హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/त
స్వరూపం
| तक (తక్) | ప్ర | తరబడి |
| तकतक (తక్తక్) | నా | తకతక |
| तकनी (తకనీ) | నా | భూతద్దం |
| तकरमल्ही (తకరమల్హీ) | నా | చర్మరోగం |
| तकरार (తకరార్) | నా | తగవు |
| तकरारकरना (తకరార్కరనా) | వి | దెబ్బలాడు |
| तकला (తకలా) | నా | కదురు |
| तकलीफ (తకలీఫ్) | నా | కష్టము |
| तक़लीफ़ (తకలీఫ్) | నా | బాధ |
| तकलीफउठा (తక్లీఫ్ఉఠా) | వి | ఆయాసపడు |
| तकलीफदे (తకలీఫ్దే) | వి | కష్టాలపాలుచెయ్యి |
| तकलीफहो (తక్లీఫ్హో) | వి | అవస్థలుకలుగు |
| तक़सीमकरना (తకసీమకరనా) | వి | విభజించు |
| तकिया (తకియా) | నా | తలగడ:తలదిండు |
| तकियाकलाम (తకియాకలామ్) | నా | ఊతపదం |
| तखत (తఖత్) | నా | చెక్కమంచం |
| तख्ता (తఖ్తా) | నా | చెక్కబల్ల |
| तगड़ा (తగడా) | వి | దృఢ |
| तगवाना (తగవానా) | వి | కుట్టించు |
| तगाई (తగాఈ) | నా | కుట్టుట |
| तगादा (తగాదా) | నా | గుర్తుచేయడం |
| तज़गरी (తజగరీ) | నా | పదునుపెట్టేరాయి |
| तजरबेकार (తజర్బెకార్) | నా | అనుభవంకలవాడు |
| तजवीज (తజవీజ్) | నా | నిర్ధారణ:విచారము:తీర్మానం |
| तट (తట్) | నా | తీరం |
| तटवर्ती (తటవర్తీ) | వి | ఒడ్డునఉన్న |
| तटस्थता (తటస్థతా) | నా | తటస్థం |
| तटाक (తటాక్) | వి | తటాక |
| तड़काना (తడకానా) | వి | కోపగించు |
| तड़कालगाना (తడకాలగానా) | వి | తిరగమాతవెయ్యి |
| तडप (తడప్) | వి | ఆపసోపాలుపడు:విలవిలకొట్టు |
| तड़पड़वा (తడపడవా) | వి | నరకయాతనపెట్టు |
| तडपन (తడపన్) | నా | గిలగిల |
| तड़पवा (తడపవా) | వి | చిత్రహింసపెట్టు |
| तड़फ (తడఫ్) | వి | కలతచెందు |
| तड़फड़ा (తడఫడా) | వి | కలతపడు |
| तडफडा (తడ్ఫడా) | వి | గిజగిజలాడు |
| तड़फा (తడఫా) | వి | బాధపెట్టు |
| तड़ाग (తడాగ్) | నా | తటాకం |
| तडित (తడిత్) | నా | మెరపు |
| तड़ित (తడిత్) | నా | మెరుపు |
| तड़ी (తడీ) | నా | చెంపదెబ్బ |
| तड़ीपार (తడీపార్) | నా | నిషేధం |
| ततैया (తతైయా) | నా | కందిరీగ |
| तत्पश्चात (తత్పశ్చాత్) | నా | ఆతర్వాత |
| तत्व (తత్వ) | నా | గుణం:తాత్పర్యం:దర్శనం |
| तत्व (తత్వ) | నా | మనస్తత్త్వం:వాస్తవం |
| तत्वज्ञान (తత్వజ్ఞాన్) | నా | తత్వజ్ఞానం |
| तत्ववेत्ता (తత్వవేత్తా) | నా | తత్వజ్ఞుడు |
| तथा (తథా) | ప్ర | తథా |
| तथापि (తథాపి) | ప్ర | అట్లనే |
| तथ्य (తథ్య్) | నా | తథ్యం |
| तथ्यपूर्ण (తథ్యపూర్ణ్) | వి | యథార్థమైన |
| तथ्यहीन (తథ్యహీన్) | వి | రుజువుకాని |
| तदबीर (తదబీర్) | నా | యుక్తి |
| तनक (తనక్) | నా | తనక |
| तनक़ीद (తనకీద్) | నా | విమర్శ:విచారణ |
| तनख़्वाह (తనస్వాహ్) | నా | జీతం |
| तननशील (తన్నశీల్) | వి | సాగే |
| तनना (తన్నా) | వి | అమర్చబడు |
| तनय (తనయ్) | నా | తనయుడు |
| तनया (తనయా) | నా | తనయ |
| तनवाना (తనవానా) | వి | లాగు |
| तनसल (తలసల్) | నా | పటికరాయి |
| तना (తనా) | నా | చెట్టుమొదలు |
| तनाव (తనావ్) | నా | బిర్రు:వత్తిడి |
| तनावकमहो (తనావ్కమ్హో) | వి | వదులవ్వు |
| तनावपूर्णस्थिति (తనావ్పూర్ణ్స్థితి) | నా | ఉద్రిక్తత |
| तनि (తని) | వి | కొన్ని |
| तनिक (తనిక్) | వి | కొంచెం |
| तनी (తనీ) | నా | నాడా |
| तनुता (తనుతా) | నా | తక్కువ |
| तन्तु (తన్తు) | నా | నార |
| तन्त्रिका (తన్త్రికా) | నా | నాడీ |
| तन्य (తన్య) | నా | సాగేగుణం |
| तन्यता (తన్యతా) | నా | సాగేగుణం |
| तन्हा (తన్హా) | వి | ఎకాకిగా |
| तप (తప్) | వి | ఉక్కపొయ్యి |
| तप (తప్) | నా | తపము |
| तपस्या (తపస్యా) | నా | తపస్సు |
| तपेदिक (తపేదిక్) | నా | క్షయ |
| तपोज (తపోజ్) | వి | అగ్గిలోపుట్టిన |
| तपोड़ी (తపోడీ) | నా | చెక్కపాత్ర |
| तप्तायनी (తప్తాయనీ) | నా | ఆక్రమితభూమి |
| तप्पुतप्पक (తప్పుతప్పక్) | నా | తప్పక |
| तफतीश (తఫతీశ) | నా | పరిశీలించటం |
| तफरीक (తఫరీక్) | నా | తగ్గుదల:తగ్గించడం |
| तबका (తబ్కా) | నా | వర్గము |
| तबकातब (తబ్కాతబ్) | ప్ర | ఎప్పటికప్పుడు |
| तबतक (తబ్తక్) | ప్ర | అంతవరకు |
| तबतकही (తబ్తక్హీ) | ప్ర | అప్పటికే |
| तबतब (తబ్తబ్) | ప్ర | అప్పుడల్లా |
| तबभी (తబ్భీ) | ప్ర | అప్పటికిని |
| तबर (తబర్) | నా | గొడ్డలి |
| तबलची (తబలచీ) | నా | తబలవాదకుడు |
| तबला (తబలా) | నా | తబల |
| तबादलाकर (తబాదలాకర్) | వి | బదలీచెయ్యి |
| तबादलाहो (తబాదలాహో) | వి | బదలీఅవ్వు |
| तब्दील (తబ్దీల్) | వి | మార్పుచెందిన |
| तब्दीलिया (తబ్దీలియా) | నా | మార్పు |
| तभी (తభీ) | ప్ర | అప్పుడూ |
| तमंचा (తమంచా) | నా | తుపాకి |
| तमकना (తమకనా) | నా | ఎర్రబడడం |
| तमदि (తమది) | నా | తమది |
| तमहँड़ी (తమహఁడీ) | నా | రాగిపాత్ర |
| तमाई (తమాఈ) | నా | కలుపుతియ్యడం |
| तमाखू (తమాఖూ) | నా | ధూమపత్రం:పొగాకు |
| तमाचा (తమాచా) | నా | చెంపకాయ |
| तमाल (తమాల్) | నా | కత్తి:ఖడ్గం |
| तमाशबीन (తమాశబీన్) | నా | తమాశచూసేవాడు |
| तमाशा (తమాశా) | నా | తమాషా |
| तमीज (తమీజ్) | నా | పనిచేసేపద్ధతి:మంచినడవడిక |
| तम्बाखू (తమ్బాఖూ) | నా | పుగాకు |
| तम्बीह (తమ్బీహ్) | నా | శిక్షణ |
| तय (తయ్) | వి | అనుకున్న |
| तयकर (తయ్కర్) | వి | నిశ్చయించు |
| तयार (తయార్) | నా | తయారు |
| तयारी (తయారీ) | నా | తయారీ |
| तयारीलो (తయారీలో) | నా | తయారీలో |
| तर (తర్) | వి | తేమ |
| तरंग (తరంగ్) | నా | తరంగం |
| तरकारी (తరకారీ) | నా | కాయగూరలు:కూర |
| तरक्कीकरनेवाला (తరక్కీకరనేవాలా) | నా | అభివృద్ధిచేసేవాడు |
| तरजमीन (తర్జమీన్) | నా | మాగాణి |
| तरणतारण (తరణతారణ్) | నా | మహోదయం |
| तरणताल (తరణ్తాల్) | నా | ఈతకొలను |
| तरनतारन (తరన్తారన్) | నా | ఉద్దరించేవాడు |
| तरना (తరనా) | నా | చెవికమ్మ |
| तरना (తరనా) | వి | తరించు |
| तरफ़ (తరఫ్) | నా | అంక |
| तरफ़ (తరఫ్) | వి | తరపు |
| तरफदारीकर (తరఫదారీకర్) | వి | మొగ్గుచూపు |
| तरबूज (తరబూజ్) | నా | పుచ్చకాయతీగ |
| तरमीम (తరమీమ్) | నా | దిద్దుబాటు |
| तरलता (తరలతా) | నా | ద్రవరూపం |
| तरलाहार (తరలాహార్) | నా | ద్రవాహారం |
| तरवरिहा (తరవరిహా) | నా | కత్తితిప్పేవాడు |
| तरस (తరస్) | నా | జాలి |
| तरसखा (తరస్ఖా) | వి | జాలిపడు |
| तरसना (తరసనా) | వి | తహతహలాడు |
| तरह (తరహ్) | నా | ప్రకారము |
| तरह (తరహ్) | ప్ర | విధంగా |
| तराश (తరాశ్) | నా | చెక్కడం:చెక్కేవిధానం |
| तराशा (తరాశా) | వి | చెక్కిన |
| तरीका (తరీకా) | నా | విధానం:చెట్టుచేమ |
| तरोताज़ा (తరేతాజా) | వి | ఉల్లాసభరితం:ఆహ్లాదభరితం |
| तरौंटा (తరౌంటా) | నా | తిరుగలికిందరాయి |
| तर्क (తర్క్) | నా | యుక్తి:వాదం |
| तर्ककर (తర్క్కర్) | వి | మాటపట్టుకో |
| तर्ककरनेवाला (తర్క్కరనేవాలా) | నా | మాటకారి |
| तर्करहित (తర్కరహిత్) | వి | తర్కరహిత |
| तर्कवितर्क (తర్క్వితర్క్) | నా | చర్చ:తర్జనభర్జన |
| तर्की (తర్కీ) | నా | తర్కరి |
| तर्जनी (తర్జనీ) | నా | చూపుడువేలు |
| तर्ण (తర్ణ్) | నా | గిత్త |
| तल (తల్) | వి | వేపు:వేయించు |
| तलना (తలనా) | వి | వేయించు |
| तलबकरना (తలబ్కర్‌నా) | వి | ఆహ్వానంపంపు |
| तलमलाहट (తలమలాహట్) | నా | విలవిలలాడటం |
| तलवा (తలవా) | నా | అరికాలు |
| तलवार (తల్వార్) | నా | కత్తి |
| तलवे (తలవే) | వి | అరికాలు |
| तलशवा (తలశవా) | వి | వెతుకు |
| तलहा (తలహా) | వి | బంకమట్టి |
| तला (తలా) | నా | అడుగుభాగం:క్రిందభాగం |
| तलाक़ (తలాక్) | నా | విడాకు |
| तलाक़देना (తలాక్దేనా) | వి | విడాకులివ్వు |
| तलाश (తలాశ్) | నా | వెతుకులాట |
| तलाशकर (తలాశ్కర్) | వి | వెతుకులాడు |
| तलाशले (తలాశ్లే) | వి | వెదుకు |
| तलाशी (తలాశీ) | నా | వెదకడం:సోదా |
| तलाहुआजोवह` (తలాహుఆజోబహ్) | నా | వేపుడు |
| तलीय (తలీయ) | వి | అడుగుభాగాన |
| तलैया (తలైయా) | నా | చెరువు |
| तलोंछ (తలోంఛ్) | నా | మడ్డి |
| तल्ख़ी (తల్ఖీ) | నా | చేదు:గిట్టనితనం |
| तल्ला (తల్లా) | నా | కిందభాగం:లోతు |
| तल्लीन (తల్లీన్) | వి | మునిగిన |
| तल्लीनहोना (తల్లీన్హోనా) | వి | లీనమవ్వు |
| तल्लो (తల్లే) | నా | తిరగలిరాయి |
| तवा (తవా) | నా | పెనం |
| तवी (తవీ) | నా | పెనము |
| तव्वक (తవ్వక్) | నా | తవ్వకం |
| तसदीक (తస్దీక్) | నా | నిరూపణ:నిదర్శనం |
| तसदीक़ (తస్దీక్) | నా | నిర్థారణ:సాక్షం |
| तसदीह (తస్దీహ్) | నా | శిరోభారం |
| तसबीह (తస్బీహ్) | నా | జపమాల |
| तसल्ली (తసల్లీ) | నా | ఓదార్పు:శరణు:సంతుష్టి |
| तसल्लीदे (తసల్లీదే) | వి | ఊరడించు |
| तसवीर (తనవీర్) | నా | బొమ్మ |
| तसवीरबनाना (తసవీర్బనానా) | వి | బొమ్మవెయ్యి |
| तससेमस (తస్సేమస్) | నా | ఉలుకూపలుకూ |
| तस्कर (తస్కర్) | నా | దొంగవ్యాపారి |
| तस्करणकर (తస్కరణకర్) | వి | దొంగిలించు |
| तस्करी (తస్కరీ) | నా | దొంగతనం |
| तस्बीह (తస్బీహ్) | నా | జపమాల |
| तह (తహ్) | నా | తలం:ముడత:వరుస |
| तहकर (తహ్కర్) | వి | మడతపెట్టు |
| तहकीकात (తహకీకాత్) | నా | దర్యాప్తు |
| तहबाज़ारी (తహబాజారీ) | నా | వసూళ్ళు |
| तहरी (తహరీ) | నా | కిచిడి |
| तहरीर (తహరీర్) | నా | వ్రాత |
| तहसनहस (తహస్నహస్) | వి | ధ్వంసమైన |
| ताँगा (తాఁగా) | నా | గుర్రపుబండి |
| ताँती (తాఁతీ) | నా | వరుస |
| तांत्रिक (తాంత్రిక్) | నా | తంత్రగాడు |
| तांबा (తాంబా) | నా | రాగి |
| तांबिया (తాంబియా) | వి | రాగితోచేసిన |
| ताकझाँक (తాక్ఝాఁక్) | నా | తొంగిచూడడం |
| ताकत (తాకత్) | నా | బలం:బలము |
| ताक़त (తాకత్) | నా | శక్తి |
| ताकमेंरह (తాక్మైరహ్) | వి | కనిపెట్టియుండు |
| ताकि (తాకి) | ప్ర | ఎందుకనగా |
| ताकिडि (తాకిడి) | నా | తాకిడి |
| ताखा (తాఖా) | నా | గూడు |
| तागना (తాగనా) | వి | టాకావెయ్యి |
| ताज़गी (తాజగీ) | నా | తాజాదనం |
| ताज़ा (తాజా) | వి | తాజా |
| ताजातरीन (తాజాతరీన్) | వి | తాజా |
| ताजादूध (తాజాదూధ్) | నా | గుమ్మపాలు |
| ताज्जुब (తాజ్జుబ్) | నా | వింత |
| ताटक (తాటక్) | నా | చెవిజూకా |
| ताटिकाय (తాటికాయ) | నా | తాటికాయ |
| ताड (తాడ్) | నా | తాటిచెట్టు:తాడి |
| ताडकाफल (తాడ్కాఫల్) | నా | తాడికాయ |
| ताड़न (తాడనా) | నా | బెదిరింపు:చిరాకుపడడం |
| ताडनकर (తాడన్కర్) | వి | తాటించు |
| ताड़ना (తాడనా) | వి | కనుగొను:బాధించు |
| ताड़ना (తాడనా) | నా | దండన:వేధించడం |
| ताड़वन (తాడవన్) | నా | తాటిచెట్లవనం |
| ताडी (తాడీ) | నా | కల్లు:తాటికల్లు |
| तात (తాత్) | నా | తాత:తాతయ్య |
| तातहीन (తాతహీన్) | వి | తండ్రిలేని |
| तात्कालिक (తాత్కాలిక్) | నా | తాత్కాలికం |
| तात्पर्य (తాత్పర్య్) | నా | తాత్పర్యం |
| तान (తాన్) | నా | చాచడం:రాగం:లాగడం |
| तान (తాన్) | వి | చాపు |
| तान (తాన్) | నా | లాగు:సాగడం |
| तानना (తాననా) | వి | చాపు:డేరావెయ్యి |
| तानना (తాననా) | వి | సాగదియ్యి |
| तानपूरा (తానపూరా) | నా | తంబుర |
| ताना (తానా) | నా | ఎత్తిపొడుపు:నూలుదారం |
| तानामार (తానామార్) | నా | వెటకారం |
| तानामारना (తానామారనా) | వి | దెప్పిపొడువు |
| ताप (తాప్) | నా | తాపం:వేడిమి |
| तापत्रय (తాపత్రయ్) | నా | తాపత్రయం |
| तापमान (తాపమాన్) | నా | ఉష్ణోగ్రత |
| तापी (తాపీ) | నా | తాపి |
| ताबीज़ (తాబీజ్) | నా | యంత్రం |
| तामझाम (తామఝామ్) | నా | తళుకు |
| तामलेट (తామలేట్) | నా | లోటా |
| तामस (తామస్) | నా | అగువు |
| ताम्बूल (తామ్బూల్) | నా | తాంబూలం |
| ताम्रपत्र (తామ్రపత్ర) | నా | రాగిపత్రం |
| ताम्रयुग (తామ్రయుగ్) | నా | రాగియుగం |
| तारकमानी (తారకమానీ) | నా | సానరాయి |
| तारकशी (చారకశీ) | నా | తీగలాగడం |
| तारतम्य (తారతమ్య్) | నా | తారతమ్యం |
| तारा (తారా) | నా | కంటిగుడ్డు:చుక్క:తార |
| ताराका (తారాకా) | నా | కంటిపాప |
| ताराजुव्व (తారాజువ్వ) | నా | తారాజువ్వ |
| ताराटूटन (తారాటూటన్) | నా | ఉల్కపడటం |
| तारिका (తారికా) | నా | సినిమానటి |
| तारीख (తారీఖ్) | నా | తారీఖు |
| तारीफ (తారీఫ్) | నా | పొగడ్త |
| तारीफ़कर (తారీఫ్కర్) | వి | కీర్తించు |
| ताल (తాల్) | నా | కంటిఅద్దం:కుంట:తాళం:తొడ |
| तालपत्र (తాల్పత్ర్) | నా | తాటాకు |
| तालमेल (తాలమేల్) | నా | సర్దుబాటు |
| तालमेलबिठा (తాలమేల్బిఠా) | వి | సర్దుబాటుచెయ్యి |
| तालवन (తాలవన్) | నా | తాటివనం |
| तालवन (తాల్వన్) | నా | తాటివనం |
| तालव्य (తాలవ్య) | నా | ధరించు |
| तालशस्य (తాల్శస్య) | నా | తాటిగుజ్జు |
| तालसांस (తాలసాంస్) | నా | తాటితాండ్ర |
| ताला (తాలా) | నా | తాళం |
| तालाखोल (తాలాఖోల్) | వి | తాళంతియ్యి |
| तालाब (తాలాబ్) | నా | కొలను:చెరువు |
| तालाब (తాలాబ్) | నా | దొరువు |
| तालाबकाकिनारा (తాలాబ్కాకినారా) | నా | చెరువుగట్టు |
| तालालगा (తాలాలగా) | వి | తాళంపెట్టు |
| तालिका (తాలికా) | నా | పట్టిక |
| तालियाँ (తాలీయాఁ) | నా | చప్పట్లు |
| तालियाँमार (తాలీయాఁమార్) | వి | చప్పట్లుకొట్టు |
| ताली (తాలీ) | నా | చప్పట్లు:తాళంచెవి |
| तालीबजा (తాలీబజా) | వి | చప్పటకొట్టు |
| तालीम (తాలీమ్) | నా | విద్య |
| तालीयाँबजा (తాలీయాఁబజా) | వి | చప్పట్లుకొట్టు |
| तालु (తాలు) | నా | అంగిలి |
| तालुका (తాలుకా) | నా | మండలం |
| तालू (తాలూ) | నా | మాడు |
| ताल्लुक़ा (తాల్లూకా) | నా | ఉపమండలం |
| ताव (తావ్) | నా | ఠావు:ఠావుకాగితం:మెలిక |
| तावदे (తావ్దే) | వి | మెలివెయ్యి |
| तावीज (తావీజ్) | నా | తాయత్తు |
| ताशपत्ता (తాష్పత్తా) | నా | పేకముక్కలు |
| ताशा (తాశా) | నా | డోలు |
| ताषकाखेल (తాష్కాఖేల్) | నా | పేకాట |
| ताषकापत्ता (తాష్కాపత్తా) | నా | పేకముక్క |
| तास (తాస్) | నా | పేకలు |
| तासला (తాసలా) | నా | ఎలుగుబంటిమెడతాడు |
| तासा (తాసా) | నా | డప్పు |
| तासीर (తాసీర్) | నా | గుణం:చాయ |
| तिकड़म (తికడమ్) | నా | టక్కు |
| तिकड़मबाज (తికడమబాజ్) | నా | మోసంచేసేవాడు |
| तिकड़ी (తికడీ) | నా | ముగ్గురు |
| तिक्तता (తిక్తతా) | నా | మంటగాఉండడం |
| तिखाई (తిఖాఈ) | నా | ఘాటుగాఉండడం |
| तिजोरी (తిజౌరీ) | నా | ఇనుపపెట్టె |
| तिड़कना (తిడ్కనా) | వి | చీలు |
| तिड़ी (తిడీ) | నా | మూడు |
| तितर (తితర్) | నా | చిందర |
| तितरबितर (తతర్బితర్) | నా | చెల్లాచెదురు |
| तितरबितर (తితర్బితర్) | నా | చెల్లాచెదరు |
| तितरबितर (తితర్బితర్) | వి | ఛిన్నాభిన్నమైన |
| तितरबितरहो (తితర్బితర్హో) | వి | కకావికలవ్వు:ఆరుమూడవ్వు |
| तिताई (తితాఈ) | నా | కారంగాఉండటం |
| तितिर (తితిర్) | నా | అడవికాకి |
| तिथि (తిథి) | నా | తిథి |
| तिनका (తినకా) | నా | గడ్డిపరక |
| तिपहिया (తిపహియా) | నా | త్రిచక్రవాహనం |
| तिपाई (తిపాఈ) | నా | ముక్కాలిపీట |
| तिमिकोश (తిమికోశ్) | నా | సాగరము |
| तिरंगाझंडा (తిరంగాఝండా) | నా | త్రివర్ణపతాకం:మువ్వన్నెలజెండా |
| तिरछा (తిరఛా) | వి | వంకర |
| तिरछापन (తిరఛాపన్) | నా | వంకరతనం |
| तिरछीआँख (తిరఛీఆఁఖ్) | నా | మెల్లకన్ను |
| तिरछीनज़र (తిరఛీనజర్) | నా | ఓరకన్ను |
| तिरछीनजरसे (చిరఛీనజర్సే) | నా | ఓరకంట |
| तिरपटा (తిరపటా) | వి | మెల్లకంటివాడు |
| तिरपन (తిరపన్) | నా | యాబైమూడు |
| तिरसठ (తిర్సఠ్) | వి | అరవైమూడు |
| तिरस्कारकर (తిరస్కార్కర్) | వి | ఈసడించు |
| तिरस्कृत (తిరస్కృత్) | వి | తిరస్కరించిన |
| तिरानवे (తిరానవే) | నా | తొంబైమూడు |
| तिरालीस (తిరాలీస్) | నా | నలభైమూడు |
| तिरासी (తిరాసీ) | నా | ఎనబైమూడు |
| तिरोगमन (తిరోగమన్) | నా | తిరోగమనం |
| तिरोधान (తిరోధాన్) | నా | అంతర్ధానం |
| तिल (తిల్) | నా | కంటిపాప:కనుపాప |
| तिल (తిల్) | నా | పచ్చబొట్టు:మచ్చ |
| तिलक (తిలక్) | నా | తిలకం:నుదుటిబొట్టు:బొట్టు |
| तिलकदे (తిలక్దే) | వి | తిలకంపెట్టు |
| तिलकाफूल (తిల్కాఫూల్) | నా | నువ్వుపువ్వు |
| तिलचट्टा (తిలచట్టా) | నా | బొద్దింక |
| तिलमिला (తిలమిలా) | వి | కలగాపులగంచెయ్యి |
| तिलवा (తిలవా) | నా | నువ్వులలడ్డు |
| तिलहन (తిలహన్) | నా | నువ్వులచెట్టు |
| तिलांजलि (తిలాంజలి) | నా | శ్రధ్ధాంజలి |
| तिलिस्म (తిలిస్మ) | నా | గారడి |
| तिष्ट (తిష్ట) | నా | తిష్ట |
| तिहत्तर (తిహత్తర్) | నా | డెబ్బైమూడు |
| तिहाई (తిహాఈ) | వి | మూడవవంతు |
| तिहैया (తిహైయా) | వి | మూడవభాగం |
| तीक्ष्ण (తీక్షణ) | వి | తీక్షణ |
| तीक्ष्ण (తీక్ష్ణ) | నా | కొరకొర |
| तीखर (తీఖర్) | నా | కందచూర్ణము:కందమూలం |
| तीखल (తీఖల్) | నా | కందపొడి |
| तीखा (తీఖా) | వి | మసాలాగల |
| तीखापन (తీఖాపన్) | నా | కారం:కారంగాఉండడం:గాటు |
| तीखापन (తీఖాపన్) | నా | తీక్షణమైన |
| तीखी (తీఖీ) | నా | కండె |
| तीगचुट्ट (తీగచుట్ట్) | నా | తీగచుట్ట |
| तीता (తీతా) | వి | కారంగల |
| तीन (తీన్) | వి | మూడు |
| तीनचौथाई (తీన్చౌథాఈ) | నా | ముప్పాతిక |
| तीनपाव (తీన్పావ్) | నా | ముప్పావు |
| तीनपुरुषहैं (తీన్పురుష్హైం) | నా | పురుషములు |
| तीनसाल (తీన్సాల్) | నా | మూడేళ్లు |
| तीनहिस्से (తీన్హిస్సే) | నా | మూడొంతులు |
| तीनो (తీనో) | వి | ముగ్గురు |
| तीनोंलोक (తీనోంలోక్) | నా | ముల్లోకాలు |
| तीर (తీర్) | నా | అంపకోల:తీరం |
| तीरंदाज़ी (తీరందాజీ) | నా | విలువిద్య |
| तीरंदाज़ी (తీరందాజీ) | నా | శస్త్రవిద్య:అస్త్రవిద్య |
| तीरका (తీర్కా) | నా | అంప |
| तीरथ (తీరథ్) | నా | యాత్ర |
| तीरप्रदेश (తీరప్రదేశ్) | నా | తీరప్రదేశం |
| तीर्थ (తీర్థ్) | నా | తీర్థం |
| तीली (తీలీ) | నా | అగ్గిపుల్ల |
| तीव्र (తీవ్ర) | వి | తీవ్ర |
| तीव्र (తీవ్ర) | నా | తీవ్రం |
| तीव्रइच्छा (తీవ్రఇచ్ఛా) | నా | అక్కసు |
| तीव्रगामी (తీవ్రగామీ) | వి | తీవ్రమైన |
| तीव्रता (తీవ్రతా) | నా | తక్షణం:తీవ్రత |
| तीस (తీస్) | నా | ముప్ఫై |
| तीसरापहर (తీసరాపహర్) | నా | మూడోజాము |
| तीसराभाग (తీసరాభాగ్) | నా | మూడవవంతు |
| तीसरी (తీసరీ) | నా | మూడవ |
| तीसवाँ (తీసవాఁ) | వి | ముప్పై |
| तीसेक (తీసేక్) | వి | ఇంచుమించుముప్పై |
| तुकजोड़ना (తుక్జోడనా) | వి | ప్రాసకలుపు |
| तुकारना (తుకారనా) | వి | అగౌరవపరచు |
| तुच्छ (తుచ్ఛ్) | నా | చులకన |
| तुडवा (తుడవా) | వి | తెగించు |
| तुड़ाना (తుడానా) | వి | తుంచు |
| तुतराना (తుతరానా) | వి | నత్తిగామాట్లాడు |
| तुतला (తుతలా) | వి | నత్తి |
| तुतला (తుత్లా) | వి | అస్పష్ట |
| तुतलीबोली (తుతలీబోలీ) | నా | చిలుకపలుకు |
| तुनक (తునక్) | నా | తునక |
| तुनकमिजाजी (తునకమిజాజీ) | నా | చిరుబరులాట |
| तुम्बुरी (తుమ్బురీ) | నా | కొత్తిమీరగింజలు |
| तुर (తుర) | నా | కందులు |
| तुरंगम (తురంగమ్) | నా | కేశి |
| तुरंत (తురంత్) | నా | గభాల్న:గ్రక్కున:వెనువెంట |
| तुरपन (తురపన) | నా | కుట్టడం |
| तुरपवाना (తురపనాన్) | వి | కుట్టించు |
| तुरपाई (తురపాఈ) | నా | కుట్టడము |
| तुरपाना (తురపానా) | వి | కుట్టబడు |
| तुरमनी (తురమనీ) | నా | తురుముపీట |
| तुरी (తురీ) | నా | కలికితురాయి |
| तुरुं (తురుం) | నా | తురుం |
| तुर्राबाज़ (తుర్రాబాజ్) | నా | గద్ద |
| तुलना (తులనా) | నా | తుల |
| तुलनाकर (తులనాకర్) | వి | సరిచూచు |
| तुलनीयहो (తుల్నీయహో) | వి | ఈడుపడు |
| तुलसीपत्र (తులసీపత్ర్) | నా | తులసీపత్రం |
| तुला (తులా) | నా | తుల |
| तुलाई (తులాఈ) | నా | రగ్గు |
| तुलाभार (తులాభార్) | నా | తులాభారం |
| तुल्यत (తుల్యత్) | నా | తుల్యత |
| तुवर (తువర్) | నా | కందిపప్పు |
| तुषारपातहोना (తుషార్పాత్హోనా) | వి | వడగళ్ళుపడు |
| तू (తూ) | నా | నీవు |
| तूंबा (తూంబా) | నా | సొరకాయబుర్ర |
| तूअर (తూఅర్) | నా | కంది |
| तूणव (తుణవ్) | నా | సన్నాయి |
| तूतमंगला (తూతమంగలా) | నా | నువ్వులు |
| तूती (తూతీ) | నా | చిట్టిచిలుక:చిలుక |
| तूफ़ान (తూఫాన్) | నా | గాలివాన:ఉప్పెన:తుపాను |
| तूफानी (తూఫానీ) | వి | తుఫాను |
| तूम्बा (తూమ్బా) | నా | ఈతకాయ |
| तूलदेना (తూల్దేనా) | నా | వ్యాప్తిచేయడం |
| तूलसेवन (తూలసేవన్) | నా | నూలువడకటం |
| तृणधान्य (తృణధాన్య) | నా | తృణధాన్యం |
| तृप्त (తృప్త్) | వి | తృప్తిచెందిన |
| तृप्तकरना (తృప్త్కరనా) | వి | తృప్తిపరచు |
| तृप्तहो (తృప్త్హో) | వి | తనివితీరు |
| तृप्ति (తృప్తి) | నా | ఆప్యాయనం:తనివి:తృప్తి:సంతుష్టి |
| तृप्तिमिल (తృప్తిమిల్) | వి | సంతృప్తికలుగు |
| तॆलुगुपन (తెలుగుపన్) | నా | తెలుగుతనం |
| तेईस (తేఈస్) | నా | పదమూడు |
| तेईसवीं (తేఈస్వీం) | నా | ఇరవైమూడవ |
| तेखरा (తేఖరా) | నా | మూడోసారిదున్నడం |
| तेखराना (తేఖరానా) | వి | మూడోసారిదున్ను |
| तेग़ा (తేగా) | నా | కత్తి |
| तेज (తేజ్) | నా | త్వరితం:వెలుగు |
| तेज़ (తేజ్) | వి | వాడిగాఉన్న:వేగవంతం |
| तेज़कर (తేజ్కర్) | వి | సానబెట్టు |
| तेजचल (తేజ్చల్) | వి | ఉరవడించు |
| तेजहवा (తేజ్హవా) | నా | ఓరుగాలి |
| तेजहीन (తేజహీన్) | వి | కాంతిహీన |
| तेजहो (తేజ్హో) | వి | పదునెక్కు |
| तेज़ाब (తేజాబ్) | నా | ఆమ్లము |
| तेजी (తేజీ) | నా | ఉరవడి |
| तेजी (తేజీ) | నా | చురుకుదనం:తీవ్రమైన:పదును |
| तेज़ी (తేజీ) | నా | తీవ్ర |
| तेजीसे (తేజీసే) | నా | చురుగ్గా |
| तेन्दुआ (తెన్దుఆ) | నా | చిఱుతపులి |
| तेरह (తేరహ్) | వి | పదిమూడు |
| तेल (తేల్) | నా | చమురు:నూనె |
| तेललेप (తేల్లేప్) | వి | నూనెపూయు |
| तेलशोधककारखाना (తేల్శోధక్కారఖానా) | నా | నూనెశుద్ధికర్మాగారం |
| तेलहन (తెలహన్) | నా | నువ్వులమొక్క |
| तेलहा (తేలహా) | వి | చమురు |
| तेलियाकत्था (తేలియాకత్థా) | నా | కవిరి |
| तेलियापखान (తేలియాపఖాన్) | నా | రాయి |
| तेलीय (తేలీయ్) | వి | నూనె |
| तेलुगु (తెలుగు) | నా | తెలుగు |
| तेवर (తెవర్) | నా | చిట్లించడం |
| तैंतालीस (తైంతాలీస్) | వి | నలభైమూడు |
| तैंतीस (తైంతీస్) | నా | ముప్పైమూడు |
| तैकर (తైకర్) | వి | కుదుర్చు |
| तैनात (తైనాత్) | వి | నియమించిన |
| तैयार (తైయార్) | నా | తయారు |
| तैयार (తైయార్) | వి | తయారైన |
| तैयारकरना (తైయార్కరనా) | వి | తయారుచెయ్యి |
| तैर (తైర్) | వి | ఈతకొట్టు |
| तैरना (తైరనా) | నా | ఈత:తేలడము |
| तैरवाना (తైర్వానా) | వి | ఈతనేర్పు |
| तैराक (తైరాక్) | నా | ఈతకాడు |
| तैराकीतालाब (తైరాకీతాలాబ్) | నా | ఈతకొలను |
| तैराव (తైరావ్) | నా | లోతునీళ్లు |
| तैल (తైల్) | నా | తైలం |
| तैलपिंज (తైలపింజ్) | నా | నువ్వులమొక్క |
| तैलमर्दन (తైల్మర్దన్) | నా | తైలమర్దనం |
| तैलस्नान (తైల్స్నాన్) | నా | తలంటు |
| तैलीय (తైలీయ) | వి | జిడ్డు:నూనె |
| तोचनिस्थिति (తోచనిస్థితి) | నా | తోచనిస్థితి |
| तोटकूर (తోటకూర్) | నా | తోటకూర |
| तोड (తోడ్) | వి | తుంచు:త్రెంచు |
| तोड (తోడ్) | వి | పగలగొట్టు:విరగొట్టు:విరుచు |
| तोड (తోడ్) | వి | విరగగొట్టు:చిట్లగొట్టు |
| तोड़ (తోడ్) | వి | తుంచివెయ్యి:ముగించు |
| तोडडाल (చోడ్డాల్) | వి | తెగగొట్టు |
| तोड़दे (తోడ్దే) | వి | విరుచు |
| तोड़ना (తోడనా) | వి | కోయు:తుంపు:కొయ్యి |
| तोड़फोड़ (తోడఫోడ్) | నా | విధ్వంసం:నాశనంచేయడం |
| तोड़वाना (తోడవానా) | వి | చిల్లరమార్పించు:నరికించు |
| तोडा (తోడా) | నా | గండపేండెరం |
| तोड़ा (తోడా) | నా | కాలిగోలుసు:గజ్జెలు |
| तोडाभाग (తోడాభాగ్) | నా | కొంతభాగం |
| तोतलाना (తోతాలానా) | వి | తత్తరపడు |
| तोतलाहट (తోత్లాహట్) | నా | నత్తి |
| तोता (తోతా) | నా | చిలక:రామచిలుక |
| तोती (తోతీ) | నా | ఆడచిలుక |
| तोबड़ा (తోబడా) | నా | గుర్రపుదాణాసంచి |
| तोयशूका (తోయశూకా) | నా | పాచి |
| तोर (తోర్) | వి | విడువు |
| तोरण (తోరణ) | నా | తోరణం |
| तोरणद्वार (తోరణద్వార్) | నా | తోరణద్వారం |
| तोरना (తోరనా) | వి | త్రుంచివెయ్యి |
| तोरवाना (తోరవానా) | వి | మార్పించు |
| तोल (తోల్) | వి | తూచు:తూనికవెయ్యి |
| तोलनीय (తొలనీయ) | వి | కొలిచే |
| तोलवाई (తోలవాఈ) | నా | తూయడం |
| तोला (తోలా) | వి | కొలిచిన |
| तोशा (తోశా) | నా | కడియం:తినుబండారం |
| तोष (తోష్) | నా | సంతోషం |
| तोषणिक (తోషణిక్) | నా | కానుక |
| तोषणिक (తోషణిక్) | వి | తృప్తి |
| तोहफादेना (తోహఫాదేనా) | వి | కానుకివ్వు |
| तोहमत (తోహమత్) | నా | అపనింద |
| तौबा (తౌబా) | నా | చెంపలువేసుకోవడం |
| तौरतरीक़ा (తౌర్తరీకా) | నా | కార్యపద్దతి:సత్ర్పవర్తన |
| तौल (తౌల్ ) | నా | తూకం:కొలవడం |
| तौलकामान (తౌల్కామాన్) | నా | తులామానం |
| तौलले (తౌల్లే) | వి | తూకముచెయ్యి |
| तौलवाई (తౌలవాఈ) | నా | తూచడం |
| तौलिया (తౌలియా) | నా | టవలు:తువ్వాలు |
| तौलैया (తౌలైయా) | నా | తూకంవేసేవాడు |
| त्यक्त (త్యక్త) | వి | వదిలిన |
| त्याग (త్యాగ్) | వి | వదలు:విసర్జించు:త్యాగం |
| त्यागकरजा (త్యాగాకర్జా) | వి | వదలిపో |
| त्यागदे (త్యాగ్దే) | వి | వదలిపెట్టు:వదలుకో |
| त्यागदे (త్యాగ్దే) | వి | విడనాడు |
| त्यागना (త్యాగనా) | వి | విడిచిపెట్టు |
| त्यागपत्र (త్యాగపత్ర్) | నా | రాజీనామా |
| त्यागशील (త్యాగశీల్) | నా | త్యాగి |
| त्यागी (త్యాగీ) | వి | త్యాగి |
| त्योरीचढा (త్యోరీచఢా) | వి | ధుమధుమలాడు |
| त्योहारमना (త్యోహార్మనా) | వి | పండగజరుపు |
| त्योहारी (త్యోహారీ) | నా | పండగబహుమతి |
| त्यौरी (త్యౌరీ) | నా | చూపు |
| त्यौहार (త్యోహార్ ) | నా | పండుగ |
| त्रास (త్రాస్) | నా | బెదురు |
| त्रिकोण (త్రికోణ) | నా | త్రికోణం:త్రిభుజం |
| त्रिभाषा (త్రిభాషా) | నా | త్రిభాషా |
| त्रिभुज (త్రిభుజ్) | నా | త్రిభుజం |
| त्रिमण्डला (త్రిమణ్డలా) | నా | త్రిమండల |
| त्रिमार्गी (త్రిమార్గీ) | నా | త్రిమార్గం |
| त्रिलोक (త్రిలోక్) | నా | త్రిలోకం |
| त्रिलोकपति (త్రిలోకపతి) | నా | త్రిలోకపతి |
| त्रिलोक्य (త్రిలోక్య) | నా | ముల్లోకాలు |
| त्रिवर्ग (త్రివర్గ్) | నా | త్రివర్గం |
| त्रिवर्ण (త్రివర్ణ్) | నా | త్రివర్ణం |
| त्रिसठ (త్రిసఠ్) | వి | అరవైమూడు |
| त्रुटि (త్రుటి) | నా | త్రుటి |
| त्रेपन (త్రేపన్) | వి | యాభైమూడు |
| त्रैमासिक (త్రైమాసిక్) | వి | త్రైమాసిక |
| त्रैलोक्य (త్రైలోక్య) | నా | త్రిలోకాలు |
| त्वचा (త్వచా) | నా | తొక్క |
| त्वचामल (త్వచామల్) | నా | శరీరమురికి |
| त्वचारोग (త్వచారోగ్) | నా | చర్మవ్యాథి |
| त्वचारोगलग (త్వచారోగ్లగ) | వి | చర్మవ్యాథికలుగు |
| त्वचासिलवट (త్వచాసిలవట్) | నా | శరీరమడత |
| त्वरित (త్వరిత్) | వి | త్వరిత |
| तंगआ (తంగ్ఆ) | వి | చికాకుకలుగు |
| तंगकर (తంగకర్) | వి | కుళ్లబొడుచు |
| तंगकर (తంగ్కర్) | వి | కష్టపెట్టు:ఘోషపెట్టు:చికాకుపెట్టు |
| तंगदिली (తంగదిలీ) | నా | పిసినారితనము |
| तंगहाली (తంగహాలీ) | నా | కడగండ్లు |
| तंगहो (తంగ్హో) | వి | ఇరుకు |
| तंगी (తంగీ) | నా | బీదరికం |
| तंगी (తంగీ) | నా | సమస్య |
| तंतरी (తంతరీ) | నా | తంతీవాయిద్యకారుడు |
| तंति (తంతి) | నా | తంతి |
| तंत्र (తంత్ర ) | నా | తంతు |
| तंत्र (తంత్ర) | నా | విధానం |
| तंत्र (తంత్ర్) | నా | తంత్రము |
| तंत्रविद् (తంత్రవిద్) | నా | మంత్రశక్తి |
| तंत्रिकातंत्र (తంత్రికాతంత్ర) | నా | నాడీమండలం |
| तंत्री (తంత్రీ) | నా | తంతి |
| तंदाना (తందానా) | నా | తందానా |
| तंदुरुस्ती (తందురుస్తీ) | నా | స్వస్థత |
| तंदूरी (తందూరీ) | వి | తందూరి |
| तंद्रा (తంద్రా) | నా | నిద్రమత్తు |
| तंद्रालस (తంద్రాలస్) | నా | మగత |
| तंबालु (తంబాలు) | నా | రాగిచెంబు |
| तंबिया (తంబియా) | వి | రాగి |
| तंबिया (తంబియా) | నా | రాగిగరిటె:రాగిపాత్ర |
| तंबू (తంబూ) | నా | గుడారం:వేలము |
| तंबोलिन (తంబోలిన్) | నా | తమలపాకులుఅమ్మేస్త్రీ |
| तँबिया (తఁబియా) | నా | రాగిపాత్ర |