Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ओ,औ

Wikibooks నుండి
ओँठबिचक (ఓంఠ్బచక్) వి పెదవివిరువు
ओं (ఓం) నా ఓం
ओंगन (ఓంగన్) నా కందిన
ओखली (ఓఖలీ) నా రోలు
ओछीबुद्धि (ఓఛీబుద్ధి) నా నీచబుద్ధి
ओजहीन (ఓజహీన్) వి వెలవెలబోవు
ओझ (ఓఝ్) నా కడుపు
ओट (ఓట్) నా మాటు
ओटी (ఔటీ) నా ఏకులరాట్నం
ओटीहुई (ఓటీహుఈ) నా గింజతీసిన
ओढ़ (ఔఢ్) వి కప్పు
ओढ़ना (ఓఢనా) వి కప్పుకొను
ओढ़ना (ఓఢనా) నా దుప్పటి
ओढनी (ఓడనీ) నా ఓణి
ओढ़नी (ఔఢనీ) నా చున్నీ
ओढ़वाना (ఔఢవానా) వి కప్పించు
ओढ़ा (ఔఢా) వి కప్పు
ओतप्रोत (ఓతప్రోత్) వి కలసిమెలసి
ओप (ఓప్) నా కాంతి
ओमनगुंटलु (ఓమనగుంటలు) నా ఓమనగుంటలు
ओरी (ఔరీ) నా చూరు
ओर्वलेनितन (ఓర్వలేనితన్) నా ఓర్వలేనితనం
ओलगिया (ఓలగియా) నా మారుమూల
ओलीभरदे (ఔలీభర్దే) వి ఒడినింపు
ओले (ఓలే) నా వడగల్లు
ओल्हापाती (ఓల్హాపాతీ) నా కోతికొమ్మచ్చిలాట
ओसा (ఓసా) వి తూరుపారబట్టు
औंगी (ఔంగీ) నా నిశ్శబ్దము
औंटना (ఔటానా) వి చిక్కబడు
औंटवाना (ఔంట్వానా) వి మరిగించు
औंड़ा (ఔండా) వి లోతైన:గాఢ
औंडाई (ఔండాఈ) నా లోతట్టు
औंसा (ఔంసా) నా కట్ట
औक़ात (ఔకాత్) నా శక్తి
औघड़ (ఔఘడ్) నా అఘోర
औठ (ఔఠ్) నా పెదాలు
औन्नत्य (ఔన్నత్య) నా ఔన్నత్యం
औपचारिक (ఔపచారిక్) నా లాంఛనం
औपचारिकता (ఔపచారికతా) నా కృత్రిమం
औपासन (ఔపాసన) నా ఔపాసనం
औरइतना (ఔర్ఇతనా) నా మరిన్ని
औरएक (ఔర్ఏక్) నా మరియొక:ఇంకొక
औरएकतरफ (ఔర్ఏక్తరఫ్) నా ఇంకొకవైపున:మరొకవంక
औरएकबार (ఔర్ఏక్బార్) నా మరొకసారి
औरकुछ (ఔర్కుఛ్ ) ప్ర మరికొన్ని
औरकुछलोग (ఔర్కుఛ్లోగ్) నా మరికొంతమంది
औरकौन (ఔర్కౌన్) ప్ర మరెవ్వరు
औरज्यादा (ఔర్జ్యాదా) నా మరింత
औरत (ఔరత్) నా కలికి
औरतकावेश (ఔరత్కావేశ్) నా ఆడవేషం
औरतें (ఔరతేం) నా ఆడవాళ్లు
औरथोडा (ఔర్థోడా) నా ఇంకొంచెం:మరికాస్త
औरसपुत्र (ఔరసపుత్ర) నా కన్నకొడకు
औषधकापौधा (ఔషధ్కాపౌధా) నా ఔషధిమొక్క
औसत (ఔసత్) వి సరాసరి
औसना (ఔసనా) వి మాగబెట్టు
औसर (ఔసర్) నా సందర్భం:సమయం