Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ट,ठ

Wikibooks నుండి
टक (టక్) నా టక
टकटक (టక్టక్) నా టకటక
टकटकी (టక్టకీ) నా కన్నార్పడం
टकटकीकारी (టకటకీకారీ) నా టకటకశబ్దం
टकरवाना (టకరవానా) వి ఢీకొట్టించు
टकरा (టకరా) వి ఢీకొను
टकराना (టకరానా) వి గుద్దు:గుద్దుకొను
टकराहट (టకరాహట్) నా ఢీకొనడం
टकला (టకలా) నా బట్టతలవాడు
टकसाल (టకసాల్) నా టంకసాల
टका (టకా) నా అర్ధణా
टकाई (టకాఈ) వి చవకబారు
टकानी (టకానీ) నా కాడి
टक्कर (టక్కర్) నా కొట్టడం
टक्कर (టక్కర్) నా గుద్దుకోవడం
टक्करखाना (టక్కర్ఖానా) వి ఢీకొట్టుకొను
टक्कुम (టక్కుమ్) నా టక్కుమను
टघलन (టఘలన) నా కరిగిపోవడం
टघलना (టఘలనా) వి ద్రవించు
टटका (టటకా) వి అప్పుడేతయారైన
टटोल (టటోల్) వి తడుము
टटोलना (టటోలనా) వి ఆచూకితీయు
टट्टी (టట్టీ) నా తడిక:దడి
टट्टीजा (టట్టీజా) వి బయటకిపో
टनट (టనట్) వి గణగణమోగు
टनटन (టనటన) నా గణగణ
टनटननाहट (టనటననాహట్) నా గణగణా
टपक (టపక్) వి కారు:కార్చు
टपकपड (టపక్పడ్) వి ఊడిపడు
टपकाना (టపకానా) వి బొట్లుబొట్లుగాకారు
टप्पर (టప్పర్) నా రేకు
टमकना (టమకనా) వి మిడిసిపడు
टमटम (టమ్టమ్) నా గుర్రపుబండి
टमाटर (టమాటర్) నా టమోట
टरकनी (టర్కనీ) నా నాగలి
टरटरा (టర్టరా) వి గుర్రుకొట్టు
टरटराना (టరటరానా) వి వాగు
टवर (టవర్) నా టవరు
टसकना (టసకనా) వి కదలు
टसकाना (టసకానా) వి తొలగించు
टसुआ (టసుఆ) నా కనునీరు
टहनी (టహనీ) నా కొమ్మ
टहरकट्ठा (టహరకట్ఠా) నా నాగలికర్ర
टहलना (టహలనా) వి తిరుగు
टहलनी (టహలనీ) నా కట్టెపుల్ల
टहला (టహలా) వి త్రిప్పు
टहलाव (టహ్లావ్) నా పచార్లుచేయడం
टहलुआ (టహ్లూఆ) నా జీతగాడు
टाँकना (టాఁకనా) వి కొట్టు
टाँकना (టాఁకనా) వి గుర్తుపెట్టు
टाँकना (టాఁకనా) వి రాసుకో
टाँका (టాఁకా) నా టాక
टाँगअडा (టాఁగ్అడా) వి ముందరికాళ్లకుబందమువెయ్యి
टाँगअड़ाना (టాఁగఅడానా) వి కాలుపెట్టు
टाँगन (టాఁగన్) నా టంగనా
टाँगा (టాఁగా) నా గొడ్డలి
टाँगा (టాఁగా) నా టాంగా
टाँड (టాఁడ్) నా అటక
टांग (టాంగ) వి వ్రేలాడదీయు
टांगना (టాంగనా) వి తగిలించు
टाक्सचुका (టాక్సచుకా) వి టాక్సుకట్టు
टाट (టాట్) నా గోనెగుడ్డ
टाटपट्टी (టాట్పట్టీ) నా గోనెపట్ట
टान (టాన్) నా గుంజు
टाप (టాప్) నా గిట్ట
टाप (టాప్) నా మొదటిస్థానం
टापू (టాపూ) నా ద్వీపము
टाल (టాల్) వి వాయిదావెయ్యి
टालना (టాలనా) వి తప్పించుకొను:వాయిదావెయ్యి
टालमटूल (టాల్మటూల్) నా దాటవేత
टालमटोल (టాల్మటోల్) నా అణాకాణీ
टाली (టాలీ) నా గంట
टावर (టావర్) నా టవరు
टिकना (టికనా) వి ఆనుకొను:నిలబడు
टिकलगा (చిక్లగా) వి టిక్కులుపెట్టు
टिकली (టికలీ) నా చుక్క
टिकस (టికస్) నా టిక్కెట్టు
टिकान (టికాన్) నా బస
टिकाव (టికావ్) నా చేర్పు
टिकिट (టికిట్) నా టిక్కట్
टिक्का (టిక్కా) నా చీడ
टिक्की (టిక్కీ) నా గుండ్రనివస్తువు
टिड्डा (టిడ్డా) నా మిడత
टिड्डी (టిడ్డీ) నా ఆకుమిడత
टिड्डी (టిడ్డీ) నా మిడుత
टिप (టిప్) నా కాటు
टिपटिप (టిప్టిప్) నా టపటపధ్వని
टिप्पन (టిప్పన్) నా జాతకచక్రం
टिमटिमा (టిమటిమా) వి మినుకుమినుకుమను
टिलेहू (టిలేహూ) నా ముంగిస
टी (టీ) నా టీ
टीका (టీకా) నా టీకా:నుదుటిబొట్టు
टीका (టీకా) నా ప్రతిపదార్థం:వివరణ
टीका (టీకా) నా సూదిమందు
टीकाकार (టీకాకార్) నా టీకాకారుడు
टीकालगा (టీకాలగా) వి బొట్టుపెట్టు:టీకాలువెయ్యి
टीपना (టీపనా) వి నకలుచెయ్యి:నమూనాగియ్యి
टीला (టీలా) నా దిబ్బ
टीलेरख (టీలేరఖ) వి గుట్టలుపెట్టు
टीसमार (టీస్మార్) వి కలుక్కుమను
टुकड़तोड़ (టుకడ్తోడ్) నా అరువుతిండిపోతు
टुकडा (టుకడా) నా చీలిక:చెక్క
टुकडा (టుకడా) నా తూట:పీలిక
टुकड़ेंकर (టుకడెంకర్) వి ముక్కలుకొట్టు
टुकड़ेकरना (టుకడేకరనా) వి ముక్కలుచెయ్యి
टुकडेटुकडे (టుకడేటుకడే) నా ముక్కలుముక్కలు
टुकडेटुकडेहोजा (టుకడేటుకడేహోజా) వి అగులు
टुकडेहो (టుకడేహో) వి ముక్కలవ్వు
टुटुका (టుటుకా) నా డోలు
टुनका (టునకా) నా మూత్రవ్యాధి
टुनकी (టునకీ) నా ఒంటిరెక్కపురుగు
टूट (టూట్) వి తెగు:ముక్కలవ్వు:విడిపో
टूटकरगिर (టుటకర్గిర్) వి విరిగిపడు
टूटतातारा (టూటతాతారా) నా ఉల్కము
टूटना (టూటనా) వి కుంగిపో:కుప్పకూలు
टूटना (టూటనా) వి కృంగిపో:తరుగు:తెగు
टूटना (టూటనా) వి దుఃఖపెట్టు:నిలిచిపో:లేదు
टूटपड (టూట్పడ్) వి ఎగబడు:విరుచుకుపడు
टूटाघडा (టూటాఘడా) నా ఓటికుండ
टूटाफूटा (టూటాఫూటా) వి చెడిపోయిన
टूटाहुआ (టూటాహుఆ) నా విరిగిన
टूर (టూర్) నా విహారయాత్ర
टेंट (టెంట్) నా మెలి
टेकन (టెకన్) నా అడ్డపట్టె
टेकरी (టెకరీ) నా గుట్ట
टेटका (టేటకా) నా కమ్మ
टेठतॆलुगु (టేఠ్తెలుగు) నా అచ్చతెలుగు
टेढा (టేఢా) నా వంపుగల
टेढ़ाकरना (టేఢాకరనా) వి వంచు
टेढाबेढंगा (టేఢాబేఢంగా) నా అల్లిబిల్లి
टेढ़ामेढ़ा (టెఢామెఢా) వి అడ్డదిడ్డంగాఉన్న
टेढामेढा (టేఢామేఢా) వి వంకరటింకర
टेढ़ाहो (టేఢాహో) వి వంకరతిరుగు
टेढाहोजा (టేఢాహోజా) వి వంకరపో
टेढी (టేఢీ) నా వంకర
टेम (టెమ్) నా వత్తి
टेर (టేర్) నా కూత
टेलिफ़ोन (టెలిఫోన్) నా దూరవాణి
टैंक (టైంక్) నా నీటితొట్టి
टैग (టైగ్) నా టాగు
टोक (టోక్) నా అదుపూ
टोकना (టోకనా) నా నీటిపాత్ర
टोकरा (టోకరా) నా గంప
टोकरी (టోకరీ) నా బుట్ట
टोकरीभर (టోకరీభర్) నా గంపెడు
टोका (టోకా) నా చీడపురుగు
टोटा (టోటా) నా గుండు
टोड (డోడ్) నా మండూకం
टोनियाँ (టోనియాఁ) నా కూజా
टोपी (టోపీ) నా టోపి
टोपीउतार (టోపీఉతార్) వి టోపీతియ్యి
टोपीपहना (టోపీపహనా) వి టోపీవెయ్యి
टोपीबना (టోపీబనా) వి టోపీలుచెయ్యి
टोपीलगा (టోపీలగా) వి టోపీపెట్టు
टोर (టోర్) వి విరగగొట్టు
टोरना (టోరనా) వి తెంచు
टोरवाना (టోరవానా) వి మార్చు:విరగ్గొట్టు
टोरू (టోరూ) నా గుండుపప్పు
टोली (టోలీ) నా సమూహం
टोस्ट (టోస్ట్) నా కాల్చినరొట్టె
टोह (టోహ్) నా జాడతెలుసుకోవడం:తాకడం
टोहलेना (టోహ్లేనా) వి ఆరాతీయు
टोही (టోహీ) నా గూఢాచారి
ट्रंक (ట్రంక్) నా ట్రంకు
ट्रक (ట్రక్) నా ట్రక్కు
ट्राफिक् (ట్రాఫిక్) నా రద్దీ
ट्रेक (ట్రేక్) నా కాలినడక
टंकण (టంకణ) నా టంకమువేయుట
टंकण (టంకణ) నా ముద్రణ
टंकराग (టంక్రాగ్) నా టంక
टंकी (టంకీ) నా నీటితొట్టి
टंगना (టంగనా) వి వేలాడు
टंगुमनु (టంగుమను) నా టంగుమను
टंटा (టంటా) నా తంటా
टँकवाना (టఁకవానా) వి లిఖించు
टँगना (టఁగనా) వి వ్రేలాడు
टँगवाना (టఁగవానా) వి వ్రేళాడదీయు
टँसहाबैल (టఁసహాబైల్) నా కుంటిఎద్దు
ठकठक (ఠక్ఠక్) నా టకటకధ్వని
ठकुरानी (ఠకురానీ) నా జమీందారుభార్య
ठग (ఠగ) నా మోసగాడు
ठगई (ఠగఈ) నా దగా
ठगना (ఠగనా) వి కొల్లగొట్టు
ठगनी (ఠగనీ) నా టంకు
ठगमूरी (ఠగమూరీ) నా మత్తుమందు
ठगा (ఠగా) వి మోసగింపబడు
ठगाई (ఠగాఈ) నా జిత్తు
ठगी (ఠగీ) నా దగా
ठटरी (ఠటరీ) నా ధాన్యకళ్ళం
ठठरी (ఠఠరీ) నా ఎముకలగూడు
ठठवा (ఠఠవా) నా మందపువస్త్రం
ठठा (ఠఠా) వి కలకలనవ్వు
ठण्डा (ఠణ్డా) వి చల్లబడిన:నెమ్మది
ठण्डापानी (ఠణ్డాపానీ) నా చల్లనినీరు:చల్లటిపానీయం
ठनकना (ఠన్కనా) వి ఖంగుమను
ठनठनकर (ఠన్ఠన్కర్) వి కంగుమను
ठनना (ఠననా) వి ముడిపడని
ठनाठनी (ఠనాఠనీ) నా మనస్పర్థ
ठन्ड (ఠన్డ) నా చలి
ठपकर (ఠప్కర్) వి ఠపీమను
ठप्पहोना (ఠప్పహోనా) వి నిలిచిపో
ठर्रा (ఠర్రా) నా ఇప్పసారా
ठसना (ఠసనా) వి దూర్చు
ठहर (ఠహర్) వి దృఢపడు
ठहरना (ఠహరనా) వి నిలిచిపో:నిలువు
ठहरा (ఠహరా) వి నిలువవున్న
ठहराना (ఠహ్రానా) వి ఉండనివ్వు
ठहराव (ఠహరావ్) నా నిలిచిపోవడం
ठहल (ఠహల్) నా కొలుపు
ठाँव (ఠాఁవ్) నా జాడ
ठाटदार (ఠాట్దార్) వి ఆడంబర
ठाटबाट (ఠాట్బాట్) నా గొప్పలు
ठाटर (ఠాటర్) నా తడిక
ठाठबाट (ఠాఠ్బాట్) నా గడబిడచేయటం
ठानना (ఠాననా) వి దృఢంగానిశ్చయించుకొను
ठिंगना (ఠింగనా) వి మరుగుజ్జైన
ठिकाना (ఠకానా) నా జాగా
ठिकाना (ఠికానా) నా చిరునామా:తావు:స్థలం
ठिठर (ఠిఠర్) వి ముడుచుకొను
ठिठरना (ఠిఠరనా) వి గజగజవణకు
ठिठुर (ఠిఠుర్) వి నీలుక్కొను
ठिठुरना (ఠిఠురనా) వి వణకు
ठिनकना (ఠినకనా) వి వెక్కివెక్కిఏడుచు
ठीक (ఠీక్ ) నా బాగు
ठीक (ఠీక్) వి సరిగ్గా:సరైన:సర్దిన
ठीक (ఠీక్) ప్ర సరే
ठीककर (ఠీక్కర్) వి బాగుచెయ్యి:సరిచెయ్యి
ठीककरा (ఠీక్కరా) వి బాగుచేయించు
ठीकठाक (ఠీక్ఠాక్) వి సరైన
ठीकनहो (ఠీక్నహో) వి సరిపడకుండు
ठीकरा (ఠీకరా) నా చిల్లపెంకు
ठीकसेरख (ఠీక్సేరఖ్) వి చక్కపెట్టు
ठीकहै (ఠీక్హై) ప్ర సరే
ठीकहै (ఠీక్హో) ప్ర ఏంపర్వాలేదు
ठीकहोजा (ఠీక్హోజా) వి కుదుటపడు
ठीकहोना (ఠీక్హోనా) వి తేరుకొను
ठीकादार (ఠీకాదార్) నా పట్టాదారు
ठीखहो (ఠీఖ్హో) వి బాగుపడు
ठुँगा (ఠుఁగా) నా పొట్లము
ठुक (ఠుక్) వి దెబ్బలుతిను
ठुकना (ఠుకనా) వి ఓడిపోవు:నష్టపోవు
ठुकरा (ఠుకరా) వి తిరస్కరించు
ठुकराना (ఠుకరానా) వి కాలితోతన్ను:తిరస్కరించు:వదిలించుకొను
ठुड्डीय (ఠుడ్డీయ) వి గడ్డముసంబంధిత
ठुड्ढी (ఠుడ్ఢీ) నా ఏగనిగింజ
ठुस्सी (ఠుస్సీ) నా గొలుసు
ठूँस (ఠూఁస్) వి కుక్కు:కూరు:దూర్చు
ठूँसले (ఠూఁస్లే) వి కుక్కుకో
ठूंठ (ఠూంఠ్) నా ఎండినచెట్టు
ठूठ (ఠూఠ్) వి విరుచుకు
ठूस (ఠూస్) వి దూర్చు
ठेंस (ఠేంస్) వి కొట్టు
ठेंसना (ఠేంసనా) వి దూరు
ठेठ (ఠేఠ్) నా అచ్చం
ठेठ (ఠేఠ్) వి స్వచ్ఛమైన
ठेल (ఠేల్) నా నెట్టుడుబండి
ठेलना (ఠేలనా) వి తోసుకొను
ठेलाठेली (ఠేలాఠేలీ) నా నెట్టుకోవడం
ठेवना (ఠెవనా) నా మోకాలిచిప్ప
ठेस (ఠేస్) నా ఎదురుదెబ్బ
ठेस (ఠేస్) వి కూరు
ठेसना (ఠేసనా) వి వత్తు
ठेहुना (ఠెహునా) నా మోకాలు
ठोंक (ఠోంక్) వి కొట్టు
ठोंग (ఠోంగ్) నా మొట్టికాయ
ठोंगपड (ఠోంగ్పడ్) వి మొట్టికాయలుతగులు
ठोक (ఠోక్) వి గుద్దు:వెన్నుతట్టు
ठोकचा (ఠోకచా) నా టెంకపైపొర
ठोकरलगना (ఠోకర్లగనా) వి ఎదురుదెబ్బతగులు:దెబ్బతగులు
ठोका (ఠోకా) నా కంకణం
ठोड़ी (ఠోడీ) నా చుబుకము
ठोस (ఠోస్) వి గట్టిదైన
ठोहना (ఠోహనా) వి జాడకనిపెట్టు
ठौर (ఠౌర్) నా చోటు
ठंड (ఠండ్) నా చలి
ठंडक (ఠండక్) వి చలవ
ठंडक (ఠండక్) నా చలువ
ठंडा (ఠండా ) వి చల్ల:చల్లగా
ठंडा (ఠండా) వి చల్లబడు:చల్లారిన
ठंडा (ఠండా) వి ప్రచ్ఛన్నమైన
ठंडाई (ఠండాఈ) నా చల్లనిపానీయం
ठंडाकर (ఠండాకర్) వి ఆరబెట్టు:చల్లపరచు:చల్లార్చు
ठंड़ापड़ना (ఠండాపడనా) వి దిగ్భ్రాంతిచెందు
ठंडापन (ఠండాపన్) నా చల్లదనము
ठंडापनहो (ఠండాపన్హో) వి చల్లదనంకలుగు
ठंडापानी (ఠండాపానీ) నా చన్నీరు
ठंडाहो (ఠండాహో) వి చల్లబడు
ठंडी (ఠండీ) వి చల్లని
ठंडीहवा (ఠండీహవా) నా ఈదర
ठँसना (ఠఁసనా) వి కుక్కు