హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/इ
స్వరూపం
| इकट्टाकर (ఇకట్ఠాకర్) | వి | కూడుపెట్టు |
| इकट्ठा (ఇకట్ఠా ) | వి | పోగైన |
| इकट्ठाकर (ఇకట్ఠాకర్) | వి | కూడగట్టు:పోగుచెయ్యి:సంగ్రహించు |
| इकट्ठाकरले (ఇకట్ఠాకర్లే) | వి | కట్టగట్టుకొను |
| इकट्ठायाजमाहो (ఈకట్ఠాయాజమాహో) | వి | గుంపుచేరు |
| इकट्ठाहो (ఇకట్టాహో) | వి | గుమికూడు:జతకూడు |
| इकतालीस (ఇకతాలీస్) | నా | నలబైఒకటి |
| इकतीस (ఇకతీస్) | నా | ముప్ఫైఒకటి |
| इकबाल (ఇక్బాల్) | నా | భాగ్యం |
| इक़बाल (ఇక్బాల్) | నా | సంపద |
| इक़रार (ఇకరార్) | నా | మాట:అంగీకరించడం |
| इकलौती (ఇక్లౌతీ) | నా | ఏకైకకుమార్తె |
| इकलौतीबेटी (ఇక్లౌతీబేటీ) | నా | ఏకైకకూతురు |
| इकसठ (ఇక్సఠ్) | నా | అరవైఒకటి |
| इकहत्तर (ఇక్హత్తర్) | వి | డెబ్బైఒకటి |
| इकहरा (ఇకహరా) | వి | నాజూకైన |
| इक्का (ఇక్కా) | నా | ఒంటిగుర్రపుబండి:టాంగా |
| इक्कादुक्का (ఇక్కాదుక్కా) | ప్ర | ఒకరిద్దరు |
| इक्कासी (ఇక్కాసీ) | వి | ఎనభైఒకటి |
| इक्कीस (ఇక్కీస్) | నా | ఇరవైఒకటి |
| इक्यानवे (ఇక్యానవే) | నా | తొంబైఒకటి |
| इक्यावन (ఇక్యావన్) | వి | యాబైఒకటి |
| इक्यासी (ఇక్యాసీ) | నా | ఎనబైఒకటి |
| इच्छा (ఇచ్ఛా ) | నా | కామం:కోరిక |
| इच्छाकर (ఇచ్ఛాకర్) | వి | కాంక్షించు |
| इच्छापूराहो (ఈచ్ఛాపూరాహో) | వి | కోరికతీరు |
| इच्छाशक्ति (ఇచ్ఛాశక్తి) | నా | దృఢనిర్ణయం |
| इच्छाहीन (ఇచ్ఛాహీన్) | వి | కోరికలేని |
| इच्छाहो (ఇచ్ఛాహో) | వి | ఆసక్తికలుగు |
| इजतराब (ఇజతరాబ్) | నా | కలవరం |
| इजरा (ఇజరా) | నా | ఎరువుచల్లడం |
| इजलास (ఇజలాస్) | నా | కూర్చోవడం:సభ |
| इजाफा (ఇజాఫా) | నా | వృద్ధి |
| इज़ारबन्द (ఇజారబన్ద్) | నా | మొలతాడు |
| इज्जतकर (ఇజ్జత్కర్) | వి | గౌరవించు |
| इठला (ఇఠలా) | వి | మిడిసిపడు:విరగబడు |
| इठलातीहुईनारी (ఇఠలాతీహుఈనారీ) | నా | టెక్కులాడి |
| इठलाना (ఇఠలానా) | నా | వయ్యారం |
| इठलाहट (ఇఠలాహట్) | నా | మిడిసిపాటు |
| इतना (ఇతనా) | ప్ర | ఇంతలేసి |
| इतनादूर (ఇతనాదూర్) | నా | ఇంతదూరం |
| इतनासा (ఇతనాసా) | నా | ఈపాటి |
| इतनाहीन (ఇతనాహీన) | ప్ర | ఇంతేనా |
| इतने (ఇతనె) | వి | ఇన్ని |
| इतनेकेलिए (ఇతనేకేలిఏ) | నా | ఈమాత్రానికి |
| इतनेदिन (ఇతనేదిన్) | నా | ఇన్నాళ్లు |
| इतनेमें (ఇతనేమై) | నా | ఇంతకి |
| इतनेलोग (ఇతనేలోగ్) | నా | ఇంతమంది |
| इतरदान (ఇతర్దాన్) | నా | అత్తరుపాత్ర |
| इतराहट (ఇతరాహట్) | నా | టెక్కు |
| इतिहास (ఇతిహాస్) | నా | ఇతిహాసం:చారిత్రం |
| इतिहासमेंचढ (ఇతిహాస్మైచఢ్) | వి | చరిత్రకెక్కు |
| इत्तला (ఇత్తలా) | నా | సమాచారము:సూచన |
| इत्तिवृत्त (ఇత్తివృత్త్) | నా | ఇతివృత్తం |
| इत्यादि (ఇత్యాది) | వి | తదితర |
| इत्र (ఇత్ర్) | నా | అత్తరు |
| इत्रफरोश (ఇత్రఫరోశ్) | నా | సుగంధవ్యాపారి |
| इद (ఇద్) | నా | ఇదం |
| इदेकाल (ఇదేకాల్) | నా | ఇదేకాలం |
| इदेरक (ఇదేరక్) | నా | ఇదేరకం:ఇదేవిధం |
| इधरउधर (ఇధర్ఉధర్) | నా | అటూఇటూ |
| इनकार (ఇన్కార్) | నా | తిరస్కారము:నిరాకరణం |
| इनको (ఇన్కో) | ప్ర | ఈయనకి |
| इनायत (ఇనాయత్) | నా | దయ |
| इन्कार (ఇన్కార్) | నా | తిరస్కారం |
| इन्कारना (ఇన్కారనా) | వి | అడ్డంగాఊపు |
| इन्तजार (ఇన్తజార్) | నా | నిరీక్షణం:ప్రతీక్షణం |
| इन्तज़ारी (ఇన్తజారీ) | నా | వేచియుండడం |
| इन्तिक़ाल (ఇన్తికాల్) | నా | అంత్యకాలము |
| इन्द्र (ఇన్ర్ద) | నా | ఆఖండలుడు |
| इन्द्रचारुणी (ఇన్ద్రచారుణీ) | నా | మామిడితాండ్ర |
| इन्द्रनील (ఇన్ద్రనీల్) | నా | ఇంద్రనీలము |
| इन्हीं (ఇన్హీం) | నా | ఇవి |
| इफ़्तख़ार (ఇఫ్తఖార్) | నా | గర్వపడేలాచేయడం:ప్రతిష్ఠ:గౌరవం |
| इब्बंदिकर (ఇబ్బందికర్) | నా | ఇబ్బందికరం |
| इमली (ఇమలీ) | నా | చింతపండు |
| इमलीकापेड़ (ఇమలీకాపేడ్) | నా | చింతచెట్టు |
| इमामदस्ता (ఇమామదస్తా) | నా | ఒకలోహం |
| इयत्ता (ఇయత్తా) | నా | గళ్లునింపడం |
| इरशाद (ఇర్శాద్) | నా | ఆదేశము |
| इरादाहोना (ఇరాదాహోనా) | వి | అనుకొను:తలచు |
| इलाइची (ఇలాఇచీ) | నా | యాలకులు |
| इलाक़ा (ఇలాకా) | నా | చోటు |
| इलाजकरना (ఇలాజ్కరనా) | వి | చికిత్సచెయ్యి |
| इलायची (ఇలాయచీ) | నా | యాలుకలు |
| इल्ज़ाम (ఇల్జామ్) | నా | నేరారోపణ |
| इल्म (ఇల్మ) | నా | చదువు:జ్ఞానము |
| इल्लालिमुच्चटि (ఇల్లాలిముచ్చటి) | నా | ఇల్లాలిముచ్చట్లు |
| इशारा (ఇశారా) | నా | సైగ:సైగచేయడం |
| इशाराकर (ఇశారాకర్) | వి | కనుసన్నచెయ్యి:కన్నుగీటు |
| इश्तहार (ఇశ్తహార్) | నా | చాటింపు:విజ్ఞప్తి |
| इषारा (ఇషారా) | నా | చూపుడు |
| इष्टदेवता (ఇష్టదేవతా) | నా | ఇష్టదేవత |
| इष्टप्रकार (ఇష్టప్రకార్) | నా | ఇష్టప్రకారం |
| इष्टायिष्टा (ఇష్టాయిష్టా) | నా | ఇష్టాయిష్టాలు |
| इस (ఇస్) | ప్ర | దీనిని |
| इसओरका (ఇస్ఔర్కా) | నా | ఇవతలి |
| इसकाकारण (ఇస్కాకారణ్) | ప్ర | అందుకుకారణం |
| इसकाकारण (ఇస్కాకారణ్) | ప్ర | ఇందుకుకారణము |
| इसकारण (ఇస్కారణ్) | ప్ర | అందున |
| इसकारणही (ఇస్కారణ్హీ) | ప్ర | ఇందులకై |
| इसके (ఇస్కే) | ప్ర | ఇంతకు |
| इसकेअलावा (ఇసకేఅలావా) | ప్ర | ఇంతేకాక |
| इसकेजैसा (ఇసకేజైసా) | వి | ఇటువంటి |
| इसकेपहले (ఇసకేపహలే) | ప్ర | ఇంతకుముందు |
| इसकेबाद (ఇస్కేబాద్) | ప్ర | ఇకపైన |
| इसकेबाद (ఇస్కేబాద్) | నా | ఇహపోతే |
| इसकेलिए (ఇసకేలిఏ) | ప్ర | ఇందుకు |
| इसकेलिएभी (ఇస్కెలిఎభీ) | ప్ర | అందుకూ |
| इसकेलिएही (ఇస్కెలిఎహీ) | నా | అందుకోసరమే |
| इसकोछोडके (ఇస్కోఛోడ్కే) | నా | అటుంచి |
| इसतरफ़ (ఇస్తరఫ్) | ప్ర | ఇటు |
| इसतरफ़की (ఇస్తరఫ్కీ) | నా | ఈవలి |
| इसतरफयाउसतरफ (ఇస్తరఫ్యాఉస్తరఫ్) | నా | అటోఇటో |
| इसपाती (ఇస్పాతి) | వి | ఇనుముతోచేసిన |
| इसमात्र (ఇస్మాత్ర్) | నా | ఇంతమాత్రం |
| इसमेंका (ఇస్మైకా) | ప్ర | ఇందులోని |
| इसमेंभी (ఇస్మైభీ) | ప్ర | అందునను |
| इसमेंयारह (ఇస్మైయారహ్) | ప్ర | ఇందులోవున్న |
| इसमेंसे (ఇస్మైసే) | ప్ర | ఇందులోంచి |
| इसलिए (ఇసలిఏ) | ప్ర | అందుకేకనుకకాబట్టి |
| इसलिएही (ఇస్లిఎహీ ) | ప్ర | అందుకోసమే |
| इसलिएहीक्या (ఇస్లిఎహీక్యా) | ప్ర | అందుకేనా |
| इसवजहसेभी (ఇస్వజహ్సేభీ) | ప్ర | అందుచేతకూడా |
| इसवजहसेही (ఇస్వజహ్సేహీ) | ప్ర | అందుచేతనే |
| इससेबडकर (ఇససేబడకర్) | వి | ఇంతకుమించు |
| इसा (ఇసా) | నా | క్రీశ |
| इसी (ఇసీ) | నా | ఇదే |
| इसीवजहसे (ఇసీవజహ్సే) | ప్ర | అందుకనే |
| इसीवजहसेशायद (ఇసీవజహ్సేశాయద్) | ప్ర | అందుకేనేమో |
| इसे (ఇసే) | ప్ర | ఇతడిని, దీనిని, దీన్ని |
| इस्तमाल (ఇస్తమాల్) | నా | వాడుక |
| इस्तरी (ఇస్తరీ) | నా | ఇస్తిరిపెట్టె |
| इस्तीफा (ఇస్తీఫా) | నా | రాజినామా |
| इस्तीफ़ा (ఇస్తీఫా) | నా | రాజీనామ |
| इस्तीफादे (ఇస్తీఫాదే) | వి | రాజీనామాచెయ్యి |
| इस्तेमालशुदा (ఇస్తేమాలశుదా) | వి | ఉపయోగించే:పనికొచ్చే |
| इस्पात (ఇస్పాత్) | నా | ఉక్కు:తీవ్రము |
| इस्बीचमें (ఇస్బీచ్మై) | నా | ఈలోపు |
| इहलौकिक (ఇహలౌకిక్) | వి | ఇహలోక |
| ईंट (ఈఁట్) | నా | ఇటిక |
| ईंधन (ఈధన్) | నా | ఇంధనం |
| ईक्षण (ఈక్షణ) | నా | ఈక్షణం |
| ईख (ఈఖ్) | నా | చెరుకు:చెరుగ్గడ |
| ईजादकर (ఈజాద్కర్) | వి | కనుగొను |
| ईतिबाधाएँ (ఈతిబాధాఎఁ) | నా | ఈతి |
| ईतियाँछःप्रकारकीहैं (ఈతియాఁఛఃప్రకార్కీహై) | నా | ఈతిబాధలు |
| ईदैन (ఈదైన్) | నా | పండువ |
| ईन्धन (ఈన్ధన్) | నా | వంటచెరుకు |
| ईप्सित (ఈప్సిత్) | నా | ఈప్సితం |
| ईमान (ఈమాన్) | నా | ధర్మవిశ్వాసం:నిజాయితి |
| ईमानदार (ఈమాన్దార్) | వి | నిజాయితీగల |
| ईर्ष्या (ఈర్ష్య) | నా | కనుకుట్టుదనం |
| ईर्ष्याकर (ఈర్ష్యాకర్) | వి | కన్నుగుట్టు:ఈర్షయపడు |
| ईर्ष्यापूर्ण (ఈర్ష్యపూర్ణ) | వి | ఈర్ష్యతోనిండిన |
| ईर्ष्याहो (ఈర్ష్యహో) | వి | ఈర్షయకలుగు |
| ईवी (ఈవీ) | నా | క్రీశ |
| ईश्वरवादी (ఈశ్వర్వాదీ) | నా | ఆస్థికుడు |
| ईसवीं (ఈసవీం) | నా | క్రీశ |
| ईसवीसन (ఈసవీసన్) | నా | క్రీస్తుశకం |
| ईस्थिति (ఈస్థితి) | నా | ఈస్థితి |
| ईस्वीसन् (ఈస్వీసన్) | నా | క్రీస్తు |
| इंकोरक (ఇంకోరక్) | నా | ఇంకోరకం |
| इंगित (ఇంగిత్) | నా | ఇంగితం:సంకేతము |
| इंगितज्ञान (ఇంగితజ్ఞాన్) | నా | ఇంగితజ్ఞానం |
| इंचना (ఇంచనా) | వి | ఆకర్షితులవ్వు |
| इंचपट्टी (ఇంచ్పట్టీ) | నా | అంగుళంబద్ద |
| इंडुरी (ఇండురీ) | నా | చుట్టకుదురు |
| इंतक़ाम (ఇంతకామ్) | నా | ప్రతీకారము |
| इंतकुपूर्व (ఇంతకుపూర్వ్) | నా | ఇంతకుపూర్వం |
| इंतजाम (ఇంతజామ్) | నా | ఏర్పాటు:బందోబస్తు |
| इंतजार (ఇంతజార్) | నా | ఎదురుచూడడం:పడిగాపు |
| इंतजारकर (ఇంతజార్కర్) | వి | కనిపెట్టుకో:కాచుకో |
| इंतज़ारी (ఇంతజారీ) | నా | వేచిచూడటం |
| इंतहापसंद (ఇంతహాపసంద్) | నా | తీవ్రవాది |
| इंतिक़ाल (ఇంతికాల్) | నా | అంత్యకాలం |
| इंतिहा (ఇంతిహా) | నా | నాశనము |
| इंदु (ఇందు) | నా | ఇందు |
| इंद्रधनुषी (ఇంద్రధనుషీ) | వి | ఇంద్రధనస్సు |
| इंद्रिय (ఇంద్రియ) | నా | ఇంద్రియం |
| इंद्री (ఇంద్రీ) | నా | ఇంద్రియము |
| इंधन (ఇంధన్) | నా | ఇందనం |
| इंसानी (ఇంసానీ) | వి | మానవ |
| इंसाफ (ఇంసాఫ్) | నా | న్యాయము:ధర్మం |
| इँडुआ (ఇఁడుఆ) | నా | తలపాగ |