Jump to content

సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/శ-ష-స-హ

Wikibooks నుండి
శకము, యుగము, కాలము era
శక్తి energy
శక్తి(రా.నీ.శా.) power (pol.sc)
శతవర్షయుద్ధము hundred years war
శతాబ్దము century
శరణాలయము asylum
శరణ్యము refuge
శరీరశాస్త్రము physiology
శస్త్రచికిత్స surgery
శాంతి peace
శాంతిసమావేశము peace conference
శాఖ, కొమ్మ branch
శాఖ, విభాగం department
శాఖాంతరబదిలీ interbranch transfer
శాఖాతనిఖీ branch audit
శాఖాధిపతి head of the department
శాచవిధి sanitation
శాతం percentage
శాతాంశం percentile
శారీరక, ఉత్సుకతలు biological drives
శారీరకధర్మమితి physiometry
శారీరకమానవశాస్త్రం physical anthropology
శారీరకమితి somatometry
శాల్తీవారీవేతనం piece wages
శాశ్వత, నిరంతర perpetual
శాసననిర్మాణము legislation
శాసనమండలి, శాసనసమితి legislative council
శాసనము edict
శాసనము inscription
శాసనసభ legislative assembly
శాసనసభ legislature
శాసనోల్లంఘనము civil disobedience
శాస్త్రము, విజ్ఞానశాస్త్రము science
శాస్త్రవిజ్ఞానము scientific knowledge
శిక్షణపొందువ్యక్తి apprentice
శిక్షాన్యాయశాస్త్రం penal law
శిక్షాస్మృతి penal code
శిరస్థమితి cephalometry
శిలాజలం fossil
శిలాతైలము, మట్టితైలము petroleum
శిలాయుగం stone age
శిలాయుగపురావస్తుశాస్త్రం stone age archaeology
శిల్పము sculpture
శిల్పి sculptor
శిశుసంరక్షణకేంద్రం creche
శిశుహత్య infanticide
శిష్టజనులు elite
శిష్టసభ senate
శీతలగిడ్డంగి cold storage
శీతోష్ణస్ధితి climate
శీర్షిక heading
శూన్యఆధారబడ్జెట్ zero based budget
శృంఖల, గొలుసు, పరంపర chain
శ్రమ, కార్మికులు labour
శ్రమవిభజన, క్రైస్తవ మతము division of labour
శ్రామికుడు labourer
శ్రామికులు, శ్రామికవర్గము proletariat
శ్రీముఖము bull (pope's)
శ్రేణి guild
శ్రోతలు, ప్రేక్షకులు audience
శ్వేతస్కంధావార white hords
షరతు clause
షరతు, స్ధితి condition
షెడ్యూలుజాతులు scheduled tribes
షేకురాజ్యము sheikdom
సంకరీకరణం hybridization
సంకలనం, కూర్పు compilation
సంకీర్ణప్రభుత్వం coalition government
సంకీర్ణమంత్రవర్గము coalition ministry
సంకేతికసంబోధన teknonymy
సంకేతీకరణం encoding
సంక్రమణ devolution
సంక్షేమ welfare
సంక్షేమరాజ్యం welfare state
సంక్షోభము crisis
సంఖ్యాగణిత్రము digital computor
సంఖ్యాత్మక numerical
సంఖ్యాబలము numerical stregth
సంగడపుపడవ dugout canoe
సంగీతశాస్త్రం musicology
సంఘం, దళారిరుసుం commission
సంఘం, సమితి committee
సంఘం, సాహచర్యం association
సంఘటన incident
సంఘటన, ఘటన event
సంఘటనలపట్టిక chronology
సంఘటిత corporate
సంఘటిత corporate
సంఘము benefit society
సంఘముఖ్యుడు consul
సంఘర్షణ conflict
సంఘర్షణ struggle
సంఘవ్యవస్థ social organisation
సంచయీకరణం, రాశీకరణము accumalation
సంచార nomadic
సంచారజాతులవారు nomads
సంచితమైన accumulated
సంచితమైన, పోగయిన cumulative
సంతకము signature
సందర్భాన్నిఅనుసరించి as the case may be
సందిగ్ధత, అస్పష్టత ambiguity
సంధి treaty
సంపద, ఆస్తి estate
సంపదపన్ను wealth tax
సంపన్నసమాజం affluent society
సంపన్నులు, ధనవంతులు haves
సంపాదకుడు editor
సంపాదించు, పొందు acquire
సంపూర్ణ ఆధిక్యత absolute majority
సంపూర్ణ హక్కులు absolute estate
సంపూర్ణసమాజం whole society
సంపూర్ణసమ్మతి clean acceptance
సంపూర్ణసిద్ధాంతం holistic theory
సంప్రదాయం tradition
సంప్రదాయవాది conservation
సంప్రదింపు negotiation
సంప్రదింపులవివాహం marriage by negotiations
సంప్రదింపులు consultancy
సంబంధం, బాంధవ్యం, సమాశ్రయము, నేస్తము alliance
సంబోధనపదం term of address
సంభావ్యత probability
సంయుక్త compound
సంయోగం, అమాల్గమేషను, సమ్మేళము amalgamation
సంయోజన synthesis
సంయోజిత synthetic
సంరక్షకశక్తులు protective spirits
సంరక్షకుడు custodian
సంలీనం చెందటం absorption
సంలీనమైన absorbed
సంలీనుడు assimilado
సంవిభజనం apportionment
సంశ్లిష్ఠసమాజం complex society
సంసక్తి cohesion
సంసరణం convergence
సంస్కరణ reform
సంస్కరణలు reforms
సంస్కరణోద్యమము reformation
సంస్కర్త reformer
సంస్కారపరబంధుత్వం kinship, ritual
సంస్కారాలు rituals
సంస్కృతి culture
సంస్కృతిఅంచు culture margin
సంస్కృతికేంద్రం culture centre
సంస్కృతిక్షేత్రం culture area
సంస్కృతిఘాతం culture shock
సంస్కృతిబాహుళ్యం cultural pluralism
సంస్కృతిలక్షణం culture trait
సంస్కృతిసంశ్లిష్టం culture complex
సంస్కృతిసాపేక్షతాసిద్ధాంతం cultural relativism
సంస్కృతిసాపేక్షసిద్దాంతం relativism, cultural
సంస్కృతిస్వీకరణం enculturisation
సంస్కృతీకరణం acculturation
సంస్కృతీకరణం sanskritisation
సంస్క్రతినమూనా culture pattern
సంస్థాగత institutional
సంస్థాత్మకగణరాజ్యము corporative republic
సంస్థాపకుడు founder
సంస్థామండలి corporative chamber
సంస్ధ concern
సంస్ధ institution
సంస్ధ, దృఢమైన firm
సంస్ధ, వ్యవస్ధ organisation
సంహితగ్రామాలు compact villages
సచివాలయము secretariat
సజాతీయ homogeneous
సడలింపు relaxation
సత్తావాదము positivism
సదస్సు seminar
సదుపాయం aminity
సనాతనఉద్యమాలు conservative movements
సప్తవర్షసంగ్రామము seven years war
సభాపతి speaker
సభ్యత్వము membership
సభ్యసంఖ్య strength (legislature)
సభ్యుడు. member
సమకాలీన, సమకాలిక contemporary
సమకాలీనులు contemporaries
సమగ్రనియంత్రణ overall control
సమగ్రమైన comprehensive
సమతౌల్యం equilibrium
సమన్యాయం equity
సమన్వయం coordination
సమన్వయం, రాజీ reconciliation
సమయపాలన punctuality
సమరూపకవలలు,సోదరకవలలు identical twins,fraternal twins
సమర్పణము assignment
సమవిభజన mitosis
సమష్టి collective
సమష్టిఇచ్ఛ collective will
సమష్టిగాబేరమాడటం collective bargaining
సమస్య problem
సమస్యాపరిష్కారకుడు trouble shooter
సమాంతరతావాదం parallelism
సమాంతరపరిణామం parallel evolution
సమాంతరపరిమాణం integrative theory
సమాంతరపిత్రీయసంతతివివాహం parallel cousion marriage
సమాఖ్య federation
సమాఖ్య, సంవిత్పత్రము agreement between several persons
సమాఘాతపద్ధతి percussion method
సమాచారం information
సమాజం society
సమాజనిర్మితి social structure
సమాజవ్యవస్థాపన social organisation
సమాజశాస్త్రం sociology
సమాజాలలోనిఅప్రత్యక్షఆస్తి incorporeal property
సమానత్వము equality
సమావేశం, శాసనసభ assembly
సమావేశస్వాతంత్ర్యము freedom of association
సమితి council
సమిష్టిసమూహం corporate group
సమీకరణం equation
సమీక్ష evaluation
సముచితమైన appropriate
సముదాయప్రాతినిధ్యం communal representation
సముద్రసం. marine
సముద్రోత్తరప్రాంతము overseas territory
సమూలమార్పు radical change
సమూహం, సముదాయం community
సమ్మతి concurrence
సమ్మతి consent
సమ్మతి, లోబడు acquiescence
సమ్మిశ్రకుటుంబం composite family
సమ్మేళనం combination
సమ్మోహననాయకుడు charismatic leader
సమ్రాట్, సామ్రాట్, చక్రవర్తి emperor
సరళ, అస్ధిర flexible
సరళీకరణ liberalisation
సరస్వతీమందిరం, మ్యూజియము museum
సరిదిద్దటం redressal
సరిహద్దు boundary
సరిహద్దుభద్రతాదళం border security force
సరీసృపము reptile
సరుకులజాబితా bill of parcels
సరుకులదొంగరవాణా smuggling
సరుకులు goods
సరుకులు, సామగ్రి, భౌతిక material
సరైనలెక్కలు proper accounts
సర్దబాటు, సర్దు, పరిష్కరించు adjustment
సర్దబాటుహుండీ acomodation bill
సర్దు, సరిపుచ్చు adjust
సర్దుబాటు, వసతి accomodation
సర్వక్షమ, దండనవిమోచనము amnesty
సర్వధిపత్యము suzerainty
సర్వసత్తాకత sovereignty
సర్వసేనాపతి commander-in-chief
సర్వాత్మవాదం animism
సలహాఇచ్చు advice
సలహాఇచ్చువ్యక్తి adviser
సలహామండలి advisory board
సవరణ amendment
సవరణ, పునశ్చరణ revision
సవరించటం editing
సస్తనము mammal
సహకరించుట co-operate
సహకారం co-operation
సహకార cooperative
సహకారసంఘము cooperative society
సహకారి, దుష్కార్య సహయకుడు accessary
సహచరుడు comrade
సహచరులు associates
సహజఅభిలాషపరీక్ష aptitude test
సహజవనరులు natural resources
సహజసహ్యఅవధులు natural tolerances
సహజాతం instinct
సహజీవనము co-existence
సహనభావము tolerance
సహభాగస్వామి co-partner
సహయజమాని co-owner
సహవారసుడు co- parcener
సహసంబంధం correlation
సహసంబంధకంపెనీ associated company
సహానుభూతి empathy
సహాపలాయనవివాహం marriage by elopement
సహాయక, సహాయ, సాహాయ్యక auxiliary
సహాయతాసంఘం consortium
సహాయనిరాకరణ non-cooperation
సహాయసంచాలకుడు assistant director
సహాయసిబ్బంది auxilliary staff
సహాయసేవ auxiliary force
సహేతుకఉపవర్గాలు rational subgrants
సహ్యఅవధులు tolerance limits
సాంకేతిక technical
సాంకేతికపర్యవేక్షణ technical supervision
సాంక్రామికఇంద్రజాలం contagious magic
సాంఘికవరణం, సార్వత్రిక సభ social selection
సాంఘికశ్రేయము social welfare
సాంఘీకన్యాయము social justice
సాంద్రత density
సాంప్రదాయం, ఆచారం convention
సాంస్కృతిక cultural
సాంస్కృతికపరిణామం cultural evolution
సాంస్కృతికమానవశాస్త్రం cultural anthropology
సాంస్కృతికమూలాంశం culture element
సాంస్కృతికవిలంబన cultural lag
సాక్షాత్తత్వము axiom
సాక్షివిమర్శ, వివేచనము appreciation of evidence
సాక్షిసంతకందారు attestor
సాక్ష్యము యొక్క స్వీకారయోగ్యత admissbility of evidence
సాగు, వ్యవసాయం cultivation
సాగుచేయగలభూమి arable land
సాజాత్య kindred
సాత్త్వికనిరోధము passive resistance
సాదృశ్యము similarity
సాధనము implement
సాధారణఎన్నిక, సార్వత్రికఎన్నిక, సార్వజనిక ఎన్నిక general election
సాధారణఎన్నికలు general elections
సాధారణకర్మకారివర్గం simple artisan type
సాధారణపరస్పరత generalised reciprocity
సాధారణపరిపాలన general administration
సాధారణవ్యక్తి laymen
సాధారణసభ general assembly
సాధారణీకరణ, జాతినిర్దేశము, సాధారణ ధర్మ కధనము(తర్క) generalisation
సాధించినది achievement
సాధ్యత feasibility
సాపరాధసాక్షి approver
సాపేక్షకాలనిర్ణయం relative dating
సాపేక్షవయఃప్రమాణం criterion of relative
సామంతపాలకుడు pro consul
సామగ్రి equipment
సామరస్యమైత్రి entente cordial
సామర్ధ్యం capacity
సామర్ధ్యం competency
సామర్ధ్యం efficiency
సామాజికగుర్తింపు social recognition
సామాజికనియంత్రణ social control
సామాజికనీతి, సాంఘికనీతి socialist policy
సామాజికపరిమాణం social evolution
సామాజికపరివర్తన culture change
సామాజికపరివర్తన social change
సామాజికబంధుత్వం sociological kinship
సామాజికమానవశాస్త్రం social anthropology
సామాజికరీతులు mores
సామాజికవాదము, సామాజికపద్ధతి socialism
సామాజికస్తరీకరణ social stratification
సామాజీకరణం socialization
సామాన్యకుమ్మరిసారె simple wheel
సామాన్యరకపువిల్లు simple bow
సామాన్యవస్తుమార్పిడి simple barter
సాముద్రికరేఖాపరిగణనం dermotoglyphics
సామూహికజీవనము collective life
సామూహికభావనసంస్కారాలు rites of intensification
సామూహికవివాహం group marriage
సామ్రాజ్ఞి, చక్రవర్తి empress
సామ్రాజ్యము empire
సామ్రాజ్యవాదము imperialism
సారాంశం essence
సారూప్యం, పోలిక congruence
సారూప్య, పోలికలుగల identical
సార్థము caravan
సార్వభౌమాధికారం soverignity
సాలీనా, వార్షిక annual
సావధానతీర్మానం call attention motion
సాహసకార్యములు adventures
సాహాయ్యకకార్యక్రమము aid programme
సాహిత్యము literature
సింధునది indus
సింధునాగరకత indus civilisation
సింధులోయనాగరికత indus valley civilization
సింధుశాఖ gulf
సికతాకాచము sandglass
సిద్ధాంతం theory
సిద్ధాంతము doctrine
సిద్ధాంతము; న్యాయప్రశ్నము; న్యాయోక్తి theorem
సిద్ధాంతరీత్యా doctrinal
సిబ్బంది staffing
సీటో, ఆగ్నేయఆసియారక్షణవ్యవస్థ seato
సీమవాదము boundary dispute
సీమారేఖ dividing line
సీసాశితము lead acetute
సుంకం, విధి, కర్తవ్యం duty
సుఖాంతనాటకము comedy
సుజనశాస్త్రం eugenics
సునిశితత్వం sophistication
సుమారు, ఉజ్జాయింపు approximate
సులభీకరణ simplification
సులువుగాఆర్జించినడబ్బు easy money
సువర్ణయుగము golden age
సువర్ణస్కంధావారము, సిర్జర్డా golden horde
సువ్యవస్థిత organised
సుస్థిరత, స్థైర్యము stability
సూక్తులు, సూత్రాలు maxims
సూక్ష్మదర్శిని microscope
సూక్ష్మవిశ్లేషణ micro analysis
సూచకపదం denotative term
సూచన indication
సూచిక index
సూచిక indicator
సూత్రం principle
సూత్రప్రాయముగ in principle
సూత్రములు, నీతులు aphorisms
సూర్యకేంద్రక heliocentric
సూర్యగ్రహమండలి solar system
సృజనము, సృష్టి creation
సృజనశక్తి creative power
సృజనశీలక creative
సృజనాత్మకత creativity
సృష్టి; విశ్వము universe
సెంటో, మధ్యప్రాచ్యరక్షణసంధి cento
సెక్షన్ section
సేకరణ gathering
సేకరణ procurement
సేన army
సేనాని commander
సేవ service
సేవ service
సేవాకమిషన్ service commission
సేవావివాహం marriage by service
సైనికతత్వము militarism
సైనికవర్గము military
సైనికశాసనము, సైనికచట్టం martial law
సైనికస్థావరము military base
సోదరకవలలు fraternal twins
సోదరబహుభర్తృత్వం fraternal polyandry
సోదరేతరబహుభర్తృత్వం non-fraternal polyandry
సోషలిస్టు, సమాజవాది, సామాజికవాది socialist
సోషలిస్టుసమాజము socialist society
సౌభ్రాత్రము, మతసంఘం fraternity
సౌరదినము solar day
సౌష్టవంలేని assymetrical
స్టీమరు steamer
స్త్రీశిశుహత్య female infanticide
స్థలరూపవర్ణము; నైసర్గిక స్వరూపము topography
స్థానధికారము;సభ్యత;అధికారపూర్వకస్థానము కోర్టువారికిమనవిచేసికొనుటకుహక్కుకలిగియుండుట locus standi
స్థానము position
స్థానికసమూహం local group
స్థాయీసంఘము standing committee
స్థిరవ్యవసాయం settled cultivation
స్ధానభ్రంశం displacement
స్ధానిక local
స్ధానికపరిపాలన local administration
స్ధానికస్వపరిపాలన local self administration
స్ధాయిపెంచు upgrading
స్ధిరత్వం, నిలకడ consistency
స్ధిరమైన, నిలకడగల constant
స్ధిరీకరణ stabilization
స్ధిరీకరించు, రూఢిపరచు affirm
స్ధూలవిశ్లేషణ macro analysis
స్పందన feed back
స్పర్థ competition
స్పర్ధ rivalry
స్వంతంచేయటం privatisation
స్వచ్ఛంధసమూహం voluntary group
స్వజాత్యుత్కృష్టతాభావము, స్వవర్గవాదం ethnocentrism
స్వతంత్రం independence
స్వతంత్రతాప్రతిపత్తి autonomy
స్వత్వ, పరివేదనా ప్రకటన declaration of rights and grievances
స్వత్వము right
స్వత్వవిజ్ఞప్తి petition of rights
స్వత్వశాసనము bill of rights
స్వదేశసంస్థానము native state
స్వయం(పరి)పాలన self - government
స్వయంచాలక automatic
స్వయంనిర్ణయము self - determination
స్వయంపాలన home rule
స్వయంసమృద్ధ self sufficient
స్వయంస్థాపితకుటుంబం family of procreation
స్వలాభాపేక్ష vested interest
స్వశ్చంద voluntary
స్వాతంత్ర్యము freedom
స్వాతంత్ర్యముగల autonomous
స్వాతంత్ర్యయుద్ధము war of independence
స్వాధీనం possession
స్వాభావిక, సహజ natural
స్వావలంబనము self-help
స్వీకరించినవాడు drawee
స్వీకరింపబడిన, దత్తుచేయబడినశాఖగాజేర్చబడిన affiliated
స్వీకృతసంఘము affiliated society
స్వేచ్ఛ liberty
స్వేచ్ఛానగరము free city
స్వేశ్చాపోటీ free competetion
స్వేశ్చావాణిజ్యం free trade
స్వైరత promiscuty
హక్కులజారీ rights issues
హక్కులపత్రం charter
హక్కులపత్రం, మాగ్నకార్టా magna carta
హజరగుట, ప్రత్యక్షమగుట appearance
హజరు atendance
హరితవిప్లవం green revolution
హస్తకౌశలం dexterity
హాజరు attendance
హాజరుకాని వ్యక్తి absentee
హాని, నష్టం detriment
హామీ guarantee
హామీ, నమ్మకం assurance
హామీపత్రములు securities
హిమనీపటలఅనంతరకాలం post-glacial period
హిమప్రళయము glacial
హిమయుగం ice age
హిమానీనదొంతర integlacial period
హీనపరచటం debasement
హూణులు huns
హెజిరా hegira
హేతుబద్ధత rationale
హేతువాదము rationalism
హోదా designation