Jump to content

సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ట-డ-త-ద-ధ-న

Wikibooks నుండి
టంకశాల mint
టెర్రెస్వ్యవసాయం terrace cultivation
టెలిగ్రాఫ్ telegraph
టెలిగ్రామ్, తంతివార్త telegram
టోటెమ్వాదం totemism
డబ్బు, ద్రవ్యం money
డిక్రీదారు decree holder
డురాండ్రేఖ durandline
తండా horde
తండ్రిహక్కు father right
తక్కువగాఉపయోగించిన under utilised
తక్కువస్ధాయి, నాసి inferior
తక్షణ immediate
తక్షణచెల్లింపు down payment
తగినంత, చాలినంత adequate
తగ్గింపు discount
తగ్గింపు, రాయితీ concession
తగ్గింపులు deductions
తగ్గుదల, క్రమక్షీణత dimunution
తటస్త neutral
తత్సంబంధపుహక్కులు,అధికసత్వములు accessary rights
తనఖా, తాకట్టు hypothecation
తనస్వంతఖర్చులతో at his own cost
తనస్వంతబాధ్యతపై at his own risk
తనిఖీ audit
తనిఖీచేయు, తనిఖీ check
తనిఖీనివేదిక audit report
తపాలపరిమాణం cranial capacity
తపాలామార్గవ్యాపారం mail order business
తప్పుగాఅన్వయించటం misinterpretation
తమోవృతఖండము dark continent
తయారీసరకులు manufactured goods
తయారు manufacture
తయారైనవస్తువులు finished goods
తరగతి, పరిమాణం degree
తరగతి, వర్గం class
తరము generation
తరాలప్రమాణం criterion of generation
తరుగు, క్షీణత depletion
తరుగు, క్షీణత depreciation
తరువాతచెల్లింపు post paid
తలపన్ను poll tax
తలసరివినియోగం per capita consumption
తల్లిహక్కు mother right
తవ్వకపుకర్ర digging stick
తాజాఅంచనా latest estimate
తాటస్థ్యము, తటస్థత neutrality
తాత్కాలిక provisional
తాత్కాలిక, ఒకదానికని ప్రత్యేకముగా adhoc
తామ్రయుగం copperage
తాయెత్తు amulet
తార్తారులు tartars
తాళాబందీ lock out
తిరుగుబాటు rebellion
తిరోగతి retreat
తీరము, కోస్తా coast
తీరరేఖ coast line
తీర్పు, నిర్ణయం judgement
తీర్మానం motion
తీర్మానము resolution
తీవ్రమైన drastic
తీవ్రమైన radical
తీవ్రవర్షాకాలం pluvial period
తీవ్రవాదులు extremists
తుంటిఎముక hip bone
తుదిఉత్పత్తి end product
తుదినమూనా blue print
తుదిహెచ్చరిక ultimatum
తుఫాను cyclone
తుర్కులు turks
తులనాత్మకశరీరనిర్మాణశాస్త్రం comparative anatomy
తుల్యపరస్పరత balanced reciprocity
తృణధాన్యాలు cereals
తృతీయబంధువు tertiary kin
తె....................................... oar
తెగ tribe
తెగ, గోత్రం clan
తెప్ప catamaran
తెరచాప sail
తెల్లకణాలు leucocytes
తెల్లబంగారము electrum
తేజఃఖండములు photons
తేడా, బేధం difference
తేది date
తేలికపరిశ్రమలు light industries
తొడఎముక femur
తోటలపెంపకం plantation
తోటిఉద్యోగి, సహచరుడు collegue
త్రవ్వకము excavation
త్వరణం, వేగవృద్ధి acceleration
దండన, జరిమానా penalty
దండనవిధింపు penal sanction
దండనాధికారము coercive power
దండన్యాయశాస్త్రము criminal law
దండపారుష్యము assault and battery
దంతవిన్యాసం dentition
దక్షిణమత్స్యము pisces australis
దక్షిణార్థగోళము southern hemisphere
దత్తాంశం, భోగట్టా data
దరఖాస్తు, అడుగుకోలు application
దర్శకుడు director
దర్శనము philosophy
దళము division (in army)
దళారి, మధ్యవర్తి broker
దళారిరుసుము, గాయిదా brokerage
దళిత oppressed
దళితజాతి oppressed nation
దవాలాకోరు bankrupt
దశాంశపద్ధతి metric system
దశాంశము decimal
దస్తావేజు document
దస్తావేజు, పత్రం, పత్రము bond
దాంపత్యనివాసం marital residence
దాంపత్యమూలకకుటుంబం conjugal family
దాంపత్యహక్కులు conjugal rights
దాక్షిణాత్య southern
దాచిపెట్టటం hoarding
దాడి expedition
దాడి raid
దాడి, దండయాత్ర invasion
దాత donor
దానం, ధర్మం charity
దానికదేనడిచేది automation
దాపరికం, నిగూఢత concealment
దామాషా proportion
దామాషా, సగటు, సరాసరి average
దారిద్ర్యము, పేదరికము poverty
దారులకూడలి crossing
దార్శనికుడు philosopher
దావా claim
దావాహక్కుగలబాకీ actionable claim
దిక్సూచి mariner's compass
దిగజారుధరలు bearish market
దిగటం landing
దిగుబడి yield
దిగుమతి import
దిగువసభ lower house
దిగువస్ధాయి lower level
దిగ్బంధము blockade
దిద్దుబాటుపరిశీలన rectifying inspection
దినచర్యపుస్తకం diary
దిమ్మరితనం nomadism
దిమ్మరితెగలు nomadic tribes
దివాలా bankruptcy
దివాలా insolvency
దివాలాదారు insolvent
దిశానిర్దేశన direction
దీక్షాసంస్కారాలు initiation rites
దీర్ఘకాలం, దీర్ఘకాలిక long term
దీర్ఘవృత్తము ellipse
దురభినివేశము prejudice
దురవస్ధ, ఆపద distress
దురాక్రమణ aggression
దురాగతము atrocity
దురుసైన, చాలాతీవ్రమైన aggressive
దుర్గము fort
దుర్గవ్యూహము phalanx
దుర్మార్గుడు bad character
దుర్వినియోగం abuse
దుర్వినియోగం misappropriation
దుర్వినియోగపరచు misuse
దూరదర్శిని telescope
దూరప్రాచ్య far east
దృగ్విషయం phenomenon
దృశ్య, కనిపించు apparent
దృశ్యశ్రవణ audio visual
దేవరన్యాయం levirate
దేవాలయము temple
దేశభక్తి patriotism
దేశభక్తుడు patriot
దేశము country
దేశమునుండివెళ్లగొట్టుట banishment
దేశాన్వేషకుడు explorer
దేశీయవ్యవహారాలశాఖ home department
దేషపటములపుస్తకము atlas
దైవత్వము divinity
దైవవాదము deism
దైవశాస్త్రం theology
దొడ్డిదారిప్రవేశం back door approach
దోపిడి exploitation
దోషం, తప్పు, పొరపాటు error
దోషాలవర్గీకరణ classification of defects
దోషి, అపరాధి convict
దౌత్య, రాజతంత్రీయ diplomatic
దౌర్జన్యము assault
దౌర్జన్యము violence
ద్రవ్యఆస్తులు liquid assets
ద్రవ్యసంబంధ monetary
ద్రవ్యసంబంధవిధానం fiscal policy
ద్రవ్యోల్బణం inflation
ద్వంద్వప్రభుత్వము dyarchy
ద్వంద్వయుద్ధము, కలహము affray
ద్వంద్వవంశానుక్రమం double descent
ద్వాపదచలనం bipedal locomotion
ద్విధాకరణప్రమాణం criterion of bifurcation
ద్విపార్శ్వబంధుత్వం bilateral kinship
ద్విపార్శ్వవంశానుక్రమం bilateral descent
ద్విముఖాలు bifaces
ద్విశాఖ moiety
ద్విస్థాననివాసం doulocal residence
ద్విస్థానికనివాసం bilocal residence
ద్విస్థానికవిస్తృతనివాసం bilocal extended family
ద్వీపకల్పము peninsula
ద్వీపము, దీవి island
ద్వీపసముదాయము, ద్వీపజాలము archipelago
ధనఋణములు assets and liabilities
ధనస్సు arc
ధనికుడు, ధనస్వామి, పెట్టుబడిదారు capitalist
ధర, ప్రమాణం rate
ధరలనియంత్రణవర్తకసంఘం cartel
ధరలుపెరుగుధోరణి bullish market
ధర్మకర్తృత్వసమితి trusteeship council
ధర్మాదాయం endowment
ధర్మాదాయ charitable
ధాతుయుగము metal age
ధాతువులు metals
ధాన్యం grain
ధారణహక్కు lien
ధార్మిక, మత religious
ధృవత్వప్రమాణం criterion of polarity
ధృవపత్రం certificate
ధృవప్రాంతపుభూములు polar lands
ధృవీకరణ affirmation
ధృవీకరణ attestation
ధృవీకరణ certification
ధృవీకరణ endorsement
ధృవీకరించబడిన certified
ధృవీకృతనకలు attested copy
ధ్యానసంప్రదాయము zen
ధ్రువపరచుట ratify
ధ్రృవపరచు authenticate
ధ్వన్యాత్మక phonetic
నకలు duplicate
నకలు, ప్రతి copy
నకిలీ, దొంగసంతకం forgery
నక్షత్రము star
నక్షత్రాకార star shaped
నగదు, రొక్కం cash
నగదుగామార్చుకోవటం encashment
నగదుగుమాస్తా cashier
నగదుబహుమతి, బిడారు cash award
నగరపాలక, వృద్ధజనుడు alderman
నగరపాలకసంస్ధ municipality
నగరపురపాలకసంస్ధ city municipal corporation
నగరము city
నగరరాజ్యము city state
నడవడినమూనాలు behavioural patterns
నమూనా, ఆకృతి design
నమూనా, మాదిరి model
నమూనా, మాదిరి, ఐరోపా proforma
నమూనా,మాదిరి pattern
నమోదు registration
నమోదు, సృష్టి incorporation
నమ్మిక, విశ్వసనీయత reliability
నయశాస్త్రము ethics
నరవర్గ ethnic
నరవర్గ(విశ్లేషణా)శాస్త్రం ethno science
నరవర్గచరిత్ర ethno history
నరవర్గపురావస్తుశాస్త్రం ethno archaeology
నరవర్గప్రస్తుతస్థితి ethnographic, present
నరవర్గవర్ణనాశాస్త్రం ethnography
నరవర్గవర్ణశాస్త్రం base-line ethnography
నరవర్గవిభాగం ethnic subdivision
నరవర్గశాస్త్రం ethnology
నల్లబజారు, చీకటిబజారు black market
నల్లమందుయుద్ధము opium war
నల్లరేగడినేల black cotton soil
నల్లసముద్రము black sea
నవజీవక cainozoic
నవవర్గవర్ణనాశాస్తజ్ఞుడు ethnographer
నవీనపరిణామవాదం neo evolutionism
నవీనశిలాయుగం neolithic period
నవీనశిలాయుగ neolithic
నవీనశిలాయుగసంస్కృతి neolithic culture
నవ్యచాలన innovation
నష్టపరిహారం indemnity
నష్టపరిహారచెల్లింపు indemnification
నష్టపరిహారము, పరిహారం compensation
నష్టపరిహారాలు damages
నాగరకత civilisation
నాగలి plough
నాటో nato
నాణెము coin
నాణెములముద్రణ mintage
నాణ్యత quality
నాణ్యతాప్రమాణం hall mark
నానారాష్ట్రకూటము,నానారాజ్యసభ, నానాజాతి సమితి leagueofnations
నామమాత్రపు, పేరుకుమాత్రమే, నామమాత్రపు nominal
నామ్నీకరణం nomination
నాయకఆరాధన hero worship
నాయకత్వము, ఆద్వర్యవము leadership
నాయకుడు headman
నాయకుడు leader
నావికహెన్రీ henry the navigator
నాసికాసూచన nasal index
నాస్తికమతము atheism
నిగమన deductive
నిజమైన bonafide
నిజానిజములగాని, దోషమునుగాని నిర్నయముచేయులోపలమాటమరల్చుకొనుటకుగలఅవకాశము locus poenetentiae
నిజాయితీ honesty
నిజాయితీ integrity
నిటారుజుట్టు straight hair
నిదర్శనము instance
నిద్రాణంగాయున్న dormant
నిధులసేకరణ mobilisation of funds
నిపుణుడు, విశేషఅనుభవజ్ఞుడు specialist
నిపుణులబృందం expert committee
నిప్పువంటిపరికరం bowdrill
నిబంధనలు regulations
నిబంధనావళి bye laws
నియంత dictator
నియంతృత్వము dictatorship
నియంత్రణ, అదుపు control
నియంత్రణఅవధులు control limits
నియంత్రణతొలగించటం decontrol
నియంత్రణదారు controller
నియంత్రణపటం control chart
నియంత్రించుసంస్ధ holding company
నియంత్రికతులనాత్మకత controlled comparison
నియక్తమూలధనము authorised capital
నియమానుసారం according to rule
నియామకం appiontment
నియామకం appointment
నియామకముచేయుట nominate
నియోజకకూటమి electoral college
నియోజకవర్గము constituency
నిరంకుశ రాజరికము absolute monarchy
నిరంకుశపాలకుడు despot
నిరంకుశప్రభుత్వము autocracy
నిరంకుశుడు tyrant
నిరంతరవ్యత్యాసాలు continuous variations
నిరపాయప్రాంతం margin of safety
నిరవధికాధికారము absolute power
నిరాక్రమణ non aggression
నిరాయుధీకరణ disarmament
నిరుద్యోగిత unemployment
నిరోధము arrest
నిరోధము arrest
నిరోధవిధానం closed door policy
నిర్ణయం decision
నిర్ణయప్రమాణం criterion
నిర్ణయప్రమేయం decision function
నిర్ణయము, తీర్మానము, న్యాయనిర్ణయం adjudication
నిర్ణయించు, ఎర్పాటుచేయు, కేటాయింపు allocation
నిర్ణాయకఓటు casting vote
నిర్ణీత, ప్రమాణబద్ధ normative
నిర్దిష్ట specified
నిర్దిష్టవాటా quota
నిర్ధరణ confirmation
నిర్ధారితపన్ను assessed tax
నిర్నిబంధ, బేషరతు unconditional
నిర్బంధం compulsion
నిర్బంధం custody
నిర్బంధ, అనుల్లంఘనీయ compulsory
నిర్బంధసైనికశిక్షణ conscription
నిర్భందించు detain
నిర్మాణం construction
నిర్మాణాత్మక constructive
నిర్మూలనము destruction
నిర్లక్ష్యం, అశ్రద్ధ negligence
నిర్వహణ, భరణం maintenance
నిర్వహణఖర్చులు handling charges
నిర్వహణదారు manager
నిర్వహణభాగస్వామి managing partner
నిర్వాహకమండలి directory
నిలకడలేని, చల fluctuating
నిలిపిఉంచిన, వాయిదావేసిన deferred
నిలిపివేత cut-off
నిలిపివేతఉత్తర్వులు stay order
నిలుపుదల containment
నిలువుమగ్గం vertical loom
నిలువువరుస, స్ధంబం column
నివారకనిర్భంధము preventive detention
నివారించదగిన avoidable
నివారించు avoid
నివాసము habitat
నివేదన, మనవి, పైమనవి, హైకోర్టుకు appeal
నివేదించువ్యక్తి appellant
నిశ్చయం determination
నిశ్చలత stagnation
నిశ్సబ్దవ్యాపారం silent trade
నిశ్సబ్ధవస్తుమార్పిడి silent barter
నిషిద్ధజాబితా black list
నిషేధం taboo
నిషేధము ban
నిష్పక్షపాతమదింపు objective assessment
నిష్పత్తి ratio
నిష్పాక్షికత objectivity
నీతి, గుణపాఠము moral
నీరసంగా dull
నువ్వులు sesame
నూతనకల్పన invention
నూతనస్థానికనివాసం neolocal residence
నూలుసరుకులు cotton goods
నేతపని weaving
నేరమనస్తత్వం discordent
నేరము arson(incendiarism)
నేరము crime
నేరస్థులు criminals
నేరస్ధుడు criminal
నైతిక, రాజతంత్రీయ moral (adj)
నైతికవిలువలు ethical values
నైష్పత్తికప్రాతినిధ్యము proportional representation
నొక్కులజుట్టు wavy hair
నౌక, ఓడ ship
నౌకాదళము armada
నౌకాదళము navy
నౌకాధ్యక్షుడు admiral
నౌకాయానము navigation
నౌకాశ్రయము harbour
న్యాయం justice
న్యాయం, సిద్ధాంతము, శాసనము, న్యాయశాస్త్రము law
న్యాయదర్శనము logical philosophy
న్యాయనియంత్రణ judicial control
న్యాయనిర్ణేత adjudicator
న్యాయనిర్బంధం judicial custody
న్యాయపరమైన, ఉరిశిక్ష legal
న్యాయప్రకారం dejure
న్యాయబంధము sorties
న్యాయబద్ధమైన, న్యాయమైన legitimate
న్యాయము syilogism
న్యాయవాదులసంఘం bar association
న్యాయవ్యవస్థ, న్యాయశాఖ judiciary
న్యాయవ్యవస్ధ judicature
న్యాయవ్యవస్ధ judicial system
న్యాయశాస్త్రం jurisprudence
న్యాయసంహిత legal code
న్యాయసభాసదుడు assessor
న్యాయసారము digest
న్యాయస్థానము, కోర్టు court
న్యాయస్ధాననిషేదఉత్తర్వు injunction
న్యాయస్ధానాలతీర్పులు case law
న్యాయోచిత equitable
న్యూడీల్, నవ్యవ్యవహరణ new deal