Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ख

Wikibooks నుండి
खखारना (ఖఖారనా) వి గొంతుసవరించు
खगालय (ఖగాలయ్) నా పక్షులపంజరం
खगी (ఖగీ) నా ఆడుపక్షి
खगोल (ఖగోల్) నా ఖగోళమండలం
खगोलीय (ఖగోలీయ) వి ఖగోళ
खचाखच (ఖచాఖచ్) వి కిక్కిరిసి
खज़ांची (ఖజాంచీ) నా కోశాధికారి
ख़ज़ाना (ఖజానా) నా కోశాగారం:నిధి
खजुराही (ఖజురాహీ) నా ఖర్జూరతోట
खजुरिया (ఖజురియా) నా ఖర్జూరం
खजूर (ఖజూర్) నా ఉత్తిత్తి:ఖర్జూరం
खजूरकापेड (ఖజూర్కాపేడ్) నా ఖర్జూరంచెట్టు
खजूरी (ఖజూరీ) వి అల్లికజడ
खजूरी (ఖజూరీ) వి ఖర్జూర:ఖర్జూరసంబంధిత
खट (ఖట్) వి శ్రమించు
खटक (ఖటక్) వి గుచ్చుకొను
खटकना (ఖటకనా) వి కలతచెందు
खटका (ఖటకా) నా అదిరిపాటు
खटखट (ఖట్ఖట్) నా కటకట
खटखट (ఖట్ఖట్) నా దబదబ
खटखटा (ఖటఖటా) వి టకటకలాడించు
खटपट (ఖట్పట్) నా గొడవ
खटपटिया (ఖటపటియా) వి కలహప్రియుడైన
खटबुना (ఖటబునా) నా మంచంఅల్లేవాడు
खटाना (ఖటానా) వి నలుపు
खटिक (ఖటిక్) నా కూరలమ్మేవాడు
खट्टाचूक (ఖట్టాచూక్) వి బాగాపుల్లని
खट्टापन (ఖట్టాపన్) నా పులుపుదనం
खड़खड़िया (ఖడఖడియా) నా గుర్రంబండి
खड़ा (ఖడా) వి నిలబడిన
खडाकर (ఖడాకర్) వి నిలదియ్యి:నిలుచుండబెట్టు
खडाकर (ఖడాకర్) వి లేవనెత్తు
खड़ाकर (ఖడాకర్) వి నిలబెట్టు
खडाकरले (ఖడాకర్లే) వి నిలుచుకో
खडाहो (ఖడాహో) వి నిలచు
खड़ाहोना (ఖడాహోనా) వి నిలబడు
खड़ियामिट्टी (ఖడియామిట్టీ) నా చాకుపీసు
खडी (ఖడీ) వి నిలబడ్డ
खड़ी (ఖడీ) వి నిలువు
खडीलकीर (ఖడీలకీర్) నా నిలువుగీత
खडेकर (ఖడేకర్) వి నిక్కపొడువు
खडेखडेलुटा (ఖడేఖడేలుటా) నా నిలువుదోపిడీ
खडेरह (ఖడేరహ్) నా నిలుచుండు
खड्डा (ఖడ్డా) నా గుంత
खण्ड (ఖన్డ) నా ఖండం
खण्डक (ఖణ్డక్) వి విరుద్ధంగామాట్లాడే:నిరసన
खण्डखण्ड (ఖణ్డఖణ్డ) నా గండ్రగొడ్డలి
खण्डनीय (ఖణ్డనీయ) వి ఖండించదగ్గ
खतमकरना (ఖతమ్కరనా) వి ముగియించు
खतमहो (ఖతమ్హో) వి కడతేరు
खतरनाक (ఖతరనాక్) వి కష్టమైన
खतरा (ఖతరా) నా అపాయం
ख़तरा (ఖతరా) నా విపత్తు
ख़ता (ఖతా) నా తప్పిదం
खत्ता (ఖత్తా) నా గొయ్యి
खत्मकरना (ఖత్మకరనా) వి ముగించు
खत्महोना (ఖత్మహోనా) వి ముగియు
ख़त्महोना (ఖత్మహోనా) వి ముగియించు:ముగిసిపోవు
खदान (ఖదాన్) నా ఖని
खदेड (ఖదేడ్) వి వెళ్లగొట్టు
खन (ఖన్) వి ఖననంచెయ్యి
खनखनकीआवाज (ఖన్ఖన్కీఆవాజ్) నా ఖంగు
खनिक (ఖనిక్) నా గనికార్మికుడు:ఖనిజం
खनिकर्मी (ఖనికర్మీ) నా గనికార్మికుడు
खपड़ी (ఖపడీ) నా అన్నంపాత్ర
खपत (ఖపత్) నా వినియోగం
खपरैल (ఖపరైల్) నా పెంకుటిల్లు
खपुआ (ఖపుఆ) వి భయపడే
खपुआ (ఖపుఆ) నా వెదురుబద్ద
खप्पर (ఖప్పర్) నా బొచ్చ
ख़बर (ఖబర్ ) నా కష్టసుఖాలు:వార్త
खबर (ఖబర్) నా కబురు:సంగతి
खबरदे (ఖబర్దే) వి కవరుపెట్టు
खबरी (ఖబరీ) నా వార్తలుచదివేవాడు
खब्बा (ఖబ్బా) వి ఎడమచేతివాటపు
खयाल (ఖయాల్) నా ఆలోచన:ధ్యానం:యోచన:శ్రద్ధ
ख़याल (ఖయాల్) నా తలపు:ప్రకారం
खर (ఖర్) నా గడ్డిపరక:ఖర
खरका (ఖరకా) నా గడ్డిపరక
खरगोश (ఖరగోశ) నా కుందేలు:చెవులపిల్లి
खरच (ఖరచ) నా ఖర్చు
खरच (ఖరచ్) నా అవసరముపడే
खरपात (ఖరపాత్) నా పిచ్చిమొక్కలు
खरब (ఖరబ్) నా నూరుబిలియన్లు:వందకోట్లు
खरबूजा (ఖర్బూజా) నా పుచ్చకాయ
खरल (ఖరల్) నా రోలు
खरवड (ఖరవడ్) నా బిరుసుగానున్న
खरसान (ఖరసాన్) నా సానరాయి
खरहा (ఖరహా) నా కుందేలు
खरा (ఖరా) వి అసలైన:ఖచ్చితమైన:సాధారణ
खरा (ఖరా) నా కచ్చితం
खरानियंत्रण (రాఖ్నీయంత్రణ్) నా అదుపాజ్ఞలు
खराबकर (ఖరాబ్కర్) నా చెడకొట్టు
खराबकरादेना (ఖరాబ్కరాదేనా) వి చెడగొట్టించు
खराबबात (ఖరాబ్బాత్) నా చెడుమాట
खराबी (ఖరాబీ) నా దోషం
खरिया (ఖరియా) నా ధాన్యపుకుప్ప
खरिया (ఖరియా) నా బూడిద
खरीखोटी (ఖరీఖోటీ) నా తిట్టడం:నింద
खरीखोटीसु (ఖరీఖోటీసు) వి చివాట్లువెయ్యి
खरीचकर (ఖరీచ్కర్) వి త్రోసిపుచ్చు
खरीता (ఖరీతా) నా కవరు
खरीद (ఖరీద్) వి కొను:కొనడం:కొనుగోలు
खरीदकर (ఖరీద్కర్) వి కొనుగోలుజరుపు
खरीदकरदे (ఖరీద్కర్దే) వి కొనిపెట్టు
खरीददारी (ఖరీదదారీ) నా కొనటం
खरीदना (ఖరీదనా) వి కొను
खरीदले (ఖరీద్లే) వి కొనుక్కో
खरीदवा (ఖరీదవా) వి కొనిపించు
खरीदवाना (ఖరీదవానా) వి కొనిపించు
खरीदा (ఖరీదా) వి ఖరీదుచేసిన
खरीदारी (ఖరీదారీ) నా కొనడం
खरोंच (ఖరోంచ్) వి గోకు:గీచుకున్నగుర్తు
खरोच (ఖరోచ్) వి గీసుకుపో
खरोबकर (ఖరోబ్కర్) వి చెరువు
खर्च (ఖర్చ్) నా ఖర్చు
ख़र्च (ఖర్చ్) నా ఖర్చు
खर्चकर (ఖర్చ్కర్) వి ఖర్చుచెయ్యి
खर्चहो (ఖర్చ్హో) వి ఖర్చవ్వు
खर्चहोना (ఖర్చ్హోనా) వి ఖర్చుపెట్టు
खर्चीला (ఖర్చీలా) నా ఖర్చుమనిషి:అతిగాఖర్చుపెట్టే
ख़र्चीला (ఖర్చీలా) వి ఖర్చుపెట్టే
खर्जूर (ఖర్జూర్) నా ఖర్జూరం
खर्जूरवृक्ष (ఖర్జూర్వృక్ష్) నా ఖర్జూరచెట్టు
खर्रा (ఖర్రా) నా చిట్ట
खर्राटा (ఖర్రాటా) నా గురక
खल (ఖల్) వి క్రూరమైన:దుష్ట
खलता (ఖలతా) నా దుష్టత్వం
खलबली (ఖలబలీ) నా కల్లోలం
खलियान (ఖలియాన్) నా కల్లం
खलिस (ఖలిస్) నా బాధ
खलिहान (ఖలిహాన్) నా కళ్లం
खलिहानकर (ఖలిహాన్కర్) వి కుప్పలుకొట్టు
खली (ఖలీ) నా తెలగపిండి:నువ్వుచెక్క
खल्ल (ఖల్ల) నా గుండ్రాయి
खल्लड़ (ఖల్లడ్) నా ఉదంకం:ముసలివాడు
खल्वाट (ఖల్వాట్) నా బట్టతల:బట్టతలవాడు
खवाई (ఖవాఈ) నా తిండిపని:తినడం
खसकना (ఖసకనా) వి జరుగు
खसका (ఖసకా) వి జరిపించు
खसखस (ఖస్ఖస్ ) నా గసగసాలు
ख़सम (ఖసమ్) నా మగడు
खसरा (ఖసరా) నా చిత్తుకాగితం:దురద
खसोटना (ఖసోటనా) వి కొరకు:లాగుకొను
खा (ఖా) వి తిను
खाँखर (ఖాఁఖర్) వి కన్నాలుపడ్డ
खाँस (ఖాఁస్) వి దగ్గు
खाँसी (ఖాఁసీ) నా దగ్గు
खांड (ఖాండ్) నా బెల్లపుఉండ
खांसना (ఖాంసనా) వి దగ్గు
खांसी (ఖాంసీ) నా దగ్గు
खाई (ఖాఈ) నా కందకం:లోతైనగొయ్యి
खाक (ఖాక్) నా గాడిదగుడ్డు:గుడ్డుగూసు
ख़ाककरना (ఖాక్కరనా) వి నిర్మూలించు
खाज (ఖాజ్) నా గజ్జి:జిల:దురద
खाण्डा (ఖాణ్డా) నా చురకత్తి
खाता (ఖాతా) నా ఖాతా
खाताबही (ఖాతాబహీ) నా ఖాతాపుస్తకము
खातिर (ఖాతిర్) నా గౌరవం
ख़ातिरी (ఖాతిరీ) నా ఆదరించడం
ख़ातून (ఖాతూన్) నా ఉత్తమమహిళ
खातेदार (ఖాతేదార్) నా ఖాతాదారుడు:ఖాతాఉన్న
खाद (ఖాద్) నా ఎరువు
ख़ादिमा (ఖాదిమా) నా బానిస
खादी (ఖాదీ) నా ఖాదీ
खाद्यमंत्री (ఖాద్యమంత్రీ) నా ఆహారశాఖామంత్రి
खाद्यवस्तु (ఖాద్యవస్తు) నా తిండిపదార్థాలు
खाद्यान्न (ఖాద్యన్న) నా తిండిగింజలు
खान (ఖాన్) నా ఖని:గని
ख़ानदान (ఖాన్దాన్) నా కుటుంబము
खानदारसाडी (ఖానదార్సాడీ) నా గళ్లచీర
खानपान (ఖాన్పాన్) నా అన్నపానీయాలు
खानमज़दूर (ఖాన్మజదూర్) నా గనికార్మికుడు
खाना (ఖానా) వి కుంగతియ్యి:ఖర్చుపెట్టు:గుటుక్కుమను:తిను
खाना (ఖానా) వి తుప్పుపట్టు:దిగమింగు:భుజించు
खाना (ఖానా) వి మింగు:తిండి
ख़ाना (ఖానా) నా గడి:గడులు
खानापकाना (ఖానాపకానా) వి అన్నంవండు
खानापरोस (ఖానాపరోస్) వి అన్నంపెట్టు
खानालगा (ఖనాలగా) వి తిండిపెట్టు
खानेदे (ఖానేదే) వి కూడుపెట్టు
खानेवाला (ఖనేవాలా) నా తినువాడు
खामोशी (ఖామోశీ) నా నిశ్శబ్దత
खार (ఖార్) నా క్షారము
खारा (ఖారా) నా ఉప్పగ
खारापन (ఖారాపన్) నా ఉప్పదనం
खारापानी (ఖారాపానీ) నా ఉప్పునీరు
खारिज (ఖారిజ్) నా తొలగింపు
ख़ारिज (ఖారిజ్) వి తీసివేసిన
खारिजकर (ఖారిజ్కర్) వి కొట్టివెయ్యి
खारीयानमकीनबूँदी (ఖారీయానమకీన్బూఁదీ) నా కారబ్బూంది
खाल (ఖాల్) నా తోలు
ख़ाला (ఖాలా) నా పిన్నీ
खालिस (ఖాలిస్) వి ఖాళీ
खाली (ఖాలీ) వి కేవలము:ఖాళీగాఉన్న:వట్టి
खालीकरवा (ఖాలీకరవా) వి ఖాళీచేయించు
खालीस्थल (ఖాలీస్థల్) నా ఖాళీస్థలం
खास (ఖాస్) వి విశేషమైన
खासकर (ఖాస్కర్) నా విశేషించి
खासतौर (ఖానతౌర్) నా ముఖ్యరీతి
खासबहन (ఖాస్బహన్) నా సొంతచెల్లి
खासा (ఖాసా) వి ప్రత్యేకమైన
ख़ासा (ఖాసా) వి ముఖ్యమైన
खिंचवा (ఖించవా) వి లాగించు:ఈడ్పించు
खिंचाई (ఖించాఈ) నా లాగడం
खिंचाव (ఖించవ్) నా లాగడం
खिंचाहट (ఖించాహట్) నా లాగడము
खिचवा (ఖిచవా) వి లాగిపించు
खिचाना (ఖిచానా) వి లాగిపించుట
खिजना (ఖిజనా) వి విసుక్కొను
खिजलाना (ఖిజలానా) వి లోలోనబాధపడు
खिड़की (ఖిడకీ) నా కిటికి
खिताब (ఖితాబ్) నా కితాబు
खिन्न (ఖిన్న) వి విషాదమైన
खिल (ఖిల్) వి వికసించు
खिलखिलाहट (ఖిలఖిలాహట్) నా పకపక
खिलना (ఖిలనా) వి నొప్పు:వికసించు
खिलवा (ఖిలవా) వి ఆటాడించు
खिलवाड़ (ఖిలవాడ్) నా తేలికపని:వినోదము:ఆడుకోవడం
खिलवाना (ఖిలవానా) వి తినిపించు
खिला (ఖిలా ) వి విచ్చిన
खिलाडी (ఖిలాడీ) నా ఆటకాడు
खिलाफ (ఖిలాఫ్) వి వ్యతిరేకమైన
खिलाफी (ఖిలాఫీ) నా విరుద్ధం
खिलाफूल (ఖిలాఫూల్) నా విచ్చుమొగ్గ
खिलाबना (ఖిలాబనా) వి కోటకట్టు
खिलाहुआ (ఖిలాహుఆ) వి వికసించిన:విచ్చిన
खिलौन (ఖిలౌన్) నా బొమ్మ
खिलौना (ఖిలౌనా) నా ఆటబొమ్మ
खिल्ली (ఖిల్లీ) నా మేకు
खिसकना (ఖిసకనా) వి నెమ్మదిగాజారుకొను
खिसका (ఖిస్కా) వి జరుపు
खींच (ఖీంచ్ ) వి లాగు:గుంజు:చేదు:పీకు
खींचतान (ఖీంచతాన్) నా పెనుగులాట
खींचतान (ఖీంచ్తాన్) నా గుంజులాట
खींचना (ఖీంచనా) వి గుంజు:లాగుడు
खींचनेवाला (ఖీంచ్నేవాలా) నా ఈడ్చువాడు
खींचलेआ (ఖీంచ్లేఆ) వి ఈడ్చుకొచ్చు
खींचलेजा (ఖీంచ్లేజా) నా లాక్కెళ్లు
खींचलेजाना (ఖీంచ్లేజానా) నా ఈడ్చుకువెళ్లు
खींचलेना (ఖీంచ్లేనా) నా ఈడ్చికొట్టు
खींचाखींची (ఖీంచాఖీంచీ) నా గుంజడం
खींचाखींची (ఖీంచాఖీంచీ) నా లాగడం
खींचातानी (ఖీంచాతానీ) నా లాగడము
खीचना (ఖీచనా) వి చిత్రీకరించు:వెయ్యి
खीज (ఖీజ్) నా అలగడం
खीजना (ఖీజనా) వి కోపగించుకొను:చిరుచిరులాడు
खीर (ఖీర్) నా క్షీరాన్నం
खीस (ఖీస్) నా జున్నుపాలు
खुंखार (ఖుంఖార్) వి క్రూర
खुंदक (ఖుందక్) నా చిర్రుబుర్రు
खुंभी (ఖుంభీ) నా కుక్కగొడుగు
खुखड़ी (ఖుఖడీ) నా కండె
खुजला (ఖుజలా) వి దురదపెట్టు
खुजलाहट (ఖుజలాహట్) నా జిలజిల:దురద
खुजली (ఖుజలీ) నా దూల
खुजलीलग (ఖుజలీలగ) వి గజ్జితగులు
खुजा (ఖుజా) వి గోకు
खुजाना (ఖుజానా) వి గోకు
खुटक (ఖుటక్) వి గిల్లు
खुदरा (ఖుదరా) నా చిల్లర
खुदरा (ఖుదరా) వి చిల్లరసామాను
खुदराव्यापारी (ఖుదరావ్యాపారీ) నా చిల్లరవ్యాపారి
खुदरासामान (ఖుదరాసామాన్) నా చిల్లరసామాను
खुदवा (ఖుదవా) వి చెక్కించు:చెక్కు:తవ్వించు
खुदवाई (ఖుదవాఈ) నా తవ్వడం
खुदाई (ఖుదాఈ) నా ఖననం
खुदायी (ఖుదాయీ) నా తవ్వకం
खुदी (ఖుదీ) నా అహము
खुफ़ियारास्ता (ఖుఫియారాస్తా) నా రహస్యమార్గం
ख़ुमार (ఖుమార్) నా మత్తు
ख़ुमारी (ఖుమారీ) నా మగత
खुम्भी (ఖుమ్భీ) నా తొడుగు
खुर (ఖుర్) నా గిట్ట
खुरच (ఖురచ్) వి గీరు
खुरचजा (ఖురచ్జా) వి గీరుకుపో
खुरदरा (ఖురదరా) వి ఎత్తుపల్లంగాఉన్న
खुरदरापन (ఖురదరాపన్) నా గరుకుదనం
खुरदांय (ఖురదాంయ్) నా నూర్చడం
खुरपा (ఖురపా) నా దోకుడుపార
खुरपाखुरपीकर्म (ఖురపాఖురపీకర్మ్) నా పనిచేయించడం
खुरहर (ఖురహర్) నా కాలిగుర్తునా:కాలినడక
खुराफात (ఖురాఫాత్) నా చిక్కు
खुर्पिआना (ఖుర్పిఆనా) వి తవ్వు
खुर्राटेले (ఖుర్రాటేలే) వి గురకపెట్టు
खुल (ఖుల్) వి తెరువు:విడిపో
खुलना (ఖులనా) వి కలుపుగోలుగావుండు
खुलना (ఖులనా) వి కలువు:గుట్టురట్టవ్వు
खुलना (ఖులనా) వి తెరుచు:తెరుచుకొను
खुला (ఖులా) వి తెరచిన
खुलाकरा (ఖులాకరా) వి తెరపిచ్చు
खुलादे (ఖులాదే) వి తెరిపించు
खुलापन (ఖులాపన్) నా తెరవడం
खुलामैदान (ఖులామైదాన్) నా ఖాళీమైదానం
खुलीजगह (ఖులీజగహ్) నా బట్టబయలు
ख़ुलूस (ఖులూస్) నా నమ్మకము
खुशकर (ఖుశకర్) వి సంతోషపెట్టు:అలరించు
ख़ुशख़त (ఖుశఖత్) నా మంచిచేతివ్రాత
खुशखतिया (ఖుశఖతియా) వి మంచిచేతివ్రాతకలిగిన
खुशदिल (ఖుశాదిల్) వి నిర్మలమైన
खुशनसीब (ఖుశాన్సీబ్) వి అదృష్టవంతుడైన
खुशनसीबीसे (ఖుశాన్సీబీసే) నా అదృష్టవశాత్తు
खुशनुमाबनाना (ఖుశనుమాబనానా) వి సంతోషపరచు
ख़ुशबूदार (ఖుశబూదార్) వి సువాసనగల
खुशहाली (ఖుశహాలీ) నా సంతోషము
खुशहो (ఖుశహో) వి సంతోషపడు
खुशामद (ఖుశామద్) నా బ్రతిమాలడం
खुशाल (ఖుశాల్) నా సంతోషం
खुशी (ఖుశీ) నా సంతోషము
ख़ुशी (ఖుశీ) నా సంతోషం
खुशीकर (ఖుశీకర్) వి ఉఱ్ఱూతలూగించు
खुशीमिल (ఖుశీమిల్) వి సంతోషంకలుగు
खुशीसेहडबडाना (ఖుశీసేహడ్బడానా) నా ఉబ్బితబ్బిబ్బై
खुशीहो (ఖుశీహో) వి సంబరపడు
ख़ुश्क (ఖుశ్క) వి నిస్సారమైన
खुश्कफसल (ఖుశ్కఫసల్) నా మెట్టపైరు
ख़ुश्की (ఖుశ్కీ) నా నీరసించిపోవడం
खुसपुस (ఖుస్పుస్) నా నెమ్మిదిగాచెప్పడం
खुसुरपुसुर (ఖుసుర్పుసుర్) నా గుసగుసలాడడం:నెమ్మిదిగాచెప్పడము
खूँखार (ఖూఁఖార్) నా ఘాతకుడు
खूँटा (ఖూఁటా) నా గుంజ
खूँटी (ఖుఁటీ) నా చిలుకకొయ్య:కోడు:మేకు:వంకె
खूँड़ा (ఖూండా) నా అడ్డకర్ర
खून (ఖూన్) నా నెత్తురు:రక్తం
खूनउबल (ఖూన్ఉబల్) వి రక్తంఉడుకు
खूनबह (ఖూన్బహ్) వి నెత్తురుకారు
ख़ूब (ఖూబ్) వి చాల
खूबपीट (ఖూబ్పీట్) వి పచ్చడిచెయ్యి
खूबमार (ఖూబ్మార్) వి చితకగొట్టు
खूबसूरत (ఖూబ్సూరత్) నా అందం
खूबसूरतऔरत (ఖూబ్సూరత్ఔరత్) నా అందమైమస్త్రీ
खूबसूरती (ఖూబసూరతీ) నా చక్కదనం
खूबियाँखामियाँ (ఖూబియాఁఖామియాఁ) నా లోటుపాట్లు
ख़ूराक (ఖూరాక్) నా మోతాదు
खूशबू (ఖూశబూ) నా సువాసన
खे (ఖే) వి ఓడనడుపు
खेत (ఖేత్) నా పొలం
खेतजोत (ఖేత్జోత్) వి పొలందున్ను
खेतिहरमजदूर (ఖేతిహర్మజదూర్) నా వ్యవసాయకూలీ
खेती (ఖేతీ) నా సాగు
खेतीकर (ఖేతీకర్) వి పొలంచెయ్యి
खेतीबाड़ी (ఖేతీబాడీ) నా పొలంపని
खेतीबारी (ఖేతీబారీ) నా వరిపంట
खेद (ఖేద్) నా బాధ:తడవ
खेदप्रकटकर (ఖేద్ప్రకట్కర్) వి ఖేదంప్రకటించు
खेमा (ఖెమా) నా శిబిరం
खेल (ఖేల్) నా ఆట
खेलउपस्कर (ఖేల్ఉపస్కార్) నా ఆటసామాను
खेलकीवस्तु (ఖేల్కీవస్తు) నా ఆటవస్తువు
खेलकूदसम्बन्धी (ఖేల్కూద్సమ్బన్ధీ) వి ఆటకుసంబంధించిన
खेलखतमहो (ఖేల్ఖతమ్హో) వి ఆటకట్టు
खेलखिला (ఖేల్ఖిలా) వి ఆటలాడించు
खेलगाना (ఖేల్గానా) నా ఆటపాట
खेलतेकूदते (ఖేలతేకూదతే) నా ఆడుతూపాడుతూ
खेलनिर्णायक (ఖేల్నిర్ణయక్) నా ఆటనిర్ణాయకుడు
खेलप्रतियोगिता (ఖేల్ప్రతియోగితా) నా ఆటలపోటి
खेलमज़ाक (ఖేల్మజాక్) నా చెలగాటం
खेलमजाकउडा (ఖేల్మజాక్ఉడా) వి ఆటపట్టించు
खेलमज़ाकउडा (ఖేల్మజాక్ఉడా) వి చెలగాటాలాడు
खेलमैदान (ఖేల్మైదాన్) నా ఆటమైదానము
खेलमैदान (ఖేల్మైదాన్) నా ఆడుకునేమైదానము
खेलवाड़ (ఖేలవాడ్) నా బొమ్మలు:సులువుపని
खेलसम्बन्धी (ఖేల్సమ్బన్ధీ) వి ఆటసంబంధిత
खेलाड़ी (ఖేలాడీ) నా ఆటకారి
खेवटिया (ఖేవటియా) నా నావికుడు
खेवैया (ఖెవైయా) నా నావనడుపువాడు
खैर (ఖైర్) నా కాసు:తుమ్మబంక
खैरखाह (ఖైరఖాహ్) వి మంచికోరుకునేవాడు
ख़ैरात (ఖైరాత్) నా అర్పణము:దానధర్మం:భిక్షము
खो (ఖో) వి పోగొట్టు
खोंखा (ఖోంఖా) నా అట్టపెట్టె
खोंड़र (ఖోండర్) నా తొర్ర
खोंपा (ఖోంపా) నా మంచె
खोंसना (ఖోంసనా) వి దూర్చు
खोई (ఖోఈ) నా చెరకుపిప్పి
खोखल (ఖోఖల్) నా డొల్ల
खोखला (ఖోఖలా) నా డొల్ల
खोखलाबना (ఖోఖలాబనా) వి డొల్లచెయ్యి
खोखलाभाग (ఖోఖలాభాగ్) నా తొర్రభాగం
खोखली (ఖోఖలీ) నా తొర్ర
खोचकिल (ఖోచకిల్) నా పక్షిగూడు
खोज (ఖోజ్) వి వెదుకు:వెనకు:అన్వేషణ:గాలింపు
खोज (ఖోజ్ఖోజనా) వి వెతుకు
खोजना (ఛాన్) వి వెతుకు
खोजनिकाल (ఖోజ్నికాల్) వి వెదకిపట్టు
खोजबीन (ఖోజబీన్) నా శోధన
खोजवा (ఖోజవా) వి వెతికించు
खोजी (ఖోజీ) నా వెతికేవారు
खोजू (ఖోజూ) నా గాలించేవారు
खोटासोना (ఖోటాసోనా) నా కల్తీబంగారం
खोद (ఖేద్) వి త్రవ్వించు
खोद (ఖోద్) వి తవ్వు:మలువు
खोदखादकरना (ఖోద్ఖాద్కరనా) వి అతలాకుతలపరుచు
खोदना (ఖోదనా) వి గుచ్చు:తవ్వు
खोदवाना (ఖేదవానా) వి త్రవ్వించు
खोदेना (ఖోదేనా) వి పోగొట్టుకొను
खोना (ఖేనా) నా కనుమరుగవ్వు
खोपडी (ఖోపడీ) నా పుర్రె:బొచ్చె
खोपर (ఖోపర్) నా పచ్చికొబ్బరి
खोपरा (ఖొపరా) నా కొబ్బరి:లేతకొబ్బరి
खोपा (ఖోపా) నా జడకొప్పు
खोमचावाला (ఖోమచావాలా) నా చిల్లరవ్యాపారి
खोयाहुआ (ఖోయాహుఆ) వి కనిపించని
खोल (ఖోల్) వి తెరచు:తెరువు:ముగియు
खोलना (ఖోలనా) వి తెరచు:బైటపెట్టు:వదులు
खोलना (ఖోలనా) నా తెరవడం
खोलना (ఖోలనా) వి మనసువిప్పిమాట్లాడు
खोलवाना (ఖోలవానా) వి తీయించు
खोली (ఖోలీ) నా టిక్కీ:తొడుగు
खोवा (ఖోవా) నా కోవా
खोवेकापदार्थ (ఖోవేకాపదార్థ్) నా కొవ్వుపదార్థం
ख़ौफ़ (ఖౌఫ) నా అదలిక
खौफ (ఖౌఫ్) నా గాబరా
खौलवा (ఖౌలవా) వి ఉడుకు:మరిగించు
ख्यात (ఖ్యాత్ ) నా ఖ్యాతిపొందినవాడు
ख्याति (ఖ్యాతి) నా ఖ్యాతి
ख्यातिप्राप्त (ఖ్యాతిప్రాప్త్) వి ఖ్యాతిపొందిన
खंखोंडर (ఖంఖోండర్) నా గుడ్లగూబగూడు
खंग (ఖంగ్) నా కత్తి
खंगालना (ఖంగాలనా) వి గుంజు
खंजर (ఖంజర్) నా కరవాలం
खंडक (ఖండక్) వి ఖండించే:ముక్కలుచేసే
खंडनकर (ఖండన్కర్) వి ఖండించు
खंडपीठ (ఖండపీఠ్) నా ధర్మాసనం
खंडहर (ఖండహర్ ) నా శిథిలాలు
खंडहरहोजा (ఖండహర్హోజా) వి శిథిలమైపో
खंडहीन (ఖండహీన్) వి పగలని
खंडित (ఖండిత్) వి ఖండించిన:ఖండింపజేసిన
खंता (ఖంతా) నా గడ్డపార:గునపం
खंदक (ఖందక్) నా కందకం
खँगुवा (ఖఁగువా) నా కొమ్ము