హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ज
స్వరూపం
| जकड़ (జకడ్) | నా | బిగించికట్టడం |
| जकड़ना (జకడనా) | వి | గట్టిగాబంధించు |
| जखीरा (జఖీరా) | నా | దిబ్బ |
| जगडाकर (జగడాకర్) | వి | పోట్లాడు |
| जगत (జగత్) | నా | చప్టా:జగత్తు:బావిచక్రం |
| जगमगा (జగమగా) | నా | కలకల్లాడు |
| जगमगा (జగమగా) | వి | మెరువు |
| जगह (జగహ్) | నా | ఇరవు:చోటు:జాగా |
| जगह (జగహ్) | నా | తావు:స్థానం |
| जगा (జగా) | వి | నిద్రలేపు:మేలుకొలుపు:రేపు:రేపెట్టు |
| जगाई (జగాఈ) | నా | మెలకువ |
| जच्चा (జచ్చా) | నా | బాలింత |
| जजबा (జజబా) | నా | ఉత్తేజనం |
| जजमान (జజమాన్) | నా | యజ్ఞోపవీతుడు |
| जज्बा (జజ్బా) | నా | యోచన |
| जज्बातीपन (జజ్బాతీపన్) | నా | భావోద్రేకం |
| जटा (జటా) | నా | ఊడ:వేరు |
| जटाएँबन (జటాఎబన్) | వి | అంటకట్టుకో |
| जटाबन (జటాబన్) | వి | అడకట్టు |
| जटाल (జటాల్) | నా | ఊడలుబారిన |
| जटाव (జాటావ్) | నా | బంకమట్టి |
| जड (జడ్) | నా | వేరు |
| जड़ (జడ్) | నా | మొదలు |
| जडकुच्चि (జడకుచ్చి) | నా | జడకుచ్చిళ్లు |
| जड़ता (జడతా) | నా | జడత్వం |
| जड़ना (జడనా) | వి | లాగికొట్టు |
| जडपदार्थ (జడపదార్థ్) | నా | జడపదార్థం |
| जडवायुवु (జడవాయువు) | నా | జడవాయువు |
| जड़ाई (జడాఈ) | నా | చెక్కేపని |
| जडाव (జడావ్) | నా | చెక్కడం |
| जड़ावर (జడావర్) | నా | శీతాకాలదుస్తులు |
| जड़ावल (జడావల్) | నా | సీతాకాలదుస్తులు |
| जड़ित (జడిత్) | వి | పొదిగిన |
| जताना (జతానా) | వి | తెలియజెప్పు |
| जन (జన్) | నా | లోకులు |
| ज़नख़ापन (జనఖాపన్) | నా | అన్నగళం |
| जनगणना (జన్గణనా) | నా | జనాభాలెక్క |
| जनता (జనతా) | నా | జనం:ప్రజలు:జననం |
| जनपदप्रशासक (జనపద్ప్రశాసక్) | నా | జిల్లాశాసకుడు |
| जनप्रियता (జనప్రియతా) | నా | విఖ్యాతి |
| जनमा (జనమా) | వి | జనించు |
| जनमाना (జనమానా) | వి | జనియించు |
| जनरव (జనరవ్) | నా | జనవాణి |
| जनवासा (జనవాసా) | నా | విడిదిల్లు |
| जनसंख्या (జనసంఖ్యా) | నా | సంఖ్య |
| जनसेवा (జనసేవా) | నా | ప్రజాసేవ |
| जनांतिक (జనాంతిక్) | నా | చాటుమాట |
| जनाज़ा (జనాజా) | నా | అంతిమయాత్ర |
| ज़नानख़ाना (జనానఖానా) | నా | రాణివాసము |
| जनित (జనిత్) | వి | జనించే |
| जनेऊ (జనేఊ) | నా | జంధ్యం:వడుగు |
| जन्म (జన్మ్) | నా | పుట్టుక |
| जन्मकुंडली (జన్మకుండలీ) | నా | జాతకం |
| जन्मदे (జన్మదే) | వి | కను |
| जन्मदे (జన్మ్దే) | వి | ప్రసవించు:జన్మించు:జన్మకలుగు |
| जन्मले (జన్మలే) | వి | జనియించు |
| जन्मा (జన్మా) | వి | జన్మించు |
| जन्मांध (జన్మాంధ్) | నా | పుట్టుగ్రుడ్డి |
| जन्माना (జన్మానా) | వి | జనించు |
| जन्माहुआ (జన్మాహుఆ) | వి | జన్మించిన |
| जप (జప్) | నా | జపం |
| जपगुथली (జపగుథలీ) | నా | జపమాలి |
| जपमाला (జపమాలా) | నా | జపమాల |
| जपिया (జపియా) | నా | జపంచేసేవాడు |
| जप्त (జప్త్) | వి | జప్తుచేయించిన |
| जबडा (జబడా) | నా | దౌడ |
| जबड़ा (జబడా) | నా | దవుడఎముక:దవడ |
| जबतक (జబ్తక్) | వి | అంతవరకు |
| जबर (జబర్) | వి | కండపుష్టిగల |
| ज़बर (జబర్) | వి | గట్టిదైన |
| जबरजस्त (జబరజస్త) | వి | గట్టి |
| जबर्दस्त (జబర్దస్త్) | వి | ధృఢమైన |
| ज़बर्दस्त (జబర్దస్త్) | వి | బలమైన |
| जबर्दस्तीकर (జబర్దస్తీకర్) | వి | బలవంతపెట్టు |
| जबान (జబాన్) | నా | మాట |
| जबानबंदकर (జబాన్బంద్కర్) | వి | నోరుముయ్యి |
| जब्त (జబ్త) | నా | జప్తు |
| जब्ती (జబ్తీ) | నా | జప్తుచేయటం |
| जम (జమ) | వి | కుదురు |
| जम (జమ్) | వి | గడ్డకట్టు:నిలిచిపో |
| जमघट (జమఘట్) | నా | సమూహం |
| जमजा (జమ్జా) | వి | గట్టిపడు |
| जमडाढ़ (జమడాఢ్) | నా | పిడికత్తి |
| जमना (జమనా) | వి | అందంగాఉండు |
| जमना (జమనా) | వి | గడ్డకట్టు:చెయ్యితిరుగు |
| जमना (జమనా) | వి | స్థిరపడు:జరుగు |
| जमा (జమా) | నా | జమ |
| जमा (జమా) | వి | పేరుకొన్న |
| जमाई (జమాఈ) | నా | మొలకెత్తడం |
| जमाकर (జమాకర్) | వి | జమకట్టు:జమచెయ్యి |
| जमाकरले (జమాకర్లే) | వి | చెల్లుపెట్టుకో |
| जमाखर्च (జమాఖర్చ్) | నా | జమాఖర్చు |
| जमाखोर (జమాఖోర్) | నా | దగాకోరు |
| जमाख़ोरी (జమాఖోరీ) | నా | అక్రమనిల్వ |
| जमादार (జమాదార్) | నా | సైనికుడు |
| जमाधन (జమాధన్) | నా | జమచేసినడబ్బు |
| जमानतदार (జమానత్దార్) | నా | జామీనుదారుడు |
| जमाना (జమానా) | నా | ఎప్పుడో:కాలము |
| जमाना (జమానా) | నా | జనులు |
| जमाना (జమానా) | నా | సమయం |
| ज़माना (జమానా) | నా | అనేకఏళ్ల |
| ज़माना (జమానా) | నా | రోజులు |
| ज़माना (జమానా) | నా | లోకం |
| जमाव (జమావ్) | నా | గుంపులు:గుమికూడటం:సమూహం |
| जमावट (జమావట్) | నా | మొలక |
| जमाहो (జమాహో) | వి | గుంపుగూడు:గుమికూడుట |
| ज़मींदारी (జమీందారీ) | నా | జమిందారీ |
| जमीन (జమీన్) | నా | నేల |
| ज़मीनआसमानएककरना (జమీన్ఆసమాన్ఏక్కరనా) | వి | బాగాశ్రమించు |
| जमीनछू (జమీన్ఛూ) | వి | నేలతగులు |
| जमीनी (జమీనీ) | వి | అట్టడుగుస్థాయి |
| जमुआर (జముఆర్) | నా | నేరేడువనం |
| जमुनियाँ (జమునియాఁ) | వి | నేరేడురంగుగల |
| जम्बुल (జమ్బుల్) | నా | జమ్ము |
| जम्भ (జమ్భ) | నా | దవుడ |
| जम्हाई (జమ్హాఈ ) | నా | ఆవలింత |
| जम्हाईले (జమ్హాఈలే) | వి | ఆవలించు |
| जरकस (జరకస్) | వి | జరీ |
| जरखेज (జరఖేజ్) | వి | పొలంపంట |
| ज़रतार (జరతార్) | నా | జరీదారం |
| ज़रतारी (జరతారీ) | వి | జరీవర్కుగల |
| जरदोजी (జర్దోజీ) | నా | కుట్టు |
| जरबपत (జర్బపత్) | నా | పట్టువస్త్రం |
| जरासा (జరాసా) | నా | రవ్వంత |
| ज़रासा (జరాసా) | వి | కొంచెం |
| जरिया (జరియా) | వి | కాల్చిన |
| ज़रिया (జరియా) | నా | విధానం |
| जरुरी (జరూరీ) | వి | తప్పనిసరి |
| जरूर (జరూర్) | ప్ర | తప్పక |
| जरूरतमन्द (జరూరత్మన్ద్) | వి | అవసర |
| ज़रूरतमन्द (జరూరత్మన్ద్) | నా | అవసరంఉండు |
| जर्जर (జర్జర్) | వి | శిధిలమైన |
| जर्राही (జర్రాహీ) | నా | శస్త్రచికిత్స |
| जल (జల్) | వి | కాలు:జ్వలించు:మంటపెట్టు:మండు:రగులు |
| जलकर (జల్కర్) | నా | నీటిపన్ను |
| जलकागहरा (జల్కాగహరా) | నా | నీటిలోతు |
| जलचालित (జలచాలిత్) | వి | నీటితోనడిచే |
| जलजला (జల్జలా) | నా | భూకంపము |
| जलजा (జల్జా) | వి | కాలిపో:రగుల్కొను |
| जलजाना (జల్జానా) | వి | ఎండిపోవు |
| जलजाना (జల్జానా) | వి | రగిలిపో |
| जलजीरा (జలజీరా) | నా | నిమ్మరసం |
| जलतीराख (జలతీరాఖ్) | నా | కుమ్ము |
| जलदस्यु (జలదస్త్య) | నా | నౌకదొంగలు |
| जलधारा (జలధారా) | నా | నీటిధార |
| जलन (జలన్) | నా | కడుపుమంట |
| जलनहो (జలన్హో) | వి | మంటపెట్టు |
| जलना (జలనా) | వి | కాలిపో:కాలు:ఇంకిపో |
| जलनाल (జలనాల్) | నా | నీటికాలవ |
| जलनिकास (జల్నికాస్) | నా | మురికికాలువ |
| जलनिरोधक (జలనిరోధక్) | నా | జలనిరోధక |
| जलपक्षी (జలపక్షీ) | నా | నీటిపక్షి |
| जलपानगृह (జల్పాన్గృహ్) | నా | అల్పాహారశాల |
| जलपानघर (జలపాన్ఘర్) | నా | తేనీటిదుకాణం |
| जलमग्न (జలమగ్న) | వి | నీటిలోమునిగిన |
| जलयान (జలయాన్) | నా | నావ |
| जलवा (జలవా) | వి | కాల్పించు |
| जलवा (జలవా) | వి | దహింపజెయ్యి |
| जला (జలా) | వి | అగ్గిపెట్టు:కాలువు:కాల్చివెయ్యి |
| जला (జలా) | వి | కాల్చు:దహించు:వెలిగించు |
| जलादे (జలాదే) | వి | తగలబెట్టు |
| जलाना (జలానా) | వి | కుళ్లుకునేలాచెయ్యి |
| जलाना (జలానా) | వి | మండేలాచెయ్యి:వెలిగించు |
| जलावन (జలావన్) | నా | కట్టెపుల్లలు:వంటచెరకు |
| जलाशय (జలాశయ్) | నా | కుంట:కొలను |
| जलीय (జలీయ) | వి | నీటి |
| जलीयजन्तु (జలీయజన్తు) | నా | నీటిప్రాణి |
| जलीयपादप (జలీయపాదప్) | నా | నీటిమొక్క |
| जलोदररोग (జలోదర్రోగ్) | నా | ఉబ్బురోగం |
| जल्दबाज (జల్దబాజ్) | వి | వెంటనే |
| जल्दबाजकर (జల్దబాజ్కర్) | వి | తొందరపడు |
| जल्दबाज़ी (జల్దబాజీ) | నా | తొందరపాటు:దూకుడు |
| जल्दीकर (జల్దీకర్) | వి | గబగబలాడించు:తొందరచెయ్యి |
| जल्सा (జల్సా) | నా | జల్సా:సభ |
| जवनाल (జవనాల్) | నా | జొన్నకంకులు |
| जवा (జవా) | నా | వెల్లుల్లిపాయ |
| जवादानी (జవాదానీ) | నా | కంఠాభరణం |
| जवादि (జవాది) | నా | పునుగు |
| जवान (జవాన్) | వి | పడుచు |
| जवान (జవాన్) | నా | పడుచుకుర్రవాడు |
| जवान (జవాన్) | నా | యువకుడు:వయసుకాడు |
| जवाब (జవాబ్) | నా | జవాబు |
| जवाब (జవాబ్) | నా | మారుమాట |
| जवाबदे (జవాబ్దే) | వి | మారుమాటాడు |
| जवाबदेना (జవాబ్దేనా) | వి | నాశనమవ్వు |
| जवाली (జవాలీ) | నా | మిశ్రమం |
| जशन (జశన్) | నా | వేడుక |
| जहर (జహర్) | నా | విషము |
| जहरबाद (జహరబాద్) | నా | రాచకురుపు |
| जहाँदेखो (జహాఁదేఖో) | ప్ర | ఎక్కడబడితే |
| जहाँभीदेखों (జహాఁబీదేఖోం) | నా | ఎటుచూసినా |
| जहाज (జహాజ్) | నా | ఓడ |
| जहाज़ीडाकू (జహాజీడాకూ) | నా | ఓడదొంగలు |
| जहान (జహాన్) | నా | ప్రపంచం |
| जहीन (జహీన్) | వి | తెలివైన |
| जहेज (జహేజ) | నా | కానుకలు:కట్నపుధనం |
| जा (జా) | నా | పొమ్ము |
| जा (జా) | వి | వెళ్లు |
| जाँगलू (జాఁగలూ) | వి | అటవీ |
| जाँघ (జాఁఘ్) | నా | తొడ |
| जाँच (జాఁచ్) | వి | పరిశోధించు:వెదకటము |
| जाँचकरदेख (జాఁచకర్దేఖ్) | వి | ఎంచిచూడు |
| जाँचकरना (జాఁచ్కరనా) | వి | తనిఖీచేయు:విచారించు |
| जाँचपड़ताल (జాఁచ్పడతాల్) | నా | వెదకడము |
| जांघिया (జాంఘియా) | నా | లాగు |
| जांघिल (జాంఘిల్) | నా | కుంటితనం |
| जांच (జాంచ్) | వి | పరీక్షించు:విచారణ |
| जांचपड़ताल (జాంచ్పడతాల్) | నా | వెదకటం |
| जांतव (జాంతవ్) | వి | జంతు |
| जाग (జాగ్) | వి | మేలుకొను:మేలుకో |
| जागना (జాగనా) | నా | జాగారం |
| जागरण (జాగరణ) | నా | జాగరణ:జాగారం |
| जागरूकता (జాగరూకతా) | నా | జాగ్రత్త |
| जागरूकतासे (జాగరూకతాసే) | నా | అప్రమత్తత |
| जागर्ति (జాగర్తి) | నా | మెలకువ |
| जागृत (జాగృత్) | నా | చైతన్యం:జాగృతం |
| जागृतअवस्था (జాగృత్అవస్థా) | నా | చైతన్యస్థితి |
| जागृतरहना (జాగృత్రహనా) | నా | మేలుకోలు |
| जागृति (జాగృతి) | నా | మేలుకొలుపు:చైతన్యము |
| जाचक (జాచక్) | నా | యాచనకుడు |
| जाजिम (జాజిమ్) | నా | రంగురంగులదుప్పటి |
| जाड़ा (జాడా) | నా | చలికాలం:శీతాకాలం |
| जाति (జాతి) | నా | కులం |
| जातिप्रथा (జాతిప్రథా) | నా | కులవ్యవస్థ |
| जातिबहिष्कृत (జాతిబహిష్కృత్) | వి | వెలివేసిన |
| जातिवाद (జాతివాద్) | నా | కులవాదం |
| जातिवृत्ति (జాతివృత్తి) | నా | కులవృత్తి:కులసంస్థ |
| जातिहीन (జాతిహీన్) | వి | కులహీన |
| जादुई (జాదుఈ) | వి | మాయ |
| जादू (జాదూ) | నా | గారడి |
| जादूकर (జాదూకర్) | వి | కన్నుకట్టు |
| जादूगर (జాదూగర్) | నా | గారడీవాడు |
| जादूगरी (జాదూగరీ) | నా | గారడీవిద్య |
| जादूचला (జాదూచలా) | వి | గమ్మత్తుచెయ్యి |
| जादूटोना (జాదూటోనా) | నా | మూఢనమ్మకం |
| जान (జాన్) | వి | తెలుసు:తెలుసుకో:ప్రాణం |
| जानकार (జానకార్) | వి | తెలిసినవాడు |
| जानकारी (జానకారీ) | నా | వివరం:సమాచారం |
| जानदार (జానదార్) | నా | గొడ్డు |
| जानना (జాననా) | వి | తెలుసుకో |
| जानपदिक (జానపదిక్) | వి | జిల్లాసంభంధిత |
| जानपहचान (జాన్పహచాన్) | నా | గుర్తింపు |
| जानले (జాన్లే) | వి | తెలుసుకో |
| जानलेवा (జానలేవా) | వి | దారుణ |
| जानीदुश्मन (జానీదుశ్మన్) | నా | గర్భశత్రువు |
| जानुफलक (జానుఫలక్) | నా | మోకాలుచిప్ప |
| जापकरना (జాప్కరనా) | వి | జపంచెయ్యి |
| जाफरानी (జాఫరానీ) | వి | కుంకుమపువ్వు |
| ज़ाफ़रानी (జాఫరానీ) | నా | రంగు |
| जामगी (జామగీ) | నా | దీపపువత్తి |
| जामदानी (జామదానీ) | నా | బట్టలపెట్టె |
| जामातलाशी (జామాతలాశీ) | నా | వెతుకు |
| जामुन (జామున్) | నా | అల్లనేరేడు:నేరేడుచెట్టు |
| जामुनकापेड (జామున్కాపేడ్) | నా | నేరేడుచెట్టు |
| जामुनी (జామునీ) | నా | నేరేడుపండురంగు |
| जायकेदार (జాయకేదార్) | వి | రుచిగల |
| जायज (జాయజ్) | వి | న్యాయపరమైన |
| जायफल (జాయఫల్) | నా | జాజికాయ |
| जार (జార్) | నా | జారుడు |
| जारकर्म (జారకర్మ) | నా | జారత్వం |
| जारविडवक (జారవిడవక్) | నా | జారవిడవక |
| जारीकर (జారీకర్) | వి | జారీచెయ్యి |
| जारीरख (జారీరఖ్) | వి | జారీజెయ్యి |
| जारीरह (జారీరహ్) | వి | కొనసాగు |
| जारीरहना (జారీరహనా) | వి | జరుగు |
| जारीहो (జారీహో) | వి | జారీఅవ్వు |
| जारीहोना (జారీహోనా) | వి | చెల్లు |
| जारीहोना (జారీహోనా) | వి | వాడుకలోఉండు |
| जाल (జాల్) | నా | వల |
| जालमेंफँस (జాల్మైఫఁస్) | వి | వలలోచిక్కుకో |
| जाला (జాలా) | నా | బూజు |
| जालिम (జాలిమ్) | నా | దోషి |
| ज़ालिम (జాలిమ్) | నా | దుర్మార్గుడు:దుష్ట |
| जाली (జాలీ) | నా | చిక్కం |
| जालीदार (జాలీదార్) | వి | వల |
| जासूस (జాసూస్) | నా | గూఢచారి:గూఢచారుడు |
| जासूसी (జాసూసీ) | నా | గూఢాచారి |
| जाहिर (జాహిర్) | నా | తెలిసినది:వెల్లడి |
| जिंदगानी (జిందగానీ) | నా | జీవితం |
| ज़िंदगानी (జిందగానీ) | నా | ఆయుఃకాలం |
| जिंदगी (జిందగీ) | నా | బ్రతుకు |
| ज़िंदगी (జిందగీ) | నా | జీవనం |
| जिंदगीबीत (జిందగీబీత్) | వి | బతుకుసాగు |
| ज़िंदा (జిందా) | వి | ప్రాణంగల |
| जिंदाछूट (జిందాఛూట్) | వి | బ్రతికిబయటపడు |
| जिंदादिल (జిందాదిల్) | వి | నవ్వుముఖంగల |
| जिआना (జిఆనా) | వి | జీవించేలాచేయు |
| जिगरीदोस्त (జిగరీదోస్త్) | నా | ప్రియమిత్రుడు |
| ज़िच्च (జిచ్చ) | నా | ఉండడం |
| जिज्ञासित (జిజ్ఞాసిత్) | వి | ఆసక్త |
| जितनाकालहैउतना (జితనాకాల్హైఉతనా) | నా | ఉన్నంతకాలం |
| जितनाचाहेउतना (జతనాచాహేఉతనా) | వి | కావలసిన |
| जितनेहैउतने (జితనేహైఉతనే) | నా | ఉన్నంత |
| जिद (జిద్ ) | నా | మొండితనం:చిక్కపట్టు:తలబిరుసు |
| जिदकर (జిద్కర్) | వి | మొండికెయ్యి |
| जिदकर (జిద్కర్) | వి | మొండిపట్టుపట్టు |
| जिदपकड (జిద్పకడ్) | వి | పంతంపట్టు |
| जिद्दी (జి) | నా | గడుసరి |
| जिनके (జినకె) | ప్ర | అతడి |
| जिन्दगी (జిన్దగీ) | నా | జీవితం |
| जिन्दा (జిన్దా) | వి | జీవించిఉన్న |
| जिन्दा (జిన్దా) | వి | సజీవ |
| जिभिया (జిభియా) | నా | నాలుకబద్ద |
| जिम्मेदार (జిమ్మెదార్) | నా | బాధ్యతగల |
| जिम्मेदार (జిమ్మేదార్) | నా | బాధ్యుడు |
| जिम्मेदारहो (జిమ్మెదార్హో) | వి | బాధ్యతగలుగు |
| जिम्मेदारी (జిమ్మెదారీ) | నా | బాధ్యత |
| जियरा (జియరా) | నా | ఛాతి |
| जिया (జియా) | నా | మనస్సు |
| जिरह (జిరహ్) | నా | కవచము |
| ज़िलाई (జిలాఈ) | వి | జిల్లాసంభంధిత |
| जिलासाज (జిలాసాజ్) | నా | మెరుగుపెట్టేవాడు |
| जिल्लत (జిల్లత్) | నా | అమర్యాదపూర్వకం |
| जिल्लास्थायि (జిల్లాస్థాయి) | నా | జిల్లాస్థాయి |
| जिसकमरेमेंवह (జిస్కమరేమైవహ్) | నా | ఉన్నగది |
| जिस्म (జిస్మ) | నా | దేహం |
| जी (జీ) | ప్ర | అండీ, గారు |
| जी (జీ) | వి | జీవించు |
| जी (జీ) | వి | బతుకు |
| जीत (జీత్) | వి | గెలువు:నెగ్గు:గెలుపు |
| जीतले (జీత్లే) | వి | గెల్చుకో |
| जीतलेना (జీత్లేనా) | నా | గెలుచుకొను |
| जीन (జీన్) | నా | గుర్రపుజీను |
| जीन (జీన్) | నా | జన్యువు |
| जीनत (జీనత్) | నా | వెలుగు |
| ज़ीनत (జీనత్) | నా | వెలుతురు |
| जीनहीं (జీనహీం) | నా | లేదండి |
| जीना (జీనా) | వి | జీవించు |
| जीना (జీనా) | వి | బ్రతుకు |
| जीभ (జీభ్) | నా | నాలుక |
| जीभ (జీభ్) | నా | మూతి |
| जीभ (జీభ్) | నా | రస |
| जीभा (జీభా) | నా | ముందుభాగం |
| जीभी (జీభీ) | నా | నాలుక |
| जीभी (జీభీ) | నా | నాలుకబద్ద |
| जीम (జీమ్) | వి | భుజించు |
| जीमाना (జీమానా) | వి | భోజనంపెట్టు |
| जीरा (జీరా) | నా | జీలకర్ర |
| जीर्ण (జీర్ణ) | నా | జీర్ణం |
| जीर्ण (జీర్ణ) | నా | డొక్కు |
| जीर्णकरले (జీర్ణకర్లే) | వి | జీర్ణించు |
| जीर्णशीर्ण (జీర్ణశీర్ణ) | వి | చిరిగిపోయిన |
| जीर्णोद्धार (జీర్ణోద్ధార్) | నా | మరమ్మతు |
| जीवन (జీవన్) | నా | జీవనవిధానం |
| जीवन (జీవన్) | నా | బతుకు |
| जीवनबिताना (జీవన్బితానా) | వి | జీవితంగడుపు |
| जीवनभर (జీవన్భర్) | నా | జీవితాంతం |
| जीवनहीनता (జీవన్హీనతా) | నా | అచేతనం |
| जीवन्मृत्यु (జీవన్మృత్యు) | నా | జీవచ్ఛవం |
| जीवात्मा (జీవాత్మా) | నా | క్షేత్రజ్ఞుడు |
| जीवाना (జీవానా) | వి | భోజనంపెట్టు |
| जीविका (జీవికా) | నా | బ్రతుకుతెరువు |
| जीवित (జవిత్) | వి | బ్రతికిఉన్న |
| जीवित (జీవిత్) | వి | జీవించిఉన్న |
| जीवितरखना (జీవిత్రఖనా) | వి | పోషించు |
| जीवितरहना (జీవిత్రహనా) | వి | బ్రతికిఉండు |
| जीहाँ (జీహాఁ) | ప్ర | చిత్తం |
| जीहुज़ूरी (జీహుజూరీ) | నా | డబ్బాకొట్టు |
| जुआ (జుఆ) | నా | కాడి |
| जुआ (జుఆ) | నా | జూదం |
| जुआख़ानाप्रबंधन (జుఆఖానాప్రబంధన్) | నా | జూదంనడిపేవాడు |
| जुआखेलना (జుఆఖేలనా) | వి | జూదంఆడు |
| जुआखेलनेवाला (జుఆఖలనేవాలా) | నా | జూదకాడు |
| जुआबाजी (జుఆబాజీ) | నా | జూదం |
| जुआर (జుఆర్) | నా | జొన్న |
| जुककर (జుకకర్) | నా | ఒంగి |
| जुकाम (జుకామ్) | నా | జలుబు:పడిశం |
| जुकाम (జుకామ్) | నా | రొంప |
| जुखना (జుఖనా) | వి | తూచు |
| जुगनूँ (జుగనూఁ) | నా | కీటమణి |
| जुगालना (జుగాలనా) | వి | నెమరెయ్యి |
| जुगालीकरना (జుగాలీకరనా) | వి | నెమరువెయ్యి |
| जुगुप्सापैदाहो (జుగుప్సాపైదాహో) | వి | రోతపుట్టు |
| जुगुप्सु (జుగుప్సు) | వి | అసహ్యించుకునే:చులకనచేసే |
| जुट (జుట్) | వి | కలువు:గుంపుగూడు |
| जुट (జుట్) | వి | లీనమవ్వు:నిమగ్నమవ్వు |
| जुटा (జుటా) | వి | కూడగట్టు:కూడబడు |
| जुड (జుడ్) | వి | కలువు |
| जुडवाँ (జుడవాఁ) | నా | కవల |
| जुडा (జుడా) | వి | కలుపు |
| जुड़ाई (జుడాఈ) | నా | కలపడం |
| जुतना (జుతనా) | వి | దున్ను |
| जुता (జుతా) | వి | దున్నిన |
| जुताई (జుతాఈ) | నా | దుక్కి:దున్నుట |
| जुताईकरना (జుతాఈకరనా) | వి | దున్ను |
| जुताईकाप्रारंभ (జుతాఈకాప్రారంభ్) | నా | ఏరువాక |
| जुदाहो (జుదాహో) | వి | ఎడమవ్వు |
| ज़ुबान (జుబాన్) | నా | నాలిక |
| जुरमाना (జురమానా) | నా | జరిమానా |
| जुराब (జురాబ్) | నా | చెప్పులు |
| जुर्म (జుర్మ్) | నా | నేరం |
| जुलाब (జులాబ్) | నా | విరేచనముమందు |
| जुलाहोंकाघर (జులాహోంకాఘర్) | నా | సాలెగూడు |
| जुलूस (జులూస్ ) | నా | ఊరేగింపు |
| जुलूसनिकाल (జులూస్నికాల్) | వి | ఊరేగించు |
| जुलूसमेंजा (జులూస్మైజా) | వి | ఊరేగు |
| जुल्फ (జుల్ఫ్) | నా | జులపాలు |
| जुल्म (జుల్మ) | నా | దౌర్జన్యం |
| जुवार (జువార్) | నా | జొన్న |
| जुहु (జుహు) | నా | తూరుపు |
| जूँमुहाँ (జూఁముహాఁ) | వి | కపటస్వభావంగల |
| जूजू (జూజూ) | నా | డాకిని |
| जूट (జూట్) | నా | జనపనార |
| जूठन (జూఠన) | నా | ఎంగిలి |
| जूठाकर (జూఠాకర్) | వి | ఎంగిలిచెయ్యి |
| जूडासजा (జూడాసజా) | వి | కొప్పుముడుచుకో |
| जूडी (జూడీ) | నా | చలిజ్వరం |
| जूता (జూతా) | నా | చొప్పులు:జోళ్లు |
| जूती (జూతీ) | నా | చెప్పు |
| जूतीख़ोर (జూతీఖోర్) | నా | సిగ్గులేనివాడు:సిగ్గులేని |
| ज़ेब (జెబ్) | నా | అందము |
| जेबकट (జేబ్కట్) | నా | జేబుదొంగ:జేబుకత్తిరించే |
| जेबकतरा (జేబ్కతరా) | వి | జేబుకొట్టే |
| जेल (జేల్) | నా | చెర |
| जेलखाना (జెలఖానా) | నా | బందికానా |
| जेलख़ाना (జేలఖానా) | నా | కారాగారం |
| जेवड़ी (జేవడీ) | నా | త్రాడు |
| जेहड़ (జేహడ్) | నా | నీళ్ళకుండ |
| जेहन (జేహన్) | నా | జ్ఞాపకశక్తి |
| ज़ेहन (జేహన్) | నా | అవగాహనాశక్తి |
| जेहर (జేహర్) | నా | పట్టీలు |
| जैलमेंरख (జైల్మైరఖ్) | వి | జైల్లోపెట్టు |
| जैवइकाई (జైవ్ఇకాఈ) | నా | జీవకణం |
| जैशेभीहो (జైశేభీహో) | నా | ఎలాగయితేనేం |
| जैसा (జైసా) | వి | ఐనటువంటి:లాంటి |
| जैसा (జైసా) | నా | లాంటిది |
| जैसी (జైసీ) | ప్ర | లాంటి |
| जैसे (జైసే) | ప్ర | లాంటి, లాగ |
| जो (జో) | ప్ర | ఎవడు |
| जो (జో) | ప్ర | తను |
| जो+रहताहैउसेवैसेरखकर (జోరహత్హైఉసేవైసేరఖ్కర్) | నా | ఉన్నదున్నట్టు |
| जोख़िम (జోఖిమ్) | నా | సాహసకార్యం:సాహసం |
| जोग (జోగ్) | నా | యోగసాధన |
| जोगड़ा (జోగడా) | నా | కపటసాధువు |
| जोगीड़ा (జోగీడా) | నా | గుంపు |
| जोड (జోడ్) | వి | కూడు:కూర్చు |
| जोड (జోడ్) | వి | చేర్చు:జోడించు |
| जोड (జోడ్) | వి | సంధించు:కూడిక |
| जोड़ (జోడ్) | వి | కూడబెట్టు:జతచెయ్యి:జమచెయ్యి |
| जोड (జోఢ్) | వి | అంటు |
| जोड़ (ఝోడ్) | వి | బిడాయించు |
| जोड़करना (జోడ్కరనా) | వి | కూడు |
| जोडकेबाँध (జోడ్కేబాఁధ్) | వి | కలియకట్టు |
| जोडदे (జోడ్దే) | వి | జతపరచు |
| जोड़वाँ (జోడవాఁ) | వి | కవలపిల్లలు |
| जोड़ा (జోడా) | నా | జంట |
| जोड़ाई (జోడాఈ ) | నా | జోడించడం |
| जोड़ाई (జోడాఈ) | నా | కూలి |
| जोडापट्टी (జోడాపట్టీ) | నా | జోడుపట్టీలు |
| जोड़ी (జోడీ ) | నా | జత:జతలు |
| जोडीबना (జోడీబనా) | వి | జంటకట్టు |
| जोड़ुआ (జోడుఆ) | నా | కాళ్ళకడియాలు |
| जोत (జోత్ ) | వి | దున్ను |
| जोत (జోత్) | వి | చాకిరీచేయించు |
| जोत (జోత్) | నా | సాగుభూమి |
| जोतनी (జోతనీ) | నా | జోడి |
| जोतबैल (జోత్బైల్) | నా | దుక్కిటెద్దు |
| जोतषी (జోతషీ) | నా | జ్యోతిష్కురాలు |
| जोताई (జోతాఈ) | నా | దున్నడం |
| जोर (జోర్) | నా | వత్తి |
| ज़ोर (జోర్) | నా | నొక్కి |
| जोरकीचिल्लाहट (జోర్కీచిల్లాహట్) | నా | గావుకేక |
| जोरदार (జోరదార్) | వి | బలమైన |
| जोरदारपानीबरसना (జోరదార్పానీబరసనా) | వి | బాగావర్షంకురువు |
| जोरदे (జోర్దే) | వి | ఒత్తిపలుకు |
| जोरदेकर (జోర్దేకర్) | నా | నొక్కి |
| जोरसेचिल्ला (జోర్సేచిల్లా) | వి | గావుకేకలుపెట్టు |
| जोरसेझूल (జోర్సేఝూల్) | వి | ఉర్రూతలూగు |
| जोरसेपकड (జోర్సేపకడ్) | వి | ఒడిసిపట్టు |
| जोशजग (జోశ్జగ్) | వి | ఉద్రేకంకలుగు |
| जोशमेंआ (జోశ్మైఆ) | వి | ఆవేశపడు |
| जोशीला (జోశీలా) | వి | ఆవేశంగల |
| जोहड़ (జోహడ్) | నా | చెరువు |
| जोहुआसो (జోహుఆసే) | వి | అయిందేదో |
| जौहर (జౌహర్) | నా | చితి |
| जौहरी (జౌహరీ) | నా | అనుభవశాలి:రత్నవ్యాపారి |
| ज्ञातयौवना (జ్ఞాతయౌవనా) | నా | యౌవన |
| ज्ञाता (జ్ఞాతా) | వి | పరిజ్ఞానంఉన్న |
| ज्ञानकाआभास (జ్ఞాన్కాఆభాస్) | నా | మిడిమిడిజ్ఞానం |
| ज्ञानदन्त (జ్ఞానదన్త్) | నా | జ్ఞానదంతం |
| ज्ञानप्राप्तहो (జ్ఞాన్ప్రాప్త్హో) | వి | పరిజ్ఞానంకలుగు |
| ज्ञानहीनता (జ్ఞానహీనతా) | నా | భ్రమ |
| ज्ञानातीत (జ్ఞానాతీత్) | వి | అజ్ఞానమైన |
| ज्ञापित (జ్ఞాపిత్) | వి | తెలపబడిన |
| ज्यादती (జ్యాదతీ) | నా | అపరాధము |
| ज्यादा (జ్యాదా) | నా | అట్టే |
| ज्यादा (జ్యాదా) | వి | చాలా |
| ज्येष्ठमास (జ్యేష్ఠమాస్) | నా | మండునెల |
| ज्योंकात्यों (జ్యోంకాత్యోం) | నా | చెక్కుచెదరక |
| ज्योतिषज्ञ (జ్యోతిషజ్ఞ్) | నా | జ్యోతిష్కుడు |
| ज्योतिषफलित (జ్యోతిష్ఫలిత్) | నా | జ్యోతిషం |
| ज्वर (జ్వర్) | నా | జ్వరం |
| ज्वलनशील (జ్వలనశీల్) | వి | మండేస్వభావం |
| ज्वार (జ్వార్) | నా | జొన్న |
| ज्वारभाटा (జ్వార్భాటా) | నా | ఆటుపోటు |
| ज्वाला (జ్వాలా) | నా | చిచ్చు |
| ज्वालामुखी (జ్వాలాముఖీ) | నా | అగ్నిపర్వతం |
| ज्वालामुखीउद्गार (జ్వాలాముఖీఉద్గార్) | నా | అగ్నిపర్వతంబద్దలవడం |
| ज्वालामुखीविस्फोट (జ్వాలాముఖీవిస్ఫోట్) | నా | అగ్నిపర్వతవిస్ఫోటనం |
| जंग (జంగ్) | నా | చిలుం:త్రుప్పు:యుద్ధము |
| जंगचढ (జంగ్చఢ్) | వి | చిలుంబట్టు |
| जंगपकड (జంగ్పకడ్) | వి | త్రుప్పుపట్టు |
| जंगपडजा (జంగ్పడ్జా) | వి | తుప్పుపట్టు |
| जंगम (జంగమ్) | వి | కదలిత:చంచలమైన |
| जंगला (జంగలా) | నా | అడవి |
| जंगली (జంగలీ) | వి | కలుపుమొక్కలు |
| जंगलीकुत्ता (జంగలీకుత్తా) | నా | అడవికుక్క |
| जंगलीखजूर (జంగలీఖజూర్) | నా | ఈతచెట్టు |
| जंगलीखजूरकीझाडी (జంగలీఖజూర్కీఝాడీ) | నా | ఈతపొద |
| जंगलीचमेली (జంగలీచమేలీ) | నా | అడవిమల్లె |
| जंगलीजानवर (జంగలీజాన్వర్) | నా | అడవిజంతువు |
| जंगलीबिल्ली (జంగలీబిల్లీ) | నా | అడవిపిల్లి |
| जंगलीभैंसा (జంగలీభైంసా) | నా | అడవిదున్న |
| जंगलीशूकर (జంగలీశూకర్) | నా | అడవిపంది |
| जंगलीसूअर (జంగలీసూఅర్) | నా | అడవిపంది |
| जंगीजहाज़ (జంగీజహాజ్) | నా | యుద్ధనౌక |
| जंजाल (జంజాల్) | నా | జంజాటం |
| जंजीर (జంజీర్) | నా | గొలుసు |
| ज़ंजीरकवच (జంజీర్కవచ్) | నా | గొలుసులకవచం |
| जंजीरखोल (జంజీర్ఖేల్) | వి | గొలుసుతియ్యి |
| जंतवाना (జంత్వానా) | వి | విస్తరించు |
| जंताना (జంతానా) | వి | విసరింపబడు |
| जंतुमारी (జంతుమారీ) | నా | నిమ్మకాయ |
| जंबुल (జంబుల్) | నా | చెవిపోటు |
| जंभ (జంభ్) | నా | దవడ |
| जंभाई (జంభాఈ) | నా | ఆవులింత |
| जँचना (జాఁచనా) | వి | అందాన్నిచ్చు |
| जँतसार (జఁతసార్) | నా | తిరిగలిపెట్టేచోటు |
| जँताना (జఁతానా) | వి | విసరబడు |