Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/झ

Wikibooks నుండి
झकझका (ఝకఝకా) నా దగదగ
झकझोर (ఝక్ఝోర్) వి ఊపు
झकझोरदे (ఝకఝోర్దే) వి కుదుపు
झकाझक (ఝకాఝక్) నా ధగధగ
झक्क (ఝక్క) నా చాదస్తం
झगड (ఝగడ్) వి దెబ్బలాడు
झगडा (ఝగడా) నా కయ్యం:కలహం
झगडा (ఝగడా) నా కాట్లాట:కుమ్ములాట
झगडा (ఝగడా) నా దెబ్బలాట:పేచీ
झगडाकर (ఝగడాకర్) వి కాట్లాడు:కుమ్ములాడు
झगडाकर (ఝగడాకర్) వి పేచీపడు:పేచీపెట్టు
झगडेकानिपटाराकर (ఝగడేకానిపటారాకర్) వి తగవుతీర్చు
झगढाकरा (ఝగఢాకరా) వి పోట్లాడించు
झझरी (ఝఝరీ) నా జల్లి
झटकना (ఝటకనా) వి దొంగిలించు
झटकना (ఝటకనా) వి విదిలించు
झटका (ఝటకా) నా కుదుపు:తోపు
झटका (ఝటకా) వి చురుక్కు
झटका (ఝటకా) నా దెబ్బ:నెట్టడం
झटका (ఝటకా) నా వేటు
झटकारना (ఝటకారనా) వి ఇదిలించు
झटसे (ఝట్సే) నా ఠక్కుమని
झड (ఝడ్) వి రాలు
झड़बेरी (ఝడబేరీ) నా అడవిరేగుచెట్టు
झड़ाई (ఝడాఈ) నా తుడవడం
झड़ाई (ఝడాఈ) నా శుభ్రపరచడం
झड़ाझड़ीलग (ఝడాఝడీలగ్) వి ముసురుపట్టు
झपक (ఝపక్) నా రెప్పపాటు
झपकना (ఝపకనా) వి రెప్పలువాల్చు
झपकी (ఝపకీ) నా కునికిపాటు:రెప్పవాల్చడం
झपकीले (ఝపకీలే) వి కునుకుతియ్యి
झपकीलेना (ఝపకీలేనా) వి కునికిపాట్లుపడు
झपटानी (ఝపటానీ) నా దూకుడు
झपटानी (ఝపటానీ) నా యుద్ధవిమానం
झबरा (ఝబరా) నా చింపిరితలగల
झबरा (ఝబరా) వి బొచ్చున్న
झबरीला (ఝబరీలా) వి చెదిరిన
झबरीला (ఝబరీలా) వి బొచ్చుగల
झबला (ఝబలా) నా ఒదులువస్త్రం
झब्बा (ఝబ్బా) నా కుచ్చు
झमेला (ఝమేలా) నా చిక్కు
झर (ఝర్) వి రాలిపడు
झरना (ఝరనా) నా జల్లుగరిట
झरना (ఝరనా) నా జల్లెడ
झरबेरी (ఝర్బేరీ) నా అడవిరేగిపండు
झरिया (ఝరియా) నా సెలయేరు
झरोखा (ఝరోఖా) నా కిటికీ
झलक (ఝలక్) నా కనుచూపు
झलक (ఝలక్) నా దర్శనం
झलझलाना (ఝలఝలానా) వి నిగనిగలాడు
झल्लाना (ఝల్లానా) వి కోపగించుకొను
झल्लिका (ఝల్లికా) నా కండువ
झष (ఝష్) నా ఝషము
झषाशन (ఝషాశన్) నా ఝాము
झाँई (ఝాఁఈ) నా నల్లమచ్చ
झाँकर (ఝాఁకర్) నా కంటకం
झाँकर (ఝాఁకర్) నా ముళ్లపొద
झाँख (ఝాఁఖ్) నా అడవిజింక
झाँवाँ (ఝాఁవాఁ) నా కాల్చినఇటుక
झाँसा (ఝాఁసా) నా జిత్తు
झाँसीकीड़ा (ఝాఁసీకీడా) నా చీడపురుగు
झाँसेबाज़ (ఝాఁసేబాజ్) వి జిత్తులమారి
झांकना (ఝాంకనా) వి తొంగిచూడు
झांकी (ఝాంకీ) వి దృశ్యమాలిక
झांस (ఝాంస్) వి మండు
झांसीकीड़ा (ఝాంసీకీడా) నా చీడపురుగు
झाग (ఝాగ్) నా నురగ
झाड (ఝాడ్) వి పొదలు
झाड़ (ఝాడ్) నా శుభ్రంచేయడం
झाडचढ (ఝాడ్చఢ్) వి పొదెక్కు
झाड़झंखाड़ (ఝాడ్ఝంఖాడ్) నా చెట్లపొదలు
झाड़झंखाड़ (ఝాడ్ఝంఖాడ్) నా చెట్లపొదలు
झाडन (ఝాడన్) నా తుడుపుగుడ్డ
झाड़न (ఝాడన్) నా తుడిచేబట్ట
झाड़ना (ఝాడనా) వి విదిలించు
झाड़नाफूँकना (ఝాడనాఫూఁకనా) వి మంత్రంవెయ్యి
झाड़समूह (ఝాడసమూహ్) నా గుబురు
झाडी (ఝాడీ) నా కంప
झाडी (ఝాడీ) నా డొంక
झाडी (ఝాడీ) నా తుప్ప
झाडी (ఝాడీ) నా దుబ్బు
झाडू (ఝాడూ) నా చీపురుచీపురుపుల్ల
झाडूदे (ఝాడూదే) వి ఊడువు
झाड़ूदेना (ఝాడూదేనా) వి శుభ్రంచెయ్యి
झाबा (ఝాబా) నా గంప
झाबी (ఝాబీ) నా గంప
झारी (ఝారీ) నా కూజా:జాడీ
झारी (ఝారీ) నా నీళ్ళపాత్ర
झालना (ఝాలనా) వి చల్లబరుచు
झालर (ఝాలర్) నా కుచ్చు
झाललगाना (ఝాల్లగానా) వి టంకావెయ్యి
झावाँ (ఝావాఁ) నా కాలినఇటిక
झिंझी (ఝిండీ) నా ఈలపురుగు
झिझक (ఝిఝక్) నా మొగమాటం
झिडक (ఝిడక్) వి కసురుకో
झिडक (ఝిడక్) వి విదిలించు
झिडक (ఝిడక్) వి విదిలించుకో
झिड़क (ఝిడక్) వి కసిరికొను
झिड़क (ఝిడక్) వి కసురు
झिड़की (ఝిడకీ) నా చివాట్లు
झिड़कीदे (ఝిడకీదే) వి కసురుకొను
झिलमिलकपड़ा (ఝిలమిల్కపడా) నా మెరిసేగుడ్డ
झिल्ली (ఝిల్లీ) నా పలుచనిపొరలుగలసంచి
झींगुर (ఝీంగుర్) నా కీచురాయి
झीना (ఝీనా) వి పలుచని
झील (ఝీల్) నా సరస్సు
झुँझलाना (ఝుఁఝలానా) వి విసుగుచెందు
झुँझलाहट (ఝుఁఝలాహట్) నా చికాకు
झुंझलाहट (ఝుంఝలాహట్) నా విసుగు
झुंड (ఝుండ్) నా మంద:గుంపు
झुंडकेझुंड (ఝుండ్కేఝండ్) నా తండోపతండాలు
झुक (ఝుక్) వి క్రుంగు:మొగ్గు
झुक (ఝుక్) వి లొంగు
झुकजा (ఝుక్జా) వి క్రుంగిపో
झुकना (ఝుకనా) వి నమనము
झुकना (ఝుకనా) వి లొంగిపోవు:లొంగు
झुकना (ఝుకనా) వి వంగిపోవు
झुका (ఝుకా) వి లొంగదియ్యి
झुका (ఝుకా) వి వంచు
झुकाना (ఝుకానా) వి వంచు
झुकाव (ఝుకావ్) నా ఒంగడం
झुकावहोना (ఝుకావ్హోనా) వి ఇష్టంకలుగు
झुकाहुआ (ఝుకాహుఆ) నా వంగిన
झुटपुटा (ఝుట్పుటా) నా కనుచీకటి
झुण्ड (ఝుణ్డ్) నా జట్టు
झुण्ड (ఝుణ్డ్) నా సమూహం
झुण्डकेझुण्ड (ఝుణ్డ్కేఝుణ్డ్) నా గుంపులుగుంపులు
झुनझुनी (ఝున్ఝునీ) నా తిమ్మిరి
झुमरा (ఝుమరా) నా ధనం
झुरमुट (ఝురముట్) నా కంప:గుబురు
झुरमुट (ఝురముట్) నా డొంక
झुरमुट (ఝురముట్) నా పొదరిల్లు
झुरसना (ఝురసనా) వి వాడు
झुलवाना (ఝలవానా) వి ఊపించు
झुलसन (ఝులసన్) నా మాడు
झुलौंवा (ఝులౌంవా) నా కుర్తా
झुलौआ (ఝులౌఆ) వి వ్రేలాడే
झूटबोल (ఝూట్బోల్) వి అబద్ధమాడు
झूठबोलना (ఝూఠ్బోల్నా) వి అబద్దంచెప్పు
झूठीप्रशंसा (ఝూఠీప్రశంసా) నా ఇచ్చకం
झूठीबात (ఝూఠీబాత్) నా దొంగమాట
झूम (ఝూమ్) వి తూలు:ఊగడం
झूरी (ఝూరీ) నా మాముళ్లు
झूलना (ఝూలనా) వి వేలాడే
झूलनेवालापुल (ఝూలనేవాలాపుల్) నా వ్రేలాడేవంతెన
झूलवाना (ఝూలవానా) వి వ్రేలాడదీయించు
झूला (ఝూలా) నా డోల
झूलाझूलना (ఝూలాఝూలనా) వి ఊయలూగు
झूलापुल (ఝూలాపుల్) నా వేలాడేవంతెన
झेंपजाना (ఝోప్జానా) వి బిడియపడు
झेंपना (ఝేంపనా) వి సిగ్గుపడు
झेल (ఝేల్) వి వహించు
झोंकना (ఝోంకనా) వి నెట్టు
झोंकवा (ఝోంకవా) నా ఎగదొయ్యడం
झोंकवाई (ఝోంకవాఈ) నా కూలీ
झोंकवाई (ఝోంకవాఈ) నా వెయ్యి
झोंका (ఝోంకా) నా గాలివిసురు
झोंकाई (ఝోంకాఈ) నా విసురు
झोंटा (ఝోంటా) నా జుట్టు
झोंटी (ఝోంటీ) నా కొప్పు
झोंपडपट्टीवासी (ఝోంపడపట్టీవాసీ) నా అలగాజనం
झोड़ (ఝోడ్) నా వక్కచెట్టు
झोपड़पट्टी (ఝోపడపట్టీ) నా గుడిసెలు
झोपडी (ఝోపడీ) నా గుడిసె
झोर (ఝోర్) నా చారు
झोली (ఝోలీ) నా సంచి
झौंसना (ఝౌంసనా) వి మాడు
झंखाड़ (ఝంఖాడ్) నా చెత్తకుప్ప
झंखाड़ (ఝంఖాడ్) నా ముల్లు
झंखाड़ (ఝంఖాడ్) నా ముళ్లకంప
झंझट (ఝంఝట్) నా జంజాటం
झंझरी (ఝంఝరీ) నా జల్లిడ
झंझा (ఝంఝా) నా కసరు
झंझा (ఝంఝా) నా గాలివాన
झंझा (ఝంఝా) వి తీవ్ర
झंझा (ఝంఝా) నా తుఫాను
झंडाखड़ाकर (ఝండాఖడాకర్) వి జండాఎత్తు
झंडाफहरा (ఝండాఫహరా) వి జండాఎగురవెయ్యి
झँझरी (ఝఁఝరీ) నా జల్లెడ
झँपानी (ఝఁపానీ) నా నడిపేవాడు
झँवराना (ఝఁవరానా) వి వాడిపోవు
झँवाना (ఝఁవానా) వి మాడిపోవు