హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/उ, ऊ
స్వరూపం
| उकडूँबैठ (ఉకడూఁబైఠ్) | వి | గొంతుకూర్చో |
| उकता (ఉకతా) | వి | విసుగుకొను |
| उकताऊ (ఉకతాఊ) | వి | విసుగుచెందిన |
| उकताया (ఉకతాయ) | వి | విసిగిన |
| उकवथ (ఉకవథ్) | నా | తామర |
| उकसवाना (ఉకసవానా) | వి | రెచ్చగొట్టించు |
| उकसा (ఉకసా) | వి | ఉసికొల్పు:కవ్వించు |
| उकसा (ఉకసా) | వి | రెచ్చగొట్టు |
| उकसाव (ఉకసావ్) | నా | కవ్వింపు |
| उकार (ఉకార్) | నా | ఉకారం |
| उक्त (ఉక్త) | వి | చెప్పిన |
| उखाड (ఉఖాడ్) | వి | పెకలించు:లోడు |
| उखाडदे (ఉఖాడ్దే) | వి | ఊడదియ్యి:పెకిలించు |
| उग (ఉగ్) | వి | మొలకెత్తు:మొలువు |
| उगलना (ఉగలనా) | వి | వాంతిచేసుకొను |
| उगा (ఉగా) | వి | పండించు |
| उगाल (ఉగాల్) | నా | ఉమ్మి |
| उग्गुपाट (ఉగ్గుపాట్) | నా | ఉగ్గుపాట |
| उग्र (ఉగ్ర) | నా | ఉగ్రం |
| उग्रपंथी (ఉగ్రపంథీ) | వి | భయంకర |
| उग्ररूप (ఉగ్రరూప్) | నా | ఉగ్రరూపం |
| उग्रवादि (ఉగ్రవాది) | నా | ఉగ్రవాది |
| उग्रसेन (ఉగ్రసేన్) | నా | ఉగ్రసేనుడు |
| उग्रा (ఉగ్రా) | వి | కయ్యానికికాలుదువ్వే |
| उघारना (ఉఘారనా) | వి | తెరుచు |
| उचार (ఉచార్) | వి | పలుకు |
| उचित (ఉచిత్) | వి | తగినవి |
| उचित (ఉచిత్) | నా | సమంజసం:ఉచితం |
| उचित (ఉచిత్) | నా | సరైన |
| उचितसे (ఉచిత్సే) | నా | ఉచితముగా |
| उचितहैसो (ఉచిత్హైసో) | నా | సరిపడా |
| उच्च (ఉచ్చ) | నా | తారాస్థాయి:గొప్ప |
| उच्चन्यायालय (ఉచ్చన్యాయాలయ్) | నా | ఉన్నతన్యాయస్థానం |
| उच्चपद (ఉచ్చపద్) | నా | అందలం |
| उच्चशिक्षा (ఉచ్చశిక్షా) | నా | ఉన్నతవిద్య |
| उच्चाकांक्षा (ఉచ్చాకాంక్షా) | నా | గొప్పకోరిక |
| उच्चार (ఉచ్చార్) | నా | ఉచ్ఛరణం |
| उच्चावचहितऔरअहितभलाबुरा (ఉచ్చవచహిత్ఔర్అహిత్భలాబూరా) | నా | ఉచ్చనీచములు |
| उच्छरणकर (ఉచ్ఛరణకర్) | వి | ఉచ్చరించు |
| उच्छलन (ఉచ్ఛలన్) | నా | గెంతడం |
| उच्छारण (ఉచ్ఛారణ్) | నా | ఉచ్చారణ |
| उच्छेदन (ఉచ్ఛేదన్) | నా | పీకివేయడం |
| उच्छ्वास (ఉచ్ఛవాస్) | నా | ఉచ్ఛ్వాస |
| उच्छ्वासनिश्वास (ఉచ్ఛవాస్నిశ్వాస్) | నా | ఉచ్ఛ్వాశనిశ్వాసాలు |
| उछल (ఉఛల్) | వి | ఎగసిపడు:గంతులెయ్యి:దుముకు |
| उछलकूद (ఉఛల్కూద్) | నా | ఎగసిపాటు |
| उछलकूद (ఉఛల్కూద్) | నా | దూకడం |
| उछलकूदकरना (ఉఛల్కూద్కరనా) | వి | గంతులెయ్యి |
| उछलनाकूद (ఉఛలనాకూద్) | వి | గంతులుపెట్టు |
| उछलपड (ఉఛల్పడ్) | వి | ఎగిరిపడు |
| उछलपड (ఉఛల్పడ్) | వి | తుళ్లిపడు |
| उछलवाना (ఉఛల్వానా) | వి | ఎగురవేయించు |
| उछारना (ఉఛారనా) | వి | బయటపెట్టు |
| उछालमारना (ఉఛాల్మారనా) | వి | గెంతు |
| उजड़ (ఉజడ్) | వి | నాశనమవ్వు |
| उजड़ना (ఉజడనా) | వి | నాశనమవ్వు |
| उजड़वाना (ఉజడవానా) | వి | ధ్వంసంచేయించు |
| उजरत (ఉజరత్) | నా | కూలి |
| उजला (ఉజలా) | వి | ఉజ్జ్వల |
| उजलीरात (ఉజలీరాత్) | నా | వెన్నెలరాత్రి |
| उजाड़ना (ఉజాడనా) | నా | లేపేయడం |
| उजियारीरात (ఉజియారీరాత్) | నా | పండువెన్నెలరాత్రి |
| उज्ज्वल (ఉజ్జ్వల్) | వి | ఉజ్జ్వలమైన |
| उज़्र (ఉజ్ర్) | నా | ఆక్షేపణము |
| उटारी (ఉటారీ) | నా | చెక్కమొద్దు |
| उठ (ఉఠ్) | వి | తలెత్తు:నిర్మితమవ్వు:పైకివచ్చు:లేచు |
| उठतेउठतेही (ఉఠతేఉఠతేహీ) | నా | లేచిలేవగానే |
| उठना (ఉఠనా) | వి | ఖర్చుచెయ్యి:మాయమవ్వు:ముందుకువచ్చు |
| उठना (ఉఠనా) | నా | లేవడం |
| उठना (ఉఠ్నా) | వి | అద్దెకుఇవ్వబడు |
| उठल्लू (ఉఠల్లూ) | వి | నిలకడలేని |
| उठवा (ఉఠవా) | వి | ఎత్తుకురా |
| उठा (ఉఠా) | వి | ఎత్తిపెట్టు:కట్టు:లేపు:లేవదియ్యి |
| उठाईगीरा (ఉఠాఈగీరా) | వి | దొంగ |
| उठाजाना (ఉఠాజానా) | నా | లేవనెత్తుకుపోవు |
| उठादे (ఉఠాదే) | వి | ఎత్తివెయ్యి |
| उठाना (ఉఠానా) | వి | కిరాయికిచ్చు:డబ్బులకిచ్చు:నిర్మూలించు |
| उठाबैठीकर (ఉఠాబైఠీకర్) | వి | గుంజీలుతియ్యి |
| उठारख (ఉఠారఖ్) | వి | ఉంచు |
| उठाले (ఉఠాలే) | వి | ఎత్తుకో |
| उठालेजा (ఉఠాలేజా) | వి | ఎత్తుకుపో |
| उठौनी (ఉఠౌనీ) | నా | తద్దినం |
| उड़ (ఉడ్) | వి | ఉరికెత్తించు |
| उडजा (ఉడ్జా) | వి | ఎగిరిపో |
| उड़जा (ఉడ్జా) | వి | వెలిసిపో |
| उडतीखबर (ఉడతీఖబర్) | నా | గాలికబురు |
| उडद (ఉడద్) | నా | మినప |
| उड़द (ఉడద్) | నా | మినుములు |
| उडददाल (ఉడద్దాల్) | నా | మినపప్పు |
| उड़नछू (ఉడన్ఛూ) | వి | మాయమైన |
| उड़नतश्तरी (ఉడన్తశ్తరీ) | నా | ఎగిరేపళ్ళెం |
| उड़नहीन (ఉడనహీన్) | వి | ఎగురలేని |
| उड़नहीनपक्षी (ఉడనహీన్పక్షీ) | నా | ఎగరలేనిపక్షి |
| उड़ना (ఉడనా) | వి | ఖర్చవ్వు |
| उड़लवाना (ఉడలవానా) | వి | వేయించు |
| उड़ा (ఉడా) | వి | గాలికబురుచెప్పు:తీయు:తోలు:నడుపు:లేపు |
| उडादे (ఉడాదే) | వి | ఎగగొట్టు |
| उड़ान (ఉడాన్) | నా | ఎగరటం |
| उड़ान (ఉడాన్) | నా | విమానయానం |
| उड़ानभरना (ఉడాన్భరనా) | వి | ఎగిరివెళ్లు |
| उड़ानहीन (ఉడానహీన్) | వి | ఎగరలేని |
| उड़ाना (ఉడానా) | వి | జల్లు:తిను:రెపరెపలాడించు:విసురు:సంతోషంపొందు |
| उड़ालेना (ఉడాలేనా) | వి | దోచు |
| उडुकुरक्त (ఉడుకురక్త్) | నా | ఉడుకురక్తం |
| उढ़का (ఉఢకా) | వి | తలుపువెయ్యి |
| उढ़ाना (ఉఢానా) | వి | కప్పుకొను |
| उढ़ार (ఉఢార్) | వి | లేపుకుపో |
| उण्डुकपुच्छ (ఉణ్డుక్పుచ్ఛ్) | నా | ఉండుకం |
| उतना (ఉతనా) | ప్ర | అల్లంత |
| उतनाकारणसे (ఉతనాకారణ్సే) | ప్ర | అంతమాత్రాన |
| उतनासमय (ఉతనాసమయ్) | వి | అంతసేపు |
| उतनासा (ఉతనాసా) | ప్ర | అంతంత |
| उतनाही (ఉతనాహీ) | ప్ర | అంతియ |
| उतनाहीनहीं (ఉతనాహీనహీ) | ప్ర | అంతేకాకుండా |
| उतने (ఉతనే) | వి | అన్ని |
| उतनेमें (ఉతనెమై) | ప్ర | అంతలో |
| उतर (ఉతర్) | వి | దిగు |
| उतर (ఉతర్) | ప్ర | దిగువ |
| उतरान (ఉతరాన్) | నా | దిగుబడి |
| उतराना (ఉతరానా) | వి | తేలియాడు |
| उतराव (ఉతరావ్) | నా | దిగుడు |
| उतार (ఉతార్) | వి | దింపు:విడుచుట:దిగుడు |
| उतारचढाव (ఉతార్చఢావ్) | నా | ఒడిదుడుకు:ఎత్తుపల్లాలు |
| उतारना (ఉతారనా) | వి | కిందపెట్టు:చెయ్యి:దించు |
| उतावला (ఉతావలా) | వి | కుతూహలంగానున్న |
| उतावलाहोना (ఉతావలాహోనా) | వి | ఆత్రుతపడు |
| उतावली (ఉతావలీ) | నా | దూకుడు |
| उतुंग (ఉతుంగ్) | వి | మహోన్నత |
| उत्कंठाजग (ఉత్కంఠాజగ్) | వి | ఉత్కంఠకలుగు |
| उत्कृष्ट (ఉత్కృష్ట్) | నా | ఉత్కృష్టం |
| उत्खनन (ఉత్ఖనన్) | నా | తవ్వకం |
| उत्खाता (ఉత్ఖాతా) | వి | లేవదియ్యగల |
| उत्तम (ఉత్తమ్) | వి | ఉత్తమ |
| उत्तमता (ఉత్తమతా) | నా | ఉత్తమం |
| उत्तमपुरुष (ఉత్తమపురుష్) | నా | ఉత్తమపురుషుడు |
| उत्तमरुचि (ఉత్తమరుచి) | నా | ఉత్తమరుచి |
| उत्तमादूती (ఉత్తమాదూతీ) | నా | మధ్యవర్తి |
| उत्तर (ఉత్తర్) | నా | జాబు:సమాధానం |
| उत्तरंग (ఉత్తరంగ్) | వి | అలలుకలిగిన |
| उत्तरजीवी (ఉత్తరజీవీ) | వి | బ్రతికిఉన్న |
| उत्तरदायी (ఉత్తరదాయీ) | వి | బాధ్యత:బాధ్యుడు |
| उत्तरफाल्गुनी (ఉత్తరఫాల్గునీ) | నా | ఉత్తర |
| उत्तराधिकारी (ఉత్తరాధికారీ) | నా | వారసత్వం |
| उत्तीर्ण (ఉత్తీర్ణ్) | వి | ఉత్తీర్ణ |
| उत्तेज (ఉత్తేజ్) | నా | ఉత్తేజం |
| उत्तेजना (ఉత్తేజనా) | నా | ఉద్రేకము |
| उत्तेजितकर (ఉత్తేజిత్కర్) | వి | ఉత్తేజపరచు:క్షోభపెట్టు |
| उत्तोलन (ఉత్తేలన్) | నా | ఎగరవేయడం |
| उत्नेउत्नेकेलिए (ఉన్తెఉన్తెకెలిఎ) | నా | అంతకంతకీ |
| उत्पन्नकर (ఉత్పన్నకర్) | వి | కలిగించు:రెకెత్తించు |
| उत्पन्नहो (ఉత్పన్న్హో) | వి | ఆవిర్భవించు |
| उत्परिवर्तन (ఉత్పరివర్తన్) | నా | ఉత్పరివర్తన |
| उत्पाटन (ఉత్పాటన్) | నా | పెకలించటం |
| उत्पाती (ఉత్పాతీ) | వి | గందరగోళం |
| उत्पादक (ఉత్పాదక్) | నా | ఉత్పత్తిదారు |
| उत्पादन (ఉత్పాదన్) | నా | ఉత్పత్తి |
| उत्पादनकर (ఉత్పాదన్కర్) | వి | ఉత్పత్తిచెయ్యి |
| उत्पादनक्षेत्र (ఉత్పాదన్క్షేత్ర్) | నా | ఉత్పత్తిరంగం |
| उत्पादिता (ఉత్పాదితా) | నా | ఉత్పాదన |
| उत्पीड़न (ఉత్పీడన్) | నా | పీడించటం |
| उत्पीड़नसहना (ఉత్పీడన్సహనా) | వి | అత్యాచారాన్నిసహించు |
| उत्प्रेक्षा (ఉత్పేక్షా) | నా | ఉత్ప్రేక్ష |
| उत्प्रेरण (ఉత్పేరణా) | నా | ఉత్ప్రేరణ |
| उत्सर्ग (ఉత్సర్గ్) | నా | వదలుట |
| उत्सर्जित (ఉత్సర్జిత్) | వి | విసర్జిత |
| उत्सव (ఉత్సవ్) | నా | ఉత్సవం |
| उत्सवमना (ఉత్సవ్మనా) | వి | ఉత్సవంజరుపు |
| उत्साह (ఉత్సాహ్) | నా | ఉత్సాహం |
| उत्साहपूर्ण (ఉత్సాహ్పూర్ణ్) | వి | ఉత్సాహపూరితమైన |
| उत्साहपूर्वक (ఉత్సాహ్పూర్వక్) | నా | ఔత్సాహిక |
| उत्साहबढा (ఉత్సాహ్బఢా) | నా | ఉత్సాహపర్చు |
| उत्सुकताजग (ఉత్సుకతాజగ్) | వి | కుతూహలంకలుగు |
| उत्सुकबना (ఉత్సుక్బనా) | వి | ఉత్సాహాన్నివ్వు |
| उत्सुकहो (ఉత్సుక్హో) | వి | ఉబలాటపడు |
| उथलपुथल (ఉథల్పుథల్) | నా | చిందరవందర |
| उथला (ఉథలా) | వి | లోతులేని |
| उदंड (ఉదండ్) | వి | భయంలేని |
| उदक् (ఉదక్) | నా | ఉదకము |
| उदय (ఉదయ్) | నా | ఉదయం |
| उदर (ఉదర్) | నా | ఉదరం |
| उदात्त (ఉదాత్త) | వి | గట్టిగా |
| उदात्त (ఉదాత్త) | వి | బిగ్గరగా |
| उदारगुण (ఉదారగుణ్) | నా | ఉదారగుణం |
| उदारचरित (ఉదారచరిత్) | వి | ఉదారస్వభావంగల |
| उदारता (ఉదారతా) | నా | దానగుణం:ధారాళం |
| उदारबुद्धि (ఉదారబుద్ధి) | నా | ఉదారబుద్ధి |
| उदारभाव (ఉదారభావ్) | నా | ఉదారత్వం |
| उदास (ఉదాస్) | వి | బెంగగాఉన్న |
| उदासहो (ఉదాస్హో) | వి | విచారపడు |
| उदासहोना (ఉదాస్హోనా) | వి | దిగులుపడు |
| उदासी (ఉదాసీ) | నా | బాధ:విచారం |
| उदासीन (ఉదాసీన్) | నా | ఉదాసీనం |
| उदासीनता (ఉదాసీనతా) | నా | ఉదాసీనత |
| उदाहरण (ఉదాహరణ్) | నా | ఉదాహరణ |
| उदाहरणकेलिए (ఉదాహరణకేలిఏ) | నా | మాటవరుసకు |
| उदाहरणदे (ఉదాహరణ్దే) | వి | ఉదహరించు |
| उदितहो (ఉదిత్హో) | వి | ఉదయించు |
| उदृत (ఉదృత్) | నా | ఉదృతం |
| उदृति (ఉదృతి) | నా | ఉదృతి |
| उद्गमस्थल (ఉద్గమ్స్థల్) | నా | పుట్టినస్థలం |
| उद्घाटनकर (ఉద్గాటన్కర్) | వి | ప్రారంభించు |
| उद्दण्डता (ఉద్దణ్డతా) | నా | ఉద్దండత |
| उद्दीप्ति(ఉద్దీప్తి) | నా | వెలుగు |
| उद्देशितकर (ఉద్దేశిత్కర్) | వి | ఉద్దేశించు |
| उद्देश्यहो (ఉద్ధేశ్యహో) | వి | ఉద్దేశంకలుగు |
| उद्धत (ఉద్ధత్) | వి | అవమానకరమైన |
| उद्धारकर (ఉద్ధార్కర్) | వి | ఉద్దరించు |
| उद्धारकरादे (ఉద్ధార్కరాదే) | నా | ఉద్ధరింపజేయు |
| उद्धेश्य (ఉద్ధేశ్య) | నా | ఉద్దేశ్యం |
| उद्बोधकर (ఉద్బోద్కర్) | వి | ఉద్బోధించు |
| उद्भव (ఉద్భవ్) | నా | ఉద్భవం |
| उद्यम (ఉద్యమ్) | నా | పరిశ్రమ |
| उद्यमरूप (ఉద్యమరూప్) | నా | ఉద్యమరూపం |
| उद्यमहीन (ఉద్యమహీన్) | వి | శ్రమించని |
| उद्यमी (ఉద్యమీ) | నా | ఉద్యమంచెసేవాడు |
| उद्यमी (ఉద్యమీ) | వి | కష్టపడే |
| उद्यान (ఉద్యాన్) | నా | ఉద్యానవనం |
| उद्योग (ఉద్యోగ్) | నా | ఉద్యమించడం |
| उद्योगस्त (ఉద్యోగస్త్) | నా | ఉద్యోగస్తుడు |
| उद्योगी (ఉద్యోగీ) | వి | ఉద్యోగీ |
| उद्विग्नबना (ఉద్నిగ్న్బనా) | నా | ఉద్రేకపరచు |
| उद्वेग (ఉద్వేగ్) | నా | ఉద్రిక్తం |
| उद्वेगभरित (ఉద్వేగభరిత్) | నా | ఉద్వేగభరిత |
| उधई (ఉధఈ) | నా | మొక్క |
| उधरसे (ఉధర్సే) | ప్ర | అటునుంచి |
| उधार (ఉధార్ ) | నా | బాకీపడినధనం |
| उधार (ఉధార్) | నా | పరపతి |
| उधारदाता (అధారదాతా) | వి | అప్పుఇచ్చే |
| उधाररखा (ఉధార్రఖా) | వి | బకాయిపడు |
| उधारी (ఉధారీ) | నా | బాకీ |
| उनको (ఉన్కో) | ప్ర | వీళ్లకి |
| उनचन (ఉన్చన్) | నా | నులక |
| उनचना (ఉనచనా) | వి | బిగించు |
| उनचालीस (ఉనచాలీస్) | నా | ముప్పైతొమ్మిది |
| उनचास (ఉన్చాస్) | నా | నలభైతొమ్మిది |
| उनतीस (ఉన్తీస్) | నా | ఇరవైతొమ్మిది |
| उनसठ (ఉనసఠ్) | నా | యాబైతొమ్మిది |
| उनहत्तर (ఉనహత్తర్) | నా | అరవైతొమ్మిది |
| उनींदा (ఉనీందా) | వి | తూగుతున్న |
| उनीस (ఉనీస్ ) | నా | పందొమ్మిది |
| उन्तीस (ఉన్తీస్) | నా | ఇరవైతొమ్మిది |
| उन्नत (ఉన్నత్) | వి | వృద్ధిచెందిన |
| उन्नतस्थायि (ఉన్నతస్థాయి) | నా | ఉన్నతస్థాయి |
| उन्नतहो (ఉన్నత్హో) | వి | మెరుగుపడు |
| उन्नतहोना (ఉన్నత్హోనా) | వి | వృద్ధిచెందు |
| उन्नताधिकार (ఉన్నతాధికార్) | నా | ఉన్నతాధికారం |
| उन्नताधिकारि (ఉన్నతాధికారి) | నా | ఉన్నతాధికారి |
| उन्नतिकर (ఉన్నతికర్) | వి | వృద్ధిచెయ్యి |
| उन्नयनकरनेवाला (ఉన్నయన్కరనేవాలా) | నా | అభివృద్ధిపరిచేవాడు |
| उन्नासी (ఉన్నాసీ) | నా | డెబ్బైతొమ్మిది |
| उन्नीस (ఉన్నీస్ ) | నా | పంతొమ్మిది |
| उन्नीस (ఉన్నీస్) | వి | కొంచంతక్కువ |
| उन्मादी (ఉన్మాదీ) | నా | ఉన్మాది |
| उन्मीलित (ఉన్మీలిత్) | వి | విచ్చుకున్న |
| उन्मुक्तकरना (ఉన్ముక్త్కరనా) | వి | విడుదలచెయ్యి |
| उन्मूलन (ఉన్మూలన్) | నా | కొట్టివేత:నాశనం:నిర్మూలనం |
| उन्मूलनकर (ఉన్మూలన్కర్) | వి | నిర్మూలించు |
| उन्हीं (ఉన్హీం) | నా | వాటిని |
| उपकरण (ఉపకరణ్) | నా | ఉపకరణం |
| उपकांड (ఉపకాండ్) | నా | ఉపఖండం |
| उपकार (ఉపకార్) | నా | ఉపకారం |
| उपकारक (ఉపకారక్) | వి | సహాయంచేసే |
| उपकार्य (ఉపకార్య) | నా | ఉపకార్యం |
| उपकार्यदर्शि (ఉపకార్యదర్శి) | నా | ఉపకార్యదర్శి |
| उपक्रम (ఉపక్రమ్) | నా | ఉపక్రమం |
| उपक्रमकर (ఉపక్రమ్కర్) | వి | ఉపక్రమించు |
| उपग्रह (ఉపగ్రహ్) | నా | ఉపగ్రహం |
| उपचय (ఉపచయ్) | వి. నా | జీవ |
| उपचारविज्ञान (ఉపచార్విజ్ఞాన్) | నా | వైద్యశాస్త్రం |
| उपचारविज्ञानी (ఉపచార్విజ్ఞానీ) | నా | చికిత్సాశాస్త్రజ్ఞుడు |
| उपज (ఉపజ) | నా | దిగుబడి |
| उपजाऊखेत (ఉపజాఊఖేత్) | నా | పంటభూమి |
| उपजाऊभूमि (ఉపజాఊభూమి) | నా | పంటపొలం |
| उपजाति (ఉపజాతి) | నా | ఉపజాతి |
| उपट (ఉపట్) | వి | గురుతుపడు |
| उपदान (ఉపదాన్) | నా | పారితోషకము |
| उपदान (ఉపదాన్) | నా | రాయితి |
| उपदेश (ఉపదేశ్) | నా | ఉపదేశం |
| उपदेशदे (ఉపదేశ్దే) | వి | ఉపదేశంచెయ్యి |
| उपदेशमिल (ఉపదేశ్మిల్) | వి | ఉపదేశంకలుగు |
| उपद्रव (ఉపద్రవ్) | నా | అల్లకల్లోలం |
| उपनय (ఉపనయ్) | నా | ఉపనయం |
| उपनयन (ఉపనయన్) | నా | ఉపనయనం |
| उपनिधि (ఉపనిధి) | నా | ఉపనిధి |
| उपनिर्वाचन (ఉపనిర్వాచన్) | నా | ఉపఎన్నిక |
| उपनिवेश (ఉపనివేశ్) | నా | వలసవచ్చిఉండడం |
| उपन्यासक (ఉపన్యాసక్) | నా | ఉపన్యాసకుడు |
| उपन्यासदेना (ఉపన్యాస్దేనా) | నా | ఉపన్యాసమిచ్చు |
| उपपाचन (ఉపపాచన్) | నా | జీర్ణవ్యవస్థ |
| उपप्रधान (ఉపప్రధాన్) | నా | ఉపప్రధాని |
| उपप्रस्ताव (ఉపప్రస్తావ్) | నా | వాయిదాతీర్మానం |
| उपभोक्तावस्तु (ఉపభోక్తావస్తు) | నా | వినియోగవస్తువు |
| उपमा (ఉపమా) | నా | ఉప్పిడిపిండి |
| उपयोग (ఉపయోగ్) | నా | వినియోగం |
| उपयोगकर (ఉపయోగ్కర్) | వి | వాడు |
| उपयोगीहो (ఉపయోగీహో) | వి | ఉపకరించు |
| उपयोजन (ఉపయోజన్) | నా | వాడుక |
| उपराष्ट्रपति (ఉపరాష్ట్రపతి) | నా | ఉపరాష్ట్రపతి |
| उपलब्धकरना (ఉపలబ్ధ్కరనా) | వి | అమ్మకానికిపెట్టు |
| उपलेपन (ఉపలేపన్) | నా | ఉపలేపనం |
| उपवन (ఉపవన్) | నా | ఆరామం |
| उपवर्ग (ఉపవర్గ్) | నా | ఉపవర్గం |
| उपवासकर (ఉపవాస్కర్) | వి | ఉపవసించు:పస్తుండు |
| उपवासरह (ఉపవాస్రహ్) | వి | ఉపవాసంచెయ్యి |
| उपवीत (ఉపవీత్) | నా | యజ్ఞోపవీతం |
| उपव्याघ्र (ఉపవ్యాగ్ర) | నా | చిరుతపులి |
| उपशमन (ఉపశమన్) | నా | ఉపసమనం:తగ్గించడం |
| उपशमनहो (ఉపశమన్హో) | వి | ఉపశమనంకలుగు |
| उपसंघ (ఉపసంఘ్) | నా | ఉపసంఘం |
| उपसंहार (ఉపసంహార్) | నా | ఉపసంహరం |
| उपस्कर (ఉపస్కార్) | నా | అలంకరణసామగ్రి |
| उपस्थितहो (ఉపస్థిత్హో) | వి | అధిష్టించు |
| उपहार (ఉపహార్) | నా | ఉపహారం |
| उपाअर्जनकर (ఉపాఅర్జన్కర్) | వి | ఉపార్జించు |
| उपादान (ఉపాదాన్) | నా | ముడిపదార్థము |
| उपादेय (ఉపాదేయ్) | వి | ఉపయోగపడే |
| उपाद्याय (ఉపాద్యాయ్) | నా | ఉపాద్యాయుడు |
| उपाध्यक्ष (ఉపాధ్యక్ష్) | నా | ఉపాధ్యక్ష |
| उपाय (ఉపాయ) | నా | ఉపాయం |
| उपायढूँढ (ఉపాయఢూఁఢ్) | వి | ఉపాయంకనిపెట్టు |
| उपायसोच (ఉపాయసోచ్) | వి | ఉపాయంపన్ను |
| उपासना (ఉపాసనా) | నా | ఉపాసన |
| उपासनास्थल (ఉపాసనాస్థల్) | నా | ఉపాసనాస్థలం |
| उपासित (ఉపాసిత్) | వి | కొలిచే |
| उपाहार (ఉపాహార్) | నా | ఉపాహారం |
| उपेक्षा (ఉపేక్షా) | నా | చిన్నచూపు:నిర్లక్ష్యం |
| उपेक्षाकर (ఉపేక్షాకర్) | వి | ఉపేక్షంచు:నిరసించు |
| उपेक्षित (ఉపేక్షిత్) | నా | శ్రద్ధచూపనివారు |
| उपेक्षितकर (ఉవేక్షిత్కర్) | వి | నిర్లక్ష్యంచెయ్యి |
| उपोद्घात (ఉపోద్ఘాత్) | నా | ఉపోద్ఘాతం |
| उफान (ఉఫాన్) | వి | పొంగు |
| उबटन (ఉబటన్) | నా | నలుగు |
| उबटनलगा (ఉబటన్లగా) | వి | నలుగుపెట్టు |
| उबर (ఉబర్) | వి | తేరుకొను |
| उबरना (ఉబరనా) | వి | బైటపడు |
| उबल (ఉబల్) | వి | మరుగు |
| उबलवा (ఉబలవా) | వి | కాయించు |
| उबला (ఉబలా) | వి | ఉడికించిన |
| उबलाहुआ (ఉబలాహుఆ) | నా | ఉడికిన |
| उबा (ఉబా) | వి | చీదరకలిగించు |
| उबाई (ఉబాఈ) | నా | విసుగుచెందడం |
| उबाल (ఉబాల్) | వి | కాచు:కాయి |
| उबालदे (ఉబాల్దే) | వి | ఉడకబెట్టు |
| उभड़ा (ఉభడా) | వి | పైకిలేచిన |
| उभयचरं (ఉభయచరం) | నా | ఉభయచరం |
| उभयचरजीव (ఉభయచర్జీవ్) | నా | ఉభయచరజీవి |
| उभयचरप्राणी (ఉభయచర్ప్రాణీ) | నా | ఉభయచరప్రాణి |
| उभयजीवि (ఉభయజీవి) | నా | ఉభయజీవి |
| उभरीहुईआँख (ఉభరీహుఈఆఁఖ్) | నా | మిడిగ్రుడ్డు |
| उभारदार (ఉభారదార్) | వి | పైకిలేసిన |
| उमंग (ఉమంగ్) | నా | సంతోషం |
| उमर (ఉమర్) | నా | వయస్సు |
| उमररसीदा (ఉమర్రసీదా) | వి | వృద్ధురాలు |
| उमेड़ना (ఉమెడనా) | వి | మెలితిప్పు |
| उम्मीदकरना (ఉమ్మీద్కరనా) | వి | నమ్మకంపెట్టుకొను |
| उम्र (ఉమ్ర) | నా | ఈడు:వయసు |
| उम्रदराजा (ఉమ్రదరాజా) | వి | వయోజనురాలు |
| उम्रमेंबूढा (ఉమ్రమైబూఢా) | నా | వయోవృద్ధుడు |
| उम्ररसीदा (ఉమ్రరసీదా) | వి | ముదుసలి |
| उरक (ఉరక్) | నా | ఉరక |
| उरद (ఉరద్) | నా | మినపప్పు |
| उरुसु (ఉరుసు) | నా | ఉరుసు |
| उर्दूभाषा (ఉర్దూభాషా) | నా | ఉర్దూభాష |
| उर्ध्वमुख (ఊర్ధ్వముఖ్) | వి | ఊర్ధ్వముఖ |
| उर्मिल (ఉర్మిల్) | వి | అలలతోఉన్న |
| उर्वराभूमि (ఉర్వరాభూమి) | నా | సారవంతభూమి |
| उलंघन (ఉలంఘన్) | నా | ఉలంఘన |
| उलझ (ఉలఝ) | వి | చిక్కుపడు:తలమునకలుఅవ్వు |
| उलझन (ఉలఝన్) | నా | తిరకాసు:చిక్కు |
| उलझनआ (ఉలఝన్ఆ) | వి | చిక్కులుకలుగు |
| उलझनहीन (ఉలఝనహీన్) | వి | చిక్కులులేని |
| उलझना (ఉలఝనా) | వి | తగువాడు |
| उलझाना (ఉలఝానా) | వి | తగిలించు |
| उलझाहुआ (ఉలఝాహుఆ) | నా | చిక్కుపడిన |
| उलट (ఉలట్) | వి | తిప్పు |
| उलटना (ఉలటనా) | వి | గర్భస్రావం:తలకిందులవ్వు:తిరగేయు |
| उलटा (ఉలటా) | వి | తలకిందులు:తిరిగి |
| उलटाकररख (ఉలటాకర్రఖ్) | వి | తిరగబెట్టు |
| उलटीसाँस (ఉలటీసాఁస్) | నా | ఎగఊపిరి |
| उलफ़त (ఉల్ఫత్) | నా | ప్రేమ |
| उला (ఉలా) | నా | గొర్రెపిల్ల |
| उलाहना (ఉలాహనా) | నా | నింద |
| उलाहनेदे (ఉలాహనేదే) | వి | దెప్పిపొడువు |
| उलीचना (ఉలీచనా) | వి | నీళ్ళుచల్లు |
| उलूक (ఉలూక్) | నా | ఉలూకం |
| उल्कापात (ఉల్కాపాత్) | నా | ఉల్కాపాతం |
| उल्टा (ఉల్టా) | నా | తలక్రిందులు |
| उल्टामुख (ఉల్టాముఖ్) | నా | పెడముఖం |
| उल्टी (ఉల్టీ) | నా | డోకు:వాంతి |
| उल्टीकरा (ఉల్టీ) | వి | కక్కించు |
| उल्टीसाँस (ఉల్టీసాఁస్) | నా | ఎగశ్వాస |
| उल्लंघन (ఉల్లంఘన్) | నా | ఉల్లంఘన |
| उल्लंघनकर (ఉల్లంఘన్కర్) | వి | అతిక్రమించు |
| उल्लंघनीय (ఉల్లంఘనీయ) | వి | ఉల్లంఘనీయ |
| उल्लाल (ఉల్లాల్) | నా | ప్రాస |
| उल्लिकाड (ఉల్లికాడ్) | నా | ఉల్లికాడ |
| उल्लिमुक्क (ఉల్లిముక్క్) | నా | ఉల్లిముక్క |
| उल्लू (ఉల్లూ) | నా | గూబ |
| उल्लेख्य (ఉల్లేఖ్య) | వి | చర్చించదగిన:చెప్పుకోదగిన |
| उल्व (ఉల్వ) | నా | గర్భకోశం |
| उल्हासकर (ఉల్హాసకర్) | నా | ఉల్లాసకరం |
| उशीर (ఉశీర్) | నా | జమ్ముగడ్డి |
| उषा (ఉషా) | నా | ఉషస్సు |
| उषाकाल (ఉషాకాల్) | నా | ఉషఃకాలం |
| उष्ण (ఉష్ణ) | వి | ఉష్ణ |
| उष्णकटिबंध (ఉష్ణకటిబంధ్) | నా | ఉష్ణప్రాంతం |
| उष्णकटिबंधीय (ఉష్ణకటిబంధీయ) | వి | ఉష్ణమండల |
| उष्णता (ఉష్ణాతా) | నా | వెచ్చదనం |
| उष्णमापक (ఉష్ణమాపక్) | నా | ఉష్ణమాపకం |
| उष्माघात (ఉష్మాఘాత్) | నా | వేడిబొబ్బలు |
| उसकाना (ఉస్కానా) | వి | ఉసిగొల్పు:జ్యోతిఎక్కువగు |
| उसकी (ఉసకీ) | ప్ర | తనయొక్క |
| उसके (ఉస్కె) | ప్ర | అందుకుగల |
| उसकेअनुगुण (ఉస్కేఅనుగుణ్) | నా | అందుకనుగుణం |
| उसकेअनुसार (ఉస్కేఅనుసార్) | ప్ర | అందుకనుగుణంగా |
| उसकेअलावा (ఉసకేఅలావా) | ప్ర | అదిగాక |
| उसकेअलावा (ఉస్కేఅలావా) | నా | అదీగాక |
| उसकेजैसाहोतब (ఉస్కేజైసాహోతబ్) | ప్ర | అలాంటప్పుడు |
| उसकेपहले (ఉస్కెపహలె) | ప్ర | అంతకుముందు |
| उसकेपहलेही (ఉస్కెపహలెహీ) | ప్ర | అంతకుముందే |
| उसकेबाद (ఉస్కేబాద్) | నా | తదనంతరం:అటుతర్వాత:తదుపరి |
| उसकेलिए (ఉస్కెలిఎ) | ప్ర | అందుకుగాను |
| उसकेलिएज़रूरत (ఉస్కెలిఎజరూరత్) | ప్ర | అందుకవసరమైన |
| उसको (ఉస్కో) | ప్ర | అతనికి |
| उसतरफ (ఉస్తరఫ్) | నా | అటువైపు |
| उसतरफ़ (ఉస్తరఫ్) | ప్ర | అటు, పక్కకు |
| उसतरहका (ఉస్తరహ్కా) | వి | అలాంటి |
| उसतरहके (ఉస్తరహ్కే) | వి | అట్లాంటి |
| उसदिन (ఉస్దిన్ ) | నా | అలనాడు |
| उसना (ఉస్నా) | వి | ఉడకబెట్టిన |
| उसपार (ఉస్పార్) | నా | ఆవలొడ్డు |
| उसप्रकार (ఉస్ప్రకార్) | ప్ర | తథా |
| उसमें (ఉసమై) | ప్ర | అందు, లోన |
| उसमेंका (ఉస్మైకా) | ప్ర | అందులోని |
| उसमेंयारह (ఉస్మేఁయారహ్) | వి | అందున్న |
| उसमेंसेही (ఉస్మైసేహీ) | ప్ర | అందులోనించే |
| उससे (ఉస్సే) | ప్ర | అతనితో |
| उसीसमय (ఉసీసమయ్) | ప్ర | అప్పటికప్పుడు |
| उसूल (ఉసూల్) | నా | వాదము |
| उसे (ఉసే) | ప్ర | అతడిని |
| उस्ताद (ఉస్తాద్) | నా | వస్తాదు |
| उस्वाँस (ఉస్వాఁస్) | నా | నిశ్వాసం |
| उंचना (ఉంచనా) | వి | లాగు |
| उंछ (ఉంఛ్) | నా | గింజలుఏరటం |
| उँगलीसंकेत (ఉఁగలీసంకేత్) | నా | సంకేతం:సైగచేయటం |
| उँघाई (ఉఁఘాఈ) | నా | నిద్రమంపు |
| उँडेल (ఉఁడెల్) | వి | పొయ్యి:గుమ్మరించు |
| ऊख (ఊఖ్) | నా | చెరకు |
| ऊचाँयीचढ (ఊచాఁయీచఢ్) | వి | నధిరోహించు |
| ऊण्ख्ण् (ఊణ) | వి | గుటకలుమింగు:గుడ్లప్పగించు |
| ऊतक (ఊతక్) | నా | కణజాలం |
| ऊधम (ఊధమ్) | నా | అఘాయిత్యం |
| ऊधम (ఊధమ్) | నా | గడబిడ |
| ऊन (ఊన్) | నా | ఉన్ని |
| ऊनी (ఊనీ) | వి | ఉన్నితోతయారైన |
| ऊनीकंबल (ఉనీకంబల్) | నా | రగ్గు |
| ऊनीयारेशमीथैली (ఊనీయారెశమీథైలీ) | నా | మడిసంచి |
| ऊपरकीतरफबालसँवार (ఊపర్కీతరఫ్బాల్సఁవార్) | వి | ఎగదువ్వు |
| ऊपरकोछिडका (ఊపర్కోఛిడకా) | వి | ఎగజిమ్ము |
| ऊपरनीचेहो (ఊపర్నీచేహో) | వి | క్రిందిమీదులవ్వు |
| ऊपररख (ఊపర్రఖ్ ) | వి | పైకిపెట్టు |
| ऊपरीभाग (ఊపరీభాగ్) | నా | ఎగువ |
| ऊब (ఊబ్) | వి | విసుక్కో:విసుగు |
| ऊबजा (ఊబ్జా) | వి | విసుగెత్తు |
| ऊबड़खाबड़जमीन (ఊబడ్ఖాబడ్జమీన్) | నా | ఎత్తుపల్లాలభూమి |
| ऊबा (ఊబా) | వి | విసిగుచెందిన |
| ऊर्जावान (ఊర్జావాన్) | వి | శక్తిమంతమైన |
| ऊर्द्ध्व (ఊర్దధ్వ) | వి | నిలబడ్డ |
| ऊर्ध्व (ఊర్ధ్వ) | వి | నిలువు |
| ऊर्ध्वपातन (ఊర్ధ్వపాతన్) | నా | ఊర్ధ్వపాతనం |
| ऊर्ध्वलोक (ఊర్ధ్వలోక్) | నా | ఊర్ధవలోకం |
| ऊर्मि (ఊర్మి్) | నా | ఊర్మి |
| ऊलजलूल (ఊల్జలూల్) | వి | అర్ధంపర్థంలేని |
| ऊंचाईवाला (ఊంచాఈవాలా) | నా | ఎత్తైన |
| ऊँघ (ఊఁఘ్) | వి | నిద్రించు |
| ऊँघना (ఊఁఘనా) | వి | కునికిపడు |
| ऊँचा (ఊఁచా) | వి | ఊర్ధ్వ |
| ऊँचातगडा (ఊఁచాతగడా) | నా | ఒడ్డుపొడవుగల |
| ऊँचाहोना (ఊఁచాహోనా) | వి | లేచు |
| ऊँचीजगह (ఊఁచీజగహ్) | నా | మెరక |
| ऊँचीनीचीजमीन (ఊఁచీనీచీజమీన్) | నా | మెరకపల్లాలు |
| ऊँचेकदकाआदमी (ఊఁచేకద్కాఆదమీ) | నా | భారీమనిషి |
| ऊँटगाड़ी (ఊఁట్గాడీ) | నా | ఒంటెబండి |
| ऊँड़ा (ఊఁడా) | నా | లంకెబిందె |