Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.4

Wikibooks నుండి

గీత స్వరగతాధ్యాయము- గీత ప్రకరణము

[మార్చు]

ఉదాహరణ శ్లోకం:ఈ శ్లోకం రిషభము ప్రధానంగా స్వరపరచబడినది


గుణలోచనాధికమనంతమమరమజరమక్షయమజేయమ్
ప్రణమామిదివ్యమణిదర్పణామలనికేతంభవమమేయమ్

స్వరరచన ఆర్షభి లేదా రిషభము ప్రధాన స్వరముగా అంశములు అపన్యాసములుగా ప్రస్తారము చేయబడినది.


రీ గా సా రిగ మా రిమ గా రిరి రీ రీ నిద నిద గా రిమ మా సని
గు ణ లో. చ నా. ధీ క మ న న్త. మ మ ర
మా. ధా. నీ. ధా. పా. పా సా. గా. నీ. దని. రీ. గరి. సద గరి. రీ రీ
మ జ ర మ క్ష. య మ జే. యం
రీ మా. గరి. సద సస రిస రిగ మమ ని ద పా. రీ. రీ. రిప గరి సద సా
ప్ర. ణ మా. మి. దివ్య. మణి. ద ర్ప. ణా. మ ల
రిస రిస రిగ రిగ మా. మా. మా. గరి. పా. నీ. రీ. మా. గరి. సద గరి. గరి
ని. కే. త ం భ వ మ మే. య మ్.


ఈ శ్లోకం రిషభము లేదా రి స్వరం ప్రధాన స్వరంగా స్వరపరచబడింది. అంటే ఈ శ్లోకాన్ని

స రి ప స అనే 4 స్వరాలు ప్రధాన స్వరాలుగా రి స్వరానికి అంశ స్వరాలైన మ ద ని స్వరాలు

అనునాదస్వరాలుగా ఉపయోగించారు. ఆ కాలపు స్వర పధ్ధతి ప్రకారం శ్లోకాలు ఒకటి , లేదా

రెండు స్వరాలు ప్రధాన స్వరాలు మిగిలిన స్వరాలు అనువాదాన్ని పలికిస్తాయి.

          తరువాతి పేజీ 8.5