Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/च

Wikibooks నుండి
चउवन (చఉవన్) వి యాభైనాలుగు
चक (చక్) నా చెక్క
चकनाचूरहो (చకనాచూర్హో) వి ముక్కలుముక్కలవ్వు
चकपका (చకపకా) వి నివ్వెరపడు
चकमेबाज़ (చకమేబాజ్) వి టక్కరి
चकरबा (చకరబా) నా శత్రుత్వం
चकरी (చకరీ) నా చక్రం:దారపువుండ:బొంగరం:భూచక్రం
चकला (చకలా) వి నారుపీకు:అప్పడాలపీట
चकलाना (చకలానా) వి నారుతియ్యి
चकली (చకలీ) నా బావిగిలక
चकल्लस (చకల్లస్) నా ఢీకొనడం:ముచ్చటి
चकवंड (చకవండ) నా కుమ్మరికుండ
चकाचौंध (చకాచౌంధ్) నా మిరుమిట్లు
चकितहो (చకిత్హో) వి అచ్చెరుపడు
चकुदा (చకుదా) నా కలుపుమొక్క
चक्कर (చక్కార్) నా వల
चक्करकाट (చక్కర్కాట్) వి గిరగిరతిరుగు
चक्करकाटना (చక్కర్కాటనా) వి తిరుగు
चक्करखाना (చక్కర్ఖానా) వి భ్రమించు
चक्करलगा (చక్కర్లగా) వి గుండ్రంగాతిరుగు
चक्कस (చక్కస్) నా నెలవు
चक्की (చక్కీ) నా తిరుగలి
चक्कीरहा (చక్కీరహా) నా రోళ్ళతయారీధారి
चक्र (చక్ర) నా చుట్లు
चक्र (చక్ర్) నా విషయం
चक्रवात (చక్రవాత్) నా సుడిగాలి
चक्रवृद्धीव्याज (చక్రవృద్ధీవ్యాజ్) నా చక్రవడ్డీ
चखना (చఖనా) వి చవిచూడు:రుచిచూడు
चचेराभइया (చచేరాభఇయా) నా సోదరుడు
चचेराभैया (చచేరాభైయా) నా తమ్ముడు
चटक (చటక్) వి మెరిసే
चटकदार (చటకదార్) వి కాంతివంతమైన
चटकन (చటకన్) నా విరగడం
चटकना (చటకనా) వి విచ్చు
चटकीला (చటకీలా) వి ప్రకాశవంతమైన
चटनी (చటనీ) నా పచ్చడి
चटपटा (చట్పటా) వి నచ్చిన:రుచికరమైన
चटपटाना (చట్పటానా) నా రుసరుసలు
चटशाला (చటశాలా) నా వీథిబడి
चटाई (చటాఈ) నా చాప
चटाखेदार (చటాఖేదార్) వి ఘాటుగాఉండే
चटाना (చటానా) వి రుచిచూపించు:లంచంఇవ్వు
चट्टान (చట్టాన్) నా గుండ్రాయి:చట్టుబండ
चट्टान (చట్టాన్) నా చట్రాయి:రాతిబండ
चट्टान (చట్టాన్) నా రాతిభండ
चट्टानीखरगोश (చట్టానిఖర్గోశ) నా అడవికుందేలు
चट्टी (చట్టీ) నా సత్రం
चट्टू (చట్ఠూ) నా రుబ్బురోలు
चड्डा (చడ్డా) నా గజ్జ
चढ (చడ్) వి అధిరోహించు:అతుకించు:రాయు
चढ़ना (చఢనా) వి కలిసిపో:కురచఅవ్వు:గర్వపడు:దూకు
चढ़ना (చఢనా) వి ప్రారంభంఅవ్వు:వచ్చు:అంటుకొను
चढ़वाना (చఢ్వానా) వి రాయించు
चढ़ाई (చఢాఈ) నా ఎత్తుపల్లం
चढाईकर (చఢాఈకర్) వి దండెత్తు
चढ़ाऊपरी (చఢాఊపరీ) నా స్పర్ధ
चढ़ाना (చఢానా) వి గట్టిగాకట్టు:గారాబంచెయ్యి
चढ़ाना (చఢానా) వి బిగించు:ముందుకుపంపు:రెచ్చగోట్టు
चढ़ाना (చఢానా) వి లాగికట్టు:నింపు:మోపు
चढाले (చఢాలే) వి ఎక్కించుకో
चढावा (చఢావా) నా నైవేద్యం
चढ़ावा (చఢావా) నా కానుకలు
चणक (చణక్) నా శెనగలు
चतुर (చతుర్) నా గడుసు:చతురం:మొనగాడు:మొనగాళ్లు
चतुरंगिणी (చతురంగిణీ) నా చతురంగబలం
चतुरता (చతురతా) నా గడుసుదనం
चतुर्थी (చతుర్థీ) నా చవితి
चतुर्मास (చతుర్మాస్) నా వానాకాలం
चद्दर (చద్దర్) కప్పుకొనేవస్త్రము
चनक (చనక్) నా శనగలు
चना (చనా) నా శనగ
चपटा (చపటా) నా అట్లకాడ:చప్పిడి:చప్పిడిముక్కు
चपटी (చపటీ) నా కొట్టడము
चपत (చపత్) నా లెంపకాయ
चपरा (చపరా) నా ఎర్రపురుగు
चपरासी (చపరాసీ) నా నౌకరు:బంట్రోతు
चपलता (చపలతా) నా ఆత్రంగా:చాపల్యం
चपेट (చపేట్) నా లెంపకాయ
चफाल (చఫాల్) నా బురదభూమి
चबक (చబక్) నా నొప్పి
चबकना (చబకనా) వి నొప్పిపుట్టు
चबा (చబా) వి నమలు
चबाईहो (చబాఈహో) వి కొరుకుడుపడు
चबाकरखा (జబాకర్ఖా) వి నమలితిను
चबाना (చబానా) వి చవిగొను:నములు
चबेना (చబెనా) నా శనగలు
चबेनी (చబేనీ) నా శనగగుగ్గిళ్ళు
चबैना (చబైనా) నా గుగ్గిళ్ళు
चमक (చమక్) వి తళతళమను:నిగనిగలాడు:చాకచక్యం
चमक (చమక్) నా మిణుకు:మెరపు
चमकता (చమకతా) వి మెరిసే
चमकदमक (చమక్దమక్) వి కళకళలాడు:తలుకుబెలుకు
चमकदमक (చమక్దమక్) నా తళుకుబెళుకు
चमकना (చమకనా) వి మెరియు:మెరువు
चमका (చమకా) వి మెరుగులుపెట్టు
चमकाना (చమకానా) నా ఝషము
चमकाना (చమకానా) వి తళతళలాడు
चमकीला (చమకీలా) వి మెరిసే:మెరుపు
चमकीलापन (చమకీలాపన్) నా కాంతి:ప్రకాశం
चमकीलाहो (చమకీలాహో) వి దగదగమను
चमकीली (చమకీలీ) వి మెరుస్తున్న
चमगीदड (చమగీదడ్) నా గబ్బిలం
चमच (చమచ్) నా చెంచా
चमचम (చమ్చమ్) నా నిగనిగ
चमचमा (చమచమా) వి మినుకుమినుకుమను
चमची (చమచీ) నా చెంచా
चमडा (చమడా) నా చర్మం
चमडा (చమడా) నా తోలు
चमडेकीथैली (చమడేకీథైలీ) నా తిత్తి
चमत्कारकरना (చమత్కార్కరనా) వి చమత్కరించు
चमरौट (చమరౌట) నా కూలిగింజలు
चमाऊ (చమాఊ) వి తోలుతోచేసిన
चमार (చమార్) నా చెప్పులుకుట్టువాడు
चमारजाति (చమార్జాతి) నా చెప్పులుకుట్టేవాడు
चमीकर (చమీకర్) నా బంగారుగని
चमेली (చమేలీ) నా మల్లె
चमेलीकाशामियाना (చమేలీకాశామియానా) నా మల్లెపందిరి
चम्पा (చమ్పా) నా సంపెంగ
चम्पाकेला (చమ్పాకేలా) నా చక్కెరకేలి
चयन (చయన్) నా ఎంపిక
चरक (చరక్) నా కుష్టుమచ్చ
चरकटा (చరకటా) నా గడ్డికోసేవాడు
चरखी (చరఖీ) నా గిలక
चरचराहट (చరచరాహట్) నా కిర్రుమనడం
चरणचिन्ह (చరణచిన్హ్) నా కాలిగుర్తు
चरणरज (చరణరజ్) నా కాలిధూళి
चरपरा (చరపరా) వి ఘాటైన
चरबी (చరబీ) నా కొవ్వు
चरबीदार (చరబీదార్) వి కొవ్వుగల
चरबीपदार्थ (చరబీపదార్థ్) నా క్రొవ్వుపదార్థం
चरम (చరమ్) వి అత్యున్నత:చివరిదైన
चरम (చరమ్) వి తుది
चरवाई (చరవాఈ) నా పశువులుమేపడం
चरवाही (చరవాహీ) నా పశువులుకాయడం
चराई (చరాఈ) నా పశువులుకాయడం
चराना (చరానా) వి మేపు
चरित्र (చరిత్ర) నా నడవడి
चरित्रहीनता (చరిత్రహీనతా) నా చెడుప్రవర్తన
चर्चा (చర్చా) నా చర్చ
चर्चाकर (చర్చాకర్) వి వాదించు
चर्चित (చర్చిత్) వి చర్చించిన
चर्बीचढ (చర్బీచఢ్) వి కొవ్వెక్కు
चर्मरोग (చర్మ్రోగ్) నా చర్మరోగము
चर्मव्याधि (చర్మవ్యాధి) నా చర్మవ్యాధి
चल (చల్) వి చెల్లుబాటవ్వు:నడుచుకో:సాగు:నడిచే
चलकरआ (చల్కర్ఆ) వి కదిలివచ్చు
चलता (చలతా) వి నడిచే
चलताबनना (చలతాబననా) వి నెమ్మదిగాజారుకొను
चलदूरभाष (చల్దూరభాష్) నా సంచారదూరభాష
चलन (చలన్) నా చలనం
चलना (చలనా) వి కొట్టుకో:వెయ్యి:వెళ్లు:సాగు:చెల్లు
चलना (చలనా) నా నడవటం
चलना (చల్నా) వి కదులు
चलनी (చలనీ) నా జల్లెడ
चलबस (చల్బస్) వి కన్నుముయ్యి:టపాకట్టు
चलबसना (చల్బసనా) వి చచ్చిపో
चलसंपत्ति (చల్సంపత్తి) నా చరాస్తి
चला (చలా) వి చలాయించు:త్రోలు:నడుపు
चलाचल (చలాచల్) వి చరాచరం
चलाजा (చలాజా) వి వెళ్లిపో
चलाजाना (చలాజానా) వి చేజారిపో:వెళ్లిపో
चलाना (చలానా) నా ఆచరణలోపెట్టు
चलाना (చలానా) వి నడిపించు:నడుపు
चलाना (చలానా) వి సంధించు
चलिंपक (చలింపక్) నా చలింపక
चवन्नी (చవన్నీ) నా ఇరవైఐదుపైసలు
चवालीसवाँ (చవాలీసవాఁ) వి నలభైనాలగవ
चश्मदीद (చశ్మదీద్) వి కళ్లజూసిన
चश्मा (చశ్మా) నా కళ్లజోడు
चश्मा (చశ్మా) నా కళ్లద్దాలు
चषक (చషక్) నా గిన్నె
चह (చహ్) నా బల్లవంతెన
चहक (చహక్) నా కిచకిచలు:కూత:పక్షికూత
चहकना (చహకనా) వి కూయు
चहचहाहट (చహచహాహట్) నా కూయటం
चहलकदमी (చహల్కదమీ) నా సంచారం
चहलपहल (చహల్పహల్) నా సందడి:సంచలనం
चहलपहलहो (చహల్పహల్హో) వి కిటకిటలాడు
चहेता (చహేతా) వి నచ్చిన
चाँद (చాఁద్) నా బట్టతల
चाँदनी (చాఁదనీ) నా వెన్నెల
चाँदबाला (చాఁద్బాలా) నా చెవిరింగు
चाँदी (చాఁదీ) నా వెండి:శబ్దం
चाँदीका (చాందీకా) వి వెండి
चाँदीसिक्का (చాఁదీసిక్కా) నా వెండినాణెం
चाँयचाँय (చాఁయ్చాఁయ్) నా వాగుడు
चाँवल (చాఁవల్) నా బియ్యము
चांत्राडु (చాంత్రాడు) నా చాంతాడు
चाई (చాఈ) నా చోరుడు
चाकना (చాకనా) వి గుర్తులుపెట్టు
चाकरी (చాకరీ) నా ఊడిగం
चाकू (చాకూ) నా కత్తి:చురకత్తి
चाकूतेजकर (చాకూతేజ్కర్) వి కత్తులునూరు
चाकूपकड (చాకూపకడ్) వి కత్తిపట్టు
चाक्षुष (చాక్షుష్) వి అగుపించే
चाट (చాట్) వి నాకు:బుర్రతిను
चाटना (చాటనా) వి తిను:నాకు
चाण्डाल (చాణ్డాల్) నా కడజాతివాడు
चादर (చాదర్) నా దుప్పటి
चाप (చాప్) నా చాపం:వత్తిడి
चाप (చాప్) వి వత్తిపెట్టు
चापना (చాపనా) వి నొక్కు
चापलूस (చాపలూస్) నా డబ్బాకొట్టేవాడు
चाफंद (చాఫంద్) నా చేపలుపట్టేవల
चाबी (చాబీ) నా తాలముచెవి
चाबीदेना (చాబీదేనా) వి కీయివ్వు
चाबुक (చాబుక్) నా కొరడా
चाभी (చాభీ) నా తాళంచెవి
चाम (చామ్) నా చర్మము
चाय (చాయ) నా తేనీరు
चाय (చాయ్) నా టీ
चायखाना (చాయ్ఖానా) నా టీకొట్టు
चायघर (చాయఘర్) నా టీదుకాణం
चायपत्ती (చాయపత్తీ) నా తేయాకు
चार (చార్) నా నాలుగు
चारआइना (చార్ఆఇనా) నా ఇనుపకవచం
चारकोस (చార్కోస్) నా ఆమడ
चारख़ाना (చారఖానా) నా గళ్లబట్ట
चारजामा (చారజామా) నా గుర్రపుజీను
चारदिनोंकाखेलतमाशा (చార్దినోంకాఖేల్తమాశా) నా మూన్నాళ్లముచ్చట
चारदीवारी (చారదీవారీ) నా ప్రహరీగోడ
चारपाँच (చార్పాఁచ్) నా నాలుగైదు
चारवायु (చారవాయు) నా వేడిగాలి
चारसाल (చార్సాల్) నా నాలుగేళ్లు
चारसौबीसी (చార్సౌబీసీ) నా టక్కరితనం
चारा (చారా) నా కసవు:చొప్ప
चारोंओर (చారోంఔర్) నా చుట్టు
चारोंओर (చారోంఔర్) ప్ర చుట్టూ
चारोंओर (చారోంఔర్) నా నలుదిశలు
चारोंतरफ (చారోంతరఫ్) నా నలుమూలలు
चारोंतरफका (చారోంతరఫ్కా) నా నలువైపులా
चारोंतरफदेख (చారోంతరఫ్దేఖ్) వి కలయచూడు
चारोतरफ् (చారోంతరఫ్) నా చుట్టూరా
चाल (చాల్) నా నడక:నడవడిక
चालक (చాలక్) నా నడిపేవాడు
चालकयन्त्र (చాలక్యన్త్ర) నా మర
चालचल (చాల్చల్) వి పాచికపారు
चालचलन (చాల్చలన్) నా నడక:నడత
चालढाल (చాల్ఢాల్) నా నడవడిక
चालन (చాలన్) నా నడపడం
चालबाज़ (చాలబాజ్) వి కపట:కపటియైన
चालबाजी (చాలబాజీ) నా టక్కు
चालाक (చాలాక్) వి గడుసు
चालाक (చాలాక్) నా ఘటికుడు:టక్కులమారి
चालाकी (చాలాకీ) నా ఎత్తుగడ
चालाकी (చాలాకీ) నా కిటుకు:జిత్తు:టక్కు
चालाकीपन (చాలాకీపన్) నా గడసరితనం
चालीस (చాలీస్) వి నలభై
चालू (చాలూ) వి చలామణి
चालूकर (చాలూకర్) వి నడిపించు
चावरिक (చావరిక్) నా వింజామరవీచేవాడు
चावल (చావల్) నా అన్నము:కూడు
चाशनीबना (చాశనీబనా) వి పాకముపట్టు
चाह (చాహా) వి కోరు
चाह (చాహ్) నా అనుస్మరణం:కోరిక
चाहतजग (చాహత్జగ) వి కోరికకలుగు
चाहपूराकर (చాహ్పూరాకర్) వి ముచ్చటతీర్చు
चाहिए (చాహిఏ) వి కావలయును
चाहिएतो (చాహిఏతో) నా కావాలంటే
चाहिये (చాహిఏ) వి కావలెను
चाहिये (చాహియే) నా కావాలి
चिंघाड़ (చంఘాడ్) నా ఏనుగుఘీంకారం
चिंघाड (చింఘాడ్) వి గీపెట్టు:ఘీంకరించు
चिंघाड़ (చింఘాడ్) వి గట్టిగాకేకవెయ్యి
चिंघाड़ (చింఘాడ్) నా చీదరించడం
चिंचा (చించా) నా చింతగింజ
चिंचोटक (చించోటక్) నా చింతచిగురు
चिंतक (చింతక్ ) నా ఆలోచకుడు
चिंतन (చింతన్) వి చింతన
चिंता (చింతా) నా దిగులు:బెంగ:వేదన
चिंताकर (చింతాకర్) వి చింతపడు
चिंताकरना (చింతాకరనా) వి చింతించు
चिंताजनक (చింతాజనక్) వి చింతించదగిన
चिंतितहो (చింతిత్హో) వి దిగులుపడు
चिंदी (చిందీ) నా ముక్కలు
चिंपा (చింపా) నా పంటపురుగు
चिउँटा (చిఉఁటా) నా గండుచీమ
चिउडा (చిడ్డా) నా అటుకులు
चिउली (చిఉలీ) నా మెరిసేవస్త్రం
चिकट (చికట్) వి మురికి
चिकनकारी (చికన్కారీ) నా అల్లికపని
चिकना (చికనా) నా నునుపుగా
चिकना (చికనా) వి నున్నటి
चिकनापन (చికనాపన్) నా జిడ్డు
चिकनाहट (చికనాహట్) నా జిడ్డు:నునుపు:మెరుగు
चिकनी (చికనీ) వి కొవ్వు
चिकनीमिट्टी (చికనీమిట్టీ) నా బంకమట్టి
चिकनीसुपारी (చికనీసుపారీ) నా ఒక్కపొడి
चिकित्सक (చికిత్సక్) నా చికిత్సకుడు
चिकित्साकर (చికిత్సాకర్) వి చికిత్సచెయ్యి
चिकित्सालय (చికిత్సాలయ్) నా చికిత్సాలయం
चिकित्साविज्ञान (చికిత్సావిజ్ఞాన్) నా వైద్యశాస్త్రము
चिकुरपाश (చికుర్పాశ్) నా తలవెంట్రుకలు
चिकोटी (చికోటీ) నా గిల్లడం
चिकोटीकाट (చికోటీకాట్) వి చిదుము
चिकोटीभर (చికోటీభర్) వి గిచ్చు
चिक्कट (చిక్కట్) వి మురికిగావున్న
चिक्कन (చిక్కన్) వి నునుపు
चिक्कस (చిక్కాస్) నా నలుగుపిండి
चिक्का (చక్కా) నా బొగ్గూఆట
चिखुरन (చిఖురన్) నా కలుపుగడ్డి
चिखुरना (చిఖురనా) వి కలుపుతీయు
चिखुराई (చిఖురాఈ) నా కలుపుతీయడం
चिट (చిట్) నా చిట్టీ
चिटकनी (చిట్కనీ) నా చిడతలు
चिठ्ठा (చిఠ్ఠా) నా నాలికబద్ద
चिड़चिडा (చిడచిడా) వి చికాకుపడు
चिड़चिड़ाना (చిడచిడానా) వి విసుగుకొను
चिडचिडाहट (చిడచిడాహట్) నా చిరాకు
चिड़चिड़ाहट (చిడచిడాహట్) నా విసుక్కోవటం
चिडाहट (చిడాహట్) నా చిర్రుబుర్రు
चिड़ियाख़ाना (చిడియాఖానా) నా జూ
चिढ (చిఢ్) వి చిరాకుపడు:చిర్రుబుర్రులాడు
चिढ़ (చిఢ్) నా విసుగు
चिढ़कना (చిఢకనా) వి విసుగుచెందు
चिढचिढाहट (చిఢచిఢాహట్) నా కంపరం
चिढ़ना (చిఢనా) వి విసుగుకొను
चिढनेवाला (చిఢనేవాలా) నా ఉడుకుపోతు
चिढ़वाना (చిఢవానా) వి వెక్కిరించు
चिढ़ा (చిఢా) వి వెక్కిరించు
चितकर (చిత్కర్) వి చిత్తుచెయ్యి
चितवन (చితవన్) నా దృష్టి
चिता (చితా) నా ఒలికి
चिता (చితా) వి గుర్తుచెయ్యి
चिताचढ (చితాచఢ్) వి చితికెక్కు
चित्त (చిత్త్) నా చిత్తం
चित्त (చిత్త్) వి వెల్లకిల
चित्तगिर (చిత్తగిర్) వి వెల్లకిలబడు
चित्तविक्षेप (చిత్త్విక్షేప్) నా నిర్లక్ష్యం
चित्तविभ्रम (చిత్తవిభ్రమ్) నా వెర్రి
चित्तशुद्धि (చిత్తశుద్ధి) నా చిత్తశుద్ధి
चित्तशुद्धिहो (చిత్తశుద్ధిహో) వి చిత్తశుద్ధికలుగు
चित्ताकर्षकहो (చిత్తాకర్షక్హో) వి రక్తికట్టు
चित्ती (చిత్తీ) నా కొలిమి:చుక్క
चित्र (చిత్ర) నా చిత్రపటం:బొమ్మ
चित्रकारी (చిత్రకారీ) నా బొమ్మలుగీయటం
चित्रखींच (చిత్రఖీంచ్) వి చిత్రంవెయ్యి
चित्रपादा (చిత్రపాదా) నా గోరింక
चित्रबनाना (చిత్రబనానా) వి చిత్రంవెయ్యి
चित्रविचित्र (చిత్రవిచిత్ర్) నా చిత్రవిచిత్రం
चित्रांकनकरना (చిత్రాంకన్కరనా) వి చిత్రంవెయ్యి
चित्रितकर (చిత్రిత్కర్) వి చిత్రీకరించు
चिथडा (చిథడా) నా గుడ్డపీలిక
चिथडा (చిథడా) నా చింపి
चिथड़ा (చిథడా) నా చినిగినగుడ్డ
चिनगारी (చినగారీ) నా నిప్పురవ్వ
चिनाना (చినానా) వి కట్టించు
चिन्तितहो (చిన్తిత్హో) వి అలమటించు
चिन्ह (చిన్హ్) నా చిహ్నము
चिन्हलगा (చిన్హలగా) వి గాట్లుపెట్టు
चिपक (చిపక్) వి అతుకు
चिपकजा (చిపకజా) వి అంటుకొనిపో
चिपका (చిపకా) వి అంటించు
चिपका (చిపకా) నా గద్ద
चिपचिपापन (చిపచిపాపన్) నా జిగురుగాఉండడం
चिपचिपाहट (చిపచిపాహట్) నా బంకగాఉండడం
चिबुक (చిబుక్) నా గడ్డం:చుబుకం
चिमटा (చిమటా) నా చిమట
चिमनी (చిమనీ) నా చిమ్ని
चियाँ (చియాఁ) నా చింతపిక్క
चिर (చిర్) వి చినుగు
चिर (చిర్) వి చీలు
चिरकाल (చిరకాల్) నా చాలాకాలం
चिरकाल (చిరకాల్) నా చాలాసమయం
चिरायु (చిరాయు) నా చిరాయువు
चिरूगालि (చిరూగాలి) నా చిరుగాలి
चिरौंजी (చిరౌంజీ) నా చారపప్పు
चिलकना (చిల్కనా) వి నొప్పిచెయ్యి
चिलका (చిలకా) నా చిలక
चिलचिलातीधूप (చిలిచిలాతీధూప్) నా మండుటెండ
चिलबिल (చిలబిల్) నా కలుపుమొక్క
चिलवन (చిలవన్) నా వల
चिलवाई (చిలవాఈ) నా బురద
चिल्फी (చిల్ఫీ) నా కర్రముక్క
चिल्ल (చిల్లా) నా గ్రద్ద
चिल्ला (చిల్లా) వి అరువు:గట్టిగాఅరువు
चिल्लाजाड़ा (చిల్లాజాడా) నా వణకించేచలి
चिल्लाना (చిల్లానా) నా అరవటం
चिल्लाहट (చిల్లాహట్) నా అసహ్యించుకోవడం:బొబ్బ
चिहुँटना (చిహుఁటనా) వి గిచ్చు
चिह्न (చిహృన్) నా జాడ
चींटा (చీంటా) నా గండుచీమ
चींटी (చీంటీ) నా చీమ
चीऊँटा (చీఊఁటా) నా గండుచీమ
चीक (చీక్) వి అరచు
चीकट (చీకట్) వి మడ్డి
चीकू (చీకూ) నా సపోట
चीख (చీఖ్) వి కీచుమను:కయ్యిమను:కేకరింత
चीज (చీజ్) నా వస్తువు:విషయం:జున్ను:విషయము
चीटीकाट (చీటీకాట్) వి చీమకుట్టు
चीतल (చీతల్) నా దుప్పి
चीता (చీతా) నా చిరుత
चीथड़ा (చీథడా) నా చింపిరిగుడ్డ
चीनाबादाम (చీనాబాదామ్) నా వేరుశనగ
चीनी (చీనీ) నా చక్కెర
चीन्हाना (చీన్హానా) వి గుర్తించబడు
चीपक (చీపక్) నా డేగ
चीयाँ (చీయాఁ) నా చింతగింజ
चीर (చీర్) నా చీర:పేడు
चीर (చీర్) వి చీల్చు
चीरदे (చీర్దే) నా చీల్చుకొచ్చు
चील (చీల్) నా గద్ద
चीला (చీలా) నా దోశ
चुंगल (చుంగల్) నా గుప్పెట:పంజా
चुंबक (చుంబక్) నా అంటురాయి
चुंबकीयतत्व (చుంబకీయతత్వ) నా అయస్కాంతత్వం
चुंबन (చుంబన్) నా ముద్దు
चुकंदर (చుకందర్) నా కందగడ్డ
चुकजा (చుక్జా) వి తీరు
चुकना (చుకనా) వి చెల్లించు
चुकन्दर (చుకన్దర్) నా ఎర్రగడ్డ
चुगना (చుగనా) వి ఏరితిను
चुगली (చుగలీ) నా కొండెం:చాడీ
चुग़लीकरना (చుగలీకరనా) వి చాడీలుచెప్పు
चुगा (జుగా) నా పశువులమేత
चुगाना (చుగానా) వి గింజలనుతినిపించు
चुग्गा (చుగ్గా) నా దాణా
चुग्गालेना (చుగ్గాలేనా) వి ఏరుకొను
चुटइया (చుటఇయా) నా ముడి
चुटक (చుటక్) నా కొరడ
चुटकी (చుటకీ) నా గిల్లుట
चुटकी (చుటకీ) నా చిటిక:చిటికెలు
चुटकीकाआवाजकर (చుటకీకాఆవాజ్కర్) వి చిటుక్కుమను
चुटकीकाटना (చుటకీకాటనా) వి గిల్లు
चुटकीबजा (చుటకీబజా) వి చిటికెలువెయ్యి
चुटकीभर (చుటకీభర్) నా చిటికెడు
चुटिया (చుటియా) నా జుట్టుముడి
चुड़ैल (చుడైల్) నా గయ్యాళి
चुत्थ (చుత్థ్) నా పందెం
चुन (చున్ ) నా చూర్ణం
चुनचु (చునచు) వి చిమచిమలాడు
चुनचुनाना (చున్చునానా) వి చిమచిమలాడు
चुनट (చునట్) నా కుచ్చిళ్ళు
चुनटडलवा (చునట్డలవా) వి కుచ్చుల్ళువేయించు
चुनटडालना (చునట్డాలనా) వి నలుగు
चुनटडालना (చునట్డాలనా) వి ముడతలుపడు
चुनन (చునన) నా కుచ్చెళ్లు
चुननदार (చుననదార్) వి కుచ్చిళ్ళుఉన్న
चुनना (చుననా) నా తెంపు
चुनवा (చునవా) వి కుచ్చులువేయించు
चुना (చునా) వి ఎన్నికైన
चुनाव (చునావ్) నా ఎన్నిక
चुनावकर (చునావ్కర్) వి ఎంచుకొను
चुनिंदा (చునిందా) వి ఎన్నికోబడిన
चुनौती (చునౌతీ) నా సవాలు
चुनौतीदे (చునౌతీదే) వి సవాలుచెయ్యి
चुन्नी (చున్నీ) నా చున్నీ
चुप (చుప్) వి చప్పుడుచేయని
चुपकेसे (చుపకేసే) వి గుట్టుచప్పుడుకాకుండ
चुपचापरह (చుపచాప్రహ్) వి నిశ్శబ్దంగానుండు
चुपड़ा (చుపడా) వి రాసిన
चुपड़ी (చుపడీ) వి అద్దిన
चुपरह (చుప్రహ్) వి ఊరకుండు
चुपहोना (చుప్హోనా) వి మౌనంగాఉండు
चुप्पीसाध (చుప్పీసాధ్) వి మౌనంవహించు
चुबला (చుబలా) వి చప్పరించు
चुबलाना (చుబలానా) వి చప్పరించు:రుచిచూడు
चुभ (చుభ్) వి గుచ్చు:గుచ్చుకో
चुभन (చుభన) నా గుచ్చుకొనడం
चुभनशील (చుభనశీల్) వి గుచ్చుకొనే
चुभा (చుభా) వి వేధించు
चुभोना (చుభోనా) నా పొడుపు
चुम्बकीय (చుమ్బ్కీయ్) వి ఆయస్కాంత
चुम्मा (చుమ్మా) నా ముద్దు
चुरना (చురనా) వి కాలు
चुरना (చురనా) నా పనిముట్టు
चुरमुरा (చురమురా) వి మెత్తని
चुरमुराहट (చుర్మురాహట్) నా చిర్రుబుర్రు
चुरा (చురా) వి దొంగలించు
चुराना (చురానా) వి దొంగలించు
चुराया (చురాయా) వి కొట్టేసిన
चुरुट (చురుట్) నా చుట్ట
चुल (చుల్) నా జిల
चुलचुलाहट (చుల్చులాహట్) నా జిల
चुलबुल (చుల్బుల్) నా చాపల్యము
चुल्हा (చుల్హా) నా కుంపటి
चुसना (చుసనా) వి చచ్చుబడు:పీల్చబడు
चुसनी (చుసనీ) నా పాలపీక
चुहिया (చుహియా) నా చిట్టెలుక
चू (చూ) వి బొట్టుగాకారు
चूंकी (చూంకీ) ప్ర కావున
चूक (చూక్) నా చుక్కకూర
चूक (చూక్) నా విడువు
चूकजा (చూక్జా) వి మరచిపో
चूकजाना (చూక్జానా) నా మర్చిపోవు
चूची (చూచీ) నా రొమ్ము
चूजा (చూజా) నా కోడిపిల్ల
चूड़ा (చూడా) నా కడియం
चूड़ा (చూడా) నా గాజు
चूडियाँ (చూడీయాఁ) నా గాజులు
चूड़ी (చూడీ) నా కంకణాలు
चूड़ी (చూడీ) నా కుచ్చులు
चूड़ी (చూడీ) నా గాజులు
चूड़ी (చూడీ) నా నట్టు
चूड़ी (చూడీ) నా మురుగులు
चूड़ीहार (చూడీహార్) నా గాజులవాడు
चूतियापंथी (చూతియాపంథీ) నా వెర్రితనం
चूर (చూర్) నా నుజ్జు
चूरचूर (చూర్చూర్) వి ముక్కలైన
चूरचूरकर (చూరచూర్కర్) వి నుగ్గుచెయ్యి
चूरणबनजाना (చూరణబన్జానా) నా చూర్ణమైపోవు
चूरन (చూరన్) నా చూర్ణము
चूरना (చూరనా) వి తుంచు
चूरिहार (చూరిహార్) నా గాజులుఅమ్మేవాడు
चूर्ण (చూర్ణ) నా పొడి
चूर्ण (చూర్ణ్) నా చూర్ణం
चूर्ण (చూర్ణ్) నా చూర్ణము
चूल (చూల్) నా కొన
चूलिक (చూలిక్) నా మైదాపూరి
चूल्हाचौका (చూల్హాచౌకా) నా వంటపని
चूस (చూస్) వి జుర్రు
चूस (చూస్) వి పీల్చు
चूसन (చూసన్) నా చప్పరించడం
चूसन (చూసన్) నా చీకడం
चूसना (చూసనా) వి జుర్రుకో
चूहादानी (చూహాదానీ) నా ఎలుకబోను
चेक (చెక్) నా చెక్కు
चेतनाहीन (చేతనాహీన్) వి సొమ్మగిల్లిన
चेतावनी (చెతావానీ) నా మందలింపు
चेन (చేన్) నా గొలుసు
चेना (చేనా) నా శెనగలు
चेरुई (చెరుఈ) నా మట్టికడవ
चेल्हवा (చొల్హవా) నా కొర్రమీను
चेल्हा (చెల్హా) నా కొరమీను
चेष्टा (చేష్టా) వి చేష్ట
चैतन्य (చైతన్య) వి చైతన్యమైన
चैतन्यता (చైతన్యతా) నా చైతన్యం
चैत्यमुख (చైత్యముఖ్) నా కుండి
चैल (చైల్) నా వస్త్రాలు
चैला (చైలా) నా చెక్కపేడు
चैला (చైలా) నా చెక్కు
चैली (చైలీ) నా చెక్కపేడు
चॉक (చాఁక్) నా చాకుపీసు
चोंगा (చోంగా) నా గొట్టం
चोंगा (చోంగా) నా నాళం
चोंगी (చోంగీ) నా గరాట
चोंच (చోంచ్) నా పక్షిముక్కు
चोंचला (చోంచలా) నా వగలు
चोंथ (చోంథ్) నా కుప్ప
चोइयाँ (చోఇయాఁ) నా చేపపొట్టు
चोकर (చౌకర్) నా తవుడు
चोखा (చోఖా) వి స్వచ్ఛమైన
चोगा (చోగా) నా పొడవాటిచొక్కా
चोग़ा (చోగా) నా చొక్కా
चोचलेबाज (చోచలేబాజ్) వి డాంబికుడు
चोचलेबाज़ी (చోచలేబాజీ) నా టెక్కు
चोट (చోట్) నా గాయం
चोट (చోట్) నా దెబ్బ
चोट (చోట్) నా ముంచు
चोटखा (చోట్ఖా) వి దెబ్బతిను
चोटपरचोट (చోట్పర్చోట్) నా దెబ్బమీదదెబ్బ
चोटलग (చోట్లగ) వి దెబ్బతగులు
चोटिल (చోటిల్) వి దెబ్బలుతగిలిన
चोटी (చోటీ) నా జడబిళ్ళ
चोटी (చోటీ) నా జడరిబ్బను
चोटी (చోటీ) నా జడాభరణం
चोटी (చోటీ) నా జుట్టు
चोटी (చోటీ) నా పిలక
चोटी (చోటీ) నా శిఖరం
चोटीबना (చోటీబనా) వి జడవెయ్యి
चोटीहाथमेंहो (చోటీహాథ్మైహో) వి జుట్టుచేతిలోనుండు
चोब (చోబ్) నా వెదురు
चोबा (చోబా) నా గడకర్ర
चोर (చోర్) నా దొంగ
चोर (చోర్) నా మునిముచ్చు
चोर (చౌర్) నా చోరుడు
चोरक (చోరక్) నా సెంటు
चोरगली (చోర్గలీ) నా అడ్డసందు
चोरदंत (చౌర్దంత్) నా జ్ఞానదంతం
चोरबदन (చోర్బదన్) నా లావుకనిపించకపోవడం
चोरबालू (చోర్బాలూ) నా ఇసుకబురద
चोरमिहीचिनी (చోర్మిహీచినీ) నా దాగుడుమూతలు
चोरमूँग (చోర్మూఁగ్) నా నల్లపెసలు
चोररास्ता (చోర్రాస్తా) నా దొంగదారి
चोरहटिया (చోరహ్టియా) నా దొంగసామానుఅమ్మేవాడు
चोरी (చోరీ) నా దొంగపని:మాటు
चोरीकर (చోరీకర్) వి దొంగిలించు
चोरीकाधन (చోరీకాధన్) నా దొంగసొమ్ము
चोला (చోలా) నా కొత్తబట్ట:చొక్కా:శరీరము
चोली (చోలీ) నా రవిక
चोसा (చోసా) నా రంపం
चौ`का (చౌకా) వి అబ్బురపరచు
चौंआलिस (చౌంఆలిస్) నా నలభైనాలుగు
चौंक (చౌంక్) వి అదిరిపడు
चौंका (చౌంకా) వి ఉలికిపడు
चौंध (చౌంధ) నా ఉలికిపడటం
चौंधिया (చౌంధియా) వి మిరుమిట్లుగొలుపు
चौंधियाजा (చౌంధియాజా) వి కండ్లుచెదురు
चौंरी (చౌంరీ) నా వింజామర
चौंवालिस (చౌవాలీస్) నా నలబైనాలుగు
चौंसठ (చౌంసఠ్) నా అరవైనాలుగు
चौआलिस (చౌఆలిస్) వి నలభైనాల్గవ
चौकठ (చౌకఠ్) నా ఇంటిగడప:ద్వారబంధము
चौकडी (చౌకడీ) నా గడి
चौकड़ीभर (చౌకడీభార్) వి గెంతు
चौकनिकास (చౌకనికాస్) నా సుంకం
चौकपूर (చౌక్పూర్) వి ముగ్గుపెట్టు
चौकपूरनकर (చౌక్పూరన్కర్) వి ముగ్గువెయ్యి
चौकी (చౌకీ) నా కేంద్రం:గొలుసు
चौकी (చౌకీ) నా చదరం
चौकीदार (చౌకీదార్) నా తలారి
चौकोना (చౌకోనా) వి నాలుగుమూలల
चौकोर (చౌకోర్) నా చతురస్రం:నలుచదరం
चौकोर (చౌకోర్) వి చదరపు
चौखट (చౌఖట్) నా గుమ్మం:ద్వారబంధం
चौखटा (చౌఖటా) నా చట్రం
चौखटालगा (చౌఖటాలగా) వి చట్రంవెయ్యి
चौखा (చౌఖా) నా చౌరస్తా
चौगुना (చౌగునా) వి నాలుగింతలు
चौघड़ (చౌఘడ్) నా దవడపన్ను
चौडा (చౌడా) నా వెడల్పాటి
चौडाई (చౌడాఈ) నా వెడల్పు
चौडी (చౌడీ) నా వెడల్పు
चौडीय (చౌడీయ) నా వెడల్పైన
चौतरफ़ा (చౌతరఫా) వి నాలుగుపక్కల
चौतीस (చౌతీస్) వి ముప్పైనాలుగు
चौथी (ఛౌథీ) నా నాలుగు
चौदह (చౌదహ్) నా ఈరేడు:పద్నాలుగు
चौपट (చౌపట్) వి నష్టపోయిన
चौपाई (చౌపాఈ) నా పద్యం
चौपाटी (చౌపాటీ) నా చదునైనఒడ్డు
चौफालकूदना (చౌఫాల్కూదనా) వి గెంతులువెయ్యి
चौबंदी (చౌబందీ) నా నడికట్టు
चौबड़ (చౌబడ్) నా దవడదంతము
चौबाई (చౌబాఈ) నా నాలుగువైపులగాలి
चौबीस (చౌబీస్) నా ఇరవైనాలుగు
चौबीसवें (చౌబీసవేం) వి ఇరవైనాల్గవ
चौभर (జౌభర్) నా దౌడదంతం
चौमुहानी (చౌముహానీ) నా చౌరస్తా
चौरस (చౌరస్) వి చదును
चौरानवे (చౌరానవే) నా తొంభైనాలుగు
चौरासी (చౌరాసీ) నా ఎనబైనాలుగు
चौरासी (చౌరాసీ) నా మువ్వలు
चौरास्ता (తౌరాస్తా) నా కూడలి
चौराहा (చౌరాహా) నా కూడలి
चौरेठी (చౌరేఠీ) నా రుబ్బినపిండి
चौलकर्म (తౌల్కర్మ్) నా కేశఖండనం
चौवाई (చౌవాఈ) నా సుడిగాలి
चौवालीस (చౌవాలీస్) నా నలబైనాలుగు
चौसठ (చౌసఠ్) వి అరవైనాలుగు
चौसर (చౌసర్) నా అష్టాచెమ్మ
चौसिंघा (చౌసింఘా) నా గ్రామకూడలి
चौसिंहा (చౌసింహా) నా నాలుగురోడ్లకూడలి
चौहट्टा (చౌహట్టా) నా చౌరస్తా
चौहट्टा (ఛౌహట్టా) నా నాలుగుదారులుకలిసేస్థానము
चौहत्तर (చౌహత్తర్) నా డెబ్బదినాలుగు
च्युत (చ్యుత్) వి తొలగించబడిన
चंग (చంగ్) నా గాలిపటము
चंगा (చంగా) వి సరైన
चंगुल (చంగుల్) నా గుప్పిట
चंगेली (చంగేలీ) నా వెదురుబుట్ట
चंचलता (చంచలతా) నా తుంటరితనము
चंचलमनकाआदमी (చంచల్మన్కాఆదమీ) నా కంత్రీవాడు
चंचलयाविलासमयदृष्टि (చంచల్యావిలాసమయ్దృష్టి) నా బిత్తరిచూపు
चंट (చంట్) వి టక్కరి
चंद (చంద్) వి కొంత
चंदक (చందక్) నా నెలవంక
चंदन (చందన్) నా గంధం
चंदनचूर्ण (చందన్చూర్ణ్) నా గంధపొడి
चंदनलगा (తందన్లగా) వి గంధంరాయి
चंदनी (చందనీ) వి గంధంరంగు:గంధపు
चंदवा (చందవా) నా చందవాచేప
चंदा (చందా) నా చందా:విరాళం
चंद्रोदय (చంద్రోదయ్) నా నెలపొడుపు
चंपक (చంపక్) నా సంపంగె
चंपा (చంపా) నా సంపంగె
चंवरढार (చంవరఢార్) నా వింజామరతోవిసిరేవాడు
चँगेर (చగేర్) నా వెదురుగంప
चँगेली (చఁగేలీ) నా తోలుసంచి
चँबेली (చఁబేలీ) నా మల్లెపూవు