హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ग
స్వరూపం
| गगन (గగన్) | నా | గగనం |
| गगनचुंबी (గగన్చుంబీ) | వి | ఆకాశాన్నంటే |
| गगनचुंबीभवन (గగనచుంబీభవన్) | నా | ఎత్తైనభవనం |
| गगरिया (గగరియా) | నా | మట్టిదుత్త |
| गगरी (గగరీ) | నా | బిందె |
| गच (గచ) | నా | గచ్చు |
| गचकारी (గచకారీ) | నా | గచ్చుపని |
| गचगर (గచగర్) | నా | గచ్చుపనిచేయువాడు |
| गज (గజ) | నా | గజం |
| गजदंती (గజదంతీ) | వి | ఎనుగుదంతంతోచేసిన |
| गजरा (గజరా) | నా | అల్లినపూలు |
| गज़ल (గజల్) | నా | ఉర్దూకవిత |
| गज्जूह (గజ్జూహ్) | నా | ఎనుగులమంద |
| गटक (గటక్) | వి | దిగమింగు |
| गटकना (గటకనా) | వి | గుటుక్కున |
| गटगटपी (గట్గట్పీ) | వి | గడగడతాగు |
| गट्ठर (గట్ఠర్) | నా | మోపు |
| गट्ठा (గట్ఠా) | నా | గడ్డిమోపు |
| गठन (గఠన్) | నా | కూటమి:తయారీ |
| गठना (గఠనా) | వి | కలువు |
| गठरी (హఠరీ) | నా | మూట |
| गठरीखोल (గఠరీఖోల్) | వి | మూటతియ్యి |
| गठीला (గఠీలా) | వి | దృఢమైన |
| गड़कना (గడకనా) | వి | గర్జించు |
| गड़गड़ (గడ్గడ్) | నా | గడగడధ్వని |
| गडगडवडक (గడగడవడక్) | నా | గడగడవడక |
| गड़गड़ाहट (గడగడాహట్) | నా | గర్జన |
| गड़दार (గడదార్) | నా | మావటివాడు |
| गड़ना (గడనా) | వి | గ్రుచ్చుకొను |
| गड़बड़ (గండబడ) | నా | గందరగోళము |
| गडबड (గడబడ) | నా | గడబిడి:గలటా:అయోమయం |
| गडबडमचा (గడబడమచా) | వి | గడబిడచెయ్యి |
| गड़बड़ाना (గడబడానా) | వి | తడబడు |
| गडबडी (గడబడీ) | నా | గొడవ |
| गडरिया (గడరియా) | నా | గొర్రెలకాపరి |
| गड़ही (గడహీ) | నా | తటాకము |
| गडारी (గడరీ) | నా | బావిగిలక |
| गड़ारी (గడారీ) | నా | బావిగిలక |
| गड़ोना (గడోనా) | వి | గుచ్చు |
| गड्डकीसब्जी (గడడ్కీసబ్జీ) | నా | కలగూర |
| गड्डी (గడడీ) | నా | గడ్డి |
| गढ (గఢ్) | వి | కోట:చెక్కు:చోటు:నిలయం |
| गढ़ा (గఢా) | వి | మలచిన |
| गढ़ाई (గఢాఈ) | నా | ఆకృతినివ్వడం |
| गढ्ढा (గఢ్ఢా) | నా | గొయ్యి |
| गढ्ढाखोद (గడ్డాఖోద్) | వి | గుంటచెయ్యి |
| गढ़्ढेखोद (గఢఢేఖోద్) | వి | గాడికొట్టు |
| गढ्ढ़ेखोद (గఢ్ఢేఖోద్) | వి | గోతులుతియ్యి |
| गण (గణ) | నా | గణం |
| गणक (గణక్) | నా | గణకం |
| गणतंत्र (గణతంత్ర) | నా | గణతంత్రం |
| गणतंत्रदिवस (గణతంత్రదివస్) | నా | గణతంత్రదినం |
| गणतन्त्रदिवस (గణతన్త్రదివస్) | నా | గణతంత్రదినోత్సవం |
| गणनीय (గణనీయ) | నా | లెక్కింపదగిన |
| गणेशउत्सव (గణేశఉత్సవ్) | నా | గణేశఉత్సవం |
| गणेशचौथ (గణేశచౌథ్) | నా | గణేశచవితి |
| गत (గత్) | నా | గడచిన:గత |
| गतका (గతకా) | నా | కర్రసాము |
| गतावधिक (గతాతవధిక్) | వి | సమయందాటిన |
| गति (గతి) | నా | వేగం |
| गतिआ (గతిఆ) | వి | చలనంకలుగు |
| गतिमान (గతిమాన్) | వి | గతిశీల |
| गतिया (గతియా) | నా | తబలవాదకుడు |
| गतिविधि (గతివిధి) | నా | చేష్టలు |
| गत्यंतर (గత్యంతర్) | నా | గత్యంతరం |
| गत्वरितकर (గత్వరిత్కర్) | వి | తోలు |
| ग़दर (గదర్) | నా | గొడవ:తిరుగుబాటు |
| गदराफल (గదరాఫల్) | నా | దోరకాయ |
| गदही (గదహీ) | నా | ఆడగాడిద |
| गद्गदस्वर (గద్గద్స్వర్) | నా | గద్గదస్వరం |
| गद्दा (గద్దా) | నా | దూదిపరుపు |
| गद्दारी (గద్దారీ) | నా | కపటం |
| गद्दी (గద్దీ) | నా | గద్దె:గద్దియ |
| गद्दीसेउतार (గద్దీసేఉతార్) | వి | గద్దెద్దించు |
| गद्य (గద్య్) | నా | గద్యం |
| गधा (గధా) | నా | గాడిద |
| गनगौर (గనగౌర్) | నా | గౌరీపూజ |
| ग़नी (గనీ) | వి | డబ్బున్న |
| गनेल (గనేల్) | నా | రెల్లు |
| गन्तव्य (గన్తవ్య) | నా | లక్ష్యం |
| गन्तव्य (గన్తవ్య) | వి | వెళ్లవలసిన |
| गन्धी (గన్ధీ) | నా | సుగంధవ్యాపారి |
| गन्ना (గన్నా) | నా | చెరకు |
| गन्नेकारस (గన్నేకారస్) | నా | చెరకుపానకం |
| गपशपकर (గప్శప్కర్) | వి | ముచ్చటించు |
| गप्पेमार (గప్పేమార్) | వి | ఊదరగొట్టు |
| गफलत (గఫలత్) | నా | తప్పు |
| ग़बन (గబన్) | నా | కాజేయడం |
| गभरा (గభరా) | వి | గాభరాపడు |
| गभुआर (గభుఆర్) | నా | పుట్టువెండ్రుకలు |
| गम (గమ) | నా | చింత |
| ग़मग़ीन (గమగీన్) | వి | విచారమైన |
| गमछा (గమఛా) | నా | తుండుగుడ్డ |
| गमनीय (గమనీయ) | నా | గమనీయం |
| ग़मी (గమీ) | నా | బాధ |
| गम्य (గమ్య) | నా | గమ్యం:వెళ్లడానికివీలుగాఉన్న |
| गम्यता (గమ్యతా) | నా | గమ్యం |
| गया (గయా) | వి | గడచిపోయిన |
| गयागुजरा (గయాగుజరా) | నా | కనాకష్టం |
| गरंपानी (గరంపానీ) | నా | వేడినీరు |
| गरगरहट (గరగరహట్) | వి | బొంగురు |
| गरज (గరజ) | నా | గర్జన |
| गरज (గరజ్) | వి | కాండ్రించు:గర్జించు:రొప్పు:ధ్వని |
| गरजन (గరజన్) | నా | గాండ్రింపు:ఘీంకారం |
| गरजना (గరజనా) | వి | గర్జించు |
| गरजहो (గరజ్హో) | వి | కాబట్టు |
| गरदन (గరదన్) | నా | గళం:మెడ |
| गरदनपरसवारहो (గరదన్పర్సవార్హో) | వి | గొంతుమీదకూర్చో |
| गरभा (గరభా) | వి | గర్భంధరించు:మొలకెత్తు |
| गरभा (గరభా) | వి | మొలుచు |
| गरम (గరమ్) | వి | కోపంగాఉన్న:వెచ్చనైన:వేడి |
| गरम (హరమ్) | నా | వెచ్చన |
| गरमकर (గరమ్కర్) | వి | వెచ్చబెట్టు |
| गरमकरना (గరమ్కరనా) | వి | వేడిచెయ్యి |
| गरमकरे (గరమ్కరే) | వి | కాగబెట్టు |
| गरमपहनावा (గరమపహనావా) | నా | వెచ్చనిదుస్తులు |
| गरममसाला (గరమ్మసాలా) | నా | గరమమసాల |
| गरमहो (గరమ్హో) | వి | వెచ్చపడు:వేడిచెయ్యి |
| गरमहोजा (గరమ్హోజా) | వి | కాగు |
| गरमहोना (గరమ్హోనా) | వి | వేడెక్కు |
| गरमागरम (గరమాగరమ్) | వి | వేడివేడి |
| गरमाहट (గరమాహట్) | నా | వేడి:సెగ |
| गरमी (గరమీ) | నా | కాక:వేడి:వేడిచేయడం:వేసవి:సెగ |
| गररा (గరరా) | వి | గుర్రుమను |
| गरल (గరల్) | నా | గరళం |
| ग़रारा (గరారా) | నా | నోరుపుక్కలించడం |
| गरारी (గరారీ) | నా | నుయ్యిగిలక |
| गरावन (గరావన్) | నా | కల్లుప్పు |
| गरियाना (గరియానా) | వి | దుర్భాషలాడు |
| गरिष्ठ (గరిష్ఠ) | వి | గరిష్ఠ |
| गरी (గరీ) | నా | ఎండినకొబ్బరి |
| गरीब (గరీబ్) | నా | డబ్బులేనివాడు:పేదవాడు |
| गरीब (గరీబ్) | వి | బీద |
| गरीबलोग (గరీబ్లోగ్) | నా | పేదలు |
| गरीबी (గరీబీ) | నా | బీదరికం:లేనితనం |
| गरेरी (గరేరీ) | నా | చెరకుగడ్డ:నుయ్యిగిలక:చెరకు |
| गर्ज (గర్జ్) | వి | ఉరుము |
| गर्त (గర్త్) | నా | లోతుగొయ్యి |
| गर्दन (గర్దన్) | నా | కంఠం:మెడ |
| गर्भ (గర్భ) | నా | కడుపు:గర్భం:గర్భగుడి |
| गर्भकाथैला (గర్భకాథైలా) | నా | గర్భసంచి |
| गर्भगिर (గర్భ్గిర్) | వి | గర్భంపో |
| गर्भगृह (గర్భగృహ) | నా | గర్భగుడి |
| गर्भगृह (గర్భగృహ్) | నా | గర్భం |
| गर्भझिल्ली (గర్భ్ఝిల్లీ) | నా | గర్భనాళం |
| गर्भधारणकर (గర్భ్ధారణకర్) | వి | గర్భంధరించు:నీరుమోసికోను |
| गर्भपात (గర్భపాత్) | నా | గర్భస్రావం |
| गर्भरहजा (గర్భరహ్జా) | వి | కడుపవ్వు |
| गर्भवती (గర్బవతీ) | నా | గర్భిణి:చూలాలు |
| गर्भवतीमहिला (గర్భవతీమహిలా) | నా | గర్భిణీస్త్రీ |
| गर्भशय्य (గర్బశయ్య) | నా | గర్భశయ్య |
| गर्भस्राव (గర్బ్స్రావ్) | నా | గర్భస్రావము |
| गर्भाणु (గర్భణు) | నా | గర్భకోశం |
| गर्भाधान (గర్బాధాన్) | నా | గర్భాదానం |
| गर्भावस्था (గర్భావస్థా) | నా | గర్భం |
| गर्भाशय (గర్భశయ్) | నా | గర్భస్రావం |
| गर्भिणी (గర్బిణీ) | నా | గర్భిణీ |
| गर्मआँचलग (గర్మ్ఆఁచ్లగ) | వి | వేడిసగలుతగులు |
| गर्मकियहुअ (గర్మకియహుఅ) | నా | కాచిన |
| गर्मजल (గర్మజల్) | నా | వేడినీరు |
| गर्महवालग (గర్మహవాలగ) | వి | వేడిగాలితగులు |
| गर्महो (గర్మ్హో) | వి | వెచ్చబడు:వేడెక్కు |
| गर्मा (గర్మా) | వి | వేడిచెయ్యి |
| गर्मागर्म (గర్మాగర్మ) | వి | వేడివేడి |
| गर्माहट्लग (గర్మాహట్లగ) | వి | వెచ్చదనంతగులు |
| गर्मी (గర్మీ) | నా | వేడిమి:వేసవి |
| गर्मीकामौसम (గర్మీకామైసమ్) | నా | ఎండాకాలం |
| गर्मीलग (గర్మీలగ్) | వి | వేడితగులు |
| गर्व (గర్వ్) | నా | త్రుళ్లు |
| गर्वकर (గర్వ్కర్) | వి | గర్వపడు |
| गर्वकरना (గర్వ్కరనా) | వి | గర్వంచూపించు |
| गर्वकारण (గర్వకారణ్) | నా | గర్వకారణం |
| गर्वी (గర్వీ) | వి | గర్వపడే |
| गर्वीला (గర్వీలా) | వి | గర్వంగల |
| गर्वीला (గర్వీలా) | నా | గర్విష్టి |
| गल (గల్) | వి | కరుగు |
| गलका (గలకా) | నా | గవదబిళ్ల:గుల్ల:గోరుచుట్టు:చర్నాకోల |
| गलत (గలత్) | వి | తప్పుడు |
| गलत (గలత్) | నా | పొరబాటు:తప్పు |
| गलतऔरसही (గలత్ఔర్సహీ) | నా | తప్పొప్పులు |
| ग़लतफ़हमी (గలతఫహమీ) | నా | తప్పుడుఅభిప్రాయం |
| गलतफहमी (గల్తఫహ్మీ) | నా | అపార్థం |
| गलतफ़ह्मीहो (గలత్ఫహ్మీహో) | వి | అపోహపడు |
| गलतफ़ैमी (గలతఫైమీ) | నా | తప్పుడుభావం |
| ग़लतसमय (గలత్సమయ) | నా | వేళకానివేళ |
| गलती (గలతీ ) | నా | పొరపాటు:తప్పిదం |
| गलतीकर (గలతీకర్) | వి | పొరపడు |
| गलथैली (గల్థైలీ) | నా | దవడసంచి |
| गलन (గలన) | నా | కరగడం |
| गलनहाँ (గలనహాఁ) | నా | గోర్లూడిపోవడం |
| गलफेड़ा (గలఫేడా) | నా | గవదబిళ్ళలు |
| गलमुच्छा (గలముచ్ఛా) | నా | పెద్దమీసాలు |
| गलमोछा (గలమోఛా) | నా | గుబురుమీసాలు |
| गलशुंडी (గలశుండీ) | నా | కొండనాలుక |
| गलशुंडी (గల్శుండీ) | నా | చిరుతిండి:చిరునాలుక |
| गलसिरी (గలసిరీ) | నా | కంఠాభరణం |
| गलसुआ (గలసుఆ) | నా | గవదబిళ్లలు |
| गलस्वर (గలస్వర్) | నా | గలస్వరం |
| गला (గలా) | వి | కరిగించు |
| गला (గలా) | నా | గళం:గొంతు:పీక |
| गलाँवन (గలాఁవన్) | నా | ముక్కుతాడు |
| गलाघोंट (గాలాఘోంట్) | వి | గొంతుపిసుకు |
| गलाफाडकरबोल (గలాఫాడకర్బోవ్) | వి | గొంతుచించుకో |
| गलाफाडफाडकरबोल (గాలాఫాడ్ఫాడకర్బోల్) | వి | గోంతుచించుకో |
| गलाबैठ (గాలాబైఠ్) | వి | గొంతుబొంగురుపో |
| गलियारा (గలియారా) | నా | సందు |
| गली (గలీ) | నా | గల్లీ:బాట:సందు |
| गलीचा (గలీచా) | నా | తివాచీ |
| गलेपरछुरीफेर (గలేపర్ఛురీఫేర్) | వి | గొంతుకొయ్యి |
| गलेमिल (గలేమిల్) | వి | కావలించుకో |
| गलेलगा (గలేలగా) | వి | ఆలింగనముచేసికో |
| गलौआ (గలౌఆ) | నా | దవడసంచి |
| गलौघ (గలౌఘ్) | నా | గొంతువాపువ్యాధి |
| गल्प (గల్ప్) | నా | ఎక్కువచేసిచెప్పడం |
| गल्ला (గల్లా ) | నా | ధాన్యపుగింజలు |
| ग़ल्लाफ़रोश (గల్లాఫరోశ్) | నా | ధాన్యంవ్యాపారి |
| गवा (గవా) | వి | పాడించు |
| गवाक्ष (గవాక్ష) | నా | వాతాయనం |
| गवाह (గవాహ్) | నా | సాక్షి |
| गवाही (గవాహీ) | నా | సాక్ష్యం |
| ग़श्ती (గశ్తీ) | నా | గస్తీవాడు |
| गहन (గహన్) | వి | క్లిష్టమైన:చిట్ట:లోతైన |
| गहनता (గహనతా) | నా | లోతు |
| गहना (గహనా) | నా | తొడుగు |
| गहनी (గహనీ) | నా | మొండితనం |
| गहर (గహర్) | నా | లోతు |
| गहरा (గహరా) | వి | లోతుఅవ్వు:గాఢమైన:లోతు |
| गहराई (గహరాఈ) | నా | లోతు |
| गहराईमापना (గహరాఈమాపనా) | వి | లోతుకనుక్కో |
| गहराकाला (గహరాకాలా) | వి | కారునలుపువాడు |
| गहरादर्रा (గహరాదర్రా) | నా | లోతులోయ |
| गहरापन (గహరాహన్) | నా | గాఢత్వం |
| गहरी (గహరీ) | వి | లోతైన |
| गहरीघाटी (గహరీఘాటీ) | నా | అగాథలోయ |
| गहरीनींद (గహరీనీంద్) | నా | గాఢనిద్ర |
| गहरीसोच (గహరీసోచ్) | నా | దీర్ఘాలోచన |
| गहाई (గహాఈ) | నా | పట్టుకోవటం |
| गहूरी (గహూరీ) | నా | కాపలాకూలి |
| गाँठ (గాఁఠ్) | నా | కంతి:కట్ట:కణితి:కొమ్ము:గనుపు |
| गाँठ (గాఁఠ్) | నా | బేధం:బొప్పి:ముడి:వేరు |
| गाँठलगा (గాఁఠ్లగా) | వి | ముడివెయ్యి |
| गांठ (గాఁఠ్) | నా | బొడిపె |
| गांठलगा (గాంఠలగా) | వి | గాటుపెట్టు |
| गांठालगा (గాంఠాలగా) | వి | ముడిపెట్టు |
| गांडीव (గాండీవ్) | నా | అర్జునునివిల్లు |
| गागर (గాగర్) | నా | కడవ |
| गाछी (గాఛీ) | నా | సంచి |
| गाजुपलक (గాజుపలక్) | నా | గాజుపలక |
| गाडमैनस्थिति (గాడమైనస్థితి) | నా | గాడమైనస్థితి |
| गाडी (గాడీ) | నా | తేరు:బండి |
| गाढ (గాఢ్) | వి | దట్టమైన:గాఢ |
| गाढा (గాఢా) | నా | దట్టంగా |
| गाढ़ा (గాఢా) | వి | చిక్కని |
| गाढापन (గాఢాపన్) | నా | చిక్కదనం |
| गाढाबन (గాఢాబన్) | వి | చిక్కబడు |
| गात (గాత్) | నా | గాత్రము |
| गात्र (గాత్ర) | నా | గాత్రం |
| गात्रस्थर (గాత్రస్థర్) | నా | గాత్రస్థాయి |
| गाथा (గాథా) | నా | కథ |
| गादर (గాదర్) | నా | కాపు:సైనికుడు |
| गाधि (గాధి) | నా | గాధి |
| गान (గాన్) | నా | గీతి |
| गानरूपक (గానరూపక్) | నా | గానరూపక |
| गाना (గానా) | నా | పాట |
| गाभिन (గాభిన్) | వి | చూడియైన |
| गामचा (గామచా) | నా | రంద్రం |
| गाय (గాయ్) | నా | ఆవు:గంగిరెద్దు |
| गायक (గాయక్) | నా | గాయకుడు |
| गायकाखुर (గాయ్కాఖుర్) | నా | గోష్పదం |
| गायकाचमडा (గాయ్కాచమడా) | నా | గోచర్మం |
| गायकादूध (గాయ్కాదూధ్) | నా | గోక్షీరం |
| गायचमड़ा (గాయ్చమడా) | నా | ఆవుచర్మం |
| गायन (గాయన్) | నా | గానం |
| गायब (గాయబ్) | నా | మాయం |
| गायबहो (గాయబ్హో) | వి | కనుమరుగవ్వు:మాయమవ్వు |
| ग़ायबहोना (గాయబాహోనా) | వి | మాయమవ్వు |
| गायरौ (గాయరౌ) | నా | గోమూత్రం |
| गायिका (గాయికా) | నా | గాయకురాలు |
| गारापड (గారాపడ్) | వి | గారపట్టు |
| गाल (గాల్) | నా | చెంప:చెక్కిలి:లెంప |
| गालिब (గాలిబ్) | వి | జయించిన |
| गाली (గాలీ) | నా | తిట్టు |
| गालीदे (గాలీదే) | వి | తిట్టు:లంభించు |
| गावतकिया (గావ్తకియా) | నా | తలగడ |
| गाहना (గాహనా) | వి | తూర్పారపట్టు:నూర్చు |
| गाहना (గాహనా) | వి | లోతుఎరుగు:వృధాగాతిరుగు |
| गाहाई (గాహాఈ) | నా | కూలి:జీతం |
| गाहाई (గాహాఈ) | నా | నూర్పిడి:వేతనం |
| गाही (గాహీ) | నా | అడ్డెడు |
| गिंजना (గింజనా) | వి | ముడుచుకొను |
| गिंजाई (గింజాఈ) | నా | గాజుపురుగు:నలపడం |
| गिडगिडा (గిడగిడా) | వి | ప్రాధేయపడు |
| गिड़गिड़ाहट (గిడగిడాహట్) | నా | బ్రతిమలాడడం |
| गिद्ध (గిద్ధ్) | నా | గద్ద |
| गिन (గిన్) | వి | గణించు:లెక్కపెట్టు |
| गिनतारा (గినతారా) | నా | గణకఫలకం |
| गिनति (గినతి) | నా | లెక్కింపు |
| गिनतीकर (గినతీకర్) | వి | లెక్కపెట్టు:లెక్కవెయ్యి |
| गिनना (గిననా) | వి | లెక్కించు |
| गिनेचुने (గినేచునే) | వి | ఎంపికచేసిన |
| गिर (గిర్ ) | వి | పడు |
| गिरउठ (గిర్ఉఠ్) | నా | ఎగిసిపడు |
| गिरगिट (గిరగిట) | నా | ఊసరవెల్లి |
| गिरगिट (గిరగిట్) | నా | తొండ |
| गिरजा (గిరజా) | నా | ప్రదర్శన |
| गिरदान (గిర్దాన్) | నా | ఉసరవెల్లి |
| गिरना (గిరనా) | వి | కిందపడు |
| गिरपड़ना (గిర్బడనా) | వి | పడిపో |
| गिरफ़्तार (గిరఫ్తార్) | వి | నిర్భంధిత |
| गिरवी (గిరవీ) | నా | కుదవ |
| गिरवीरख (గిరవీరఖ) | వి | కుదవపెట్టు |
| गिरह (గిరహ్) | నా | కణుపు |
| गिरहकट (గిరహ్కట్) | నా | కత్తెరదొంగ |
| गिरा (గిరా) | వి | కూల్చు:చిందు:పొర్లించు |
| गिरादे (గిరాదే) | వి | కూలగొట్టు |
| गिरादेना (గిరాదేనా) | నా | కూల్చివేత |
| गिराव (గిరావ్) | నా | తరుగుదల |
| गिरिधातु (గిరిధాతు) | నా | ఎరుపుమట్టి |
| गिरी (గిరీ) | నా | లేతకొబ్బరి |
| गिरीदार (గిరీదార్) | వి | గింజగల |
| गिरोहकर (గిరోహ్కర్) | వి | చుట్టుముట్టు |
| गिलटी (గిలటీ) | నా | గనుపు:గాలిబిళ్లలు:బొడిపి |
| गिलम (గిలమ్) | నా | మెత్తనిఉన్నికంబళి |
| गिलसुर्ख (గిలసుర్ఖ్) | నా | ఎఱ్రమన్ను |
| गिलहरी (గిల్హరీ) | నా | ఉడత |
| गिलौरदान (గిలౌరదాన్) | నా | తమలపాకులపెట్టె |
| गींजना (గీంజనా) | వి | నలుపు |
| गीत (గీత్) | నా | కీర్తనము |
| गीदड़ (గీదడ్) | నా | గుంటనక్క |
| गीदड़ी (గీదడీ) | నా | ఆడనక్క |
| गीलाकर (గీలాకర్) | నా | తడుపు |
| गीलापन (గీలాపన్) | నా | తడి:తేమ |
| गुँगुआ (గుఁగుఆ) | వి | ముంగిలామాటలాడు |
| गुँडे (గుఁడే) | నా | అల్లరిమూక |
| गुँथना (గుఁథనా) | వి | కమ్ముకో |
| गुँधवा (గుఁధవా) | వి | కలిపించు |
| गुंजरित (గుంజరిత) | వి | వినబడిన |
| गुंजा (గుంజా) | నా | గురివింజ |
| गुंजाइश (గుంజాఇశ) | నా | వీలు |
| गुंजार (గుంజార్) | నా | మారుమోత |
| गुंजित (గుంజిత్) | వి | కందిరీగలసవ్వడి |
| गुंडा (గుండా) | నా | ఆకతాయి:గూండా |
| गुंडापन (గుండాపన్) | నా | గుండాయిజం |
| गुंबा (గుంబా) | నా | బొడిపి |
| गुग्गुल (గుగ్గూల్) | నా | గుగ్గిలం |
| गुच्ची (గుచ్చీ) | నా | గుంట |
| गुच्छ (గుచ్ఛ ) | నా | గుచ్చం |
| गुच्छा (గుచ్ఛా) | నా | గుత్తి:గుది |
| गुच्छी (గుచ్ఛీ) | నా | గుంత:బంతి |
| गुच्छेदार (గుచ్ఛేదార్) | నా | గుత్తిరకం |
| गुछ्छ (గుఛ్ఛ) | నా | గెల |
| गुजर (గుజర్) | వి | చెల్లు:మరణించు |
| गुज़र (గుజర్) | వి | కాలంతీరు |
| गुजरजा (గుజర్జా) | వి | గతించు |
| गुजरना (గుజరనా) | వి | గడువు |
| गुज़रा (గుజరా) | వి | గత |
| गुजार (గుజార్) | వి | గడుపు |
| गुजार (గుజార్) | నా | నిర్వాకం |
| गुज़ारा (గుజారా) | నా | బతుకుతెరువు |
| गुजारापेशा (గుజారాపేశా) | నా | బ్రతుకుదెరువు |
| गुज़ारिश (గూజారిశ) | నా | విన్నపం |
| गुझिया (గుఝియా) | నా | కజ్జికాయ |
| गुट (గుట్) | నా | కూటం |
| गुटनिरपेक्ष (గుట్నిర్పేక్ష్) | నా | అలీనం |
| गुटिका (గుటికా) | నా | కుప్పి |
| गुठला (గుఠలా) | వి | పదునులేని |
| गुठली (గుఠలీ) | నా | టెంక |
| गुडंबा (గుడంబా) | నా | మామిడితాండ్ర |
| गुड़गोबर (గుడ్గోబర్) | నా | చెడగొట్టటం |
| गुड़हल (గుడహల్) | నా | మందారపువ్వు |
| गुडिबंड (గుడిబండ్) | నా | గుదిబండ |
| गुडिया (గుడియా) | నా | గుడ్డబొమ్మ:బొమ్మ |
| गुडियारख (గుడియారఖ్) | వి | బొమ్మలుపెట్టు |
| गुडियोंकीशादी (గుడియోంకీశాదీ) | నా | బొమ్మలపెండ్లి |
| गुड्डा (గుడ్డా) | నా | గాలిపటం |
| गुण (గుణ) | నా | గుణం |
| गुणत्रय (గుణత్రయ్) | నా | త్రిగుణాలు |
| गुणनखंड (గుణనఖండ) | నా | కారకం |
| गुणरहित (గుణరహిత్) | వి | గుణంలేని |
| गुणवत्ता (గుణవత్తా) | నా | నైపుణ్యము:యోగ్యత |
| गुणवत्तायुक्त (గుణవత్తాయుక్త) | వి | నాణ్యమైన |
| गुणितअंक (గుణిత్అంక్) | నా | గుణితసంఖ్య |
| गुत्थी (గుత్థీ) | నా | చిక్కు |
| गुथ (గుథ్) | వి | చిక్కుపడు |
| गुदगुदा (దుదగుదా) | వి | కితకితలుపెట్టు |
| गुदगुदाना (గుదగుదానా) | వి | గిలిగింతపెట్టు:చక్కలిగిలిపెట్టు |
| गुदगुदी (గుదగుదీ) | నా | కితకితలు:చక్కిలగింత:గిలిగింత |
| गुदड़ा (గుదడా) | నా | గంత |
| गुदा (గుదా) | నా | అధోమార్గ, గుహ్యద్వార |
| गुनगुनआवाज (గునగునఆవాజ్) | నా | కూనిరాగం |
| गुनगुनाना (గునగునానా) | వి | కూనిరాగంతియ్యి:గొణుగు |
| गुनहगार (గునహగార్) | నా | నేరస్థుడు |
| गुनाह (గునాహ్) | నా | దోషం |
| गुनाही (గునాహీ) | నా | నేరము |
| गुपछुप (గుప్ఛుప్) | నా | చాటుమాటు |
| गुप्तता (గుప్తతా) | నా | దాచు:రహస్యం |
| गुप्तरख (గుప్తరఖ్) | వి | కప్పిపెట్టు |
| गुप्तरखना (గుప్తరఖనా) | వి | గుప్తంగాఉంచు |
| गुप्तशरणदे (గుప్తశరణదే) | వి | దాచిపుచ్చు |
| गुफा (గుఫా) | నా | గుహ |
| गुबरैला (గుబరైలా) | నా | పేడపురుగు |
| गुबार (గుబార్) | నా | విరుచుకుపడటం |
| गुम (గుమ్) | వి | జాడతెలియని |
| गुमटा (గుమటా) | నా | కంతి:బొడిపి |
| गुमड़ी (గుమడీ) | నా | బొప్పి |
| गुमराह (గుమరాహ్) | నా | దారితప్పిన:పెడదారి |
| गुमराह (గుమరాహ్) | వి | దిగజారిపోయిన |
| गुमराहकर (గుమరాహ్కర్) | వి | మెడబట్టించు |
| गुमराहहो (గుమరాహ్హో) | వి | పెడదారిబట్టు |
| गुमशुदा (గుమ్శుదా) | వి | జాడలేని |
| गुमाकरफेंकदे (గుమాకర్ఫేంక్దే) | వి | తిరుగబొయ్యి |
| गुमाश्ता (గుమాశ్తా) | నా | గుమాస్తా |
| गुम्मड़ (గుమ్మడ్) | నా | కంతి |
| गुर (గుర్) | నా | యుక్తి |
| गुऱक (గురక్) | నా | గుఱక |
| गुरिया (గురియా) | నా | చేపముక్క |
| गुरुत्व (గురూత్వ) | నా | భారం |
| गुरुत्वाकर्षण (గురూత్వాకర్షణ్) | నా | ఆకర్షణశక్తి |
| गुर्दा (గుర్దా) | నా | మూత్రపిండము |
| गुर्रा (గుర్రా) | వి | గుర్రుపెట్టు:గుర్రుమను |
| गुर्राना (గుర్రానా) | వి | కయ్యిమను:గుర్రుమను |
| गुर्राहट (గుర్రాహట్) | నా | గుర్రు |
| गुल (గుల్ ) | నా | బూడిద:వత్తి |
| गुलकार (గుల్కార్) | నా | అల్లికదారుడు |
| गुलगीर (గులగీర్) | నా | కత్తిర |
| गुलगुल (గుల్గుల్) | వి | సున్నితమైన |
| गुलगुला (గులగులా) | వి | మెత్తనైన |
| गुलगुलिया (గులగులియా) | నా | గారడీవాడు |
| गुलजार (గులజార్) | వి | కలకలలాడుతున్న:ఉల్లాసమైన |
| गुलज़ार (గుల్జార్) | వి | సందడిగాఉన్న |
| गुलतराश (గులతరాశ) | నా | తోటమాలి |
| गुलत्थी (గులత్థీ) | నా | గంజి |
| गुलथी (గులథీ) | నా | గ్రంథి |
| गुलदस्ता (గులదస్తా) | నా | గుచ్ఛం |
| गुलफिरकी (గులఫిరకీ) | నా | గులాబిచెట్టు |
| गुलाबइत्र (గులాబ్ఇత్ర) | నా | గులాబిసెంటు |
| गुलाबी (గులాబీ) | వి | కాస్త |
| ग़ुलाम (గులామ్) | నా | బానిస |
| गुलामजादा (గులామజాదా) | నా | బానిసపుత్రుడు |
| गुलामी (గులామీ) | నా | బానిసత్వం |
| गुलूबंद (గులూబంద్) | నా | మెడపట్టీ |
| गुल्फ (గుల్ఫ) | నా | కాలిమడిమ |
| गुल्ला (గుల్లా) | నా | ఇనుపచువ్వ |
| गुल्ली (గుల్లీ) | నా | బిళ్ల |
| गुल्लीडंडा (గుల్లీడండా) | నా | కర్రాబిళ్ల |
| गुवाक (గువాక్) | నా | వక్కపొడి |
| गुस्ताख (గుస్తాఖ్) | వి | మర్యాదలేని |
| गुस्ताखी (గుస్తాఖీ) | నా | చెడ్డతనం |
| गुस्सादिलाना (గుస్సాదిలానా) | వి | కోపంతెప్పించు |
| गुस्साहो (గుస్సాహో) | వి | కోపంకలుగు |
| गुस्सेमेंआ (గుస్సేమైఆ) | వి | కొరకొరలాడు |
| गुस्सेमेछटपटा (గుస్సేమైఛట్పటా) | వి | చిటపటలాడు |
| गुहारना (గుహారనా) | వి | విన్నవించుకొను |
| गुहारी (గుహారీ) | వి | మనవిచేసే |
| गुहेरी (గుహేరీ) | నా | కురుపు |
| गू (గూ) | నా | దొడ్డి |
| गूँगा (గూఁగా) | నా | మూగది:మాటలురాని |
| गूँच (గూఁచ్) | నా | గురివింద |
| गूँज (గూఁజ్) | వి | మారుమ్రోగు:రొదబెట్టు |
| गूँज (గూఁజ్) | నా | మ్రోత:వేలాడేరింగులు |
| गूँथ (గూఁథ్) | వి | గుచ్చు |
| गूँध (గూఁధ్) | వి | వత్తు |
| गूंगा (గూంగా) | వి | మాట్లాడలేని |
| गूंगापन (గూంగాపన్) | నా | మూగతనము |
| गूंगाहोजा (గూంగాహోజా) | వి | నోరుపడు |
| गूंगी (గూంగీ) | నా | మూగది:మెట్టె |
| गूंज (గూంజ్) | వి | ప్రతిధ్వనించు |
| गूंथ (గూంథ్) | వి | కుట్టు |
| गूंध (గంధ్) | వి | కలుపు |
| गूगल (గూగల్) | నా | బంక |
| गूगुल (గూగుల్) | నా | జిగురు |
| गूजरी (గూజరీ) | నా | కంకణం |
| गूडार्थ (గూడార్థ్) | నా | గూడార్ధం |
| गूढ (గూఢ్) | నా | గూఢం |
| गूढ़ (గూఢ్) | వి | గూఢమైన |
| गूढ़अर्थ (గూఢ్అర్థ్) | నా | గూఢఅర్థం |
| गूढचारी (గూఢచారీ) | నా | గూఢాచారి |
| गूढ़मंडप (గుఢమండప్) | నా | రహస్యమండపం |
| गूढ़ा (గూఢా) | నా | చెక్కకర్ర |
| गूढ़ार्थ (గూఢార్థ్) | నా | గూఢార్థం |
| गूथ (గూథ్) | వి | గ్రుచ్చు |
| गूदा (గూదా) | నా | గుజ్జు |
| गूदेदार (గూదేదార్) | వి | గుజ్జుగల |
| गूमड़ा (గూమడా) | నా | కణితి |
| गूमड़ी (గూమడీ) | నా | కదుము |
| गूलर (గూలర్) | నా | ఔదుంబరం |
| गृध्र (గృధ్ర్) | నా | గ్రద్ద |
| गृहनाम (గృహ్‌నామ్) | నా | ఇంటిపేరు |
| गृहप (గృహప్) | నా | ఇంటికాపలాదారుడు |
| गृहप्रवेश (గృహప్రవేశ్) | నా | గృహప్రవేశం |
| गृहस्थजीवन (గృహస్థజీవన్) | నా | కాపురం |
| गृहस्थीचला (గృహస్థీచలా) | వి | కాపురంచెయ్యి |
| गृहहीन (గృహహీన్) | వి | ఆవాసంలేని |
| गृहीय (గృహీయ) | వి | గృహ |
| गेंड़ (గెండ్) | నా | చెరుకుముక్క |
| गेंडुरी (గేండురీ) | నా | కుదురు |
| गेंद (గెంద్) | నా | బంతి |
| गेंदबजी (గెందబజీ) | నా | బంతివిసరడము |
| गेंदा (గెందా) | నా | చెండుమల్లె |
| गेटबंदकर (గేట్బహద) | వి | గేటువెయ్యి |
| गेट्खोल (గేట్ఖోల్) | వి | గేట్తియ్యి |
| गेदा (గేదా) | నా | రెక్కలురానిపిట్ట |
| गेय (గేయ్) | నా | గేయం |
| गेरुआ (గోరూఆ) | నా | కాషాయం |
| गेरुआकपड़ा (గోరూఆకపడా) | నా | కాషాయబట్ట |
| गेरुआवस्त्र (గోరూఆవస్త్ర) | నా | కాషాయవస్త్రం |
| गेरू (గేరూ) | నా | ఎర్రమట్టి |
| गेहुआँ (గేహుఆఁ) | నా | కద్రువు |
| गेहुआँ (గేహుఆఁ) | వి | కపిల |
| गेहूँ (గేహూఁ) | నా | గోధుమలు |
| गैंडा (గైండా) | నా | ఏకచరం |
| गैंता (గైంతా) | నా | గడ్డపార |
| ग़ैर (గైర్) | నా | వేరేది:ఇతరుల |
| गैरका (గైర్కా) | వి | మరొకరి |
| ग़ैरक़ानूनी (గైర్కానూనీ) | వి | చట్టవిరుద్ధమైన |
| गैरकी (గైరకీ) | నా | ఎఱ్రమట్టి |
| गैरजिम्मेदारी (గౌర్జిమ్మెదార్హో) | నా | బాధ్యతారహితం |
| गैरतमंद (గైరతమంద్) | వి | ఆత్మాభిమాని |
| ग़ैरमर्द (గైర్మర్ద్) | నా | పరాయివ్యక్తి |
| गैरमौजूदगी (గైర్మౌజూదగీ) | నా | లేనిసమయం |
| गैरिक (గౌరిక్) | వి | కాషాయరంగు |
| गैस (గైస్) | నా | వాయువు |
| गोंद (గోంద్) | నా | జిగురు:బంక |
| गोकुशी (గోకుశీ) | నా | గోవధము |
| गोखरू (గోఖరూ) | నా | గజ్జెలు:గుండు:గుళ్లు |
| गोखुर (గోఖుర్) | నా | గిట్ట |
| गोगुनार (గోగునార్) | నా | గోగునార |
| गोग्रास (గోగ్రాస్) | నా | గోగ్రాసం |
| गोचर (గోచర్) | వి | కనిపించే |
| गोचरहो (గోచర్హో) | వి | గోచరించు |
| गोचर्म (గోచర్మ్) | నా | గోచర్మం |
| गोजई (గోజఈ) | నా | గోధుమజొన్న |
| गोजर (గోజర్) | నా | కాళ్లజెర్రి |
| गोजरा (గోజరా) | నా | గోధుమజొన్న |
| गोजिह्वा (గోజిహవా) | నా | క్యాలిఫ్లవర్ |
| गोझनवट (గోఝన్వట్) | నా | చీరకొంగు |
| गोट (గోట్) | నా | విహారయాత్ర |
| गोटा (గోటా) | నా | వక్కపొడి |
| गोड़न (గోడన్) | నా | ఉప్పుతయారుచేయడం |
| गोड़हरा (గోడహరా) | నా | కడియం |
| गोड़ा (గోడా) | నా | కోడు |
| ग़ोताख़ोर (గోతాఖోర్) | నా | గజఈతగాడు |
| गोत्रनाम (గోత్రనామ్) | నా | ఇంటిపేరు |
| गोद (గోద్) | నా | ఒడి:పచ్చబొట్టు |
| गोदकाशिशु (గోద్కాశిశు) | నా | చంకబిడ్డ |
| गोदनहारी (గోదనహారీ) | నా | పచ్చబొట్టుపొడిచేస్త్రీ |
| गोदा (గోదా) | నా | గోదా |
| गोदाम (గోదామ్) | నా | గిడ్డంగి:సరకులకొట్టు |
| गोधूम (గోధూమ్) | నా | గోధుమ |
| गोन (గోన్) | నా | గోనెబస్తా:గోనెసంచి |
| गोनी (గోనీ) | నా | గోనె |
| गोपन (గోపన్) | నా | గోప్యం |
| गोपनीय (గోపనీయ) | నా | గోప్యం:గుహ్య |
| गोपनीयता (గోపనీయతా) | నా | చాటు:దాగు |
| गोपुर (గోపుర్) | నా | ముఖ్యద్వారం |
| गोप्यता (గోప్యతా) | నా | గూఢం |
| गोफना (గోఫనా) | నా | ఒడిసి |
| गोबर (గోబర్) | నా | ఆవుపేడ:గోమయం |
| गोबृंद (గోబృంద్) | నా | ఆలమంద |
| गोभी (గోభీ) | నా | కాలీఫ్లవరు |
| गोमांस (గోమాంస్) | నా | ఆవుమాంసం |
| गोरखधंधा (గోరఖ్ధంధా) | నా | చిక్కుసమస్య |
| गोरल (గోరల్) | నా | అడవిమేక |
| गोरा (గోరా) | వి | తెల్ల |
| गोराई (గోరాఈ) | నా | తెలుపు |
| गोल (గోల్) | వి | గుండ్రం |
| गोल (గోల్) | నా | గురి |
| गोलपन (గోల్పన్) | నా | గుండ్రము |
| गोलमटोल (గోలమటోల్) | వి | గుండ్రని |
| गोलमटोल (గోల్మటోల్) | వి | బొద్దు |
| गोलमाल (గోల్మాల్) | నా | కలగాపులగం |
| गोलमिर्च (గోల్మిర్చ్) | నా | వరిష్టము |
| गोला (గోలా) | నా | ఉండ |
| गोला (గోలా) | నా | టోకువ్యాపారం |
| गोलाई (గోలాఈ) | నా | గుండ్రం |
| गोलाकार (గోలాకార్) | నా | గుండ్రం |
| गोलाबारूद (గోలాబారూద్) | నా | మందుగుండుసామాను |
| गोलियाना (గోలియానా) | వి | గుండ్రంగాచుట్టు |
| गोली (గోలీ) | నా | గుండు:గుళిక:తుపాకిగుండు |
| गोलीबारी (గోలీబారీ) | నా | కాల్పులు |
| गोलीबारूद (గోలీబారూద్) | నా | మందుగుండు |
| गोलीबारूदचल (గోలీబారూద్చల్) | వి | కాల్పులుజరుపు |
| गोशपेच (గోశపేచ్) | నా | చెవిదిద్దు |
| गोश्त (గోశ్త) | నా | మటను |
| गोहत्या (గోహత్యా) | నా | గోహత్య |
| गोहेरा (గోహేరా) | నా | ఉడుము |
| गौंनहाई (గౌంనహాఈ) | నా | క్రొత్తకోడలు |
| गौड़ी (గౌడీ) | నా | నాటుసారా |
| गौतमबुद्ध (గౌతమ్బుద్ధ్) | నా | బుద్ధుడు |
| गौनहाई (గౌనహాఈ) | వి | కొత్తపెళ్లికూతురు |
| गौनहाई (గౌనహాఈ) | నా | సంప్రదాయం |
| गौना (గౌనా) | నా | వధూగృహప్రవేశం |
| गौनाहो (గౌనాహో) | వి | కాపురమునకువచ్చు |
| गौरव (గౌరవ్) | నా | గొప్పతనం |
| गौरवकेलिए (గౌరవ్కేలిఏ) | నా | గౌరవార్ధం |
| गौरवनीय (గౌరవనీయ) | నా | గౌరవనీయ |
| गौरवपूर्णता (గౌరవపూర్ణతా) | నా | గౌరవపూర్ణం |
| गौरवयुत (గౌరవయుత్) | నా | గౌరవయుతం |
| गौरववेतन (గౌరవవెతన్) | నా | గౌరవవేతనం |
| गौरवसम्मान (గౌరవసమ్మాన్) | నా | గౌరవమర్యాద |
| गौरीकुंड (గౌరీకుండ్) | నా | గౌరీకుండం |
| गौरेया (గౌరేయా) | నా | ఆడపిచ్చుక |
| ग्यारस (గ్యారస్) | నా | పదకొండవతిధి |
| ग्यारह (గ్యారహ్) | నా | పదకొండు |
| ग्यारहवींकक्षा (గ్యారహవీంకక్షా) | నా | పదకొండవతరగతి |
| ग्रंथ (గ్రంథ్) | నా | గ్రంథం |
| ग्रसना (గ్రసనా) | వి | మింగు |
| ग्रस्त (గ్రస్త) | వి | మింగిన |
| ग्रह (గ్రహ్) | నా | గ్రహం |
| ग्रहण (గ్రహణ) | నా | గ్రహణం |
| ग्रहणकर (గ్రహణకర్) | వి | గ్రహించు |
| ग्रहणकरनेवाला (గ్రహణకరనేవాలా) | నా | గ్రహీత |
| ग्रहणपकड (గ్రహణపకడ్) | వి | గ్రహణంకలుగు |
| ग्रहणलगना (గ్రహణలగనా) | వి | గ్రహణంపట్టు |
| ग्रहदशा (గ్రహ్దశా) | నా | గ్రహదశ |
| ग्राम (గ్రామ్) | నా | గ్రాము |
| ग्रामज (గ్రామజ్) | వి | గ్రామంలోపుట్టిన |
| ग्राहक (గ్రాహక్) | నా | కొనుగోలుదారు:ఖాతాదారు |
| ग्रोलक (గ్రోలక్) | నా | గల్లాపెట్టె |
| ग्लानि (గ్లాని) | నా | మనస్తాపం |
| ग्वाल (గ్వాల్) | నా | గొల్లవాడు |
| ग्वाला (గ్వాలా) | నా | కిలారి |
| गंगानदी (గంగానదీ) | నా | తలయేరు |
| गंगौती (గంగోతీ) | నా | గంగానదిఒడ్డుమట్టి |
| गंज (గంజ్) | నా | రాగిపాత్ర |
| गंजा (గంజా) | నా | గుండు:బట్టతల |
| गंजी (గంజీ) | నా | గనసుగడ్డ |
| गंडमाला (గండమాలా) | నా | గండమాల |
| गंडस्थल (గండ్స్థల్) | నా | గవద |
| गंडा (గండా) | నా | కుచ్చు:మువ్వలపట్టా |
| गंतव्य (గంతవ్య) | వి | గమ్య |
| गंदगी (గందగీ) | నా | కుళ్లు:మడ్డి:మురికి:మైల |
| गंदलाहो (గందలాహో) | వి | బురదవ్వు |
| गंदा (గందా) | వి | చెడ్డ:మురికి:రోత |
| गंदापन (గందాపన్) | నా | చెడువ్యవహారం |
| गंदापानी (గందాపానీ) | నా | మురికినీరు |
| गंधकी (గంధకీ) | వి | లేతపసుపురంగు |
| गंधबबूल (గంధబబూల్) | నా | తుమ్మచెట్టు |
| गंधबिलाव (గంధ్బిలావ్) | నా | అడవిపిల్లి:పునుగుపిల్లి |
| गंधराज (గంధరాజ్) | నా | గంధం |
| गंभीर (గంభీర్) | నా | గంభీరం:గంభీరమైన |
| गंवाना (గంవానా) | వి | చేజార్చుకొను |
| गँजेडी (గఁజేడీ) | నా | గంజాయిత్రాగువాడు |
| गँठजोड़ (గఁఠజోడ్) | నా | జతకట్టడం |
| गँठबन्धन (గఁఠబన్థన్) | నా | కొంగుముడి:కలవడం |
| गँडेरी (గఁడేరీ) | నా | చెరకుముక్క |