Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.7

Wikibooks నుండి

అథ పంచమీ ( ప ) స్వరము ప్రధానముగా స్వర రచన

73 - 75

రిపానందంకౌశౌతుపంచమ్యాంసగమాఃస్వల్పకామతాః

రిమయోఃసంగతిర్గఛ్ఛేత్పూర్ణత్వేగాన్నిషాదకమ్

క్రమాద్గేసనిగాభ్యాంచషాడవౌడువామతా

ఋషలోభోఅంసశస్త్వౌడువితంద్వేష్ట్యౌచకలామతాః

మూర్ఛనాదితుపూర్వావత్ప్రేక్షణంతుతృతీయకమ్

పంచమ స్వర ప్రస్తారమునకు రి ప స్వరములు ప్రధానమైనవి.స గ మ స్వరములు

అల్ప ప్రయోగము కలవి. పూర్ణత్వమున అనగా 7 స్వరములు ప్రయోగించినపుడు గ నుండి

ని వరకు ప్రయోగము కలదు. గ లోపముతో షాడవము అనగా 6 అక్షరములు. ని గ రెండు స్వరములు లోపించి ఔడువములు ఏర్పడును.

పంచమి యందు ప ప్రధాన స్వరము. రి ని స్వరములు అపన్యాసములు.

శ్లోకం : హరమూర్థజాననంమహేశమమరపతిబాహుస్తంభనమనంతం

ప్రణమామిపురుషముఖపద్మలక్ష్మీహరమంబికాపతిమ్ అజేయమ్

పా. దని. నీ. నీ. మా. నీ. మా. పా. గా. గా. సా. సా. మా మా పా. పా.

హ ర మూ. ర్థ. జా. న నం. మ హే. శ మ మ ర

పా. పా. దా. నీ. నీ. గా. సా. పా. మా. దా. నీ. నిద పా. పా. పా.

ప తి. బా. హు. స్తం. భ న మ న న్త. మ్

పా. పా. ీ రీ. రీ. రీ. రీ. రీ. మా. నిగ సా. సద నీ. నీ. నీ. నీ

ప్ర. ణ మా. మి. పు. రు. ష ము. ఖ ప ద్మ

సా. సా. సా. మా. పా. పా. పా. పా. దా. మా. దా. నీ. పా. పా

ల క్ష్మీ. హ ర మం. బి. కా. ప తి. మ జే. య మ్

         తరువాతి పేజీ 8.8