హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/आ
స్వరూపం
| आइंदा (ఆఈందా) | ప్ర | ఇకమీద |
| आइना (ఆఇనా) | నా | దర్పణము:అద్దం |
| आक (ఆక్) | నా | జిల్లెడు |
| आकरी (ఆకరీ) | నా | గనిపని |
| आकर्शित (ఆకశ్రిత్) | వి | ఆకర్షిత |
| आकर्षण (ఆకర్షణ్) | నా | ఆకర్షణ |
| आकर्षणशक्ति (ఆకర్షణశక్తి) | నా | ఆకర్షణశక్తి |
| आकर्षणीय (ఆకర్షణీయ్) | నా | ఆకర్షణీయం |
| आकर्षित (ఆకర్షిత్) | వి | ఆకర్షణీయ |
| आकर्षितकर (ఆకర్షిత్కర్) | వి | ఆకర్షించు |
| आकर्षितहो (ఆకర్షిత్హో) | వి | ఆకర్షితమవ్వు |
| आकर्षितहोना (అకర్షిత్హోనా) | వి | ఆకర్షింపబడు |
| आकलक (ఆకలక్) | నా | అంచనాదారుడు |
| आकलन (ఆకలన్) | నా | లెక్కింపు |
| आकलनकर्म (ఆకలన్కర్మ్) | నా | లెక్కించడం |
| आकस्मिक (ఆకస్మిక్) | నా | ఆకస్మికం |
| आकांक्षा (ఆకాంక్షా) | నా | కాంక్ష |
| आकांक्षित (ఆకాంక్షిత్) | వి | ఆకాంక్షిత |
| आकार (ఆకార్) | నా | ఆకారం |
| आकारप्रदत्त (ఆకార్ప్రదత్త) | వి | ఆకారంఇచ్చిన:రూపునిచ్చిన |
| आकारयुक्त (ఆకార్యుక్త్) | వి | ఆకారంగల |
| आकारलेना (ఆకార్లేనా) | వి | ఆకారంతీసుకో |
| आकारवान (ఆకార్వాన్) | వి | ఆకృతిగల |
| आकारिकी (ఆకారికీ) | నా | ఆకృతివిజ్ఞానము |
| आकाश (ఆకాశ్) | నా | చదలు:నింగి |
| आकाशगंगा (ఆకాశ్గంగా) | నా | పాలపుంత |
| आकाशमण्डल (ఆకాశ్మణ్డల్) | నా | ఖగోళం |
| आकुल (ఆకుల్) | వి | సహనంలేని |
| आकुलता (ఆకులతా) | నా | తత్తరపాటు:దిగులు |
| आकुलहो (ఆకుల్హో) | వి | తత్తరపడు |
| आकृति (ఆకృతి) | నా | ఆకృతి |
| आकृतिविज्ञान (ఆకృతివిజ్ఞాన్) | నా | ఆకృతివిజ్ఞానం |
| आकृष्ट (ఆకృష్ట్) | వి | ఆకర్షింపబడిన |
| आकृष्टकरना (ఆకృష్టకరనా) | వి | మోహించు |
| आक्रंदन (ఆక్రందన్) | నా | ఆక్రందనం |
| आक्रमण (ఆక్రమణ) | నా | దురాక్రమణ |
| आक्रमणकर (ఆక్రమణకర్) | వి | కదుము |
| आक्रामक (ఆక్రామక్) | నా | దురాక్రమణదారుడు |
| आक्रामकतापूर्ण (ఆక్రామకతాపూర్ణ్) | వి | క్రూర |
| आक्रोश (ఆక్రోశ్) | నా | ఆక్రోశం:క్రోధం |
| आक्वेरियं (ఆక్వేరియం) | నా | ఆక్వేరియం |
| आक्षण (ఆక్షణం) | నా | ఆక్షణం |
| आक्षेप (ఆక్షేప్) | నా | ఆక్షేపణ |
| आक्षेपक (ఆక్షేపక్) | వి | ఆక్షేపితమైన |
| आखरी (ఆఖరీ) | వి | చిట్టచివరి |
| आखरीदशा (ఆఖరీదశా) | నా | చివరిదశ |
| आखरीबार (ఆఖరీబార్) | నా | చివరిసారి |
| आखरीभाग (ఆఖరీభాగ్) | నా | చివరిభాగం |
| आखा (ఆఖా) | నా | జల్లెడ |
| आखिर (ఆఖిర్ ) | వి | ఆఖరు:కడకు:చివర:తీరా |
| आखिरबार (ఆఖిర్బార్) | నా | ఆఖరిసారి |
| आखिरी (ఆఖిరీ) | నా | ఆఖరి:చిటారు |
| आखिरीडाल (ఆఖిరీడాల్) | నా | చిటారుకొమ్మ |
| आखेटचारा (ఆఖేట్చారా) | నా | దాణా |
| आख्यात (ఆఖ్యాత్) | వి | ఆఖ్యాత |
| आग (ఆగ్) | నా | అగ్గి |
| आगंतुक (ఆగంతుక్) | నా | ఆగంతకుడు |
| आगंतुकव्यक्ति (ఆగంతుక్వ్యక్తి) | నా | ఆగంతుకురాలు |
| आगकीतरहफैल (ఆగాకీతరహ్ఫైల్) | వి | అట్టుడుకు |
| आगत (ఆగత్) | వి | వచ్చిన |
| आगधधका (ఆగ్ధధకా) | వి | మంటలురేపు |
| आगनिकल (ఆగ్నికల్) | వి | మంటపుట్టు |
| आगबगूलाहोना (ఆగ్బగూలాహోనా) | వి | అగ్గిమీదగుగ్గిలంఅవ్వు |
| आगम (ఆగమ్) | వి | ఆగమ |
| आगमन (ఆగమన్) | నా | ఆగమనం |
| आगमनपद्धति (ఆగమన్పద్ధతి) | నా | ఆగమనపద్ధతి |
| आगमसोची (ఆగమ్సోచీ) | నా | ముందాలోచనగలవాడు |
| आगमेघ (ఆగ్మేఘ్) | నా | ఆగమేఘాలు |
| आगर्भ (ఆగర్భ్) | నా | ఆగర్భ |
| आगलगा (అగాలాగా) | వి | కొరివిపెట్టు:తగలబెట్టు |
| आगलांत (ఆగలాంత్) | నా | కంఠమువరకు |
| आगाज (ఆగాజ్) | నా | మొదలుపెట్టటం |
| आगाध (ఆగాధ్) | వి | ఆగాధ |
| आगापीछा (ఆగాపీఛా) | నా | ముందువెనుకలు |
| आगामी (ఆగామీ) | వి | జరగబోయే:రానున్న:రాబోయే:వచ్చే |
| आगाह (ఆగాహ్) | వి | తెలిపిన |
| आगे (ఆగే ) | ప్ర | ముందుకు |
| आगेका (ఆగేకా) | ప్ర | ముందటి |
| आगेबढ (ఆగేబఢ్) | వి | సాగు |
| आगेबढकरले (ఆగేబఢ్కర్లే) | వి | అందిపుచ్చుకో |
| आगेबढ़ना (ఆగేబఢనా) | వి | ముందుకువెళ్ళు |
| आगेबढा (ఆకేబఢా) | వి | సాగించు |
| आगेरख (ఆగేరఖ్) | వి | ముందుపెట్టు |
| आगेसे (ఆగేసే) | ప్ర | ముందునుంచి |
| आगेहै (ఆగ్హై) | వి | ముందుండు |
| आग्रह (ఆగ్రహ్) | నా | విజ్ఞప్తి |
| आग्रही (ఆగ్రహీ) | వి | విన్నవించుకున్న |
| आग्राकाखिला (ఆగ్రాకాఖిలా) | నా | ఆగ్రాకోట |
| आघात (ఆఘాత్) | నా | అఘాతం:గాయం |
| आचमन (ఆచమన్) | నా | ఆచమనం |
| आचमनी (ఆచమనీ) | నా | ఉద్ధరణి |
| आचमनीय (ఆచమనీయ్) | వి | ఆచమనీయ |
| आचरण (ఆచరణ్) | నా | ఆచరణ |
| आचरणकरनेवाला (ఆచరణ్కర్నేవాలా) | నా | ఆచరించువారు |
| आचरणमेंरख (ఆచరణ్మైరఖ్) | వి | ఆచరణలోపెట్టు |
| आचरणमेंला (ఆచరణ్మైలా) | వి | ఆచరణములోపెట్టు |
| आचरणयोग्य (ఆచరణ్యోగ్య్) | నా | ఆచరణయోగ్యత |
| आचरणात्मकता (ఆచరణాత్మకతా) | నా | ఆచరణాత్మకత |
| आचार (ఆచార్) | నా | ఆచారం:చలనం |
| आचारवान् (ఆచారవాన్) | వి | మర్యాదగల |
| आचारव्यवहार (ఆచార్వ్యవహార్) | నా | ఆచారవ్యవహారం |
| आचारसांप्रदाय (ఆచార్సంప్రదాయ్) | నా | ఆచారసాంప్రదాయాలు |
| आचार्य (ఆచార్య్) | నా | ఆచార్య |
| आच्छन्न (ఆచ్ఛన్న) | వి | కప్పబడిన |
| आजकल (ఆజ్కల్) | నా | ఇటీవలికాలంలో |
| आजकलकरना (ఆజ్కల్కరనా) | వి | వాయిదావెయ్యి |
| आजन्मांत (ఆజన్మంత్) | నా | ఆజన్మాంతం |
| आजमाना (అజమానా) | వి | పరీశీలించుట |
| आजाद (ఆజాద్) | వి | స్వేచ్ఛగా |
| आजानुबाहु (ఆజానుబాహు) | వి | ఆజానుబాహు |
| आजीवन (ఆజీవన్) | నా | యావజ్జీవం |
| आजीविका (ఆజీవికా) | నా | జీవనం:బ్రతుకుతెరువు |
| आज्ञा (ఆజ్ఞా) | నా | నిర్దేశం:సెలవిచ్చుట |
| आज्ञात्मक (ఆజ్ఞాత్మక్) | వి | ఆజ్ఞాత్మక |
| आज्ञादे (ఆజ్ఞాదే) | వి | ఆజ్ఞాపించు |
| आज्ञानुसार (ఆజ్ఞానుసార్) | నా | ఆజ్ఞానుసారం |
| आज्ञापक (ఆజ్ఞాపక్) | వి | ఆజ్ఞాపక |
| आज्ञापत्र (ఆజ్ఞాపత్ర్) | నా | ఆజ్ఞాపత్రం |
| आज्ञापालनकरना (ఆజ్ఞాపాలన్కర్నా) | వి | ఆజ్ఞపాలించు |
| आज्ञापालननहीं+करना (ఆజ్ఞాపానన్నహీంకరనా) | వి | దిక్కరించు |
| आज्ञापित (ఆజ్ఞాపిత్) | వి | ఆజ్ఞాపించిన |
| आज्ञारख (ఆజ్ఞారఖ్) | వి | ఆజ్ఞపెట్టు |
| आटंबम (ఆటంబమ్) | నా | ఆటంబాంబు |
| आटपकना (ఆటపకనా) | వి | ఆకస్మికంగావచ్చు |
| आटस्थल (ఆటస్థల్) | నా | ఆటస్థలం |
| आटा (ఆటా) | నా | పిండి |
| आटाकूट (ఆటాకూట్) | వి | పిండికొట్టు |
| आटाचक्की (ఆటాచక్కీ) | నా | పిండిమర |
| आटोरिक्शा (ఆటోరిక్శా) | నా | ఆటోరిక్షా |
| आठआना (ఆఠ్ఆనా) | నా | ఎనిమిదిఅణాలు |
| आठबजे (ఆఠ్బజే) | నా | ఎనిమిదిగంటలు |
| आठलोग (ఆఠ్లోగ్) | నా | ఎనమండ్రు |
| आठवींकक्षा (ఆఠవీంకక్షా) | నా | ఎనిమిదవతరగతి |
| आठसाल (ఆఠ్సాల్) | నా | ఎనిమిదేళ్లు |
| आठहज़ार (ఆఠ్హజార్) | నా | ఎనిమిదివేలు |
| आठाने (ఆఠానే) | నా | అర్ధరూపాయి |
| आड (ఆడ్) | నా | అడ్డం:కనుచాటు:చాటు:మరుగు |
| आडंबर (ఆడంబర్) | నా | ఆడంబరం |
| आड़ातिरछा (ఆఢాతిరఛా) | వి | అడ్డునిలువు |
| आड़ाबेड़ा (ఆడాబేడా) | వి | అడ్డునిలువు |
| आडारास्ता (ఆడారాస్తా) | నా | అడ్డదారి |
| आडू (ఆడూ) | నా | సపోటా |
| आतंकवाद (ఆతంకవాద్) | నా | తీవ్రవాదం |
| आतंकित (ఆతంకిత్) | వి | అడలిన:భయపడిన |
| आतप (ఆతప్) | నా | తాపం |
| आतप्त (ఆతప్త) | వి | వేడిచేయబడిన |
| आतशक (ఆతశక్) | నా | రోగం |
| आतशबाज़ी (ఆతశబాజీ) | నా | టపాకాయలుపేల్చడం |
| आतिथ्य (ఆతిథ్య) | నా | ఆతిథ్యం |
| आतिशदान (ఆతిశదాన్) | నా | అగ్నికుంపటి |
| आतिशबाज़ (ఆతిశబాజ్) | నా | టపాకాయలుతయారీవాడు |
| आतुर (ఆతుర్) | నా | ఆత్రం |
| आतुरहो (ఆతుర్హో) | వి | ఆత్రపడు |
| आत्मगत (ఆత్మగత్) | వి | ఆత్మగత |
| आत्मज (ఆత్మజ్) | నా | ఆత్మజుడు |
| आत्मज्ञान (ఆత్మజ్ఞాన్) | నా | అత్మజ్ఞానం |
| आत्मज्ञानी (ఆత్మజ్ఞానీ) | వి | ఆత్మజ్ఞాని |
| आत्मतत्व (ఆత్మతత్వ) | నా | ఆత్మతత్వం |
| आत्मतोष (ఆత్మతోష్) | నా | ఆత్మసంతోషం |
| आत्मत्याग (ఆత్మత్యాగ్) | నా | ఆత్మత్యాగం |
| आत्मनिग्रह (ఆత్మనిగ్రహ్) | నా | ఆత్మనిగ్రహం |
| आत्मनिवेदन (ఆత్మనివేదన్) | నా | ఆత్మనివేదన |
| आत्मविस्मृति (ఆత్మవిస్మృతి) | నా | మైమరపు |
| आत्मसमर्पण (ఆత్మసమర్పణ) | నా | లొంగిపోవటం |
| आत्मसम्मान (ఆత్మసమ్మాన్) | నా | ఆత్మగౌరంవం |
| आत्मसातकर (ఆత్మసాత్కర్) | నా | వంటపట్టించుకో |
| आत्मसातहो (ఆత్మసాత్హో) | వి | ఒంటబట్టు |
| आत्महत्या (ఆత్మహత్యా) | నా | ఆత్మహత్య |
| आत्मानंद (ఆత్మానంద్) | నా | ఆత్మానందం |
| आत्मानुभूति (ఆత్మానుభూతి) | నా | ఆత్మానుభూతి |
| आत्माभिमान (ఆత్మాభిమాన్) | నా | ఆత్మాభిమానం |
| आत्मार्पण (ఆత్మార్పణ్) | నా | ఆత్మార్పణం |
| आत्मीय (ఆత్మీయ్) | వి | ఆత్మీయ |
| आत्मीयत (ఆత్మీయత) | నా | ఆత్మీయత |
| आदत (ఆదత్) | నా | అలవాటు |
| आदतडाल (ఆదత్డాల్) | వి | అలవరచు |
| आदतपालना (ఆదత్పాల్నా) | వి | అలవాటుచేసికొను |
| आदमकदकाआइना (ఆదమకద్కాఆఇనా) | నా | నిలువుటద్దం |
| आदमी (ఆదమీ) | నా | ఆసామి:వ్యక్తి |
| आदर (ఆదర్) | నా | ఆదరం |
| आदरकर (ఆదర్కర్) | వి | ఆదరించు |
| आदरणीय (ఆదరణీయ) | వి | ఆదరణీయ |
| आदरभाव (ఆదర్భావ్) | నా | ఆదరభావం |
| आदरभाव (ఆదర్భావ్) | నా | ఆదరభావము |
| आदराभिमान (ఆదరాభిమాన్) | నా | ఆదరాభిమానం |
| आदर्श (ఆదర్శ్) | వి | ఆదర్శ |
| आदर्शप्राय (ఆదర్శప్రాయ్) | నా | ఆదర్శప్రాయం |
| आदर्शवंत (ఆదర్శ్వంత్) | నా | ఆదర్శవంతం |
| आदर्शवादी (ఆదర్శవాదీ) | వి | ఆదర్శవాద |
| आदान (ఆదాన్) | నా | స్వీకారపత్రం |
| आदाब (ఆదాబ్) | నా | స్తుతి |
| आदाय (ఆదాయ్) | వి | బకాయి |
| आदि (ఆది) | నా | మొదలగునవి:ఆది |
| आदिकाल (ఆదికాల్) | నా | ఆదికాలం |
| आदिकाव्य (ఆదికావ్య్) | నా | ఆదికావ్యం |
| आदिपुरुष (ఆదిపురుష్) | నా | ఆదిపురుషుడు |
| आदिमानव (ఆదిమానవ్) | నా | ఆదిమానవుడు |
| आदिवासी (ఆదివాసీ) | నా | ఆదివాసి:కొండజాతి |
| आदिशक्ति (ఆదిశక్తి) | నా | ఆదిశక్తి |
| आदिशक्ति (ఆదిశక్తి) | నా | ఆదిశక్తి |
| आदी (ఆదీ) | వి | అలవాటుపడిన |
| आदीहो (ఆదీహో) | వి | అలవాటుపడు:వాడుకపడు |
| आदीहोजा (ఆదీహోజా) | వి | అలవడు |
| आदृश्य (ఆదృశ్య్) | నా | ఆదృశ్యం |
| आदेय (ఆదేయ) | వి | బాకీ |
| आदेश (ఆదేశ్) | నా | ఆదేశం |
| आदेशपत्र (ఆదేశ్పత్ర్) | నా | ఆదేశపత్రం |
| आदेशानुसार (ఆదేశానుసార్) | నా | ఆదేశానుసారం |
| आद्र (ఆద్ర) | వి | తడిసిన |
| आधरण (ఆధరణ) | నా | ఆధరణ |
| आधा (ఆధా) | వి | సగం |
| आधाआधाहिस्सा (ఆధాఆధాహిస్సా) | నా | చెరిసగం |
| आधाकरना (ఆధాకర్నా) | వి | అర్ధభాగంచేయు |
| आधाकिलो (ఆధాకిలో) | నా | అరకిలో |
| आधाघंटा (ఆధాఘంటా) | నా | అర్ధగంట |
| आधाचाँद (ఆధాచాఁద్) | నా | నెలవంక |
| आधातुल (ఆధాతుల్) | నా | అరతులం |
| आधानिमिष (ఆధానిమిష్) | నా | అరనిమిషం |
| आधापल (ఆధాపల్) | నా | అరక్షణం |
| आधार (ఆధార్) | నా | ఆధారం:కాలు:దాపు:సాక్ష్యం |
| आधारभूत (ఆధార్భూత్) | వి | ఆధారబూతమైన |
| आधारभूमि (ఆధారభూమి) | నా | ఆధారభూమి |
| आधारहीन (ఆధార్హీన్) | వి | ఆధారరహితమైన |
| आधारहो (ఆధార్హో) | వి | ఆధారితమవ్వు |
| आधालीटर (ఆధాలీటర్) | నా | అరలీటరు |
| आधि (ఆధి) | నా | కుదువు |
| आधिकारिक (ఆధికారిక్) | వి | ఆధికారిక |
| आधिपत्य (ఆధిపత్య) | నా | ఆధిపత్యం |
| आधीन (ఆధీన్) | వి | అధీనంలో:లోబడిన |
| आधीनहोना (ఆధీన్హోనా) | వి | ఆధినంలో |
| आधीरात (ఆధీరాత్) | నా | నడిరేయి |
| आधुनातन (ఆధునాతన్) | నా | ఆధునాతనం |
| आधुनिक (ఆధునిక్) | వి | ఆధునిక |
| आधुनिकतम (ఆధునికతమ్) | వి | కొత్త |
| आनंद (ఆనంద్) | నా | కనుపండువు |
| आनंदकर (ఆనందకర్) | నా | ఆనందకరం |
| आनंदाश्रु (ఆనందాశ్రు) | నా | ఆనందబాష్పములు |
| आनंदोत्साह (ఆనందోత్సాహ్) | నా | ఆనందోత్సాహం |
| आनन्द (ఆనన్ద్ ) | నా | ఆనందము |
| आनन्दक्रीड़ा (ఆనన్ద్క్రీడా) | నా | ఆనందక్రీడ |
| आनन्दितहो (ఆనన్దిత్హో) | వి | ప్రమోదించు |
| आनरख (ఆన్రఖ్) | వి | ఒట్టుపెట్టు |
| आना (ఆనా) | నా | అణా |
| आना (ఆనా) | నా | కాయు |
| आना (ఆనా) | వి | ప్రారంభమవ్వు:మొదలవ్వు |
| आनाकानी (ఆనాకానీ) | నా | వంక |
| आनाजाना (ఆనాజానా) | నా | రాకపోకలు:రావడంపోవడం |
| आनुकूल्य (ఆనుకూల్య) | వి | ఆనుకూల్యం |
| आनुवंशिक (ఆనువంశిక్) | వి | వంశపారంపర్య |
| आनेजानेका (ఆనేజానేకా) | నా | రానుపోను |
| आन्तरिकऊर्जा (ఆన్తరిక్ఊర్జా) | నా | అంతర్గతశక్తి |
| आन्तरिकशक्ति (ఆన్తరిక్శక్తి) | నా | అంతఃశక్తి |
| आन्तर्शारीरिकभाग (ఆన్తశ్శారీరిక్భాగ్) | నా | అంతశ్శారీరికభాగం |
| आन्दोलन (ఆన్దోలన్) | నా | సంచలనం |
| आप (ఆప్) | ప్ర | తమరు |
| आपत्काल (ఆపత్కాల్) | నా | కష్టకాలం |
| आपत्कालकामित्र (ఆపత్కాల్కామిత్ర్) | నా | ఆపత్కాలమిత్రుడు |
| आपत्तिकाल (ఆపత్తికాల్) | నా | కష్టకాలము |
| आपत्तीहो (ఆపత్తీహో) | వి | ఆపదకలుగు |
| आपद्धर्म (ఆపద్ధర్మ్) | నా | ఆపద్ధర్మం |
| आपद्बंधु (ఆపద్బంధు) | నా | ఆపద్బంధువు |
| आपराधिकदस्तावेज (ఆపరాధిక్దస్తావేజ్) | నా | నేరస్థులజాబిత |
| आपसमेंबोल (ఆపస్మైబోల్) | వి | చెప్పుకో |
| आपात्काल (ఆపాత్కాల్) | నా | ఆపత్కాలం |
| आपाद (ఆపాద్) | నా | ఆపాదం |
| आपूर्ण (ఆపూర్ణ) | వి | సంసిద్ధ |
| आपूर्ति (అపూర్తి) | నా | సమాప్తి |
| आप्त (ఆప్త) | నా | ఆప్తుడు |
| आफ़त (ఆఫత్) | నా | అవాంతరం:విపత్తు |
| आफ़त (ఆఫత్) | నా | కల్లోలం |
| आब (ఆబ్) | నా | నీళ్ళు |
| आबंटित (ఆబంటిత్) | వి | ఇచ్చివేసిన |
| आबकारी (ఆబకారీ) | నా | సారాభట్టి |
| आबख़ोरा (ఆబఖోరా) | నా | నీరుత్రాగేపాత్ర |
| आबनूसी (ఆబనూసీ) | వి | నలుపురంగు |
| आबाद (ఆబాద్) | వి | ఉంటున్న |
| आबादहोना (ఆబాద్హోనా) | వి | గుంజుకొను |
| आबादी (ఆబాదీ) | నా | జనాభా |
| आभरण (ఆభరణ్) | నా | ఆభరణం |
| आभारी (ఆభారీ) | వి | ఋణంపడిన |
| आभास (ఆభాస్) | నా | భ్రమపడడం |
| आभाहीन (ఆభాహీన్) | వి | తెల్లబారు |
| आभीरजनजाति (ఆభీర్జనజాతి) | నా | బంజారజాతి |
| आभूषित (ఆభూషిత్) | వి | అలంకరించిన |
| आम (ఆమ్) | నా | మామిడి |
| आम (ఆమ్) | వి | సాధారణ |
| आमंत्रित (ఆమంత్రిత్) | నా | ఆహుతం |
| आमकाअचार (ఆమ్కాఅచార్) | నా | మామిడికాయపచ్చడి |
| आमकापेड (ఆమ్కాపేడ్) | నా | మామిడిచెట్టు |
| आमदनी (ఆమదనీ) | నా | ఆదాయం:రాబడి |
| आमदोरफ़्त (ఆమదోరఫ్త్) | నా | రాకపోకలు |
| आमनेसामने (ఆమనేసామనే) | నా | ఎదురెదురు |
| आमपापड़ (ఆమపాపడ్) | నా | తాటిచేప |
| आमपापड़ (ఆమ్పాపడ్) | నా | తాటిచేప |
| आमरक्तातिसार (ఆమరక్తాతిసార్) | నా | రక్తవిరేచనాలు |
| आमरस (ఆమ్రస్) | నా | మామిడిరసం |
| आमलकी (ఆమలకీ) | నా | చిట్టిఉసిరి |
| आमशूल (ఆమ్శూల్) | నా | జీర్ణకోశరోగం |
| आमाशय (ఆమాశయ్) | నా | అన్నకోశం |
| आमिष (ఆమిష్) | నా | ఆమిషం |
| आमिष (ఆమిష్) | నా | మాంసం |
| आमिषाहार (ఆమిషాహార్) | నా | మాంసాహారం |
| आमूल (ఆమూల్) | నా | ఆమూలం |
| आम्रअचार (ఆమ్రఅచార్) | నా | మామిడికాయఊరగాయ |
| आम्ल (ఆమ్ల) | నా | ఆమ్లం |
| आम्लगुण (ఆమ్లగుణ్) | నా | ఆమ్లగుణం |
| आम्लजनि (ఆమ్లజని) | నా | ఆమ్లజని |
| आम्लस्वभाव (ఆమ్లస్వభావ్) | నా | ఆమ్లస్వభావం |
| आय (ఆయ) | నా | రాబడి |
| आयकर (ఆయకర్) | నా | రాబడిపన్ను |
| आयकर (ఆయ్కర్) | నా | ఆదాయపుపన్ను |
| आयकरअधिकारी (ఆయకర్అధికారీ) | నా | ఆదాయపన్నుఅధికారి |
| आयत (ఆయత్) | నా | దీర్ఘచతురస్రాకారం:మంత్రం |
| आयताकार (ఆయతాకార్) | నా | చతురస్రాకారం:చదరం:వెడల్పాటి |
| आयव्ययनिरीक्षक (ఆయవ్యయ్నిరీక్షక్) | నా | ఆదాయవ్యయఅధికారి |
| आयात (ఆయాత్) | నా | దిగుమతి |
| आयास (ఆయాస్) | నా | ఆయాసం |
| आयिनेउतार (ఆయినేఉతార్) | వి | కళ్లద్దాలుతియ్యి |
| आयु (ఆయు) | నా | ఆయువు |
| आयुक्त (ఆయుక్త్) | నా | నియమించడం |
| आयुध (ఆయుధ్) | నా | ఆయుధం |
| आयुर्दाय (ఆయుర్దాయ్) | నా | ఆయుర్దాయం |
| आयुर्विज्ञान (ఆయుర్విజ్ఞాన్) | నా | ఆయుర్విజ్ఞానం |
| आयुर्वेद (ఆయుర్వేద్) | నా | ఆయుర్వేదం |
| आयुर्वेदिक (ఆయుర్వేదిక్) | వి | ఆయుర్వేదిక |
| आयुर्वेदीय (ఆయుర్వేదీయ) | వి | ఆయుర్వేద |
| आयुवर्ग (ఆయువర్గ్) | నా | ఆయువర్గం |
| आयुवाला (ఆయువాలా) | నా | వయసువాడు |
| आयोजन (ఆయోజన్) | నా | నిర్వహణ:పథకం |
| आयोजनकरना (ఆయోజన్కరనా) | వి | జరిపించు |
| आयोजित (ఆయోజిత్) | వి | నిర్వహించిన |
| आयोजितकर (ఆయోజిత్కర్) | వి | నిర్వహించు |
| आरंभ (ఆరంభ్) | నా | ఆరంభం |
| आरंभकर (ఆరంభ్కర్) | వి | ఆరంభించు |
| आरक्षक (ఆరక్షక్) | నా | రక్షకభటుడు |
| आरक्षितकरना (ఆరక్షిత్కరనా) | వి | కేటాయించు |
| आरक्षीबल (ఆరక్షీబల్) | నా | రక్షకభటుడు |
| आरजूमिन्नतकरना (ఆరజూమిన్నత్కరనా) | నా | బతిమాలాడం |
| आरण्यक (ఆరణ్యక్) | నా | ఆరణ్యకం |
| आरती (ఆరతీ) | నా | ఆరతి:నివాళి |
| आरतीउतार (ఆరతీఉతార్) | వి | నివాళించు |
| आरम्भकरना (ఆరమ్భ్కర్నా) | వి | ఆరంభంచెయ్యి |
| आरव (ఆరవ్) | నా | ఆరవం |
| आरसी (ఆరసీ) | నా | పొదిగినరాయి |
| आरा (ఆరా) | నా | రంపం |
| आराकश (ఆరాకశ్) | నా | రంపం:రంపంకోతగాడు |
| आरात्रि (ఆరాత్రి) | నా | ఆరాత్రి |
| आराधक (ఆరాధక్) | వి | ఆరాధక |
| आराधनाकर (ఆరాధనాకర్) | వి | ఆరాధించు |
| आराधिता (ఆరాధీతా) | వి | ఆరాధిత |
| आराम (ఆరామ్) | నా | కులాసా:తెరిపి:విరామము:విశ్రాంతి |
| आरामकर (ఆరామ్కర్) | వి | విశ్రమించు |
| आरामकुर्सी (ఆరామ్కుర్సీ) | నా | ఊగుకుర్చీ |
| आरामगाह (ఆరామగాహ్) | నా | విశ్రాంతిగృహం |
| आराममिल (ఆరామ్మిల్) | వి | విశ్రాంతికలుగు |
| आरामहो (ఆరామ్హో) | వి | నెమ్మదిపడు |
| आरुद्र (ఆరుద్ర) | నా | ఆరుద్ర |
| आरोग्यअस्पताल (ఆరోగ్యఅస్పతాల్) | నా | వైద్యశాల |
| आरोग्यरहितता (ఆరోగ్యరహితతా) | నా | అనారోగ్యము |
| आरोग्यालय (ఆరోగ్యాలయ్) | నా | ఆరోగ్యాలయం |
| आरोपण (ఆరోపణ్) | నా | ఆరోపణ |
| आरोपणकर (ఆరోపణ్కర్) | వి | ఆపాదించు |
| आरोपी (ఆరోపీ) | నా | నేరంమోపడం |
| आर्जव (ఆర్జవ్) | నా | మంచితనం |
| आर्त (ఆర్త్) | వి | ఆర్త |
| आर्तनाद (ఆర్తనాద్) | నా | ఆర్తనాదం |
| आर्थिक (ఆర్థిక్) | వి | ఆర్థిక |
| आर्थिकबल (ఆర్థికబల్) | నా | అర్థబలం |
| आर्द्रता (ఆర్దతా) | నా | తడి:ద్రవము |
| आर्द्रानक्षत्र (ఆర్ద్రనక్షత్ర్) | నా | ఆరుద్రనక్షత్రం |
| आर्य (ఆర్య) | నా | అయ్య |
| आलंबन (ఆలంబన్) | నా | శరణు |
| आलपिन (ఆలపిన్) | నా | గుండుసూది |
| आलय (ఆలయ్) | నా | ఆలయం |
| आलयप्रांगण (ఆలయ్ప్రాంగణ్) | నా | ఆలయప్రాంగణం |
| आला (ఆలా) | నా | గూటి:చెమ్మగానున్న |
| आलिंगनकरले (ఆలింగన్కర్లే) | వి | ఆలింగనముచేసుకో |
| आलू (ఆలూ) | నా | ఆలుగడ్డ |
| आलूबोंडा (ఆలూబోండా) | నా | ఆలూబోండా |
| आलेख (ఆలేఖ్) | నా | దస్తూరి |
| आलेप (ఆలేప్) | నా | గచ్చు:లేపనము |
| आलोक (ఆలోక్) | నా | వెలుతురు |
| आलोकहीन (ఆలోకహీన్) | వి | అజ్ఞానవంత |
| आलोचक (ఆలోచక్) | నా | విమర్శకుడు |
| आलोचना (ఆలోచనా) | నా | విమర్శ |
| आलोचित (ఆలోచిత్) | వి | విమర్శచేయబడిన |
| आवभगत (ఆవభగత్) | నా | గౌరవమర్యాద |
| आवरण (ఆవరణ్) | నా | ఆవరణము |
| आवशोषण (ఆవశేషణ) | నా | పీల్చుట |
| आवश्य (ఆవశ్య) | నా | ఆవశ్యం |
| आवश्यकता (ఆవశ్యకతా) | నా | అవశ్యకత |
| आवागमनकर (ఆవగమన్కర్) | వి | రాకపోకలుజరుపు |
| आवाज (ఆవాజ్) | నా | శబ్దం:గొంతు:మాట |
| आवाजकरवा (ఆవాజ్కరవా) | వి | శబ్దంచేయించు |
| आवाजनिकल (ఆవాజ్నికల్) | వి | శబ్దంకలుగు |
| आवाजशांतहो (ఆవాజ్శాంత్హో) | వి | సద్దుమణుగు |
| आवारगी (ఆవారగీ) | నా | ఆకతాయితనం |
| आवारा (ఆవారా) | వి | ఆవారా |
| आवारागर्दीकरना (ఆవారాగర్దీకర్నా) | వి | ఆవారాగాతిరుగు |
| आवास (ఆవాస్) | నా | ఆటపట్టు |
| आवासदेना (ఆవాస్దేనా) | వి | ఆవాసంఎర్పరచు |
| आवासहीन (ఆవాసహీన్) | వి | నిరాశ్రయులు |
| आवासित (ఆవాసిత్) | వి | నివాసంఉంటున్న |
| आवाहन (ఆవాహనా) | నా | ఆవాహన |
| आविर्भाव (ఆవిర్భావ్) | నా | ఆవిర్భావం |
| आविष्ट (ఆవిష్ట్) | వి | నిండిన |
| आवेदन (ఆవేదన్) | నా | దరఖాస్తుపత్రం |
| आवेश (ఆవేశ్) | నా | ఆవేశం |
| आवेशग्रस्त (ఆవేశగ్రస్త్) | వి | ఉప్పొంగిన |
| आशंका (ఆశంకా) | నా | సందేహం |
| आशय (ఆశయ్) | నా | ఆశయం |
| आशयसाधन (ఆశయసాధన్) | నా | ఆశయసాధన |
| आशा (ఆశా) | నా | ఆశ |
| आशाकर (ఆశాకర్) | వి | ఆకాంక్షించు |
| आशादीप (ఆశాదీప్) | నా | ఆశాదీపం |
| आशानिराशा (ఆశానిరాశా) | నా | ఆశానిరాశ |
| आशियाना (ఆశియానా) | నా | పక్షులగూడు |
| आशीर्वाद (ఆశీర్వాద్) | నా | దీవన |
| आशीर्वाददे (ఆశీర్వాద్దే) | వి | ఆశీర్వదించు:దీవించు |
| आशूकवि (ఆశూకవి) | నా | ఆసుకవి |
| आश्चर्यजनक (ఆశ్చర్యజనక్) | నా | ఆశ్చర్యకరం |
| आश्चर्यहो (ఆశ్చర్యహో) | వి | అశ్చర్యపడు |
| आश्मरिक (ఆశ్మరిక్) | నా | మూత్రాశయరోగం |
| आश्रम (ఆశ్రమ) | నా | ఆశ్రమం |
| आश्रमपाठशाला (ఆశ్రమపాఠశాలా) | నా | ఆశ్రమపాఠశాల |
| आश्रमवासी (ఆశ్రమవాసీ) | నా | ఆశ్రమవాసి |
| आश्रमिक (ఆశ్రమిక్) | నా | ఆశ్రమిక |
| आश्रमी (ఆశ్రమీ) | నా | ఆశ్రమనివాసి |
| आश्रय (ఆశ్రయ) | నా | ఆదరువు |
| आश्रयदे (ఆశ్రయ్దే) | వి | చేరదియ్యి |
| आश्रयदेना (ఆశ్రయదేనా) | వి | ఆశ్రయమివ్వు |
| आश्रयमिल (ఆశ్రయమిల్) | వి | ఆశ్రయంకలుగు |
| आश्रयले (ఆశ్రయలే) | వి | ఆశ్రయించు |
| आश्रयस्थल (ఆశ్రయస్ధల్) | నా | ఆశ్రమము |
| आश्रयहीन (ఆశ్రయహీన్) | వి | ఆశ్రయంలేని |
| आश्रित (ఆశ్రిత్) | వి | ఆశ్రయించిన |
| आश्वदल (ఆశ్వదల్) | నా | ఆశ్వికదళం |
| आश्वास (ఆశ్వాస్) | నా | ఆశ్వాసం |
| आश्वासनीय (ఆశ్వాసనీయ) | వి | ఆశ్వాసనీయ |
| आश्विक (ఆశ్విక్) | నా | ఆశ్వికం |
| आसक्त (ఆసక్త) | వి | ఆసక్తత |
| आसक्ति (ఆసక్తి) | నా | ఆసక్తి |
| आसक्तिकर (ఆసక్తికర్) | నా | ఆసక్తికరం |
| आसक्तिदायक (ఆసక్తిదాయక్) | నా | ఆసక్తిదాయకం |
| आसन (ఆసన్) | నా | ఆసనం |
| आसनग्रहणकरना (ఆసన్గ్రహణ్కర్నా) | నా | ఆసనంగ్రహించు |
| आसनलेना (ఆసన్లేనా) | నా | ఆసీనులవ్వు |
| आसन्न (ఆసన్న) | వి | ఆసన్న |
| आसन्नकाल (అసన్నకాల్) | నా | ఆసన్నకాలం |
| आसपास (ఆస్పాస్) | ప్ర | చెంత, దరిదాపు, చుట్టుప్రక్కల |
| आसमानी (ఆసమానీ) | నా | లేతనీలంరంగు |
| आसाढ़ (ఆసాఢ్) | నా | ఆషాఢం |
| आसान (ఆసాన్) | వి | తేలిక |
| आसानी (ఆసానీ) | నా | అవలీల:సులువు |
| आसामी (ఆసామీ) | నా | అప్పులవాళ్లు |
| आसुरं (ఆసురం) | నా | ఆసురం |
| आसुरी (ఆసురీ) | వి | రాక్షస:రాక్షసి |
| आस्तिपास्ति (ఆస్తిపాస్తి) | నా | ఆస్తిపాస్తి |
| आस्था (ఆస్థా) | నా | నమ్మకం |
| आस्थानकवि (ఆస్థాన్కవి) | నా | ఆస్థానకవి |
| आस्वाद (ఆస్వాద్) | నా | ఆస్వాదం |
| आस्वादन (ఆస్వాదన్) | నా | ఆస్వాదన |
| आह (ఆహ్) | నా | నిట్టూర్పు |
| आहआहकरना (ఆహ్ఆహ్కరనా) | వి | నిట్టూర్చు |
| आहट (ఆహట్) | నా | అలికిడి:చప్పుడు |
| आहत (ఆహత్) | వి | క్షతగాత్ర |
| आहनगर (ఆహనగర్) | నా | కమ్మరి |
| आहभरदे (ఆహ్భర్దే) | వి | నిట్టూర్పించు |
| आहरकीकमी (ఆహర్‌కీకమీ) | నా | ఆహారలోపం |
| आहारीय (ఆహారీయ్) | వి | ఆహారసంబంధిత |
| आहारोत्पत्ति (ఆహారోత్పత్పీ) | నా | ఆహారోత్పత్తి |
| आहार्यं (ఆహార్యం) | నా | ఆహార్యం |
| आहूत (ఆహూత్) | నా | ఆహూతుడు |
| आह्लाद (ఆహ్లద్) | నా | ఆహ్లాదం |
| आह्लादकबनाना (ఆహ్లదక్బనానా) | వి | ఆహ్లాదపరచు |
| आह्लाददायक (ఆహ్లదదాయక్) | నా | ఆహ్లాదకరం |
| आंकड (ఆంకడ్) | నా | అంకె |
| आंख (ఆంఖ్) | నా | కన్ను |
| आंगनबाडी (ఆంగన్బాడీ) | నా | అంగనవాడీ |
| आंच (ఆంచ్) | నా | సెగ |
| आंजना (అంజనా) | వి | అంజనంపెట్టు |
| आंतडी (ఆంతడీ) | నా | ప్రేవు |
| आंतरिकअंग (ఆంతరిక్అంగ్) | నా | అంతర్గతాంగం |
| आंदोलनकर (ఆందోలన్కర్) | వి | ఆందోళనసాగు |
| आंधी (ఆంధీ) | నా | ఈదురు |
| आंधोलनकर (ఆంధోలన్కర్) | వి | ఉద్యమించు |
| आंध्रकामुहावरा (ఆంధ్ర్కాముహావరా) | నా | ఆంధ్రసామెత |
| आंध्रकेसाहित्य (ఆంధ్ర్కేసాహిత్య) | నా | ఆంధ్రసాహిత్యం |
| आंवलापत्ती (ఆంవలాపత్తీ) | నా | కాడకుట్టు |
| आंशिक (ఆంశిక్) | వి | వంతు |
| आँकड़ा (ఆఁకడా) | నా | గణాంకం:లెక్కలు |
| आँकना (ఆఁకనా) | వి | కాల్చు:నిర్ధారించు |
| आँख (ఆఁఖ్) | నా | కన్ను |
| आँखआना (ఆఁఖ్ఆనా) | నా | కళ్లకలక |
| आँखकिरकिरीहो (ఆఁఖ్కిరకిరీహో) | వి | కన్నుకుట్టు |
| आँखकीकोर (ఆఁఖ్కీకోర్) | నా | కొలికి |
| आँखखुल (ఆఁఖ్ఖుల్) | వి | కనువిప్పుకలుగు |
| आँखखोल (ఆఁఖ్ఖోల్) | వి | కనువిప్పు |
| आँखदिखाना (ఆఁఖ్దిఖానా) | వి | కోపగించు |
| आँखमार (ఆఁఖ్మార్) | వి | కనుగీటు |
| आँखमिचौनी (ఆఁఖ్మిచౌనీ) | నా | దాగిలిమూతలు |
| आँखसेंक (ఆఁఖ్సేంక్) | వి | కనులవిందుచెయ్యి |
| आँखेफाडफाडकेदेख (ఆఁఖేఫాడ్ఫాడ్కేదేఖ్) | వి | ఉరిమిఉరిమిచూడు |
| आँखो (ఆఁఖో) | నా | కళ్లారా |
| आँखोंकाजलन (ఆఁఖోంకాజలన్) | నా | కళ్లమంట |
| आँखोकोलगाना (ఆఁఖోకోలగానా) | నా | కళ్లొత్తుకొను |
| आँख्कोसुहावनाहो (ఆఁఖ్కోసుహావనాహో) | నా | కంటికింపగు |
| आँच (ఆఁచ్) | నా | మంటసెగ:వేడి |
| आँचल (ఆఁచల్) | నా | కొంగు |
| आँचलग (ఆఁచ్లగ) | వి | సెగతగులు |
| आँचलपकड (ఆఁచల్పకడ్) | వి | కొంగుపట్టు |
| आँठी (ఆఁఠీ) | నా | ఛాతీ |
| आँतडी (ఆఁతడీ) | నా | పేగు |
| आँदोलनकर (ఆఁదోలన్కర్) | వి | ఉద్యమంసాగు |
| आँधी (ఆఁధీ) | నా | గాలివాన |
| आँसू (ఆఁసూ) | నా | కన్నీరు |
| आँसूकाबूँद (ఆఁసూకాబూఁద్) | నా | కన్నీటిచుక్క |
| आँसूगैस (ఆఁసూగైస్) | నా | బాష్పవాయువు |
| आँसूटपकना (ఆఁసూటప్కనా) | వి | కన్నీరుపడు |
| आँसूपोंछ (ఆఁసూపైంఛ్) | వి | కన్నీరుతుడువు |
| आँसूबहा (ఆఁసూబహా) | వి | కంటతడిపెట్టు |
| आँसूरहित (ఆఁసూరహిత్) | వి | కళ్ళనీళ్ళురాని |