సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ-గ-ఘ-చ-ఛ-జ
స్వరూపం
| కంచుయుగము | brongze age |
| కంటకం | spine |
| కందాకృతిలోఉబ్బినప్రాంతము | bulb of percussion |
| కంపాడ్రాజ్గో | compadrazge |
| కంపెనీలచట్టం | companies act |
| కక్షిదారు | client |
| కక్ష్య(శాసనసభలో) | house (in legislature) |
| కచ్చితత్వం | accuracy |
| కచ్చితమైన, సరైన | exact |
| కటిబంధము; మేఖలము; మండలము, ప్రాంతం | zone |
| కణత్వరకములు | particle acceleration |
| కణము | cell |
| కణవిభజన | cell division mitosis |
| కనిపించనిఆస్తులు | intangible assets |
| కనిష్టం, అతితక్కువ | minimum |
| కనిష్టకుటుంబం | simple family |
| కనిష్టాధికారం | ultimogeniture |
| కనీసఅవసరములు | minimum necessities |
| కన్యాశుల్కం | bride price |
| కన్యాశుల్కవివాహం | marriage by bride price |
| కపాలం | cranium |
| కపాలంఎత్తు | cranial height |
| కపాలమితి | craniometry |
| కపాలసూచిక | cephalic index |
| కమతము, క్షేత్రం, వ్యవసాయక్షేత్రం | farm |
| కమతాలు | holdings |
| కమాను | arch |
| కమ్యూనిజము | communism |
| కమ్యూనిస్టేతర | non communist |
| కమ్యూనిస్ట్మానిఫెస్టో, సామ్యవాద భావ వివరణ పత్రము | communist manifesto |
| కరపత్రం, వివరణపత్రం | brochure |
| కరువు, క్షామం | drought |
| కరువు, క్షామం | famine |
| కర్కటక రేఖ; ఉత్తరాయణరేఖ | tropic of cancer |
| కర్జన్రేఖ | curzon line |
| కర్మాగారంవద్దవెల | ex-factory price |
| కలంకదిలించనిసమ్మె | pendown strike |
| కలయిక, ఐక్యం, విలీనం | merger |
| కలసిపనిచేయుబృందం | crew |
| కలిగియున్నవాడు | bearer |
| కలీఫా | caliph |
| కలుపుకొనుట, చేర్చుకొనుట | annexation |
| కల్తీ | adulteration |
| కల్పన, నిర్మాణం, అల్లిక | fabrication |
| కల్పిత, కృత్రిమ | artificial |
| కల్పితకథ, పౌరాణికగాధ | myth |
| కల్పితబంధుత్వం | kinship, fictive |
| కళ | art |
| కళలు-చేతిపనులు | arts and crafts |
| కళాకృతి | artefact |
| కవచధారిగౌళి | stegosaurus |
| కవాతు | parade |
| కవులు, కౌలు | lease |
| కశేరువు | vertebra |
| కాంగ్రెస్ | congress |
| కాటకము | pestilence |
| కాతానిల్వ, నిల్వ | balance |
| కానుక | gift |
| కాన్వెంటు | convent |
| కాపలాసిబ్బంది | watch and ward staff |
| కామన్వెల్త్ | commonwealth |
| కారణము | cause |
| కారణసంబంధ | causal |
| కారాగారశిక్ష, జైలుశిక్ష | imprisonment |
| కార్డుసూచీ | card index |
| కార్మికపక్షము | labour party |
| కార్మికసంఘం | trade union |
| కార్మికుడు | worker |
| కార్యకలాపం, అమలు | operation |
| కార్యక్రమము | programme |
| కార్యక్షేత్రము | area of operation |
| కార్యదర్శి | secretary |
| కార్యనిర్వాహక, కార్యనిర్వాహకవర్గము | executive |
| కార్యము, ఫలితము | effect |
| కార్యవివరణలు | minutes |
| కార్యవ్యవహారాలు | proceedings |
| కార్యాచరణ ప్రణాళిక | action plan |
| కార్యాచరణప్రణాళిక | plan of action |
| కార్యాలయం, పదవి | office |
| కాలంచెల్లు, తీరు | lapse |
| కాలదోషము | barred |
| కాలపరిమితి | tenure |
| కాలము | time |
| కాలము, యుగము | period |
| కాలవ్యవధి | duration |
| కాలానుక్రమ | chronological |
| కాలితోతిప్పేకుమ్మరిసారె | foot wheel |
| కాల్చుట | branding |
| కావలసినవానిజాబితా | indent |
| కీలక, క్లిష్ట | critical |
| కీలకరంగం | core sector |
| కీలకస్థానము | pivotal position |
| కీలలిపి | cuneiform |
| కీలు, ఉమ్మడి, అందరి | joint |
| కీలు, ఉమ్మడి, అందరి | joint |
| కీలుబొమ్మ | puppet |
| కుంగుదల | depression |
| కుటీరపరిశ్రమ | cottage industry |
| కుటీరము | cottage |
| కుటుంబం | family |
| కుట్ర | conspiracy |
| కుదింపు, తగ్గింపు | curtailment |
| కుదువ, తాకట్టు | mortagage |
| కుమ్మరిపని | pottery |
| కుమ్మరిపనితెలియనినవీనశిలాయుగం | prepottery neolithic |
| కులీనులు | aristocracy |
| కుశలత | skill |
| కూటం | band |
| కూటం | confederacy |
| కూడిక, సంకలనం | addition |
| కృత్రిమ | artificial |
| కృత్రిమశ్వాస | artificial respiration |
| కృషి | task |
| కేంద్రం | centre |
| కేంద్రకం | nucleus |
| కేంద్రప్రభుత్వము | central government |
| కేంద్రీకృత | centralised |
| కేంద్రీయ | central |
| కేటాయించిన | earmarked |
| కేటాయింపు పొందినవ్యక్తి | allottee |
| కొంకి | hoe |
| కొండగుర్తు. | land mark |
| కొడవలి | sickle |
| కొత్తప్రపంచంకోతులు | new world monkeys |
| కొనటం | buying |
| కొనుగోలు | purchase |
| కొనుగోలుశక్తి | purchasing power |
| కొనువాడు | buyer |
| కొనువారిఅనుకాలమార్కెట్ | buyer's market |
| కొరత | scarcity |
| కొరత | shortage |
| కొరత, లోటు | deficiency |
| కొలత, ప్రమాణం | measurement |
| కొలతలు | measures |
| కొలనిర్ణయపద్ధతులు | dating methods |
| కోరినవిధంగాచేసినది | made to order |
| కోర్టుధిక్కారము | contempt of court |
| కోర్టువారంటుఅమలుజరుపుఅమినా | bailiff |
| కోశసంబంధ | fiscal |
| కోస్తా | enforcing authority |
| క్రమంగాలేకపోవటం | irregularity |
| క్రమ | gradual |
| క్రమక్షయనదీవేదికలు | erosinal terraces |
| క్రమశిక్షణ | discipline |
| క్రమశిక్షణాచర్య | disciplinary action |
| క్రమశిక్షణారాహిత్యం | indiscipline |
| క్రియాశీల | dynamic |
| క్రియాశీల దృష్టిగల | action oriented |
| క్రీ.పూ. | b.c. |
| క్రూసేడ్, క్రైస్తవధర్మయుద్ధము | crusade |
| క్రైస్తవము, క్రైస్తవమతము | christianity |
| క్రైస్తవేతర | heathen |
| క్రోడీకరణ | codification |
| క్రోడీకరించు | codify |
| క్లిష్ట, సంకీర్ణ, సంక్లిష్ట | complex |
| క్లుప్తము | brief |
| క్విట్ఇండియాఉద్యమము | quit india movement |
| క్షమాపణపత్రము | indulgence |
| క్షయకరణవిభజన | reduction division |
| క్షితిజసధృఢత | horizontal solidarity |
| క్షీణత | decline |
| క్షీణత | degeneration |
| క్షీణత, దిగజారటం | deterioration |
| క్షీణదశలోనిపరిశ్రమలు | sunset industries |
| క్షీణముఖఆర్ధికవ్యవస్ధ, సామ్యవాద భావ వివరణ పత్రము | façade economy |
| క్షీరదాలు | mammalia |
| క్షేత్రఅధ్యయనం | field work method |
| క్షేత్రఅధ్యయనసంప్రదాయం | field work tradition |
| క్షేత్రగణితము, జ్యామితి | geometry |
| ఖండము | continent |
| ఖండితవిలువ | break up value |
| ఖగోళశాస్ర్తము | astronomy |
| ఖనిజం | mineral |
| ఖరారునామా, ఒడంబడిక, ఒప్పందం | agreement |
| ఖర్చు | debit |
| ఖర్చు, వ్యయం | expenditure |
| ఖాతా, లెక్క | account |
| ఖాతాదారుడు | customer |
| ఖాతానిర్వహణ | book keeping |
| ఖాతాపరపతి | book credit |
| ఖాతాలు | accounts |
| ఖాతాశీర్షిక | head of account |
| ఖాళీగావున్న | blank |
| ఖాళీచేయటం | clearing |
| ఖాళీహుండి | blank bill |
| గడబిడ, బెదరు | alarm |
| గడువుతేది | due date |
| గణకశాస్త్రం | accountancy |
| గణకుడు, కరణము | accountant |
| గణన, లెక్కింపు | computation |
| గణనయంత్రం | computer |
| గణనాసమికరణము | balancing |
| గణరాజ్యము, రిపబ్లిక్ | republic |
| గణితశాస్త్రము | mathematics |
| గమనము | arithmetical progression |
| గమ్యం, మధ్య ప్రాచ్య రక్షణసంధి | destination |
| గమ్యస్థానము | goal |
| గరిష్ట, అత్యధికం | maximum |
| గరిష్టపరిమితి, పైకప్పు | ceiling |
| గర్భిత | implicit |
| గవర్నర్ | governor |
| గస్తీ | patrol |
| గాలివాటులాభాలు | windfall profits |
| గిరాకీ | demand |
| గిరిజన | tribal |
| గిరిజనసముదాయం | tribal community |
| గుచ్ఛప్రతిచయనం | cluster sampling |
| గుణకం | co-efficient |
| గుణదోషాలు | merits and demerits |
| గుణము | attribute |
| గుణాలు | attributes |
| గుత్తాధిపత్యం | monopoly |
| గుమాస్తాతప్పిదం | clerical error |
| గుర్తించుట, లెక్కించుట | ascertainment |
| గుర్తింపు, గుర్తు | identification |
| గుర్తు, వ్యాపారముద్ర | brand |
| గుఱుతు | signal |
| గుఱుతు, చిహ్నము | sign |
| గులకరాతిపనిముట్లు | pebbel tools |
| గుహకళ | caveart |
| గుహనివాసం | cave-shelter |
| గుహనివాసులు | cave-men |
| గూధచర్యం | espionage |
| గృహసంబంధ | domestic |
| గెరిల్లా | guerilla |
| గైరుహాజరుతనం | absenteeism |
| గోకుడురాయి | scraper |
| గోత్రం/క్లాన్ | gotra/clan |
| గోత్రకూటమి | phatry |
| గోళము, ఉండ, మండలము | sphere |
| గోళాకార, ఉండగా ఉండు | spherical |
| గోళాకారిఉపరిభాగము | spherical surface |
| గౌణబంధువు | secondary kin |
| గౌణసమూహం | secondary group |
| గౌణస్థలం | secondary site |
| గౌరవకానుకలు | compliments |
| గౌరవవేతనం, భత్యం | honorarium |
| గ్రంథాలయము | library |
| గ్రహము | planet |
| గ్రామీణవిస్తరణ | rural extension |
| ఘట్టము | stage |
| ఘోస్ట్డ్యాన్స్సంస్కారాలు | ghost dance cults |
| చందా, విరాళం | donation |
| చక్రవర్త్యారాధన | emperor worship |
| చక్రాలబండి | wheeled cart |
| చక్రీయ | cyclical |
| చట్టం, శాసనం | enactment |
| చట్టం, శాసనం, వ్యవహరించు, కార్యము | act |
| చట్టంతెలియకపోవటం | ignorance of law |
| చట్టంలోఉన్నట్లుగా | as provided by law |
| చట్టప్రకారం | according to law |
| చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ | constitutional |
| చట్టవిరుద్ధ, న్యాయవిరుద్ధ | illegal |
| చట్టసమ్మత | lawful |
| చట్రం, పనిచట్రం | framework |
| చనిపోయిన | dead |
| చరాస్ధి | movable property |
| చరిత్ర | history |
| చరిత్రపూర్వయుగము | prehistoric age |
| చరిత్రరచన | historiography |
| చరిత్రానుశీలత | cultural historic school |
| చర్చ | argumentation |
| చర్చానునయములు | consultation and persuasion |
| చర్చించదగిన, మార్చదగిన | negotiable |
| చర్యతీసుకో దగిన | actionable |
| చలనదశ | anaphase |
| చలనోత్సాహము | mobility |
| చలామణి | circulation |
| చలామణి, డబ్బు | currency |
| చలామణిద్రవ్యం | soft money |
| చలాయించు | enforce |
| చాక్షుషవిజ్ఞానము | optics |
| చారిత్రకుడు | historian |
| చారిత్రికపాత్ర | historical role |
| చింపాంజి | chimpanzee |
| చిట్టా | journal |
| చిత్తు, ముసాయిదా, హుండీ | draft |
| చిత్తుచట్టము, బిల్లు, హుండీ | bill |
| చిత్రం | diagram |
| చిత్రలిపి, హైరొగ్లిఫ్ | hieroglyph |
| చిత్రలేఖనం, ఆలేఖ్యము | painting |
| చిన్నమొత్తాలపొదుపు | small savings |
| చిరునామాదారు | addressee |
| చిల్లరపనులు | sundry |
| చిల్లరపనులుచేయువ్యక్తి | jobber |
| చివరకు, తుదకు | at the end of |
| చిహ్నం, గుర్తు | emblem |
| చీటీ | label |
| చుక్కాని | rudder |
| చురుకైన భాగస్వామ్యం | active participation |
| చురుకైన.అమలులోగల | active |
| చురుకైనవ్యాపారం | brisk trade |
| చెడుపరిపాలన | maladministration |
| చెదరువాటుదాడులు | stray raids |
| చెల్లింపు | payment |
| చెల్లింపుపొందువాడు | payee |
| చెల్లుచీటి, రశీదు, బట్వాడా | acquittance |
| చెల్లుబాటు | validity |
| చేతబడిచేసేవ్యక్తి | sorcery |
| చేతిఎముకలు | hand bones |
| చేతిగొడ్డలి | hand axe |
| చేతిపనినిపుణుడు | artisan |
| చేనేతపరిశ్రమ, సమకాలిక | handloom industry |
| చొరవ | initiative |
| చోటు, ప్రదేశం, ఉనికి | location |
| ఛాత్రవాదము | scholasticism |
| ఛాయాఘటిక | gnomon |
| ఛాయాచిత్రగ్రహణము, ఫోటోగ్రఫీ | photography |
| ఛిద్రకం | borer |
| ఛేదకం | chopper |
| ఛేదకపనిముట్టు | chopping tool |
| ఛేదనబిందువు, మలుపుస్ధాయి | cut off point |
| జంట, జోడు, రెట్టింపు | double |
| జంతురూప | zoomorphic |
| జట్టు | batch |
| జత్రుక | clavicle |
| జననశాతం, జననసంఖ్య | birth rate |
| జనబాహుళ్యం | mass |
| జనభారము | over population |
| జనవాక్యము | plebiscite |
| జనసంఖ్య | population |
| జనసాంఖ్యకశాస్త్రం | demography |
| జనసామాన్యప్రజాతంత్రము | people's democracy |
| జనాకర్షణ | populism |
| జనాభాలెక్క | census |
| జన్మప్రాప్తకుటుంబం | family of orientation |
| జన్యుజనితవ్యత్యాసాలు | co-varience |
| జన్యువు | gene |
| జన్యుశాస్త్రం | genetics |
| జన్యుసంచలనం | genetic drift |
| జప్తు | attachment |
| జమ, ఖర్చుపైఓటు | vote on account |
| జమ, జమచేయు | deposit |
| జరాయుక్షీరదాలు | placental mammals |
| జలప్రళయము | pluvial |
| జలవిద్యుత్ | hydro electric |
| జలవిద్యుత్శక్తి | hydro electricity |
| జలసంధి | strait (s) |
| జలాంతర్గామి | submarine |
| జవాబు | answer |
| జవాబు | statement |
| జవాబుదారి | accountable |
| జవాబుదారీతనం | accountability |
| జాతి | nation |
| జాతి | race |
| జాతితత్త్వం | racism |
| జాతినిర్దేశము సేయు, సామాన్యధర్మమును చెప్పు | generalise |
| జాతివిచక్షణ | racial discrimination |
| జాతివిజ్ఞానశాస్త్రం | raciology |
| జాతీయ | national |
| జాతీయఋణము | national debt |
| జాతీయత, జాతీయభావం | nationality |
| జాతీయతావ్యతిరేక | antinational |
| జాతీయసప్తాహము | national week |
| జాతీయసమైక్యత | national integration |
| జాతీయావాసము | national home |
| జాతీయీకరణ, జాతీయకరణము | nationalisation |
| జానపదకధ | folk tale |
| జానపదకళాకారులతెగలు | folk artist tribes |
| జానపదరీతులు | folk ways |
| జానపదశాస్త్రం | folk lore |
| జానపదసంస్కృతి | folk culture |
| జానపదసంస్కృతి-జానపదం | culture folk |
| జానపదసమాజం | folk society |
| జామీను | bail |
| జామీను | bail |
| జారీ | issue |
| జీవకము | organism |
| జీవనప్రమాణము | standard of life |
| జీవనప్రమాణాలు | standards of living |
| జీవనావసరాల పరిమిత ఆర్ధికవిధానం | subsistence economy |
| జీవపదార్ధం | protoplasm |
| జీవితకాలపరీక్షావిధానం | life listing system |
| జీవితగమనం | career development |
| జీవితము | life |
| జీవితవలయసంస్కారాలు | rite passage |
| జేనకిత్రాడు తుపాకి | arquebus |
| జైనికపరిణామం | organic evolution |
| జోక్యంచేసుకోవటం. | intervention |
| జోక్యము | interference |
| జ్ఞాతిబాంధవ్యప్రమాణం | criterion of collaterality |
| జ్ఞానము, విజ్ఞానం | knowledge |