Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ड,ढ

Wikibooks నుండి
डकार (డకార్) నా తేపు
डकार (డకార్) వి త్రేన్చు
डकैत (డకైత్) నా బందిపోటుదొంగ
डकैती (డకైతీ) నా దారిదోపిడి:దోపిడి
डगभर (డగ్భర్) వి అంగవెయ్యి
डगमगा (డగమగా) వి తూలు
डगमगाहट (డగమగాహట్) నా తడబడడం
डगर (డగర్) నా త్రోవ
डटैया (డటైయా) నా అరిచేవాడు
डण्डा (డణ్డా) నా కొయ్య
डण्डा (డణ్డా) నా దుడ్డుకర్ర
डपट (డపట్) వి గద్దించు
डपट (డపట్) నా చిరాకుపడడం
डफ (డఫ్) నా డప్పు
डफला (డఫలా) నా తప్పెట
डफली (డఫలీ) నా డప్పు
डफवादक (డఫ్వాదక్) నా డప్పువాయించేవాడు
डफालीबजा (డఫాలీబజా) వి డప్పువాయించు
डबकौंहाँ (డబ్కౌంహాఁ) వి కన్నీరుతోనిండిన
डबडबा (డబడబా) వి కన్నీటి
डबडबा (డబడబా) వి కన్నీటితోనిండు
डबरा (డబరా) నా నీటిగుంట:మూల:మెరక
डबरा (డబారా) నా గట్టు
डबरुआ (డబరూఆ) నా కీళ్ళనొప్పి
डब्बी (డబ్బీ) నా డబ్బా
डभकाना (డభకానా) వి వత్తు
डभकौंहाँ (డభ్కౌంహాఁ) వి అశ్రువులతో
डमरुआ (డమరూఆ) నా కీళ్ళవాతం
डमरुवाला (డమరూవాలా) నా డుబుడుక్కవాడు
डमरू (డమరూ) నా డమరుకం
डर (డర్) వి భయంపడు:బెదరింపు:బెదరు:భయం
डरजा (డరాజా) వి బెదురు:అడలిపో
डरना (డరనా) వి భయపడు
डरपना (డర్పనా) వి డిల్లపడు
डरपाना (డర్పానా) వి బెదరించు
डरपैदाकरनेवाला (డర్పైదాకరనేవాలా) నా భయంకరుడు
डरपोक (డరపోక్) వి పిరికి
डरपोक (డర్పోక్) నా పిరికిపంద
डरपोक (డర్పోక్) నా భయస్థుడు
डरलग (డర్లగ) వి భయంకలుగు
डरवाना (డరవానా) వి భయపెట్టించు
डरा (డరా) వి అదరగొట్టు:కంకు:బెదరగొట్టు
डराना (డరానా) నా బెదిరింపు
डराहुआ (డరాహుఆ) వి భయపడు
डल (డల్) వి వెయ్యి
डलना (డలనా) వి ఖాళీచెయ్యి:వేయించు
डला (డలా) నా ముక్క:వెదురుబుట్ట
डस (డస్) వి కరుచు
डाँट (ఝాఁట్) వి తిట్టు
डाँट (డాఁట్) వి అదరించు:కసురుకో:గద్దించు
डाँट (డాఁట్) వి దబాయించు:మందలించు:చివాట్లు
डाँटडपट (డాఁట్డపట్) నా కసురుకోవడం:అదిరింపుబెదిరింపు
डाँटडपट (డాఁట్డపట్) నా గద్దింపు:తిట్లు
डाँटफटकार (డాట్ఫటకార్) నా చీవాట్లు
डाँटफटकारना (డాఁట్ఫటకారనా) వి చివాట్లువెయ్యి
डाँटबताना (ఝాఁట్బతానా) నా తర్జనం
डाँड (డాఁడ్) నా తెడ్డు
डाँडचला (డాఁడ్చలా) వి తెడ్డువెయ్యి
डाँड़ी (ఝఁడీ) నా తాడు
डाँढ़ना (డాఁఢనా) నా జరిమానాకట్టుట
डाँवाडोल (డాఁవాడోల్) వి నిలకడలేని
डाँवाडोली (డాఁవాడోలీ) నా డోలాయమానం
डांकना (డాంకనా) వి లంఘించు
डाइन (డాఇన్) నా డాకిని
डाक (డాక్) నా టపా:తపాలా:లేఖలు
डाकघर (డాక్ఘర్) నా తపాలాకార్యాలయం
डाकर (డాకర్) నా బంకమట్టి:దోపిడీ
डाकू (డాకూ) నా బందిపోటు:బందిపోటుదొంగ
डागा (డాగా) నా కర్ర
डाट (డాట్) వి తిట్టు
डाट (డాట్) నా బిరడా
डाढ़ (డాఢ్) నా దవుడపన్ను
डाब (డాబ్) నా కొబ్బరిబొండం
डामरीसड़क (డామరీసడక్) నా తారురోడ్డు
डामल (డామల్) నా దేశబహిష్కరణ
डायनासोर (డాయనాసోర్) నా రాక్షసబల్లి
डाल (డాల్) వి గుమ్మరించు
डालना (డాలనా) వి కట్టుకొను
डाली (డాలీ) నా కొమ్మ:నూర్చడం
डालीदेना (డాలీదేనా) వి తూర్పారబట్టు
डाह (డాహ్) నా అసూయ:కడుపుబ్బు
डाहकरना (డాహ్కర్నా) వి కనుకుట్టు
डिंब (డింబ్) నా గర్భం
डिंभ (డింభ) నా డింభుడు
डिंभक (డింభక్) నా డింభకుడు
डिगना (డిగనా) వి కట్టుబడి:కదలాడు:మాటతప్పు
डिठार (డిఠార్) వి కనబడే
डिठियार (డిఠియార్) వి చూపుఉన్న
डिठौना (డిఠౌనా) నా దిష్టిచుక్క
डिब्बा (డిబ్బా) నా డబ్బా
डींग (డీంగ్) నా గొప్పలుచెప్పడం
डींगमार (డీగమార్) వి కోతలుకొయ్యి
डींगहाँकना (డీంగ్హాఁకనా) వి కోతలుకోయు
डीठ (డీఠ్) నా దిష్టి
डीह (డీహ్) నా గుట్ట
डुगडुगी (డుగడుగీ) నా డప్పు
डुग्गी (డుగ్గీ) నా టాంటాం:తప్పెట
डुग्गी (డుగ్గీ) నా తప్పెట్లు
डुबकी (డుబకీ) నా నీటిపక్షి
डुबकी (డుబకీ) నా మునుక
डुबाना (డుబానా) వి ముంచు
डुबाव (డుబావ్) నా సముద్రం
डुबो (డుబో) వి ముంచెయ్యి:మునిగించు
डुबोकेनिकाल (డుబోకేనికాల్) వి ముంచెత్తు
डुलाना (డులానా) నా కదిలించు
डूंडा (ఢూండా) వి ఒంటికొమ్ము
डूब (డూబ్ ) వి మునుగు
डूबजा (డూబ్జా) వి ముంచుకుపో:మునిగిపోవు
डूबना (డూబనా) వి మునుగు
डूबाहुआ (డూబాహూఆ) వి మునిగిపోయిన
डेंगना (డేంగనా) నా గుదిబండ
डेडसी (డెడసీ) నా పొట్లకాయ
डेड़हा (డేడహా) నా ఇరుతలపాము
डेढ़ (ఢేఢ్) వి ఒకటిన్నర
डेढ़गुना (డేఢ్గునా) వి ఒకటిన్నరరెట్లు
डेढघंटा (డేఢ్ఘంటా) నా గంటన్నర
डेरा (డేరా) నా డేరా
डेरानिकालभाग (డేరానికాల్భాగ్) వి డేరాఎత్తు
डेला (డేలా) నా కనుగుడ్డు
डॉक्टरनी (డాఁక్టరనీ) నా వైద్యురాలు
डोंगा (డోంగా) నా తపాలా
डोंडहा (డోండహా) నా బురదపాము
डोंडा (డోండా) నా కసురు
डोंड़ी (డోండీ) నా నల్లమందు
डोका (ఝోకా) నా చెక్కపాత్ర
डोम (డోమ్) నా చాండాలుడు
डोर (డోర్) నా త్రాడు
डोरा (డోరా) నా చారలు
डोरीचढा (డోరీచఢా) వి ఎక్కుపెట్టు
डोल (డోల్) నా కడవ
डोल (డోల్) వి కదులాడు:ఊగిసలాడు
डोल (డోల్) నా నల్లమట్టి
डोल (డోల్) వి పొరలు
डोलन (డోలన్) నా డోలనం
डोली (డోలీ) నా డోలిక
डोहरा (డోహరా) నా కొయ్యపాత్ర
डौंडी (డౌండీ) నా ఢంకా
डौंरा (డౌంరా) నా గడ్డి
ड्योढ़ी (డయోఢీ) నా గడప
डंक (డంక్) నా కుట్టడం
डंकमाराहुआबिच्छू (డంకమారాహుఆబిచ్ఛూ) నా కుట్టినతేలు
डंका (డంకా) నా డంకా:డమరుకం
डंकाबजा (డంకాబజా) వి ఢంకాకొట్టు
डंकिया (డంకియా) వి కుట్టు
डंठल (డంఠల్) నా కాడ
डंड (డండ్) నా కట్టె:దండన
डंडवत (డండ్వత్) నా దండప్రణామం
डंडा (డండా) నా కర్ర:కొయ్య
डंडी (డండీ) నా తొడిమ
डँठा (డఁఠా) నా కాడ
डँसना (డఁసనా) వి కరువు
डँसवाना (డఁసవానా) వి కాటువేయించు
ढक (డక్) వి అంకెగొను
ढक (ఢక్) వి కప్పు
ढकना (ఢకనా) నా మూత
ढका (ఢకా) నా ఢోలు
ढकेल (ఢకేల్) వి గెంటు:త్రోసివెయ్యి
ढकेल (ఢకేల్) వి దొబ్బు:తోపులాట
ढकेलना (ఢకేలనా) వి మోపు
ढक्कन (ఢక్కన్) నా మొద్దు
ढक्कनदार (ఢక్కనదార్) నా మూతగల
ढक्कनलगा (ఢక్కన్లగా) వి మూతపెట్టు
ढक्का (ఢక్కా) నా డోలు
ढपरी (ఢపరీ) నా మూత
ढपली (ఢపలీ) నా డప్పు
ढरक (ఢరక్) వి కారు
ढरका (ఢరకా) వి ఒలుకించు
ढरका (ఢరకా) నా కళ్ళలోనీరుకారడం
ढरकी (ఢరకీ) నా కదురు
ढरना (ఢరనా) వి కార్చు
ढर्रा (ఢర్రా) నా యుక్తి
ढल (ఢల్) వి కుంగు
ढलका (ఢలకా) నా కలక
ढलकाना (ఢలకానా) వి దొర్లించు
ढलना (ఢలనా) వి కుంగు:మునిగిపోవు
ढलमल (ఢల్మల్) వి అనిశ్ఛిత
ढलालोहा (ఢలాలోహా) నా కాంతిలోహం
ढलुवाँ (ఢలువాఁ) వి అచ్చువేసిన
ढस (డస్) వి కాటువెయ్యి
ढह (ఢహ్) వి కుప్పకూలు
ढहना (ఢహనా) వి కూలిపో
ढहवा (ఢహవా) వి కూలదోయించు
ढहवाना (ఢహవానా) వి కూలగొట్టించు
ढहा (ఢహా) వి కూలదొయ్యి
ढहा (ఢహా) వి కూలిన
ढहाना (ఢహానా) వి ధ్వంసంచెయ్యించు
ढहाहुआ (ఢహాహుఆ) వి కూలిపోయిన
ढाँकना (ఢాఁకనా) వి కప్పు
ढाँचा (ఢాఁచా) నా నమూనా:రూపకల్పన
ढाँपना (ఢాఁపనా) వి కప్పిపెట్టు
ढाँस (ఢాఁస్) నా పొడిదగ్గు
ढांचा (ఢాంచా) నా నిర్మాణం
ढाई (ఢాఈ) వి రెండున్నర
ढाटा (ఢాటా) నా ముసుగు
ढाड़ना (ఢాడనా) నా జరిమానాకట్టటం
ढाना (ఢానా) వి కూలదోయు
ढामना (ఢామనా) నా ఢామన
ढारों (ఢారోం) నా చెవిపోగు
ढाल (ఢాల్) నా దిగువ
ढालवाँ (ఢాలవాఁ) వి వంపుగాఉన్న
ढासना (ఢాసనా) నా తలదిండు
ढाहना (ఢాహనా) వి కూల్చు
ढि (ఢి ) నా ఢి
ढ़िंढोरची (ఢింఢోరచీ) నా చాటింపువేసేవాడు
ढ़िंढोरा (ఢింఢోరా) నా డంక
ढ़िंढोरिया (ఢింఢోరియా) నా దండోరావాడు
ढिंभक (ఢింభక్) నా ఢింభక
ढिठाई (ఢిఠాఈ) నా అధికప్రసంగం:మొండితనం
ढिलाई (ఢిలాఈ) నా సడలింపు
ढीठ (ఢీఠ్) వి మొరటు
ढीठता (ఢీఠతా) నా సిగ్గులేనితనము
ढीठा (ఢీఠా) నా మంకుపట్టు:సిగ్గులేనితనం
ढीठापन (ఢీఠాపన్) నా పేచీపెట్టడం
ढीला (ఢీలా) వి ఒదులు
ढीलापन (ఢీలాపన్) నా సడలించడం
ढीलाहो (ఢీలాహో) వి డీలాఅవ్వు
ढीली (ఢీలీ) నా కుక్కి
ढुकना (ఢుకనా) వి దూరు
ढुल (ఢుల్) వి చిందు
ढुलन (ఢులన్) నా జారడం
ढुलना (ఢులనా) వి డొల్లు
ढुलवा (ఢులవా) వి మోయించు
ढुलवाई (ఢులవాఈ) నా మోయించడం
ढुलाई (ఢులాఈ) నా మోయటం
ढुलाना (ఢులానా) వి మోపించు
ढूँढ (ఢూఁఢ్) వి వెతుకు
ढूँढ़ना (ఢూఁఢనా) వి కనుగొను
ढूँढ़वा (ఢూఁఢవా) వి వెదకించు
ढूंडले (ఢూండ్లే) వి వెతుక్కో
ढूंढ़ (ఢూంఢ్) వి అన్వేషించు
ढेंक (ఢేంక్) నా డేగ
ढेंका (ఢేంకా) నా చీల్చడం
ढेंकुर (ఢేంకుర్) నా కళానైపుణ్యం
ढेंचूढेंचू (ఢేంచూఢేంచూ) నా ఒండ్రపెట్టు
ढेंपी (ఢేంపీ) నా ఆకుతొడిమ
ढेपनी (ఢేపనీ) నా ఆకుమొన
ढेर (ఢేర్ ) నా కువ్వ:మొత్తం
ढेरजमा (ఢేర్జమా) వి నిల్వచెయ్యి
ढेरलग (ఢెర్లగ) వి పోగుపడు:కుప్పపొయ్యి
ढेरलगाना (ఢేర్లగానా) వి డేరావెయ్యి
ढेल (ఢేల్) వి గడ్డకట్టు
ढेला (ఢేలా) వి గడ్డతగులు:గడ్డ
ढोंग (ఢెంగ) నా వంచన
ढोंग (ఢోంగ్) నా కపటనాటకం
ढोंगापन (ఢోంగాపన్) నా బూటకత్వం
ढोंगी (ఢేంగీ) వి మోసపూరిత
ढोंगी (ఢోంగీ) నా వేషగాడు
ढोंढा (డోండా) నా కాయ
ढोर (ఢోర్) నా గొడ్డు
ढोल (ఢోల్) నా డోలు
ढोलक (ఢోలక్) నా డోలు
ढोलकबजा (ఢలక్బజా) వి డోలుకొట్టు
ढोलकिया (ఢోలకియా) నా ఢోలువాయిద్యకుడు
ढोलकीवादक (ఢోలకీవాదక్) నా డోలువాయిద్యకుడు
ढोलची (ఢోలచీ) నా ఢోలువాయించేవాడు
ढोलबजा (ఢోల్బజా) వి డప్పులుకొట్టు
ढोलवादक (ఢోల్వాదక్) నా ఢోలువాయిద్యకుడు
ढोलिया (ఢోలియా) నా ఢొలువాయించేవాడు
ढंग (ఢంగ) నా విధానం
ढंग (ఢంగ్) నా తీరు
ढँकना (ఢఁకనా) వి కప్పిపుచ్చు
ढँकाहुआ (ఢఁకాహుఆ) వి కప్పబడిన
ढँढोरची (ఢఁఢోరచీ) నా చాటింపువాడు