Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/क

Wikibooks నుండి
कई (కఈ) ప్ర అన్నీ
कई (కఈ) నా నూరారు
कईकिस्म (కఈకిస్మ) నా రకరకములు
ककड़ी (కకడీ) నా కీరదోస
ककरोंदा (కక్రోందా) నా అడవిముల్లంగి
ककहरा (కకహరా) నా ఓనమాలు
ककुद (కకుద్) నా ఎద్దుమూపురం
कक्कू (కక్కూ) నా కోకిల
कक्षा (కక్షా) నా కక్ష
कक्षाआठ (కక్షాఆఠ్) నా ఎనిమిదవతరగతి
कक्षाएक (కక్షాఏక్) నా మొదటితరగతి
कक्षाग्यारह (కక్షాగ్యారహ్) నా పదకొండోతరగతి
कक्षादस (కక్షాదస్) నా పదోతరగతి
कक्षानायक (కక్షానాయక్) నా తరగతినాయకుడు
कक्षापाँच (కక్షాపాఁచ్) నా ఐదోతరగతి
कक्षासात (కక్షసాత్) నా ఏడవతరగతి
कखौरी (కఖౌరీ) నా చంకగడ్డ
कचकच (కచ్కచ్) నా కచకచా
कचरा (కచరా) నా చెదారం
कचराडिब्बा (కచరాడిబ్బా) నా చెత్తడబ్బా
कचरी (కచరీ) నా వేయించినవిత్తనాలు
कचलोहा (కచలోహా) నా ముడిలోహము
कचलोही (కచలోహీ) నా ముడిలోహం
कचलोहू (కచలోహూ) నా చీము:రసిక
कचहरी (కచహరీ) నా కచేరి
कचालू (కచాలూ) నా ఉడికినబంగాళాదుంపకూర
कचालू (కచాలూ) నా చాటు
कचुल्ला (కచుల్లా) నా వెడల్పుగిన్నె
कचूमर (కచూమర్) నా నుజ్జునుజ్జవడం
कचोटना (కచోటనా) వి గుచ్చుకొను
कचौरी (కచౌరీ) నా కచోరీ
कच्चा (కచ్చా) వి ముక్కుపచ్చలారని
कच्चा (కచ్చా) నా ముడి
कच्चाआम (కచ్చాఆమ్) నా మామిడికాయ
कच्चाचिट्ठा (కచ్చాచిట్ఠా) నా చిత్తుపద్దు:చిత్తులెక్క
कच्चाचिट्ठाखोल (కచ్చాచిట్ఠాఖోల్) వి ఉన్నదున్నట్లుచెప్పు
कच्चाफलतोड (కచ్చాఫల్తోడ్) వి కాయలుకొట్టు
कच्चामाल (కచ్చామాల్) నా ముడిపదార్థం:ముడిసరకు
कच्चीकली (కచ్చీకలీ) నా పసిమొగ్గ
कच्चीधातु (కచ్చీధాతు) నా ముడిలోహం
कच्चीबही (కచ్చీబహీ) నా ఉజ్జాయింపులెక్క
कच्चीरसोई (కచ్చీరసోఈ) నా ఉడకబెట్టేఆహారం
कच्छ (కచ్ఛ) నా కక్ష
कच्छी (కచ్ఛీ) నా నిక్కరు
कछुआ (కఛుఆ) నా తాఁబేలు
कछुई (కఛుఈ) నా ఆడతాబేలు
कजावा (కజావా) నా ఒంటెపైకూర్చునేస్థలం
कटघरा (కట్ఘరా) నా కటకటాలు
कटन (కటన్) నా గుడ్డముక్కలు
कटना (కటనా) వి కిందకువచ్చు
कटना (కటనా) వి గడచిపో
कटरा (కటరా) నా గేదేదూడ
कटरा (కటరా) నా దూడ
कटवा (కటవా) నా కొరమీను
कटवाँसी (కటవాఁసీ) నా వెదురు
कटवाना (కటవానా) వి కరిపించు
कटवामछली (కటవామఛలీ) నా కొర్రమీనుచేప
कटसरैया (కటసరైయా) నా గోరింట:పచ్చపూలమొక్క
कटहल (కటహల్) నా కంటకవృక్షం
कटा (కటా) వి కరిపించు
कटा (కటా) వి కోయించు
कटाकटी (కటాకటీ) నా తగాద:యుద్ధం
कटाक्ष (కటాక్ష) నా వ్యంగ్యం
कटान (కటాన్) నా కోత
कटारा (కటారా) నా గూడుబండి
कटारा (కటారా) నా డోలిక
कटि (కటి) నా నడుం
कटिकेनीचेपहननेकाकपडा (కటికెనీచెపహననెకాకపడా) నా అంతరీయం
कटु (కటు) వి కటువు
कटुकंद (కటుకంద్) నా వెల్లుల్లిగడ్డ
कटुभाषी (కటుభాషీ) వి కఠినంగామాట్లాడే
कटोरदान (కటోరదాన్) నా మూతగలగిన్నె
कटौती (కటౌతీ) నా కోత:తగ్గింపు:కోయడం
कटौसी (కటౌసీ) నా కంటకం
कट्टरपन (కట్టరపన్) నా మొండితనం
कट्टा (కట్టా) నా కట్ట:దౌడ
कट्ठा (కట్ఠా) నా గుంట
कठघरा (కఠఘరా) నా బోను
कठपुतली (కఠపుతలీ) నా కొయ్యబొమ్మ
कठपुतलीखेल (కఠపుతలీఖేల్) నా తోలుబొమ్మలాట
कठारी (కఠారీ) నా వెదురుపాత్ర
कठिआगेहूँ (కఠిఆగేహూఁ) నా లావుగోధుమ
कठिन (కఠిన్) వి కఠిన:కష్టం:సులువుకాని
कठिनकाम (కఠిన్కామ్) నా కఠినపని
कठिनता (కఠినతా) నా కఠినం
कठिनपरीक्षा (కఠిన్పరీక్ష) నా కఠినపరీక్ష
कठिनसमस्या (కఠిన్సమస్యా) నా గడ్డుసమస్య
कठिनाई (కఠినాఈ) నా కష్టం
कठिया (కఠియా) వి గట్టిదైన
कठियाना (కఠియానా) వి బిగుసుకొను
कठोर (కఠోర్) నా దురుసు:కఠినమైన:కఠోర
कठोरता (కఠోరతా) నా దురుసుతనం
कठौता (కఠౌతా) నా కొయ్యపాత్ర
कड़ (కడ్) వి బిగుసుకో
कड़क (కడక్) వి కఠోర
कड़कड़ातीसर्दी (కడకడాతీసర్దీ) నా గడగడలాడించేచలి
कडकडाहट (కడకడాహట్) నా పెళపెళధ్వని
कड़वा (కడవా) వి కటువైన
कड़वाहट (కడవాహట్) నా ఒర్వలేనితనం
कडवीदवा (కడవీదవా) నా చేదుమందు
कडा (కడా) నా కడియం
कड़ा (కడా) నా కంకణం:గడి:కఠిన:గట్టి
कड़ाई (కడాఈ) నా కాఠిన్యము
कड़ापन (కడాపన్) నా కాఠిన్యం
कड़ाह (కడాహ్) నా పెద్దమూకుడు
कडी (కడీ) వి అతి
कड़ी (కడీ) నా గడి:చాలా
कड़ीनिन्दा (కడీనిన్దా) నా చెడ్డనింద
कडीसजा (కడీసజా) నా కఠినశిక్ష
कड़ुआ (కడుఆ) వి చేదు
कडुआतेल (కడుఆతేల్) నా ఆవనూనె
कड़ुआपन (కడుఆపన్) నా ఇంపుకానితనం
कड़ुआहट (కడుఆహట్) నా కుళ్ళుతనం
कडुवीगोली (కడువీగోలీ) నా చేదుమాత్ర
कढ़ाईकरना (కఢాఈకరనా) వి కుట్టు
कढ़ाईदार (కఢాఈదార్) వి అల్లికలగల:జరీవున్న
कढ़ाव (కఢావ్) నా మూకుడు
कढ़ुआ (కఢుఆ) నా కడవ
कण (కణ్) నా కణం
कणिका (కణికా) నా కణము
कणेर (కణేర్) నా గన్నెరు
कण्ठकर्तरी (కణ్ఠకర్తరీ) నా గండ్రకత్తెర
कण्ठीमाला (కణ్ఠీమాలా) నా తులసీమాల
कतर (కతర్ ) వి కత్తిరించు
कतरन (కతరన్) నా కత్తిరింపులు
कतरना (కతరనా) వి కత్తిరించు
कतरनी (కతరనీ) నా కత్తెర
कतरब्योंत (కతర్బ్యోంత్) నా కత్తిరించడం
कतरा (కతరా) వి జంకు:కత్తిరింపు
कतरा (కతరా) నా నీటిచుక్క
कतराई (కతరాఈ) నా కత్తిరించడం
कतराई (కతరాఈ) నా కోతకూలి
कतवार (కతవార్) నా చెత్తచెదారం
कताई (కతాఈ) నా నూలువడకటం
कतार (కతార్) నా వరుస
क़तार (కతార్) నా వరస
कतारबद्धहो (కతారబద్ధహో) వి వరుసగాఉన్న
कतारमेंखडेहो (కతార్మైఖడేహో) వి బారులుతీరు
कतारमेंहो (కతార్మైహో) వి వరుసలోఉన్న
कतारा (కతారా) నా చెరకు
कत्तियुद्ध (కత్తియుద్ధ్) నా కత్తియుద్ధం
कत्था (కత్థా) నా కవిరి
कत्ल (కత్ల) నా చంపడం
कत्लेआम (కత్లేఆమ్) నా ఊచకోత
कथन (కథ్న) నా కథనం
कथनीय (కథనీయ) వి చెప్పదగిన
कथा (కథా) నా కథ
कथांश (కథాంశ్) నా కథాంశం
कथानक (కథానక్) నా కథావస్తువు
कथासाहित्य (కథాసాహిత్య) నా కథాసాహిత్యం
कदंब (కదంబ) నా కదంబం
कदकक्षर (కదకక్షర్) నా చెడ్డరాత
क़दकाठी (కద్కాఠీ) నా శరీరకొలత
क़दक़ामत (కద్కామత్) నా ఎత్తుకొలత
कदन्न (కదన్న) నా చెడుభోజనం
क़दम (కదమ్ ) నా అడుగులు
कदम (కదమ్) నా అంగ
कदमबढा (కదమ్బఢా) వి అడుగువెయ్యి:నడకసాగించు
कदमरख (కదమ్రఖ్) వి అడుగుపెట్టు:కాలుమోపు
कदम्ब (కదమ్బ) నా కదంబం
कदाचार (కదాచార్) చెడుఆచారం, దురాచారం
कद्र (కద్ర) నా గౌరవము
कद्रू (కద్రూ) నా కద్రు
कधन (కధన్) నా కధనం
कनक (కనక్) నా కనకం
कनक (కనక్) నా గోధుమపిండి
कनकटा (కనకటా) నా చెవితెగినవాడు:చెవితెగిన
कनकी (కనకీ) నా నూక
कनकौआ (కనకౌఆ) నా గాలిపటం
कनखज़ूरा (కనఖజూరా) నా కాళ్ళజెర్రి
कनखजूरा (కన్ఖజూరా) నా జెర్రిగొడ్డు
कनखोदनी (కనఖౌదనీ) నా గుబిలితీసేసాధనం
कनगुरिया (కనగురియా) నా కనిష్ఠిక:చిటికెనవ్రేలు
कनछेदनसंस्कार (కనఛేదన్సంస్కార్) నా చెవులుకుట్టించుట
कनपटी (కనపటీ) నా కణత
कनफटा (కనఫటా) నా యోగి
कनफुसका (కనఫుసకా) వి తంటాలమారి
कनफेड़ (కనఫేడ్) నా గవదబిళ్ల
कनमैल (కన్మైల్) నా గుబిలి
कनस्तर (కనస్తర్) నా డబ్బా
कनिष्ठ (కనిష్ఠ్) వి కనిష్ఠ
कनीनिका (కనీనికా) నా కనుపాప
कनेर (కనేర్) నా గన్నేరు
कनेरी (కనేరీ) నా చిలుక
कनौखी (కనౌఖీ) నా ప్రక్కచూపు
कन्यका (కన్యకా) నా కన్నియ
कन्या (కన్యా) నా కన్య
कन्यात्व (కన్యాత్వ) నా కన్నెరికం
कन्यादान (కన్యాదాన్) నా కన్యాదానం
कप (కప్) నా గిన్నె
कपट (కపట్) నా కపటము
कपटमय (కపటమయ్) వి కపటమయ
कपटहीन (కపటహీన) వి కపటహీన
कपटी (కపటీ) నా కపటి:జిత్తులమారి
कपड़गंध (కపడగంధ్) నా గుడ్డకాలినవాసన
कपडा (కపడా) నా గుడ్డ
कपाट (కపాట్) నా కవాటము
कपाल (కపాల్) నా కపాలం
कपालतंत्रिका (కపాలతంత్రికా) నా కపాలనాడి
कपास (కపాస్) నా పత్తి
कपित्थ (కపిత్థ) నా ఎలగకాయ
कपिलागाय (కపిలాగాయ్) నా కర్రావు
कपोत (కపోత) నా కపోతం
कपोती (కపోతీ) నా ఆడకపోతం
कपोलकल्पित (కపోల్కల్పిత్) వి కల్పించిచెప్పిన
कफगीर (కఫగీర్) నా గుంటగరిటె
कफन (కఫన్) నా శవంపైకప్పేగుడ్డ
कब (కబ్) నా ఎన్నడు
कबंध (కబంధ్) నా తాడు
कबंध (కబంధ్) నా తోకచుక్క
क़बर (కబర్) నా ఆధారము:ఖరారు:నిర్ణయము:నిలకడ
कबरा (కబరా) వి రంగురంగులున్న
कबरी (కబరీ) నా కొప్పు
कबाड़ (కబాడ్) నా వ్యర్థపదార్థాలు
कबीला (కబీలా) నా గూడెం:తండా
कबीली (కబీలీ) వి కుటుంబానికిచెందిన
कबूतर (పబూతర్) నా గువ్వ
कब्ज (కబ్జ్) నా మలబద్దకము
कब्जा (కబ్జా) నా దఖలు
कब्ज़ाकर (కబ్జాకర్) వి మింగు
कब्जाकरना (కబ్జాకర్నా) వి ఆక్రమణచెయ్యి
कब्जियत (కబ్జియత్) నా మలబద్దకం
कब्जेमेंलेना (కబ్జేమైలేనా) వి అధికారంలోకితీసికొను
कब्र (కబ్ర) నా సమాధి
कम (కమ్) వి తక్కువ:తగ్గిపోయిన:వెలితి
कमंध (కమంధ్) నా త్రాడు
कमकर (కమ్కర్) వి మినహాయించు
कमजोर (కమజోర్) నా నీరసమైన:బలహీనమైన
कमजोरहो (కమజోర్హో ) వి బలహీనపడు:డీలాపడు
कमजोरहोजा (కమజోర్హోజా) వి నీరసించు
कमजोरी (కమజోరీ) నా డీలా:నిస్సత్తువ:నీరసం
कमती (కమతీ) వి తరుగు
कमदबाव (కమద్బావ్) నా అల్పపీడన
कमनीय (కమనీయ) నా కమనీయం
कमन्द (కమన్ద్) నా తాడు
कमबख्ती (కమబఖ్తీ) నా దురదృష్టము
कममात्रामें (కమ్మాత్రామై) నా అంతగా
कमर (కమర్) నా నడుము:నడ్డి
कमरकस (కమర్కస్) వి నడుంకట్టు
कमरबंद (కమర్బంద్) నా నడుముబెల్టు:నడుంపట్టీ
कमरा (కమరా) నా గది
कमल (కమల్) నా కమలము:తామర
कमलगट्टा (కమలగట్టా) నా కమలబీజం
कमलाकर (కమలాకర్) నా కొలను
कमसमझी (కమసమఝీ) నా అర్థంకాకపోవడం
कमसेकम (కమ్సేకమ్) నా అధమపక్షం
कमसेकम (కమ్సేకమ్) నా కనీసం
कमहो (కమహో) వి తక్కువగు
कमहो (కమ్హో) వి తగ్గు
कमाई (కమాఈ) నా ఆర్జించినధనం:గడింపు:సంపాదన
कमान (కమాన్) నా ధనువు:విల్లు
कमाना (కమానా) నా ఉపార్జనం:సంపాదన
कमी (కమీ) నా కొదువ:కొరత:తక్కువ:లొసుగు:లోటు
कमीज (కమీజ్) నా చొక్కా
कमीजउतार (కమీజ్ఉతార్) వి చొక్కాతియ్యి
कमीजपहन (కమీజ్పహన్) వి చొక్కాధరించు
कमीना (కమీనా) నా క్రించు
कमीबेशी (కమీబేశీ) నా ఎచ్చుతగ్గులు:కొద్దిగొప్పలు
कमोरी (కమోరీ) నా పిడత
कम्पन (కమ్పన్) నా కదిలిక
कम्बल (కమ్బల్) నా దుప్పటి
कयाशुल्क (కయాశుల్క్) నా ఉంకుడు
कर (కర్) వి ఆచరించు:కప్పం:చెయ్యి
करंज (కరంజ్) నా గానుగచెట్టు
करका (కరకా) నా వడగండ్లు
करघा (కరఘా) నా మగ్గం
करछुल (కరఛుల్) నా గరిటె:గంటె
करतब (కరతబ్) నా చేతివాటం
करतबिया (కరత్బియా) వి కష్టపడిపనిచేసే
करताली (కరలాలీ) నా కరతాళము
करधनी (కరధనీ) నా మొలత్రాడు:వడ్డాణం
करना (కరనా) వి కుదుర్చుకో:చేసుకో:ముగించు:స్వీకరించు
करम (కరమ్) నా కర్మం
करमुक्त (కరముక్త) వి పన్నులేకుండ
कररा (కరరా) నా మెరక
करलगा (కర్లగా) వి పన్నువెయ్యి
करवटबदल (కరవట్బదల్) వి ఒత్తిగిల్లు
करवत (కరవత్) నా రంపం
करवा (కరవా) వి కలగజేయు
करवा (కరవా) నా చెంబు
करवाना (కపవానా) వి చేయించు
करा (కరా) వి కావించు
करा (కరా) వి చేయించు:జరిగించు:జరిపించు
कराना (కరానా) వి చెయ్యించు
करार (కరార్) నా నెమ్మది
क़रार (కరార్) నా సమ్మతి
करारा (కరారా) వి గట్టి
कराही (కరాహీ) నా మూకుడు
करिश्मा (కరిశ్మా) నా ఆశ్చర్యకరమైనపని
करीब (కరీబ్) ప్ర దాదాపు
करीबकरीब (కరీబ్కరీబ్) ప్ర దగ్గరదగ్గర
क़रीबी (కరీబీ) వి దగ్గరగాఉన్న
करील (కరీల్) నా ముళ్ళపొద
करुणा (కరూణా) నా కరుణ
करूला (కరూలా) నా కడియం
करेजा (కరేజా) నా గుండె
करेयोग्यजोवह (కరేయోగ్యజోవహ్) నా చేయునది
करेला (కరేలా) నా కాకర
करैला (కరైలా) నా కాకర
करोडोमौकोमेंएकबार (కరోడోమౌకోమైఏక్బార్) నా నూటికీకోటికీగానీ
करौली (కరౌలీ) నా కత్తి
कर्करोग (కర్కరోగ్) నా రాచకురుపు
कर्कशत्व (కర్కశత్వ) నా కాఠిన్యం
कर्कशा (కర్కశా) నా గయ్యాళి
कर्ज (కర్జ్ ) నా అప్పు:బకాయి:బాకీ
कर्ज़चुक (కర్జ్చుక్) వి అప్పుతీరు
क़र्ज़दार (కర్జ్దార్) వి అప్పుతీసుకున్న
कर्जदारहो (కర్జదార్హో) వి బాకీపడు
कर्जदे (కర్జ్దే) వి అప్పివ్వు
कर्जदेनेवाला (కర్జ్దేనేవాలా) నా ఋణదాత
कर्जले (కర్జ్లే) వి బాకీచెయ్యి
कर्ज़ले (కర్జ్లే) వి అప్పుచెయ్యి
कर्जलेआ (కర్జ్లేఆ) వి అరువుతే
कर्णपाली (కర్ణపాలీ) నా చెవితమ్మె
कर्णपूर (కర్ణపూర్) నా చెవిపోగులు
कर्णफूल (కర్ణఫూల్) నా కమ్మ
कर्णवेध (కర్ణవేధ్) వి చెవికుట్టు
कर्णिका (కర్ణికా) నా లోలాకులు
कर्तन (కర్తన్) నా కత్తిరింపు
कर्तनउपकरण (కర్తన్ఉపకరణ్) నా కత్తిరించేపనిముట్టు
कर्त्तव्य (కర్తవ్య్) నా కర్తవ్యం
कर्पूर (కర్పూర్) నా పచ్చకర్పూరం
कर्पूरपुष्प (కర్పూర్పుష్ప్) నా చేమంతి
कर्म (కర్మ్) నా కర్మ
कर्मठता (కర్మఠతా) నా చిత్తశుద్ది
कर्मनिष्ठ (కర్మనిష్ఠ) వి మంచిగాపనిచేసే
कर्मनिष्ठ (కర్మనిష్ఠ్) నా కర్మిష్ఠుడు
कर्मशील (కర్మశీల్) నా కర్మిష్ఠి
कर्मी (కర్మీ) నా కార్మికుడు
कर्मेंद्रिय (కర్మేంద్రియ) నా కర్మేంద్రియం
कर्षक (కర్షక్) నా కర్షకుడు
कल (కల్) నా మర
कल (కల్) నా ముందురోజు:రానున్నరోజు
कलंक (కలంక్) నా కళంకం
कलंकरहित (కలంకరహిత్) వి కళంకంలేని
कलंदर (కలందర్) నా కోతులుఆడించేవాడు
कलईखुलजा (కలఈఖుల్జా) వి బండారంబయటబడు
कलकंठ (కలకంఠ్) నా కలకంఠం
कलकन्द (కలకన్ద్) నా కలకంద
कलकलमचा (కలకల్మచా) వి కలకలంచెయ్యి
कलका (కల్కా) నా నిన్నటి
कलगी (కలగీ) నా కలికితురాయి:గీతి:గేయం:శిఖరం
कलगीदार (కలగీదార్) వి కుచ్చుగల:కుచ్చువున్న
कलजिब्भा (కలజిబ్భా) వి శనినోరు
कलजुग (కలజుగ్) నా కలికాలం
कलप (కలప్) నా తలరంగు
कलफ़ (కలఫ్) నా గంజి
कलबूत (కల్బూత్) నా చట్రము
कलभ (కలభ్) నా ఏనుగుపిల్ల:గున్నఏనుగు
कलम (కలమ్) నా కలం:కలము:కుంచె
क़लम (కలమ్) నా చెంప:వరస
कलमकर (కలమ్కర్) వి నరుకు
कलमतराश (కలమతరాశ్) నా పదునైనచాకు
कलमपकड (కలమ్పకడ్) వి కలముపట్టు
कलमलगा (కలమ్లగా) వి అంటుగట్టు
कलमी (కలమీ) నా అంటుకట్టడం
क़लमी (కలమీ) వి రాసిన
कलमीआम (కలమీఆమ్) నా అంటుమామిడి
क़लमीआम (కలమీఆమ్) నా అంటుకట్టినమామిడిచెట్టు
कलम्लगा (కలమ్లగా) వి అంటుకట్టు
कलम्लगाना (కలమ్లగానా) నా అంటుకట్టుట
कलयुग (కలయుగ్) నా కలియుగం
कलर (కలర్) నా లీనం
कलरव (కలరవ) నా కిలకిలారావాలు
कलरालग (కలరాలగ్) వి కలరాజబ్బుతగులు
कलवार (కలవార్) నా సారాకాసెవాడు
कलश (కలశ) నా కలశం
कलह (కలహ్) నా కలహం:తగాదా
कलहंस (కలహంస్) నా కలహంస
कलहकरना (కలహ్కర్నా) వి కలహించు
कलहप्रिय (కలహప్రియ) వి కయ్యానికికాలుదువ్వే
कला (కలా) నా కళ
कलाई (కలాఈ) నా ముంజెయ్యి
कलाकृति (కలాకృతి) నా రచించినకృతి
कलातिल (కలాతిల్) నా నల్లమచ్చ
कलाप (కలాప్) నా కలాపం
कलाबत्तू (కలాబత్తూ) నా జరీ
कलाबाजी (కలాబాజీ) నా నటనవిద్య
क़लाबाज़ी (కలాబాజీ) నా నటన
कलावा (కలావా) నా కంకణం:నూలుకండె:పగ్గం
कलिजुगी (కలిజుగీ) వి కలియుగాన
कलियक (కలియక్) నా కలియక
कलियट (కలియట్) నా కలియటం
कलियाना (కలియానా) వి మొగ్గతొడుగు
कली (కలీ) నా కన్యక
कलीउग (కలీఉగ్) వి మొగ్గలువెయ్యి
कलीनिकलना (కలీనికలనా) వి చిగుర్లుతొడుగు
कलुष (కలుష్) నా కాలుష్యం
कलुषित (కలుషిత్) నా కలుషితం:కలంకంగల
कलेऊ (కలేఊ) నా చద్దన్నము
कलेजा (కలేజా) నా గుండిగె:గుండెకాయ
कलेवा (కలేవా) నా ఉదయంభోజనం:చద్దన్నం
कलोंजी (కలోంజీ) నా గుత్తి
कलोर (కలోర్) నా గోడ్డుబోతు
कलौंजी (కలౌంజీ) నా మసాలా
कल्पना (కల్పనా) నా ఊహాగానం:కల్పితవస్తువు
कल्पनाजग (కల్పనాజగ్) వి ఊహకలుగు
कल्पनाजगत (కల్పనాజగత్) నా ఊహాలోకం
कल्पनाशक्ति (కల్పనాశక్తి) నా ఊహశక్తి
कल्पित (కల్పిత్) వి కల్పిత
कल्पितकर (కల్పిత్కర్) వి కట్టు
कल्मष (కల్మష్) నా కాలుష్యం
कल्याण (కల్యాణ్) నా మేలు
कल्याणकामी (కల్యాణకామీ) వి క్షేమంకోరేవాడు
कल्लर (కల్లర్) నా బంజరుభూమి
कल्ला (కల్లా) నా మొలక
कल्लातोड़ (కల్లాతోడ్) వి నోరుమూసే
कल्लोल (కల్లోల్) నా కల్లోలం
कवच (కవచ్) నా కంకటం:కవచం:మైమరువు
कवचधारी (కవచధారీ) వి కవచంగల
कवाई (కవాఈ) నా కవాయి
कवायद (కవాయద్) నా కవాతు
कवायदकर (కవాయద్కర్) వి కవాతుతిరుగు
कवि (కవి) నా కవి
कविगायक (కవిగాయక్) నా కవిగాయక
कवोष्ण (కవోష్ణ) వి మృదువైన
कश (కశ్) నా దమ్ము
कशमकश (కశ్మక్శ) నా అనిశ్చియం
कशमकशमेंआ (కశామ్కశ్మైఆ) వి అయోమయంలోపడు
कशीदा (కశీదా) నా అల్లిక
कशीदाकार (కశీదాకార్) నా కుట్టుపనిచేసేవాడు
कशेरुका (కశేరుకా) నా వెన్నుపూస
कषाय (కషాయ్) నా కషాయం
कष्ट (కష్ట్) నా కష్టం:తిప్పలు
कष्टकर (కష్టకర్) నా కష్టకరం
कष्टकर (కష్టకర్) వి కష్టమైన
कष्टकीकमाई (కష్ట్కీకమాఈ) నా కష్టార్జితం
कष्टग्रस्त (కష్టగ్రస్త్) వి కష్టకాలం
कष्टजीवी (కష్టజీవీ) నా కష్టజీవి
कष्टझेल (కష్ట్ఝోల్) వి అవస్థపడు
कष्टतर (కష్టతర్) నా కష్టతరం
कष्टदिला (కష్టదిలా) వి కష్టాలుపెట్టు:ముప్పుతిప్పలుపెట్టు
कष्टदे (కష్ట్దే) వి కష్టపెట్టు
कष्टनष्ट (కష్టనష్ట్) నా కష్టనష్టం
कष्टसहना (కష్టసహనా) వి కష్టాలుపడు:బాధపడు
कष्टसाध्य (కష్టసాధ్య్) నా కష్టసాధ్యం
कष्टसुख (కష్టసుఖ్) నా కష్టసుఖం
कष्टहो (కష్ట్హో) నా కష్టమవ్వు
कस (కస్) వి బిగించు
कसना (కసనా) వి బిగించికట్టు:బిగించు
कसबा (కసబా) నా కుప్పం
कसमखाना (కసమ్ఖానా) వి ఒట్టువేసిచెప్పు
कसरत (కసరత్) నా కసరత్తు
क़सरनिकालना (కసర్నికాలనా) వి కక్షతీర్చుకొను
कसरहट्टा (కసరహట్టా) నా స్టీలుసామాన్లబజారు
कसा (కసా) వి దిట్టమైన:బిర్రుగాఉన్న
कसाई (కసాఈ) వి కసాయి
कसीस (కసీస్) నా కాపరు
क़सूर (కసూర్) నా తప్పు
क़सूरवार (కసూరవార్) నా అపరాధి
कसूरवार (కుసూరవార్) వి నేరస్థుడు
कस्बेकाकुँआ (కస్బెకాకుఁఆ) నా ఊరబావి
कस्सा (కస్సా) నా తుమ్మబెరడు
कह (కహా) వి చెప్పు
क़हक़ह (కహ్కహ్) నా అట్టహాసపునవ్వు
कहकहा (కహకహా) నా అట్టహాసం:పకపకనవ్వు
क़हक़हादीवार (కహకహాదీవార్) నా ధృఢమైనగోడ
कहतेहैं (కహతెహై) ప్ర అంట
कहना (కహనా) వి చెప్పుడుమాటలుచెప్పు:చెప్పడం
कहनेभरका (కహనేభర్కా) వి మాటవరసకు
कहलवा (కహలవా) వి చెప్పించు
कहलवा (కహ్లవా) వి అనిపించుకో
कहा (కహా ) నా చెప్పినది
कहाऐसा (కహాఐసా) ప్ర అన్నట్టు
कहाजा (కహాజా) వి చెప్పబడు
कहानी (కహానీ) నా కథ
कहासुना (కహాసునా) నా తప్పు
कहासुनी (కహాసునీ) నా వాదవివాదం
कहासुनी (కహాసునీ) నా వాదవివాదము
कही (కహీ) నా చెప్పినది
कहींकहीं (కహీంకహీం) నా అచ్చటచ్చట
कहींभीतो (కహీభీతో) ప్ర ఎక్కడన్నా
कहीबात (కహీబాత్) నా అన్నమాట
कहीभी (కహీభీ) ప్ర ఎక్కడయినా
का (కా) ప్ర యొక్క
काँइया (కాఁఇయా) నా జిత్తులమారి
काँक (కాఁక్) నా కాక
काँकड़ा (కాఁకడా) నా పత్తిగింజ
काँकर (కాఁకర్) నా కంకరరాయి
काँख (కాఁఖ్) నా చంక
काँच (కాఁచ్) నా గాజు
काँचकागिलास (కాఁచ్కాగిలాస్) నా గాజుగ్లాసు
काँजी (కాఁజీ) నా గంజి
काँटी (కాఁటీ) నా ముల్లు
काँटेदार्तार (కాఁటేదార్తార్) నా ముండ్లతీగె
काँप (కాఁప్) వి కంపించు:వణకు
काँप (కాఁప్) నా కుండలములు
काँपना (కాఁపనా) నా అదురుపాటు
काँपना (కాఁప్నా) వి కంపించు
काँवर (కాఁవర్) నా కావటి:కావడి
काँवरिया (కాఁవరియా) నా కావటివాడు:కావడిమోసేవాడు
काँसेकाबरतन (కాఁసేకాబరతన్) నా కంచుగిన్నె
काँसेकामूर्ति (కాఁసేకామూర్తి) నా కాంశ్యవిగ్రహం
कांजी (కాంజీ) నా మజ్జిగ
कांटा (కాంటా) నా గాలం:చీల
कांड (కాండ్) నా కాండం
कांडम (కాండమ్) నా తొడుగు
कांतार (కాంతార్) నా కారడవి
कांति (కాంతి) నా కాంతి
कांतिकिरण (కాంతికిరణా) నా కాంతికిరణం
कांतिकिरणपड (కాంతికిరణ్పడ్) వి కాంతికిరణములుతగులు
कांतिमान (కాంతిమాన్) వి కాంతివంతమైన:కాంతివంత
कांतिविद्युत् (కాంతివిద్యుత్) నా కాంతివిద్యుత్
कांतिशक्ति (కాంతిశక్తి) నా కాంతిశక్తి
कांतिसार (కాంతిసార్) నా కాంతిసారం
कांस (కాంస్) నా రెల్లుగడ్డి
कांस्य (కాంస్య) నా కాంస్యం
कांस्यघट (కాంస్యఘట్) నా కాంస్యపాత్ర
काइयाँपन (కాఈయాఁపన్) నా జిత్తు
काकड़ा (కాకడా) నా ప్రత్తివిత్తనం
काकदंत (కాకదంత్) నా అసంభవమైనమాట
काकनी (కాకనీ) నా కానీ
काका (కాకా) ప్ర యొక్క
काकारण (కాకారణ్) ప్ర కారణంగా
काकिणी (కాకిణీ) నా గవ్వ:గురివింద
काकु (కాకు) నా అలంకారభేదం
काकु (కాకు) నా వ్యంగ్యం
काग (కాగ్) నా దుర్మార్గుడు
कागज (కాగజ్) నా కాగితం:దస్తావేజులు
कागजखोल (కాగజ్ఖోల్) వి కాగితంతియ్యి
कागजबना (కాగజ్బనా) వి కాగితంచెయ్యి
कागजात (కాగజాత్) నా కమ్మ:దస్తావేజు:కాగితం
काग़ज़ी (కాగజీ) వి కాగితపు
काग़ज़ीमुद्रा (కాగజీముద్రా) నా కాగితంనోటు
काचा (కాచా) వి ఉడికించని:కాయగాఉన్న
काछ (కాఛ్) నా కొన
काज (కాజ్) నా చర్య
काजरिये (కాజరియే) ప్ర ద్వారా
काजल (కాజల్) నా కాటుక
काजललगा (కాజల్లగా) వి కాటుకపెట్టు
काजू (కాజూ) నా జీడిపప్పు:జీడిమామిడి
काट (కాట్) వి కత్తిరించు:కాటుపెట్టు:కొయ్యి:కొరుకు
काट (కాట్) నా కరుచు
काट (కాట్) నా కరువు
काट (కాట్) నా కుట్టు
काट (కాట్) నా కోయడం
काट (కాట్) వి ముక్కలుచెయ్యి
काटकूटकरभर (కాట్కూట్కర్భర్) వి ధట్టించు
काटना (కాటనా) వి కరువు
काटना (కాటనా) వి కొట్టివెయ్యి
काटना (కాటనా) వి కొయ్యి
काटना (కాటనా) వి చేరుకొను
काटीलीझाडी (కాటీలీఝాడీ) నా ముళ్లకంప
काटू (కాటూ) నా కాటు:కాటేసే
काठ (కాఠ్) నా కొయ్య:గట్టి
काठिन्य (కాఠిన్య) నా కాఠిన్యం
काढ़ना (కాఢనా) వి తీయు:బయటపెట్టు
काढ़ा (కాఢా) నా కాషాయం
काण्ड (కాణ్డ) నా కాండము
कात (కాత్) వి వడుకు
कातर (కాతర్) వి దుఃఖసమయం
कातरहो (కాతర్హో) వి గగ్గోలుపడు
कातिब (కాతిబ్) నా రాసేవాడు
कातिल (కాతిల్) నా ఘాతకుడు
कातिलाना (కాతిలానా) వి రాక్షస
क़ातिलाना (కాతిలానా) వి కిరాతక
कान (కాన్) నా చెవి
कानकापरदा (కానకాపరదా) నా చెవిపొర
कानकापर्दा (కాన్కాపర్దా) నా చెవిఆవరణం
कानकापिछलाभाग (కాన్కాపిఠలాభాగ్) నా పెడచెవి
कानछेद (కాన్ఛేద్) వి చెవులుకుట్టు
कानतकपहुंच (కానతక్పహుంచ్) వి చెవికెక్కు
कानफुटिया (కానఫుటియా) నా ఔషదం
कानमेंपड (కాన్మైపడ్) వి చెవినబడు
कानरख (కానరఖ్) వి చెవిపెట్టు
काना (కానా) వి ఒంటికన్నుగల
कानाफुसकी (కానాఫుసకీ) నా గుసగుసలాడటం
कानाफूँसी (కానాఫూఁసీ) నా గుసగుస
कानी (కానీ) వి చిటికినవ్రేలు
कानीअंगुली (కానీఅంగులీ) నా చిటికెనవ్రేలు
कानून (కానూన్) నా చట్టం
कानूनकेमुताबिक (కానూన్కేముతాబిక్) నా చట్టపరం
कानूनन (కానూనన్) నా చట్టప్రకారం
कानूनबना (కానూన్బనా) వి చట్టంచెయ్యి
कानूनसेबंधाहुआ (కానూన్సేబంధాహూఆ) నా చట్టబద్ధం
कानूनी (కానూనీ) వి చట్టసమ్మతమైన
क़ानूनी (కానూనీ) వి చట్టానికిసంబంధించిన
कान्ति (కాన్తి) నా కాంతి
कापन (కాపన్) నా వణుకుడు
कापर (కాపర్) ప్ర మీద
काफलपाकू (కాఫల్పాకూ) నా కోకిల
काफियाबंदी (కాఫీయాబందీ) నా అంత్యప్రాస
क़ाफ़ियाबन्दी (కాఫీయాబన్దీ) నా అంత్యప్రాస
काफिला (కాఫిలా) నా యాత్రికదళము
काफी (కాఫీ) వి కావలసినంత
काफ़ी (కాఫీ) వి చాలినంత
काबिल (కాబిల్) వి తగిన
काबिलियत (కాబిలియత్) నా అర్హత
काबूमेंकरले (కాబూమైకర్లే) వి చెరబట్టు
काभांति (కాభాంతి) ప్ర విధంగా
काम (కామ్) నా కామం:చర్య:చేష్ట:పని
कामआ (కామ్ఆ) వి ఉపయోగపడు:పనికివచ్చు
कामकरवा (కామ్కరవా) వి పనిచేపించు:పనిచేయించు
कामका (కామ్కా) నా అక్కరకువచ్చు
कामक्रोधमि (కామక్రోధమి) నా కామక్రోధం
कामगार (కామగార్) నా తయారీదారు:పనిచేసేవాడు
कामचलाऊ (కామ్చలాఊ) వి ఉపయోగపడేలా:పనిచేసేలా
कामचोर (కామ్చోర్) నా పనిదొంగ
कामचोरबन (కామచోర్బన్) వి ఒడలుదాచుకో
कामधंधा (కామ్ధంధా) నా పనీపాటా:వ్యాసంగం
कामना (కామ్నా) నా ఆకాంక్ష
कामनापूर्णता (కామ్నాపూర్ణతా) నా ఇష్టపూర్వక
कामनासिद्धि (కామనాసిద్ధి) నా కాంక్షసిద్ధి
कामपूराहो (కామ్పూరాహో) వి కార్యముగట్టెక్కుట
कामांध (కామాంధ్) నా కామాంధుడు
कामांधता (కామాంధతా) నా కామాంధం
कायकष्ट (కాయకష్ట్) నా కాయకష్టం
कायदा (కాయదా) నా సరిగ్గా
कायमरखना (కాయమ్రఖనా) వి సాగించు
कायरता (కాయరతా) నా జంకు:భయం
कायरपुरुष (కాయర్పురుష్) నా పిరికివాడు
कायल (కాయల్) వి స్వీకరించే
कायापलट (కాయాపలట్) నా మార్పు
कार (కార్) నా కారు
कारंड (కారండ) నా కారండం
कारक (కారక్) నా కారకుడు
कारखाना (కారఖానా) నా కర్మాగారం
कारण (కారణ్) నా కారణం
कारणहोना (కారణహోనా) వి కారణమవ్వు
कारणहोनेपरभी (కారణహోనేపర్భీ) నా కారణమైనప్పటికీ
कारतूस (కార్తూస్) నా తూటా
कारनामा (కారనామా) నా ఘనకార్యం:చేసినపనులు
कारवाँ (కారవాఁ) నా యాత్రికదళము
कारसाजी (కారసాజీ) నా టక్కరితనము
कारस्तानी (కారస్తానీ) నా బూటకం
कारागार (కారాగార్) నా చెరసాల
कारालग (కారాలగ) వి కారంతగులు
कारीगर (కారీగర్) నా నేర్పరి:శిల్పకారుడు:శిల్పి
कार्ड (కార్డ్) నా కార్డు
कार्बन्डैआक्सैड् (కార్బన్డైఆక్సైడ్) నా బొగ్గుపులుసు
कार्मिक (కార్మిక్) నా కార్మికుడు
कार्य (కార్య) నా కార్యం:చర్య
कार्यक्षेत्र (కార్యక్షేత్ర్) నా పనికేంద్రము
कार्यपद्धति (కార్యపద్ధతి) నా కార్యప్రణాళిక
कार्यप्रणाली (కార్యప్రణాలీ) నా పనిచేసేపద్దతి
कार्यवाही (కార్యవాహీ) నా కార్యము
कार्यसहायतथा (కార్యసహాయతథా) నా చేదోడువాదోడు
काल (కాల్) నా కాలము
कालकोठरी (కాల్కోఠరీ) నా కటికచీకటి:చీకటికొట్టు
कालक्रमसे (కాలక్రమ్సే) నా కాలక్రమేణ
कालज्ञ (కాలజ్ఞ్) నా కాలజ్ఞుడు
कालबस (కాల్బస్) వి కాలంచెయ్యి
कालमान (కాల్మాన్) నా కాలమానం
कालमापना (కాల్మాపనా) వి కాలాన్నిలెక్కించు
कालमेँ (కాల్మై) నా కాలమునాడు
कालयापन (కాల్యాపన్) నా కాలక్షేపం
कालरात्रि (కాలరాత్రి) నా కాళరాత్రి
कालरुपीचक्र (కాల్రూపీచక్ర్) నా కాలచక్రం
काला (కాలా) నా కల్మషం:నలుపు:కప్పు:కర్రి:కారు
कालाउड़द (కాలాఉడద్) నా మినుములు
कालाकलूटा (కాలాకలూటా) నా కారునలుపు:నలుపువాడు
कालागुरिया (కాలాగురియా) నా నల్లపూస
कालाचोर (కాలాచోర్) నా గజదొంగ
कालानुसार (కాలానుసార్) నా కాలానుసారం
कालापड (కాలాపడ్) వి నలుపుతిరుగు
कालापन (కాలాపన్) నా నలుపుదనం
कालापानी (కాలాపానీ) నా దేశబహిష్కరణ
कालाबजार (కాలాబజార్) నా నల్లబజారు
कालावा (కాలావా) నా కళ్లెం
कालाहो (కాలాహో) వి నల్లబడు
कालाहोजा (కాలాహోజా) వి నలుపెక్కు
कालिक (కాలిక్) వి కాలానికిచెందిన
कालिनडक (కాలినడక్) నా కాలినడక
कालिमा (కాలిమా) నా నలుపుతనం:మరక:మసి
कालीघटा (కాలీఘటా) నా కారుమబ్బు:కారుమేఘం
कालीन (కాలీన్) నా తివాసి
कालीमिट्टी (కాలీమిట్టీ) నా నల్లమట్టి
कालीमिट्टी (కాలీమిట్టీ) నా బంకమన్ను
कालीमिरच (కాలీమిరచ) నా మిరియాలు
काल्पनिक (కాల్పనిక్) నా ఊహాత్మక
काल्पनिककहानी (కాల్పనిక్కహానీ) నా కల్పితకథ
कावर्ली (కావర్లీ) నా అశ్వికసేన
कावो (కావో) ప్ర యొక్క
काव्य (కావ్య) నా కావ్యం
काव्यग्रंथ (కావ్యగ్రంథ్) నా కావ్యగ్రంథం
कासा (కాసా) నా గిన్నె
कासिम (కాసిమ్) వి విభజించే
कासीस (కాసీస్) నా రాగి
कि (కి) ప్ర యొక్క
किंकर्तव्यविमूढ़ (కింకర్తవ్యవిమూఢ్) వి సందిగ్ధంలోఉన్న
किंकिणी (కింకిణీ) నా గజ్జె
किंचितभी (కించిత్భీ) నా ఏమాత్రం
किकियाना (కికియానా) వి కయ్యుమను
किचकिचकरना (కిచ్కచ్కరనా) వి కీచులాడు
किचकिचिया (కిచ్కిచియా) వి కీచులాడే
किचन (కిచన్) నా కిచెను
किचपिचिया (కిచపిచియా) వి కొట్లాడే
किटकिट (కిటకిట) నా గొణుగు
किडनी (కిడనీ) నా కిడ్ని
किडालग (కిడాలగ) వి చీడపట్టు
कितना (కితనా) వి ఎంత
कितनाकाल (కితనాకాల్) నా ఎంతకాలం
कितनादूर (కితనాదూర్) నా ఎంతదూరం
कितने (కితనే) నా ఎంతమంది
कितनेदिन (కితనేదిన్) నా ఎన్నాళ్లు
कितनेदिनभी (కితనేదిన్భీ) ప్ర ఎన్నాళ్లైనా
क़िताबत (కితాబత్) నా వ్రాయడం
किधरसे (కిధర్సే) ప్ర ఎక్కడినుంచి
किनकी (కినకీ) నా కణం
किनारा (కినారా) నా గట్టు:పంచెఅంచు
किनारी (కినారీ) నా అంచు
किनारीदार (కినారీదార్) వి గట్టు
किनारीबनाना (కినారీబనానా) వి అంచు అలంకరించు
किनारे (కినారె) వి అంచున
किनारेपरहोना (కినారెపర్హోనా) వి అంచువద్దఉండు
किफायत (కిఫాయత్) నా పొదుపు:మితవ్యయము
किफायती (కిఫాయతీ) నా పొదుపుగల
किरक (కిరక్) నా పందిపిల్ల
किरकिरी (కిరకిరీ) నా కంటినలుసు
किरकिरी (కిర్కిరీ) నా నలుసు
किरन (కిరన్) నా కిరణము
किरन (కిరన్) నా కుచ్చులు
किरांची (కిరాంచీ) నా ఎద్దులబండి
किराएपरलेना (కిరాఏపర్లేనా) వి కిరాయికితీసుకో
किरातक (కిరాతక్) నా కిరాతక
किराना (కిరానా) నా పచారిదినుసులు:మసాలదినుసులు
किरानादुकान (కిరానాదుకాన్) నా కిరాణదుకాణం
किराया (కిరాయా) నా అద్దె
किरायाचुका (కిరాయాచుకా) వి అద్దెకట్టు:కిరాయికట్టు
किरासन (కిరాసన) నా కిరసనాయలు
किरीट (కిరీట్) నా కిరీటం:శిరోభూషణం
किलक (కిలక్) నా జమ్ము
किलकार (కిలకార్) వి కేరింతలుకొట్టు
किलकारीमारना (కిలకారీమారనా) వి కేరింతలుకొట్టు
किलकिलाराव (కిలకిలారావ్) నా కలకలమను
किलावा (కిలావా) నా కుంభస్థలం
किल्लत (కిల్లత్) నా తరుగు:లోటు
क़िल्लत (కిల్లత్) నా తక్కువ
किवाड (కివాడ్) నా కవాటం:తలుపు
किशोर (కిశోర్) నా యువకుడు
किसका (కిస్కా) ప్ర ఎవరి
किसतरह (కిస్తరహ్) నా ఎటువంటి
किसतरहका (కిస్తరహ్కా) వి ఎట్లాంటి
किसना (కిసనా) వి తురుము
किसलय (కిస్లయ) నా చిగురుటాకు
किसलिए (కిసలిఎ) ప్ర ఎందుచేత
किसलिए (కిస్లిఎ) ప్ర ఎందుకోసం
किसान (కిసాన్) నా కాపు:వ్యవసాయదారుడు
किसिकोभी (కిసికోభీ) ప్ర ఎవరికన్నా
किसीएक (కిసీఏక్) నా ఒకానొక
किसीनकिसीतरह (కిసీనకిసీతరహ్) ప్ర ఎటులైనా
किस्त (కిస్త) నా కంతు
किस्म (కిస్మ) నా రకం:రకము
किस्मत (కిస్మత్) నా అదృష్టము
क़िस्सा (కిస్సా) నా వృత్తాంతము
की (కీ) ప్ర యొక్క
कीअपेक्षामें (కీఅపేక్షామై) ప్ర కన్నా
कीओर (కీఔర్ ) ప్ర వేపు
कीओर (కీఔర్) నా వంక
कीकर (కీకర్) నా తుమ్మచెట్టు
कीचड (కీచడ్) నా అడుసు:కంటిపుసి
कीचड (కీచడ్) నా పలితం:బురద
कीचडउछालना (కీచడ్ఉఛాలనా) వి దుమ్మెత్తిపొయ్యి
कीचडलग (కీచడ్లగ్) వి బురదతగులు
कीचड़हा (కీచడహా) వి బురదఉన్న
कीचारोंओर (కీచారోంఔర్) ప్ర చుట్టుప్రక్కల
कीट (కీట్) నా కీటకం
कीटऔरपीडक (కీట్ఔర్పీడక్) నా చీడపీడ
कीटक (కీటక్) నా కీటకం
कीडा (కీడా) నా చీడ:చీడపురుగు
कीडेपड (కీడేపడ్) వి కీటకములుతగులు
कीडेलग (కీడేలగ) వి పురుగుపట్టు
कीतरह (కీతరహ్) ప్ర విధంగా
कीप (కీప్) నా గరాటు
कीबराबरीकर (కీబరాబరీకర్) వి సరితూగు
कीमत (కీమత్) నా విలువ:వెల
कीमतलगा (కీమత్లగా) వి ధరపెట్టు
कीमती (కీమతీ) వి ఖరీదైన:విలువగల
कीमतीरत्न (కీమతీరత్న) నా ఖరీదైనరత్నం
कीमिया (కీమియా) నా ఆయర్వేదమందు
कीमियांगर (కీమియాంగర్) నా రసాయనశాస్త్రజ్ఞుడు
कीर्तनकरना (కీర్తన్కరనా) వి కీర్తించు
कीर्ति (కీర్తి) నా కీర్తి
कील (కీల్) నా చీల
कीलक (కీలక్) నా దూరం
कीसना (కీసనా) వి తురుం
कीसनी (కీసనీ) నా తురుము
कुँअर (కుఁఅర్) నా రాజకుమారుడు
कुँआ (కుఁఆ) నా బావి
कुँआरी (కుఁఆరీ) వి కన్నె
कुँवार (కుఁవార్) నా ఆశ్వీజమాసం
कुंकुम (కుంకుమ్) నా అంబరము:కుంకుం
कुंज (కుంజ్) నా పొదరిల్లు
कुंजडा (కుంజడా) నా కూరగాయలమ్మువాడు
कुंजमार्ग (కుంజ్మార్గ్) నా మూసినమార్గం
कुंठा (కుంఠా) నా నిరాశ
कुंठितहो (కుంఠిత్హో) వి మొండిదేరు
कुंड (కుండ్) నా కుండీ:కుంట:మడుగు
कुंडा (కుండా) నా గొళ్ళెం
कुंडी (కుండీ) నా కుండ
कुंडी (కుండీ) నా గడి:గడియ
कुंडीबन्द्कर (కుండీబన్ద్కర్) నా గడివెయ్యి
कुंडीलगा (కుండీలగా) వి గడియపెట్టు
कुंतलधारी (కుంతల్ధారీ) నా ఈటెకాడు
कुंदरू (కుందరూ) నా దొండ:దొండకాయ
कुंदा (కుందా) నా మొద్దు
कुंदीगरधोबी (కుందీగర్ధోబీ) నా ఇస్తిరిచేయువాడు
कुंदुर (కుందూర్) నా తుమ్మబంక
कुंभ (కుంభ్) నా కుంభం
कुंभवृष्टि (కుంభవృష్టి) నా కుండపోత
कुंभार (కుంభార్) నా కమ్మరి
कुंवारी (కుంవారీ) నా కన్య
कुआर (కుఆర్) నా ఆశ్వీజం
कुकुरखाँसी (కుకుర్ఖాఁసీ) నా కోరింతదగ్గు:పొడిదగ్గు
कुकुरमुत्ता (కుకుర్ముత్తా) నా కుక్కగొడుగు
कुक्किमंच (కుక్కిమంచ్) నా కుక్కిమంచం
कुगठित (కుగఠిత్) వి వికారమైన
कुच (కుచ్) నా రొమ్ము
कुचल (కుచల్) వి చితక్కొట్టు:త్రొక్కు:నలపు
कुचलना (కుచ్లనా) నా అదమడం
कुचलाहट (కుచలాహట్) నా త్రొక్కుడు
कुछ (కుఛ్) నా కొంచెం:కొందరు
कुछ (కుఛ్) వి కొంత:కొద్దికొన్ని:అంతోఇంతో
कुछतोभी (కుఛ్తోభీ) ప్ర ఏవైనా
कुछदिन (కుఛ్దిన్) నా కొంతకాలం:కొద్దిరోజులు:కొన్నాళ్లు
कुछदेर (కుఛ్దేర్) నా కొద్దిసేపు
कुछभी (కుఛ్భీ) ప్ర ఏదైనా
कुछभीहो (కుఛ్భీహో) ప్ర ఏమైనప్పటికీ
कुछलोग (కుఛ్లోగ్) నా కొంతమంది
कुछलोग (కుఛ్లోగ్) ప్ర కొందరం
कुछसप्ताह (కుఛ్సప్తాహ్) నా కొద్దివారాలు
कुछहदतक (కుఛ్హద్తక్) ప్ర కొంతమేరకు
कुट (కుట్) నా గట్టిఅట్ట
कुटना (కుటనా) నా కలహప్రియుడు:దంచడం
कुटना (కుటనా) వి దంచు
कुटनी (కుటనీ) నా తగవులమారి
कुटाई (కుటాఈ) నా దంచుట:దంపుడు
कुटिया (కుటియా) నా కుటీరము
कुटी (కుటీ) నా కుటీరం:గుడిసె
कुटीर (కుటీర్) నా కుటీరము
कुटीरउद्योग (కుటీర్ఉద్యోగ్) నా కుటీరపరిశ్రమ
कुटुंब (కుటుంబ) నా కుటుంబం
कुटुम्बी (కుటుమ్బీ) నా కుటుంబీకులు
कुठला (కుఠలా) నా గాదె
कुठार (కుఠార్) నా కాగు:గండ్రగొడ్డలి
कुड़क (కుడక్) వి జప్తుచేసిన
कुढ़न (కుఢన్) నా ఉడుక్కోవడం
कुतंत्र (కుతంత్ర) నా కుతంత్రం
कुतकादिखा (కుతకాదిఖా) వి మొండిచెయ్యిచూపు
कुतर्क (కుతర్క్) నా మొండివాదం
कुतर्की (కుతర్కీ) నా వితండవాది
कुतिया (కుతియా) నా ఆడకుక్క
कुतुहलजनक (కుతుహల్జనక్) వి కతూహలమైన
कुतूहल (కుతూహల్) నా కుతూహలం
कुत्ता (కుత్తా) నా కుక్క
कुत्तेकीमौतमर (కుత్తేకీమౌత్మర్) వి కుక్కచావుచచ్చు
कुदरत (కుదరత్) నా సృష్టి
कुदाल (కుదాల్) నా గడ్డపలుగు:గడ్డపార
कुदाली (కుదాలీ) నా గడ్డపలుగు
कुनकुना (కునకునా) వి గోరువెచ్చ
कुनकुनागरम (కున్కునాగరమ్) వి వెచ్చని
कुपथ्य (కుపత్య) నా అనారోగ్యకర ఆహారం
कुप्पी (కుప్పీ) నా కుప్పి
कुब (కుబ్) నా గూని
कुबजा (కుబజా) నా గూనిది
कुबड़ा (కుబడా) నా గూనివాడు
कुबाल (కుబాల్) వి కుతకుతలాడు
कुभाव (కుభావ్) నా దురభిప్రాయం
कुभाषी (కుభాషీ) వి కఠోరంగామాట్లాడే
कुमंत्रणा (కుమంత్రణా) నా చెడ్డసలహా
कुमति (కుమతి) నా చెడుబుద్ది
कुमार (కుమార్) నా కొడుకు
कुमारग (కుమారగ్) నా చెడ్డదారి
कुमारी (కుమారీ) నా కన్య
कुम्हरौटी (కుమ్హరౌటీ) నా కుమ్మరిమట్టి
कुम्हलाया (కుమ్హలాయా) వి వాడిన
कुम्हार (కుమ్హార్) నా కులాలుడు
कुम्हारगिरी (కుమ్హారగిరీ) నా కుమ్మరిపని
कुम्हारीमिट्टी (కుమ్హారీమిట్టీ) నా కుమ్మరిమట్టి
कुरंड (కురండ్) నా ఖనిజపదార్ధం
कुरड़ा (కురడా) నా సంకరగుర్రం
कुरता (కురతా) నా చొక్కా
कुरती (కురతీ) నా కుర్తీ
कुरबनी (కురబనీ) నా త్యాగం
कुरबानी (కురబానీ) నా త్యాగము
कुरुवृद्दुल् (కురూవృద్దుల్) నా కురువృద్దులు
कुरूप (కురూప్) నా అసౌష్ఠవం
कुरूपता (కురూపతా) నా కురూపితనం
कुरूपपुरुष (కురూప్పురూష్) నా కురూపి
कुरूपव्यक्ति (కురూప్వ్యక్తి) నా కురూపుడు
कुरेदनी (కురేదనీ) నా కడ్డీ
कुर्क (కుర్క్) నా జప్తుచేయబడిన
कुर्कअमीन (కుర్కఅమీన్) నా జప్తుఅధికారి
कुर्ककर (కుర్క్కర్) వి జప్తుచెయ్యి
कुर्कनामा (కుర్క్నామా) నా జప్తుపత్రం
कुर्की (కుర్తీ) నా జప్తు
कुर्ता (కుర్తా) నా కుర్తా:చొక్కా
कुर्ती (కుర్తీ) నా కుర్తా
कुर्सी (కుర్సీ) నా కుర్చీ
कुर्सीबना (కుర్సీబనా) వి కుర్చీచెయ్యి
कुल (కుల్) వి మొత్తం
कुलटा (కుల్టా) నా ఆడవిలను
कुलतारण (కుల్తారణ్) నా వంశోద్ధారకుడు
कुलतारन (కులతారన్) నా వంశవర్ధకుడు
कुलथी (కులథీ) నా ఉలవలు
कुलदेवता (కులదేవతా) నా ఇలవేలుపు
कुलबुलाना (కుల్బులానా) వి గింజుకొను
कुलबुलाहट (కులుబులాహట్) నా కదలడం
कुलरकम (కుల్రకమ్) నా మొత్తం
क़ुली (కులీ) నా కూలివాడు
कुलीगिरी (కులీగిరీ) నా కూలీపని
क़ुलीगिरी (కులీగిరీ) నా కూలిపని
कुल्ला (కుల్లా) నా పుక్కలించడం
कुल्हड (కుల్హడ్) నా ముంత
कुल्हाड़ी (కుల్హాడీ) నా గొడ్డలి
कुवचन (కువచన్) నా కువచనం
कुविचार (కువిచార్) నా దురాలోచన
कुविचारी (కువిచారీ) వి చెడ్డఆలోచనలుగల
कुव्यसन (కువ్యసన్) నా దురలవాటు
कुशल (కుశల్) నా కులాసా:యోగ్యుడు
कुशलक्षेम (కుశల్క్షేమ్) నా క్షేమం
कुशलता (కుశలతా) నా క్షేమం
कुश्ती (కుస్తీ) నా కుస్తీ
कुश्तीकरना (కుశ్తీకరనా) వి కుస్తీపడు
कुश्तीबाज (కుశ్తీబాజ్) నా కుస్తిపట్టువాడు
कुश्तीबाजी (కుశ్తీబాజీ) నా కుస్తీపట్లు
कुश्तीलड (కుశ్తీలడ్) వి కుస్తీపట్టు
कुष्ट (కుష్ట్) నా కుష్టు
कुष्टुरोगआ (కుష్టురోగ్ఆ) వి కుష్ఠురోగముతగులు
कुष्टुरोगि (కుష్టురోగి) నా కుష్టురోగి
कुष्ठ (కుష్ఠ్) నా కుష్ఠం
कुष्ठुरोग (కుష్ఠురోగ్) నా కుష్ఠురోగం
कुष्ठुव्याधि (కుష్ఠువ్యాధి) నా కుష్ఠువ్యాధి
कुसमाचार (కుసమాచార్) నా చెడుసమాచారం
कुसुम (కుసుమ్) నా కంటికలక
क़ुसूर (కుసూర్) నా తప్పిదము
कुसूरवार (కుసూరవార్) వి నేరంచేసినవాడు
क़ुसूरवार (కుసూరవార్) వి నేరస్తుడు
कुहकुहाना (కుహకుహానా) వి కూయు
कुहारा (కుహారా) నా గండ్రగొడ్డలి
कुहुक (కుహుక్) నా పిట్టకూత
कूँचा (కూఁచా) నా చీపిరి
कूँची (కూఁచీ) నా కుంచె
कूँटी (కూఁటీ) నా చిలుకకొయ్య
कूँठी (కూఁఠీ) నా గుంజ
कूँड़ा (కూఁడా) నా నీళ్ళతొట్టి
कूँडापेट (కూఁడాపేట్) నా బానకడుపు
कूक (కూక్) నా కూత:గడియారంకీ
कूकना (కూకనా) వి కీయిచ్చు
कूकलगा (కూక్లగా) వి కూతపెట్టు:కూతవెయ్యి
कूगा (కూగా) నా బంకపదార్థం
कूच (కూచ్) నా కవాతు
कूच (కూచ్) నా పట్టకారు
कूचा (కూచా) నా ఇరుకుతోవ:చీపిరికట్టె
कूजा (కూజా) నా కూజా
कूट (కూట్) నా కందువ
कूट (కూట్) నా కష్టం:కిటుకు:కూటం:గుట్టు
कूट (కూట్) నా గూఢం:దాపరికం
कूट (కూట్) నా బూర
कूटकार (కూట్కార్) వి అబద్ధసాక్ష్యం
कूटद्वार (కూటద్వార్) నా రహస్యద్వారం
कूटनीतिज्ञ (కూటనీతిజ్ఞ) నా కూటనీతిజ్ఞుడు
कूटव्यंग (కూట్వ్యంగ్) నా జఠిలం:కఠినం
कूटसंकेत (కూట్సంకేత్) నా అర్ధంకానిసంకేతం
कूटसंकेत (కూట్సంకేత్) నా సంకేతం
कूटा (కూటా) వి దంచిన
कूडा (కూడా) నా కుప్ప
कूड़ा (కూడా) నా చెత్త
कूड़ाकरकट (కూడాకరకట్) నా చెత్తాచెదారము
कूड़ाख़ा (కూడాఖా) నా చెత్తకుండి
कूड़ाखाना (కూడాఖానా) నా చెత్తదిబ్బ
कूड़ादान (కూడాదాన్) నా చెత్తబుట్ట
कूडेकाडिब्बा (కూడేకాడిబ్బా) నా చెత్తబుట్ట
कूतना (కూతనా) వి ఉజ్జాయింపు
कूद (కూద్) వి దుముకు:దూకు
कूदना (కూదనా) వి గెంతు:దూకు
कूदपड़ (కూద్పడ్) వి దాగు
कूदफाँदकरना (కూద్ఫాఁద్కరనా) వి గెంతులెయ్యి
कूप (కూప్) నా అంధువు
कूपमंडुक (కుప్మండుక్) నా అల్పజ్ఞుడు
कूपमंडूक (కూప్మండూక్) నా అల్పజ్ఞాని
कूपी (కూపీ) నా కుప్పి
कूबड (కూబడ్) నా మూపురం
कूलिजन (కూలిజన్) నా కూలిజనం
कूसल (కూసల్) నా కసవు
कृंगट (కృంగట్) నా కృంగటం
कृत (కృత్) వి కట్టబడిన
कृतघ्न (కృతఘ్న్) నా నమ్మకద్రోహి
कृतयुग (కృతయుగ్) నా కృతయుగం
कृतार्थ (కృతార్థ్) వి ధన్యమయిన
कृति (కృతి) నా నిర్మాణం:సృష్టి
कृत्रिम (కృత్రిమ్) నా కృత్రిమం
कृत्रिमता (కృత్రమతా) నా కృత్రిమం
कृपण (కృపణ) నా కక్కుర్తి
कृपनाई (కృపనాఈ) నా లోభం
कृपाऔरकारुण्य (కృపాఔర్కారూణ్య) నా దయాదాక్షిణ్యాలు
कृपाकरके (కృపాకరకే) నా దయచేసి
कृश (కృశ) వి కృశించిన
कृशहो (కృశహో) వి కృశించు
कृषि (కృషి) నా సాగుబడి
कृषिदल (కృషిదల్) నా రైతుసంఘము
कृषिभूमि (కృషిభూమి) నా వ్యవసాయభూమి
कृषिवर्ग (కృషివర్గ్) నా రైతుసంఘం
कृष्ण (కృష్ణ) నా కన్నడు
कृष्णमृग (కృష్ణమృగ్) నా జింక
कृष्य (కృష్య) వి ఫలప్రదమైన
के (కె) ప్ర యొక్క
के (కే) వి చెందిన
केंचुल (కేంచుల్) నా కుబుసం
केंचुली (కెంచులీ) నా పాముకుబుసం
केंद्रीय (కెంద్రీయ) వి ముఖ్యమైన
केअंदर (కేఅందర్) ప్ర లోన
केअंदरका (కెఅందర్కా) ప్ర అందలి
केअंदरसे (కేఅందర్సే) ప్ర లోనుంచి
केअधीन (కేఅధీన్) నా ఆధీనమున
केअधीनहो (కేఅధీన్హో) వి లోనవ్వు
केअलावा (కెఅలావా) ప్ర కాక
केउआं (కేఉఆం) నా కంద
केउटा (కేఉటా) నా విషసర్పం
केक (కేక్) నా కేకు
केकडा (కేకడా ) నా ఎండ్రకాయ
केकना (కేకనా) వి నెమలిఅరుపు:కూత
केकबना (కేక్బనా) వి కేకుచెయ్యి
केकारण (కేకారణ్) ప్ర కారణంతో
केकारण (కేకారణ్) నా కారణమువలన
केगर्भधारणकासमयहो (కేగర్భధారణకాసమయ్హో) నా ఎదకువచ్చు
केजी (కేజీ) నా కేజీ
केजैसा (కేజైసా) ప్ర బోటి, లాంటి
केतु (కేతూ) నా ఛాయాగ్రహం
केदौरान (కేదౌరాన్) ప్ర యొక్క
केद्वारा (కేద్వారా) ప్ర ద్వారా
केनीचे (కేనీచే) ప్ర కింద
केनीचेरूपमें (కేనీచేరూప్మై) ప్ర కింద
केनीचेसे (కేనీచెసె) ప్ర అడుగునుండి, క్రిందనుండి
केनीचेही (కేనీచేహీ) ప్ర క్రిందనే
केन्द्रबिंदु (కేన్ర్దబిందు) నా ఆయువుపట్టు
केपासको (కేపాస్కో) ప్ర వద్దకు
केपाससे (కేపాస్సే) ప్ర దగ్గరనుండి, వద్దనుండి
केपीछे (కేపీఛే) నా వెంట:వెనక
केबाद (కేబాద్) ప్ర తరవాత
केबारेमें (కేబారేమై) ప్ర గూర్చి
केबाहरसे (కేబాహర్సే) ప్ర బైటనుండి
केबीच (కేబీచ్) ప్ర నడుమ
केबीचमें (కేబీచ్మై) ప్ర నడుమ
केला (కేలా) నా అరటి
केलिए (కేలిఏ) ప్ర కొరకు
केलेकाघौंद (కేలేకాఘౌంద్) నా అరటిగెల
केलेकाबगीचा (కేలేకాబగీచా) నా అరటితోట
केवट (కేవట్) నా నదిదాటించువాడు
केवड़ई (కేవడఈ) వి లేతపసుపురంగు
केवलउतना (కేవల్ఉతనా) నా అంతమాత్రం
केविरोधमें (కేవిరోధ్మై) ప్ర విరుద్ధంగా
केश (కేశ్) నా వెంట్రుక
केशनाळिक (కేశనాఠ్ఠిక్) నా కేశనాళిక
केशपाश (కేశ్పాశ్) నా వెంట్రుకలు
केशहीन (కేశహీన్) వి జుట్టులేకుండా
केस (కేస్) నా కేసు
केसंबंधमें (కేసంబంధ్మై) ప్ర సంబంధించి
केसजीत (కేస్జీత్) వి కేసుకొట్టు
केसदस्य (కేసదస్య) నా చెందినవాడు
केसर (కేసర్) నా కుంకుమపువ్వు
केसरख (కేస్రఖ్) వి కేసుపెట్టు
केसाथ (కేసాథ్) ప్ర తోటి, వెంటి, వెంబడి
केसामने (కేసామనే) ప్ర ముంగిట
केसिवा (కెసివా) ప్ర కాక
केसीधे (కేసీధే) ప్ర నేరుగా
केसुबह (కేసుబహ్) ప్ర ప్రొద్దుట
केहा (కేహా) నా కోలంకిపిట్ట
केहिसाबसे (కేహిసాబ్సే) ప్ర తరబడి
केहै (కేహై) వి చెందు
कैंची (కైంచీ) నా కత్తెర
कैंडी (కైండీ) నా చెక్కరపాకం
कैद (కైద్) నా జైలు
क़ैद (కైద్) నా ఖైదు:జైలుశిక్ష
कैप्सूल (కైప్సూల్) నా మాత్రలు
कैरात (కైరాత్) నా విషసర్పం
कैरियर (కైరియర్) నా క్యారేజి
कैसाभी (కైసాభీ) ప్ర ఎలాగు
कैसाभीहो (కైసాభీహో) ప్ర ఎలాగైన
कैसाहै (కైసాహై) నా ఎలాగుంది
कैसेतो (కైసేతో) ప్ర ఎట్లాగో
कैसेतोभी (కైసేతోభీ) ప్ర ఎలాగైనాసరే
कैसेभी (కైసేభీ) ప్ర ఎటూ
कैसेभीकरना (కాసాభీకర్నా) వి ఎలాగైనాచెయ్యి
कोंगु (కొంగు) నా కొంగు
कोंचना (కొంచనా) వి గ్రుచ్చుకొను
कोंचा (కోంచా) నా బల్లెం
कोंपल (కోంపల్) నా చిగురుటాకు
कोंहरा (కోంహరా) నా వేయించినపప్పు
कोआ (కోఆ) నా ఇప్పపండు
कोई (కోఈ ) ప్ర ఎవరు
कोईउपाययातरीका (కోఈఉపాయయాతరీకా) నా దారితెన్ను
कोईकुछ (కోఈకుఛ్) నా ఏవేవో
कोईचीज़ (కోఈచీజ్) నా కొంత
कोईतो (కోఈతో) ప్ర ఏవో
कोईभी (కోఈభీ) ప్ర ఎవడైననూ
कोक (కోక్) నా రాక్షసిబొగ్గు
कोकिल (కోకిల్) నా కోకిల
कोको (కోకో) నా బూచోడు
कोख (కోఖ్) నా కన్నకడుపు
कोखकाजाया (కోఖ్కాజాయా) నా కన్నబిడ్డ
कोच (కోచ్) నా గుర్రపుబండి:శిక్షకుడు
कोचवान (కోచ్వాన్) నా గుర్రపుబండితోలేవాడు
कोट (కోట్) నా కోట
कोटर (కోటర్) నా తొర్ర
कोटू (కోటూ) నా కుట్టు
कोठरी (కొఠరీ) నా కొట్టు
कोठारी (కోఠారీ) నా కోశాధ్యక్షుడు
कोठियार (కోఠియార్) నా గాదె
कोडा (కోడా) నా కొరడా:కొరడాదెబ్బ
कोडेलगा (కోడేలగా) వి కొరడాతోకొట్టు
कोढ़ (కోఢ్) నా కుష్టురోగం
कोढ़ (కోఢ్) నా కుష్ఠురోగం
कोढ़िया (కోఢియా) నా చీడ
कोढ़ी (కోఢీ) నా కుష్టిరోగి
कोणयुक्त (కోణయుక్త్) వి మూల
कोतल (కోతల్) నా గుర్రం
कोतवाली (కోతవాలీ) నా రక్షకభటనిలయం
कोथली (కోథలీ) నా డబ్బులసంచి
कोदरैया (కోదరైయా) నా తిరుగలి
कोन (కోన్) నా కోణం
कोना (కోనా) నా కొన:కొస:మూల
कोनेमें (కోనేమై) నా మూల
कोप (కోప్) నా అక్కసము
कोपभवन (కోప్భవన్) నా అలకగృహం
कोपल (కోపల్) నా చిగురు
कोपी (కోపీ) వి కోపిష్ఠి
कोपीन (కోపీన్) నా గోచి
कोफ़्त (కోఫ్త్) నా బెంగ:చింత
कोमल (కోమల్) వి లేత
कोमलता (కోమలతా) నా లేతదనం
कोमलस्वभावी (కోమల్స్వభావీ) వి సున్నితస్వభావంగల
कोयगूर (కోయగూర్) నా కొయ్యతోటకూర
कोयल (కోయల్) నా కలకంఠం:కామాంధం
कोयल (కోయల్) నా కోకిల
कोयला (కోయలా) నా బొగ్గుగని:రాక్షసిబొగ్గు
कोयलाबना (కోయలాబనా) వి బొగ్గుచెయ్యి
कोया (కోయా) నా ఇప్పచెట్టుపండు
कोरंगा (కోరంగా) నా తట్ట
कोरकसर (కోర్కసర్) నా అరకొర:తప్పు
कोरा (కోరా) వి ఖాళీ
कोरिनविध (కోరినవిధ్) నా కోరినవిధం
कोल (కోల్) నా బొగ్గు
कोलाहल (కోలాహల్) నా కలకలం:సందడి
कोलिया (కోలియా) నా ఇరుకుసందు
कोलौंदा (కోలౌందా) నా ఇప్పపండు
कोल्हू (కొల్హూ) నా చెరకుయంత్రం
कोल्हूकाबैल (కోల్హూకాబైల్) నా గానుగెద్దు
कोशकार (కోశకార్) నా నిఘంటుకర్త
कोशिशकर (కోశిశ్కర్) వి యత్నించు
कोष (కోష్) నా కోశగారము:ధనాగారం
कोस (కోస్) వి సాదించు
कोसना (కోసనా) వి నిందించు:సాధించు
कोहँड़ा (కోహఁడా) నా గుమ్మడికాయ
कोहनी (కోహనీ) నా మోచెయ్యి
कोहरा (కోహరా) నా పొగమంచు
कोहान (కోహాన్) నా ఒంటెమూపు
कौआ (కౌఆ) నా కాకి
कौड़ी (కౌడీ) నా గాలిబిళ్లలు
कौड़ी (కౌడీ) నా చిల్లిగవ్వ:నత్త:గవ్వ
कौनसब (కౌన్సబ్) ప్ర ఎవరందరు
कौनसाप्रकार (కౌన్సాప్రకార్) నా ఏరకం
कौमी (కౌమీ) వి జాతి
क़ौवाल (కౌవాల్) నా కవాళి
कौशल्य (కౌశల్య) నా అందె
क्याकाम (క్యాకామ్) నా ఎంతపని
क्यामाने (క్యామానే) ప్ర ఏమంటే
क्यारी (క్యారీ) నా నారుమడి
क्यारे (క్యారే) ప్ర ఏమిట్రా
क्याहैजी (క్యాహైజీ) ప్ర ఏమిటండీ
क्यों (క్యోం) ప్ర ఎందుకని
क्योंकि (క్యోంకి) ప్ర ఎందువలనంటే
क्योंजी (క్యోంజీ) ప్ర ఏమండీ
क्रम (క్రమ్) నా క్రమం
क्रममेरख (క్రమ్మెరఖ్) వి వరుసబెట్టు:క్రమపరచు
क्रमेल (క్రమేల్) నా ఎడారిఓడ
क्रयकरना (క్రయకరనా) వి విక్రయించు
क्रिंदिभाग (క్రిందిభాగ్) నా క్రిందిభాగం
क्रिया (క్రియా) నా కార్యం
क्रीस्तु (క్రీస్తు) నా క్రీస్తు
क्रूर (క్రూర్) నా క్రూరుడు:క్రూర
क्रूरमृग (క్రూరమృగ్) నా క్రూరమృగం
क्रोड़ (క్రోడ్) నా క్రోఢము
क्रोध (క్రోధ్) నా క్రోధం
क्रोधजग (క్రోధ్జగ్) వి క్రోధంకలుగు
क्रोधदिलाना (క్రోధ్దిలానా) వి క్రోధంతెప్పించు
क्रोधमेंआ (క్రోధ్మైఆ) వి ఆగ్రహించు
क्रोधा (క్రోధా) నా క్రోధ
क्रोधितकरना (క్రోధిత్కర్నా) వి ఆగ్రహంతెప్పించు
क्रोधितहो (క్రోధిత్హో) వి ఆగ్రహపడు
क्रोष्टशीर्षक (క్రోష్టశీర్షక్) నా మోకాలినొప్పి
क्लब (క్లబ్) నా సంస్థ
क्लर्क (క్లర్క్) నా గుమాస్తా
क्लुप्त (క్లుప్త) నా క్లుప్తం
क्लेश (క్లేశ్) నా కష్టం:క్లేశం
क्लोम (క్లోమ్) నా క్లోమం
क्वाँरा (క్వాఁరా) నా పెళ్ళికానివాడు
क्वाथ (క్వాథ్) నా కసరు
क्वार (క్వార్) నా ఆశ్వీజము
क्वेन्चकरना (క్వెన్చ్కరనా) వి చల్లార్చు
क्षण (క్షణ్) నా కొంచంసమయం
क्षण (క్షణ్) నా క్షణం:నిమిషం
क्षणकाल (క్షణకాల్) నా క్షణకాలం
क्षणभंगुरता (క్షణభంగురతా) నా క్షణభంగురం
क्षणलग (క్షణ్లగ) వి నిమిషాలుపట్టు
क्षणिक (క్షణిక్) నా క్షణికం
क्षणिक (క్షణిక్) వి క్షణికమైన
क्षतिग्रस्त (క్షతిగ్రస్త) వి నష్టం
क्षतिपूर्ति (క్షతిపూర్తి) నా నష్టపరిహారం
क्षमताशाली (క్షమతాశాలీ) వి శక్తిగల
क्षमा (క్షమా) నా ఓరుపు
क्षमाकर (క్షమాకర్) వి క్షమించు
क्षमाभिक्ष (క్షమాభిక్ష) నా క్షమాభిక్ష
क्षमायोग्य (క్షమాయోగ్య) వి క్షమాయోగ్య
क्षमावान (క్షమావాన్) వి క్షమించే
क्षमाशील (క్షమాశీల్) వి క్షమాశీల
क्षमित (క్షమిత్) వి క్షమించిన
क्षय (క్షయ్) నా క్షయం:తగ్గడం
क्षयकरण (క్షయకరణ) నా క్షయకరం
क्षयरोग (క్షయరోగ్) నా క్షయరోగం
क्षयी (క్షయీ) నా క్షయా
क्षाम (క్షామ) నా క్షామం
क्षारमूलक (క్షరమూలక్) నా క్షారమూలకం
क्षारलोह (క్షరలోహ్) నా క్షారలోహం
क्षारोद (క్షారోద్) నా క్షారపదార్ధం
क्षीणहो (క్షీణహో) వి క్షీణించు
क्षीर (క్షీర్ ) నా క్షీరం
क्षीरोदक (క్షీరోదక్) నా క్షీరోదక
क्षुद्र (క్షుద్ర) నా లోభి
क्षुधातुरहो (క్షుధాతుర్హో) వి రెపరెపమను
क्षुप (క్షుప్) నా గుచ్ఛం
क्षुर (క్షుర్) నా పశువుగిట్ట
क्षेत्रीय (క్షేత్రీయ) వి క్షేత్ర
क्षेपक (క్షేపక్) నా కల్పించినది:కలిపిన:చేర్చిన
क्षेम (క్షేమ్) నా క్షేమం
क्षोबदे (క్షోబ్దే) వి క్షోభపెట్టు
कंकड (కంకడ్) నా జల్లి
कंकडपत्थर (కంకడ్పత్థర్) నా రాయిరప్పలు
कंकडबैठा (కంకడ్బైఠా) వి కంకరవెయ్యి
कंकड़ीलापन (కంకడీలాపన్) నా రాళ్లు
कंकती (కంకతీ) నా నూగుబెండ
कंकर (కంకర్) నా కంకర
कंखवारी (కంఖవారీ) నా చంకగడ్డ
कंगण (కంగణ్) నా కడియం
कंगन (కంగన్) నా కడియము
कंगालपन (కంగాలపన్) నా పేదరికము
कंगाली (కంగాలీ) నా పేదరికం
कंघा (కంఘా) నా చెక్కదువ్వెన
कंघालना (కంఘాలనా) వి ఝుమ్మను
कंघी (కంఘీ) నా దువ్వెన
कंघीकर (కంఘీకర్) వి దువ్వు
कंचा (కంచా) నా గోలీ
कंचुक (కంచుక్) నా జాకెట్
कंचुकी (కంచుకీ) నా ద్వారపాలకుడు
कंज (కంజ్) నా రోమము
कंजास (కంజాస్) నా చెత్తచెదారము
कंजूस (కంజూస్) నా పిసినారి
कंटक (కంటక్) నా కంటకం
कंटकहीन (కంటకహీన్) వి ముళ్లులేని
कंटकारिका (కంటకారికా) నా ఉమ్మెత్తచెట్టు
कंटिया (కంటియా) నా గాలము
कंठ (కంఠ్) నా కంఠం
कंठपाठ (కంఠాపాఠ్) నా కంఠోపాఠం
कंठमणि (కంఠమణి) నా కంఠమణి
कंठमाला (కంఠమాలా) నా గండమాల
कंठस्थ (కంఠస్థ్) నా కంఠతా:కంఠస్తం
कंठस्थकर (కంఠస్థ్కర్) వి బట్టీపట్టు
कंठस्वर (కంఠస్వర్) నా కంఠం
कंठाग्र (కంఠాగ్ర) నా కంఠస్థం
कंठी (కంఠీ) నా కంఠాభరణం
कंठीमाला (కంఠీమాలా) నా తులసిదండ
कंडबल (కండబల్) నా కండబలం
कंडा (కండా) నా పిడక
कंडाल (కండాల్) నా మగ్గంకత్తెర
कंथा (కంథా) నా గంత
कंद (కంద్) నా కంద:దుంప
कंदमूल (కందమూల్) నా కందమూలం
कंदलाकश (కందలాకశ్) నా కార్మికుడు
कंदलाकशी (కందలాకశీ) నా కూలీపని
कंदुआ (కందుఆ) నా కందువ
कंदुक (కందుక్) నా చెండు
कंदूरी (కందూరీ) నా దొండపండు
कंदोरा (కందోరా) నా వడ్డాణం
कंधनी (కంధనీ) నా ఒడ్రాణం
कंधर (కంధర్) నా గొంతు
कंधा (కంధా) నా జబ్బ:మూపు
कंधेली (కంధేలీ) నా కాడి
कंप (కంప) నా కంపం:కంపనం
कंपन (కంపన్) నా కంపనం:వణకడం
कंपा (కంపా) నా జిగురుఅంటించినవెదురుబొంగు
कंपित (కంపిత్) వి కంపిత
कंबल (కంబల్) నా గొంగళి
कंबलकीड़ा (కంబల్కీడా) నా గొంగళిపురుగు
कंबलबिछा (కంబల్బిఛా) వి కంబళ్ళువెయ్యి
कंवासा (కంవాసా) నా మునిమనమడు
कँखौरी (కఁఖౌరీ) నా చంకకురుపు
कँगूरा (కఁగూరా) నా శిఖరం
कँचेरा (కఁచేరా) నా గాజుపనిచేసేవాడు
कँटीलाबाडा (కీఁటీలాబాడా) నా ముండ్లకంచె
कँटीलीवनस्पति (కఁటీలీవనస్పతి) నా ముళ్ళచెట్టు
कँपना (కఁపనా) వి వణకు
कँपाना (కఁపానా) వి వణికించు
कँवल (కఁవల్) నా కలువ
कँवलरोग (కఁవల్రోగ్) నా కామెర్లరోగం
कँसहँड़ा (కఁసహఁడా) నా కంచుపాత్ర
कँसहड़ी (కఁసహడీ) నా కంచుగుండిగ