సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ-బ-భ
స్వరూపం
| పంచవర్షప్రణాళిక | five year plan |
| పంచసచ్చక్రవర్తులు | five good emperors |
| పంచాంగము | calendar |
| పంట | crop |
| పంట్రకోల | harpoon |
| పండితుడు, ఆచార్యుడు | professor |
| పందెమువేయుట | betting |
| పంపించు, ముందుకుపంపు | forwarding |
| పంపిణీచేయటం | disbursement |
| పక్కటెముకలు | ribs |
| పక్షపాతం | bias |
| పక్షపాతంగా | prejudicial |
| పక్షపాతపు | partisan |
| పక్షాంతరవాదము, నిమిత్తము | alternative plen |
| పక్షీయులు, ఆశ్రితులు | adherents |
| పచ్చికభూములు | grasslands |
| పట్టాభిషేకము | coronation |
| పట్టిక, జాబితా | list |
| పట్టిక, సమావేశకార్యానుక్రమణిక | agenda |
| పట్టీరూపనివేదిక | tabulated statement |
| పతనం, దిగజారటం | degradation |
| పతనమగుమార్కెట్ | falling market |
| పతనము | fall |
| పతిస్థానికనివాసం | patrilocal residence |
| పతిస్థానికవిస్త్రతకుటుంబం | patrilocal extended family |
| పత్నీస్థానికనివాసం | matri local residence |
| పత్నీస్థానికవిస్తృతకుటుంబం | matrilocal extended family |
| పదవి, అధికారరీత్యా | ex -officio |
| పదవినుంచితొలగింపు | dismissal |
| పదవీ పరిత్యాగము, అధికారం త్యజించుట | abdication |
| పదవీక్రమం, నిచ్చెనమెట్లక్రమం | hierarchy |
| పదవులకుఎంపిక | recruitment |
| పదేపదేజరుగు | recurring |
| పదోన్నతి | promotion |
| పద్య, ప్రయోజనము | immediate benefit |
| పనిముట్లసాంకేతిక | tool technology |
| పన్ను | cess |
| పన్ను | tax |
| పన్నుకట్టుట | assessment |
| పన్నుచెల్లించువ్యక్తి | assessee |
| పరపతి, అరువు | credit |
| పరపతిసాధనాలు | instruments of credit |
| పరమాణువు | atom |
| పరమాణ్వస్త్రములు | atomic weapons |
| పరస్పర, అన్యోన్య | mutual |
| పరస్పరత | raciprocity |
| పరస్పరభద్రతాసంస్థ | mutual security agency |
| పరస్పరవిరుద్ధం | contradiction |
| పరస్పరవిరుద్ధమైన | contrary |
| పరస్పరసమ్మతిగల | amicable |
| పరాజయము | defeat |
| పరాయీకరణ | alienation |
| పరారీలోగల | absconding |
| పరికరము | instrument |
| పరికల్పన | hypothesis |
| పరిగణన | enumeration |
| పరిగణన, గుర్తింపు | recognition |
| పరిగ్రహణవివాహం | marriage by capture |
| పరిచితి | contact |
| పరిచితి, పరిచయము | acquaintance |
| పరిణతిచెందిన | matured |
| పరిణామం, పరిణామక్రమం | evolution |
| పరిణామవాదం | evolutionism |
| పరిధి | range |
| పరిపాలకుడు | administrator |
| పరిపాలన | administration |
| పరిమాణం | magnitude |
| పరిమాణం | quantity |
| పరిమాణం | quantum |
| పరిమాణ నియంత్రణపటాలు | variable control chart |
| పరిమాణాత్మకనాణ్యతాలక్షణం | variable quality characteristic |
| పరిలబ్ది | perquisite |
| పరివీక్షించు | monitor |
| పరివృత | surrounded |
| పరిశీలకుడు, విదేశ రాజ్యాంగ నీతి | scrutinizer |
| పరిశీలన | observation |
| పరిశీలనాకాలం | probation |
| పరిశోధన | investigation |
| పరిశ్రమ | industry |
| పరిష్కారం | settlement |
| పరిష్కారధృవపత్రం | clearance certificate |
| పరిష్కారము | accord and satisfaction |
| పరిసమాప్తి | liquidation |
| పరిసరప్రదేశములు | suburbs |
| పరిసరము, పర్యావరణం | environment |
| పరిసరాలప్రభావవాదం | environmental possibilism |
| పరిహాససంబంధం | joking relationship |
| పరీక్షావధివివాహం | probationary marriage |
| పరీవాహకప్రాంతం | catchment area |
| పరుసవేది | philosopher's stone |
| పరోక్ష, ప్రతినిధిగా | proxy |
| పరోక్షపుఎన్నిక | indirect election |
| పర్యవేక్షణ | supervision |
| పర్వతోపదేశము | sermon on the mount |
| పవిత్రరాజ్యమైత్రి | holy alliance |
| పవిత్రరోమన్సామ్రాజ్యము | holy roman empire |
| పశుపోషకఆర్ధికవ్యవస్థ | pastoral economy |
| పశుపోషణ | animal husbandry |
| పశుపోషణ | cattle rearing |
| పశ్చిమార్థగోళము | western hemisphere |
| పాక్షికదిమ్మరితనం | seminomadisation |
| పాటదారు | bidder |
| పాడయిపోగలసరుకులు | perishable goods |
| పాతతేదీవేసిన | anti dated |
| పాతరనివాసం | pithouse |
| పాతరపద్ధతి | pittrap |
| పాత్ర | role |
| పాదసూచిక | foot note |
| పాదస్తఎముకలు | leg bones |
| పాన్ఈజిప్టియన్ | pan-egyptian school |
| పారసీక | persian |
| పారిశ్రామికకేంద్రము | industrial centre |
| పారిశ్రామికముగ | industrially |
| పారిశ్రామికవిప్లవము | industrial revolution |
| పారిశ్రామికీకరణ | industrialisation |
| పారిశ్రామికులు | industrialists |
| పార్టీ, పక్షము(రాజకీయ) | party |
| పార్లమెంటుప్రతినిధిత్వం | parliament delegation |
| పాలకమండలి | governing body |
| పాలకసంస్ధ | corporation |
| పాలన | reign |
| పాలన, గీత | rule |
| పాలితరాజ్యములు | dependencies |
| పాశ్చాత్య | western |
| పాశ్చాత్యీకరణం | westernisation |
| పింఛను | pension |
| పితృ-గోత్రం | patriclan |
| పితృదేవతారాధన | ancestor worship |
| పితృదేవతారాధన | ancestral worship |
| పితృపార్శ్వమేనబిడ్డ | patrilateral cross-cousin |
| పితృపార్శ్వమేనబిడ్డవివాహం | patrilateral cross-cousin marriage |
| పితృ-వంశం | patrilineage |
| పితృవంశానుక్రమం | patrilineal descent |
| పితృస్వామ్యం | patriarchy |
| పిత్రార్జిత,పూర్వుల, పిత్రార్జితపు, పూర్వార్జితపు | ancestral |
| పిరమిడ్, రాజసమాధి | pyramid |
| పిలుపు | call |
| పీఠభూమి | plateau |
| పీఠభూములు | table lands |
| పుట్టిన, ఉత్పన్నమైన | arising |
| పుణ్యక్షేత్రము | holy place |
| పునఃప్రాప్యతాస్ధితి | becomes recoverable |
| పునరావాసం | rehabilitation |
| పునరుజ్జీవనం, పునరుజ్జీవనఉద్యమము | renaissance |
| పునరుత్ధానభౌతికసంస్కృతి | revisionary material culture |
| పునరుద్ధరణ | restoration |
| పునరుద్ధరణ | revival |
| పునరుపయోగ్యవస్తువులు | rewore |
| పునర్జన్మ | reincarnation |
| పునర్నిర్మాణము | reconstrucition |
| పునర్వినియోగం | reappropriation |
| పునశ్చరణశిక్షణ | orientation training |
| పుప్పొడిరేణువులశాస్త్రం | polynology |
| పురాణగాథ | mythology |
| పురావస్తుశాస్త్రం, పురాతత్త్వవేత్త్వశాస్త్రము | archaeology |
| పురుషపక్షవంశీయులు | agnates |
| పుష్కలంగాపంటపండటం | bumper crop |
| పుష్కలత | abundance |
| పుస్తకప్రకారవిలువ | book value |
| పుస్తకసర్దుబాటు | book adjustment |
| పుస్తకాలనిర్వహణ | record keeping |
| పూచీకత్తులు | bail bonds |
| పూజారి | priest |
| పూటపడుట | bailment |
| పూరిళ్లు | huts |
| పూర్తి, సమాప్తి | completion |
| పూర్తిచేయు | complete |
| పూర్తితయారుకానిసరుకులు | unfinished goods |
| పూర్వఋణము, ఋణార్ణము | antecedent debt |
| పూర్వదృష్టాంతం | precedent |
| పూర్వప్రాచీనశిలాయుగం | lower palieolitic period |
| పూర్వాచారపద్ధతి;శ్రోత్రియసంప్రదాయము | orthodoxy |
| పూర్వికుడు | ancestor |
| పూర్వికుడు | ancestor |
| పృథక్కరణవాదులు | separatists |
| పృధక్కరణం | isolation |
| పెంపుదల, మూల్యవృద్ధి | appreciation |
| పెచ్చు | flake |
| పెట్టుబడి | investment |
| పెట్టుబడిదారీవిధానం, ధనస్వామ్యవాదము | capitalism |
| పెట్టుబడిదారు | financier |
| పెట్టుబడిదారు | investor |
| పెట్టుబడివెనక్కుతీసుకోవటం | disinvestment |
| పెద్దమనుషులఒప్పందం | gentlemen's agreement |
| పెరుగుదల | accrual |
| పెరుగుదల, వృద్ధి | growth |
| పేదలు | have nots |
| పైఅధికారముగల, ఉత్తరాధికారముగల | appellate |
| పొందువ్యక్తి, తీసుకొనువ్యక్తి | consignee |
| పొదల, అడవి, చిట్టడవి | sorub jungle |
| పొదునైనఅంగీకారపధకాలు | economic acceptance plans |
| పొదుపు, మదుపు | thrift |
| పొదుపుచర్యలు | austerity measures |
| పొదుపుమొత్తాలు | savings |
| పొరపాటుగా చేసినతప్పు | accidental omission |
| పొలిమేర | border |
| పోగైన | accrued |
| పోటీపరీక్ష | competitive examination |
| పోటీపరీక్ష | contest |
| పోడువ్యవసాయభూమి | swidden |
| పోప్ | pope |
| పోరాటము | battle |
| పోలిక | comparison |
| పోషకత్వం, సంవర్ధన | patronage |
| పోషకాహారమానవమితి | nutritional anthropometry |
| పౌనఃపున్యం | frequency |
| పౌర | civil |
| పౌరఉద్యోగులు | civil servants |
| పౌరత, పౌరసత్వం | citizenship |
| పౌరన్యాయశాస్త్రము | civil law |
| పౌరశాస్త్రం | civics |
| పౌరసదుపాయాలు | civic ameneties |
| పౌరసమాజం | civil society |
| పౌరస్వేశ్చ | civil liberty |
| పౌరహక్కులు | civil rights |
| పౌరుడు | citizen |
| ప్యూహము | battle order |
| ప్రకటన | announcement |
| ప్రకటన | declaration |
| ప్రకటన | pronouncement |
| ప్రకటన, వ్యాపారపుప్రకటన | advertisement |
| ప్రకార్యం | function |
| ప్రకార్యకరణవాదం | functionalism |
| ప్రకృతి, స్వభావం | nature |
| ప్రకృతిఆరాధన | naturism |
| ప్రగతి, అభివృద్ధి | progress |
| ప్రగతిశీలక | progressive |
| ప్రచారము | propagation |
| ప్రచురణ | publication |
| ప్రచ్ఛన్నత | disguise |
| ప్రచ్ఛన్నయుద్దము | cold war |
| ప్రజలు, ప్రజానీకము | people |
| ప్రజాఅభిప్రాయం | public opinion |
| ప్రజాఖాతా | public account |
| ప్రజాగనరాజ్యము | peoples' republic |
| ప్రజాదరణ | popularity |
| ప్రజానిర్ణయము | referendum |
| ప్రజానీకము | masses |
| ప్రజాప్రతినిధిసభ | stages general |
| ప్రజాశ్రేయము | public welfare |
| ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్య | democratic |
| ప్రజాస్వామ్యము,ప్రజాతంత్రము, ప్రజాసత్తాకరాజ్యము | democracy |
| ప్రణాళిక | plan |
| ప్రణాళికాబద్ధఅబివృద్ధి | planned development |
| ప్రణాళికారచన | planning |
| ప్రణాళికావ్యయం | plan expenditure |
| ప్రణాళికాసంఘం | planning commission |
| ప్రతిక్రియాత్మకఉద్యమాలు | reactionary movements |
| ప్రతిగమనం, తిరోముఖం | regression |
| ప్రతిఘటన | resistance |
| ప్రతిచయనం | sample |
| ప్రతిచర్య | counter action |
| ప్రతిజ్ఞ | pledge |
| ప్రతిద్రవ్యోల్బణం | deflation |
| ప్రతినిధి | representative |
| ప్రతినిధిత్వం | representation |
| ప్రతినిధిత్వం, ద్వారా | agency |
| ప్రతినిధులసభ | house of representative |
| ప్రతిపాదన | offer |
| ప్రతిఫలం | consideration |
| ప్రతియోజన | antithesis |
| ప్రతిరోజు, రోజువారీ | daily |
| ప్రతిలోమవివాహం | hypogamy |
| ప్రతివాది | defendant |
| ప్రతివాది | respondent |
| ప్రతిష్ట | prestige |
| ప్రతిస్పర్థి | opponent |
| ప్రతిస్పర్ధి | rival |
| ప్రతీకము, విగ్రహము | idol |
| ప్రతీకము, సంకేతము, సంజ్ఞ, చిహ్నము, లక్షణము | symbol |
| ప్రతీచీ, పాశ్చాత్య | occidental |
| ప్రత్యక్ష | direct |
| ప్రత్యామ్నాయ | alternate |
| ప్రత్యేకహక్కులు | privileges |
| ప్రదర్శన | demonstration |
| ప్రధమదృష్టికి | prima facie |
| ప్రధమఫలసాయము | annates |
| ప్రధాననరవర్గప్రాంతం | major ethnological region |
| ప్రధానప్రభుత్వన్యాయవాది | advocate general |
| ప్రధానమంత్రి | prime minister |
| ప్రధానవ్యయం | prime cost |
| ప్రపంచపణ్యరంగము; ప్రపంచపు బజారు | world market |
| ప్రపంచబ్యాంకు | world bank |
| ప్రపంచయుద్ధము | world war |
| ప్రపంచయూదువ్యవస్థ | world zionist organisation |
| ప్రభావం, తాకిడి | impact |
| ప్రభావకత | effectiveness |
| ప్రభావము, పలుకుబడి | influence |
| ప్రభావిత | influenced |
| ప్రభుత్వము | government |
| ప్రభుత్వసంస్ధలు | public undertakings |
| ప్రభుబక్తి, కొలువు | allegiance |
| ప్రమాణం, అధికారం | authority |
| ప్రమాణం, కొలబద్ద | yardstick |
| ప్రమాణం, ప్రతిజ్ఞ | oath |
| ప్రమాణపత్రం, ప్రమాణపత్రిక | affidavit |
| ప్రమాణము | standard (n) |
| ప్రమాణీకరణం | authentication |
| ప్రమాదసంభావ్యత | risk |
| ప్రయత్నము | attemt |
| ప్రయాణఖర్చు | fare |
| ప్రయోగము | experiment |
| ప్రయోగవివాహం | marriage by trial |
| ప్రయోజనం, లాభం | benefit |
| ప్రయోజనం, లాభం | benefit |
| ప్రవర్తన | behaviour |
| ప్రవీణుడు | expert |
| ప్రవేశం | entry |
| ప్రవేశపుస్తకము, దరఖాస్తుల పుస్తకము | admission register |
| ప్రశ్న | question |
| ప్రశ్నావళి | questionaire |
| ప్రసవానంతరలైంగికనిషేధం | post-partum sex taboo |
| ప్రసారమాధ్యమాలు | channels of communication |
| ప్రసిద్ధమైన, బకాయివున్న | outstanding |
| ప్రసూతిప్రయోజనాలు | maternity benefits |
| ప్రస్తుత, వర్తమాన | current |
| ప్రస్ఫోటనము | explosion |
| ప్రాంతము | territory |
| ప్రాకృతికవరణం | natural selection |
| ప్రాక్చరిత్ర | prehistory |
| ప్రాక్మానవుడు | prehistoric man |
| ప్రాచీన | ancient |
| ప్రాచీనఅర్ధశాస్త్రం | classical economics |
| ప్రాచీనజీవక | paleozoic |
| ప్రాచీనశిలాయుగం | paleolithic period |
| ప్రాచీనశిలాయుగ | paleolithic |
| ప్రాచ్య | oriental |
| ప్రాచ్యార్థగోళము | eastern hemisphere |
| ప్రాజ్ఞనిరంకుశులు | enlightened despots |
| ప్రాతిపదిక | basis |
| ప్రాతిపదికభావన | basic idea |
| ప్రాదేశిక | territorial |
| ప్రాదేశికచరిత్ర | history, regional |
| ప్రాదేశికచిత్రణము | landscape painting |
| ప్రాదేశికసమగ్రత | territorial integrity |
| ప్రాధమికకుటుంబం | elementary family |
| ప్రాధమికకుటుంబం | nuclear family |
| ప్రాధమికన్యాయం | fundamental law |
| ప్రాధమికపదం | elementary term |
| ప్రాధమికబంధుత్వపదం | elementary kinship term |
| ప్రాధమికబంధువు | primary kin |
| ప్రాధమికమూర్తిమత్వం | model personality |
| ప్రాధమికసమూహం | primary group |
| ప్రాధమికహక్కులు | fundamental rights |
| ప్రాధమికావశ్యకతలు | primary bilogical needs |
| ప్రాధాన్యత | preference |
| ప్రామాణిక | standard (a) |
| ప్రాముఖ్యము | importance |
| ప్రారంభం | commencement |
| ప్రార్థన | prayer |
| ప్రోత్సాహకం | incentive |
| ప్రోత్సాహకభత్యాలు | bounties |
| ప్రోత్సాహకుడు | promoter |
| ఫలకము | tablet |
| ఫాతిమేయులు | fatimites |
| ఫాసిజము, పోటీ | fascism |
| ఫిరంగి, సూత్రం | cannon |
| ఫిల్మ్ | film |
| ఫ్యాక్టరీ, కార్ఖానా, కర్మాగారం | factory |
| ఫ్రెంచికమ్యూనిటీ | french community |
| బంగారు, వెండివ్యాపారం | bullion |
| బంజరుభూమి | barren land |
| బంజారా | banjara |
| బండిబాడుగ | cartage |
| బంధనము | bandage |
| బంధుత్వం | kinship |
| బంధుత్వపదం | kinship term |
| బంధుత్వపరిభాష | kinship terminology |
| బంధుత్వస్థానం | degree of kinship |
| బంధువు | kin |
| బంధుసమూహం | king group |
| బకాయి | back log |
| బట్వాడా, అందజేత | delivery |
| బత్తెము | batta |
| బదులుగా, ప్రత్యాయంగా | in lieu of |
| బద్ధునిచేయు | bind over |
| బయానా | imprest |
| బయానా, పురోగమనం, సంచకరువు | advance |
| బయానాసొమ్ము | earnest money |
| బరాతము | letter of credit |
| బరువు ఉపయోగించే పడుగుమగ్గం | warp weighed loom |
| బలప్రయోగం | coercion |
| బల్లెం | spear |
| బహిరంగపోటీ | open competetion |
| బహిర్వివాహం | exogamy |
| బహిష్కరణ | excommunication |
| బహిష్కారము | boycott |
| బహుదేవతారాధన | polytheism |
| బహుభర్తృత్వకుటుంబం | polyandrous family |
| బహుమతిపన్ను | gift tax |
| బహుమానమార్పిడి | gift barter economy |
| బహుళ, అనేక, చాలా | multiple |
| బహుళపార్టీవ్యవస్ధ | multiple party system |
| బహుళప్రయోజనకర | multipurpose |
| బహువంశీయవంశానుక్రమం | multilineal descent |
| బహువర్గసిద్ధాంతం | poly pheletic theory |
| బహువివాహం, బహుభార్యాత్వం | polygamy |
| బహువివాహకుటుంబఆవాసం | polygamous family house hold |
| బహుశాఖీయపరిణామము | multilinear evolution |
| బాంబు | bomb |
| బాకీదారు | debtor |
| బాగాతగ్గించినధరలు | cut rate prices |
| బాటమిబ్రాండు | bottomry bond |
| బాదించు, ప్రతికూలముచేయు | affect |
| బాధితపక్షమువాడు, పీడితుడు | aggrieved party |
| బాధితవ్యక్తి | aggrievied person |
| బాధ్యత | responsibility |
| బాధ్యత, చెల్లింపుబాధ్యత | liability |
| బాధ్యతాయుతప్రభుత్వము | responsible government |
| బానిసత్వము | slavery |
| బాలకార్మికులు | child labour |
| బాలలసంక్షేమం | child welfare |
| బాహ్య, బయటి, వెలుపలి | external |
| బినామిదారు | benamidar |
| బీమా | insurance |
| బీమా మూల్యాం కనదారు | actuary |
| బృందం, సమూహం | group |
| బృందకృషి | team work |
| బేరం | bargain |
| బేరమాడటం | bargaining |
| బేరరుచుక్క | bearer cheque or bond |
| బేలట్ | ballot |
| బేసిసంఖ్య | odd number |
| బొగ్గుతారు | coaltar |
| బొటానికలుతోట | botanical garden |
| బోధనేతరసిబ్బంది | non-teaching staff |
| బౌద్ధమతము | buddhism |
| బ్యాంకింగువ్యాపారం | banking |
| బ్యాంకినోటు | bank note |
| బ్యాంకిరేటు | bank rate |
| బ్యాంకు | bank |
| బ్యాంకుపత్రం | cheque |
| బ్రాహ్మణమతము | brahminism |
| భత్యం | allowance |
| భద్రతాసమితి | security council |
| భవితవ్యము | destiny |
| భవిష్యత్తు, రానున్నది | future |
| భాగధేయము | fate |
| భాగము, అంతర్భాగము, వంశము | part |
| భాగస్వామి | partner |
| భాగస్వామ్యం, పాలుపంచుకోవటం | participation |
| భారం | burden |
| భారతజాతీయకాంగ్రెస్ | indian national congress |
| భారతదేశంలోనిజాతులు | indian races |
| భారతీయ | indian |
| భారతీయపాలనాసేవ | indian administrative service |
| భారీ | bulk |
| భారీ | large scale |
| భావన | concept |
| భావన | idea |
| భావప్రసారం, వార్తాప్రసారం | communication |
| భావి, ముందుగాచెప్పుట | forecasting |
| భాష | language |
| భాషాశాస్త్రం | linguistics |
| భిన్నంలోహారం | denominator |
| భిన్నము | fraction |
| భీమా | assurance |
| భుజాస్థి | humerus |
| భూకేంద్ర | geocentric |
| భూగర్భశాస్త్రము, భుతత్త్వశాస్త్రము | geology |
| భూగోళగణితశాస్త్రము | geodesy |
| భూగోళశాస్త్రము | geography |
| భూదగ్ధవిధానము | scorched earth policy |
| భూమి, నేల | land |
| భూమినిబట్టికాలనిర్ణయం | sequence dating |
| భూసంధి | isthmus |
| భూస్వరూపకఆధారాలు | geomorphological evidences |
| భూస్వామి | feudal lord |
| భూస్వామి | landlord |
| భూస్వామిక | feudal |
| భృతి | dole |
| భౌగోళిక | geographical |
| భౌతికవాదము | materialism |
| భౌతికసంస్కృతి | material culture |
| భౌతికాకృతులు | typology |