Jump to content

హింది-తెలుగు (ఉచ్చరణ) నిఘంటువు/अं,अँ

Wikibooks నుండి
अंक (అంక్) నా సంచిక
अंकगणित (అంకగణిత్) నా అంక గణితం
अंकड़ (అంకడ్) నా ఒంట్లు
अंकतालिका (అంక్తాలికా) నా అంకెలపట్టిక
अंकनीय (అంగనీయ) వి రాయదగిన
अंकपत्र (అంకపత్ర్) నా అంకపత్రం
अंकविद्या (అంక్విద్యా) నా గణితం
अंकशास्त्र (అంకశాస్త్ర్) నా అంకశాస్త్రం
अंकाई (అంకాఈ) నా కొలవడం
अंकित (అంకిత్) నా అంకితం
अंकुड़ा (అంకుడా) నా బల్లెం
अंकुरक (అంకురక్) నా గూడు
अंकुरण (అంకురణ్) నా అంకురణ
अंकुरफूटना (అంకుర్ఫూట్నా) వి మొలకెత్తు
अंकुरित (అంకురిత్) మొలకలెత్తిన
अंकुरितहोना (అంకురిత్హోనా) నా మొలుచు
अंकोर (అంకోర్) నా చదివింపు
अंकौर (అంకౌర్) నా గుండె
अंग (అంగ్) నా అంగం
अंगड़खंगड़ (అంగడ్ఖంగడ్) :నా చెత్తచెదారం
अंगड़ाई (అంగడాఈ) నా ఒళ్ళువిరుచుకోవడం
अंगन (అంగన్) నా ఇంటిముంగిలి
अंगभंग (అంగభంగ్) నా వంపుసొంపు
अंगरंग (అంగరంగ్) నా అంగరంగం
अंगरंगवैभव (అంగరంగ్వైభవ్) నా అంగరంగవైభవం
अंगरखा (అంగ్రఖా) నా అంగరకా
अंगराग (అంగరాగ్) నా నలుగుపిండి
अंगरेजी (అంగరేజీ) నా ఆంగ్లము
अंगसंरक्षी (అంగ్సంరక్షీ) నా అంగసంరక్షకుడు
अंगसौष्टव (అంగసౌష్టవ్) నా అంగసౌష్టవం
अंगहीन (అంగహీన్) నా అంగవిహీనుడు:అంగహీనత్వం
अंगार (అంగార్) నా అంగారం
अंगारा (అంగారా) నా నిప్పులు
अंगीकारकर (అంగీకార్కర్ ) వి అంగీకరించు
अंगीकारयोग्य (అంగీకార్యోగ్య) నా అంగీకారయోగ్యం
अंगीकृत (అంగీకృత్) వి గ్రహించిన
अंगीठी (అంగీఠీ) నా కుంపటి
अंगुठीबना (అంగుఠీబనా) వి ఉంగరంచెయ్యి
अंगुल (అంగుల్) నా అంగుళం
अंगुली (అంగులీ) నా వ్రేలు
अंगुलीसंकेत (అంగులీసంకేత్) నా సైగ
अंगुश्त (అంగుస్త్) నా అంగుళీయం
अंगुष्ट (అంగుష్ఠ్) నా అంగుష్టం
अंगूठा (అంగూఠా) నా బొటనవ్రేలు: అంగుటం
अंगूठी (అంగూఠీ) నా అంగుళీయకం
अंगूठीउतार (అంగూఠీఉతార్) :క్రి ఉంగరంతియ్యి
अंगूर (అంగూర్) నా ద్రాక్ష
अंगूररस (అంగూర్రస్) నా ద్రాక్షరసం
अंगूरलता (అంగూర్లతా) నా ద్రాక్షతీగ
अंग्डाअईले (అంగ్డాఅఈలే) వి ఒళ్లువిరుచుకొను
अंग्रेज (అంగ్రేజి) నా ఆంగ్లేయుడు
अंग्रेजिन (అంగ్రేజిన్) నా ఆంగ్లేయమహిళ
अंचल (అంచల్) నా కొంగు:చీరచెంగు
अंचल (అంచల్) నా పొలిమేర:సరిహద్దు
अंचलिक (అంచలిక్) వి మండల
अंज (అంజ్) నా అంజం
अंजनहारी (అంజనహారీ) నా కంటికురుపు
अंजलिभर (అంజలిభర్) నా దోసెడు
अंजलिभरअन्न (అంజలిభర్అన్న్) : నా పట్టెడన్నం
अंजवाना (అంజవాన్) వి అంజనంపెట్టించుకొను
अंजहा (అంజహా) వి అన్నంకలిసిన
अंजाम (అంజామ్) నా ముగింపు
अंजिलीभर (అంజిలీభర్) నా గుప్పెడు
अंजीर (అంజీర్) నా అత్తిపండు
अंजुल (అంజుల్) నా అంజలీపాత్ర
अंजोरा (అంజోరా) నా వెలుగు
अंटसंट (అంట్సంట్) నా కారుకూత
अंटा (అంటా) వి కుక్కు
अंटा (అంటా) నా గది
अंटिया (అంటియా) నా గడ్డిమోపు
अंटियाना (అంటియానా) వి చుట్టు
अंटी (అంటీ) నా కండె
अंटी (అంటీ) నా గ్రంథి:మడత
अंटीतल (అంటీతల్) నా ముసుగు
अंठलाना (అంఠలానా) వి నత్తిగాపలుకు
अंठलाना (అంఠలానా) వి వగలుపోవు
अंठानबे (అంఠానబే) నా తొంభైఎనిమిది
अंडकोश (అండకోశ్) నా అండకోశం
अंडबंड (అండ్బండ్) నా వాగడం
अंडा (అండా) నా గుడ్డు:అండం
अंडाकार (అండాకార్) వి అండాకార
अंडादे (అండాదే) వి గుడ్డుపెట్టు
अंडी (అండీ) నా అండిపట్టు
अंत (అంత్) నా అంతం
अंतःग्रहण (అంతఃగ్రహణ్) నా అంతరగ్రహణం
अंतकर (అంత్కర్) వి అంతమొందించు
अंतकापताचलना (అంత్కాపతాచల్నా) నా అంతుతెలియు
अंतकाल (అంతకాల్) నా అంతకాలం
अंतकाल (అంతకాల్) నా అంతిమకాలము
अंततः (అంతతః) నా చివరికి
अंतदेख (అంత్దేఖ్) వి అంతుకనుగొను
अंतपा (అంత్పా) వి అంతుకనుక్కో
अंतमें (అంత్మై) ప్ర కడకు
अंतमें (అంత్మై) నా చివర
अंतमें (అంత్మై) ప్ర చివరకు, మెట్టుక
अंतर (అంతర్) నా కనుచాటు
अंतर (అంతర్) నా బేధం
अंतरंग (అంతరంగ్) వి లోపలి:అంతరంగ
अंतरंगसचिव (అంతరంగ్సచివ్) నా అంతరంగ కార్యదర్శి
अंतरंगिक (అంతరంగిక) నా అంతరంగికం
अंतरार्थ (అంతరార్థ్) నా అంతరార్థం
अंतराल (అంతరాల్) నా విశ్రాంతిసమయం
अंतरिक्षयान (అంతరిక్షయాన్) నా అంతరిక్షయానం
अंतरीप (అంతరీప్) నా ద్వీపము
अंतरीय (అంతరీయ) నా లోదుస్తులు
अंतरीयवस्त्र (అంతరీయవస్త్ర్) నా అంతరీయవస్త్రం
अंतर्धान (అంతర్ధాన్) నా అంతర్ధానము
अंतर्निहित (అంతర్నిహిత్) వి దాగిన
अंतर्प्रदेशस्तरीय (అంత్ప్రదేశ్స్తరీయ్) వి అంతరాష్ట్రీయంగా
अंतर्मुखी (అంతర్ముఖి) వి అంతర్ముఖి
अंतर्राज्यीय (అంతర్జాతీయ) వి అంతరాష్ట్రీయసంబంధిత
अंतर्राष्ट्रीय (అంతర్రాష్ట్రీయ) నా అంతర్జాతీయం
अंतसमीपहो (అంత్సమీప్హో) వి మూడు
अंतहीन (అంత్హీన్) వి అంతులేని
अंतहो (అంత్హో) వి అంతమవ్వు
अंतहोना (అంత్హోనా) వి అంతమగు
अंतिम (అంతిమ) నా అంతిమం
अंतिमनिर्णय (అంతిమనిర్ణయ్) నా తుదినిర్ణయం
अंतिमबार (అంతిమబార్) నా కడసారి
अंतिमयात्रा (అంతిమయాత్ర) నా అంతిమయాత్ర
अंतिमश्वासलेन (అంతిమశ్వాస్లేన్) నా గుటుక్కుమను
अंतिमसंस्कार (అంతిమసంస్కార్) నా అంతిమసంస్కారాలు
अंतिमसमय (అంతిమసమయ్) నా అంతిమసమయము
अंतुपट्टक (అంతుపట్టక్) నా అంతుపట్టక
अंत्यदशा (అంత్యదశా) నా అంత్యదశ
अंत्याक्षरी (అంత్యాక్షరి) నా అంత్యాక్షరి
अंदर (అందర్) నా లోపల
अंदरआना (అందర్ఆనా) వి లోనికివచ్చు
अंदरका (అందర్కా) ప్ర లోన
अंदरको (అందర్కో) ప్ర లోనికి
अंदररख (అందర్రఖ్) వి లోపలపెట్టు
अंदरसे (అందర్సే) ప్ర లోనుంచి
अंदरहीअंदर (అందర్హీఅందర్) ప్ర లోలోపల
अंदाज़ (అందాజ్) నా నడత
अंदाजलगा (అందాజ్లగా) వి అంచనాకట్టు
अंदोह (అందోహ్) నా విషాదము
अंध (అంధ్) వి అంధ
अंधकमुनि (అంధక్ముని) నా అంధముని
अंधकारपूर्ण (అంధ్కార్పూర్ణ్) వి అంధకారంకమ్మిన
अंधकारि (అంధకారి) నా అంధకారి
अंधकूप (అంధ్కూప్) నా నీరులేనిబావి
अंधत्व (అంధత్వ) నా అంధత్వం
अंधभक्ति (అంధభక్తి) నా మూఢభక్తి
अंधरा (అంధరా) నా గ్రుడ్డివాడు
अंधविश्वास (అంధవిస్వాస్) నా అంధవిశ్వాసం
अंधविश्वास (అంధ్విశ్వాస్) నా గుడ్డినమ్మకం
अंधा (అంధా) వి గుడ్డి
अंधाकुआँ (అంధాకుఆఁ) నా అంధకూపం
अंधाधुंध (అంధాధుంధ్) వి గుడ్డిగా
अंधानुकरण (అంధానుకరణ్) నా అంధానుకరణం
अंधापन (అంధాపన్) నా గుడ్డితనం
अंधायुग (అంధాయుగ్) నా అంధయుగం
अंधी (అంధీ) నా గుడ్డిది
अंधेर (అంథేర్) నా గందరగోళం:చీకటి
अंधेरा (అంధెరా) నా అంధకారము:చీకటికమ్మిన
अंधेराकक्ष (అంధేరాకక్ష్) నా చీకటిగది
अंधेराहो (అంధేరాహో) వి చీకటిపడు
अंधेरीरात (అంధేరీరాత్) నా చీకటిరాత్రి
अंधौरी (అంధౌరీ) నా చెమటకాయ
अंपशय्य (అంపశయ్య) నా అంపశయ్య
अंबर (అంబర్) నా అంబరం:కుప్ప
अंबल (అంబల్) నా అంబలం
अंबापोली (అంబాపోలీ) నా మామిడితాండ్ర
अंबार (అంబార్) నా కట్ట
अंबाला (అంబాలా) నా అంబాలా
अंबिया (అంబియా) నా మామిడిపిందె
अंबी (అంబీ) నా మామిడిపిందె
अंबु (అంబు) నా అంబు
अंबुज (అంబుజ్) నా కమలం
अंशदानदेनेवाला (అంశదాన్దేనేవాలా) నా చందాదారు
अंशधर (అంశధర్) నా వాటాదారుడు
अंस (అంస్) నా జబ్బ
अकंटक (అకంటక్) వి ఆటంకాలులేని:కంటకంలేని
अँकड़ (అఁకడ్) వి బిగువు
अँकड़ा (అఁకడా) నా చిలుకు
अँकड़ा (అఁకడా) నా రాయి
अँकड़ी (అఁకడీ) నా కొక్కెము
अँकवैया (అఁకవైయా) నా కొలిచేవాడు
अँकाई (అఁకాఈ) నా కొలత
अँकोर (అఁకోర్) వి వేడిచేయ్యు
अँखिया (అఁఖియా) నా కను
अँखुआया (అఁఖుఆయా) వి చిగురుతొడిగే
अँगड़ा (అఁగడా) వి ఒళ్ళువిరుచుకొను
अँगरखा (అఁగరఖా) నా పొడుగుకోటు
अँगराना (అఁగరానా) వి మెరియు
अँगरेजिन (అఁగ్రేజిన్) నా ఆంగ్లమహిళ
अँगिका (అఁగికా) నా కవచం
अँगिया (అఁగియా) నా జాకెట్టు
अँगुठाछाप (అఁగుఠాఛాప్) నా వేలిముద్రగాడు
अँगुलिमाल (అఁగులిమాల్) నా అంగుళిమాల
अँगोछ (అఁగోఛ్) వి ఒళ్ళుతుడుచుకొను
अँगोछी (అఁగోచీ) నా అంగవస్త్రం
अँगोर (అఁగోర్) వి కాపుకాయు
अँघड़ा (అఁఘడా) నా కడియం
अँचवना (అఁచవనా) వి నోరుకడుక్కొను
अँजाना (అంజానా) వి అంజనం
अँट (అఁట్) వి నిండిఉండు
अँटी (అఁటీ) నా ముడి
अँठला (అఁఠలా) వి నత్తిగాపలుకు
अँड़िया (అఁడియా) వి మొండిచెయ్యి
अँडेरख (అఁడేరఖ్) వి గ్రుడ్లుపెట్టు
अँडैल (అఁడైల్) వి గుడ్లుపెట్టె
अँधियार (అఁధియార్) వి చీకటిగాఉన్న:అంధకార
अँधियारी (అఁధియారీ) నా కారుచీకటి
अँधेर (అఁదేర్) నా నేరం
अँधेरा (అఁదేరా) వి చీకటి
अँधेराकमरा (అఁదేరాకమరా) నా చీకటిగది
अँधेरीरात (అంధేరీరాత్) నా చీకటిరాత్రి
अँबासना (అఁబాసనా) వి ఉదుకు
अँसुवन (అఁసువన్) నా కన్నీళ్ళు