Jump to content

సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/మ-య-ర-ల-వ

Wikibooks నుండి
మంక్ monk
మంచిఖ్యాతి blue chip
మంచెనివాసాలు platform houses
మండలి board
మండలి board
మంత్రవిద్య witch craft
మంత్రివర్గం cabinet
మంత్రివర్గం ministry
మంత్రివర్గకార్యాలయం cabinet secretariat
మంత్రివర్గము, మంత్రిమండలి cabinet
మకర రేఖ; దక్షిణాయన రేఖ tropic of capricorn
మకుటపువలస crown colony
మగ్గాలు looms
మచ్చికచేయుట domestication
మట్టం, స్ధాయి level
మట్టిఆనకట్ట earth dam
మతం religion
మతఛాందసము fanticism
మతాంధత bigotry
మతాచార్యవర్గము clergy
మతానుష్టానసాధకులు religious practitioners
మదింపు appraisal
మదింపువిలువ appraised value
మద్దతు, ప్రేరేపణ abetment
మద్యపానము alcohol
మధ్యంతర ad interim
మధ్యంతరఎన్నిక midterm election
మధ్యఆసియా central asia
మధ్యతరగతి middle class
మధ్యదరాసముద్రము mediterranean sea
మధ్యమజీవక mesozoic
మధ్యవర్తితీర్పు award
మధ్యవర్తిత్వం arbitration
మధ్యవర్తిత్వము arbitration
మధ్యేమార్గము via media
మనస్సాక్షి, ధర్మాధర్మవివేచన conciousness
మన్నించు excuse
మన్నికగల durable
మరణశిక్ష, ఉరిశిక్ష death sentence
మరతెడ్డు screw propeller
మర్యాద, ఒప్పందము convetion
మసాలాద్రవ్యములు spices
మసీదు mosque
మహదేకరాజత grand monarchy
మహాకుడ్యము great wall
మహాగజము mammoth
మహాగణాధికారి accountant general
మహాగౌళి dinosaur
మహానగరప్రాంతాలు metropolitan areas
మహాభియోగం, కోర్టు impeachment
మహామారి black death
మాటలతోతెలుపుట oral communication
మాటింగ్పద్ధతి(అల్లకం) matting method
మాట్లాడుస్వేశ్ఛ, వాక్స్వాతంత్ర్యము freedom of speech
మాతులస్థానికవిస్త్రతకుటుంబం avunculocalextended family
మాతులాధికారం avunculate
మాతృభాష mother tongue
మాతృవంశం matrilineage
మాతృవంశానుక్రమం matrilineal descent
మాతృస్వామ్యం matriarchy
మానవ human
మానవజాతి humanity
మానవజీవశాస్త్రం human biology
మానవతానాదము humanism
మానవతావాది humanist
మానవపరిణామం human evolution
మానవమితి anthropometry
మానవవనరులు human resources
మానవశాస్త్రం, మనుష్యవర్ణనశాస్త్రము anthropology
మానవశాస్త్రాలు humanities
మానవసంబంధాలు human relations
మానవసదృశుడు homonid
మానవస్వత్వప్రకటనము declaration of the rights of man
మానవస్వత్వములు human rights
మానవహక్కులకమిషన్ human rights commission
మానవుడు man
మానవేతరశక్తి nonhuman spirit
మానసికమానవశాస్త్రం psychological anthoropology
మామూలురకపువిల్లు plain bow
మారకవ్యవసాయం shifting cultivation
మారకవ్యవసాయకతెగలు hill cultivation tribes
మారుపేరు benamy
మార్కెట్లకలయిక integration of markets
మార్గం, పాఠ్యాంశాలు course
మార్గదర్శకబ్యాంకు lead bank
మార్గదర్శిత్వము guidance
మార్పిడి, కూడలి, వినిమయం exchange
మార్పు alteration
మార్పు, పరివర్తన change
మార్పు, మార్పిడి conversion
మార్పుతెచ్చునది, కల్గించునది catalyst
మావినయుద్ధము, ఆకాశయుద్ధము aerial warfare
మిగులునిల్వలు buffer stocks
మిగులుప్రాంతం buffer zone
మిత్రబలములు allied forces
మిత్రులు, మిత్రమండలి, మిత్రరాజ్యములు allies
మిధ్యాబంధుత్వం pseudo relations
మినహాయింపు exemption
మినహాయింపులు safeguards
మిశ్రజాతి mulatto
మిశ్రమ alloy
మిశ్రమ, సంయుక్త, సమిశ్రవిల్లు composite
మిశ్రమకుటుంబం compound family
మిశ్రమకుమ్మరిసారె compound wheel
మిశ్రమరకపువిల్లు compound bow
మిశ్రవంశానుక్రమం mixed descent
మీనము pisces
ముంచెత్తటం dumping
ముందుగాచెల్లించిన prepaid
ముందుతెలిపిన aforesaid
ముందుపుటకుతీసుకున్న carried over
ముక్త్యారు, ప్రతినిధి agent
ముఖతవిచారణ oral inquiry
ముఖవిలువ face value
ముఖవిలువకన్నతక్కువకు below par
ముఖవిలువకు at par
ముఖసూచిక facial index
ముఖాముఖి face to face
ముఖ్య, ప్రధాన chief
ముఖ్య, ప్రధాన chief
ముఖ్యకార్యనిర్వాహకుడు chief executive
ముగింపు, అంతం termination
ముగింపునిల్వ closing balance
ముఠాతగాదాలు, కక్షలు factionalism
ముడిపదార్దాలు, ముడిసరుకులు raw materials
ముదరా, తగ్గింపు rebate
ముదరాతో at a discount
ముద్దాయి, నిందితుడు accused
ముద్రిక seal
ముసాయిదాబృందం drafting committee
మూలద్రవ్యము element
మూలబలం cadre
మూలసూత్రాలు postulates
మూలాధారసంస్ధ nodal agency
మృణ్మయఫలకము clay tablet
మృతబాంధవ్యసూచికాప్రమాణం criterion of descendence
మెక్మోహన్రేఖ mc mahon line
మెట్టదారి, భూమార్గము land route
మెట్టసాగు dry cultivation
మెరపుయుద్ధము blitz-krieg
మెలకువ technique
మేధోమధనం brain storming
మేనమామమేనకోడలువివాహం uncle-niece marriage
మేనరికపువివాహం cross cousin marriage
మేర, విస్తృతి extent
మేల్వరపుహక్కు, శిస్తువసూలుహక్కు melvaram
మేళనరేఖ assembly line
మైదానపువ్యవసాయవర్గం plain agriculture type
మొత్తం aggregate
మొత్తం amount
మొత్తం gross
మొత్తంకొనివేయటం buy out
మొత్తంమీద as a whole
మొనాస్టరీ, మఠము monastery
మొరటు crude
మోటారు automobile
మోటారుకారు motor car
మోసం, వంచన deception
మోసగించిదొంగిలటం defraud
మోసపూరిత, కపట fradulent
మౌఖికముగా orally
మౌలిక, ప్రాధమిక basic
మౌలిక, ప్రాధమిక basic
మౌలికత originality
మౌలికహక్కులు basic rights
యంత్రము machine
యంత్రాంగము, యంత్రాలు machinery
యజమాని employer
యజమానిదారివ్యవస్ధ jajamani system
యజ్ఞము sacrifice
యత్నఉత్పత్తివిధానం pilot run
యత్ననియంత్రణ trial control limits
యాంత్రికశాస్త్రము mechanics
యాంత్రికీకరణ machinisation
యాజమాన్యం ownership
యాజమాన్య proprietary
యాత్రికజనకులు pilgrim fathers
యాత్రికుడు pilgrim
యాదృచ్ఛిక random
యాధృచ్చికవ్యత్యాసాలు random variation
యుక్త వయస్సు వచ్చినవాడు, వయోజనుడు adult
యుక్తవయస్సు వచ్చినవాడు, వయోజనుడు adult
యుద్దతంత్రము strategy
యుద్దాత్పూర్వ pre-war
యుద్ధతంత్రము tactics
యుద్ధవిరమణ, యుద్ధవిరామసంధి armistice
యుద్ధాత్పూర్వస్థితి status ante belle
యుద్ధానంతర post war
యూరపియన్రక్షణసమితి european defence community
యూరపీయసభ council of europe
యూరప్, ఐరోపా europe
యౌవనారంభసంస్కారాలు puberty rituals
రంగము front (in war)
రక్తం blood
రక్తం blood
రక్తకణఫలకికలు blood platelets
రక్తగతవిషదోషము blood boisoning
రక్తజీవద్రవ్యం blood plasma
రక్తపాతము blood shed
రక్తప్రసరణము blood circulation
రక్తబంధుత్వం consanguineal kinship
రక్తశాస్త్రం serology
రక్తసంబంధం consanguineal
రక్తసంబంధప్రాముఖ్యకుటుంబం consanguine family
రక్తసమూహాలు blood groups
రక్షణ safety
రక్షితరాజ్యము(ప్రాంతము) protectorate
రత్ని radius
రద్దు abolition
రద్దు dissolution
రద్దు, ఆర్పటం, చల్లార్చటం extinguishment
రద్దు, చెల్లనిది. null and void
రద్దు, జప్తు, కోల్పోవటం forfeiture
రద్దు, ప్రతిసంహరణ revocation
రద్దుచేయటం cancellation
రద్దుచేయటం write off
రద్దుపరచు repeal
రవాణా transport
రవాణా, ప్రయాణసాధనం conveyance
రవాణాసరుకు cargo
రవాణాసరుకు consignment
రశీదులు receipts
రసవాదము alchemy
రసాయనవిశ్లేషణపద్ధతి chemical analysis method
రసీదు, ఒప్పుకోలు, ఒప్పుదల acknowledgement
రహదారి road
రహస్యవోటింగు secret voting
రాజకీయ political
రాజకీయచైతన్యము political consciousness
రాజకీయనాయకుడు political leader
రాజకీయపటము political map
రాజకీయపరిజ్ఞానము political knowledge
రాజకీయములు, రాజనీతి politics
రాజకీయవ్యవస్థ political system
రాజకీయసంస్థ political institution
రాజకీయసముదాయం political community
రాజతంత్రీయవిప్లవము diplomatic revolution
రాజధాని, పెట్టుబడి capital
రాజనీతిజ్ఞుడు statesman
రాజనీతితత్త్వశాస్త్రము political philosophy
రాజనీతిశాస్త్రము political science
రాజపథము high road
రాజరికం monarchy
రాజరికము kingship
రాజవంశము, వంశము dynasty
రాజీ compromise
రాజీనామా resignation
రాజు king
రాజ్యకూటమి conference
రాజ్యము(రా.నీ.శా) state (pol. sc.)
రాజ్యాంగబద్ధమైన statutory
రాజ్యాంగము constitution
రాతిఆశ్రయం rock shelter
రాతిపనిముట్లసముదాయం tool industry
రాత్రించరజంతువులు nocturnal animals
రాబోవు, కాబోవు prospective
రాయబారకార్యాలయం embassy
రాయబారి ambassdor
రాశిచక్రము; జ్యోతిశ్చక్రము; రాశిమండలము zodica
రాష్ట్రాంతరవాణిజ్యం interstate commerce
రాసాయనిక chemical
రాసులు zodica signs of
రుచికరపానీయములు, స్వాదుపానీయాలు beverages
రుజుఅనుమానము logical argument
రుణగ్రస్తత, అప్పుపడటం indebtedness
రుణపత్రం debenture
రుణభారం encumberance
రుణాలు, అప్పులు loans
రుతుసంబంధ seasonal
రూఢిపరచటం, నిర్ధరణ ratification
రెండునమూనాలస్వీకరణ double sampling plane
రెండేళ్లకుఒకసారి biennial
రెండోపెచ్చుతీసేవిధానం secondary flaking
రెవిన్యూబోర్డు board of revenue
రేడియోధార్మికత radio-acitivity
రైతు peasant
రైలుమార్గము railway
రోగనిదానము diagnosis
రోగమువ్యాపించకుండ,చెడకుండకాపాడుఔషధము antiseptic
రోజువారికూలి day labourer
రోజువారిపుస్తకం day book
రోదసీనౌక spaceship
రోదసీయానము space travel
లక్ష్యాలసాధన achievement of goals
లక్ష్యాలు objectives
లక్ష్యాలు,గమ్యాలు targets
లబ్దిదారు beneficiary
లభ్యత, అందుబాటు availability
లలితకళలు fine arts
లాంఛనం formality
లాంఛనపు formal
లాభం gain
లాభ, నష్టాలులేని break even
లాభము, అనుకూలము advantage
లాభాంశం dividend
లావాదేవీలు dealings
లింగనిర్ణయప్రమాణం criterion of sex
లిపి script
లెక్కతనిఖినిదర్శనపత్రము audit certificate
లెక్కలతనిఖీదారు auditor
లెక్కలురాసే పద్ధతి accounting
లేఖకుడు scribe
లేడెము track
లైంగికవరణం sexual selection
లైంగికోత్పత్తి sexual reproduction
లొంగుబాటు, శరణాగతి surrender
లోకాల్పుఇంజన్ internal combustion engine
లోతయిన deep
లోతైనవిశ్లేషణ in-depth analysis
లోపం defect
లోపం, రాహిత్యం absence
లోపలి నేలలు; అధోభూమి sub soil
లోలకము pendulum
లోహకాంతకములు ferromagnetics
లౌకిక secular
లౌకికవాదము secularism
లౌకికాతీత supernatural
లౌక్యం, తంత్రజ్ఞత diplomacy
వంశం lineage
వంశవృక్షము genealogical table
వంశానుక్రమం descent
వంశానుక్రమసమూహం descen group
వంశానుగతం heridity
వంశానుగతఏర్పాటు filiation
వంశానుగతపద్ధతి geneological method
వంశానుగతవ్యత్యాసాలు germinal variations
వంశావళి geneology
వక్కాణించు, దృఢవక్తవ్వము assertion
వక్త orator
వక్తృలింగప్రమాణం criterion of speaker's
వక్రరేఖ, వంపుగీత curve
వక్రీకరణ distortion
వడ్డీ, ఆసక్తి, ప్రయోజనము interest
వత్తాసు, బలపరచటం, కాపుదల backing
వయస్సు age
వయోజన ఓటింగు adult franchise
వయోజన విద్య adult education
వయోజనుడుకావటం attaining majority
వయోజనుల ఎన్నికాధికారము adult suffrage
వరకట్నం dowry
వరుణుడు uranus
వర్గాత్మక classificatory terminology
వర్గాత్మకపదం classificatory term
వర్గీకరణ classification
వర్గీకరణ cllassification
వర్గీకరించు classify
వర్గీకృతప్రకటనలు classified advertisements
వర్ణన, వివరణ, కథనము narration
వర్ణమాల alphabet
వర్ణము, కులము caste
వర్తమాన రాజకీయాలు active politics
వర్తించు, ఉపయోగించు applicable
వర్థమానరాజ్యములు developing nations
వర్షపాతం rainfall
వలంటీరు volunteer
వలస colony
వలస(రాజ్య)వాదము colonialism
వలస, వలసపోవడం migration
వలసచేరుట immigration
వలసదారు, ప్రవాసి immigrant
వలసపోవుట emigration
వలసవచ్చుట colonise
వసూలు, రాబట్టటం recovery
వసూలు, సేకరణ collection
వసూలుకాదగువిలువ realisable value
వసూలుకానిబాకీలు bad debts
వస్తుమార్పిడి, సాటాబేరము barter
వస్తువు, లబ్దం, గుణిజం product
వస్తువు, సరుకు commodity
వస్తువులు, నియమాలు articles
వాంగ్మూలం, వివరణ statement
వాటా, వంతు, భాగం contribution
వాటాలజట్టీబేరగాడు bear
వాడిపారవేయటం disposal
వాణిజ్యం commerce
వాణిజ్య commercial
వాణిజ్య, వ్యాపారపంట commercial crop
వాణిజ్యమండలి, వర్తకసంఘము chamber of commerce
వాణిజ్యవాదము mercantilism
వాతలపద్ధతి cicatrization / scarification
వాతావరణం atmosphere
వాదన, వివాదం argument
వాయిదా instalment
వాయిదా, వ్వవధి adjournment
వాయిదాకొనుగోలు hire purchase
వాయుపధములు, వాయుమార్గములు air ways
వాయువిమానసముదాయము aircraft
వారసత్వం inheritance
వారసత్వము succession
వారసత్వసంగ్రామము war of succession
వార్తాహరుడు courier
వార్షికం annuity
వార్షికోత్సవం anniversary
వాస్తవం, నిజం, యదార్ధం fact
వాస్తవ actual
వాస్తవమైన defacto
వాస్తవానికి as a matter of fact
వాస్తవాలు, సంఖ్యలు facts and figures
వాస్తువిద్య architecture
వాహిని, మార్గం channel
వికేంద్రీకరణ, వికేంద్రీకరణము decentralisation
విక్రయకేంద్రం emporium
విక్రయానంతరసేవ after sales service
విగ్రహారాధన idol worship
విచక్ష discretion
విచక్షణ, వివక్ష discrimination
విచలనాలు, దారిమళ్లటం deviation
విచారణ enquiry commission
విచారణ inquiry
విచ్చిన్నచలరాసులు discontinuous variations
విచ్ఛిత్తి, అనైక్యత, విచ్ఛేదన disintegration
విజయము conquest
విజితజాతి conquered race
విజృంభణ, అభ్యుదయము rise
విజేత conqueror
విడదీయటం decomposition
విడుదల discharge
విత్తం, ఆర్ధికం finance
విదేశవ్యవహారములు foreign affairs
విదేశీ foreign
విదేశీయుడు foreigner
విదేశీవ్యవహారాలు external affairs
విద్యావేత్త academician
విద్యుక్త, వృత్తిపరమైన functional
విద్రోహము sabotage
విద్రోహి, దేశద్రోహి traitor
విధవసవతితల్లులవారసత్వం fillial widow inheritance
విధానం, పద్ధతి policy
విధానం, పద్ధతి, రీతి method
విధానసమీక్ష policy review
విధింపు, తీరువా levy
వినిమయవివాహం marriage by exchange
వినియుక్తరాసాయనికశాస్త్రము applied chemistry
వినియోగం appropriation
వినియోగదారు consumer
వినియోగము, పంపిణీచేయటం distribution
విన్యాసం configuration
విన్యాసవాదం configurationalism
విపణి, బజారు, మార్కెట్ market
విప్లవము revolution
విప్లవాత్మకఉద్యమాలు revolutionary movements
విఫలశాతం failure rate
విభాగం, విభజన division
విభాగం, శ్రేణి category
విభిన్నకాలీయమైన dischronic
విమర్శ criticism
విమానబలము air force
విమానస్థావరము air base
విముక్త liberated
విముక్తి పొందిన absolved
విమోచనం redemption
విమోచనము liberation
వియెన్నాకాంగ్రెస్ vienna congress
విరమించు, విరమణ cease
విరుద్ధమగు, వ్వతిరేకమగు adverse
విరుద్ధమగు, వ్వతిరేకమగు, ప్రతికూలమైన adverse
విలాసవస్తువులు luxury goods
విలువ ఆధారితసుంకాలు advalorem duty
విలువఆధారితపన్ను value added tax
విలువకట్టటం valuation
విలువనుబట్టి, కిమ్మతువారీ ad-valorem
విలోమప్రతిరూపగ్రహణ inverce sampling
వివరణ, చిత్రణ illustration
వివరణ, స్పష్టీకరణ clarification
వివరణాత్మకపదం descriptive term
వివరణాత్మకబంధుత్వపదం descriptive kinship term
వివరణాత్మకబంధుత్వపరిభాష descriptive terminology
వివరములు details
వివాదం, తగాదా dispute
వివాదపరిష్కరవసంఘము arbitration board
వివాహం marriage
వివాహావంతరనివాసనియమం marital residence rule
వివిధసంస్కృతులతులనాత్మకత cross-cultural survey
విశాలభారతము greater india
విశ్లేషణ analysis
విశ్లేషణాత్మక analytical
విశ్వ global
విశ్వజనీనత universality
విశ్వసోదరత్వం universal brotherhood
విశ్వాసఘాతము breach of trust
విశ్వాసము belief
విషయపరిశీలన case study
విషయసేకరణవ్యక్తి informant
విషాహరము, విరుగుడు antidote
విసంకేతీకరణ decoding
విసుగుదల boredom
విస్తరణ dispersion
విస్తరణ expansion
విస్తరణ, ఉమ్మడి విఫణి extension
విస్తరణ, వ్యాప్తిచేయటం enlargement
విస్తీర్ణం, ఏరియా area
విస్తృతకుటుంబం extended family
వీలయినంతత్వరగా as early as possible
వీలునామా probate
వృక్షకాండకొలనిర్ణయం dendrochronology
వృక్షవిధానం tree houses
వృత్తము circle
వృత్తి profession
వృత్తి, మాండలీకం jargon
వృత్తి, స్వాధీనం, ఆక్రమణ occupation
వృత్తిపనివాడు craftsman
వృత్తిలోఆదాయం professional income
వృత్తిసంబంధ పాఠ్యాంశాలు vocational courses
వృత్తిసంబంధనైతికసూత్రాలు professional ethics
వృత్తిసామరస్యం rapport
వృత్తీయపత్రం circular
వెట్టిచాకిరి corvee
వెనకబడటం backwardness
వెనుకకుపిలవటం recall
వెనుకబడినజాతులు backward classes
వెన్నెముక vertebral column
వెల, ధర, మూల్యం price
వెలువరించని ఆస్తులు undisclosed assets
వేట hunt
వేతనపట్టీ pay scale
వేతనము salary
వేతనము wage
వేతనసంఘం pay commission
వేతనస్ధంభన freeze in wages
వేదనాపహారి anaesthetic
వేదనాశమనకము, నొప్పిలేకుండాచేయునది anodyne
వేధశాల observatory
వేర్పాటువాదం separatism
వేలం, వేలంవేయు auction
వేలంవేయువాడు auctioneer
వైఖరి attitude
వైజ్ఞానికుడు, విజ్ఞాని scientist
వైదేశికనీతి, విదేశరాజ్యాంగనీతి foreign policy
వైదొలగునడవడి avoidance
వైదొలగునడవడి avoidance relationship
వైద్యము, ఔషధము medicine
వైద్యశాల hospital
వైఫల్యం failure
వైమానికశాస్త్రము, ఆకాశయానశాస్త్రము aeronautics
వైయకికసంస్థ private company
వైవాహికబంధుత్వం affinal kinship
వైవాహికబంధువు affinal relative
వైవాహికబాంధవ్యప్రమాణం criterion of affinity
వైవాహికసమూహం marital group
వైవిధ్యం diversification
వైవిధ్యము variety
వోటుకాగితము ballot paper
వోటుహక్కు franchise
వ్యక్తిగతపరీక్ష personal interview
వ్యక్తిత్వం, మూర్తిమత్వం personality
వ్యక్తిత్వము individuality
వ్యక్తిన్యాయం private law
వ్యక్తీకరణ expression
వ్యక్తీకరణ manifestation
వ్యతిరేకంగా as against
వ్యతిరేకపక్షము opposition
వ్యతిరేకపరస్పరత negative reciprocity
వ్యత్యాసం discrepancy
వ్యత్యాసాలు variations
వ్యయం, ఖర్చు cost
వ్యయాన్నిలెక్కించటం costing
వ్యవసాయం agriculture
వ్యవసాయఆధార agro based
వ్యవసాయదారు agriculturist
వ్యవసాయశాస్త్రం agronomy
వ్యవసాయసం, కార్షిక, కృషిసంబంధ agrarian
వ్యవస్ధాపకుడు enterprenuer
వ్యవస్ధావైఖరి systems approach
వ్యవహారాలు affairs
వ్యాకోచత్వం elasticity
వ్యాఖ్య, వ్యాఖ్యానించు comment
వ్యాజ్యం litigation
వ్యాజ్యకారణం cause of action
వ్యాజ్యగ్రస్తము;విచారణలోనున్న; కోర్టువిచారణలోనున్నసంగతినిగూర్చి పత్రికలలో వ్రాయరాదు subjedice
వ్యాపార mercantile
వ్యాపారపుమిగులుదల, వర్తకవాటము balance of trade
వ్యాపారప్రతిష్ట goodwill
వ్యాపారము business
వ్యాపారముద్రగల branded
వ్యాపారవిజృంభణ boom
వ్యాపారసంస్ధ company
వ్యాపారి merchant
వ్యాపితఆవాసాలు dispersed homesteads
వ్యాప్తి diffusion
వ్యాప్తి, వ్యాపనము spread
వ్యాప్తివాదం diffusionism
వ్యాప్తిసిద్ధాంతవాది diffusionist
వ్యుత్పన్నబంధుత్వపదం derivative kinship term
వ్యుత్పన్నావశ్యకతలు derived/instrumental needs
వ్యూహాత్మకప్రణాళికారచన stragetic planning
వ్వతిరేకఅభ్యూహ, ప్రతికూలఅభ్యూహ adverse inference
వ్వతిరేకభుక్తము, అడ్వర్సుపొజిషన్ adverse possession