సామాజిక శాస్త్ర నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ-ఇ-ఉ-ఊ-ఋ-ఎ-ఏ-ఒ-ఓ-ఔ
స్వరూపం
| (జాతీయ)దురహంకారతావాదము | chauvinism |
| (దేశ)రక్షణ | defence |
| (పరి)పాలకుడు | ruler |
| (పరి)పాలిత | ruled |
| (యుద్ధ)పరిహారము | reparation |
| (శాసన)సంహిత, నియమావళి | code |
| అంకగణితము | arithmetic |
| అంగారకుడు | mars |
| అంగీకరించు వ్యక్తి, పరిగ్రహీత, గ్రాహకుడు | acceptor |
| అంగీకరించుట, ఒప్పకొను | admit |
| అంగీకరింపదగిన | admissible |
| అంగీకారం | accepantance |
| అంగీకార యోగ్యత | acceptability |
| అంగీకారయోగ్య విలువ | admissible value |
| అంచనా | estimation |
| అంచనాలకమిటీ | estimates committee |
| అంతరంగిక | internal |
| అంతరంగికవిషయములు | internal affairs |
| అంతరాత్మ | conscience |
| అంతరిక్షశాస్ర్తము,పవనస్ధిశాస్ర్తము,వాతావరణ శాస్త్రము | meteorology |
| అంతర్జాతాయన్యాయస్థానము | international court of justice |
| అంతర్జాతి, ఉపజాతి, తెగ | species |
| అంతర్జాతీయకార్మికసంస్థ | international labour organisation |
| అంతర్జాతీయద్రవ్యసంస్థ | international monetary fund |
| అంతర్జాతీయపునిర్నిర్మాణ అభివృద్ధిబ్యాంక్ | internationalbankforreconstruction |
| అంతర్జాతీయవాదము, అంతర్జాతీయతావాదం | internationalism |
| అంతర్జాలవ్యవస్ధ | net-work |
| అంతర్భాగము | interior |
| అంతర్యుద్ధము | civil war |
| అంతర్లీనమగుట, కలయుట | merge |
| అంతర్వివాహం | endogamy |
| అంతర్వివాహసముదాయం | endogamous community |
| అంతిమ | ultimate |
| అందుకుఫలితంగా | as a result of |
| అందుబాటు, లభ్యత | accessability |
| అంధకారయుగము | dark age |
| అకాడమీ, పరిషత్తు | academy |
| అక్షరక్రమంలో | alphabetically |
| అక్షరాజ్యములు | axis powers |
| అఖిలభారతసమాఖ్య | all india federation |
| అగ్రగామి | pioneer |
| అగ్రదేవత | high god |
| అగ్రబ్యాంకు | apex bank |
| అగ్రరాజ్యపంచకము | big five |
| అగ్రరాజ్యములు | majority rule |
| అచ్చుకోలు | attornment |
| అజీవిక | azoic |
| అజేయ | invincible |
| అజ్ఞేయతావాదము | agnosticism |
| అటవీకరణము, అటవీనిర్మాణము, వనీకరణం | afforestation |
| అట్లాంటిక్చార్టర్ | atlantic charter |
| అడవులలోవేటాడేతెగలు | forest hunting tribes |
| అడ్డుమగ్గం | horizontal loom |
| అడ్మినిస్ట్రేషన్ దావా | administration suit |
| అడ్వాన్సుకంట్రాక్టు, జట్టీ | advance contract |
| అతిరిక్తప్రాదేశిక | extra territorial |
| అదనపు సెక్యూరిటి, అదనపుహామి | additional security |
| అదనపు, అధికపు | additional |
| అదనపు, మిగులు | surplus |
| అదనపులాభం | bonus |
| అదనపువిలువ | surplus value |
| అదేసమయంలా | at the same time |
| అధిక, మిగులు | excess |
| అధికమాసము | intercalary month |
| అధికవిలువ | premium |
| అధికారంఇవ్వటం | authorisation |
| అధికార తిరస్కారము, అవిదేయత | act of insubordination |
| అధికారకైవసంచేసుకొను | supercede |
| అధికారతావాదము | authoritarianism |
| అధికారదత్తత | attorney |
| అధికారపత్రిక | gazette |
| అధికారపరిధి | jurisdiction |
| అధికారబదిలీ | delegation |
| అధికారభాష | official language |
| అధికారమిచ్చు | authorise |
| అధికారమును దుర్వినియోగ పరుచుట | abuse of authority |
| అధికారరీత్యాసభ్యులు | ex-officio members |
| అధికారవిభజన | division of powers |
| అధికారిక | official |
| అధికారేతరులు | non-officials |
| అధికులు, బహుళసంఖ్యాకులు | majority |
| అధికృత, నిర్ణీత | authorised |
| అధినివేశప్రతిపత్తి | dominion status |
| అధినివేశము | dominion |
| అధినేత(రాజ్య) | head (of the state ) |
| అధినేతృసంఘము | politbureau |
| అధిపాలకవర్గము | presidium |
| అధిభౌతికదర్శనము | metaphysics |
| అధివసనము | colonisation |
| అధిష్టానదేవత | supreme god |
| అధీకృత ప్రతినిధి | accredited agent |
| అధీకృతకంపెనీ | chartered company |
| అధీకృతగణకుడు | chartered accountant |
| అధీనులు, కిందిఉద్యోగులు | subordinates |
| అధ్యక్షప్రభుత్వము | presidential government |
| అధ్యాదేశము | ordinance |
| అనధికార | nonofficial |
| అననుకూలత | disadvantage |
| అనర్హత | disqualification |
| అనాగరక | uncivilised |
| అనాగరకదశ | barbarous stage |
| అనాగ-రకదశ | barbarious stage |
| అనాగరికత | barbarism |
| అనాధశరణాలయం | orphanage |
| అనాహూతవివాహం | marriage by intrusion |
| అనుకరణ | imitation |
| అనుకరణఇంద్రజాలం | imitative magic |
| అనుకూల వ్యత్యాసాలు | adaptive variations |
| అనుకూలానుసరణ | adaptation |
| అనుగతులు | runs |
| అనుజ్ఞ | sanction |
| అనుత్పాదక | unproductive |
| అనుదైర్ఘ్యవిదళన | logitudinal dehiscence |
| అనునయము, రాజీ | conciliation |
| అనుపయుక్తశారీరక మానవశాస్త్రం | applied physical anthropology |
| అనుప్రయుక్తమానవశాస్త్రం | applied anthropology |
| అనుబంధం | appendix |
| అనుబంధ,సహాయ | ancillary |
| అనుభవిక, అనుభవంకల | empirical |
| అనుభూతివాదము | mysticism |
| అనుమతించిన సమయం | allowed time |
| అనుమతించు, ఒప్పుకొను | allow |
| అనుయాయి, అనుగామి | follower |
| అనురూప, పోలికలుగల | analogous |
| అనులోమవివాహం | hypergamy |
| అనువంశిక, వంశానుగత | hereditary |
| అనువదించు, తర్జుమాచేయు | translate |
| అనువర్తిత | applied |
| అనువర్తిత | applied |
| అనుషంగిక, గౌణ | secondary |
| అనుషంగిక, జ్ఞాతీయ | collateral |
| అనుసంధానం | linkage |
| అనుసంధానభాష | link language |
| అనుసరణాచర్య | follow up action |
| అనుసరించు, దత్తు, దత్తుతీసుకొను | adopt |
| అనైతిక | immoral |
| అన్నదమ్ములఉమ్మడికుటుంబం | fraternal joint family |
| అన్నల్మెంటు, రద్దుచేయుట | annulment |
| అన్యదేశీయ, పరదేశీయ, విజాతీయ | alien |
| అన్యాక్రాంతముచేయు | alienate |
| అన్యాయం | grievance |
| అన్వయం, అర్ధవివరణ | interpretation |
| అన్వయపదం | reference, term of |
| అన్వయపదం | term of reference |
| అన్వేషణ | exploration |
| అపరాధమోచనము, విడుదల | acquittal |
| అపరోక్షపుఎన్నిక | direct election |
| అపవాదము | exception |
| అపాయ నష్టపరిహరపు భీమా | accident insurance |
| అప్పగించేవ్యక్తి | assignor |
| అప్పగింతపొందినవ్యక్తి | assignee |
| అప్పుఇచ్చువాడు | creditor |
| అప్పుగా, రుణంపై | on credit |
| అప్పుగాతెచ్చినడబ్బు | borrowed money |
| అబ్బాసీయులు | abbasides |
| అభిప్రాయము | opinion |
| అభివృద్ధి, పురోగతి, వికాసము, వికసనము | development |
| అభివృద్ధిచెందు పరిశ్రమలు | sunrise industries |
| అభివృద్ధివిధింపు | betterment levy |
| అభిశంసన, మందలింపు | censure |
| అమలు | implementation |
| అమలుపరచటం | execution |
| అమ్మకాలు | sales |
| అమ్మకాలు | turnover |
| అయవ్యయపట్టిక, ఆదాయ, వ్యయఅంచనా | budget |
| అయస్కాంతము | magnet |
| అరబ్బీ | arab |
| అరాజకతావాదము | anarchism |
| అరాజకము(త), అనాయకత్వము | anarchy |
| అరువుకౌలు | lend lease |
| అర్జీ, విజ్ఞాపన | memorandum |
| అర్ధ, పాక్షిక | quasi |
| అర్ధగోళము | hemisphere |
| అర్ధశాస్త్రం | economics |
| అర్హత | qualification |
| అర్హతావిధానము | merit system |
| అలింగోత్పత్తి | asexual reproduction |
| అలీన | non aligned |
| అలీనత, అలీనం | non alignment |
| అలీబీవాదన, గైరుహజరు | alibi |
| అలౌకికజీవులు | supernatural beings |
| అల్పప్రమాణపరికరం | microlith |
| అల్పసంఖ్యాకప్రభుత్వము | oligarchy |
| అల్పసంఖ్యాకవర్గములు | minorities |
| అవకాశము, ఎడము, అంతరము, బయలు, చోటు | space |
| అవయవమార్పుతోసౌందర్యాభివృద్ధి | mutilation |
| అవశిష్టాధికారము | residuary power |
| అవశేషములు | relics |
| అవశ్యకసంఖ్య | quorum |
| అవస్ధాపన | infrastructure |
| అవినీతి, కాలుష్యము, లంచగొండితనం, లంచం | corruption |
| అవిభాజ్య | indivisable |
| అవేక్షణ, పరిశోధన | research |
| అశక్తత | disability |
| అశనిఘోషాగౌళి | brontosaurus |
| అసంఘటితరంగం | unorganised sector |
| అసంపూర్ణ | incomplete |
| అసమ్మతి, అభిప్రాయబేధం | dissent |
| అసలు,మూలం, ప్రధానఉద్యోగి | principal |
| అసలైన | authentic |
| అసాధారణ | abnormal |
| అసాధారణ | extraordinary |
| అసాధారణఆలస్యం | unusual delay |
| అసేధపత్రము | arrest warrant |
| అస్తిత్వము | existence |
| అస్ధిరఖర్చులు | variable costs |
| అహం | ego |
| అహంకేంద్రితబంధుత్వం | ego focussed kinship |
| అహింస, దౌర్జన్యరాహిత్యము | nonviolence |
| ఆంక్ష | restriction |
| ఆంగ్లనౌకా కార్యాలయము | admirality |
| ఆంగ్లన్యాయవాది | barrister |
| ఆంతరంగిక, రహస్య | confidential |
| ఆంతరంగికనివేదిక | confidential report |
| ఆందోళన | agitation |
| ఆందోళన, వ్యాకులత | anxiety |
| ఆందోళనకారులు | agitators |
| ఆంధవిశ్వాసము | superstition |
| ఆంశిక | partial |
| ఆకర్షణీయసరుకులు | fancy goods |
| ఆకుఆకారంగల | leaf shaped |
| ఆకృతి | stature |
| ఆక్రమించు | occupy |
| ఆక్రమిత | occupied |
| ఆక్రాంతం, బంధం, జప్తు | attachment |
| ఆక్సీకరణ | oxidation |
| ఆగమ్యగమనం | incest |
| ఆగ్నేయఆసియారక్షణవ్యవస్థ, సీటో | southest asia treaty organisation |
| ఆచరణ | performance |
| ఆచరించు, అమలుపరచు | comply |
| ఆచారం | custom |
| ఆటంకం, అవరోధం | barrier |
| ఆటంకాలు, అవరోధాలు | obstacles |
| ఆటవిక | savagery |
| ఆటవికదశ | savagery stage |
| ఆతీతశక్తివాదం | manaism |
| ఆత్యయికసేన | emergency force |
| ఆదర్శ(ము) | ideal |
| ఆదర్శసమూనాలు | ideal patterns |
| ఆదాయం, రాబడి | revenue |
| ఆదాయము, రాబడి | income |
| ఆదాయవినియోగనిర్ణయము | appropriation of revenues |
| ఆదిమనివాసప్రాంతాలు | primary sites |
| ఆదిమవాసులు | aboirgines |
| ఆదిమసమాజం | primitive society |
| ఆదివాసులు | aborigines |
| ఆదేశం | mandate |
| ఆదేశం, కొరడా | whip |
| ఆధర్షణము | attainder |
| ఆధారం, స్థావరము | base |
| ఆధారపడినవ్యక్తి | dependent |
| ఆధారపడు | depend |
| ఆధారాలతోకూడిన | documentary |
| ఆధిపత్యము | domination |
| ఆధిపత్యము | supremacy |
| ఆధునిక | modern |
| ఆధునికమానవజాతుల | modern human races |
| ఆధునికసమాజాలు | modern societies |
| ఆధునీకరణ | modernisation |
| ఆధ్యాత్మిక | spiritual |
| ఆధ్వర్యము | aegis |
| ఆన్సరు, స్టేటుమెంటు | answer or statement |
| ఆపద, దుర్ఘటన, విపత్తు, ప్రమాదం | accident |
| ఆమూర్త | abstract |
| ఆమోదం | approval |
| ఆయుధశాల | arsenal |
| ఆరాధన | worship |
| ఆరోపణ, ఖర్చు | charge |
| ఆరోహణక్రమం | ascending order |
| ఆర్జన, సంపాదన | acquisition |
| ఆర్జితఉత్సుకతలు | drives, acquired |
| ఆర్జితవ్యత్యాసాలు | acquired variations |
| ఆర్జితశలవు | earned leave |
| ఆర్ధిక | economic |
| ఆర్ధిక, సాంఘీకసమితి | economic & social council |
| ఆర్ధికబిల్లు | finance bill |
| ఆర్ధికమాంద్యము | economic recession |
| ఆర్ధికమానవశాస్త్రం | economic anthropology |
| ఆర్ధికవ్యవస్ధ, తరగతి | economy |
| ఆర్ధికవ్యవస్ధాపన | economic organization |
| ఆర్ధికశాస్త్రవేత్త, ఆర్ధికవేత్త | economist |
| ఆర్ధికసంక్షోభము | economic crisis |
| ఆర్యులు | aryans |
| ఆలస్యం | lag |
| ఆలోచనసూత్రములు | laws of thought |
| ఆవర్జా | ledger |
| ఆవాసం, ప్రతి | house hold |
| ఆవిరియంత్రము | steam engine |
| ఆవిష్కరణ | discovery |
| ఆవృతాలు | cycles |
| ఆశించినది, ఊహించినది | expectation |
| ఆస్తి | assets |
| ఆస్తి, సంపద | property |
| ఆస్తిహక్కు | property right |
| ఆస్తులు, ఆస్తి | assets |
| ఆస్థిమితి | osteometry |
| ఆస్థిశాస్త్రం | osteology |
| ఆహరవ్యవసాయసంస్థ | food and agricultural organisation |
| ఆహారగ్రాహకఆర్ధికవిధానం | food gathering economy |
| ఆహారోత్పాదకఆర్ధికవిధానం | food producing economy |
| ఇంగ్లండులోవంశపారంపర్యంముగాజ్యేష్ఠునకు సర్బిరుదుగలవారు | baronet |
| ఇంగ్లాండులోనిజిల్లాన్యాయసభ | asize |
| ఇంజనీర్ | engineer |
| ఇంటర్నేషనల్ | international (n) |
| ఇంటర్వ్యూ | interview |
| ఇంద్రజాలం | magic |
| ఇతివృత్తం | theme |
| ఇతిహాసము | epic |
| ఇనుపతెర | iron curtain |
| ఇస్లామిక | islamic |
| ఉంగరాలజుట్టు | curly hair |
| ఉండేలుబద్ధ | bullets |
| ఉచిత, తగిన | just |
| ఉచ్చరించు | articulate |
| ఉచ్చారణ | articulation |
| ఉచ్చులపద్ధతి | fence |
| ఉత్తర ధ్రువతార | pole star |
| ఉత్తరఅట్లాంటిక్రక్షణవ్యవస్థ, నాటో | north atlantic treaty organisation |
| ఉత్తరదేశపు | northern |
| ఉత్తరప్రత్యుత్తరదారు | correspondent |
| ఉత్తరప్రత్యుత్తరాలునడపటం | correspondence |
| ఉత్తరప్రాచీనశిలాయుగం | upper palaeolithic period |
| ఉత్తరాజీవక | protozoic |
| ఉత్తరార్ధగోళము | northern hemisphere |
| ఉత్తర్వు, ఆజ్ఞ, ఆజ్ఞాపించు | order |
| ఉత్పత్తి | origin |
| ఉత్పత్తి, ఉత్పాదన | output |
| ఉత్పత్తి, ఉత్పాదన, వస్తూత్పత్తి | production |
| ఉత్పరివర్తనం | mutation |
| ఉత్పాదకత | productivity |
| ఉత్పాదకుడు | producer |
| ఉత్పాదనసుంకం | excise duty |
| ఉత్ప్రేరక | catalistic |
| ఉదము | thorax |
| ఉదహరించటం | citation |
| ఉదాత్తవిప్లవము | glorious revolution |
| ఉదారం, అనుగ్రహం | ex-gratia |
| ఉదారతావాదము | liberalism |
| ఉదారతావాదులు | liberals |
| ఉదారపూరితశక్తులు | benevolent spirits |
| ఉదారభృతి | gratuity |
| ఉదాహరణము | example |
| ఉద్ధృతము | quoted |
| ఉద్యమము | movement |
| ఉద్యానవనసేద్యం, తోటసేధ్యం | horticulture |
| ఉద్యోగం | job |
| ఉద్యోగఖాళీ | vacancy |
| ఉద్యోగనిబంధనలు | service regulations |
| ఉద్యోగవిరమణ, పదవీవిరమణ | retirement |
| ఉద్యోగషరతులు, నియమాలు | coditions of service |
| ఉద్యోగస్వామ్యం | bureaucracy |
| ఉద్యోగి | employee |
| ఉద్యోగి | officer |
| ఉద్యోగిత | employment |
| ఉద్యోగి-యజమానిసంబంధాలు | employee-employer relations |
| ఉద్యోగివర్గము | civil service |
| ఉన్నివంటిజుట్టు | wooly hair |
| ఉపఎన్నిక, నడిమిఎన్నిక | bye election |
| ఉపకారవేతనం | scholarship |
| ఉపకులం | sub-caste |
| ఉపదేశము | sermon |
| ఉపపత్తి | evidence |
| ఉపపత్తి | proof |
| ఉపప్రధాని | deputy prime minister |
| ఉపప్లవము | insurrection |
| ఉపభాగం, అంశం | component |
| ఉపమంత్రి | deputy minister |
| ఉపరితలము | surface |
| ఉపసంహరణ | withdrawl |
| ఉపాంత | marginal |
| ఉపాంతప్రాంతాలు | marginal areas |
| ఉపాధ్యక్షుడు | vice-president |
| ఉపేక్ష | default |
| ఉభయచరము | amphibian |
| ఉభయపక్ష | bilateral |
| ఉభయపక్ష | bilateral |
| ఉమ్మడికుటుంబం | joint family |
| ఉమ్మడిజాబితా | concurrent list |
| ఉమ్మడిమార్కెట్, ఉమ్మడి విఫణి | common market |
| ఉమ్మడివ్యవసాయం | collective farming |
| ఉమ్మడిస్థానిక | common local |
| ఉలి | chisel |
| ఉల్కలు | meteors |
| ఉల్లంఘన, భంగము | breach |
| ఉష్ణమండలములు; అయన వృత్తములు (ఖగోళ) | tropics |
| ఊర్థ్వబృహత్సిర | superior vena cava |
| ఊహ | anticipation |
| ఊహ | assumption |
| ఊహ | surmise |
| ఊహలఆధారవ్యాపారం | speculative business |
| ఋణగ్రహీత | borrower |
| ఋణము, రుణం, అప్పు | debt |
| ఋణవిమోచన, గవర్నమెంటు | amortisation |
| ఋతుపవనము | monsoon |
| ఎంపికచేయబడ్డసభ్యుడు | coopted member |
| ఎగుమతి | export |
| ఎగుమతి, దిగుమతివిధానం | exim policy |
| ఎగువసభ | upper house |
| ఎడారి | desert |
| ఎత్తు, ఔన్నత్యము | altitude |
| ఎదురుదాడి | counter offensive |
| ఎన్నిక | election |
| ఎర్రసముద్రము, అరుణ సముద్రము | red sea |
| ఎలాగయినా | in any case |
| ఏకకణజీవులు | unicellular organism |
| ఏకగవాక్షసేవలు | single window services |
| ఏకదేవతారాధన | monothesim |
| ఏకపట్టిక | single list |
| ఏకమూలోద్భవబందువు | cogantic kin |
| ఏకమొత్తం | lumsum |
| ఏకమొత్తముధర | all round price |
| ఏకలింగసహోదరసంతతి | parallel cousin |
| ఏకవివాహం | monogamy |
| ఏకశాఖీయపరిణామం | unilinear evolution |
| ఏకసభ్యనియోజకవర్గము | single member constituency |
| ఏకాగ్రత | concentration |
| ఏకీకరణ | unification |
| ఏకీకరణ, సుసంఘటన | consolidation |
| ఏకేశ్వరవాదము | monotheism |
| ఏకైక | sole |
| ఏకైకపరివర్తనీయ | single transferable |
| ఏకోదురుల | siblings |
| ఏదశలోనైనా | at any stage |
| ఏరోజుకారోజు | day to day |
| ఏర్పాటు | arrangement |
| ఏసమయంలోనైనా | at any time |
| ఐశ్వర్యం, సౌభాగ్యం, సమృద్ధి, సుసంపన్నత | prosperity |
| ఒకటి విడచి ఒకటి | alternate |
| ఒకమాదిరి, సాధారణ | moderate |
| ఒక్కొకనెలకు | per mensum |
| ఒటోమన్ | ottoman |
| ఒత్తిడి | pressure |
| ఒత్తిడితో, నొక్కుడుతోపెచ్చులుతీయడం | pressure flaking |
| ఒప్పందం | deed |
| ఒప్పందనిబంధన | covenant |
| ఒప్పందపత్రం | indenture |
| ఒప్పుకున్నమొత్తం | agreed amount |
| ఒప్పుకొన్న సంగతులు, నిర్వివాదాంశములు | admitted facts |
| ఒప్పుదల | covent |
| ఓటర్లసముదాయం | electorate |
| ఓటు | vote |
| ఓటువేయటం | cast a vote |
| ఔత్సాహిక | amateur |