Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/थ

Wikibooks నుండి
थकना (థక్నా) వి అలసిపో
थका (థకా) వి అలసిపోయిన
थका (థకా) వి బడలించు
थकाऊ (థకాఊ) వి అలుపుతెప్పించే
थकादे (థకాదే) వి విసిగించు
थकानउतारना (థకాన్ఉతారనా) వి అలసటతీర్చుకో
थकावट (థకావట్) నా బడలిక
थकावटआ (థకావట్ఆ) వి అలసటకలుగు
थक्का (థక్కా) నా కరుడు:గడ్డకట్టినపొర
थतिहार (థతిహార్) నా తాకట్టుపెట్టుకునేవాడు
थनकाउभडना (థన్కాఉభడనా) నా పొదుగుచేయుట
थपक (థపక్) నా మీటడం
थपकना (థపకనా) వి వత్తు
थपका (థపకా) నా జోకొట్టడం
थपड़ी (థపడీ) నా కొట్టడం
थपथपा (థప్థపా) వి తలుపుతట్టు
थपाईकरना (థపాఈకరనా) వి మెత్తు
थमना (థమ్నా) వి ఉండిపో
थमा (థమా) వి ఆపిన:నిలిచిన:నిలిచిపోయిన
थमाना (థమానా) వి అంటగట్టు
थर (థర్) నా గుహ
थरथरकरना (థర్థర్కరనా) వి వణకాడు
थरथरकाँप (థర్థర్కాఁప్) వి గజగజలాడు
थरथरा (థరథరా) వి విలవిలపో:గడగడలాడు
थरथराना (థర్థరానా) వి గజగజవణకు
थर्राना (థర్రానా) వి గజగజవణకు
थली (థలీ) వి స్థలం
थवई (థవఈ) నా తాపీపనివాడు
थाँगी (థాఁగీ) నా దొంగసరుకుదాచేవాడు
थाती (థాతీ) నా కూడబెట్టినధనం
थान (థాన్) నా తాను:దేవస్థానం
थामना (థామనా) వి సంరక్షించు
थाली (థాలీ) నా కంచం:తట్ట
थाह (థాహ్) నా లోతుఅంతు
थाहना (థాహనా) వి లోతుకొలువు
थाहलेना (థాహ్లేనా) వి జాడకనుక్కొను:లోతుకనిపెట్టు
थिगड़ा (థిగడా) నా అతుకుగుడ్డ
थिरना (థిరనా) వి కదలకుండు
थुलथुल (థుల్థుల్) వి బలిసిన
थुलमा (థులమా) నా కంబలి
थूकदानी (యూక్దానీ) నా ఉమ్మితొట్టి
थैला (థైలా) నా సంచి
थोक (థోక్) వి టోకు
थोक (థోక్) నా టోకువ్యాపారం
थोकदार (థోకదార్) నా టోకుదారుడు
थोकदारी (థోకదారీ) నా టోకువ్యాపారం
थोकफ़रोश (థోక్ఫరేశ్) నా టోకువ్యాపారి
थोकबंद (థోక్బంద్) నా టోకువర్తకుడు
थोकबंदी (థోకబందీ) నా టోకువ్యాపారము
थोकबिक्री (థోక్బిక్రీ) నా టోకుబేరం
थोकव्यापारी (థోక్వ్యాపారీ) నా టోకువ్యాపారి
थोडा (థోడా) వి కాస్త:కొద్ది
थोडा (థోడా) నా కొద్దీ:కొంచెము:కొంత
थोडाऔर (థోడాఔర్) నా ఇంకాస్త
थोडाथोडा (థోడాథోడా) ప్ర కొద్దికొద్ది
थोडाबहुत (థోడాబహుత్) నా కొద్దోగొప్పో
थोडासमय (థోడాసమయ్) నా కొంచెంసేపు:కొద్దికాలం
थोडेसमयकेबाद (థోడేసమయ్కేబాద్) ప్ర కొంతసేపటికి
थोथा (థోథా) వి శూన్య
थोप (థొప్) వి అంటకట్టు, కట్టబెట్టు
थोप (థోప్) వి వెయ్యి
थोपना (థోపనా) వి రుద్దు
थोबड (థోబడ్) నా ముఖం
थौंद (థౌంద్) నా బొజ్జ
थंभ (థంభ్) నా స్తంభం