస్హజార్) | నా | పదివేలు |
| दसूती (దసూతీ) | నా | అల్లికబట్ట |
| दसेक (దసేక్) | వి | ఇంచుమించుపది |
| दस्त (దస్త) | నా | విరేచనం |
| दस्तकारी (దస్తకారీ) | నా | చేతికళ:చేతిపని |
| दस्तकारी (దస్తకారీ) | నా | చేనేత |
| दस्तख़ती (దస్తఖతీ) | వి | సంతకంచేయబడిన |
| दस्ता (దస్తా) | నా | కట్ట |
| दस्तूर (దస్తూర్) | నా | నియమం |
| दस्युपन (దస్యుపన్) | నా | దొంగతనం |
| दह (దహ్) | వి | దహించు |
| दह (దహ్) | నా | నదిలోతుభాగం |
| दहका (దహకా) | వి | జ్వలించు:దహించు |
| दहल (దహల్) | నా | వణుకు |
| दहलीज (దహలీజ్) | నా | ద్వారబంధం:గుమ్మం |
| दहशत (దహశత్) | నా | భయం |
| दहशतंगेज़ (దహశతంగేజ్) | నా | ఉద్రిక్తవాతావరణము |
| दहशतगर्द (దహశతగర్ద్) | వి | తీవ్రవాది |
| दहशतगर्दी (దహశతగర్దీ) | నా | తీవ్రవాదం |
| दहाई (దహాఈ) | నా | పదులస్థానం:పదులు |
| दही (దహీ) | నా | క్షీరజం |
| दहीघड़ा (దహీఘడా) | నా | పెరుగుకుండ |
| दहीभात (దహీభాత్) | నా | పెరుగన్నం |
| दहीवड़ा (దహీవడా) | నా | పెరుగువడ |
| दहेंड़ी (దహెండీ) | నా | పెరుగుపాత్ర |
| दहेज़ (దహేజ) | నా | కట్నం |
| दहेज (దహేజ్) | నా | అరణం:వరకట్నం |
| दहेजप्रथा (దహేజప్రథా) | నా | కట్నము |
| दहेज़प्रथा (దహేజ్ప్రథా) | నా | కట్నకానుకలు |
| दाँत (దాఁత్) | నా | దంతం:పన్ను |
| दाँती (దాఁతీ) | నా | పంటివరుస:కొడవలి |
| दाँवपररखना (దాఁవ్పర్రఖనా) | వి | పందెంకాయి |
| दाँवलगा (దాఁవ్లగా) | వి | ఒడ్డు |
| दांपत्यजीवन (దాంపత్యజీవన్) | నా | దాంపత్యం |
| दांव (దాంవ్) | నా | తంత్రం |
| दाई (దాఈ) | నా | మంత్రసాని |
| दाक्षिण्य (దాక్షిణ్య) | నా | దాక్షిణ్యం |
| दाख (దాఖ్) | నా | ద్రాక్ష |
| दाखला (దాఖలా) | నా | దాఖలా |
| दाखिल (దాఖిల్) | నా | దాఖలు:నమోదు |
| दाखिलकरा (దాఖిల్కరా) | వి | చేర్పించు |
| दाखिलहो (దాఖిల్హో) | వి | చేర్చబడు |
| दाग (దాగ్) | వి | కాల్చు |
| दाग (దాగ్) | నా | చురక:డాగు:మచ్చ:మరక:వాత |
| दाग़दार (దాగదార్) | వి | డాగుపడిన |
| दाग़ना (దాగనా) | నా | కాల్పులు |
| दाढ (దాఢ్) | నా | దవుడపల్లు |
| दाढ (దాద్) | నా | కోర |
| दाढ़ा (దాఢా) | నా | గడ్డం |
| दाढ़िका (దాఢికా) | నా | చుబుకం |
| दाढी (దాఢీ) | నా | గద్దువ |
| दाढ़ी (ధాఢీ) | నా | గడ్డం |
| दाढीबना (దాఢీబనా) | వి | గడ్డంచేసుకో |
| दाढ़ीवाला (దాఢీవాలా) | నా | గడ్డంకలవాడు |
| दातव्य (దాతవ్య) | నా | ఇవ్వదగినది |
| दाता (దాతా) | నా | దాత |
| दातार (దాతార్) | నా | దానంచేసేవాడు |
| दातुन (దాతున్) | నా | దంతపుల్ల |
| दातृता (దాతృతా) | నా | దాతృత్వం |
| दादा (దాదా) | నా | తాత |
| दादुर (దాదుర్) | నా | గోండ్రుకప్ప |
| दाध (దాధ్) | వి | నిప్పుపెట్టు |
| दान (దాన్) | నా | దానం |
| दानऔरधर्म (దాన్ఔర్ధర్మ్) | నా | దానధర్మాలు |
| दानकर (దాన్కర్) | వి | ధర్మంచెయ్యి |
| दानकरना (దాన్కరనా) | వి | దానమిచ్చు |
| दानकर्ता (దాన్కర్తా) | నా | దానకర్త |
| दानपत्र (దాన్పత్ర్) | నా | దానపత్రం |
| दानव (దానవ్) | నా | దానవులు |
| दानवी (దానవీ) | వి | రాక్షస |
| दानवीर (దానవీర్) | వి | గొప్పదాత |
| दानशील (దానశీల్) | వి | దానశీల |
| दानशीलता (దానశీలతా) | నా | దానశీలత |
| दाना (దానా) | నా | కురుపు |
| दाना (దానా) | నా | గింజలు:నూర్చు |
| दानिशमंद (దానిశమంద్) | వి | తెలివైన |
| दानीपन (దానీపన్) | నా | దానగుణం |
| दाब (దాబ్) | నా | భారం |
| दाम (దామ్) | నా | ఖరీదు:ధర:మూల్యము:వెల |
| दामगिरजा (దామ్గిర్జా) | వి | ధరతగ్గు |
| दामाद (దామాద్) | నా | అల్లుడు |
| दायाँपादक (దాయాఁపాదక్) | నా | కుడిపాదం |
| दायाँवर्त (దాయాఁవర్త్) | వి | కుడివైపు |
| दायित्व (దాయిత్వ) | నా | బాధ్యత |
| दारचीनी (దారచీనీ) | నా | దాల్చినచెక్క |
| दारुका (దారూకా) | నా | కీలుబొమ్మ |
| दारुण (దారుణ) | వి | దుర్భర:దారుణమైన |
| दारूगंधा (దారూగంధా) | నా | జిగురుపదార్ధం |
| दारूपी (దారూపీ) | వి | మందుకొట్టు |
| दार्ढ्य (దార్ఢయ్) | నా | ధారుఢ్యం |
| दार्शनिक (దార్శనిక్) | నా | తత్వవేత్త |
| दालचीनी (దాలచీనీ) | నా | దాచిని |
| दालमोठ (దాలమోఠ్) | నా | వేయించినపప్పు |
| दावत (దావత్) | నా | విందు |
| दावतखा (దావత్ఖా) | వి | విందుచెయ్యి |
| दावा (దావా) | నా | కచ్చితం:దైర్యం |
| दावा (దావా) | నా | నమ్మకం:సంరక్షణం |
| दावानल (దావానల్) | నా | కార్చిచ్చు |
| दास (దాస్) | నా | బానిస |
| दासत्व (దాసత్వ) | నా | బానిసత్వము |
| दास्तान (దాస్తాన్) | నా | వృత్తాంతం:సంఘటన |
| दास्य (దాస్య) | నా | దాస్యము |
| दाह (దాహ్) | వి | కాల్చెయ్యి |
| दाह (దాహ్) | నా | దాహం:మంట |
| दाहकर्म (దాహకర్మ) | నా | కర్మకాండలు |
| दाहिनापाँवरख (దాహీనాపాఁవ్రఖ్) | వి | కుడికాలుపెట్టు |
| दाहिनाहाथ (దాహినాహాథ్) | నా | కుడిచేతి |
| दिक्क़त (దిక్కత్) | నా | సమస్య |
| दिक़्कत (దిక్కత్) | నా | కష్టం |
| दिख (దిఖ్) | వి | కనిపించు:అగుపించు:తటస్థపడు |
| दिखना (దిఖనా) | వి | కనబడు:కానవచ్చు:చూపించటం |
| दिखलाई (దిఖలాఈ) | నా | చూపించటం |
| दिखा (దిఖా) | వి | కనబరచు:చూపు:జూపించు |
| दिखाईदे (దిఖాఈదే) | వి | కంటబడు |
| दिखादे (దిఖాదే) | వి | చూపించుకో |
| दिखाना (దిఖానా) | నా | చూపించు:డంబం |
| दिगुवदश (దిగువదశ) | నా | దిగువదశ |
| दिगुवभाग (దిగువభాగ్) | నా | దిగువభాగం |
| दिग्बंध (దిగ్బంధ్) | నా | దిగ్బంధం |
| दिग्विजय (దిగ్విజయ్) | నా | దిగ్విజయం |
| दिन (దిన్) | నా | దినము:నాడు:పగలు:రోజు |
| दिनचढ (దిన్చఢ్) | వి | ప్రొద్దెక్కు |
| दिनडूब (దిన్డూబ్) | వి | ప్రొద్దుగూకు |
| दिनढलजा (దిన్ఢల్జా) | వి | పొద్దుపో |
| दिनदानी (దినదానీ) | వి | దాత |
| दिनपाली (దినపాలీ) | నా | పగటిపని |
| दिनफिर (దిన్ఫిర్) | వి | రోజులుమారు |
| दिनबदिन (దిన్బదిన్) | నా | దినదినం:రానురాను:రోజురోజుకూ |
| दिनभर (దిన్భర్) | నా | రోజంతా |
| दिनलग (దిన్లగ) | వి | రోజులుపట్టు |
| दिनसरि (దినసరి) | నా | దినసరి |
| दिनांक (దినాంక్) | నా | తేది |
| दिनांकित (దినాంకిత్) | వి | తేదీరాసిన |
| दिनारु (దినారు) | వి | బాగాపాత |
| दिनिका (దినికా) | నా | దినసరికూలి:వేతనం |
| दिनोत्सव (దినోత్సవ్) | నా | దినోత్సవం |
| दिमाग़ (దిమాగ్) | నా | మెదడు |
| दिमागचट (దిమాగ్చట్) | వి | బుర్రతినే |
| दिमागदार (తిమాగదార్) | వి | బుర్రఉన్న |
| दिमाग़दार (దిమాగదార్) | వి | తెలివైన |
| दिमाग़ी (దిమాగీ) | వి | అవగాహనతో |
| दियासलाई (దియాసలాఈ) | నా | అగ్గిపట్టె:అగ్గిపుల్ల |
| दिल (దిల్) | నా | గుండె |
| दिलचस्पी (దిలచస్పీ) | నా | జడ్డుతనం |
| दिलदारी (దిలదారీ) | నా | దాత |
| दिलधडक (దిల్ధడక్) | వి | గుండెకొట్టు:గుండెగుభేలుమను |
| दिलबहलाव (దిల్బహలావ్) | నా | గమ్మత్తు |
| दिलवैया (దిల్వైయా) | నా | ఇప్పించేవాడు |
| दिला (దిలా) | వి | ఇప్పించు |
| दिलेरी (దిలేరీ) | నా | గుండెనిబ్బరం:దమ్ము |
| दिल्लगीकरना (దిల్లగీకరనా) | వి | తమాషాచెయ్యి |
| दिव (దివ్) | నా | దివి |
| दिवंगतहो (దివంగత్) | వి | కనుముయ్యి |
| दिवस (దివస్) | నా | దినం:రోజు |
| दिवसीय (దివసీయ) | వి | రోజుల |
| दिवांधकी (దివాంధకీ) | నా | చుంచు:చుంచెలుక |
| दिवाला (దివాలా) | నా | దివాలా |
| दिवालियापन (దివాలియాపన్) | నా | దివాలాతీయడం |
| दिवास्वप्न (దివాస్వప్న) | నా | పగటికలలు |
| दिव्य (దివ్య) | నా | దివ్యం:దివ్యమైన:మంచిదైన |
| दिशा (దిశా) | నా | దిక్కు:దిక్కులు:దిశ |
| दिशानिर्देशक (దిశానిర్దేశక్) | నా | మార్గదర్శకుడు |
| दिस्तापत्र (దిస్తాపత్ర) | నా | విల్లు |
| दिहाड़ी (దిహాడీ) | నా | రోజుకూలి |
| दीक्षा (దీక్షా) | నా | దీక్ష:మంత్రోపదేశం |
| दीक्षित (దీక్షిత్) | వి | మంత్రోపదేశంతీసుకున్న |
| दीख (దీఖ్) | వి | కంటపడు:కనబడు |
| दीजियेन (దీజియేన) | నా | ఇవ్వరూ |
| दीठबाँध (దీఠ్బాఁధ్) | వి | కనుకట్టు |
| दीदारू (దీదారూ) | వి | చూడదగిన |
| दीदी (దీదీ) | నా | అక్క |
| दीदीबहन (దీదీబహన్) | నా | అక్కాచెల్లెలు |
| दीन (దీన్) | నా | అడుక్కునేవారు:దీనులు:యాచకులు |
| दीन (దీన్) | వి | దిక్కులేని |
| दीनता (దీనతా) | నా | దీనత్వము |
| दीनबंधु (దీనబంధు) | నా | దీనబంధు |
| दीनस्थिति (దీనస్థితి) | నా | దీనస్థితి |
| दीनावस्था (దీనావస్థా) | నా | దీనావస్థ |
| दीप (దీప్) | నా | దీపం |
| दीपक (దీపక్) | నా | దీపం |
| दीपाराधन (దీపారాధన్) | నా | దీపారాధన |
| दीमक (దీమక్) | నా | చీమ:చెదలు |
| दीया (దీయా) | నా | జ్యోతి |
| दीर्घ (దీర్ఘ్) | నా | దీర్ఘం |
| दीर्घकाल (దీర్ఘకాల్) | నా | దీర్ఘకాలం:దీర్ఘచతురస్రం |
| दीर्घकाल (దీర్ఘ్కాల్) | నా | ఎక్కువసమయం:దీర్ఘశ్వాస |
| दीर्घजीवन (దీర్ఘజీవన్) | నా | దీర్ఘాయువు |
| दीर्घजीविता (దీర్ఘజీవితా) | నా | దీర్ఘకాలం |
| दीर्घनाल (దీర్ఘనాల్) | నా | జొన్నలు |
| दीर्घवृत्त (దీర్ఘవృత్త్) | నా | దీర్ఘవృత్తం |
| दीर्घवृत्ताकार (దీర్ఘవృత్తాకార్) | నా | దీర్ఘవృత్తాకారం |
| दीर्घव्याथि (దీర్ఘవ్యాథి) | నా | దీర్ఘవ్యాథి |
| दीर्घायु (దీర్ఘాయు) | నా | దీర్ఘాయువు |
| दीर्घायुता (దీర్ఘాయుతా) | నా | చిరకాలం |
| दीवानख़ाना (దీవాన్ఖానా) | నా | చావిడి:వరండా |
| दीवार (దీవార్) | నా | అడ్డుగోడ:గోడ |
| दीवार (దీవార్) | నా | మూలస్తంభం:ప్రహరీగోడ |
| दीवारउठा (దీవార్ఉఠా) | వి | గోడకట్టు |
| दीवाल (దీవాల్) | నా | గోడ |
| दीवालदंड (దీవాలదండ్) | నా | కసరత్తు |
| दुँदका (దుఁదకా) | నా | మర |
| दुंपकूर (దుంపకూర్) | నా | దుంపకూర |
| दुंबा (దుంబా) | నా | గొర్రె |
| दुःख (దుఃఖ్) | నా | దుఃఖం |
| दुःखतकलीफदे (దుఃఖ్తకలీఫ్దే) | వి | ముప్పతిప్పలుపెట్టు |
| दुःखमय (దుఃఖమయ) | నా | దుఃఖమయం |
| दुःखितहो (దుఃఖిత్హో) | వి | బాధపడు |
| दुःखीहो (దుఃఖీహో) | వి | దుఃఖించు |
| दुःसाध्य (దుఃసాధ్య) | వి | కఠినమైన |
| दुःसाहस (దుఃసాహస్) | నా | దుఃస్సాహసం |
| दुःस्वप्न (దుఃస్వప్న్) | నా | చెడుకల |
| दुअन्नी (దుఅన్నీ) | నా | రెండుఅణాలు |
| दुआ (దుఆ) | నా | దీవెన |
| दुकानदार (దుకానదార్) | నా | దుకాణదారు:కొట్టువాడు |
| दुक्का (దుక్కా) | నా | జంట |
| दुक्की (దుక్కీ) | నా | జోడు:రెండు |
| दुख (దుఖ్) | నా | అలమట:కడగండ్లు |
| दुख (దుఖ్) | నా | దుఃఖం:బాధ:విషాదం |
| दुखगाथा (దుఖగాథా) | నా | బాధచెప్పటం |
| दुखद (దుఖద్) | వి | విషాద |
| दुखदायक (దుఖ్దాయక్) | వి | కష్టతరమైన |
| दुखदे (దుఖ్దే) | వి | దుఃఖపెట్టు:బాధించు |
| दुखना (దుఖనా) | వి | బాధపెట్టు |
| दुखपूर्ण (దుఖ్పూర్ణ్) | వి | దుఖఃమయ |
| दुखहुआजैसामालूमहो (దుఖ్హుఆజైసామాలూమ్హో) | వి | ఉసూరుమనిపించు |
| दुखांतनाटक (దుఖాంత్నాటక్) | నా | దుఃఖాంతం |
| दुखांतिका (దుఖాంతికా) | నా | విషాదాంతం |
| दुखितहो (దుఖిత్హో) | వి | ఉసూరుమను:క్రుశించు |
| दुखी (దుఖీ) | నా | ఆపన్నుడు |
| दुखीहो (దుఖీహో) | వి | దుఃఖపడు:విచారపడు:సంకటపడు |
| दुगुनाकर (దుగునాకర్) | వి | ఇనుమడించు:రెట్టించు |
| दुतकार (దుతకార్) | నా | చీదరించుకోవడం |
| दुतकारना (దుతకారనా) | వి | ఛీకొట్టు |
| दुतदुत (దుత్దుత్) | నా | ఛీఛీ |
| दुतरफा (దుతరఫా) | వి | ఇరుపక్షాల |
| दुतर्फा (దుతర్ఫా) | వి | రెండుపక్కల |
| दुधारा (దుధారా) | నా | పటికబెల్లము |
| दुधारुपशु (దుధారుపశు) | నా | పాడిపశువు |
| दुधारूगाय (దుధారూగాయ్) | నా | పాడియావు |
| दुधारूभैंस (దుధారూభైంస్) | నా | పాడిగేదె |
| दुनाली (దునాలీ) | నా | రెండుగొట్టాలతుపాకి |
| दुनिया (దునియా) | నా | లోకం:లోకులు |
| दुनियाँदार (దునియాఁదార్) | నా | ఇంటివాడు |
| दुनियादारी (దునియాదారీ) | నా | లౌక్యం:సంసారం |
| दुपट्टा (దుపట్టా) | నా | కండువా |
| दुपहरकीबेला (దుపహర్కీబేలా) | నా | మధ్యాహం |
| दुपहियागाड़ी (దుపహియాగాడీ) | నా | రెండుచక్రాలబండి |
| दुपहियावाहन (దుపహియావాహన్) | నా | ద్విచక్రవాహనం |
| दुबक (దుబక్) | వి | ఒదుగు |
| दुबज्यौरा (దుబజ్యౌరా) | నా | కంఠాభరణం |
| दुबधा (దుబధా) | నా | సందిగ్నం |
| दुबला (దుబలా) | వి | చిక్కిన |
| दुबलाना (దుబలానా) | వి | సన్నబడు |
| दुबलापन (దుబలాపన్) | నా | క్షీణత్వం:దుర్బలత్వం:బక్కతనం |
| दुबलाहो (దుబ్‌లాహో) | వి | చిక్కిపో |
| दुबिधा (దుబిధా) | నా | సందిగ్ధం |
| दुबिधाग्रस्त (దుబిధాగ్రస్త) | వి | అయోమయంలోఉన్న |
| दुबिधाजनक (దుబిధాజనక్) | వి | ఎటూతేల్చని |
| दुबिधाहीन (దుబిధాహీన్) | వి | సందేహంలేని |
| दुबियामटर (దుబియామటర్) | నా | లావుబఠాణి |
| दुम (దుమ్) | నా | తోక |
| दुमहिला (దుమ్హిలా) | వి | తోకాడించు |
| दुमुँहासर्प (గుముఁహాసర్ప్) | నా | రెండుతలలసర్పం |
| दुरंगा (దురంగా) | వి | కుట్ర |
| दुरदुराना (దురదురానా) | వి | చివాట్లుపెట్టు |
| दुरदुराना (దురదురానా) | వి | ఛీత్కరించు |
| दुरदृष्टकर (దురదృష్టకర్) | నా | దురదృష్టకరం |
| दुरभिप्राय (దురభిప్రాయ్) | నా | దురభిప్రాయం |
| दुरमिस (దురమిస్) | నా | దిమ్మెస |
| दुरमुट (దురముట్) | నా | దిమ్మెస |
| दुरहंकार (దురహంకార్) | నా | దురహంకారం |
| दुराग्रह (దురాగ్రహ్) | నా | మొండిపట్టు |
| दुराग्रही (దురాగ్రహీ) | నా | కొరకరానికొయ్య |
| दुराचार (దురాచార్) | నా | దుష్ప్రవర్తన |
| दुराचारी (దురాచారీ) | నా | దుర్మార్గుడు:నీతిలేనివాడు |
| दुराव (దురావ్) | నా | దాపరికం |
| दुराशा (దురాశా) | నా | దురాశ |
| दुराहा (దురాహా) | నా | రెండుదారులు |
| दुरित (దురిత్) | నా | దురితం |
| दुरुद्देश (దురుద్దేశ్) | నా | దురుద్దేశం |
| दुरुस्तकर (దురుస్తకర్) | వి | సరిచెయ్యి |
| दुर्गंधदेना (దుర్గంధ్దేనా) | వి | దుర్వాసనవచ్చు |
| दुर्गंधयुक्त (దుర్గంధయుక్త్) | వి | చెడువాసనవచ్చే |
| दुर्गति (దుర్గతి) | నా | దుర్గతి |
| दुर्गन्ध (దుర్గన్ధ) | నా | దుర్వాసన |
| दुर्ग्रह (దుర్గహ్) | వి | పొందలేని |
| दुर्ग्रह (దుర్గ్రహ్) | వి | క్లిష్టమైన |
| दुर्ग्रह (దుర్గ్హ్) | నా | అశుభగ్రహాలు |
| दुर्ग्राही (దుర్గీహి) | వి | అందుకోలేని |
| दुर्घटना (దుర్ఘటనా) | నా | దుర్ఘటన:ప్రమాదం |
| दुर्घटनावश (దుర్ఘటనావశ్) | నా | ప్రమాదవశాత్తు |
| दुर्जन (దుర్జన్) | నా | దుర్జనుడు |
| दुर्दिन (దుర్దిన్) | నా | చెడ్డరోజు |
| दुर्नम्यहो (దుర్నమ్యహో) | వి | కరుడుగట్టు |
| दुर्बल (దుర్బల్) | నా | దుర్బలం |
| दुर्बलता (దుర్భలతా) | నా | బలహీనత |
| दुर्बलहो (దుర్బల్హో) | వి | బలహీనమవు |
| दुर्भर (దుర్భర్) | వి | దుర్భరం |
| दुर्भाग्य (దుర్భాగ్య) | నా | గ్రహచారం:దురదృష్టం |
| दुर्भाव (దుర్భావ్) | నా | దురాలోచన |
| दुर्भावना (దుర్భావనా) | నా | చెడుఆలోచన |
| दुर्भिक्ष (దుర్భిక్ష) | నా | దుర్భిక్షం |
| दुर्लभ (దుర్లభ్) | నా | దుర్లభం:దుర్లభమైన |
| दुर्वार्ता (దుర్వార్తా) | నా | దుర్వార్త |
| दुर्विनियोग (దుర్వినియోగ్) | నా | దుర్వినియోగం |
| दुर्वृत्ति (దుర్వృత్తి) | నా | చెడువ్యాపారం |
| दुर्व्यसन (దుర్వ్యసన్) | నా | చెడుఅలవాటు |
| दुर्व्यसनी (దుర్వ్యసనీ) | వి | చెడువ్యసన |
| दुलड़ा (దులడా) | వి | రెండువరసల |
| दुलत्ती (దులత్తీ) | నా | ఎగిరితన్నడం |
| दुलहन (దులహన్) | నా | కొత్తపెళ్లికూతురు |
| दुलाई (దులాఈ) | నా | గొంగళి |
| दुलारकरना (దులార్కర్నా) | వి | గారంచెయ్యి |
| दुलारा (దులారా) | వి | గారాలపట్టి |
| दुवारी (దువారీ) | నా | ద్వారం |
| दुविधाजनक (దువిధాజనక్) | వి | ఎటూతేల్చుకోని |
| दुश्चरित्र (దుశ్చరిత్ర) | నా | పోకిరీ |
| दुश्मन (దుశ్మన్) | నా | విరోధి |
| दुश्मनी (దుశ్మనీ) | నా | శత్రుత్వం |
| दुश्शकुन (దుశ్శకున్) | నా | దుశ్శకునం |
| दुष्कर्मी (దుష్కర్మీ) | వి | దుష్ట |
| दुष्ट (దుష్ట) | వి | దుష్టుడుఐన |
| दुष्ट (దుష్ట్) | నా | తూటరి |
| दुष्ट (దుష్ట్) | నా | మర్యాదతెలీనివాడు |
| दुष्टचेता (దుష్టచేతా) | వి | దుష్టుడైన |
| दुष्टता (దుష్టతా) | నా | దుష్టత్వం:దుష్టుడు |
| दुष्टशक्ति (దుష్టశక్తి) | నా | దుష్టశక్తి |
| दुष्परिणाम (దుష్పరిణామ్) | నా | దుష్పరిణామం |
| दुष्पलमिल (దుష్పల్మిల్) | వి | దుష్పలితంకలుగు |
| दुष्पाच्य (దుష్పాచ్య) | వి | జీర్ణంకాని |
| दुष्प्रभाव (దుష్ప్రభావ్) | నా | దుష్ప్రభావం |
| दुष्प्राप्य (దుష్ర్పాప్య) | వి | అపురూపమైన |
| दुष्फलित (దుష్ఫలిత్) | నా | దుష్ఫలితం |
| दुसराना (దునరానా) | వి | రెండవ |
| दुहत्थड़ (దుహత్థడ్) | నా | చెంపకాయ |
| दुहत्था (దుహత్థా) | వి | రెండుచేతులున్న |
| दुहरा (దుహరా) | వి | కపటత్వం |
| दुहराना (దుహరానా) | వి | మడతపెట్టు:మరలాచెప్పు |
| दुहराया (దుహరాయా) | వి | మరలచెప్పబడిన |
| दुहाई (దుహాఈ) | నా | తోడు:శరణు |
| दुहाजू (దుహాజూ) | నా | రెండవపెళ్ళివాడు |
| दूकान (దూకాన్) | నా | కొట్టు:దుకాణం |
| दूकानखोल (దూకాన్ఖోల్) | వి | కొట్టుతియ్యి |
| दूकानदार (దూకాన్దార్) | నా | అంగడివాడు |
| दूकानलगा (దూకాన్లగా) | వి | దుకాణంపెట్టు:అంగడిపెట్టు |
| दूज (దూజ్) | నా | రెండు |
| दूत (దూత్) | నా | దూత |
| दूतता (దూతతా) | నా | దౌత్యం |
| दूतावास (దూతావాస్) | నా | రాయబారికార్యాలయం |
| दूदकश (దూద్కశ్) | నా | చిమ్నీ:బొగ్గులపొయ్యి |
| दूध (దూధ్) | నా | పాడి:పాలు |
| दूधकाचूर्ण (దూధ్కాచూర్ణ్) | నా | పాలపొడి |
| दूधदुह (దూధ్దుహ్) | వి | పాలుపిదుకు |
| दून (దూన్) | నా | దోనె |
| दूब (దూబ్) | నా | గరికె |
| दूभर (దూభర్) | వి | కష్టం |
| दूरंदेश (దూరందేశ్) | వి | దూరదర్శి |
| दूरकर (దూర్కర్) | వి | తరపు:దూరంచెయ్యి:నివారించు |
| दूरकर (దూర్కర్) | నా | నివారింపు |
| दूरदर्शन (దూరదర్శన్) | నా | దూరదర్శని |
| दूरदर्शिता (దూరదర్శితా) | నా | ముందుచూపు |
| दूरदृष्टि (దూరదృష్టి) | నా | దూరదృష్టి |
| दूरदेश (దూరదేశ్) | నా | దూరదేశం |
| दूरप्रयाण (దూరప్రయాణ్) | నా | దూరప్రయాణం |
| दूरप्रांत (దూరప్రాంత్) | నా | దూరప్రాంతం |
| दूरबीन (దూరబీన్) | నా | భూతద్దం |
| दूरबीनसेदेख (దూరబీన్సేదేఖ్) | వి | భూతద్దంపెట్టు |
| दूरभाष (దూరభాష్) | నా | దూరభాష |
| दूरवर्ती (దూరవర్తీ) | వి | మేర |
| दूरसंचार (దూరసంచార్) | నా | తంతి |
| दूरसंचार (దూరసంచార్) | నా | దూరసంచారము |
| दूरस्थ (దూరస్థ) | నా | దవ్వు |
| दूरस्थ (దూరస్థ్) | నా | దూరస్థుడు |
| दूरस्थान (దూర్స్థాన్) | నా | దూరప్రాంతం |
| दूरागत (దూరాగత్) | వి | దూరంనుండివచ్చిన |
| दूर्वा (దూర్వా) | నా | గరికె |
| दूल्हा (దూల్హా) | నా | పెళ్ళికుమారుడు |
| दूषण (దూషణ) | నా | దూషణం |
| दूषणकर (దూషణ్కర్) | వి | దూషించు |
| दूषित (దూషిత్) | వి | కలుషిత:చెరిపిన |
| दूसरा (దూసరా) | నా | మరుసటి:రెండవది:మరొక |
| दूसराएक (దూసరాఏక్) | నా | వేరొక:వేరొకరు |
| दूसरादिन (దూసరాదిన్) | నా | మరుసటిరోజు |
| दूसरावेष (దూసరావేష్) | నా | మారువేషం |
| दूसरी (దూసరీ) | నా | రెండవ |
| दूसरीओरलेजा (దూసరీఔర్లేజా) | వి | దిశమార్చు |
| दूसरीकक्षा (దూసరీకక్షా) | నా | రెండవతరగతి |
| दूसरीतरफ (దూసరీతరఫ్) | నా | మరోప్రక్క |
| दूसरीश्रेणी (దూసరీశ్రేణీ) | నా | రెండవతరం |
| दूसरेकुलका (దూసరేకుల్కా) | నా | అన్యకులస్థుడు |
| दृक्पथ (దృక్పథ్) | నా | దృక్పథం |
| दृढ (దృఢ్) | నా | దృఢం:దృఢమైన |
| दृढ़काय (దృఢకాయ్) | వి | దృఢకాయ |
| दृढता (దృఢతా) | నా | ధృఢత్వం:నిబ్బరం |
| दृढ़ता (దృఢతా) | నా | ద్రుఢత్వం |
| दृढत्व (దృఢత్వ్) | నా | దృఢత్వం |
| दृढविचारोंकाव्यक्ति (దృఢ్విచారోంకావ్యక్తి) | నా | గద్దరికాడు |
| दृढविश्वास (దృఢవిశ్వాస్) | నా | దృఢవిశ్వాసం |
| दृढहोजा (దృఢ్హోజా) | వి | స్థిరపడు |
| दृढ़ीकरण (దృఢీకరణ) | నా | నిర్థారణ |
| दृश्य (దృశ్య) | నా | దృశ్యం:దర్శించదగిన |
| दृष्टि (దృష్టి) | నా | చూపు |
| दृष्टिआ (దృష్టిఆ) | వి | కళ్లుకలుగు |
| दृष्टिकोण (దృష్టికోణ్) | నా | దృక్కోణం |
| दृष्टिदोष (దృష్టిదోష్) | నా | దిష్టి |
| दृष्टिदोष (దృష్టిదోష్) | నా | దృష్టిదోషము |
| दृष्टिबोधकता (దృష్టిబోధకతా) | నా | దృష్టిజ్ఞానము |
| दृष्टिहीन (దృష్టిహీన్) | వి | గుడ్డి |
| दे (దే) | నా | ఇవ్వరాదూ |
| दे (దే) | వి | కల్గించు |
| दे (దే) | వి | కొలుపు |
| देकभाल (దేక్భాల్) | నా | బాగోగులు |
| देख (దేఖ్) | వి | కనుపరుచు:చూడు:దర్శించు |
| देखकररख (దేఖ్కర్రఖ్) | వి | చూసిపెట్టు |
| देखना (దేఖనా) | వి | గమనించు:చూడు:తిలకించు |
| देखना (దేఖనా) | వి | పరిశీలించు:కనిపెట్టు |
| देखनेकीक्षमता (దేఖనేకీక్షమతా) | నా | కంటిచూపు |
| देखनेलायक (దేఖనేలాయక్) | నా | చూడముచ్చట |
| देखभाल (దేఖభాల్) | నా | సంరక్షించు |
| देखभालकर (దేఖ్భాల్కర్) | వి | జాగ్రత్తచెయ్యి |
| देखभालकरना (దేఖభాల్కరనా) | వి | రక్షించు |
| देखरेख (దేఖరేఖ్) | నా | పర్యవేక్షణ |
| देखरेख (దేఖ్రేఖ్) | నా | ఆధ్వర్యం |
| देखले (దేఖ్లే) | వి | చూసుకో |
| देखादेखी (దేఖాదేఖీ) | నా | అనుకరించడం |
| देखाहुआ (దేఖాహుఆ) | వి | కన్న |
| देग (దేగ్ ) | నా | గుండిగ:డేకిస |
| देगचा (దేగచా) | నా | కాగుబిందె |
| देदीप्य (దేదీప్య) | నా | దేదీప్యం |
| देनदार (దెనదార్) | నా | బాకీతిసికొన్నవాడు:అప్పులవాడు |
| देना (దేనా) | వి | చేజిక్కించుకో:తెలుపు |
| देना (దేనా) | నా | చేబదులు |
| देनेवाला (దేనేవాలా) | నా | ఇచ్చువాడు |
| देय (దేయ్) | వి | బాకీపడిన |
| देयशेष (దేయశేష్) | నా | ఋణశేషం |
| देरहोजा (దేర్హోజా) | వి | ఆలస్యమవ్వు |
| देरानी (దేరానీ) | నా | తోడికోడలు |
| देरी (దేరీ) | నా | జాగు:జాప్యం:లేటు |
| देरीकर (దేరీకర్) | వి | జాగుచెయ్యి |
| देव (దేవ్) | నా | దైవం |
| देवथान (దేవధాన్) | నా | దేవునిగుడి |
| देवप्रतिमा (దేవ్ప్రతిమా) | నా | దేవునిప్రతిమ |
| देवमानव (దేవమానవ్) | నా | దైవస్వరూపుడు |
| देवर (దేవర్) | నా | మరది |
| देवरानी (దేవరానీ) | నా | తోటికోడలు |
| देवविग्रह (దేవ్విగ్రహ్) | నా | దేవునివిగ్రహం |
| देवस्थान (దేవస్థాన్) | నా | దేవస్థానం:దేశప్రేమ |
| देशद्रोह (దేశద్రోహ్) | నా | దేశద్రోహి |
| देशपालन (దేశపాలన్) | నా | దేశపాలన |
| देशभर (దేశభర్) | నా | దేశమంతటా |
| देशवासी (దేశవాసీ) | నా | దేశవాసి |
| देशविदेश (దేశవిదేశ్) | నా | దేశవిదేశ |
| देशविभजन (దేశవిభజన్) | నా | దేశవిభజన |
| देशव्याप्त (దేశవ్యాప్త్) | నా | దేశవ్యాప్తం |
| देशसेव (దేశసేవ్) | నా | దేశసేవ |
| देशसौभाग्य (దేశసౌభాగ్య) | నా | దేశసౌభాగ్యం |
| देशाटन (దేశాటన్) | నా | దేశాటనం |
| देशाभिमान (దేశాభిమాన్) | నా | దేశాభిమానం |
| देशी (దేశీ) | వి | నాటు |
| देशीउपचार (దేశీఉపచార్) | నా | నాటువైద్యం |
| देसनिकाला (దేస్నికాలా) | నా | దేశబహిష్కరణ |
| देसनिष्कासन (దేస్నిష్కాసన్) | నా | దేశబహిష్కారం |
| देह (దేహ్) | నా | దేహము |
| देहत्याग (దేహత్యాగ్) | నా | దేహత్యాగం |
| देहरी (దెహరీ) | నా | గడప |
| देहली (దెహలీ) | నా | గడప |
| देहांत (దేహాంత్) | నా | నిర్యాణం |
| देहाती (దేహాతీ) | వి | జానపద |
| देहातीकुत्ता (దెహతీకుత్తా) | నా | ఊరకుక్క |
| दैत्याकार (దైత్యాకార్) | వి | రాక్షస |
| दैनंदिन (దైనందిన్) | నా | అనునిత్యం |
| दैनन्दिनी (దైనన్దినీ) | నా | దినచర్యపుస్తకము |
| दैनिक (దైనిక్) | నా | దినపత్రిక:దినసరి |
| दैनिकअखबार (దైనిక్అఖబార్) | నా | దినపత్రిక |
| दैनिककर्म (దైనిక్కర్మ్) | నా | దైనికచర్య |
| दैनिकपत्र (దైనిక్పత్ర) | నా | దినపత్రిక |
| दैनिकभत्ता (దైనిక్భత్తా) | నా | దినబత్తెం |
| दैन्य (దైన్య) | నా | దైన్యము |
| दैव (దైవ్) | నా | విధి |
| दैवज्ञ (దైవజ్ఞ్) | నా | దైవజ్ఞుడు |
| दैवत्व (దైవత్వ) | నా | దైవత్వం |
| दैवदर्शन (దైవదర్శన్) | నా | దైవదర్శనం |
| दैवप्रार्थन (దైవప్రార్థన్) | నా | దైవప్రార్థన |
| दो (దో ) | ప్ర | రెండు, ఇరు |
| दोआँखे (దోఆఁఖే) | నా | రెండుకళ్ళు |
| दोआबा (దోఆబా) | నా | రెండునదులమధ్యభూభాగం |
| दोक (దోక్) | నా | గుర్రంపిల్ల |
| दोखाखा (దోఖాఖా) | వి | దగాపడు |
| दोटूक (దోటూక్) | వి | కుండబద్దలుకొట్టినట్టు |
| दोटूक (దోటూక్) | వి | ముక్కుసూటి |
| दोतरफा (దోత్రఫా) | వి | ఇరుప్రక్కల |
| दोधारा (దోధారా) | వి | ఇరువైపులాపదునుగల |
| दोना (దోనా) | నా | డొప్ప:దొప్ప |
| दोनों (దోనోం) | ప్ర | ఇద్దరు |
| दोनों (దోనోం) | వి | రెండు |
| दोनोंका (దోనోంకా) | నా | ఇద్దరి |
| दोनोंकोभी (దోనోంకోభీ) | నా | ఇద్దరికీ |
| दोनोंदेश (దోనోందేశ్) | నా | ఇరుదేశాలు |
| दोनोंवर्ग (దోనోంవర్గ్) | నా | ఇరువర్గాలు |
| दोनोभी (దోనోభీ) | ప్ర | రెండూ |
| दोपहिया (దోపహియా) | వి | రెండుచక్రముల |
| दोबजे (దోబజే) | నా | రెండుగంటలు |
| दोबटा (దోబటా) | నా | రెండింట |
| दोमंज़िला (దోమంజిలా) | వి | రెండుఅంతస్ధుల |
| दोमुँहासाँप (దోముఁహాసాఁప్) | నా | రెండుతలలపాము |
| दोलायमान (దోలాయమాన్) | వి | డోలాయమాన |
| दोलिका (దోలికా) | నా | డోలిక |
| दोलोग (దోలోగ్) | ప్ర | ఇరువురు |
| दोष (దోష) | నా | కలక:దోసం |
| दोष (దోష్) | నా | దోషం |
| दोषनिकाल (దోష్నికాల్) | వి | లోపములెన్ను |
| दोषनिर्णय (దోషనిర్ణయ) | నా | దోషనిర్ణయం |
| दोषरहित (దోషరహిత్) | నా | అచ్ఛిద్రం |
| दोषारोपण (దోషారోపణ) | నా | నేరారోపణ |
| दोषी (దోషీ) | నా | దోషి:నేరస్థుడు:తప్పుచేసినవాడు |
| दोसा (దోశా) | నా | అట్టు |
| दोसाल (దోసాల్) | నా | రెండేళ్లు |
| दोस्त (దోస్త్) | నా | జతగాడు |
| दोस्त (దోస్త్) | నా | స్నేహితుడు:చెలిమి:స్నేహం |
| दोस्तबना (దోస్తబనా) | వి | జతకట్టు |
| दोहज़ार (దోహజార్) | నా | రెండువేలు |
| दोहता (దోహతా) | నా | మనవడు |
| दोहत्थड़ (దోహత్థడ్) | నా | లెంపకాయ |
| दोहत्था (దోహత్థా) | నా | చెంపదెబ్బ |
| दोहदक्रिया (దోహద్క్రియా) | నా | దోహదం |
| दोहदवती (దోహదవతీ) | వి | చూలాలు |
| दोहरा (దోహరా) | వి | లావుపాటి |
| दोहरा (దోహరా) | వి | వల్లించు |
| दोहराना (దోహరానా) | వి | తిరిగిచెప్పు |
| दोहलवती (దోహలవతీ) | నా | గర్భవతి |
| दोहाई (దోహాఈ) | నా | అర్థింపు:విన్నపం |
| दौड (దౌడ్) | వి | ఉరికించు:దౌడునా:పరుగు |
| दौड़धूप (దౌడ్ధూప్) | నా | శ్రమ |
| दौड़ना (దౌడనా) | వి | పరుగెత్తు |
| दौडले (దౌడ్లే) | వి | దౌడుతియ్యి |
| दौना (దౌనా) | నా | దవనం |
| दौर (దౌర్) | నా | దశ |
| दौरा (దౌరా) | నా | వెదురుబుట్ట |
| दौरान (దౌరాన్) | నా | మధ్యకాలం |
| दौर्बल्य (దౌర్బల్య) | నా | దౌర్బల్యం |
| दौलतमन्दी (దౌలతమన్దీ) | నా | సంపన్నం |
| दौष्ट्य (దౌష్టయ) | నా | దుండగం |
| द्योतक (ద్యోతక్) | వి | కాంతివంతమైన |
| द्रव (ద్రవ) | నా | ద్రవపదార్థము |
| द्रवप्रवाह (ద్రవప్రవాహ్) | నా | ద్రవప్రవాహం |
| द्रवरूप (ద్రవరూప్) | నా | ద్రవరూపం |
| द्रविड (ద్రవిడ్) | నా | ద్రవిడం |
| द्रवित (ద్రవిత) | వి | కరిగిన |
| द्रवितहोना (ద్రవిత్హోనా) | వి | ద్రవించు |
| द्रवीकरण (ద్రవీకరణ) | నా | ధృవీకరణం |
| द्रव्य (ద్రవ్య) | నా | ద్రవ్యం |
| द्रष्टा (ద్రష్టా) | నా | దర్శకుడు |
| द्रावक (ద్రావక్) | నా | ద్రావకం |
| द्रुत (ద్రుత్) | వి | వేగం |
| द्रोणी (ద్రోణీ) | నా | కొయ్యపాత్రచిన్నపడవ |
| द्रोणी (ద్రోణీ) | నా | డొప్ప |
| द्रोह (ద్రోహ్) | నా | ద్రోహం:పోట్లాట:విద్రోహం:ద్రోహి |
| द्वन्द्व (ద్వన్దవ్) | నా | ద్వంద్వ |
| द्वार (ద్వార్) | నా | గుమ్మం:ద్వారం |
| द्वारपाल (ద్వారపాల్) | నా | ద్వారపాలుడు:ద్వారబంధం |
| द्वारा (ద్వారా) | నా | ద్వారము:ద్వారా |
| द्वारी (ద్వారీ) | నా | కాపలావాడు |
| द्विज (ద్విజ్) | నా | ద్విజం |
| द्वित्व (ద్విత్వ) | నా | ద్విత్వం |
| द्वित्वकामात्रादे (దవిత్వకామాత్రదే) | వి | ఒత్తుఇవ్వు |
| द्विपदकाव्य (ద్విపదకావ్య) | నా | ద్విపదకావ్యం |
| द्विपदी (ద్విపదీ) | నా | ద్విపద |
| द्वीप (ద్వీప్) | నా | దీవి:ద్వీపం |
| द्वीपमंडल (ద్వీప్మండల్) | నా | ద్వీపసమూహము |
| द्वीपसमूह (ద్వీపసమూహ్) | నా | ద్వీపసమూహం |
| द्वेष (ద్వేష్) | నా | ద్వేషం |
| द्वेषकर (ద్వేష్కర్) | వి | విద్వేషించు |
| द्वेषकरना (ద్వేష్కర్నా) | వి | కడుపుమంటకలుగు |
| द्वेषपूर्णता (ద్వేషపూర్ణతా) | నా | ద్వేషం |
| द्वेषहीनता (ద్వేషహీనతా) | నా | ద్వేషరాహిత్యం |
| द्वेषी (ద్వేషీ) | నా | ద్వేషి |
| दंग (దంగ్) | వి | ఆశ్చర్యపడ్డ |
| दंगल (దంగల్) | నా | కుస్తీ:కుస్తీపట్టు |
| दंगाई (దంగాఈ) | వి | ఉపద్రవమైన |
| दंगेबाज (దంగేబాజ్) | నా | అల్లరిమూక |
| दंड (దండ్) | నా | గడియ:గుంజ:దండం |
| दंडवतप्रणाम (దండవత్ప్రణామ్) | నా | సాగిలపడు |
| दंडादेश (దండాదేశ్) | నా | తీర్పు |
| दंडाधिकारी (దండాధికారీ) | నా | న్యాయమూర్తి |
| दंडिका (దండికా) | నా | కట్టె |
| दंडित (దండిత్) | వి | శిక్షించబడిన |
| दंडौत (దండోత్) | నా | సాష్టంగనమస్కారం |
| दंत (దంత్) | నా | దంతము |
| दंतकथा (దంతకథా) | నా | నోటిమాట |
| दंतचिकित्सक (దంత్చికిత్సక్) | నా | దంతవైద్యుడు |
| दंतचिकित्साविज्ञान (దంతచికిత్సావిజ్ఞాన్) | నా | దంతచికిత్సశాస్త్రం |
| दंतपुप्पुट (దంతపుప్పుట్) | నా | చిగుళ్ళనొప్పి |
| दंतमूल (దంతమూల్) | నా | దంతమూలం |
| दंतविषयक (దంత్విషయక్) | వి | దంతసంబంధ |
| दंतावली (దంతావలీ) | నా | దంతవరుస |
| दंतुला (దంతులా) | వి | ఎత్తుపళ్ల |
| दंदारू (దందారూ) | నా | బొబ్బ |
| दंपति (దంపతి) | నా | దంపతులు |
| दंब (దంబ్) | నా | డంబాచారం:డాంబికుడు |
| दंश (దంశ) | నా | కాటు:కుట్టుట:గాయం |
| दंशन (దంశన్) | నా | కరువు |