Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/छ

Wikibooks నుండి
छकना (ఛకనా) వి తనివితీరు
छक्का (ఛక్కా) నా నపుంసకుడు
छक्कापन (ఛక్కాపన్) నా ఆడంగితనం
छक्कीपंजी (ఛక్కీపంజీ) నా దెబ్బలాట
छछूंदर (ఛఛూందర్) నా చుంచెలుక
छज्जा (ఛజ్జా) నా చూరు
छटपटा (ఛటపటా) వి గింజుకో
छटपटाहट (ఛటపటాహట్) నా తడబాటు
छठवींकक्षा (ఛఠవీంకక్షా) నా ఆరవతరగతి
छठवींतारीख (ఛఠవీంతారీఖ్) నా ఆరవతారీఖు
छठा (ఛఠా) వి షష్ఠమ
छठी (ఛఠీ) నా ఆరవరోజు:షష్ఠి
छठीतिथि (ఛఠీతిథి) నా షష్ఠి
छड (ఛడ్) నా కడ్డీ:చువ్వ
छड़ियाल (ఛడియాల్) నా ఈటె:బల్లెం
छड़ी (ఛడీ) నా కర్ర:ఊతకర్ర
छत (ఛత్) నా కప్పు
छतगीरि (ఛతగీరి) నా కప్పు
छतबनाना (ఛత్బనానా) వి కప్పువెయ్యి
छतरी (ఛతరీ) నా గొడుగు:ఛత్రము
छतविहीन (ఛతవిహీన్) నా కప్పులేని
छत्ता (ఛత్తా) నా తుట్టె
छत्तीस (ఛత్తీస్) వి ముప్పైఆరు
छत्तीसवाँ (ఠత్తీసవాఁ) వి ముప్పైఆరు
छदाम (ఛదామ్) నా గిన్నె
छनना (ఛననా) వి కుదురు
छनाईकरना (ఛనాఈకరనా) వి వడకట్టు
छन्नी (ఛన్నీ) నా వడపోత
छन्नीपकड (ఛన్నీపకడ్) వి జల్లెడపట్టు
छप (ఛప్) వి అచ్చవ్వు
छपका (ఛపకా) నా పురుగు
छपवा (ఛపవా) వి అచ్చుకొట్టించు
छपा (ఛపా) వి అచ్చువెయ్యి
छपा (ఛపా) వి ముద్రించు
छपाई (ఛపాఈ) నా అచ్చువేయడం
छपाईकर (ఛపాఈకర్) వి అచ్చుకొట్టు
छप्पन (ఛప్పన్) వి యాభైఆరు
छप्पनछुरी (ఛప్పన్ఛురీ) నా కత్తి
छप्पर (ఛప్పర్) నా ఇంటికప్పు
छब्बीस (ఛబ్బీస్) నా ఇరవయ్యారు
छब्बीसतारीख (ఛబ్బీస్తారీఖ్) నా ఇరవైఆరోతారీఖు
छमछम (ఛమ్ఛమ్) నా ఘల్లుఘల్లుమని:చిటపటమంటూ
छमाही (ఛమాహీ) వి ఆరునెలల
छल (ఛల్) నా కల్ల
छलक (ఛలక్ ) వి తొణికిసలాడు:ఉట్టిపడు
छलकपट (ఛల్కపట్) నా మెలక
छलक्क (ఛలక్క) వి తొణకు
छलना (ఛలనా) వి మోసగించు
छलनी (ఛలనీ) నా జల్లి
छलनीकर (ఛలనీకర్) వి జల్లెడపట్టు
छलपूर्णता (ఛలపూర్ణతా) నా కపటంపూర్ణత్వం
छलरहित (ఛలరహిత్) వి కపటరహిత
छलाँग (ఛలాఁగ) నా కుప్పిగంతు
छलाँग (ఛలాఁగ్) నా దూకడము
छलाँगलगा (ఛలాఁగలగా) వి గెంతు
छलिया (ఛలియా) వి దగాకోరు
छली (ఛలీ) వి కపటి
छल्ला (ఛల్లా) నా కాలిమెట్టె
छल्ला (ఛల్లా) నా తాళాలగుత్తి
छह (ఛహ్) నా ఆరోతారీఖు
छहगुना (ఛహ్గునా) వి ఆరురెట్లు
छहत्तर (ఛహత్తర్) నా డెబ్బదిఆరు
छहसाल (ఛహ్సాల్) నా ఆరేళ్లు
छहसौ (ఛహ్సౌ) నా ఆరునూరు
छाँगुर (ఛాఁగుర్) నా ఆరువేళ్ళున్నవాడు
छाँट (ఛాఁట్) వి ఏరుకో:కొట్టెయ్యి:కొయ్యి
छाँट (ఛాఁట్) నా కత్తిరించినముక్కలు
छाँटदेना (ఛాఁట్దేనా) వి కొట్టివెయ్యి
छाँटना (ఛాఁటనా) వి కత్తిరించు:దంచు
छाँटना (ఛాఁట్నా) వి కొయ్యి
छाँदना (ఛాఁదనా) వి కట్టు
छाँवड़ा (ఛాఁవడా) నా కూన
छाक (ఛాక్) నా చెక్క
छागल (ఛాగల్) నా కాళ్ళగొలుసు
छाछ (ఛాఛ్) నా మజ్జిగ
छाछठ (ఛాఛఠ్) నా అరవైయారు
छाछठवाँ (ఛాఛ్ఠవాం) వి అరవైఆరవ
छाजन (ఛాజన్) నా ఇంటికప్పు:కప్పు
छाता (ఛాతా) నా గొడుగు
छातापकड (ఛతాపకడ్) వి గొడుగుపట్టు
छाती (ఛాతీ) నా ఎదురురొమ్ము:ఛాతీ
छाती (ఛాతీ) నా రొమ్ము
छान (ఛాన్) వి గాలించు:జల్లించు:వడపొయ్యి
छान (ఛాన్) వి వెతుకు:చాంతాడు:వడకట్టు
छानबीन (ఛాన్బీన్) నా వెదకడం
छाप (ఛాప్) వి అచ్చువెయ్యి:చిత్రం
छापा (ఛాపా) నా గుర్తు
छापा (ఛాపా) నా బొమ్మ
छापा (ఛాపా) నా సోదా
छापामारी (ఛాపామారీ) నా ఆకస్మికదాడి
छाया (ఛాయా) నా ఆవాహం
छाया (ఛాయా) నా నీడ
छाल (ఛాల్) నా తోలు
छाल (ఛాల్) నా బెరడు
छालना (ఛాల్నా) వి జల్లించు
छालिया (ఛాలియా) నా కంచుపాత్ర
छालेपड (ఛాలేపడ్) వి చురకతగులు
छाव (ఛావ్) నా నీడ
छावनी (ఛావనీ) నా శిబిరం:సైనికశిబిరం
छासठ (ఛాసఠ్) నా అరవైఆరు
छिछला (ఛిఛలా) వి లోతులేని
छिटका (ఛిటకా) నా తెరగుడ్డ
छिड (ఛిడ్) వి చిందులుదొక్కు
छिडक (ఛిడక్) వి చిలికించు
छिड़क (ఛిడక్) వి వెదచల్లు
छिड़कना (ఛిడకనా) నా చిమ్మడం
छिड़कना (ఛిడకనా) వి జల్లు
छिड़काई (ఛిడకాఈ) నా చల్లడం
छिड़काना (ఛిడకానా) వి చల్లించు
छिड़काव (ఛిడకావ్) నా చిలకరించడము
छिड़कावकरना (ఛిడకావ్కరనా) వి వెదజల్లు
छिड़ना (ఛిడనా) వి మొదలవ్వు
छितराव (ఛితరావ్) నా వెదజల్లడం
छिदजा (ఛిద్జా) వి చిల్లులుపడు
छिद्रयुक्त (ఛిద్రయుక్త్) వి చిల్లులుగల
छिद्रित (ఛిద్రిత్) వి రంధ్రం
छिन (ఛిన్) నా త్రుటి
छिनकना (ఛినకనా) వి చీదు
छिनाल (ఛినాల్) వి వగలాడి
छिन्न (ఛిన్న్) వి తెగిన
छिन्नबिन्न (ఛిన్నబిన్న) నా ఛిన్నాభిన్నం
छिन्नभिन्न (ఛిన్నాభిన్నా) వి అస్తవ్యస్తమైన
छिप (ఛిప్) వి దాగు
छिपना (ఛిపనా) వి దాగు
छिपा (ఛిపా ) వి దాచిపెట్టు:కప్పిపుచ్చు
छिपा (ఛిపా) వి దాచు
छिपाछुपा (ఛిపాఛుపా) వి దాగుడుమూతలాడు
छिपाना (ఛిపానా) వి దాచిపెట్టు
छिपाव (ఛిపావ్) నా దాపరికం:దాయడం
छिपेरह (ఛిపేరహ్) వి తారాడు
छियानवे (ఛియానవే) నా తొంభైఆరు
छियालीस (ఛీయీలీస్) నా నలభైఆరు
छियासठ (ఛియాసఠ్) నా అరవయ్యారు
छियासी (ఛియాసీ) నా ఎనభైఆరు
छिलका (ఛిలకా) నా ఊక:తొక్క
छींकना (ఛీంకనా) వి తుమ్ము
छींका (ఛీంకా) నా ఉట్టి:చిక్కం
छींट (ఛీంట్) నా మరక
छींटना (ఛీంటనా) వి చిమ్ము:జల్లు
छींटा (ఛీంటా) నా చుక్క
छींटेपड (ఛీంటేపడ్) వి చినుకులుపడు
छीका (ఛీకా) నా ఊగేవంతెన
छीछी (ఛీఛీ) నా ఛీఛీ
छीनना (ఛీననా) వి లాక్కొను
छीला (ఛీలా) వి ఒలిచిన
छुआ (ఛుఆ) వి స్పర్శించిన
छुटकारापा (ఛుటకారాపా) వి విడిపించుకో
छुटपन (ఛుటపన్) నా పసితనం
छुट्टा (ఛుట్టా) నా చిల్లరడబ్బు
छुट्टी (ఛుట్టీ) నా శెలవు
छुट्टीमनाना (ఛుట్టీమనానా) వి సెలవుతీసుకొను
छुट्टीरख (ఛుట్టీరఖ్) వి సెలవుపెట్టు
छुड़वा (ఛుడవా) వి విడిపించు
छुड़वाना (ఛుడవానా) వి వదిలిపెట్టు
छुड़ाना (ఛుడానా) వి మాన్పించు:వదిలించు
छुप (ఛుప్) వి దాగు
छुपछिपा (ఛుప్ఛిపా) వి దోబూచులాడు
छुपना (చుపనా) వి దాక్కొను
छुपा (ఛుపా) వి డాగు
छुपाकररख (ఛుపాకర్రఖ) వి దాచిపెట్టు
छुपाना (ఛుపానా) వి దాచు
छुरा (ఛురా) నా చురకత్తి
छुरी (ఛురీ) నా చాకు
छुहारा (ఛుహారా) నా ఖర్జూరం
छू (ఛూ) వి తాకు
छूट (ఛూట్) వి తప్పిపొవు:ముగియు
छूट (ఛూట్) వి విడిపించుకో:తగ్గింపు:మినహాయింపు:విడుదల
छूट (ఛూట్) నా విడుపు:సడలింపు:స్వాతంత్రం:స్వేచ్ఛగల
छूटजा (ఛూట్జా) వి విడిచిపెట్టు
छूटजा (ఛూట్జా) వి వెళ్లిపో
छूटजाना (ఛూట్జానా) వి వెళ్లిపో
छूटना (ఛూటనా) వి వీడిపో
छूटा (ఛూటా) నా బల్లెం
छूत (ఛూత్) నా తాకినదోషం
छूतरोग (ఛూత్రోగ్) నా అంటుజబ్బు
छूतलग (ఛూత్లగ్) వి అంటుపడు
छूतलगजा (ఛూత్లగ్జా) వి అంటుపడిపో
छूना (ఛూనా) వి తాకు
छूमंतरहो (ఛూమంతర్హో) వి మాయమవ్వు
छूले (ఛూలే) వి తాకు
छेक (ఛేక్) వి నిరోధించు
छेड़ (ఛేడ్) వి అల్లరిపెట్టు
छेड़ख़ानी (ఛేడఖానీ) నా గోల
छेड़छाड़ (ఛేడ్ఛాడ్) నా అల్లరి:విసిగించు
छेड़छाड़कर (ఛేడ్ఛాడ్కర్) వి అల్లరిచెయ్యి
छेड़ना (ఛేడనా) వి కాలుదువ్వు:గుచ్చు:విసిగించు
छेड़ना (ఛేఢనా) వి అతలాకుతలంచెయ్యి
छेद (ఛేద్) నా కన్నం
छेद (ఛేద్) నా చిల్లు
छेदकर (ఛేద్కర్) వి రంధ్రాలువెయ్యి
छेदकरना (ఛేద్కరనా) వి రంధ్రంచెయ్యి
छेदन (ఛేదన) నా కుట్టించడం
छेदना (ఛేదనా) వి ఛేదించు
छेदबना (ఛేద్బనా) వి కన్నాలువెయ్యి
छेदलगा (ఛేద్లగా) వి రంధ్రాలుకొట్టు
छेबजे (ఛేబజే) నా ఆరుగంటలు
छैंसठ (ఛైంసఠ్) నా అరవైఆరు
छैलापन (ఛైలాపన్) నా తుంటరితనం
छोंकाहुआभात (ఛోంకాహుఆభాత్) నా చిత్రాన్నం
छोकरा (ఛోకరా) నా కుర్రకుంక
छोकरापन (ఛోకరాపన్) నా చిలిపిచేష్టలు
छोटफन्नी (ఛోటఫన్నీ) నా కలశం
छोटाकुरता (ఛోటాకురతా) నా కురుచ
छोटाडंका (ఛోటాడంకా) నా డక్క
छोटाद्वीप (ఛోటాద్వీప్) నా దివి
छोटाबैल (ఛోటాబైల్) నా గిత్త
छोटाभाई (ఛోటాభాఈ) నా తమ్ముడు
छोटाभ्रमर (ఛోటాభ్రమర్) నా కొదముతుమ్మెద
छोटामूसल (ఛోటాముసల్) నా రోకటిబండ
छोटामेंडक (ఛోటామైడక్) నా చిరుకప్ప
छोटाहुक्का (ఛోటాహుక్కా) నా గుడిగుడి
छोटि (ఛోటి) నా చిట్టి
छोटी (ఛోటీ) వి చిన్న
छोटीदेग (ఛోటీదేగ్) నా డేకిసా
छोटीनदी (ఛోటీనదీ) నా వాగు
छोटीनाटी (ఛోటీనాటీ) నా చిట్టిపొట్టి
छोटीबच्ची (ఛోటీబచ్చీ) నా చిట్టిపాప
छोटीबहन (ఛోటీబహన్) నా చెల్లాయి
छोटीबहन (ఛోటీబహన్) నా చెల్లి
छोटेटुकडे (ఛోటేటుక్డే) నా అరవరలు
छोड (ఛోడ్) వి మానుకో:విడిచిపెట్టు:విడువు
छोड़ना (ఛోడనా) వి నెరవేర్చు:వదలిపెట్టు
छोड़ना (ఛోడనా) వి విసురు:వెయ్యి
छोड़वाना (ఛోడవానా) వి వదిలించు:విడిచిపెట్టు
छोड़ाना (ఛోడానా) వి మాన్పు
छोर (ఛోర్) నా కొస:చివర:చెంగు
छोलन (ఛోలన్) నా పొట్టుతీయడం
छोवन (ఛోవన్) నా తాడు
छौंक (ఛౌంక్) నా తాలింపు
छंद (ఛంద్) నా చందస్సు
छँट (ఛఁట్) వి తొలగించు
छँटजाना (ఛఁటజానా) వి కనుమరుగవ్వు
छँटजाना (ఛఁట్జానా) వి ఏరివెయ్యి
छँटना (ఛఁటనా) వి క్షీణమవ్వు
छँटा (ఛఁటా) వి వేరు
छँटाई (ఛఁటాఈ) నా కత్తిరించు
छँटाई (ఛఁటాఈ) నా కత్తిరింపుకూలి
छँटाई (ఛఁటాఈ) నా వేరుచేయటం
छँटाहुआ (ఛఁటాహుఆ) వి భిన్న