సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.9
అథనైషాదీ : అనంతరము నిషాద స్వరము. చెప్పబడుచున్నది.
( ని ) స్వరము. ప్రధానమైన ప్రస్తారము లేదా స్వరరచన.
77
నైషాద్యాంనిరిగాఅంశాఅనంశాబహులాఃస్మృతాః
78
షాడువౌడులంఘ్యాఃస్యుఃపూర్వావద్వినియోజనమ్
చంచత్పుటఃషోడశాత్రకలాగాదిశ్చమూర్ఛనా
ని స్వరమునకు రి గ స్వరములుఅంశములు. అపన్యాసములు బహుళములు. షాడవము,
ఔడువములు దాటు స్వరములుగా ప్రయోగింపబడును.
శ్లోకము : తంసురవందితమహిషమహాసురమధనముమాపతింభోగయుతం
నగసుతకామినీదివ్యశేషకసూచకశుభనఖదర్పణకమ్
అతాముఖమణిముఖఖచితోజ్వలనూపురబాలభుజంగమరయేకలితం
ద్రుతమభివ్రజామిశరణమనిందితపాదయుగపంకజవిలాసమ్
16 వరుసలు
నీ. నీ. నీ. నీ. సా. దా. నీ. నీ.
తం. సు. ర వం. - - ది. త
పా. మా. సా. దా. నీ. నీ. నీ. నీ.
మ హి. ష మ హా. - సు. ర
సా. సా. గా. గా. నీ. నీ. దా. నీ.
మ ధ న ము. మా. ప తిం
సా. సా. దా. నీ. నీ. నీ. నీ. నీ.
భో. - గ యు. తం.
సా. సా. గా. గా. మా. మా. మా. మా
న గ సు. త కా. - మి. నీ
నీ. పా. దా. పా. మా. మా. మా. మా.
ది. - వ్య. వి. శే. - ష క
రీ. గా. సా. సా. రీ. గా. నీ. నీ.
సూ. - చ క శు. భ న ఖ
నీ. నీ. పా. దని. నీ. నీ. నీ. నీ.
ద ర్ప. - ణ కం. - - -
సా. సా. గా. సా. మా. మా. మా. మా
అ హి. ము. ఖ మ ణి. ఖ చి
మా. మా. మా. మా. నీ. దా. మా. మా
తో. - జ్వ. ల నూ. - పు. ర
దా. దా. నీ. నీ. రీ. గా. మా. మా.
బా. - ల భు. జం. గ మ
మా. మా. పా. దా. నీ. నీ. నీ. నీ.
ర వ క లి. తం. - - -
పా. పా. నీ. నీ. రీ. రీ. రీ. రీ.
ద్రు. త మ భి. వ్ర. జా. - మి
రీ. మా. మా. మా. రీ. గా. సా. సా.
శ ర ణ మ నిం. ది. త
దా. మా. రీ. గా. సా. దా. నీ. నీ.
పా. - ద యు. - గ పం -
పా. మా. రీ. గా. నీ. నీ. నీ. నీ
క జ వి. లా. - స మ్. -
ఇక్కడితో స రి గ మ ప ద ని. అనే. 7 స్వరాలు ప్రధాన స్వరాలుగా. చేసిన స్వర ప్రస్తారం పూర్తయింది.
- (****************=====