Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/घ

Wikibooks నుండి
घट (ఘట్) వి క్షీణించు:ఘటం
घटक (ఘటక్) నా భాగం
घटकथ (ఘట్కథ్) నా బుర్రకథ
घटती (ఘటతీ) నా తరుగు
घटना (ఘటనా) నా తగ్గుదల:సంఘటన
घटनीय (ఘటనీయ) వి ఘటనీయ
घटा (ఘటా) నా కారుమేఘం
घटा (ఘటా) వి త్రోపు
घटाई (ఘటాఈ) నా తరుగుదల
घटाटोप (ఘటాటోప్) నా కారుమబ్బు
घटान (ఘటాన్) నా లోటు
घटानफल (ఘటాన్ఫల్) నా మిగిలినసంఖ్య
घटाना (ఘటానా) వి తగ్గించు
घटाफोड (ఘటాఫోడ్) వి కుండబద్దలుకొట్టు
घटाव (ఘటావ్) నా తగ్గింపు
घटाव (ఘటావ్) నా తగ్గుదల
घटिका (ఘటికా) నా ఘటిక
घटित (ఘటిత్) వి గడచిన
घटितहो (ఘటిత్హో) వి సంఘటించు
घटिया (ఘటియా) వి తప్పుడు
घटियापनी (ఘటియాపనీ) నా నీచత్వం
घटौती (ఘటౌతీ) నా తగ్గుదల
घडा (ఘడా) నా బిందె
घड़ा (ఘడా) నా కుండ
घड़ियाल (ఘడియాల్) నా గంట
घडियोंकासमय (ఘడీయోంకాసమయ్) నా గంటలకాలం
घडी (గడీ) నా ఘడియ
घडी (ఘడీ) నా గడియారం
घड़ी (ఘడీ) నా గడియ
घड़ीकाँटा (ఘడీకాఁటా) నా గడియారంముల్లు
घड़ीसाज (ఘడీసాజ్) నా గడియారాలుబాగుచేసేవాడు
घड़ीसूई (ఘడీసూఈ) నా గడియారంసూది
घड़ौंची (ఘడౌంచీ) నా ముక్కాలిపీట
घण्ट (ఘణ్ట్) నా కుండ
घनत्व (ఘనత్వ) నా ఘనపరిమాణం
घनपरिमाण (ఘనపరిమాణ్) నా ఘనపరిమాణం
घनबान (ఘనబాన్) నా బాణం
घनहो (ఘన్హో) నా ఘనమగు
घना (ఘనా) వి ఘనమైన:దట్టమైన
घना (ఘనా) నా దట్టం
घनाअंधकार (ఘనాఅంధకార్) నా కటికిచీకటి:గబ్బుచీకటి
घनाजंगल (ఘనాజంగల్) నా కారడవి:చిట్టడవి
घनापन (ఘనాపన్) నా దట్టం
घनिष्टता (ఘనిష్టతా) నా ఆప్యాయత:సాన్నిహిత్యం
घनेरा (ఘనేరా) వి దట్టంగాఉన్న
घबडाजा (ఘబడాజా) వి తల్లడిల్లు
घबड़ाना (ఘబడానా) వి కలవరపడు
घबडाहट (ఘబడాహట్) నా గడబడ
घबरा (ఘబరా) వి గాబరాపడు
घबराना (ఘబరానా) వి గాభరాపడు
घबराहट (ఘబరాహట్) నా కలవరపాటు:గాబరా
घमंड (ఘమండ్) నా టెక్కు:డాంబికం
घमंडचढ (ఘమండ్చఢ్) వి గర్వంకలుగు
घमंडीऔरत (ఘమండీఔరత్) నా గర్విష్టి
घमंडीमहिला (ఘమండీమహిలా) నా పొగరుబోతు
घमण्ड (ఘమణ్డ్) నా పొగరు
घमोई (ఘమోఈ) నా ముళ్లమొక్క
घमौरी (ఘమౌరీ) నా చెమటకాయ
घर (ఘర్) నా ఇల్లు:కొంప:జన్మపత్రిక:నిలయం:మూలం
घरउजड (ఘర్ఉజడ్) వి వీధినపడు
घरकाकाम (ఘర్కాకామ్) నా ఇంటిపని
घरकाकिराया (ఘర్కాకిరాయా) నా ఇంటద్దె
घरकादामाद (ఘర్కాదామాద్) నా ఇంటల్లుడు
घरकारास्तानाप (ఘర్కారాస్తానాప్) వి ఇంటిదారిపట్టు
घरकीलडकी (ఘర్కీలడకీ) నా ఆడపడుచు
घरकेअंदरकाभाग (ఘర్కేఅందర్కాభాగ్) నా లోగిలి
घरकेपिछवाडेकाद्वार (ఘర్కేపిఛవాడేకాద్వార్) నా దొడ్డివాకిలి
घरकेबीचकाभाग (ఘర్కేబీచ్కాభాగ్) నా నట్టిల్లు
घरगृहस्थी (ఘర్గృహస్తీ) నా ఇంటిపట్టు
घरघर (ఘర్ఘర్) నా గరగరశబ్దం
घरघरमें (ఘర్‌ఘర్మై) నా ఇంటింట
घरजिसकेपासहोवह (ఘర్జిస్కేపాస్హోవహ్) నా ఇల్లుగలాయన
घरदे (ఘర్దే) వి నివాసంఎర్పరచు
घरद्वार (ఘర్‌దవార్) నా ఇంటిపని
घरद्वार (ఘర్దవార్) నా ఇల్లువాకిలి
घरपना (ఘరపనా) నా ఇంటితనం
घरफोड़ना (ఘర్ఫోడ్నా) వి ఇంట్లోతగాదాపెట్టే
घरफोर (ఘర్ఫోర్) నా ఇంటిపోరు
घरबस (ఘర్బస్) వి కాపురంపెట్టు
घरबार (ఘర్బార్) నా ఇల్లువాకిలి
घरभरकेलोग (ఘర్భర్కేలోగ్) నా ఇంటిల్లపాది
घरवार (ఘర్‌వార్) నా ఇంటిసామాను
घरवाली (ఘర్‌వాలీ) నా ఇంటావిడ
घरसंभाल (గర్సంభాల్) వి ఇల్లుదిద్దుకో
घरेलू (ఘరేలూ) వి సాధు
घरेलूनौकर (ఘరేలూనౌకర్) నా ఇంటినౌకరు
घरेलूनौकरानी (ఘరేలూనౌకరానీ) నా ఇంటినౌకరి
घरौंदा (ఘరౌందా) నా ఇసుకగూడు
घर्भाना (ఘర్భానా) వి మొలువు
घलुआ (ఘలుఆ) నా కొసరు
घसका (ఘసకా) వి తప్పించు
घसियारा (ఘసియారా) నా గడ్డికోసేవాడు
घसियारिन (ఘసియారిన్) నా గడ్డికోసేఆమె
घसियारी (ఘసియారీ) నా గడ్డికోసేస్త్రీ
घसीट (ఘసీట్) వి ఈడ్చు
घसीट (ఘసీట్) నా గొలుసుకట్టురాత
घाँटी (ఘాఁటీ) నా కొండనాలుక:మెడ
घाघ (ఘాఘ్) నా జిత్తులమారి
घाट (ఘాట్) నా కట్ట:గట్టు:ఘట్టం:చెంగు
घाटा (ఘాటా) నా నష్టం:లోతక్కువ
घाटीयंत्र (ఘాటీయంత్ర్) నా గిలకయంత్రం
घात (ఘాత్) నా సంహారం
घातक (ఘాతక్) నా ఘాతకం:ఘాతకుడు:క్రూరమైన:ఘోర
घायल (ఘాయల్) వి గాయపడిన
घायल (ఘాయల్) నా దెబ్బతిన్న
घायलहो (ఘాయల్హో) వి గాయపడు
घाल (ఘాల్) నా కొసరు
घाव (ఘావ్) నా గాయం
घावकर (ఘావ్కర్) వి గాయపరచు
घावपट्टी (ఘావపట్టీ) నా గాయంకట్టు
घावलग (ఘావ్లగ) వి గాయంతగులు
घास (ఘాస్) నా గడ్డి
घासकटाई (ఘాస్కటీఈ) నా గడ్డికోయడం
घासकाट (ఘాస్కాట్) వి గడ్డికొయ్యి
घासदे (ఘాస్దే) వి గడ్డిపెట్టు
घासपात (ఘాస్పాత్) నా ఆకులలములు
घासपात (ఘాస్పాత్) నా కలుపు
घासभूसा (ఘాస్భూసా) నా గడ్డి:గడ్డిగాదం
घिआँड़ा (ఘిఆఁడా) నా నెయ్యికుండ
घिग्घी (ఘిగ్ఘీ) నా ఎక్కిళ్లు:గొంతు
घिघियाना (ఘిఘియానా) వి బ్రతిమాలు
घिन (ఘిన్) నా ఈసడింపు
घियाँड़ा (ఘియాఁడా) నా నెయ్యికుండ
घिरना (ఘిరనా) వి నలువైపులాచుట్టు
घिरनी (ఘిరనీ) నా దారపుఉండ
घिर्री (ఘిర్రీ) నా దారపుకండె
घिस (ఘిస్) వి అరగదియ్యి
घिसट (ఘిసట్) వి గీకు
घिसाई (ఘిసాఈ) నా అరగదీయడం:నూర్చటం
घिसापिटा (ఘిసాపిటా) వి అరిగిపోయిన
घी (ఘీ) నా ఆజ్యం:నెయ్యి
घींघींकरना (ఘీంఘీంకరనా) వి బ్రతిమలాడు
घीकुँआर (ఘీకుఁఆర్) నా కలబంద
घीकुवार (ఘీకువార్) నా ఇగురుకూర
घीया (ఘీయా) నా ఆనపకాయ
घुँघची (ఘుఁఘచీ) నా గురిగింజ
घुँघरालेबाल (ఘుఁఘరాలేబాల్) నా ఉంగరాలజుట్టు
घुँघरू (ఘుఁఘరూ) నా గజ్జె:చిరుగజ్జెలు
घुँघरूदार (ఘుఁఘరూదార్) వి గజ్జెలున్న
घुंडी (ఘుండీ) నా గుండీ
घुइया (ఘుఇయా) నా గురుగుచెట్టు
घुइयाँ (ఘుఇయాఁ) నా చేమ:చేమదుంప
घुग्घू (ఘుగ్ఘూ) నా గూబ
घुघरी (ఘుఘరీ) నా గుగ్గిళ్లు
घुटना (ఘుటనా) నా మోకాలు
घुटनोंकेबलबैठ (ఘుటనోంకేబల్బైఠ్) వి మోకరిల్లు
घुटन्ना (ఘుటన్నా) నా చెడ్డి
घुटाई (ఘుటాఈ) నా నూర్చడం
घुड़की (ఘుడకీ) నా కోప్పడడం:చివాట్లుపెట్టడం
घुड़चढ़ा (ఘుడచఢా) నా గుర్రంఎక్కడం
घुडदौड (ఘుడ్దౌడ్) నా గుర్రపుపందెం
घुड़दौड़ (ఘుడ్దౌడ్) నా గుర్రపుస్వారీ
घुडसवार (ఘుడసవార్) నా గుర్రపురౌతు
घुड़सवारी (ఘుడసవారీ) నా గుర్రపుస్వారీ
घुडसाल (ఘుడసాల్) నా గుర్రపుశాల
घुनघुना (ఘున్ఘునా) నా గజ్జెలబొమ్మ
घुमंतू (ఘుమంతూ) వి సంచారి
घुमटा (ఘిమటా) వి బొప్పికట్టు
घुमड (ఘుమడ్) వి కమ్ముకో
घुमडपड (ఘుమడ్పడ్) వి కమ్ముకో
घुमडपड (ఘుమడ్పడ్) వి ముంచుకొచ్చు
घुमा (ఘుమా) వి త్రిప్పు:మరల్చు:మరిపించు
घुमाना (ఘుమానా) నా తిప్పడం
घुमाफिराकरकह (గుమాఫిరాకర్కహ్) వి డొంకతిరుగుడుగాచెప్పు
घुमाव (ఘుమావ్) నా ఆవర్తనం:తిప్పు:మలుపు
घुमावदार (ఘుమావదార్) వి మలుపులుగల
घुमावफिराव (ఘుమావ్ఫిరావ్) నా డొంకతిరుగుడు
घुरघुर (ఘుర్ఘుర్) నా గుర్రుశబ్దం
घुर्रघुराना (ఘుర్ర్ఘురానా) వి గరగరలాడు
घुर्रघुराहट (ఘుర్రఘురాహట) నా గుర్రుమనడం
घुर्रघुर्र (ఘుర్ర్ఘుర్ర్) నా గుర్రుమనటం
घुल (ఘుల్) వి కరుగు
घुस (ఘుస్) వి కూరు:గుచ్చు:చొరబడు:దిగబడు:దూరు
घुसजा (ఘుస్జా) వి జొరబడు:దూసుకువెళు
घुसपैठ (ఘుసపైఠ్) నా చొరబాటు
घुसाहुआ (ఘుసాహుఆ) వి దూసుకువచ్చిన
घूँघट (ఘూఁఘట్) నా ముసుగు
घूँघरूभाँध (ఘూంఘరూభాఁధ్) వి అందెలువెయ్యి
घूँट (ఘూఁట్) నా గుటక
घूँटभर (ఘూఁట్భర్) నా గుక్కెడు
घूँटी (ఘూఁటీ) నా ఉగ్గుపట్టడం
घूँसा (ఘూఁసా) నా గుద్దు
घूँसाघूँसी (ఘూఁసాఘూఁసీ) నా గుద్దులాట
घूंघट (ఘూంఘట్) నా మేలిముసుగు
घूंघरूबाँध (ఘూంఘరూబాఁధ్) వి అందెలుకట్టు
घूंट (ఘూంట్) నా గుటక
घूम (ఘూమ్) వి తిరుగు
घूमना (గూమనా) నా గుండ్రంగాతిరగడం
घूमना (ఘూమనా) వి తిరుగు:విహరించు
घूमनाफिरना (ఘూమనాఫిరనా) వి తిరుగాడు
घूमनेवाला (ఘుమనేవాలా) వి కాలునిలవని
घूमानाफिराना (ఘూమానాఫిరానా) వి చూపించు
घूर (ఘూర్) నా చెత్తకుప్ప
घूरकरदेख (గూర్కర్దేఖ్) వి కళ్ళప్పగించు
घूरकरदेख (ఘూరకర్దేఖ్) వి చురచురచూడు
घूरना (ఘూరనా) వి ఉరిమిచూచు
घूर्णन (ఘూర్ణన్) నా చుట్టూతిరగడం
घूस (ఘూస్) నా పందికొక్కు
घूसख़ोर (ఘూసఖోర్) నా లంచంతీసుకొనేవాడు
घूसामार (ఘూసామార్) వి గుద్దు
घृणा (ఘృణా) నా అసహ్యత:చీదర:చులకన
घृणाकर (ఘృణాకర్) వి అసహ్యపడు:చీదరించు
घृणापूर्ण (ఘృణాపూర్ణ్) నా అసహ్యకరం
घृणाहो (ఘృణాహో) వి అసహ్యంవెయ్యి
घेंघा (గేంఘా) నా ఆహారవాహిక
घेंटला (ఘెంటలా) నా పందిపిల్ల
घेर (ఘెరా) వి చుట్టుకో
घेर (ఘోర్) వి చుట్టుముట్టు
घेरवाना (ఘెరవానా) వి ప్రహరీకట్టించు
घेरा (ఘెరా) నా చుట్ట:చుట్టుకొలత:చుట్టుగోడ:కంచె
घेराबंदी (ఘెరాబందీ) నా ముట్టించటం
घेराव (ఘెరావ్) నా చుట్టుముట్టటం
घेरेहुएहोना (ఘేరేహుఎహోనా) వి మూగిఉన్న
घेलौना (ఘేలౌనా) నా వలచు
घोंचवा (ఘొంచవా) నా కొమ్ములుతిరిగినఎద్దు
घोंचवाबैल (ఘొంచవాబైల్) నా కొమ్ములుతిరిగినఎద్దు
घोंची (ఘొంచీ) నా కొమ్ములుతిరిగినఆవు
घोंट (ఘోంట్) నా నూరించడం
घोंटना (ఘోంటనా) వి ఆవర్తించు
घोंटना (ఘోంటనా) వి కలుపు
घोंसला (ఘోంసలా) నా గూడు
घोंसलाबना (ఘోంసలాబనా) వి గూడుకట్టు
घोंसुआ (ఘోంసుఆ) నా పక్షిగూడు
घोटना (ఘోటనా) వి చిలుకు:వల్లించు
घोटाई (ఘోటాఈ) నా నూరించటం
घोडा (ఘోడా) నా గుర్రం
घोड़ा (ఘోడా) నా చిలుకకొయ్య
घोड़ागाड़ी (ఘోడాగాడీ) నా గుర్రంబండి
घोड़ागाड़ी (ఘోడాగాడీ) నా గుఱ్ఱబ్బండి
घोड़ापलास (ఘోడాపలాస్) నా వ్యాయామం
घोड़ासमूह (ఘోడాసమూహ్) నా గుర్రంసమూహం
घोडी (ఘోడీ) నా ఆడగుర్రం
घोडेकाहिनहिनाना (ఘోడేకాహినహినానా) నా సకిలింపు
घोडेबेचकरसो (ఘోడేబేచకర్సో) వి ఆదమరచినిద్రపో
घोर (ఘోర్) వి ఘోర:ఘోరమైన:భీకరమైన
घोरपरिश्रम (ఘోర్పరిశ్రమ్) నా బాగాకష్టపడడం
घोरयुद्ध (ఘోరయుద్ధ్) నా ఘోరయుద్ధం
घोष (ఘోష్ ) నా శబ్దం
घोषणा (ఘోషణా) నా ప్రకటన
घोषणाकर (ఘోషణాకర్) వి చాటింపువెయ్యి
घोषविक्रय (ఘోష్విక్రయ) నా వేలము
घोषित (ఘోషిత్) వి వెలువడు
घोषितकर (ఘోషిత్కర్) వి ఘోషించు
घ्रुणारख (ఘ్రుణారఖ్) వి పగపట్టు
घंटा (ఘంటా) నా గంట:ఘంటం
घंटाघर (ఘంటాఘర్) నా గంటస్తంభం
घंटी (ఘంటీ ) నా గంట:ఇత్తడిగ్లాసు
घंटी (ఘంటీ) నా ఘంట:చిరుగంట
घंटीबज (ఘంటీబజ్) వి ఖంగుమను
घंटीबजा (ఘంటీబజా) వి గంటకొట్టు
घंटेंलग (ఘంటేంలగ) వి గంటలుపట్టు
घँघरीछिडकाव (ఘఁఘరీఛిడకావ్) నా చల్లడం