Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/ऋ,ए,ऐ

Wikibooks నుండి
ऋगवेदकाल (ఋగ్వేద్కాల్) నా ఋగ్వేదకాలం
ऋग्वेद (ఋగ్వేద్) నా ఋగ్వేదం
ऋजु (ఋజు) నా ఋజువు
ऋजुता (ఋజుతా) నా సహజం
ऋणकर्ता (ఋణకర్తా) వి ఋణకర్త
ऋणी (ఋణీ ) నా అప్పుపుచ్చుకొన్నవాడు
ऋणीहो (ఋణీహో) వి అప్పుపడు:బాకీపడు
ऋतु (ఋతు) నా ఋతుకాలం
ऋतुपवन (ఋతుపవన్) నా ఋతుపవనం
ऋतुसमय (ఋతుసమయ) నా ఋతుసమయం
ऋतुस्राव (ఋతుస్రవ) నా ఋతుస్రావం
ऋषि (ఋషి) నా జటాధారి
एक (ఏక్) వి ఒంటి
एकएकही (ఏక్ఏక్హీ) ప్ర ఒక్కొక్కటే
एकऔरत (ఏక్ఔరత్) ప్ర ఒకావిడ
एककेबादएक (ఏక్కేబాద్ఏక్) వి వరుసపెట్టు
एकको (ఏక్కో) నా ఒక్కడికి
एकको` एक (ఏక్కోఏక్ ) నా ఒకదానికొకటి
एकक्रम (ఏక్క్రమ్) నా ఒకక్రమం
एकक्षणमें (ఏక్క్షణ్మై) నా క్షణములో
एकक्षत्र (ఏకక్షత్ర్) నా ఏకచ్ఛత్రం
एकखंड (ఏక్ఖండ్) నా ఏకఖండం
एकजाति (ఏక్జాతి) నా ఒకజాతి
एकजातिसंबंधीमनुष्य (ఏక్జాతిసంబంధీమనుష్య) నా చెంచువాడు
एकजैसा (ఏక్జైసా) వి ఒకేలాంటి
एकड (ఏకడ్) నా ఎకరం
एकतरहका (ఏక్తరహ్కా) నా అదోరకం
एकतरा (ఎకతరా) నా చలిజ్వరం
एकता (ఏకతా) నా సమైక్యత
एकतीसवाँ (ఏక్తీసవాఁ) వి ముప్పైఒకటి
एकत्रित (ఏకత్రిత్) వి ఏకమైన
एकत्रितकर (ఏకత్రితకర్) వి కూడపెట్టు
एकत्रितहो (ఏకత్రిత్హో) వి ఏకమవ్వు
एकत्रीकरण (ఏకత్రీకరణ) నా పోగుచేయడం
एकदमअसली (ఏక్దమ్అసలీ) నా అసలుసిసలు
एकदमफैल (ఏక్దమ్ఫైల్) వి గుప్పుమను
एकदिन (ఏక్దిన్) నా ఒకనాడు
एकपक्षीय (ఏక్పక్షీయ) నా ఏకపక్షం
एकपद (ఏక్పద్) నా ఒకపదం
एकपरिस्थिति (ఏక్పరిస్థితి) నా ఒకపరిస్థితి
एकपहिया (ఏకపహియా) నా ఒంటిచక్రం
एकपात्राभिनय (ఏకపాత్రాభినయ) నా ఏకపాత్రాభినయం
एकपौधा (ఏక్పౌధా) నా తంగేడు
एकप्रकारका (ఏక్ప్రకార్కా) నా ఒకరకం
एकप्रकारकापक्षी (ఏక్ప్రకార్కాపక్షీ) నా గండభేరుండం
एकप्रकारसे (ఏక్ప్రకార్సే) నా ఒకందుకు
एकबजे (ఏక్బజే) నా ఒంటిగంట
एकबना (ఏక్బనా) వి ఏకముచెయ్యి
एकबाँसका (ఏక్బాఁస్కా) నా బారెడు
एकबात (ఏక్బాత్) నా ఒక్కమాట
एकबिंदुवु (ఏకబిందువు) నా ఏకబిందువు
एकभाग (ఏక్బాగ్) నా ఏకదేశం
एकभुक्ति (ఏకభుక్తి) నా ఏకభుక్తి
एकमहाशय (ఏక్మహాశయ్) ప్ర ఒకాయన
एकमाप (ఏక్మాప్) నా గిద్ద
एकमुखी (ఏకముఖీ) వి ఏకముఖ
एकमुखीरुद्राक्ष (ఏకముఖీరుద్రాక్ష) నా ఏకముఖిరుద్రాక్ష
एकराय (ఏకరాయ) వి ఒకేఅభిప్రాయం
एकरार (ఏకరార్) నా ఖరారు
एकरूप (ఏక్రూప్) నా ఏకరూపం
एकलौता (ఏకలౌతా) వి ఒక్కగానొక
एकलौतीबेटी (ఏకలౌతీబేటీ) నా ఒక్కగానొక్కకూతురు
एकवचन (ఏకవచన్) నా ఏకవచనం
एकशिला (ఏకశిలా) నా ఏకశిల
एकसठ (ఏక్సఠ్) వి అరభైఒకటి
एकसठवाँ (ఏక్సఠవాం) వి అరవైఒకటవ
एकसमान (ఏక్సమాన్) వి దీటైన
एकसाथ (ఏక్సాథ్ ) నా ఒక్కెత్తు
एकसाथआक्रमणकरना (ఏక్సాథ్ఆక్రమణకర్నా) నా ఏకధాటిగా
एकसौ (ఏక్సౌ) నా ఒకవంద
एकसौअट्ठाईस (ఏక్సౌఅట్ఠాఈస్) నా నూటఇరవయ్యెనిమిది
एकसौअठहत्तर (ఏక్సౌఅఠహత్తర్) నా నూటడెబ్బైఎనిమిది
एकसौअठहत्तर (ఏక్సౌఅఠాహత్తర్) నా నూటఎనభైఎనిమిది
एकसौअठारह (ఏక్సౌఅఠారహ్) నా నూటపద్ధెనిమిది
एकसौअठ्ठानवे (ఏక్సౌఅఠ్ఠానవే) నా నూటతొంబైఎనిమిది
एकसौअडतीस (ఏక్సౌఅడతీస్) నా నూటముప్పది
एकसौअडतीस (ఏక్సౌఅడతీస్) నా నూటముప్పైఎనిమిది
एकसौअस्सी (ఏక్సౌఅస్సీ) నా నూటఎనభై
एकसौआठ (ఏక్సౌఆఠ్) నా నూటఎనిమిది
एकसौइकतालीस (ఏక్సౌఇకతాలీస్) నా నూటనలబైఒకటి
एकसौइकहत्तर (ఏక్సౌఇక్హత్తర్) నా నూటడెబ్బైఒకటి
एकसौइक्कीस (ఏక్సౌఇక్కీస్) నా నూటఇరవైఒకటి
एकसौइक्यानवे (ఏక్సౌఇక్యానవే) నా నూటతొంబైఒకటి
एकसौइक्यावन (ఏక్సౌఇక్యావన్) నా నూటయాభైఒకటి
एकसौइक्यासी (ఏక్సౌఇక్యాసీ) నా నూటఎనబైఒకటి
एकसौइक्यासी (ఏక్సౌఇక్యాసీ) నా నూటఎనభైఒకటి
एकसौउनचालीस (ఏక్సౌఉన్చాలీస్) నా నూటముప్పైతొమ్మిది
एकसौउनचास (ఏక్సౌఉన్చాస్) నా నూటనలబైతొమ్మిది
एकसौउनसठ (ఏక్సౌఉన్సఠ్) నా నూటయాభైతొమ్మిది
एकसौउन्तीस (ఏక్సౌఉన్తీస్) నా నూటఇరవైతొమ్మిది
एकसौउन्नासी (ఏక్సౌఉన్నాసీ) నా నూటడెబ్బైతొమ్మిది
एकसौउन्नीस (ఏక్సౌఉన్నీస్) నా నూటపంతొమ్మిది
एकसौएक (ఏక్సౌఏక్ ) నా నూటఒకటి
एकसौएक्तीस (ఏక్సౌఏక్తీస్) నా నూటముప్పైఒకటి
एकसौग्यारह (ఏక్సౌగ్యారహ్) నా నూటపదకొండు
एकसौचार (ఏక్సౌచార్) నా నూటనాల్గు
एकसौचालीस (ఏక్సౌచాలీస్) నా నూటనలభై
एकसौचौंतीस (ఏక్సౌచౌంతీస్) నా నూటముప్పైనాలుగు
एकसौचौदह (ఏక్సౌచౌదహ్) నా నూటపద్నాలుగు
एकसौचौबीस (ఏక్సౌచౌబీస్) నా నూటఇరవైనాలుగు
एकसौचौरानवे (ఏక్సౌచౌరానవే) నా నూటతొంబైనాలుగు
एकसौचौरासी (ఏక్సౌచేరాసీ) నా నూటఎనభైనాలుగు
एकसौचौवन (ఏక్సౌచౌవన్) నా నూటయాభైనాలుగు
एकसौचौवालीस (ఏక్సౌచౌవాలీస్) నా నూటనలబైనాలుగు
एकसौचौहत्तर (ఏక్సౌచౌహత్తర్) నా నూటడెబ్బైనాలుగు
एकसौछत्तीस (ఏక్సౌఛత్తీస్) నా నూటముప్ఫైయ్యారు
एकसौछप्पन (ఏక్సౌఛప్పన్) నా నూటయాభైఆరు
एकसौछब्बीस (ఏక్సౌఛబ్బీస్) నా నూటఇరవైయారు
एकसौछियानवे (ఏక్సౌఛియానవే) నా నూటతొంభయ్యారు
एकसौछियालीस (ఏక్సౌఛియాలీస్) నా నూటనలభయ్యారు
एकसौछियासी (ఏక్సౌఛియాసీ) నా నూటఎనభైఆరు
एकसौछिहत्तर (ఏక్సౌఛిహత్తర్) నా నూటడెబ్భయ్యారు
एकसौछे (ఏక్సౌఛే) నా నూటఆరు
एकसौतिरपन (ఏక్సౌతిరపన్) నా నూటయాభైమూడు
एकसौतिरानवे (ఏక్సౌతిరానవే) నా నూటతొంబైమూడు
एकसौतिरासी (ఏక్సౌతిరాసీ) నా నూటఎనబైమూడు
एकसौतिहत्तर (ఏక్సౌచిహత్తర్) నా నూటడెబ్బైమూడు
एकसौतीन (ఏక్సౌతీన్) నా నూటమూడు
एकसौतेईस (ఏక్సౌతేఈస్) నా నూటఇరవైమూడు
एकसौतेरह (ఏక్సౌతేరహ్) నా నూటపదమూడు
एकसौतैंतालीस (ఏక్సౌతైంతాలీస్) నా నూటనలబైమూడు
एकसौतैंतीस (ఏక్సౌతైంతీస్) నా నూటముప్పైమూడు
एकसौदो (ఏక్సౌదో) నా నూటరెండు
एकसौनब्बे (ఏక్సౌనబ్బే) వి నూటతొంభై
एकसौनवासी (ఏక్సౌనవాసీ) నా నూటఎనబైతొమ్మిది
एकसौनिन्यानबे (ఏక్సౌనిన్యానబే) నా నూటతొంబైతొమ్మిది
एकसौपचपन (ఏక్సౌపచపన్) నా నూటయాభైఐదు
एकसौपचहत्तर (ఏక్సౌపచహత్తర్) నా నూటడెబ్బైఐదు
एकसौपचास (ఏక్సౌపచాస్) నా నూటయాభై
एकसौपचासी (ఏక్సౌపచాసీ) నా నూటఎనభైఐదు
एकसौपच्चीस (ఏక్సౌపచ్చీస్) నా నూటఇరవైఐదు
एकसौपाँच (ఏక్సౌపాఁచ్) నా నూటఅయిదు
एकसौपैंतीस (ఏక్సౌపైంతీస్) నా నూటముఫ్పైఐదు
एकसौबत्तीस (ఏకేసౌబత్తీస్) నా నూటముప్పైరెండు
एकसौबयालीस (ఏక్సౌబయాలీస్) నా నూటనలబైరెండు
एकसौबहत्तर (ఏక్సౌబహత్తర్) నా నూటడెబ్బైరెండు
एकसौबाईस (ఏక్సౌబాఈస్) నా నూటఇరవైరెండు
एकसौबारह (ఏక్సౌబారహ్) నా నూటపన్నెండు
एकसौबियासी (ఏక్సౌబియాసీ) నా నూటఎనభైరెండు
एकसौबीस (ఏక్సౌబీస్) నా నూటఇరువది
एकसौब्यानवे (ఏక్సౌబ్యానవే) నా నూటతొంబైరెండు
एकसौसतहत्तर (ఏక్సౌసత్హత్తర్) నా నూటడెబ్బైఏడు
एकसौसतासी (ఏక్సౌసతాసీ) నా నూటఎనభైఏడు
एकसौसत्तर (ఏక్సౌసత్తర్) నా నూటడెబ్భై
एकसौसत्ताईस (ఏక్సౌసత్తాఈస్) నా నూటఇరవైఏడు
एकसौसत्तानवे (ఏక్సౌసత్తానవే) నా నూటతొంబైఏడు
एकसौसत्तावन (ఏక్సౌసత్తావన్) నా నూటయాభైఏడు
एकसौसात (ఏక్సౌసాత్) నా నూటేడు
एकसौसैंतालीस (ఏక్సౌసౌంతాలీస్) నా నూటనలభయ్యేడు
एकसौसैंतीस (ఏక్సౌతిరపన్) నా నూటముఫ్పైఏడు
एकसौसोलह (ఏక్సౌసోలహ్) నా నూటపదహారు
एकहज़ार (ఏక్హజార్) నా ఒకవెయ్యి
एकहीप्रकारके (ఏక్హీప్రకార్కే) నా ఒకేరకం:ఒకేమాదిరి
एकहीबार (ఏక్హీబార్) ప్ర ఒకేసారి
एकहीस्थानपर (ఏక్హీస్థాన్పర్) నా ఒకేచోట
एकहो (ఏక్హో) వి ఒకటవ్వు
एकहोना (ఏక్హోనా) వి ఒక్కటవ్వు
एकांत (ఏకాంత్) నా ఏకాంతం
एकांतवासी (ఏకాంత్వాసీ) నా ఏకాంతనివాసి
एकाक्षर (ఏకాక్షర్) నా ఏకాక్షర
एकाक्षरूद्राक्ष (ఏకాక్ష్రుద్రాక్ష) నా ఏకాక్షరుద్రాక్ష
एकाग्रता (ఏకాగ్రతా) నా ఏకాగ్రత
एकाधिपति (ఏకాధిపతి) వి ఏకాధిపతి
एकाधिपत्य (ఏకాధిపత్య) నా ఏకచక్రాధిపత్యం
एकाभिप्राय (ఏకాభిప్రాయ్) నా ఏకాభిప్రాయం
एकावली (ఏకావలీ) నా ఒంటిపేటదండ
एकाशन (ఏకాశన్) నా ఓక్కప్రొద్దు
एकीकृत (ఏకీకృత్) వి కలసిఒకటైన
एकीभूत (ఏకీభూత్) వి కలిపిన
एकेडमी (ఎకేడమీ) నా ఎకాడమీ
एकोतरसो (ఏకోతరసో) వి నూటొక్క
एक्कावान (ఎక్కావాన్) నా రౌతు
एक्कीस (ఎక్కీస్) వి ఇరవైఒకటవ
एक्तीस (ఎక్తీస్) నా ముప్పైఒకటి
एड़करना (ఏడ్కరనా) వి కాలుతోఅదిలించు
एड़लगाना (ఐడ్లగానా) వి కాలుఅడ్డంపెట్టు
एडी (ఏడీ) నా చీలమండ
एतबार (ఏతబార్) నా నమ్మిక
एप (ఏప్) నా కోతి
एरंडीकातेल (ఎరండీకాతేల్) నా ఆముదం
एलोपैथी (ఎల్లోపైథీ) నా అలోపతి
एशियाईदेश (ఏశియాఈదేశ్) నా ఆసియాదేశం
एहतियात (ఏహతియాత్) నా జాగర్త
एहसान (ఏహసాన్) నా ఉపకారము
एहसास (ఏహ్సాస్) నా అనుభవము
ऐंठ (ఐఠ్) నా బిరుసుదనం:మరల్చడం
ऐंठ (ఐఠ్) వి బిర్రబిగియు
ऐंठन (ఐఠన్) నా బిరుసుతనం:మెలిపడటం
ऐंठना (ఐఠనా) నా మెలిపడు
ऐंठाहो (ఐఠాహో) వి మెలితిరుగు
ऐक्य (ఐక్య) నా ఐక్యం
ऐक्यराज्य (ఐక్యరాజ్య) నా ఐక్యరాజ్యం
ऐच्छिक (ఐచ్ఛిక్) వి ఇష్టంతోకూడిన
ऐतराज (ఐతరాజ్) నా విరోధం
ऐतिहासिक (ఐతిహాసిక్) వి ఐతిహాసిక:చారిత్రక:చారిత్రాత్మక
ऐतिह्य (ఐతిహ్య) నా ఐతిహ్యం
ऐनक (ఐనక్) నా కంటిజోడు:కళ్ళజోడు
ऐबी (ఐబీ) వి చెడు
ऐयाशी (ఐయాశీ) నా చీకటితప్పు
ऐश्वर्य (ఐశ్వర్య) నా ఐశ్వర్యం
ऐश्वर्यवान (ఐశ్వర్యవాన్) వి ఐశ్వర్యవంతమైన
ऐसादशा (ఐసాదశా) నా ఇట్టిదశ
ऐसावैसा (ఐసావైసా) వి అలాంటిఇలాంటి